@@RythuBadi అట్లావుతే video is ok Sir, but only 6feet *4feet* 1feet gap తో ఆ దిగుబడి రాదూ Sir, ఈ gap కు సరిపోయిన Fertilizer schedule is very ఇంపార్టెంట్ and అలానే ఈ ఎక్కువ వాడే ఫర్టిలైజర్ కు తగ్గ పేస్టిసైడ్స్ సపోర్ట్ కూడా ఉండాలి, farming లో సింగల్ సిల్వర్ బుల్లెట్ లాగా ఉండదు నాకు తెలిసినంతవరకు, anyway thanks for your efforts రాజేందర్ గారూ
మీకు జలుబు చేసిన ఇలా రైతుల కోసం కష్టపడి వీడియోలు చేస్తున్నారు hats off అన్నా
నిజంగా..చాలా క్లియర్ గా అర్థమవుతుంది చూసే వాళ్లకు. ఈ విషయం లో టాప్ ఇదే ఛానల్..
చాలా బాగా అర్ధం అయ్యేలా వివరించారు
మీ పని పట్ల మీకు ఉన్న dedication great 💐🙏
Nivu pandite madagarara monthly 50000 estam
మీరు ప్రతి విషయం వివరంగా రైతు ని అడిగి వివరించడం సూపర్
@@narmalagnaneshwar5281 k
మీ ప్రతి వీడియో రైతులకు చాలా ఉపయోగ కరంగా ఉంటాయి.🙏
బాగా వివరించారు అన్నా! మంచిగా విశ్లేషణ ఇచ్చారు. 👍
All the best you doing a great job brother thanks for your valuable support to all farmers society
Brother meeru chese prathi videos regular ga chustunta ... super ga information istaru anna
అమృత్ పద్ధతి.... 👍
Heartiest congratulations my brother
A great job for the educational purpose of other farmers
Super explanation sir
'జై రైతన్న...👏👏👏
Kottha vallu edo expectation tho cotton pedithe 100 % nastalu vastayi
Good..bagundi brother
Good job👍💯👍💯
Sir you put Blood and sweat to explain in detail.Thank you.
భూమిని బట్టి,విత్తనం ఎంపీక, ఎరువులు, వాతావరణం, అన్నీ కలువాలి
Yes
Verey.good.felledu.cotanu
Take care of your health we will wait for your vedios please
4 6 adugula dhooramlo
Anthara paatlu(gorru , Guntaka) yela saadhyam avuthundhi anna...
అన్నయ్య వివరణ చాలా బాగుంది కానీ ఏమేమి ఎరువులు మరియు ఏమి మందులు స్ప్రే చేస్తారో వివరించండి
Anna mirchi gurcunchi oka video chey anna alage seed gurunchi kuda chey
Anna summer ki manchi seed variety cheppandi Feb last lo veyadaniki
Seed manchidhi ayithey dhigubadi baaguntadhi kani ippatlo quality seed provide cheyatledhu
Good information annaya
Anna patti lo dunnadam (patuchyadam yela) 4 feet and 6 feet defarent undiga
Seed matters 🔥
Hi rajendra garu
Next year lo nenu try chestha anna chudali dhigubadi ekkuva vasthe maa urilo andhariki teliyachestha
Anna.rayagada.odissalopattivittanalu.yerakam.veste.digubadivastundi.cheppandi.
Side branches seed ni patti vastundi Anna
Seed peru enti Anna cheppagalaru ?
em spry Mandhulu chesadu shedul chepale
He did not describe about bending the stem as mentioned in Sakshi rythu badi .
🙏rajendhar garu Anni adigaru kaani a rakamaina seed vesharo, adagaledhu.
Fertilizer yem yesnaru cheppaledhu kadha sir
Pathi ki gittu batu dara leka raitulu pathi inka intlone uncharu rate penchaka ebbandhi padutunnaru government asalu pattinchu kavatam ledhu..
Nalla regadi bhoomilo sadyam kani Anni bhoomillo pettakandi 20 quintal immpossible per acre
అన్ని బానే ఉన్నాయి కానీ పత్తి ధర పెంచడం లేదు అన్న అదే చాలా బాధ ఉంది మాకు .....
Brathars .. నేను మే నెలలో నల్ల రేగడి మట్టిలో పత్తి సాగు చేయాలి... ఆకు తక్కువ ఉండి... వర్షం పడిన కాయలు దెబ్బతినకుండా ఉండే మంచి సీడ్ ఉంటే చెప్పండి
ప్రవర్దన్ Axe. Or .Rasi Swift
Gattu laga vessara normal gane vesara memu 10 acers veyyaali anukuntunnam
Nenu.asa.anna.4.fet.5fet.6fet.pytina
Sir seed impact m aina untadha leka amruth method valane panta Baga vasthadha
రాజేంద్రన్నా గారు 4అడుగులు రెండు సాల్లు 6అడుగులు రెండు సాళ్ల అన్న నాకర్ధం కాలేదు
కాస్త చెప్పండి 4×4×6×4×4
లేక 4×4×6×6×4×4
ఒక సాలు 4 అడుగులు దాని పక్క సాలు 6 అడుగులు మళ్ళీ దాని పక్క సాలు 4 అడుగులు మొత్తం ఇంతే పద్ధతిలో
Rajendhar anna drip system lo vesukovacha
Memu gatha ten years nunchi cotton cultivate chestunnamu
Seeds name chappandi annna
Gud
Seed name cheppandi bro
Seeds emm company Bro
అన్నా 4 ,6 అంటే ప్రతి సారి గుంటిక మార్వలెం
Anna basmati crop vesam
Konaseem daggara lo mill ekkada unnado cheppandi
🙏🙏🙏
ఎదగొర్రు ఎలా అన్న
అన్ని రకాల ప్రత్తి విత్తనాలు పనికొస్తాయా ఈ విధానంలో
విత్తనం కాదు. నాటిన విధానం ముఖ్యం అనేదే కదా ఈ వీడియో తెప్తున్న ఉద్దేశం.
అన్న పత్తి సాలు ఏ విధంగా డిస్టెన్స్ కొట్టడానికి వస్తుంది
సీడ్ పేరు ఏమిటి
Ami seeds tesukunnaru Anna vallu
Anna cold Ayyendha
Space ekkuva unte Okasari pathi tesina taruvatha Gulabi purugu Vastundhani antunnaru
Anna Seed name chepandi
Water ha without water ha?
3 times watar pettaru
Seed enthidi
Seed name enti anna
Seeds name
Ysr kadapa jillaa
విత్తన నేమ్ చెప్పలేదు అన్న
Seed name bro
Nenu itha lekha petalay
Nenu eni mettalu thihgali
Gap ravadam .vala digubadi radhu
Fertilzer ఏమి ఏమి ఎన్ని సార్లు వేసాడు, మందులు ఎన్ని సార్లు కొట్టాడు అవి ఏమిటి miss అయ్యారు రాజేందర్ reddy గారూ
ఇక్కడ విషయం.. ఆయన నాటిన విధానం మాత్రమే.
@@RythuBadi అట్లావుతే video is ok Sir, but only 6feet *4feet* 1feet gap తో ఆ దిగుబడి రాదూ Sir, ఈ gap కు సరిపోయిన Fertilizer schedule is very ఇంపార్టెంట్ and అలానే ఈ ఎక్కువ వాడే ఫర్టిలైజర్ కు తగ్గ పేస్టిసైడ్స్ సపోర్ట్ కూడా ఉండాలి, farming లో సింగల్ సిల్వర్ బుల్లెట్ లాగా ఉండదు నాకు తెలిసినంతవరకు, anyway thanks for your efforts రాజేందర్ గారూ
Cotton seed name cheppandi bro👍
గడెం ఎలా పయాలి
పత్తి విత్తనాలు పేరు ఏంటి అన్న. పత్తి చాలా మంచిగా వునది.
విత్తనాల వల్ల కాదు అని రైతు క్లియర్ గా చెప్పారు. అది ఎందుకు గమనించరు మీరు?
Gap ekkuva valla
ఏకరం ఏన్ని కింటాలు వచ్చింది
Video motham చూడండి అందులో అన్ని విషయాలను వివరించారు
వర్షాధారం నా తడి పెట్టిన పంట అన్న
Chepandi
ఏ కంపెనీ విత్తనాలు. నాటారు.. చెప్పు లేదు.
Manchi infermeshan👏
Land type pls...🙏
Voice emindi bro
COLD
Sidsh peru
Naku nayamu cheyamatuna
200
Koki para panikimachena
సీడ్స్ పేరు
Seed is not matter in this subject.