హల్లో సార్ నేను 9స||ల నుండి పత్తి పందిస్తున్న 200/300 కాయలు ఎప్పుడు కవు దయచేసి ఇలా చెప్పద్దు ఏ పద్దతి లో వేసిన మహా ఐతే 12 నుండీ 16 వరకు వస్తది .రైతులు గమించాలి చదువు కొని వారికి ఇలా తప్పు దారి చూపించడం మంచిది కాదు 1 ఎకరా కి 50క్విం ఐతదా..?లేదు ఛాన్స్ లేదు.నేను ,MA.B.ed.MBA చేసాను చాలా పద్ధతులు పాటించను రాదు నమ్మద్దు
అన్న meedhi a రకం పొలం అన్న,, mee number ఇవ్వరా please,, meeru chepaaru ani నేను కూడ ee sari ప్లాటినమ్ seed techanu అన్న mee comment chadivi techanu మిమ్మల్ని నమ్మి maadhi ఎర్ర రకం పొలం అన్న,, మహాబునగర్ జిల్లా
Brother second crop( re flush) lo dec- may àntja Patti Radu. 5- 6 q & at the maximum 10 q vastundhi.modati kapu 212-15 q vacchina second crop lo 10q vacchina 20- 22 q tabacchu at the maximum 25 q vastundhi. Vaka vela amruthrao deshmukh 51q per acre teesivunte Gunnison book of world record ki ekkevade .
Em matladuthunnav swamy mundu 100 kayalu vunna oka chettu chupinchu with vedeio tho e sodi matalu vaddu inko 7 months ayina wait chestha Mee next vedeio kosam .

ఈ పద్దతి లో పెట్టి చుడండి
Mi salahslu chepandi santhosh garu
@@Aaryanfarms anna eee paddathi lo పెట్టిన 50 raadu anna, 20 వస్థే adhe గొప్ప kaani 50 ఎన్నటికి raadu rabodhu కూడ
1ఎకరకి 50 వస్తుందా పక్క చేపండి
Seed veriti yadi anna
50క్వింటాలు అయితేరాదు గాని 20-25క్వింటాలు వస్తుంది.నేను టార్గేట్ పత్తివిత్తనం ఓక ఏకరములో వేశాను .2021 సంవత్సరములో మొదటి తీత 6 క్వింటాలు,రేండో తీత 10క్వీంటాలు
మూడో తీత 4 క్వింటాలువచ్చింది.ప్లాటినమ్ విత్తనం ఏకరాకు 16, నియో విత్తనం 14 , అకిరా విత్తనం 16, US-7657 విత్తనం 17 , జంగి విత్తనం '18 క్వింటాళ్ళ ఇవి మొత్తం ఓక్కోక్క ఏకరం లో దిగుబడి
Cell number
అన్న meedhi a రకం పొలం అన్న,, mee number ఇవ్వరా please,, meeru chepaaru ani నేను కూడ ee sari ప్లాటినమ్ seed techanu అన్న mee comment chadivi techanu మిమ్మల్ని నమ్మి maadhi ఎర్ర రకం పొలం అన్న,, మహాబునగర్ జిల్లా
అన్న please rply అన్న mee number ఇవ్వరా please konni douts ఉన్నవి అడగాలి మిమ్మల్ని
@@prasannayadhav4749
Bro Long duration seeds names chepandi
Dobbing set kaledu bro
సాయిభవ్య సిడ్స్ వర్థిని రకం 2021 లో 19 క్వీంటాళ్ళ దిగుబడి వచ్చింది,నేనుమొత్తం 8 ఏకరముల పత్తి, 12 ఏకరాల మిరప,6 ఏకరాల పసుపు ,80 ఎకరములు ఏర్ర శనగ,12 ఏకరముల 5204 సాంబా వరి, మొక్కజోన్న పత్తి పీకిన తర్వత 12 మొక్క జోన్న వేశాను అనుభవపూర్వకముగా పత్తి గురించి తెలిపాను. మాది పల్నాడు జిల్లా ,
Hi sir nadi kuda palanadu district ne number ivara
ఫస్ట్ క్రాపు తీసుకోగానే గులాబి పురుగు అటాక్ అయితది.
❤
Ellanti
Videos
Petti
Raithu
Lanu
Mossam
Chevaddu
అమృతపేటలో ఏసిడైతే బాగుంటుందో చెప్తారా అన్న
Brother second crop( re flush) lo dec- may àntja Patti Radu. 5- 6 q & at the maximum 10 q vastundhi.modati kapu 212-15 q vacchina second crop lo 10q vacchina 20- 22 q tabacchu at the maximum 25 q vastundhi. Vaka vela amruthrao deshmukh 51q per acre teesivunte Gunnison book of world record ki ekkevade .
Ginniss book.
Adi sids anna adi nilu kattinara
S
సార్ ఇత్తనాలు ప్యాకెట్లు నెంబర్ చెప్పండి సార్ మే నెల లో పెట్టాలనుకుంటున్నాను
Keep Bro nice
Vithanalu yekada dhorukuthayi kluputhamuga chepu
No
Varusala madya duram antha pettali bro
Brother 20-30 q varaku teeyavacchu. 50q anedhi exagaration.70&80 lo dch cotton lo 25- 30 q teesamu . Kani aataruvatha eppudu aa digubadi raledu .maximum 15 q vastundhi.
Red soils lo amruth pattern gurinchi chinna video theeyandi brother
Petti chusam Bro 11 kintalu vachay I'm from Maharashtra
K
Bro me nbr evdi
Seeds petali bro
Hii bro seed name chepu bro
వెస్ట్ మెథడ్, ఆయనికి వేరే పనిలేక షో చేస్తున్నాడు
Long duration seeds perlu cheppu. Sode chala cheppav kani long duration seeds perlu cheppa ledu. Red soil lo panta baaga vasthunda leda cheppa ledu. Coment lo Adigins variki kooda reply ivvvaledu. Video chesinaka, questions ki reply isthe rythulu chala bagu padatharu. Views kosam kaakunda, rythula kosam cheyyali.
అన్ని విషయాలు ఒకే వీడియోలో చెప్పడం సాధ్యం కాదు అలె చెప్తే వీడియో 10 గంటలు అవుతుంది కాబట్టి మీరు అన్ని వీడియో లు చుస్తే మీకు ఉన్న సందేహాలు తిరుతాయి
@@Aaryanfarms సోది లేకుండా సుత్తి కొట్టకుండా చెప్పాల్సినవి చెప్తే 10 గంటలు పట్టవు ముందుగా కొన్ని ముఖ్యమైన అంశాలను మాట్లాడటం మంచిది 🙄🙄🙄🙄🤦🏻♂️🤦♂️
AP TELANGANA lo Evarina ee method follow ayyara ayite result ela vundi.
Adilabad lo chala raitulu vesinaru
@@Aaryanfarms విత్తనం రకం విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పు బ్రదర్ కొత్తగా సబ్స్క్రయిబ్ చేసుకున్న ఎక్కువ కాలం వచ్చే విత్తనాలు ఎక్కడ దొరుకును
@@Aaryanfarms Adilabad lo ekada vesaru Bro
ఫోన్ నంబర్ పెట్టగలరని మనవి@@geesakarunakaryadav122
... long duration seed names cheppandi..?
Ma dhagara 60 quntal vachindhi 1 acer ki 🤣🤣🤣 production on Moon 🌙
Wow 🤣🤣🤣
అంత ఫేక్
Full information ni daggara unte videos pett anthe kani niku view duration penchadam kosam videos pettaku e vidanam TS lo unte chuenchu ok
Long duration lo gulabi purugu vastundemo
కొన్ని పద్ధతుల ద్వారా అరికట్టవచ్చు, 6-7 నెలలకోసం కూడా ఈ పద్దతిని అనుసరించా వచ్చు
@@Aaryanfarms పద్ధతులు అంటున్నావు విషయం చెప్పు బ్రదర్ ముందు
@@veerappaveerappa6418 neeku eppudu aaryan ni chinna chesi matladam thappa em radhu ankunta. Okavela neeku antha thelshi unte nuvvu cheppu etla pandiyyalo
@@jullapallyshashank7641
Seed name bro
Asalu vishyam cheppakunda sodhi chepthunnav
Seed name chepu bro
Anna red soil lo varsham aadharnga eee seeds ayithe better oo chappandi anna, plzz
Maku kavali please
Meru chepedi doop
Anna mee book kaavali, address pls
8184938564 వాట్సాప్ ఓన్లీ
dunnadam ala mari
Enta crop vastadi chepaledu ela saagu cheyali cheppaledu no content in video
Dis like
ఇంకా వీడియో లు ఉన్నాయి చుడండి
Nijanga 1acre ki 5o kvintal vastada bayya
30 + vaatadi kachitanga అన్ని సరిగ్గా చేస్తే
Anna mee book kavali
K 8184938564 వాట్సాప్
Hai brother me number kavali
Ne sodey apura babu
fake
பருத்தி மருந்து என்ன products
Rey fake matladavaddu
అన్ని వీడియో లు చూడు
Em matladuthunnav swamy mundu 100 kayalu vunna oka chettu chupinchu with vedeio tho e sodi matalu vaddu inko 7 months ayina wait chestha Mee next vedeio kosam .
ఛానల్ లో ఉన్నాయ్ బ్రదర్ చుడండి
@@Aaryanfarms ok Swamy