Dairy farm is not everyone's cup of tea. One should have passion in this to derive profits. Nice interview enlightening the intricacies in this farming.
రాజేంద్ర రెడ్డి అన్న గారు మీఛానల్ రైతులకు చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు డిసెంబర్ వేరుశనగ చేయాలనుకుంటున్నాను కదిరి లేపాక్షి రకం వేరుశనగ ఎకరాకు 50 mortal అవుతాయి అంటున్నారు కొన్ని ఛానళ్లు చూపిస్తూ ఉన్నారు నిజమైతే దయచేసి వేరుశనగ కాయలు రైతు ఫార్మసీ నెంబర్ మెసేజ్ చేయగలవు అన్న ప్లేస్ 🙏🙏
నమస్తే సార్ నేను ఒక పాడి రైతును 4గేదలు ఉన్నాయి దాన్ని కొంచెం డెవలప్ మెంట్ చెయ్యాలి అనే కోరిక కలిగింది నాకు ప్రభుత్వం నుంచి ఏమెన రుణాలు సబ్సిడీలు వస్తాయా ప్లీజ్ మీ సలహా ఇవ్వండి ప్లీజ్
ఇప్పటికే డెయిరీ నిర్వహిస్తున్న వాళ్లను వెళ్లి ప్రత్యక్షంగా కలవండి. నలుగురు లేదా అయిదుగురు రైతులతో కలిసి మాట్లాడండి. ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. కామెంట్లలో ఎవరూ వివరంగా చెప్పలేరు. ఫోన్లలో కూడా చెప్పలేరు.
I am very happy to know such a dedicated and hardworking man. Good interview sir.
Thanks a ton
Ch peta ku daggara lo amina dirys unte cheppu anna naku chala important @@RythuBadi
Dairy farm is not everyone's cup of tea. One should have passion in this to derive profits. Nice interview enlightening the intricacies in this farming.
Yes sir.
Thank you
L
A
@@RythuBadi థాంక్యూ
Dairy Farm is not easy to do
Manam passion ga work cheyali
Appudu manchi profits vasthhayi.... Patience vundali
Yes.
It's not easy ....
Wow. He is awesome. It’s not easy to do all these things.
Yes.
Thank you
Super Anna
Uuu so much and
Rythubhandavu Rajendra.garu your.service. to.ryths.so.helpful.godbless.u.brother.and.thanqu raju.gari.experince.good.and.useful.
Thank you so much Anna
రాజేంద్ర రెడ్డి అన్న గారు మీఛానల్ రైతులకు చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు డిసెంబర్ వేరుశనగ చేయాలనుకుంటున్నాను కదిరి లేపాక్షి రకం వేరుశనగ ఎకరాకు 50 mortal అవుతాయి అంటున్నారు కొన్ని ఛానళ్లు చూపిస్తూ ఉన్నారు నిజమైతే దయచేసి వేరుశనగ కాయలు రైతు ఫార్మసీ నెంబర్ మెసేజ్ చేయగలవు అన్న ప్లేస్ 🙏🙏
Sure bro.
ప్రస్తుతం మాకైతే వేరుశనగ సమాచారం తెలియదు.
ప్రయత్నించి త్వరలో వీడియో చేసేందుకు ట్రై చేస్తాం.
Correct suggestion for start new dairy former good interview collected thank you
Most welcome
Rythubhandavu. Rajendra.garu. Rytu..good.experinence.information.ichharu.thanqs.and.namaskarmulu.
Thank you Anna
Good information sir. Thank you somuch.
Always welcome
శనగ చెక్క కేజీ ఎంత ఉంటుంది అన్న
దూడలకు మంచి దాణా చెప్పండి
రేట్ కూడా చెప్పండి కేజీ ఎంత🙏🙏🙏🙏🙏
తక్కువ ప్రైజ్ లో
Any one reply me
Rajenderreddy Garu miru Chala clear ga aduguthunaru
Thank you
Awesome raju garu.... This is all because of passion you have...
Thank you
Hi Sir, could you please make videos on cow dairy in AP especially in Guntur or Krishna district .
Mura గేదెలు హర్యానా లో ఎక్కడ వుంటాయి.
Very nice Sir, thanks a lot 🙏
Most welcome
Nice anna chala machega adyguthunaru
Super bro కష్టానికి తగ్గ ప్రతఫలం
Yes bro.
Thank you
Harayana nundi teste,denkupotam,dairy farm start chese vallu 4 gedallu konukondi chutu pakala urlu tirgi,nenu 15 lakhs dobi chu kunna,mana own land undali apude success Avtam
Super chapparu👍
Thank you so much 🙂
What's the average cost of cow milk per litre giving by dairy farms in AP especially in Guntur n Krishna district.
Good Reddy garu
Thank you
బాగుంది అన్న విడియో
Thank you so much bro
Super information
Thank you
ముర్ర లక్షణాలు ఒక్కదానిలో కూడా లేవు
Yes,10 beffoules will get 100 liters per day
@@narsimhareddynuvvuru2301 yenti avvi kattaka yaadistai m telivi bayya meedhi
Rajender anna. Behari labour gurinchi & valla jeetham & vallani yela contact avvadam. Oka video cheyandi.....
Sure bro
Super sir I intrested
Ok
Thank you
Nice information broo 👌 very nice and useful video
Thank you so much 🙂
@@RythuBadi k
Ultimate income
ఇష్టం తోనే చెయ్యాలి ఈ వ్యాపారం ఇబ్బంది గా చేస్తే లాభం ఉండదు
Good info
Thank you
sheep forming videos cheyandi
Nice video 👍
Thanks 👍
నమస్తే సార్ నేను ఒక పాడి రైతును 4గేదలు ఉన్నాయి దాన్ని కొంచెం డెవలప్ మెంట్ చెయ్యాలి అనే కోరిక కలిగింది నాకు ప్రభుత్వం నుంచి ఏమెన రుణాలు సబ్సిడీలు వస్తాయా ప్లీజ్ మీ సలహా ఇవ్వండి ప్లీజ్
Sure.
త్వరలో పశు సంవర్ధక శాఖ అధికారితో ఇంటర్వ్యూ చేస్తాము
Good information. Keep it up!
Thanks!
Good interviews
Natukolla gurinchi clear ga oka video cheyandi bro
Sure bro
Super
Thanks
Greaded muraho buffalo location period enni months milk estunadi
Nice
Super super 👌 information
Thank you so much 🙂
సూపర్ అన్న
Thank you
Anna elage dairy form videos petto anna
Super sir
Thank you
A village anna 5months bafellos ammuthara
Very nice interview 👍
Thanks for listening
Hi annaya super
Thank you so much Sister
గుడ్ ఇన్ఫర్మేషన్ గుడ్ జాబ్
Thank you
పౌల్డ్రి పారం పెట్టుబడి మరియు దాని నిర్వహణ వివరాలు తెలియజేయగలరు..
Sure. Will do.
Super anna
Thank you
Good information anna tq
Welcome bro
డైరీ ఫామ్ పెడ నుంది బయోగ్యాస్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ ఎవరిన చేస్తారా?
Anna Buffalo sauce Yakkada konali
Hey bro that's why grass roll making
Spr
Thank you
Anna super nadi garidapally
Ohh.. k
Reddy anna Raju valla 🐟 vegetables kuda videos thiyandi
Sure bro
Present levu.
Unnapudu cheddam
Nenu start cheyali anukuntuna andhuke konchem chepandi
Anna ma dhagira murrah, graded murrah baffalos unnaye miku kavalantae number ki call chey 9347770762
👌👌👌
Thank you
Supar
Thank you
Very good work. self respected job.
Yes, thanks
Me vedios super anna.👌
Good information brother
Thanks bro
I got more important information about dairy farm
Sure.
Will do more videos
వెన్న శాతం వచ్చె టిప్స్ చెప్పండి
Good information bro...
Thank you so much bro
Nereducherla maa village aa anna but hyd ki shift ayyi 15 years aendi
Ok bro
Rise arvsting chpu
Sure
Anna nenu ipl api me video chustunanu me videos ante chala estam
Thank you bro.
Thanks to your Love
My dream work
Oh.. K
Anna stating ala cheyali Anna dairy
ఇప్పటికే డెయిరీ నిర్వహిస్తున్న వాళ్లను వెళ్లి ప్రత్యక్షంగా కలవండి.
నలుగురు లేదా అయిదుగురు రైతులతో కలిసి మాట్లాడండి.
ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. కామెంట్లలో ఎవరూ వివరంగా చెప్పలేరు. ఫోన్లలో కూడా చెప్పలేరు.
Natukollu video cheyandi
Sure
Anna sontha polam lekhapothe
Iam Hnr.... Anna
👍
Thank you
Work ku taggatu ga money . Vuntadhi bro...
Yes
Anna next malli video chesthe animals vaccination gurinchi adgandi Anna
Sure bro
Maa village aa anna nereducherla
Ok bro
Honey farming cheyandi anna
Ippudu unda anna form
Etla kattistaru bro
గేదె పాలు పిండుటకు మిషనరీ ఉపయోగించవచ్చ.
యువ రైతు కొమిరె రాజు గారి contact details pettu bro
9440646733
కొమిరె రాజు
Anna super 💯 milk in nachural 🐏🐃🐃🐃
Thank you so much
నాటు గేదెలకు ముర్ర దున్న క్రాస్ చేస్తే వచ్చినవి అవి ఫ్యూర్ ముర్ర కాదు అవి
Ok
దున్న పోతు పుడితే పరిస్థితి ఏంటి sir. ఏం చేయాలి
అమ్ముకోవటమే
జై కిసాన్
జై జై కిసాన్
Bro 3 months ki chudi kattinchadam Ela...chudi kattinchadam Ela oka vedio cheyandi..bro
Sir mee ku call cheyali ante elaa sir
Channel vaariki
Gede price
వీడియోలో చెప్పారు
Buffalo cost chala ekuvaga chepuru
Nnu cheddam anukuntunna anna
Normal vi daily 8 ltrs estai
Gedela 🐏🐏 names chepu Anna manchivi
Bro Murrah breed is no.1
Thank you
Neeli ravi try cheyyandi
Hi bro
Sir naku chesi cow kavali milk ekkuva echevi kavali
Chesi cow
Dhesi cow
Sir please publish the farmers mobile no.to clarify the doubts and valuable suggestions
Sure. Will try
To much bro 150000ante matala
Darunam anni cross breed 80 k over aytadi
yes they are cross breeds not original murra
Anna మాకు గేదలు కావాలి
ఓకే బ్రో
Raju gari Number evagalara
9440646733 Komera Raju
Anna Maku feed sapliy kavalli anna
వీళ్లు ఫీడ్ సప్లయ్ చేయరు బ్రో.
Anna me number Petu anna