😭 వామ్మో మామూలు వాళ్లకి ఇంత భయంకరంగా ఉంటే నాలాగా కళ్ళు లేని వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఉంటాయా అనే భయం వేస్తుంది💚 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ లో 💜👍
మీ పేరు నాకు తెలీదు కానీ మీ మాటలు వింటుంటే శ్రీ కృష్ణుడు భగవద్గీత చెప్తున్న feel కలుగుతుంది. గీతలో లేనిది అంటూ ఏదీ లేదు. అలాగే మీ తెలుగు బడి లో కూడా. చాలా చక్కగా చెప్తున్నారండి
తెలుగు బడి ఛానల్ వారికి నమస్కారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా బాగా వివరించారు సార్ ఇంత మంచి వీడియో అందించినందుకు తమరికి ధన్యవాదములు మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
😭 వామ్మో మామూలు వాళ్లకి ఇంత భయంకరంగా ఉంటే నాలాగా కళ్ళు లేని వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఉంటాయా అనే భయం వేస్తుంది💚 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ లో 💜👍
thank you soo much brother ninnati varaku kuda ai valla future lo em avuthundo ani bayapaduthu future lo em cource tesukovali ani nenu ma frnds group discussions chese vallam but ne valla eeroju oka confidence vachindi
Anna Voice msg untey bagundu ani first time anipinchindhi. Nuvvu ichina explanation ki clarity ki my eye's are wet. Thank you for work on it Thank You.. nv chesina anni videos oka vaipu ayitey idhi okkatey oka vaipu it's an important content for present world. Thank you RK Sir
Very nice video, Many people are focusing on only one side of the game(layoff) but you have given a good clarity on the other side(job creation as well)!!👏👏
bro, T-HUB (HYB) gurinchi oka video chayu please, we have idea for starting startup please bro.... and also share how start startup , investment helps.... idea implement.... please bro
30 crores Jobs may be disappeared due to AI, but Real estate rates never be down, at 2030 , 1 acra cost 1000 crores may be in India. Political selfish also increased upto 10 lakhs crores. God is great.
1000cr ahh,Digitial sites kooda inko AI undaali lekunte kotha currency value ni kanipettaali inka, Edo kalki movie lo units laaga antha numbers ni liquid ga digital ga impossible
నేను ఈరోజు Ameerpet కి పోయాను java full stack cource తీసుకుందం అని కానీ మీరేమో బయపెట్టిస్తున్నారు నేను join అవ్వలనుకున్నప్పుడే ila జరగల chi దీనమ్మ జీవితం
Manam blame cheyalsindhi technology ni kadhu manam cheyalsindhi population control cheyali dani valley main problem annitiki karanam population okkatey danni control chestey deniki problem ladhu
ఎంత టెక్నాలజీ వచ్చిన ..నట్లు బోట్లు తిని జీవితాన్ని గడపలేము. అందుకే శాశ్వత జ్ఞానాన్ని తిరుగులేని జ్ఞానాన్ని..భగవంతుడు భగవద్గీత లో అర్జునుడికి..వివరించాడు..మనం మెమో tecnology అని అంటున్నాము ... కాని ఎంత టెక్నాలజీ వచ్చిన జన్మ మృత్యు ముసలితనం వ్యాధి .నీ మానవుడు జయించలేడు ... ఒకప్పుడు ఒక దేశంలో ప్లేగు వ్యాధి పిల్లులు వాళ్ళ వచ్చింది అని సైంటిస్టులు చెప్పారు అప్పుడు ఆ ప్రభుత్వం తన దేశంలో ఉన్న పిల్లులను చాలా వరకు చంపారు.. తర్వాత అదే సైంటిస్టులు. ప్లేగు వ్యాధి పిల్లుల వల్ల కాదు ఎలుకల వల్ల వచ్చింది అని చెప్పారు.....
Tq bro for this valuable information. iam a student ihad completed my 12 th standard iam thinking about this AI to choose as my career in engineering,tq for making this video.
2030 నాటికి AI వలన ఉద్యోగలు పోతే వ్యవసాయ రంగం అందరిని కాపాడుతుంది .ఈ భూమి మీద ఉన్న ప్రతిమనిషికి అన్నము పెట్టె రంగమే వ్యసాయం (ఈ భూతల్లే) అందరిని కపడుతాది. (జై జవాన్ జై కిషన్) టి. రాజేందర్(సౌదీఅరేబియా)
సూపర్ మార్కెట్ లు, హైపర్ మార్కెట్ లు వచ్చినా.. కిరాణా కొట్టులు... స్విగ్గి,జోమటో, పెద్ద రెస్టారెంట్ లు వచ్చినా..కాకా హోటల్ లు.. ఎన్ని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా నడుస్తుంది. మనిషి అవసరం లేకుండా ఏ టెక్నాలజీ నడువదు. కంప్యూటర్ వల్ల బ్యాంకు ఉద్యోగాలు తగ్గుతాయన్నారు..బ్యాంకు లో పని చేసే ఉద్యోగుల సంఖ్య తగ్గి ఉండవచ్చు..కానీ బ్యాంకుల సంఖ్య పెరిగింది. ఉద్యోగాలు పెరిగినట్టే కదా...
Brooo ఎలక్షన్స్ టైం కబ్బటి Modi గారి గురుంచి ఒక వీడియో చేయ్ ఆయన మన దేశానికి ఎంత చేసారో ఈ జనాలకి అర్థం కావాలి . అతని బయోపిక్ అప్లోడ్ చేయ్ బ్రో pls ఈ ఆమ్ వెయిటింగ్ బ్రో ❤
ఏదైనా మంచికి వాడచ్చు . చెడుకీ వాడచ్చు . కత్తి ని మన రోజువారీ జీవితంలో వాడుతున్నాం , చంపడానికి కూడా కొందరు వాడుతున్నారు కదా . అంత వరకు ఎందుకు . అభిప్రాయాలు పంచుకోవడానికోసం ఉన్న ఈ కామెంట్స్ వేదికలో కొంతమంది బూతులు తిట్టడం లేదా ?
Wow sir wonderful 👌🙏🫡🫡🫡🫡🫡🫡🫡 Good Job in the world 🌍 thank you so much sir this is the most informative video 👌🫡👏 God bless you 👐 and Keep still more videos
Anna... Tq for ur info... Embedded software and core side jobs gurinchi video cheyandi anna... Maximum IT ni choose cheskuntunaru kada, Mari core side jobs important Kaada Anna...
Want to become Professional Data scientist within 6 months- Apply now - hubs.la/Q02qvWSJ0
Anna cloud computing meeda vedio cheyava❤
Anna cloud computing meeda vedio cheyava❤
Data scientist ni ai replace cheyyada broh
@@R_K_Creations.Ledhu brother. AI ki data ichi train chesedhi datascientist.
😭 వామ్మో మామూలు వాళ్లకి ఇంత భయంకరంగా ఉంటే నాలాగా కళ్ళు లేని వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఉంటాయా అనే భయం వేస్తుంది💚 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ లో 💜👍
అన్ని మూసుకొని 😊 వ్యవసాయం చేసుకోవాలి 😂 AI కాదు దాని అమ్మమ్మ కూడ replace చేయలేదు❤
నాలుగు వాన చినుకులు , ఓ రెండు విత్తనాలు ఉంటే చాలు ఎంత టెక్నాలజీ ఉన్న అవసరం లేదు.
Ide currect bro super❤
No ur wrong just wait and see ...
@@Sitamani... Ante dhaanni kuda kabja chesestayantara bro AI"s😀
వర్షాలు సరిగా రావడం లేదు
అధివారం ఉండే బడి తెలుగు బడి❤️🤗
vedi videos kante mi overaction untadi ra babu
Neee yakka pumblkk laaa midfrfh UFC CD e😂@@knowit793
@@knowit793 videos inka baguntayi gaa
@@knowit793 alaagaa avunaa?
@@knowit793 alagaa avunaa ?
విశ్వం లో ఏదీ అంతం కాదు
రూపం మాత్రమే మారుతుంది.
ఒక్కటిగా ఉన్నది విడిపోతూ
విడివిడిగా ఉన్నవి ఒక్కటవుతూ ఉంటాయి.
ఇదే విశ్వ ధర్మం, రహస్యం, క్రమం.
If thier beginning its should be end.
తెలుగుబడి Not a name ... Is A Brand ❤
మీలాంటి teachers మాకు చిన్నప్పుడు ఉండి ఉంటే......
మేము చాలా ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళం
❤
Ante ipudu leva???
@@hitchkock6678 లేను bro...
Ippudu Kuda evaru leru bro
Enni new technologies vachina ... Farming evergreen ❤❤.. thanks to farmers
సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు
జీవితం ఎప్పుడూ కొత్తదనం ఆహ్వానించాలి. దానిలో భాగమే చక్కగా వివరించారు
మీ పేరు నాకు తెలీదు కానీ మీ మాటలు వింటుంటే శ్రీ కృష్ణుడు భగవద్గీత చెప్తున్న feel కలుగుతుంది. గీతలో లేనిది అంటూ ఏదీ లేదు. అలాగే మీ తెలుగు బడి లో కూడా. చాలా చక్కగా చెప్తున్నారండి
Sir name..... Rama Krishna 😊
ఈయన పేరు తెలియనిదే వీడియో చూస్తున్నావా ఈయన పేరు రామక్రిష్ణ 🧍
Ok, thank you, Jai sriram 🙏
తెలుగు బడి ఛానల్ వారికి నమస్కారం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా బాగా వివరించారు సార్
ఇంత మంచి వీడియో అందించినందుకు తమరికి ధన్యవాదములు
మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
Thank You So Much Andi 😊🙏
😭 వామ్మో మామూలు వాళ్లకి ఇంత భయంకరంగా ఉంటే నాలాగా కళ్ళు లేని వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఉంటాయా అనే భయం వేస్తుంది💚 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ లో 💜👍
Appudu krutrima eyes kuda vastayi appudu meeru prapanchanni chudagalugutaru.
@@Hima-u8i హాయ్ మేడం గారు
కృతజ్ఞతలు మేడంగారు
💙మంచి విషయం చెప్పారు మా మనసుకి కొంత ఉపశమనం దొరికింది 👍
@@Hima-u8i 💙మంచి విషయం చెప్పారు మా మనసుకి కొంత ఉపశమనం దొరికింది 👍
తెలుగు బడి కి గుడ్ మార్నింగ్.🙏👌👍
ఆ A I లు . రోబో సినిమాలో " రెడ్ చిప్ చిట్టి" లా మారిందంటే. మనకు ఉంటాది.
నేను తయారు చేస్తా బ్రో 😂😂😂😂 రెడ్ చీప్
The 1 and only best Knowledge sharing channel...
తెలుగు బడి youtube ఛానల్ వల్ల చాలా వీడియోస్ చూస్తూ చాలా విషయాలు తెలుసుకున్న కాబట్టి మిమ్ములను ఒకసారి చూడాలని ఉంది అన్న ప్లీజ్ ....❤❤❤❤💞💞💞💞💞
అవును
Chaalaa peddha bhayanikii oka clarity ichaav anna...thanks alot❤
thank you soo much brother ninnati varaku kuda ai valla future lo em avuthundo ani bayapaduthu future lo em cource tesukovali ani nenu ma frnds group discussions chese vallam but ne valla eeroju oka confidence vachindi
Anna Voice msg untey bagundu ani first time anipinchindhi. Nuvvu ichina explanation ki clarity ki my eye's are wet. Thank you for work on it Thank You.. nv chesina anni videos oka vaipu ayitey idhi okkatey oka vaipu it's an important content for present world. Thank you RK Sir
అన్న మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు AI వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్పిందుకు ధన్యవాదాలు అన్న tq telugu badi tem….
Telugu బడి attendence here
vedi videos kante mi overaction untadi ra babu
Sir 76 absent
@@knowit793 correct bruhh 😂 uurikene comments tho likes kavalani Ila chestharu pillalu😂😂 attendance antaa🥴🥴
Attandance theskodaniki salary entha theskuntav bro 😂😂😂
Nuv attenderva
Very nice video, Many people are focusing on only one side of the game(layoff) but you have given a good clarity on the other side(job creation as well)!!👏👏
Thank You So Much Andi 😊🙏
Good morning
Mr Telugu Badi
Again Interesting Tech Video on AI
We're Always Supports Uu
Thank You.!
Thank You So Much Andi 😊🙏
Sunday Telugu badi కి స్వాగతం సుస్వాగతం ❤❤❤
Sunday vache badi mana telugu badi 🔥 super videos 11:35
Telugu badi antene vere level 🫡🫡🫡
Na agriculture sector safe👍
bro, T-HUB (HYB) gurinchi oka video chayu please, we have idea for starting startup please bro.... and also share how start startup , investment helps.... idea implement.... please bro
రోబోట్స్ తో చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి..... వాటిని ఎంత దూరంగా. పెడితే మానవ మనుగడకి అంతా మంచిది....
అన్న వీడియో అదిరిపోయింది హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎవరెవరికి నచ్చిందో ఒక లైక్ వేసుకోండి ❤❤❤❤❤❤❤❤
Thank You So Much Bro 😍
@@telugubadi అన్నా నిజం చెప్తున్నా నీ వల్ల మాకు ఎంతో నాలెడ్జ్ వస్తుంది థాంక్యూ సో మచ్ అన్న నువ్వు నాకు రిప్లై ఇచ్చినందుకు కూడా 😊🥰♥️♥️♥️♥️♥️
ఎంతో సమాచారాన్ని శోధించి , చక్కగా అర్థం అయే విధంగా మాకు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Thank You So Much Bro 😊🙏
Politics rangam lo AI vaste mana state bagupadtundi . like here who want this 👇🏻
Avunu bro
Means which is made by you and rules you how to follow system
@@SandeepKumar-no8qh mana politicians laga follow avadham bro
Politics loo ekuva corpution untundi nenu chala sarlu face cheysa
Much needed video during exam time for students ❤❤
ఆదివారం మాత్రమే ఉండే బడి మన తెలుగు బడి ❤
RUclips లో బాడ్ కామెంట్స్ లేని ఒకే ఒక్క ఛానల్ మన తెలుగు బడి
అన్నయ్య మీ ట్రేడింగ్ జర్నీ గురించి ఒక వీడియో చేయండి ❤ please
వ్యవసాయం గురించి ఒక వీడియో చేయండి అన్నయ్య.
Great Sir Tqq❤❤
yes chala ఉద్యోగాలు కోల్పోతాం కానీ అంతకు పది రెట్లు ఉద్యోగాలు పెరుగుతాయి
Wellcome back to telugubadi❤
ఏది ఏమైనా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వల్ల ఇక బడికి వెళ్ళడం నేర్చు కోవడం ఎందుకు.
super excellent mind-blowing theories 😊👋💕😍🥳🚩🚩
30 crores Jobs may be disappeared due to AI, but Real estate rates never be down, at 2030 , 1 acra cost 1000 crores may be in India. Political selfish also increased upto 10 lakhs crores.
God is great.
Govt , real estate meeda prices regularise cheyabothundi ani talk...
1000cr ahh,Digitial sites kooda inko AI undaali lekunte kotha currency value ni kanipettaali inka, Edo kalki movie lo units laaga antha numbers ni liquid ga digital ga impossible
Exelent explination with clear voice ❤❤❤
Thank You So Much Bro 😊🙏
Thanks for the information Telugu badi❤
Good morning with Telugu badi...❤❤❤
ఒకటి మాత్రం నిజం. AI మనిషి కంటే ప్రమాదం కాదు. కేవలం మనిషి కంటే తెలివైనది అంతే.
Manisikantey chala pramadjam hasalu A1 meku emayina telusa
Good evening Thamudu AI anedhi ethical hacking ne replace chesthundha thamudu dhini samadhanam chepandi
ఎవరు ఎన్ని చేసినా.....
తినే తిండి మాత్రం రైతు మాత్రమే పండించగలడు 😊😊😊😊😊
Chala rojulu ayyindhi bro mee voice vini...❤
Hey dear ❤can you explain full details & process of fund raising in start-ups
Good morning Ramakrishna Anna
How are you, Thank you so much to the giving information.
Good morning bro. 🙂😍
అన్న రైల్వే కొత్త టెక్నాలజీ రైల్వే జాబ్ గురించి చెప్పవా అన్న❤❤
Telugu badi oka brand
Wonderful explanation bro thanks for uploading such information video
Thank You So Much Sir 😊🙏
Nice video great explanation....good......annayya.......🎉❤
నేను వ్యవసాయం చేస్తాను 😊😊
Thanks Anna For Valuable information 😊❤
హిందీ లో ద్రువ్ రాతే.
తెలుగులో తెలుగుబడి నా ఫేవరెట్
Dhruv rathee amazing
@@shaiknasar9887
Dhruv Rathee amazing ah??
Endukata?
Already, AI Declares War with Human Intelligence (HI)
నేను ఈరోజు Ameerpet కి పోయాను java full stack cource తీసుకుందం అని కానీ మీరేమో బయపెట్టిస్తున్నారు నేను join అవ్వలనుకున్నప్పుడే ila జరగల chi దీనమ్మ జీవితం
Bro ameerpet lo ekada coaching tiskuntunav bro? Nen kuda tiskundam anukuntunna.. aslaa velava? Coaching centre ki
Anna. Video super Pakshavaatham. Gurinchi. Oka video chey marachipoku
Anna memu enduku check chasukovali..nuvvu unnav ga..Anni chaptav..I TRUST YOU 😊
Good information 👍
Anna meeru adhina space gurunchi kotha vedio cheandi🎉🎉e video amazing ❤
Sunday ❌ Telugu badi day✅
ఇంకా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అండీ 👍❤️!..
Best informative channel❤
Thank you ur information is incredible
Thank You So Much Andi 🙏🙂
Manam blame cheyalsindhi technology ni kadhu manam cheyalsindhi population control cheyali dani valley main problem annitiki karanam population okkatey danni control chestey deniki problem ladhu
Exactly
Wonderful information
Super video is very good 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
AI (Artificial Intelligence) oka limit daka unte ee Bhumi mida unna manushuliki manchidi. Athikrimiste manake pramadam.
Thank you bro , i watched your all videos❤😊
ఎంత టెక్నాలజీ వచ్చిన ..నట్లు బోట్లు తిని జీవితాన్ని గడపలేము.
అందుకే శాశ్వత జ్ఞానాన్ని తిరుగులేని జ్ఞానాన్ని..భగవంతుడు భగవద్గీత లో అర్జునుడికి..వివరించాడు..మనం మెమో tecnology అని అంటున్నాము ... కాని ఎంత టెక్నాలజీ వచ్చిన జన్మ మృత్యు ముసలితనం వ్యాధి .నీ మానవుడు జయించలేడు ... ఒకప్పుడు ఒక దేశంలో ప్లేగు వ్యాధి పిల్లులు వాళ్ళ వచ్చింది అని సైంటిస్టులు చెప్పారు అప్పుడు ఆ ప్రభుత్వం తన దేశంలో ఉన్న పిల్లులను చాలా వరకు చంపారు.. తర్వాత అదే సైంటిస్టులు. ప్లేగు వ్యాధి పిల్లుల వల్ల కాదు ఎలుకల వల్ల వచ్చింది అని చెప్పారు.....
Very good information analysis
ఎంత Technology పెరిగితే మన చావులు అంత దగ్గరికి వచ్చినట్టు......
Tq bro for this valuable information. iam a student ihad completed my 12 th standard iam thinking about this AI to choose as my career in engineering,tq for making this video.
Hii I am also thinking same
2030 నాటికి AI వలన ఉద్యోగలు పోతే వ్యవసాయ రంగం అందరిని కాపాడుతుంది .ఈ భూమి మీద ఉన్న ప్రతిమనిషికి అన్నము పెట్టె రంగమే వ్యసాయం (ఈ భూతల్లే) అందరిని కపడుతాది. (జై జవాన్ జై కిషన్) టి. రాజేందర్(సౌదీఅరేబియా)
Perfect viedio after long back
I LOVE TELUGU BADI FOREVER BRO ❤
love u telugu badi from zaheerabad ❤
Thank You So Much Bro 😊🙏
జాబ్స్ పోతే ప్రజల కొనుగోలు సామర్థ్యం తగ్గి వ్యాపారాలు అన్నీ సంక నాకి పోతాయి.
Brother , you gave good information.great efforts.🙏🙏👏🏻👏🏻
Thank You So Much Andi 😊🙏
సూపర్ మార్కెట్ లు, హైపర్ మార్కెట్ లు వచ్చినా.. కిరాణా కొట్టులు...
స్విగ్గి,జోమటో, పెద్ద రెస్టారెంట్ లు వచ్చినా..కాకా హోటల్ లు..
ఎన్ని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా నడుస్తుంది.
మనిషి అవసరం లేకుండా ఏ టెక్నాలజీ నడువదు.
కంప్యూటర్ వల్ల బ్యాంకు ఉద్యోగాలు తగ్గుతాయన్నారు..బ్యాంకు లో పని చేసే ఉద్యోగుల సంఖ్య తగ్గి ఉండవచ్చు..కానీ బ్యాంకుల సంఖ్య పెరిగింది. ఉద్యోగాలు పెరిగినట్టే కదా...
We should do which is comfortable for us
Always Telugu badi❤❤
Aduke ipatikina melkoni yenta sepu job gurunchi kaakunda business gurinchi alochinchi yela yedaga mee life lo ani plan cheskonte manchidi
Brooo ఎలక్షన్స్ టైం కబ్బటి Modi గారి గురుంచి ఒక వీడియో చేయ్ ఆయన మన దేశానికి ఎంత చేసారో ఈ జనాలకి అర్థం కావాలి . అతని బయోపిక్ అప్లోడ్ చేయ్ బ్రో pls ఈ ఆమ్ వెయిటింగ్ బ్రో ❤
Still I following 2018...❤
A I to cancer.pantapolaalaku purugulu mandu avasaram leekunda chestunda sir
ఏదైనా మంచికి వాడచ్చు . చెడుకీ వాడచ్చు . కత్తి ని మన రోజువారీ జీవితంలో వాడుతున్నాం , చంపడానికి కూడా కొందరు వాడుతున్నారు కదా . అంత వరకు ఎందుకు . అభిప్రాయాలు పంచుకోవడానికోసం ఉన్న ఈ కామెంట్స్ వేదికలో కొంతమంది బూతులు తిట్టడం లేదా ?
Wow sir wonderful 👌🙏🫡🫡🫡🫡🫡🫡🫡 Good Job in the world 🌍 thank you so much sir this is the most informative video 👌🫡👏 God bless you 👐 and Keep still more videos
Nice info❤
Good One Bro
Anna... Tq for ur info...
Embedded software and core side jobs gurinchi video cheyandi anna...
Maximum IT ni choose cheskuntunaru kada, Mari core side jobs important Kaada Anna...
Thanks you for your information anna ❤❤😂🙏🙏
Anna big fan of you❤. Anna please do one video that AI VS HACKING. Please anna 🙏🙏
Anna jobs gurinchi detail gaa video cheyyu bro ... Software ki sambandinchi Anni jobs ni cover chesi cheyyu bro
Informative video🎉
చిన్నప్పుడు మా village లో ప్రాథమిక బడి లో మా హిస్టరీ దిక్షితులు మాష్టారు ..ఇప్పుడు youtube లో రామకృష్ణ మాష్టారు..😇
Thank You So Much Andi 😊🙏