ఇతను చెప్పింది అబద్ధమో,నిజమో ప్రక్కన పెడితే...మన దేశం ఇతర దేశాల టెక్నాలజీ లను బ్యాన్ చేసి మనదేశం సొంతంగా టెక్నాలజీ తాయారు చేసుకోవాలి. ఎందుకంటే పొరుగు దేశ టెక్నాలజీ మన దేశ రహస్యాలన్నీ తెలుసుకునే వీలు కచ్చితంగా వుంది.కావున మన కేంద్రప్రభుత్వం దీని పైన కచ్చితంగా దృష్టి సారించాలి💪💪💪👍
@@Zoe_bablu10 మనం అటువంటి నాణ్యమైన టెక్నాలజీ ని కలిగిలేము కదా. చైనా దేశం ఇతర దేశాల మీద ఆధారపడకుండా ప్రతీది స్వంతంగా create చేసుకుంటున్నారు. ఇలా ఇతర దేశాల టెక్నాలజీ avoid చేయడం కొద్ది మంది చేస్తే సరిపోతుందా,అందరూ చేయలేరు ఎందుకంటే అంత నాణ్యమైన టెక్నాలజీ మనం కలిగిలేం కాబట్టి పూర్తిగా బ్యాన్ చేయాలి.
ఇంటర్ వ్యూ ఎలా చేయాలో స్వప్న గారికి తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలీదేమో... ఇలాంటి ఇంటర్వ్యూ.. ఇదే మొదటిది అనిపిస్తోంది.. అతగాడికి ఎంత knowldge వుందో స్వప్న గారికి కూడా అంత వెర్శనాలిటీ వుంది.. హాట్స్ ఆఫ్ స్వప్న గారూ..
వాడేవడో కాల్లు రెక్కలు పడి పడిపొయినోడు గిట్లేమాట్లాడిండు ఏక్కడ ఏముందో దేవునికి ఏమితెల్యధని మరి పెంటాగాన్లు ఏలానాసినమైనయీ గవిచేప్పరు ముర్ఖులు మహా జనులారా మట్టి ఉంటే నే కుండ చేయగలం చెప్పండి ఇక ఇది పక్కనపెడితే దేవుడు ఎక్కడో లేడు సరవంత్య్రామి నువ్వో నేనో ఇటొఅటొ పొగలం కాని అంతటా ఉన్న దేవుడు ఎక్కడికి పొగలడు
సార్ మీరు చెప్పిన విషయం విన్కనా నాకు చాలా ఆలోచనలు వఛాయి . నాకు 100‰నముతునాను, మీరు చెప్పిన విషయం నిజం ఎదుటి వారికి నమ్మకం కలిగాలంటే డాక్టర్ సర్దిఫైచేసి చూపించిచండీ నమనవళ నోళు మూత పడతాయి. దేశం కోసం ఆలోచన చేసేవాళు అర్థం చేసుకుంటే చాలు కథండి.
We should give some discount to his revealations! as he couldn't justify certain questiins posed by the anchor!! Very good interview by Swapna garu. She prepared well for the interview.
Sorry to say this Mr Tharun garu . This is a clear example of the negative effects of prolonged exposure to insecurity while living in the U.S. It also highlights the risks of becoming overly absorbed in a single topic without maintaining a balanced perspective.
Exactly. He is one of those conspiracy theorists who thinks about anything and everything to single thought. 😂😂 USA lo ilanti valu bocchadu mandi untaru 😂 See there is always an element of truth but this is absolutely bonkers. 😂😂
You guys are unable to understand what he is saying....you have to understand quantum mechanics to understand this..., Also particle theory, and parapsychology to understand what he is saying... please don't comment without understanding in depth on these things, because .... He is chosen in the category of brilliant minds for research... People like you are also essential for this research to add you under opposite category... your brain is much more easier to control and use your brain in what ever way it is needed.
చాలా క్లియర్ గా చెప్పారు సార్ కానీ మన దేశ ప్రభుత్వం దీనిని గుర్తించి అమెరికన్ ఆప్స్ మీద బ్యాన్ చేసి ఆల్టర్నేట్ చూడాలి. ఎన్నో విషయాలు చెప్తుంటే కళ్ళు బయర్లు కమ్మే నిజాలు ఋజువులతో చెప్పారండీ. మీరు చెప్పే విషయాలను నమ్మకుండా వుండే మూర్కులకి ఒక దణ్ణం.ఎయిర్ స్ప్రే, ఇంజెక్ట్ ద్వారా వాళ్ళు హుమాన్స్ ను manipulate చేస్తున్నారు. మీ talant కి సెల్యూట్ సార్... Proud an Indian
రావి తరుణ్ గారు చెప్పేది మనకు అబద్ధం అని అనిపించ వచ్చు కానీ అదే జరగాలి. ఎందుకంటే ఈ కాలంలో ప్రపంచం లో కొన్ని మతాలు వేరే మతలుజీవించ కూడదు అనే దోరణిలో వారి activities ఉన్నాయి. మనిషిని మనిషిగా బ్రతకానీయనీ ఈ మతలకన్న AI control' లో ఉండటమే మంచిది
I m living in usa for 20 years, what he is saying true I experienced it. I have my third eye opened too. I have been fighting with my wife on the same topic for 10 years. This video is very useful.
Ai ni thakkuva anchana veyyaku ,,, modern prapancham okati vundi ani a prapancham devudu peru lekunda nadusthadi ani hindu grandam lo vundi manavulu antham ai chethulalone
Millions crores ne science okka second pranamnu kapdlevu ne lanti vallu chadi chappudu kakunda God nu nammutavu 180 cr Hindu's nammkanni vammu chestunaru
Pre alarmed is ..pre warned.....its really useful information... there is an old quotation..." The world/nature..hates change though it has brought our progress".... this is what is happening now..... thank you.. for the valuable information
ప్రకటన గ్రంథం 13:15 మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. And he had power to give life unto the image of the beast, that the image of the beast should both speak, and cause that as many as would not worship the image of the beast should be killed.
I watched full video. Govt should take action on this. And AI IS VERY dangerous for human beings. Becareful all humans. పెద్దలు చెప్పిన మాట పెరుగుట విరుగుట కొరకే తస్మాత్ జాగ్రత్త. సర్వే జన సుఖినోభావంతు.
సరిగ్గా మీరనుకున్నదే నేనుకున్నాను,పెరగుట తరుగుట కొరకే అని,ఇంతకు మించిన శక్తి వేరొకటి ఉంటుందని ఎందుకను గూడదు ?.ఎవరో కొంత మంది చేతికి ప్రపంచం చిక్కినపుడు ఆ కొంత మందిలో ఎవరో ఒకరు నా ఒక్కడి చేతికే చిక్కాలని అనుకో వచ్చు,అపుడే తరుగుట ప్రారంభమవుతుంది, నిన్ను మించిన నేనున్నాని సూపరు పవరు బైటికి వస్తుంది,నాకైతే ఇదంతా ఊహాత్మక మైన ఫిక్షన్ లా అనిపిస్తోంది, ఇదంతా నిజమైతే మానవాళి తిరోగమనం వైపు పయనిస్తోందని అనిపిస్తోంది,
దేవుడు లేని ప్రపంచాన్ని ఎప్పటికీ ఊహించుకోకండి. కాలాలు మారనచ్చు, టెక్నాలజీ పెరగవచ్ఛు, అదంతా మనిషి యొక్క పరిధిలోనే, ఎంతో సాధించానని చెప్పుకునే మనిషి ఇంకా ఈ విశ్వంలో మరొక గెలాక్సీని చేరలేకపోయాడు. ఈ అనంత విశ్వంలొ మనమెంత, దేవుని ఉనికిని ప్రశ్నించడానికి..
నీ దృష్టిలో దేవుడంటే ఎవరు, ఏరూపంలో, ఎక్కడ, ఎలా వుంటారు. స్వప్న సమాధానంలో క్లియర్గా దేవుడ్ని వర్ణించింది. దేవుడంటే ఏమిటి అని ముందు తెలుసుకో. అపుడేర్ధమౌతుంది.
ప్రకటన గ్రంథం 13: 16 కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును,
@@mudigondanageswararao5468 రాబోయే రోజుల్లో ప్రపంచం హ్యూమనాయిడ్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రతిఒక్కరు వారి కుడిచేతమీద chip insert చేయబడుతుంది. అది వుంటేనే market లొ వస్తువులు కొనగలము. అది ఎవరైతే వేయించుకోరో వాళ్ళను చంపేస్తారు. Bible said about future.
Exactly, jesus is coming soon. It's all written in the BIBLE. One who says Jesus is not God, please this is also the evidence clearly showing that the whole world will be controlled by one. One who puts that sign or so called injection on forehead or on right hand will be controlled by them. But christian know that is evils sign so christians wont agree for that sign so that they will be brutally killed by them and then one day jesus will come and do the judgement. One who is not deceived by evil will go to heaven and reaming will go to hell. Heaven and hell are those places which are going to be forever.
Just ఇప్పుడే మా అత్తయ్య బావ కి మోషన్స్ అవుతున్నాయి. పడుకున్నాడు అన్నది. నాకు మోషన్స్ వస్తున్నాయి వారికి తెలియదు,చెప్పలేదు అయిన వాళ్ళు అలానే చెప్పారు,నేను అడిగా మీకు ఎవరు చెప్పారు అని, అలా చెప్పాలని అనిపించింది చెప్పాను అన్నారు, ఇలా చాలా సార్లు జరుగుతున్నాయి..😮😮😮😮😮😮
అలా అవ్వడం చాలా normal. చాలా సార్లు ఇలా అందరికీ అవుతది. Not even now. కొన్ని వేల సంవత్సరాలనుండి ఇలా అవుతది. But surely this is not because of AI. Dont believe him.
@@SRMEDIAOC3699అవన్నీ యాద్రుచ్చికం,,తాడి చెట్టుకిందకి వెళ్ళడం తాటి పండు పడటం రెండూ ఒకేసారి జరిగాయి,ఒక్కో సారు ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటాము,అదే వ్యక్తి తారస పడతాడు,అరే నీ గురించి మనసులో అనుకుంటున్నాను అంటాము,అది యాద్రృచ్చికం.
నాకు ఒక చిన్న డౌటనుమానం... ! మీరు చెప్పిందే నిజమైతే... మీ మైండ్ రీడ్ చేశారన్నారు కదా...!, అటువంటప్పుడు మీ రీసెర్చ్ గురించి వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు మిమ్మల్ని ఈజీగా లేపేసేవారేమో కదా?...మీ రీసెర్చ్ ఎందుకు కంప్లీట్ చేయనిస్తారు...? ఆ.....జస్ట్ ఆస్కింగ్!
Hey man it is not those 38 families controlling your neurons through their system, It's me inside me who is controlling you through their 38 families. I will relieve you from those systems the moment you stop coming to media.
తెలుగే మిటి,ఇంగ్లీషే మిటి?ఎందుకీ పనికిమాలిన గర్వాలు, విజ్ఞానం ఒకసారి బయటపడ్డాక అదిప్రపంచానిదైపోతుంది,ఆ మనిషీ విశ్వ మానవుడైపోతాడు.ఆపై వీడు మావాడు, వాడు పెరవాడు అనుకోవడం మనల్ని సంకుచితుల్ని చేస్తుంది.తెలుగుని ప్రేమించే వారైతే ఎక్కువ తెలుగు లోనే మాట్లాడండి.ప్రతీ కొత్త ఇతరభాషాపదానికీ తెలుగు లోవున్న పదమేదో కనుక్కోండి లేకపోతే కనుక్కునే ప్రయత్నం చేసి తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడండి.మీ గర్వాన్ని గాయపరిస్తే క్షమించండి.మీలాగే తెలుగుప్రేమికుణ్ణి.
ఆయన అమెరికాలో ఉన్నవాడైనా తెలుగులోనే మాట్లాడుతుంటే, స్వప్న గారేమో ఇంగ్లిష్ వాడడం..? ఇది తెలుగు వారికోసం చేసిన ఇంటర్వ్యూ కదా ! ! ఇకపైనైనా స్వప్న గారు ఈ విషయం గుర్తు చేసుకుంటే బాగుంటుంది .
Swapna garu you asked good questions...I have rest of the story...One day we will talk...Human suffering is their food and you can understand what is happening!!! yadā yadā hi dharmasya glānir bhavati bhārata abhyutthānam adharmasya tadātmānaṁ sṛijāmyaham paritrāṇāya sādhūnāṁ vināśhāya cha duṣhkṛitām dharma-sansthāpanārthāya sambhavāmi yuge yuge
Miku jagarigena vatti kanty challa yekuvu gaa jarigaii nkuu present kuda .. mana India loo vunna valla kii kuda telusu miru challa perfect gaa explain chesi Mari cheppa ruu thank you sir
నాకు ఇవి అన్నీ జరుగుతున్నాయి నేను నమ్ముత నిeజమే అవచ్చు ఈ ఫవర్ AI కూడ దుర్వినియోగం చెయ్యలేదు ఎందుకంటే AI నడిపించేదంతా మానవ శేరిరాలే కదా ఈ శేరిరంలో జీవం వున్నత వారికే ఆట, పాట. దుర్వినియోగం AI చేస్తే ఈ మానవ శేరిరం కోల్పోతాడు, కాస్మిక్ ఎనర్జీ AI రూపం లో వాడ తున్నాడు ఇది.శత్యయుగం వకాలుంటే ఇదే నిదర్శనం థర్డ్ ఐ ని డౌలాప్ చేసాడు, సైన్సు అతీతమైతే థర్డ్ ఐ డౌలాప్ అవుతాడండి కీడైతే జరగాల్సిన పనైతే పెద్దగా ఏమీ లేదు,ఏమైనా బాడ్ జరిగితే AI సభ్యులు అనుకోకుండా అంతరించిపోతారండి,ఇది సృష్టి రహస్యం ఇదంతా అస్త్రల్ మాస్టర్ ప్లాన్ చేస్తరండి AI సభ్యులుకి ఈ విషం తెలచ్చు తెలక పోవచ్చు, Ai శుభ్యులందూరు థర్డ్ ఐ ఓపెన్ ఐనోళ్లే ఐతే ఇది వాళ్ళు సైన్స్ అనుకో వచ్చు ✅
Chanceledu US becomes powerless soon.❤❤❤❤❤❤Nobodyelse can be above God.NATURE IS THERE TO BRING BALANCE EVERYWHERE.ALL THESE THINGS WILL BE BROUGHT UNDERCONTROL BY KALKI❤❤❤❤❤❤❤❤
మీరు జనాలకు చెప్పాలనుకున్నది "ప్రవైసీ లైఫ్ " గురించి..? పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్ & ప్రవేసి... ఈ మూడు ఉంటాయి ప్రతీ వ్యక్తికి.. ఒకటి మరో దానిని ఎఫెక్ట్ చేస్తేనే ప్రాబ్లెమ్.. వాటి ప్రాధాన్యత తెలిసిన వారికీ ప్రత్యేకంగా చెప్పాల్సినది ఏమి లేదు.. సగం బుర్రతో ఆలోచన చేసే వారితోనే వస్తుంది అసలైన సమస్య
ఆయన తెలివిని శాతాల్లో కొలుస్తున్న మనం, ఆయన తెలివికి మనం ఎంత దూరంలో ఉన్నామో ఆలోచించండి మిత్రులారా! ఋజువులు లేని దేవుణ్ణి నమ్ముతున్నాం కానీ కళ్ళెదురుగా ఉన్న వాస్తవాన్ని గ్రహించలేకున్నాం. మనం ఒప్పుకోక పోయినా అది ఆగదని మాత్రం తెలుసుకుందాం. నమస్కారం.
మీరు చెప్పింది అక్షరాలా నిజం ఇలాంటి డి జరుగుతుంది. నేనుకూడా అబిజర్వు చేశాను నామనసులో ఏదైనా వీడియో చూడాలని మనసులో అనుకుంటే next day you tube తెర్వంగానే అలాంటి వీడియో వస్తుంది. ఇలాంటి టెక్నాలజీకి అవకాశముంది
In his conversation we can notice clearly that he got great experience with their Government and not believing their Government and with his knowledge he came to conclusions that AI is playing a role and darely shared his views before media that too with Sapna garu. It is something is there.
స్వప్న గారు మీరు మర్యదగా ,pleasant గా ఉండాలి . ఆయన ability is not so special or unique . మన existence, వ్యక్తీకరణ, ఈ evolutionary development and ఆయన చెప్పె AI development, everything మన సంస్కారాలు ,కర్మలని బట్టె exist అవుతాయి .అంతా భగవంతుని ఇచ్చ.
కొంచెం ఆగండి! ఇరాన్ వాళ్ళ కి తిక్క ఎక్కితే, మీరు చెప్పే ఎలీట్స్ ఎలిమినేట్ అయిపోతారు, ఇన్ని బిలియన్ డాలర్ల ఖర్చు వేస్ట్, మన హిమాలయ యోగుల నడిగితే చెప్తారు.
గుడ్ ఇన్ఫర్మేషన్.ఇంత research చేసిన మీరు బైబిల్ లో revalation 13 th చాప్టర్ 15,16,17,18… లో ఇంకా కొన్ని chapters లోclear గా St john ద్వారా దేవుడు రాయించాడు అనే విషయంప్రస్తావించక పోవడంఆశ్చర్యం గా వుంది.
AI ని control చేసేది అంత్య క్రీస్తు విరోధి యే. We are in last moment of our “RAPTURE “. Any one wants to know more about these all things , I am begging you, please do read BIBLE prayerfully, surely Living Lord Jesus help you to understand about these things and end days . And He is the only SAVIOUR to escape from these evil people and world
ఇతడు చెప్పే దానిలో ప్రత్యేకత ఏమీ లేదు. ఈ సృష్టి లో ప్రతి ఒక్కరి లో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సమయంలో ఏదో ఒక అద్భుతం జరుగు తుంది అనేది వాస్తవం. భవిష్యత్తులో కూడా ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగ వచ్చు. కానీ ఏది జరిగినా ప్రకృతి శక్తి ని అధిగమించ లేవు. దైవశక్తిని ఓడించలేవు. కనుక ఇటువంటి వీడియోలు చూసి మనసు పాడు చేసుకోకండి. ఈ వీడియోలోని విషయాలను గురించి మరచి పోయి హాయిగా జీవించండి. లోకా సమస్థా సుఖినో భవంతు
అవునండీ, వీడి మెంటల్ తో మనకి మెంటల్ తెప్పిస్తున్నాడు.....మొదటిసారి ఒక జీవిత సత్యం తెలిసిందీ....ఎంత మంచి బట్టలేసుకుని, ఎంత మంచిగా మాట్లాడేవాడికైనా పిచ్చి ఉండే అవకాశం ఉందని....
All people must enhance/protect their aura by regular practice of meditation. Only meditation can save us from anything. Everyone must become a weapon with in. Jai ho patriji 🔥
Sr చెప్పినవన్నీ నిజాలు అని చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది బైబిల్ చదవండి బైబుల్లో అంతా రాయబడి ఉంది ఇప్పుడు ai ద్వారా వచ్చిన వాడు నరకానికి తీసుకు వెళ్లి పోయే దాకా వదలడు దయచేసి సత్యాన్ని వెతకండి సత్యమేవ జయతే ❤ ఐ లవ్ మై ఇండియా నా భారతదేశంలో ఉన్న ప్రజలు మొత్తం అందరూ నరకయాతన తప్పించుకోవాలని చాలా చాలా దేవుని ప్రార్థిస్తున్నాను Jesus is coming soon🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Please read the Bible
మీరు చెబుతున్నది 100 pursent నిజమే, కొన్నిరోజుల నుండి నాకు ఇలాంటి doubt s వస్తున్నయి మన Indian's పయిన use చేస్తున్నారు అని, ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు ఇలాగే జరుగుతున్నయి అని అనిపిస్తుంది
Exactly naaku kuda anipisthundhi.. Is something injected in some persons who are behaving like more than evils since few years.. Vichakshana gnyanam lekunda...
All we think selfishness and enevy to others and non believers in the God this will come definitely later we lear lesson from evil actions then only changes will come. For that everyone to self conscious and belief on God
నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు స్వప్న మేడం ఈ వీడియో చూసాక నేను కూడా 4th dimension లో కి వెళ్లానని బ్రహ కలుగుతుంది ,He started science to supernatural, spirituality😰😅🫠
.what is this madness.this fellow has third eye.some fellows have thought reading power, and reading his triviolous thoughts which are useless to them or to anybody. What is he doing with his third eye wearing three glasses specticals.
It is 100% true what is happening to you. But this is not AI operated by US. It is something else. That is Interference of parallel world entities. You don’t have any ESP features. Your mind is weak so parallel world entities are logging to your mind. That subject is different. I can explain you. I can clear your doubts. Disappearing things also done by parallel world entities. There is a solution for breaking the connection with those parallel world entities .
Hello sir, . Contradiction entate, miku 3rd eye and ESP undani, how you recognized urself and how Ai recognized without your input. The examples which you demonstrating make sense if you have any footages(raw) otherwise as you said. This is best one for Netflix scifi series. People encash and trending concept. you can keep explain the things in your own youtube channel. I can be first subscriber. Totally i agree to one point, AI can be god as well as evil depends on who have it. Instead of your real experiences, you can keep the evidences of your research.
జరగబోయే పరిస్థితులను వింటుంటే చాలా భయంకరంగా ఉంది. కానీ దేవుని జ్ఞానం, మనుషుల జ్ఞానం, కంటే ai జ్ఞానము కంటే ఎన్నో రెట్లు చాలా గొప్పది. కాబట్టి ఆయనే నిత్య మహిమకు అర్హుడు. ఎవరు లేదా ఏదీ దేవుని మహిమను దొగిలించలేరు.
God is not a computer tool God is not a AI technology God is a infinite We can't know about God atleast 0.00000001% We are all living creatures Like other animals
Brain Neurons can be manipulate from any distance even without nanobots. Americans are doing good to control people's mind .... I think those who are laughing at him will become next target because ....he was chosen under brilliant minds category .. you guys must be chosen under opposite category...
Sir natural ga varshalu padaka poina artificial ga varshalu kupinchochu idhi first time mana ap lo 1997 lone start cheddam anukunnaru idi vilayam kavali anukunnappudu alanti shakthulu kalasi emina cheyagalugutharu
Absolutely true, AI is just a phase, once we use substantial capacity of our brain, these so call nanobots and AI linked will succumb. Self Control and Meditation. Rest is scrap.
ఇది తెలుగు తక్కువ మాట కాదు బ్రదర్, ఏ ఐ టెక్నాలజీ అనేది, నేనే దేవున్ని అని చెబుతూ దేవునికి బదులుగా ఈ ప్రపంచాన్ని ఏలా బోతున్నది అనే నిజం. ఇతను చెబుతున్న ప్రతి విషయము ఈ భూమి యొక్క అంతంకాబోయే దినములలో క్రీస్తు విరోధి అనే ఒక వ్యక్తి ఈ ప్రపంచం అంతటిని పరిపాలించబోతున్నాడు అనేటువంటి విషయం బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ ప్రపంచం త్వరగా అంతం కాబోతోంది. ఇది దైవ సత్యం, నీ ఆత్మను రక్షించుకో, యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచు
ప్రకటన గ్రంథం 13: 18 బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు(కొన్ని ప్రాచీన ప్రతులలో-ఆర్నూట పదునారు, అని పాఠాంతరము); ఇందులో జ్ఞానము కలదు.
Initially AI gurinchi cheptunapudu it felt interesting but the minute he started talking about himself, I couldn't hold my laughter. Actually he has some psychology issue. Paapam 😅
When we Indians or any citizen of other country believe that the Priest/Pastor/Maula can take our prayers to God through, just by words (prayers/Chanting mantras) and make God to listen and when the communication is happening so through no media, then absolute possibility of what Tharun said and explained is true, 100 % believable and relatable to our daily routine of faith. AI is going to show the dominance and ruin our life for sure. And unfortunate thing its inevitable.
ఇతను చెప్పింది అబద్ధమో,నిజమో ప్రక్కన పెడితే...మన దేశం ఇతర దేశాల టెక్నాలజీ లను బ్యాన్ చేసి మనదేశం సొంతంగా టెక్నాలజీ తాయారు చేసుకోవాలి.
ఎందుకంటే పొరుగు దేశ టెక్నాలజీ మన దేశ రహస్యాలన్నీ తెలుసుకునే వీలు కచ్చితంగా వుంది.కావున మన కేంద్రప్రభుత్వం దీని పైన కచ్చితంగా దృష్టి సారించాలి💪💪💪👍
Alaga aithe modhalu miru vaade e porugu deshapu technology nd mobiles vaadakam aapagalaru 😂😂😂😂😂🎉🎉🎉
@@Zoe_bablu10 మనం అటువంటి నాణ్యమైన టెక్నాలజీ ని కలిగిలేము కదా. చైనా దేశం ఇతర దేశాల మీద ఆధారపడకుండా ప్రతీది స్వంతంగా create చేసుకుంటున్నారు.
ఇలా ఇతర దేశాల టెక్నాలజీ avoid చేయడం కొద్ది మంది చేస్తే సరిపోతుందా,అందరూ చేయలేరు ఎందుకంటే అంత నాణ్యమైన టెక్నాలజీ మనం కలిగిలేం కాబట్టి పూర్తిగా బ్యాన్ చేయాలి.
What about the personal life of your own family
😄😄😄😄@@Zoe_bablu10
💯 nizam sir nenu nammutha
మనిషి ఉన్నంత కాలం భయం ఉంటుంది, భయం ఉంటే దేవుడు అనే కాన్సెప్ట్ ఉంటుంది!
😂😂😂😂nee body god design chesadu
Yes
ఈ మహాతల్లి సూపర్ పవర్ ని హై పవర్ అంటుంది
If it's happening I want proof of this video I saw the full video & listend
I personally can receive
Any reply through this miedia
Super centence
ఇంటర్ వ్యూ ఎలా చేయాలో స్వప్న గారికి తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలీదేమో...
ఇలాంటి ఇంటర్వ్యూ.. ఇదే మొదటిది అనిపిస్తోంది..
అతగాడికి ఎంత knowldge వుందో
స్వప్న గారికి కూడా అంత
వెర్శనాలిటీ వుంది..
హాట్స్ ఆఫ్ స్వప్న గారూ..
Yes ❤❤
Exactly
Exactly said. she is far more knowledgeable journalist
Exactly
వాడేవడో కాల్లు రెక్కలు పడి పడిపొయినోడు గిట్లేమాట్లాడిండు ఏక్కడ ఏముందో దేవునికి ఏమితెల్యధని మరి పెంటాగాన్లు ఏలానాసినమైనయీ గవిచేప్పరు ముర్ఖులు మహా జనులారా మట్టి ఉంటే నే కుండ చేయగలం చెప్పండి ఇక ఇది పక్కనపెడితే దేవుడు ఎక్కడో లేడు సరవంత్య్రామి నువ్వో నేనో ఇటొఅటొ పొగలం కాని అంతటా ఉన్న దేవుడు ఎక్కడికి పొగలడు
సార్ మీరు చెప్పిన విషయం విన్కనా నాకు చాలా ఆలోచనలు వఛాయి . నాకు 100‰నముతునాను, మీరు చెప్పిన విషయం నిజం ఎదుటి వారికి నమ్మకం కలిగాలంటే డాక్టర్ సర్దిఫైచేసి చూపించిచండీ నమనవళ నోళు మూత పడతాయి. దేశం కోసం ఆలోచన చేసేవాళు అర్థం చేసుకుంటే చాలు కథండి.
We should give some discount to his revealations! as he couldn't justify certain questiins posed by the anchor!! Very good interview by Swapna garu. She prepared well for the interview.
Vidu evadu asal 😂
Vaadu cheppedi enduku nammali 🤣
He is Absolutely correct , TLS working on that .thank you
🙏👌👌👌👌👌👌👌👌🌟
Who is TLS ?
Sorry to say this Mr Tharun garu . This is a clear example of the negative effects of prolonged exposure to insecurity while living in the U.S. It also highlights the risks of becoming overly absorbed in a single topic without maintaining a balanced perspective.
Exactly. He is one of those conspiracy theorists who thinks about anything and everything to single thought. 😂😂
USA lo ilanti valu bocchadu mandi untaru 😂
See there is always an element of truth but this is absolutely bonkers. 😂😂
You guys are unable to understand what he is saying....you have to understand quantum mechanics to understand this..., Also particle theory, and parapsychology to understand what he is saying... please don't comment without understanding in depth on these things, because .... He is chosen in the category of brilliant minds for research... People like you are also essential for this research to add you under opposite category... your brain is much more easier to control and use your brain in what ever way it is needed.
@@omsoltv5367correct bro
చాలా క్లియర్ గా చెప్పారు సార్ కానీ మన దేశ ప్రభుత్వం దీనిని గుర్తించి అమెరికన్ ఆప్స్ మీద బ్యాన్ చేసి ఆల్టర్నేట్ చూడాలి. ఎన్నో విషయాలు చెప్తుంటే కళ్ళు బయర్లు కమ్మే నిజాలు ఋజువులతో చెప్పారండీ. మీరు చెప్పే విషయాలను నమ్మకుండా వుండే మూర్కులకి ఒక దణ్ణం.ఎయిర్ స్ప్రే, ఇంజెక్ట్ ద్వారా వాళ్ళు హుమాన్స్ ను manipulate చేస్తున్నారు. మీ talant కి సెల్యూట్ సార్... Proud an Indian
Excellent technical information.Our Subbarao Sastry garu of Peddapuram(A P) is a leading Guru in A I Technology,now residing in America.🤔
I was completely shocked and scared after watched this video 😮😢
anni Bible lo unnai
రావి తరుణ్ గారు చెప్పేది మనకు అబద్ధం అని అనిపించ వచ్చు కానీ అదే జరగాలి. ఎందుకంటే ఈ కాలంలో ప్రపంచం లో కొన్ని మతాలు వేరే మతలుజీవించ కూడదు అనే దోరణిలో వారి activities ఉన్నాయి. మనిషిని మనిషిగా బ్రతకానీయనీ ఈ మతలకన్న AI control' లో ఉండటమే మంచిది
Yes Naku alage anipinchindi.oh my goodness Naku vachina thought miku okkarikaina.
I m living in usa for 20 years, what he is saying true I experienced it. I have my third eye opened too. I have been fighting with my wife on the same topic for 10 years. This video is very useful.
Really .sometimes i have
Really?
😮😅
మీరు చెప్పిన దాంట్లో ఒకదానికి ఒకదానికి పొంతన లేదు...
@@nath5558రోబో 2 లో చూపించిన విధంగా పక్షిరాజు వచ్చాడన్నమాట పారిపోండి రా హౌ
దేవుడు నీకిచ్చిన తెలివి 100 లో 1% మాత్రమే దేవుని దగ్గర 99% ఇంకా మిగిలి వున్నాయి నీ వెంత నీ తెలివి ఎంత?
Ai ni thakkuva anchana veyyaku ,,, modern prapancham okati vundi ani a prapancham devudu peru lekunda nadusthadi ani hindu grandam lo vundi manavulu antham ai chethulalone
Yes ,it is written in the bible also
Amen
How do you know that brother
Millions crores ne science okka second pranamnu kapdlevu ne lanti vallu chadi chappudu kakunda God nu nammutavu 180 cr Hindu's nammkanni vammu chestunaru
Pre alarmed is ..pre warned.....its really useful information... there is an old quotation..." The world/nature..hates change though it has brought our progress".... this is what is happening now..... thank you.. for the valuable information
Madam meru emotions ni control cheskuntu interview cheyyatam anedhi super hats off mind blowing
Failures తో అమ్మాయిలవల్ల పిచ్చోన్ని అయినావల్లని చాలా మందిని చూసా కానీ ఫస్ట్ టైం టెక్నాలజీ వల్ల జరిగే పరిణామాలను ఇప్పుడే చూస్తున్న,
No
Some other NRI US resident also shared this
ప్రకటన గ్రంథం 13:15
మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.
And he had power to give life unto the image of the beast, that the image of the beast should both speak, and cause that as many as would not worship the image of the beast should be killed.
💯 వాస్తవం. చాలా years పేపర్స్ లో చదివా మన కంటికి కనపడని సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి ఉన్నారాని.
I watched full video. Govt should take action on this. And AI IS VERY dangerous for human beings. Becareful all humans. పెద్దలు చెప్పిన మాట పెరుగుట విరుగుట కొరకే తస్మాత్ జాగ్రత్త. సర్వే జన సుఖినోభావంతు.
సరిగ్గా మీరనుకున్నదే నేనుకున్నాను,పెరగుట తరుగుట కొరకే అని,ఇంతకు మించిన శక్తి వేరొకటి ఉంటుందని ఎందుకను గూడదు ?.ఎవరో కొంత మంది చేతికి ప్రపంచం చిక్కినపుడు ఆ కొంత మందిలో ఎవరో ఒకరు నా ఒక్కడి చేతికే చిక్కాలని అనుకో వచ్చు,అపుడే తరుగుట ప్రారంభమవుతుంది, నిన్ను మించిన నేనున్నాని సూపరు పవరు బైటికి వస్తుంది,నాకైతే ఇదంతా ఊహాత్మక మైన ఫిక్షన్ లా అనిపిస్తోంది, ఇదంతా నిజమైతే మానవాళి తిరోగమనం వైపు పయనిస్తోందని అనిపిస్తోంది,
దేవుడు లేని ప్రపంచాన్ని ఎప్పటికీ ఊహించుకోకండి. కాలాలు మారనచ్చు, టెక్నాలజీ పెరగవచ్ఛు, అదంతా మనిషి యొక్క పరిధిలోనే, ఎంతో సాధించానని చెప్పుకునే మనిషి ఇంకా ఈ విశ్వంలో మరొక గెలాక్సీని చేరలేకపోయాడు. ఈ అనంత విశ్వంలొ మనమెంత, దేవుని ఉనికిని ప్రశ్నించడానికి..
నీ దృష్టిలో దేవుడంటే ఎవరు, ఏరూపంలో, ఎక్కడ, ఎలా వుంటారు. స్వప్న సమాధానంలో క్లియర్గా దేవుడ్ని వర్ణించింది. దేవుడంటే ఏమిటి అని ముందు తెలుసుకో. అపుడేర్ధమౌతుంది.
💯 true
@@NagoorswamyPagadala👏👏👌👍👍 Well said 👏
దేవుడనే పదం మనిషి పుట్టించాడు మరి దేవత అనే పదం మగవారు స్వార్థంతో పెట్టలేదు😊 పురుషుల డామినేషన్ వల్ల దేవుడు అనే పేరు వచ్చింది పిఆర్ రావు సంచలన సందేశం
ప్రకటన గ్రంథం 13: 16
కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును,
what is this
@@mudigondanageswararao5468 రాబోయే రోజుల్లో ప్రపంచం హ్యుమనాయిడ్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, అప్పుడు ప్రతిఒక్కరి కుడిచెయ్యిలొ Chip incert చేస్తారు.
@@mudigondanageswararao5468 రాబోయే రోజుల్లో ప్రపంచం హ్యూమనాయిడ్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రతిఒక్కరు వారి కుడిచేతమీద chip insert చేయబడుతుంది. అది వుంటేనే market లొ వస్తువులు కొనగలము. అది ఎవరైతే వేయించుకోరో వాళ్ళను చంపేస్తారు. Bible said about future.
fake god jesua
Exactly, jesus is coming soon. It's all written in the BIBLE. One who says Jesus is not God, please this is also the evidence clearly showing that the whole world will be controlled by one. One who puts that sign or so called injection on forehead or on right hand will be controlled by them. But christian know that is evils sign so christians wont agree for that sign so that they will be brutally killed by them and then one day jesus will come and do the judgement. One who is not deceived by evil will go to heaven and reaming will go to hell. Heaven and hell are those places which are going to be forever.
మనభారతీయులను ఎవ్వరూ ఏమిచేయలేరు, మన రుషులు అన్నిటెక్నాలెడ్జులను, అదిగమించి ఉన్నారు. ఈశ్వర సంకల్పమును సహితం శాశించగలరు, భయపడాల్సిన పనిలేదు. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
కదా, నాకూ అదే అనిపించింది, ఇది వేద భూమి
Yes మనసులో అనుకున్నా ఒకసారి జరిగిపోతుంది నేనే ఆశ్చర్యపోయా రియల్ ఎవరు నమ్మరు
Just ఇప్పుడే మా అత్తయ్య బావ కి మోషన్స్ అవుతున్నాయి. పడుకున్నాడు అన్నది. నాకు మోషన్స్ వస్తున్నాయి వారికి తెలియదు,చెప్పలేదు అయిన వాళ్ళు అలానే చెప్పారు,నేను అడిగా మీకు ఎవరు చెప్పారు అని, అలా చెప్పాలని అనిపించింది చెప్పాను అన్నారు, ఇలా చాలా సార్లు జరుగుతున్నాయి..😮😮😮😮😮😮
అలా అవ్వడం చాలా normal. చాలా సార్లు ఇలా అందరికీ అవుతది. Not even now. కొన్ని వేల సంవత్సరాలనుండి ఇలా అవుతది. But surely this is not because of AI.
Dont believe him.
@@SRMEDIAOC3699అవన్నీ యాద్రుచ్చికం,,తాడి చెట్టుకిందకి వెళ్ళడం తాటి పండు పడటం రెండూ ఒకేసారి జరిగాయి,ఒక్కో సారు ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటాము,అదే వ్యక్తి తారస పడతాడు,అరే నీ గురించి మనసులో అనుకుంటున్నాను అంటాము,అది యాద్రృచ్చికం.
Tharun garu what you are saying correct and there are few more people like you
నాకు ఒక చిన్న డౌటనుమానం... !
మీరు చెప్పిందే నిజమైతే... మీ మైండ్ రీడ్ చేశారన్నారు కదా...!, అటువంటప్పుడు మీ రీసెర్చ్ గురించి వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు మిమ్మల్ని ఈజీగా లేపేసేవారేమో కదా?...మీ రీసెర్చ్ ఎందుకు కంప్లీట్ చేయనిస్తారు...?
ఆ.....జస్ట్ ఆస్కింగ్!
మన తెలుగు వాడికి ఇంత నాలెడ్జి వున్నందుకు నేను గర్వ పడుతున్నాను
Ai net recd about my cell she is asking any doubts but i am not touched round blue circle point ❤
నేనింకా చైనా సిటిజెన్ అనుకున్నా మొదట్లో.
Hey man it is not those 38 families controlling your neurons through their system, It's me inside me who is controlling you through their 38 families.
I will relieve you from those systems the moment you stop coming to media.
తెలుగే మిటి,ఇంగ్లీషే మిటి?ఎందుకీ పనికిమాలిన గర్వాలు, విజ్ఞానం ఒకసారి బయటపడ్డాక అదిప్రపంచానిదైపోతుంది,ఆ మనిషీ విశ్వ మానవుడైపోతాడు.ఆపై వీడు మావాడు, వాడు పెరవాడు అనుకోవడం మనల్ని సంకుచితుల్ని చేస్తుంది.తెలుగుని ప్రేమించే వారైతే ఎక్కువ తెలుగు లోనే మాట్లాడండి.ప్రతీ కొత్త ఇతరభాషాపదానికీ తెలుగు లోవున్న పదమేదో కనుక్కోండి లేకపోతే కనుక్కునే ప్రయత్నం చేసి తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడండి.మీ గర్వాన్ని గాయపరిస్తే క్షమించండి.మీలాగే తెలుగుప్రేమికుణ్ణి.
@@vijayakumar-bo1xh😂😂
ఆయన అమెరికాలో ఉన్నవాడైనా తెలుగులోనే మాట్లాడుతుంటే, స్వప్న గారేమో ఇంగ్లిష్ వాడడం..? ఇది తెలుగు వారికోసం చేసిన ఇంటర్వ్యూ కదా ! ! ఇకపైనైనా స్వప్న గారు ఈ విషయం గుర్తు చేసుకుంటే బాగుంటుంది .
ఆవిడ తెల్లోడికి పుట్టినట్లు బోడి ఇంగ్లీషు మాట్లాడుతుంది.
aameku kastho kustho English vachhani manaku theliyoddaa mari
I have also like this kind of Experience s Daily life 😄
నాకు ఇదేవిషయం అనిపించింది. మన తెలుగువాళ్ళలోనే ఇలా జరుగుతుంది. తమిళనాడులో ఇది చలా తక్కువ.
@YKanakaRaju she is member of paytm batch..
ఇతడు చెప్పేది మొత్తం సత్యమే కాకపోతే అతడు పూర్తిగా అంచనా వెయ్యలేకపోతున్నాడు!!!👀👀👀👀👀👍👍👍👍👍
Because He is also human
Swapna garu you asked good questions...I have rest of the story...One day we will talk...Human suffering is their food and you can understand what is happening!!!
yadā yadā hi dharmasya glānir bhavati bhārata
abhyutthānam adharmasya tadātmānaṁ sṛijāmyaham
paritrāṇāya sādhūnāṁ vināśhāya cha duṣhkṛitām
dharma-sansthāpanārthāya sambhavāmi yuge yuge
Miku jagarigena vatti kanty challa yekuvu gaa jarigaii nkuu present kuda .. mana India loo vunna valla kii kuda telusu miru challa perfect gaa explain chesi Mari cheppa ruu thank you sir
మాకు కూడా మీలాగా మిరాకిల్ అప్పుడప్పుడు జరుగుతుంది sir🎉
నాకు ఇవి అన్నీ జరుగుతున్నాయి నేను నమ్ముత నిeజమే అవచ్చు ఈ ఫవర్ AI కూడ దుర్వినియోగం చెయ్యలేదు ఎందుకంటే AI నడిపించేదంతా మానవ శేరిరాలే కదా ఈ శేరిరంలో జీవం వున్నత వారికే ఆట, పాట. దుర్వినియోగం AI చేస్తే ఈ మానవ శేరిరం కోల్పోతాడు, కాస్మిక్ ఎనర్జీ AI రూపం లో వాడ తున్నాడు ఇది.శత్యయుగం వకాలుంటే ఇదే నిదర్శనం థర్డ్ ఐ ని డౌలాప్ చేసాడు, సైన్సు అతీతమైతే థర్డ్ ఐ డౌలాప్ అవుతాడండి కీడైతే జరగాల్సిన పనైతే పెద్దగా ఏమీ లేదు,ఏమైనా బాడ్ జరిగితే AI సభ్యులు అనుకోకుండా అంతరించిపోతారండి,ఇది సృష్టి రహస్యం ఇదంతా అస్త్రల్ మాస్టర్ ప్లాన్ చేస్తరండి AI సభ్యులుకి ఈ విషం తెలచ్చు తెలక పోవచ్చు, Ai శుభ్యులందూరు థర్డ్ ఐ ఓపెన్ ఐనోళ్లే ఐతే ఇది వాళ్ళు సైన్స్ అనుకో వచ్చు ✅
అందరూ ఆలోచించవలసిన విషయం ఇది
Chanceledu US becomes powerless soon.❤❤❤❤❤❤Nobodyelse can be above God.NATURE IS THERE TO BRING BALANCE EVERYWHERE.ALL THESE THINGS WILL BE BROUGHT UNDERCONTROL BY KALKI❤❤❤❤❤❤❤❤
మన ప్రైవసీ గురించే కదా ఈ బాధంతా.
ఎవరైనా ఒక వ్యక్తి తన ప్రైవసీని పట్టించుకోకపోతే.....అలాంటి మనిషిని వీరు ఏమీ చేయలేరు కదా....
మీరు జనాలకు చెప్పాలనుకున్నది "ప్రవైసీ లైఫ్ " గురించి..?
పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్ & ప్రవేసి... ఈ మూడు ఉంటాయి ప్రతీ వ్యక్తికి.. ఒకటి మరో దానిని ఎఫెక్ట్ చేస్తేనే ప్రాబ్లెమ్.. వాటి ప్రాధాన్యత తెలిసిన వారికీ ప్రత్యేకంగా చెప్పాల్సినది ఏమి లేదు.. సగం బుర్రతో ఆలోచన చేసే వారితోనే వస్తుంది అసలైన సమస్య
Nuvvu magadra bujji
ఆయన తెలివిని శాతాల్లో కొలుస్తున్న మనం, ఆయన తెలివికి మనం ఎంత దూరంలో ఉన్నామో ఆలోచించండి మిత్రులారా!
ఋజువులు లేని దేవుణ్ణి నమ్ముతున్నాం కానీ కళ్ళెదురుగా ఉన్న వాస్తవాన్ని గ్రహించలేకున్నాం.
మనం ఒప్పుకోక పోయినా అది ఆగదని మాత్రం తెలుసుకుందాం. నమస్కారం.
Enti kalledurga undi? Vadi okkadike 3rd eye undhanta... manaki gyanodayam isthadanta... enti sir idhi... pichi kakapothe
మీరు చెప్పేది నిజమే అని నమ్మవచ్చు
మన దేశ ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి.
Every thing is correct but it will never become god
Ultimately god is Almighty
Thankyou Tharun sir and swapna garu So valuable massage.
Very best interview 🎉
మీరు చెప్పింది అక్షరాలా నిజం ఇలాంటి డి జరుగుతుంది. నేనుకూడా అబిజర్వు చేశాను నామనసులో ఏదైనా వీడియో చూడాలని మనసులో అనుకుంటే next day you tube తెర్వంగానే అలాంటి వీడియో వస్తుంది. ఇలాంటి టెక్నాలజీకి అవకాశముంది
Yes - I experienced this many times.
Yesss
It's true
ఇది నిజం అవ్వొచ్చు...కాకపోవచ్చు
కానీ, స్వప్న గారి ఫేస్ ఫీలింగ్స్ మాత్రం నమ్మినట్టు కనపడలేదు.
ఇది అంతా అబద్దం. నీ భ్రమ మాత్రమే
What he said is correct mam.
My daughter also told about the neurolinks . She is living in Europe
👌
In his conversation we can notice clearly that he got great experience with their Government and not believing their Government and with his knowledge he came to conclusions that AI is playing a role and darely shared his views before media that too with Sapna garu. It is something is there.
This interview is mind blowing. How can I contact you sir?
I belive ,he is true. But we dont have knowledge on this.
స్వప్న గారు మీరు మర్యదగా ,pleasant గా ఉండాలి . ఆయన ability is not so special or unique .
మన existence, వ్యక్తీకరణ, ఈ evolutionary development and ఆయన చెప్పె AI development, everything మన సంస్కారాలు ,కర్మలని బట్టె exist అవుతాయి .అంతా భగవంతుని ఇచ్చ.
Acharya Padamani chepthunnara,
Acharya padanavsaram ledu ani chepthunara...
Asala emaina chepthunara...
Leda....
Asala meru ikkada unara, lera...
Hellow !!
కొంచెం ఆగండి! ఇరాన్ వాళ్ళ కి తిక్క ఎక్కితే, మీరు చెప్పే ఎలీట్స్ ఎలిమినేట్ అయిపోతారు, ఇన్ని బిలియన్ డాలర్ల ఖర్చు వేస్ట్, మన హిమాలయ యోగుల నడిగితే చెప్తారు.
🙏
బైబిల్ లో ఈ విషయం దేవుడు ముందే రాయించి వుంచాడు... Jesus నిజమైన దేవుడు...❤❤❤
Its great interview,journalist with relevant questions.
యద్భావం తథ్భవతి
అంతా మన మంచికే జరుగుతుంది
ఈ విశ్వమే శక్తిమయం
ఏదైతే ఎక్కడ లేదో,అది అంతట ఉంటుంది
మీరు చెప్పేది 100%నిజమే అనిపిస్తుంది
దీనమ్మ జీవితం అని తెలుగులో మన మనసులో అనుకుంటే, Dont worry about your Life అని చెపుతుందా
😂
ఈశ్వరుడు ఉన్నాడు అనంతమైన విశ్వాన్ని ఎవరు చేదించలేరు అంతా మూర్ఖత్వం హరహరమహాదేవ జైశ్రీరామ్ జైశ్రీరామ్ హరహరమహాదేవ
Ekkada untadu nuvvu eppudu chusav poni chusinollu evaranna unnara😁🤣😂😂🙈🙈
@@krish3057 me
Very good explanation. He(Gowtam) loves India 🇮🇳
Are there any ways to prevent or to cure those who are currently experiencing the situation?
గుడ్ ఇన్ఫర్మేషన్.ఇంత research చేసిన మీరు బైబిల్ లో revalation 13 th చాప్టర్ 15,16,17,18… లో ఇంకా కొన్ని chapters లోclear గా St john ద్వారా దేవుడు రాయించాడు అనే విషయంప్రస్తావించక పోవడంఆశ్చర్యం గా వుంది.
Avi meru kluptam ga maku e comments lo vivarinchaka povatam inka vichitram ga undi...
Revelation 13:15,16,17
Bulbul book lo bhuthulu tappa yevem levu...gorre la hype
AI ని control చేసేది అంత్య క్రీస్తు విరోధి యే. We are in last moment of our “RAPTURE “. Any one wants to know more about these all things , I am begging you, please do read BIBLE prayerfully, surely Living Lord Jesus help you to understand about these things and end days . And He is the only SAVIOUR to escape from these evil people and world
nijamga bible chadivunte miru inka exchristian kakunda undadam asambhavam
He has got some psychological problem
Exactly 😂😂
You are absolutely correct. He is mentally derailed Indian American.
The best nonsensical interview you have done in all these years , swapna garu.
Fun to watch his ESP, best competitor to all fake babas
Exactly, I was having the same thought😂😂😂
Still he is in USA... Nonsence
Something we can't experience cant be wrong or doesn't make someone a fake baba
He is qouting references look for those videos
I know right? It upsets me how many people believe such nonsense 😭
Great and valuabel interview swapna thank you
Recently I saw a web series in Netflix it is exactly what you said sir, can't imagine what's going to happen, I am frightened.
Could you please post the name of the netflix series. Thank you.
The Unlisted, by listening this I felt it is related to this topic only.
👍
This is true, belive him❤
ఇతడు చెప్పే దానిలో ప్రత్యేకత
ఏమీ లేదు. ఈ సృష్టి లో ప్రతి
ఒక్కరి లో ఎప్పుడో ఒకసారి
ఏదో ఒక సమయంలో ఏదో ఒక
అద్భుతం జరుగు తుంది అనేది
వాస్తవం. భవిష్యత్తులో కూడా
ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగ వచ్చు.
కానీ ఏది జరిగినా ప్రకృతి శక్తి ని
అధిగమించ లేవు. దైవశక్తిని
ఓడించలేవు. కనుక ఇటువంటి
వీడియోలు చూసి మనసు పాడు
చేసుకోకండి. ఈ వీడియోలోని
విషయాలను గురించి మరచి పోయి హాయిగా జీవించండి.
లోకా సమస్థా సుఖినో భవంతు
అవునండీ, వీడి మెంటల్ తో మనకి మెంటల్ తెప్పిస్తున్నాడు.....మొదటిసారి ఒక జీవిత సత్యం తెలిసిందీ....ఎంత మంచి బట్టలేసుకుని, ఎంత మంచిగా మాట్లాడేవాడికైనా పిచ్చి ఉండే అవకాశం ఉందని....
@@Lifeisbeutiful75😂😢😮😅
నాకు తెలిసి ఇతనికి ప్రమాదం పొంచి ఉంది
Yes.he will become mad or make others mad.
Etanu cheppedi 100% correct
All people must enhance/protect their aura by regular practice of meditation. Only meditation can save us from anything. Everyone must become a weapon with in. Jai ho patriji 🔥
Great Mr ..it will irreversible..human being can phase. This..
భవిష్యత్ లో వేరే ప్రపంచం... అంటే AI ప్రపంచం రాబోతోందన్న మాట...
Complex from Kalki
This is dangerous anyway
@@bsbtalks4uరోబో 2 లో చూపించిన విధంగా పక్షిరాజు వచ్చాడన్నమాట పారిపోండి రా హౌ
Sr చెప్పినవన్నీ నిజాలు అని
చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది బైబిల్ చదవండి బైబుల్లో అంతా రాయబడి ఉంది
ఇప్పుడు ai ద్వారా వచ్చిన వాడు
నరకానికి తీసుకు వెళ్లి పోయే దాకా వదలడు దయచేసి సత్యాన్ని వెతకండి
సత్యమేవ జయతే ❤
ఐ లవ్ మై ఇండియా
నా భారతదేశంలో ఉన్న ప్రజలు మొత్తం అందరూ నరకయాతన తప్పించుకోవాలని చాలా చాలా దేవుని ప్రార్థిస్తున్నాను
Jesus is coming soon🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Please read the Bible
మీరు చెబుతున్నది 100 pursent నిజమే, కొన్నిరోజుల నుండి నాకు ఇలాంటి doubt s వస్తున్నయి మన Indian's పయిన use చేస్తున్నారు అని, ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు ఇలాగే జరుగుతున్నయి అని అనిపిస్తుంది
Exactly naaku kuda anipisthundhi.. Is something injected in some persons who are behaving like more than evils since few years.. Vichakshana gnyanam lekunda...
Sir mee Thought process tho mana Country ni Controle cheyaleru ani thought cheyandi Adi jarigi theeruthundi Thank U Sir mee knowledge n Third I power
I belive u Anna excellent knwoldge without seeing papers he told somany examples of scientists with their names.
Cell ఫోన్ లో microphone permission ఇచ్చాము కాబట్టి మనం ఇంట్లో బయట మాట్లాడే మాటలు AI వింటోంది
Nijama andi?
Avnu nijame Idhi andhariki thelusu kadha
@@Dafne-w9j thanks andi. promise ga Naku theleedhu.
అవును
100% future lo jarguthadi
చెప్పేవి నేను trust చేస్తాను, GOD ని replace చేయలేరు కానీ విపరీతంగా ఫైట్ చేసే శక్తులు వస్తాయి ఉన్నాయి కూడా అయినా అవి ఓడిపోతాయి AI also
నాకు నా పరిధి లో వి చాలా వరకు తెలుస్తాయ్, జరుగుతాయి అది ఇదేనా, no ,, నేను awareness పెంచుక్కోవాలి , దేవుడా. ఏమిటి ఇది
All we think selfishness and enevy to others and non believers in the God this will come definitely later we lear lesson from evil actions then only changes will come. For that everyone to self conscious and belief on God
This is also created by God, I think. Is it? AI is of GOD.
ముందు మనం ఈ వీడియో గూర్చి ఆలోచించి మతి పోగొట్టుకోవద్దని నా మనవి
నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు స్వప్న మేడం ఈ వీడియో చూసాక నేను కూడా 4th dimension లో కి వెళ్లానని బ్రహ కలుగుతుంది ,He started science to supernatural, spirituality😰😅🫠
.what is this madness.this fellow has third eye.some fellows have thought reading power, and reading his triviolous thoughts which are useless to them or to anybody. What is he doing with his third eye wearing three glasses specticals.
It's really good information to the society. Thank you sir and madam for enlightening the public 🙏 👏 👍 🙌 ❤️
Hatsoff Ur Talent Tarun ji for Ur ESP
CIA programmed Anchor to ask the questions 😅
well said 😂
Exactly 😅
😄
😂😂😂
They programmed me to reply to your comment
It is 100% true what is happening to you. But this is not AI operated by US.
It is something else. That is Interference of parallel world entities. You don’t have any ESP features. Your mind is weak so parallel world entities are logging to your mind. That subject is different.
I can explain you. I can clear your doubts. Disappearing things also done by parallel world entities. There is a solution for breaking the connection with those parallel world entities .
Super
You are no different than him in hallucinating things...
Please give more details I'm interested
Hello sir, .
Contradiction entate, miku 3rd eye and ESP undani, how you recognized urself and how Ai recognized without your input.
The examples which you demonstrating make sense if you have any footages(raw) otherwise as you said.
This is best one for Netflix scifi series. People encash and trending concept.
you can keep explain the things in your own youtube channel. I can be first subscriber.
Totally i agree to one point, AI can be god as well as evil depends on who have it.
Instead of your real experiences, you can keep the evidences of your research.
Super great 😃 excellent mind blowing up 😎 omye god
Sir
Yes I experienced same as u had
U are really doing great job and really brave
జరగబోయే పరిస్థితులను వింటుంటే చాలా భయంకరంగా ఉంది. కానీ దేవుని జ్ఞానం, మనుషుల జ్ఞానం, కంటే ai జ్ఞానము కంటే ఎన్నో రెట్లు చాలా గొప్పది.
కాబట్టి ఆయనే నిత్య మహిమకు అర్హుడు. ఎవరు లేదా ఏదీ దేవుని మహిమను దొగిలించలేరు.
Jesus fake god 🙏🙏🙏🙏🙏🙏🙏🥲
God is not a computer tool
God is not a AI technology
God is a infinite
We can't know about God atleast 0.00000001%
We are all living creatures
Like other animals
thank you brother.Bible vidheyata Bible bodistundi.ee lokula gnanamu nirartakamuga cheyunu
First meet one psychiatrist and improve your mental stability. Otherwise you will become a mental.
Brain Neurons can be manipulate from any distance even without nanobots. Americans are doing good to control people's mind .... I think those who are laughing at him will become next target because ....he was chosen under brilliant minds category .. you guys must be chosen under opposite category...
ప్రకృతి ని ఏ AI కూడా డామినేట్ చేయలేదు కదా
Sir natural ga varshalu padaka poina artificial ga varshalu kupinchochu idhi first time mana ap lo 1997 lone start cheddam anukunnaru idi vilayam kavali anukunnappudu alanti shakthulu kalasi emina cheyagalugutharu
Absolutely true, AI is just a phase, once we use substantial capacity of our brain, these so call nanobots and AI linked will succumb. Self Control and Meditation. Rest is scrap.
Yes
బ్రదర్ ,,AI మామూలే దానికి బాబు టెక్నాలజీ ఉంధి , వెర్రి సీక్రెట్ లో ఉంటుంది
ప్రకృతికి టెక్నాలజీ తోసంబందం లేదు దానిపై ప్రభావం ఉండదు.. కానీ మనిషి కి టెక్నాలజీ వాళ్ళ ఎఫెక్ట్ పడుతుంది.. అవతలి వల్ల ఆలోచనలు తెలుసుకోకలగడమే మన నాశనం..
Very Good Info
Q sir for sharing vital information
Is there no possibility to programme that group by another group of Elites. ?
దేవుడు 15 సంవత్సరాల తరువాత ఉండదు అనే మాట పూర్తిగా తెలివితక్కువ మాట.
ఇది తెలుగు తక్కువ మాట కాదు బ్రదర్, ఏ ఐ టెక్నాలజీ అనేది, నేనే దేవున్ని అని చెబుతూ దేవునికి బదులుగా ఈ ప్రపంచాన్ని ఏలా బోతున్నది అనే నిజం. ఇతను చెబుతున్న ప్రతి విషయము ఈ భూమి యొక్క అంతంకాబోయే దినములలో క్రీస్తు విరోధి అనే ఒక వ్యక్తి ఈ ప్రపంచం అంతటిని పరిపాలించబోతున్నాడు అనేటువంటి విషయం బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ ప్రపంచం త్వరగా అంతం కాబోతోంది. ఇది దైవ సత్యం, నీ ఆత్మను రక్షించుకో, యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచు
@@ibmmission3794కరెక్టు గా చెప్పారు.
Entha telsinapudu technology ni stop cheyochu kada.. antha munde telsinapudu yenduku inka develop cheyatam asalu .. solution stop cheyatame kada @@ibmmission3794
Fake god Jesus
You will see with in 10 years, wait and see then you will know JESUS is real or fake
ప్రకటన గ్రంథం 13: 18
బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు(కొన్ని ప్రాచీన ప్రతులలో-ఆర్నూట పదునారు, అని పాఠాంతరము); ఇందులో జ్ఞానము కలదు.
fake god jesus 😂😂😂😂😂😂
@@likhithsrinivas4743jesus one and only one God. He is only god
@@likhithsrinivas4743అయితే నిజమైన గాడ్ ఎవ్వరో రుజువులతో చూపించు. మేము యేసే నిజమైన దేవుడు అని రుజువు చేస్తాము శాస్త్రీయ ఆధారాలతో..
No body can play with mother nature
Fascinating interview
స్వప్న గారు ఒక చక్కని ఇంటర్వ్యూ ను తెలియజేశారు.ధన్యవాదములు.
No AI can replace the God. God is ultimate but definitely AI will rule the world and finally it will demolish.
Very well said. God is omnipotent and omniscient. Soul can play as long as God allows them.
@@laxmithrylokya1674 That's true
Who r experienced that your thoughts are appearing in mobile
I can’t believe this anchor held her cool without cracking up!!!!!!😂😂😂😂
✅
Nijam ga, asalu RGV school nundi vachhi mari idhi motham vini cool ga undhi antey great
Initially AI gurinchi cheptunapudu it felt interesting but the minute he started talking about himself, I couldn't hold my laughter. Actually he has some psychology issue. Paapam 😅
When we Indians or any citizen of other country believe that the Priest/Pastor/Maula can take our prayers to God through, just by words (prayers/Chanting mantras) and make God to listen and when the communication is happening so through no media, then absolute possibility of what Tharun said and explained is true, 100 % believable and relatable to our daily routine of faith. AI is going to show the dominance and ruin our life for sure. And unfortunate thing its inevitable.
Thank you so much.... Very well said.... May God Bless you 🙏🙏🙏🙏
Ultimately what is their motive?
బైబిల్ లో క్లియర్ గా ఉంట్టుంది,ఇతన్ని పిచ్చివాడు అని చాలా మంది అంట్టారు, ఇదే జరగ బోయేది కానీ జరగటం ను దేవుడు తప్ప ఆపగలిగిన వారు లేరు
Yes Ur absolutely right Brother 🙏... ప్రకటన గ్రంధములో వ్రాసిన 666 ముద్ర ఇదే
Konchem clear ga cheppandi
అవును చెప్పండి మీరు బైబిల్ చదివి ఉంటారు గా
Bokkala bible boothulu tappa yem vundadu 😂😂😂
Bible laa bokka!!! boothulu tappa yem vundavu andu lo
స్వప్న కి ఏం questions అడగాలో కూడా తెలీటం లేదు
మెయిన్ క్వెషన్స్ వదిలేసి సిల్లీ క్వెషన్స్ అడుగుతోంది
Main questions adagakunda AI control chesthundi emo
@@gowthamiworlds😮
😮
RGV effect
@@allgovjobs-com ya true
ఇదంతా నిజమేనా....నమ్మశక్యం గా లేదు....థ్రిల్లర్ మూవీ లా వుంది...
Swapna garu manchi questions aduguthunnaru😊
TODAY I READ PERFECTLY WHAT ARE THE CALIBER OF SWAPNA