త్వరలో ఉపఎన్నికలు ...!! తెలంగాణలో ఎలక్షన్ వార్ ! Telangana By-elections coming soon

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • TRUE STORIES Channel LINK : / @truestories-f9l
    • RUclipsr Harsha Sai Re...
    త్వరలో ఉపఎన్నికలు ...!! తెలంగాణలో ఎలక్షన్ వార్ ! Telangana By-elections coming soon | ManaTolivelugu
    revanth reddy | kcr | brs | congress | ktr | modi | dhanam nagendar | kadiyam srihari | arakapudi gandhi | Tellam vemkatrao | Prakash goud |
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 453

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 месяца назад +1

    CM రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం 100 % కరెక్ట్ ఇది సత్యం Oam namashivaya, OAM NAMASHIVAYA

  • @nagarajukota9557
    @nagarajukota9557 2 месяца назад +55

    BRS విమర్శించడం apandi అన్న కాంగ్రెస్ లోపాలను ఎత్తి చూపండి రేవంత్ అన్న మూసి ప్రక్షాళనకు లక్ష యాభై వేల కోట్లు ప్రపోజల్ పెట్టాడు గత ప్రభుత్వం చేసిన అప్పులే ఈ ప్రభుత్వం చేస్తుంది

    • @TelanganaPrajalaNaadi
      @TelanganaPrajalaNaadi 2 месяца назад

      BRS chesindi prajalaki tragadaniki water isthundi and irrigation ki use avthundi which is assert to state, musi valla em use untadi sodi naa koduku e Revanth Gadu.

  • @Sai_Naath
    @Sai_Naath 2 месяца назад +22

    BRS చేసిన తప్పులే కాంగ్రెస్ చేస్తుంది అలాంటప్పుడు కాంగ్రెస్ను ఎలా సమర్ధిస్తారు ??? BRS కి పట్టిన గతే కదా కాంగ్రెస్కు కూడా పట్టాలి...?

  • @rakeshgandla..
    @rakeshgandla.. 2 месяца назад +69

    ప్రజల పైసలతో పెట్టిన ఛానెల్ ప్రజల పక్షాన నిలబడాలి కానీ ఒక పార్టీకి కొమ్ముకాయడం చాలా బాధాకరం😢

  • @galmaraju8803
    @galmaraju8803 2 месяца назад +44

    ఋణం మాఫీ 1 lakh లోపు ఉన్నాకూడా చాలా మందికి కాలేదు దాని గురించి మాట్లాడు రఘు

    • @sunilreddy6684
      @sunilreddy6684 2 месяца назад +6

      Veedu matladadu veedu Vani gutinpakshi mari

    • @bhaskar1343
      @bhaskar1343 2 месяца назад

      raghu gadu congress agent

    • @edlaramesh7437
      @edlaramesh7437 2 месяца назад

      Veedu idhi matladadu

    • @satyanarayanareddy6074
      @satyanarayanareddy6074 2 месяца назад

      VADU EVANKI IYYADU MOODU ACRES UNNA NAKU KUDA RALE THONDINAKODUKU POTTODU😅

  • @surarajashekar8253
    @surarajashekar8253 2 месяца назад +37

    Kcr చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నాడు.

    • @sagarpatel8298
      @sagarpatel8298 2 месяца назад +3

      లేదు ప్రభుత్వాన్ని కూలుతుందని స్పీచుల్లో ఇండైరక్ట్ గా పదే పదే అంటే అలా చేర్చుకుంటున్నారు

    • @redyanaikbhukya.presidentd5853
      @redyanaikbhukya.presidentd5853 2 месяца назад

      ఒక ఇటుగా తీసి ఇటుక పెట్టలేదు 30 వేల కోట్ల అప్పు చేసిండు. టిఆర్ఎస్తో పోలికలు ఏంటి

  • @psrao4309
    @psrao4309 2 месяца назад +32

    ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. పార్టీ మారిన వాళ్ళు ఓడిపోతారు.

  • @mallareddy9888
    @mallareddy9888 2 месяца назад +1

    బై ఎలక్షన్ పెట్టాలి మల్లి kcr. రావాలి

  • @Ik36258
    @Ik36258 2 месяца назад +2

    రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా చేసే అర్హత లేదు

  • @vamshigoud6468
    @vamshigoud6468 2 месяца назад +1

    Jai Telangana Jai kcr

  • @bopparathilaxminarayana1388
    @bopparathilaxminarayana1388 2 месяца назад +26

    పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ వైయస్ రాజశేఖరరెడ్డి.తెలుసుకోరా ముండాగా.. టిఆర్ఎస్ పార్టీ లో గెలిచినా వారిని 9 మందిని చెర్చుకున్నారూ......తెలుసూకోరా...

  • @vvrfarmer
    @vvrfarmer 2 месяца назад +15

    Jai KCR Jai Telangana 🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗

  • @sudhakargoudbudida7167
    @sudhakargoudbudida7167 2 месяца назад +40

    ప్రజల గురించి యే లీడర్ ఆలోచించారు ఎవారి స్వార్థం వాళ్లదే పదవిలో ఉన్నప్పుడే సంపాయించు కొవాలి

  • @ramacharysrungaram3624
    @ramacharysrungaram3624 2 месяца назад +46

    ఇప్పుడు ప్రజలకు బుద్ది వచ్చింది. ఎవరికి ఓటు వెయ్యాలి వాళ్లకు వేస్తారు.

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 2 месяца назад +2

      Debakaku jump ayina valu andaru odipotaru pakka especially khairatabad change avutadi

    • @katijalanderreddy4114
      @katijalanderreddy4114 2 месяца назад

      e gorrelaku ardam kadu bro present andra valla media cbn vallu epudu palisthunnaru telangananu ,70 yers dochukunnadi saripovadam ledu,malli start chesaru,adi ekkada unna gorrelaku ardam kavadam ledu,ekadi gorrelu manchi vallaity 1964 lo telangana vachedi,

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 2 месяца назад +1

      Khairatabad and station ghanpur lo Congress loss avali pakka brs or BJP gelavali

  • @golidurgasrinivas9545
    @golidurgasrinivas9545 2 месяца назад +1

    TG. GOVT. CM. GREAT SPECH REVANTH GARU 👍💅🙏🙌

  • @purnachandarpere8837
    @purnachandarpere8837 2 месяца назад +86

    పిరయింపుల చట్టం తేవాలి.లేకపోతే రాజ్యాంగం వెస్ట్

  • @sudhakargoudbudida7167
    @sudhakargoudbudida7167 2 месяца назад +43

    కప్పల లాగా ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ జంప్ అయితరు

  • @bodakuntajanardhan8258
    @bodakuntajanardhan8258 2 месяца назад +17

    కాంగ్రెస్, BRS, రెండు అంతె,next బీజేపీ నే

    • @satyanarayanamugala9779
      @satyanarayanamugala9779 2 месяца назад +3

      బీజేపీ జన్మలో తెలంగాణాలో గెల్వది.వచ్చేసారి సెంట్రలో కూడా ఓడిపోతాది.

  • @Bobbilinzb
    @Bobbilinzb 2 месяца назад +48

    ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బిజేపి గెలుస్తుంది

    • @g.vijayender4583
      @g.vijayender4583 2 месяца назад +6

      EVM tampering. Mida antha confodence a

    • @bodashekar934
      @bodashekar934 2 месяца назад +3

      😂😂😂😂😂😂😂😂

    • @santoshkiransulake
      @santoshkiransulake 2 месяца назад +4

      ​@@g.vijayender4583avunu anduke kadaa anni seats tagginayi lok sabha lo, anduke kadaa karnataka, himachal, telangana lo congress ochindi, and recent ga jarigina bypolls lo oodipoyindi, asalu maatlade mundu aalosinchu, edo nooru undi ani jaaradam🙄

  • @tirumuppa5178
    @tirumuppa5178 2 месяца назад +16

    గాలి వార్తలు రఘు

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 2 месяца назад +1

    నా సెన్సెక్స్ ప్రకారం ఎలక్షన్లలో కూడా బెటర్ ఇప్పుడు ప్రజలందరూ కలిసి ఈ నాయకులను చెపుతున్న కొడతారు ఆల్ పార్టీ వాళ్లను కూడా ప్రజలు తంతారు

  • @tekumadhukumar7279
    @tekumadhukumar7279 2 месяца назад +40

    ఉప ఎన్నికలు వస్తే పక్క బీజేపీ విన్ అవుతాది నేను అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ వేశ but eppudu బీజేపీ కి ఎస్త..

    • @beeraiahyadavgurujada8211
      @beeraiahyadavgurujada8211 2 месяца назад +4

      కేంద్రం లోనే బీజేపీ ప్రభుత్వం పోతుంది ఇంకా తెలంగాణా లో వస్తదా... బీజేపీ close 2029 వరకు

    • @gandrabharathkumarreddy1247
      @gandrabharathkumarreddy1247 2 месяца назад

      Nvvu raithu bidda baithe a pani chayaku kcr tharuvatha raithulanu pattichukone party congress BJP vaste kale katham

    • @srinivasgubba5214
      @srinivasgubba5214 2 месяца назад +4

      ​@@beeraiahyadavgurujada8211Yadav saab central lo khangress vaste konni years lo mee surname marchukovalsi vastadi..Mee pillaladi confirm ga name change cheyalsi vastadi

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 2 месяца назад

      ​@@beeraiahyadavgurujada8211super brother

    • @santoshkiransulake
      @santoshkiransulake 2 месяца назад

      ​@@beeraiahyadavgurujada8211niii mokham ra ulta nii rahul ke speed taggutadi raasi pettuko malla kaludam

  • @NSrinivasrao-y7c
    @NSrinivasrao-y7c 2 месяца назад +1

    Jai bharath

  • @nnews247
    @nnews247 2 месяца назад

    Good Video

  • @RajuBalsupati
    @RajuBalsupati 2 месяца назад

    ఉప ఎన్నిక వస్తే తెలుస్తది రేవంతరెడ్డికి

  • @regallaramana4334
    @regallaramana4334 2 месяца назад +22

    ప్రజలందరూ కాదు ఓన్లీ ఐదు జిల్లాల ప్రజలు

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 месяца назад +21

    BRS పార్టీ ఓకే జీవ నాధీ! యెప్పుడూ యెండి పొద్దు! BRS పార్టీ బీటలు వారధ్! BRS పార్టీ ఓక వూట చెలిమా! కేడర్ గొప్పధి! కార్యకర్తలు కోకొల్లలు! ఇధి అక్షర సత్యం! పిచ్చి పిచ్చి ఆలోచనలు కొండే

  • @mshiva009
    @mshiva009 2 месяца назад

    Miru chesina 1st neutral video with Gud content

  • @balarajua3510
    @balarajua3510 2 месяца назад +1

    అరేయ్ బాబు ! BRS చేసింది తప్పుకాదు ఎందుకంటె కొత్తగ ఏర్పడిన తెలంగాణలో మనమంతా ఒకటే అనే ఉద్దేశ్యంతో నైపుణ్యం గలవారిని అన్నీ పార్టిల నుంచి తమలో కలుపుకొని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములను చేసాడు కేసీఆర్ ...!! తెలంగాణ ద్రోహులకు ఎందుకు అర్థమౌతుంది ఈ విషయం...!!

  • @RaviKiran-ul7ss
    @RaviKiran-ul7ss 2 месяца назад +18

    కాంగ్రెస్ పార్టీ అంటే నీకెందుకు అంతా ప్రేమా?

  • @bikshamchaganti6555
    @bikshamchaganti6555 2 месяца назад +79

    Jai bjp jai modi jai sriram

    • @g.vijayender4583
      @g.vijayender4583 2 месяца назад +2

      @@bikshamchaganti6555 Jai. EVM Jai Jai EVM

    • @ChellaPradeepreddy
      @ChellaPradeepreddy 2 месяца назад

      ​@@g.vijayender4583జై బిజెపి రా ఖాన్ంగ్రేస్ బానిస బాడ్కోవ్

    • @srujankumar6624
      @srujankumar6624 2 месяца назад +1

      Oka chinna doubt.. ipudu malli elections osthe urkostharu BJP.. adhe prajala samasyalapudu endhuku raaru .. okka darna cheyaru.. oka pressmeet undadhu. Malli welcome you guys chaloo Jai Sri Ram anali votes nukali..gelchinaka malla kanapadhodhu iga.. prajalaki emanna avvaniyi state la BJP ravali anthe.. em rajajiyam ra idhi

    • @TudasamBhujang
      @TudasamBhujang 2 месяца назад +5

      ​@@g.vijayender4583తమరు గొర్రె నా తమ్ముడు EVM తప్పుడు అని మీదగ్గర ఏమైనా ఫ్రూప్ ఉందా? మీరు గొర్రె బిడ్డ లేదా Cut మిర్చి అయి ఉండాలి.

    • @g.vijayender4583
      @g.vijayender4583 2 месяца назад +2

      @@TudasamBhujangసమాధానం ఇవ్వ లేనప్పుడు తిట్టడం కొప్పడటం జరుగుతుంది ,
      మనుషులే సమాధానం ఇస్తారు జంతువులు పక్షులు కాదు.
      మీకు EVM టాంపరింగ్ ను అర్ధం చేసుకోగలిగే అంత పరిజ్ఞానం ఉండదు పాపం
      అభిమానం తిట్టడం తప్ప

  • @RameshReddy-tr1it
    @RameshReddy-tr1it 2 месяца назад +19

    కాంగ్రెస్ తొత్తూ

  • @Narasimharaobanoth
    @Narasimharaobanoth 2 месяца назад +3

    పోచారం అవుట్ కాంగ్రెస్ రెబల్ విన్

  • @rohithsharma561
    @rohithsharma561 2 месяца назад +9

    వాళ్ళు వాళ్ళు ఒక్కటి ఏ పార్టీ లో ఉన్నా ...

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 месяца назад +4

    నెక్స్ట్ PM నెక్స్ట్ సీఎం కేసీఆర్ సార్ రాసు కొండి

    • @veerumudhiraj661
      @veerumudhiraj661 2 месяца назад

      Hello sir mla cm avuthadu mp pm avuthadu telusuko

    • @sathishpatel4153
      @sathishpatel4153 2 месяца назад

      Nv oka bochhuganivi...mp ki mla ki Theda telvadhu

  • @MrBablu327
    @MrBablu327 2 месяца назад +4

    Occhindu ayya pedda scientist of Telangana 😂

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 месяца назад +4

    Kcr covert లు కాంగ్రెస్ పార్టీ లో ఇప్పటికీ కూడా వున్నారు ఇది సత్యం

  • @kothavishnu7409
    @kothavishnu7409 2 месяца назад

    💯

  • @rgkreddy7228
    @rgkreddy7228 2 месяца назад +1

    Okavela by ele vaste eveiki valla sonta karchula too election cheyali sir

  • @SBMR789
    @SBMR789 2 месяца назад

    Jai KCR Jai Telangana Jai BRS

  • @RajuBalsupati
    @RajuBalsupati 2 месяца назад

    బీజేపీ రఘు అనిపిలవండి

  • @NSrinivasrao-y7c
    @NSrinivasrao-y7c 2 месяца назад +1

    Jai sriram

  • @satyamsakinala6759
    @satyamsakinala6759 2 месяца назад

    అయ్యా, రేవంత్...
    నీవు తీసుకుంటున్న MLA లను కూడా రాళ్లతో కొట్టాలా ????

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 2 месяца назад +4

    రఘు, బీజేపీ మీద విషం కక్కడం మానేసి, సపోర్ట్ చేయడం నేర్చుకో, అప్పుడు గాని నీ ఛానల్ బాగుపడుతుంది. జై భారత్... జై మోడీ

    • @Devil_76976
      @Devil_76976 2 месяца назад

      Elanti valla support BJP ki avasaram ledhu. Veellaku vishwasam undadhu.

  • @rithunesthamagricultural
    @rithunesthamagricultural 2 месяца назад

    కాంగ్రెస్ మనిషి రఘు గారు

  • @RRRLogics4Maths
    @RRRLogics4Maths 2 месяца назад +1

    Boora narsaiah Goud Life spoil chesavu kada Raghu brother 😢😢😢

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 месяца назад +15

    కేసీఆర్ సార్ అంటే తెలంగాణా! తెలంగాణ అంటే కేసీఆర్ సార్! కేసీఆర్ సార్ లేని తెలంగాణ అమావాశ్య చీకాటే! పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు పెట్టే చిల్లర మల్లారా సన్యాసులు మేధావులు గ్రహించాలి.

    • @tirupatireddymunugala6941
      @tirupatireddymunugala6941 2 месяца назад

      తెలంగాణ ను ముంచడానికి

    • @gogreen5984
      @gogreen5984 2 месяца назад

      Whole family looters example kavita in jail

  • @mahenderreddy1037
    @mahenderreddy1037 2 месяца назад

    State .revanth sir.india p.m modi zindabad.jai javan Jai kisan

  • @tanvi4348
    @tanvi4348 2 месяца назад +34

    Pakka andaru odepotharu party marina vallu

  • @keshavulugopasi6861
    @keshavulugopasi6861 2 месяца назад

    Good information ఆన్నయ్య, కేశవ్ మెట్రో న్యూస్ రిపోర్టర్ NGKL

  • @SHIVA-MANI-VIOGS-04
    @SHIVA-MANI-VIOGS-04 2 месяца назад +9

    జై కాంగ్రెస్ మల్ల గెలిచేది కాంగ్రెస్సే

  • @SainathDubbak
    @SainathDubbak 2 месяца назад +1

    Raghu garu meeru congress support no congress now only BJP next

  • @aguagu2383
    @aguagu2383 2 месяца назад +1

    ఒరేయ్ ఓకే సారి అందరు జాయిన్ కావాలి.

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 2 месяца назад +2

    పార్టీ పడగొడతం అంటే చూస్తూ కూర్చోవాలి రగు

  • @vorripakkanagesh3169
    @vorripakkanagesh3169 2 месяца назад

    Good explanation

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 месяца назад +4

    రెండు జాతీయ పార్టీ లూ సిద్దాంతాలు ప్రక్కన పెట్టి కేవలం "కేసీఆర్ సార్" నే టార్గెట్ చేసి MP ఎన్నికలలో "EVM" ల మాయ! "EVM" లా మాయా బజార్! లో జంథర్ మంథర్ చేసి యాభై+ యాభై% సీట్లు పంచు

  • @sridhar-yz5wf
    @sridhar-yz5wf 2 месяца назад +26

    ఉప ఎన్నికలు వస్తే మళ్లీ వాళ్లకే ఓటు వేస్తారు ఈ ప్రజలు

  • @kravivarmakasarapu8478
    @kravivarmakasarapu8478 2 месяца назад

    Anna 💯💯 pakka by election raavali

  • @sangramthoutam886
    @sangramthoutam886 2 месяца назад +2

    Hi Raghu, 16 మంది ఎమ్మెల్యేలు వస్తారో రారో తెలీదు కానీ పోయిన 10 మంది ఎమ్మెల్యేలో తగ్గడం మాత్రం జరుగుతుంది, 😊

  • @redyanaikbhukya.presidentd5853
    @redyanaikbhukya.presidentd5853 2 месяца назад

    ఒక్క ఇటుక తీసి ఇటుక పెట్టలేదు 30 వేల కోట్లు అప్పు చేసిండు....
    బిఆర్ఎస్ తో పోలికలు ఏంట్రా హౌలాగా... సిగ్గుండాలి..

  • @akkarakanakaiah1413
    @akkarakanakaiah1413 2 месяца назад +1

    💯🙏🙏

  • @tarshitsvlogsbybittu8600
    @tarshitsvlogsbybittu8600 2 месяца назад +16

    భాజపా కేంద్రంలో లేక రాష్ట్రంలో అయినా చట్ట సభలకు నేరుగా ప్రజలు ఎన్నుకునే వారిని పదవికి రాజీనామా చేయకుండా పార్టీలోకి తీసుకుంది రా నల్లికుట్ల రఘు? మధ్య ప్రదేశ్ ఇంక కర్ణాటకలో ఉపఎన్నికలు ద్వారా ప్రజల మళ్లీ ఓట్లు వేసి గెలిపించిన వారితోనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదరా! గత లోక్సభలో సపా లో కేవలం 5 ఎంపీలు ఉంటే వారిలో నలుగురిని విలీనం చేసుకునే అవకాశం ఉన్నా ఎందుకు చేసుకోలేదు రా?

    • @tirupatireddymunugala6941
      @tirupatireddymunugala6941 2 месяца назад

      వెస్ట్ వాల తో రాజీనామా చేపించి పార్టీ తరపున పోటీ చెపించింది

  • @rgkreddy7228
    @rgkreddy7228 2 месяца назад

    Enta tavvina enni manam mothukunna gani jarigede jaruddy anna.. Runamafy avutai...

  • @naniedits1327
    @naniedits1327 2 месяца назад +3

    Bielections vasthe pakka KCR sir a gelusthadu

  • @GUGULOTHURAVINDER-r5x
    @GUGULOTHURAVINDER-r5x 2 месяца назад +1

    BRS pakka win

  • @ashokmalga8366
    @ashokmalga8366 2 месяца назад

    అన్న రఘు అన్న బిజెపి పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకో బిజెపి పార్టీ రాజీనామా చేసి పార్టీలో జైను చేసుకుంటారు

  • @kishorebanala4530
    @kishorebanala4530 2 месяца назад +27

    BJP WILL get chance

  • @vampudevender2608
    @vampudevender2608 2 месяца назад +2

    Sabitha, mallareddy, marri rajashekar jump kavadaniki readyga unnaru Raghu gaaru

  • @srisailamjakkula2246
    @srisailamjakkula2246 2 месяца назад

    ఎన్ని ఎలక్షన్లు వచ్చిన గెలిచినవారు అధికార పార్టీ లోకి పోతారు... ఈ విధంగా పోకుండా ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత ఉప ఎన్నికలకు వెళ్తే బాగుంటది

  • @saisreekanth8421
    @saisreekanth8421 2 месяца назад +3

    If by-elections comes itvwill advantage brs in sycological fight it will ain moral gain in public after longtime

  • @rkrp888
    @rkrp888 2 месяца назад

    Election lo poti chesinapudu , edhaina party undi b-form thisukuntey , appudey oka agreement pettali
    Okavela gelichaka party maarithey, inkosari elections lo poti cheydaniki undakudadhu....including family members like son or daughter or wife

  • @SanjeevS-ry3bi
    @SanjeevS-ry3bi 2 месяца назад

    కాంగ్రెస్ గుర్తు మీద అయినా బాన్సువాడలో బై ఎలక్షన్లలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓడిపోతాడు

  • @rajaiahsudarshanam9501
    @rajaiahsudarshanam9501 2 месяца назад

    Raghu you never compare B.J.P. with other Desha Droha Parties.

  • @jhadelaxmidas6783
    @jhadelaxmidas6783 2 месяца назад

    Public kosam evadu alochinchadu avani swardam vanidey , public pichivallu ikkada

  • @satyamsakinala6759
    @satyamsakinala6759 2 месяца назад

    Congi, BRS, BJP అన్నీ ఆ తాను ముక్కలే...

  • @rkrp888
    @rkrp888 2 месяца назад

    Ipudu brs lo unnollu motham resign chesthey, kcr kuda gelvadu.....

  • @mahenderreddy1037
    @mahenderreddy1037 2 месяца назад

    K.c.r nu chache varaku prajalu nammaru .next elechanlo 0

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 месяца назад

    KCR SIR ku IPPATIKI 90% PRAJALU TRS+ BRS PARTY pakshamey no dounht.

  • @gadwalgopalgg41
    @gadwalgopalgg41 2 месяца назад

    Speaker spelling correct రాయ్ sir

  • @pravenkumar8505
    @pravenkumar8505 2 месяца назад

    Good analysis Raghu bhai

  • @bodakuntajanardhan8258
    @bodakuntajanardhan8258 2 месяца назад +1

    అన్నీ news చానల్లో కంటే రఘు ఒక్కడే నీతి మంతుడు తప్పా, ప్రపంచం లో ఎవరు మంచి వాళ్ళు లేరు, కదా, రఘు

  • @lavudyasagar1348
    @lavudyasagar1348 2 месяца назад +19

    Bjp

  • @rameshgoudkurmilla605
    @rameshgoudkurmilla605 2 месяца назад

    అందుకే కొన్ని చట్టాలు కొత్తగా తీసుకొని రావాల్సిన అవసరం వుంది రాజ్యాంగం సవరణ కూడా అవసరం.. ఒకరు తప్పు చేసారని.. చూపేదేతూ నువ్వు ప్రతిపక్షం లో వున్నపుడు ఒకలా ఇపుడు ఒకలా మాట్లాడితే ఎలా.. వచ్చిన mla లను రాజీనామా చేయించి గెలిపించుకుంతమంటే ఎన్నికల ఖర్చు ఎవరు భరించాలి.. మల్లి ఎన్నికల కోడ్ ఉందని చెప్పి సామాన్య ప్రజలను ఇబందులకు గురి చేయడం ఈ పాలకులకు.. సభబెనా.. దీన్ని బట్టి చుస్తే ఈ నాయకులు అందరు ప్రతిపక్షం లో వున్నపుడు ఒకలా.. పదవి వచ్చినాక ఒకలా మాట్లాడతారని అర్ధమౌతుంది...

  • @SuryakanthSoma
    @SuryakanthSoma 2 месяца назад

    Jyotheesyam...chpthu nnara ..challenge .. chelladhu

  • @kishorebanala4530
    @kishorebanala4530 2 месяца назад +6

    Expenditure ఎవరు భరించాలి

    • @nasarshaik7573
      @nasarshaik7573 2 месяца назад

      Manam ante prajalu unnaru kadaa,ennikala karchulu barinchadaaniki. Vedavala kosam pannulu kattina dabbulu 70% ennikalu,avunithi, dopidi ,scam lake pothundhi.anduke pedalu inka pedalugaa, vedavalu kotlaku vela kotlu minguthunnaru

  • @nthirupathireddy2510
    @nthirupathireddy2510 2 месяца назад

    జై కాంగ్రెస్

  • @sudhakargoud2448
    @sudhakargoud2448 2 месяца назад

    Next బీజేపీ 🚩🚩వస్తుంది

  • @gaddamediindraiahsagar59
    @gaddamediindraiahsagar59 2 месяца назад

    పద్మ రావు గౌడ్

  • @kjreddy6177
    @kjreddy6177 2 месяца назад +5

    ఇధి అంతా మన పార్ల మెంటు డొల్ల థనము కండ్లు మూసుకొని నిద్ద్ర పొథుంధి.
    పార్లమెంటు సరి ఐనా చట్టము చెస్తే ఇటువంటి పరిస్థితి పార్టీల ఫిరాయింపురాధు.

    • @ranaprathapvemula8972
      @ranaprathapvemula8972 2 месяца назад

      Chattanne maarchali. 2/3 vaddu . ye party tho geliste aa party lone undaali. Ledha Hodha lu vadulukovali. Let us invite change. Aum

  • @anandkonda8388
    @anandkonda8388 2 месяца назад

    Kcr congress Loki veltunnadu

  • @sureshgyara1626
    @sureshgyara1626 2 месяца назад +2

    National party lu vaste Telangana nashaname .... state partyle ravali ala Ani brs ha inkota ani maname nirnayam tisukovali

  • @sathireddy765
    @sathireddy765 2 месяца назад

    జై కెసిఆర్

  • @satyayadavs519
    @satyayadavs519 2 месяца назад

    వాళ్ళ ఎన్నిక రద్దు చేసి మళ్ళీ ఎన్నిక పెట్టాలి

  • @veereshlingammakam1846
    @veereshlingammakam1846 2 месяца назад +201

    రఘు గారు బిజేపి ఏ రాష్ట్రం లో చేసిందో లెక్కలతో చెప్పు అంతేగాని ఎదో ఆరోపణ చేయడం సరికాదు.బీజెపీ ఏ రాష్ట్రంలో ఐనా రాజీనామ చేసిన తరువాత మాత్రమే పార్టీలో చెర్చుకున్నారు.

    • @ballacksim2860
      @ballacksim2860 2 месяца назад

      సిగ్గు ఎగ్గు లేదురా.. మీకు..బిజెపి ఎన్ని రాష్ట్రాలు .govt..పడగొట్టింది..మొన్నటికి మొన్న.. ఎంపీ ఎలెక్షన్..లో.చవు తప్పింది..ఇంకా సు గ్గు రాధ మీకు...😊

    • @pradhyumnareddy9890
      @pradhyumnareddy9890 2 месяца назад +37

      Vadu Congress thothu

    • @Mylamovies143
      @Mylamovies143 2 месяца назад +30

      రఘు గారు కాంగ్రెస్ అనుకూలంగా మాట్లాడకండి అన్ని పార్టీలను ఉద్దేశించి మాట్లాడండి అందులో బీజేపీ ఎక్కడ తప్పు చేసింది చెప్పండి

    • @gourishankar4909
      @gourishankar4909 2 месяца назад +15

      Madyapradesh, Karnataka, Himachal Pradesh, Maharashtra..... Ivi Anni chala inka kavalla

    • @nasarshaik7573
      @nasarshaik7573 2 месяца назад +7

      Bjp sathyapoosa parti kaadu, mp,karnataka,marastra eknath shiendey lanti vallu rajinama chesaaraa?

  • @donakantianilkumar1508
    @donakantianilkumar1508 2 месяца назад

    Congress ledar gariki స్వాగతం

  • @ramchanderteelair
    @ramchanderteelair 2 месяца назад

    కాంగ్రెస్ కు మెజారిటీ ఉంది డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి తమ స్వార్థప్రయోజనాల కోసం పార్టీ మారిన, మారాలనుకున్న MLA లు అవసరమా వీరంతా gudhibanda లే కదా 🙏🙏

  • @vamseevision
    @vamseevision 2 месяца назад

    BRS win avuthadi dont wrry

  • @dabbetalingam4169
    @dabbetalingam4169 2 месяца назад +1

    అన్నా దమ్మున్న లీడర్ ఎవరన్న ఎమ్మెల్యేగ పోటీ చెస్తే ఇండిపెండెంట్ గ పేటి చెయ్యమను

  • @mallareddy9888
    @mallareddy9888 2 месяца назад

    EVM. లో గోల్. మాల్ చేశారు

  • @ajay_aj_mahi07
    @ajay_aj_mahi07 2 месяца назад

    Bye election vasthe majority seats BJP gelusthadhi. Hyd lo TDP poti chesthadhi.