ఇన్ని ప్రశ్నలు స్వామీజీని అడిగారు 😱

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 109

  • @sriramvarakala6121
    @sriramvarakala6121 7 дней назад +1

    అమ్మవారి గురించి మీ సందేశం అద్భుతం అద్భుతంగా వివరించారు. ప్రతి అమ్మవారి చోట జంతుబలులు లేకుండా మంచి పంచపక్ష ప్రమాణాలతో జరుగుతాయని ఆశిస్తున్నాను. ఇంక ముందు ప్రతి అమ్మవారి దేవాలయం ముందు మంచిగా పూజలు జరుగుతాయని ఆశిస్తున్నాను. మీ యొక్క సందేశాలు అద్భుతమైన మార్పులు తీసుకొస్తాయని ఆశిస్తున్నాను

  • @pasulagangadhar2856
    @pasulagangadhar2856 8 месяцев назад +6

    ఓం గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః ఏప్రిల్ 4వ ఒకటో తారీకు నుండి ఇప్పటి వరకు చూస్తున్నాము అన్ని వీడియోలు చూస్తున్నావు మాకు టైం దొరికినప్పుడు రేపు విదేశాల్లో ఉంటున్నాము మే నెల లాస్ట్ వరకు దేశం వస్తున్నాము తప్పనిసరిగా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వచ్చి అక్కడ మన పీఠానికి వస్తాము స్వామీజీ అమ్మవారి సన్నిధిలో నడుస్తామని అనుకుంటున్నావు స్వామీజీ మొత్తం మారిపోతాము మాలో ఇప్పటి వరకే చాలా మార్పు వచ్చేసింది స్వామి ఇది చాలా సంతోషం ఇంత మంచి సందేహాలు ఇచ్చినందుకు లక్షలు పెట్టిన గాని ఏ స్వామీజీ ఇలా చెప్పారు స్వామిజి ఎంత బాగున్నాయి స్వామీజీ గారికి అక్కడ ఉన్న పీఠాధి స్వాములందరికీ మా శతకోటి వందనములు అతి త్వరలో మేము కూడా వస్తాము అమ్మవారి సన్నిధిలో నడుస్తాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sunil50946
    @Sunil50946 Год назад +18

    సమాధానాలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు స్వామి 🙏. దయచేసి ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వాళ్ళకి, అందరికి షేర్ చెయ్యండి.

  • @KDamodhar-is2uu
    @KDamodhar-is2uu 2 месяца назад

    శ్రీశ్రీశ్రీ అంబాత్రియ క్షేత్రయనే నమః ఓం శ్రీమాత్రే నమః గురువుగారు మంచి మాటలు చెప్పారు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramrapaka8852
    @ramrapaka8852 Год назад +4

    శ్రీ గురుభ్యోనమః.. శ్రీ స్వామి వారికి పాదాభివందనం..🙏🙏స్వామి వారు వలన సనాతన ధర్మం లో చాలా చాలా విషయాలు ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నరు ...మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట అద్భుతం స్వామి గారు... నేను చూసిన వారిలో కొందరు వారి మాటలు లో అందరి కన్నా ఈ లోకం లో అద్భుతం గా చెప్పేవారు కేవలం మీరు మాత్రమే... ఎన్నో జన్మల పుణ్యం మేము మి మాటలు వినటం🙏🙏🙏🙏 శ్రీ స్వామి గారు ఇంకా ఎన్నో తెలియని విషయాలు తెలియచేయాలి అని కోరుతున్నాం..స్వామి వారు ఇంత చిన్న వయసులో అద్భుతమైన విషయాలు చెప్తున్నారు... ఇంకా ఎన్నో అద్భుతాలు ప్రపంచ జనాభా మి చెప్పే మార్గం లో అనుసరిస్తారు స్వామి గారు... మీకు ఎన్నో సార్లు పాదాభివందనం చేసినా తక్కువే స్వామీ గారు... మీరు ఒక అద్భుతం... ఒక కోహినూర్ వజ్రం🙏🙏🙏🙏🙏.🙏🙏🙏🙏

  • @ramrapaka8852
    @ramrapaka8852 Год назад +7

    మీరు చేసే వీడియో మాటలు వింటూ ఉంటే goosbhoms స్వామి గారు 🙏🙏🙏🙏🙏

  • @yaidakrishnan3692
    @yaidakrishnan3692 4 месяца назад

    Thandhri meru chepindi nijame . Guru garu ki na manasu purti ga namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yougirrkpm2516
    @yougirrkpm2516 Год назад +1

    మీ అమూల్యమైన వాక్యములు విన్నందుకు ధన్యవాదములు స్వామి

  • @LokeshwarNayak143
    @LokeshwarNayak143 Год назад +5

    మాబంగారం మాగురువు నేను జరుపుల మౌనిక మాపేద్ధలూ చేశారు మేము చేయాలి అని ఏడాదిలో ముడు యఠలు వేసేవాల్లం కార్చు నా లబైఐదు వేలు ఎక్కడ మిగులుతుంది తేలీయక చేసినా తేలీసి చేయవద్దు నాకు అనిపించింది ఎవరైన ఘటీగ మాట్లాడితే బాగుంటుందని ఎందుకంటే నామేడలొ తాడు తాకట్టు పెట్టే యాటలూ వేశాను బయపడీ ఈ ప్రశ్న అడిగిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు నామనసు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మాఇంట్లో ఎదీరీస్తా మాఊరీలొ ఎదీరీస్తా గురువుగారు మీరు తీడీతే అందం నాకు గర్వంగా ఉంటుంది మీరు బద పడవదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Год назад +7

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను సంరక్షించండి గోవులను పూజించండి 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @pottipakanarsimha5824
    @pottipakanarsimha5824 Год назад +4

    ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యోనమః, గురువుగారికి సాష్టాంగ నమస్కారం ,🙏🙏🙏

  • @VirusalagandiBramhachary
    @VirusalagandiBramhachary Год назад +1

    గురువు గారికి పాదాభివందనాలు
    మంచి విషయాలు చెప్పారు

  • @yaidakrishnan3692
    @yaidakrishnan3692 4 месяца назад

    Om sri Martha namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreeparvathammaofficial
    @sreeparvathammaofficial 4 месяца назад

    Amma🙏🙏🙏🙏👌👌👌👌🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹

  • @pasulagangadhar2856
    @pasulagangadhar2856 8 месяцев назад

    ఓం గురుభ్యోనమః ఓం మాత్రే నమః స్వామీజీ నా పేరు గంగాధర్ మాది నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గ్రామం పురడిపేట్ స్వామీజీకి శతకోటి వంద కాసం గురించి కూడా చాలా చెప్పారు స్వామీజీ చాలా బాధగా ఉంది మేము చాలా దూరంలో ఉన్నాము మేము తీసుకురారాదు నేను అక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా సాయం చేస్తాము మాక్కూడా 30 సంవత్సరాలు అయితుంది స్వామిజి ఇక్కడ బర్లు ఉన్నాయి 30 సంవత్సరాల నుంచి వాటిని సేవ చేస్తున్నాము గోమాతల సమస్య మాకు తెలిసి కొంచెం గడ్డి లేకపోతే చాలా బాధగా ఉంటే స్వామి ఒక్కోసారి కలలో నీళ్లు వస్తాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrikanthSri-if9fb
    @SrikanthSri-if9fb Год назад +2

    Jai gurudeva🙏🙏🙏🙏🙏🙏

  • @namanishiva6412
    @namanishiva6412 Год назад +2

    🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩
    తల్లీ పాదాభివందనములు
    🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻

  • @SatyanarayanaMurthyKusumanchi
    @SatyanarayanaMurthyKusumanchi Год назад

    చాలా రియల్ గా ఉన్నాయి మీరు చెప్పినవి చాలా బాగున్నాయి స్వామి

  • @parashurampayyavula8904
    @parashurampayyavula8904 Год назад +1

    ఆది శక్తి అమ్మ తన పిల్లలను జాగ్రత్తగా కాపాడుతాను అని నిరూపంచుకున్నారు .మీ ద్వారా మీకు ప్రణామములు.

  • @krishnaakode2832
    @krishnaakode2832 Год назад +2

    GURUVUGARIKI PAADAABHI VANDANAM ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narsammamudiraj483
    @narsammamudiraj483 7 месяцев назад

    Sri gurubhyonamaha

  • @achugatlabalraj6812
    @achugatlabalraj6812 Год назад +1

    🙏 Om sree sree sree Aditya parasri swamy Gariki Pranamamlu 🙏 Sai Krishna med padmavathi Colony Mahabubnagar

  • @KDamodhar-is2uu
    @KDamodhar-is2uu 2 месяца назад

    ఓం శ్రీ శ్రీ అంబాత్రేక్షత్రి నే నమః

  • @BRaju-hj2wj
    @BRaju-hj2wj 6 месяцев назад

    Swami Ji ki mansukh purti ka namaskaram

  • @jangamvimala6444
    @jangamvimala6444 Год назад +1

    Chala Baga chepparu swami

  • @KamanaMachiraju1022
    @KamanaMachiraju1022 Год назад +2

    శ్రీశ్రీశ్రీ మాత్రే నమః

  • @venkateshwarreddyyellavula1276
    @venkateshwarreddyyellavula1276 9 месяцев назад

    గురువు గారికి నమ స్తే 🙏🙏🚩🚩🌹🌷⚘️🥀🥀

  • @bakinarsimha633
    @bakinarsimha633 12 дней назад

    నమస్కారం గురుజీ

  • @samplematerial-zj6jn
    @samplematerial-zj6jn Год назад +1

    Chala vishayalu chala Baga chepparu swamy

  • @rituconda9615
    @rituconda9615 Год назад

    Thank you Swamiji 🙏🙏🙏🌹

  • @Akhanda-s5x
    @Akhanda-s5x Год назад +2

    ఓం శ్రీ మాత్రేనమః 🕉️🙏💐💐

  • @nallaganesh4918
    @nallaganesh4918 Год назад

    E vedavalaku chala baga samadhanam echiru

  • @dsankariachari6388
    @dsankariachari6388 4 месяца назад

    guruji 🙏🙏🙏

  • @PraghuNadh-c9b
    @PraghuNadh-c9b Год назад

    నమః శివాయ శుభోదయం నా ప్రియమైన గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @editbylingaa3500
    @editbylingaa3500 11 месяцев назад +1

    ఎల్లమ్మ తల్లి రాముడు అవతారం ముందే ఉన్నది. ఆధారం రామాయణం.
    పరశురాముడు తల్లి ఎల్లమ్మ.
    పరశురాముడు రామాయణం లో ఉన్నాడు..
    .
    .
    జంతుబలి పై మీ సమాధానం 👌👌👌🙏🙏🙏🙏🙏.
    జంతుబలి అమ్మవారికి ఇచ్చినా తరువాత ఎవ్వరు తినకూడదు అనే నియమము ఎందుకు రాలేదో...🤔🤔🤔🤔.
    జంతుబలి ఇస్తేనే చాలా అనుగ్రహము వసుంది అంటే మీఇంటిలో వాళ్ళని బాలి ఇవ్వడి..........
    మనము వార్తలలో వింటాము నరబాలి చేశారు అని, కానీ వాళ్ళ సొంత కుటుంబ సభ్యులలో ఒకరిని బాలి ఇచ్చారు అని వార్తలు వినలేదు ఎందుకు🤔🤔🤔🤔.......? మురకత్వం ముదిరితే దేవుడినే బలి కోరతారు😡😡😡😡.
    నోటి రుచికి బలి.
    శరీర దృడంగా ఉండడానికి బలి.
    చెడు పనులకు బలి.
    .
    దుష్ట శిక్షణ కోసం బలి కోరుకుంటుంది అమ్మవారు.
    మనము దుష్ట లము కాదుగా మనము ఎందుకు జంతుబలి ఇవ్వాలి.
    జంతువులు మనకు హాని చెయ్యడం లేదు మనము ఎందుకు జంతువు బలి కోరుకోవాలి.
    అమ్మవారి పిల్లలము ఐనట్టి మనకు ఆపద వస్తే అమ్మవారు దుష్ట శిక్షణ కోసం శిక్ష వేసుంది.
    .
    మనసులో ఎన్నో ఆలోచనలు వాసున్నాయి , వచ్చినా వాటిలో కొన్ని తెలిపను తప్పుగా ఉంటే క్షమించండి.🙏🙏🙏🙏🚩🕉️🚩శ్రీమతే నమః

  • @sreeparvathammaofficial
    @sreeparvathammaofficial 4 месяца назад

    Amma👌🙏🕉️👌🙏👌👌👌👌🌹🌹🌹🌹🕉️🕉️🕉️🙏🙏🙏👌👌

  • @krishnaakode2832
    @krishnaakode2832 Год назад +1

    JAI GURUDEVA DATTA 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AshokKumar-km5up
    @AshokKumar-km5up Год назад +1

    Sri mathrenamaha , Sri గురుభ్యోనమః

  • @buttabuchilingam6609
    @buttabuchilingam6609 Год назад +1

    🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺
    Butta Buchilingam Palamoor

  • @krishnaakode2832
    @krishnaakode2832 Год назад +1

    OM SRI MAATRE NAMAHA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokbabunalla
    @ashokbabunalla Год назад +1

    Om sri maathrey namaha

  • @sunnysanthosh5731
    @sunnysanthosh5731 Год назад +1

    Namaskaram swami

  • @SriramakuppamMurali-jy7kb
    @SriramakuppamMurali-jy7kb Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balakoduri614
    @balakoduri614 Год назад

    Super sir miru...hats off

  • @sriharibandi1609
    @sriharibandi1609 Год назад +1

    Om Sri matre namaha 🙏

  • @rameshatla6265
    @rameshatla6265 Год назад +1

    Om srimatre namaha

  • @achugatlabalraj6812
    @achugatlabalraj6812 Год назад +1

    🙏 Om sree Matree Namah 🙏

  • @Ramurockzy
    @Ramurockzy Год назад

    Hi Swami Garu. 🙏🙏🙏🙏🙏

  • @seedralapoornachandrarao
    @seedralapoornachandrarao Год назад

    🇮🇳మనకు మనిషి నోటి దగ్గర నుంచే మంచి చెడు సూచనలు వస్తాయి నాకు జరిగినది

  • @arunasista7612
    @arunasista7612 10 месяцев назад

    Jai guru bhyo namaha,swamy ujjaini lo kalabhiravuniki madyam prasadamga nivedistaru kada.

  • @j.ushaswani3557
    @j.ushaswani3557 Год назад +1

    Om Sri matram namah

  • @sivathecreator9120
    @sivathecreator9120 Год назад +2

    vasaparuchukune devathalu vuntaraa swami

  • @sriom4941
    @sriom4941 11 месяцев назад

    ఓం శ్రీ మాత్రేనమః 🌹🌹🌷🌷

  • @MalathiPentyala
    @MalathiPentyala 4 месяца назад

    🎉🎉🎉🎉🎉

  • @avanthiavuti6340
    @avanthiavuti6340 Год назад

    Murkulukanukane guru garini veletthi chupincharu swamiji🙏🙏

  • @nareshparimalagoud1515
    @nareshparimalagoud1515 Год назад

    🙏🙏 ఓం శ్రీమాత్రే నమః. స్వామి మా కోసం ఒక్కసారి వైభవలక్ష్మి పూజా విధానాన్ని గురించి ఒక వీడియో చేయగలరు 🙏🙏

  • @subanishaik1823
    @subanishaik1823 Год назад

    🙏🌹 namskarm gurgar

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 Год назад

    ఆత్మ నమస్తే శివో హం ఓం ఓం ఓం

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Год назад +2

    స్వామి వారికీ పోయేకాలం దగ్గర పడిందను కుంటా.స్వామి మీరు చేప్పేది 💯కరేక్టు

  • @user-nagaraju-army-abhangapur
    @user-nagaraju-army-abhangapur Год назад +3

    Swami na peru nagaraju (army) village abhangapur m&district narayanapet nenu RUclips lo mi vides nu gatha 3 nelaluga chustunna appatinundi nenu purthiga shakahariga marina mariyu na kutumbhanni kuda purthiga shakaharamu lo ki thechina inni rojulu ilanti oka manchi video kosamu nenu edhuru chusina.
    Endhukante unnadhi unnattu balla guddhi cheppinaru. Indhulo elanti sankocjamu ledhu. Em cheyyalo, em cheyyakudadho chala chala chakkaga sutiga chepparu. Endhukante ma janalu chala anumananga bathukuthunnaru.
    Inkoti vallaku edhaithe nachuthundho adhe nijamu adhe sariyainadhi ani swarthamutho mundhuku saguthunnaru.
    Ee roju ila vedio chesi chepparu kadha swami meeru ippadi varaku chesina anni vediolalo kuda chala chala goppa vedio idhi. Endhu kante prajala manassulalu elanti pichi bhutha pretha swartha nammakalu murkhatvamu alane kalakalamu mundhuku theesukelluthunnaru.
    Memamtha miku eppadiki runapadi untamu swamiji adhi shakthi ammavariki mariyu vari dhasudavu miku ma hrudhaya purvaka namasumanjalamulu.
    Nenu army lo undatamu valana konni vishayalu thelusukunna avi entante army lo yavath bharatha dyeshamu andharu untaru kabatti mana dhaxina bharatheeyulu matrame ekkuva thadhathulo mamsamu thintunnaru migatha vallatho polchukunte.
    Alange miru ippudu cheppinattu bhali ivvadamu anedhi kuda manavaipe ekkuvaga acharistunnaru purthiga theliyakapovadamutho.
    Purthi gnanamu avagahana lekapovadamutho.
    Meeru ee vedio lo cheppina vishayalu intha antha ani velakattalemu.
    Yavath prapanchamu oka manava dharmamulo nadavalannadhi anedhaniki goppa nidharshana.
    Gathamulo konni theliyaka leka appati paristithulaku prathikulanga naduchukunnaremo. Ippudu unna paristithulaku anugunanga ela bathakalo, ela melagalo chala chala chakkaga cheppinaru.
    What is right or what is rong annadhi chala saralamaina bhashalo chepyaru.
    Ippadikaina bhramalo bathukuthunna medhavulara melukondi ilanti swamiji lu manaku dhorakadamu chala kastamu. Gadichina jeevithanni marchipoi migili unna jeevithalanu sariyaina margamulo naduchukundhamu.
    Mana sampradhayalanu alage kattu, bottu ila enno vishayalu sariyaina margamu mundhu tharalaku ivvadamulo swamiji yokka patra entha unnadho alage acharinchi amalu chesi mana pillalanu cheppi nerpinchavalasina avasaramu mana meedha kuda unnadhi.
    Idhi satyamu.
    Ledhante inka bhalulu bramalu anukuntu pothe sarva nashanamu aipothamu swami varu cheppinatti idhe jarigedhi srusti dharmamu.
    Prakruthilo prathi pranidhi patra unnadhi vatini manamu samayanni batti avasaranni batti vadukalo pettali udhaharanaku :- konni pasuvulanu vyavasayaniki alage konnintini pala kosamu marikonnintini baruvulu moyadaniki ala prathi jeeva janthuvula patra ekkadaithe unnadho akkada matrame upayoginchali dhayachesi muga janthuvulanu champakandi.
    Vati papamu kattukokandi.
    Alane kudhirithe mana mundhu sampradhayalaku manchi margranni chupinchandi.
    Kani ilanti pichi acharalu alane mana dharmhanni velethi chupinche vidhnaga naduchukovaddhu ani nenu kuda na chinna manassutho vedukuntunna.
    Kudhirithe manchiki thodpadandi.
    Cheduku matramu sahakarinchavadhu ani antunna.
    Swamiji miku shathakoti vandhanamulu. Meeru asadyamu emi edhu annadhi nirupinchi ee prapanchaniki acharanalo kallaku kattinattu chupistunnaru ela brathakali annadhi.
    Alage agra kulalake sadyamu mari badugu balaheena vargalalo pudithe emi cheyyalemu ane bhramanu prajalaku dhuramu chesharu.
    Evarukuda kulanni batti goppavallu karu ani chupincharu.
    Gnananni batti shankthimamthulu buddhimanthulu ani nirupincharu.
    Prajalara ippadikaina melukondi.
    Chedu dharulaku kanchelu veyyandi.
    Manchi ddharulaku punadhulu veyyandi. Mana dharmamulo manaku theliyani enno Syntific reasons unnayi kani vere vallu cheppinantha matrna muda nammakalu kalevu.
    Meeku theluvakunte thelusukune prayatnamu cheyyandi. Jai hindh jai bharath.
    Bharath mata ki jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 dhanyavaadhamulu emaina thappuga matladithe mi pedda manassutho kshamincha galaru

  • @sawrooparasamalla1729
    @sawrooparasamalla1729 Год назад

    Om matre namah 🎉

  • @Anusha2593
    @Anusha2593 11 месяцев назад

    🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳

  • @venella20
    @venella20 Год назад

    Sugar patient medicine chepandi Swami

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 Год назад

    Jay Shri Ram Jay Jay Ram

  • @lathaasrigadde7518
    @lathaasrigadde7518 Год назад

    సదాచారం.లో.జీవించడం.ఎలా. చెప్పండి స్వామి.. నాకొసమూ.అందరికీ.ఉపయోగపడుతుంది..నిత్యపూజ.స్తోత్రం. అస్థకం.ను.చేయడమా)(.శాకాహారి.గా.జీవించడం.తెలుసుకున్నాను. ).ఎంకావివరంగా.తెలియ.చేయ.ప్రార్థన.

  • @ramadasmadiga4304
    @ramadasmadiga4304 Год назад

    om sree matreya namo namaha

  • @annapurnasadhanaseelam4717
    @annapurnasadhanaseelam4717 Год назад

    Veeerulaklupu elaaa cheyali swamy
    Kolupu ki bali ivvalaa vaddaa?
    Yelaa cheyali swamy

  • @vikramtatpurushashivam4976
    @vikramtatpurushashivam4976 Год назад +1

    🙏🙏🙏

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 Год назад +1

    ❤🙏🙏🙏🙏🙏🙏❤

  • @Nallana1
    @Nallana1 Год назад

    18:45
    Kutra puritanga rayabadina granthalu- vaati perlu telupagalaru

  • @LakshmiPothula-d6y
    @LakshmiPothula-d6y 4 месяца назад

    Brammam garumalli vasthanu annaru einamo

  • @vamshi279
    @vamshi279 Год назад

    Namaskaram swami..
    Mari agorala gurinchi vivarinchandi...
    Kashilo kala bhiravuniki madyam nivedistru.. Danni vivarinchandi...
    Mahakaluniki ide chestarga ee saranni explain cheyandi...

  • @balaiahminpuri1747
    @balaiahminpuri1747 Год назад +1

    యుట్యూబ్ లో స్వామి వారి ప్రసంగం విని వారి ఆశ్రమం లో వెలిసిన అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఆశ్రమం కు కుటుంబ సమేతంగా వెళ్ళటం జరిగింది కానీ అక్కడికి వెల్లినంక అమ్మవారి దర్శనం కాలేదు మేము సంగారెడ్డి నుండి వచ్చాము స్వామి అని చెప్పిన అమ్మవారి గుడి తలుపులు ఓపెన్ చేయలేదు వీడియో లో చెప్పినట్టు ఆశ్రమం లో భక్తులకు సౌకర్యాలు లేవు మేము ఎంతో భక్తి తో వెళితే నిరాశే మిగిలింది

  • @katadisirisha4242
    @katadisirisha4242 Год назад

    Guruji mangalsutra lo laxmidevi suthralu undochaa please teliyajeyandi

  • @suddalanarsimhulu7998
    @suddalanarsimhulu7998 11 месяцев назад

    🙏💯🌷🥥🥥🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pskrcock2336
    @pskrcock2336 Год назад

    🙏🙏🌷🌹🌷🌷🚩🚩

  • @nageshh4074
    @nageshh4074 Год назад

    🙏🙏🌹🌹

  • @prasaddasarp114
    @prasaddasarp114 Год назад +4

    స్వామీ...
    క్షమించమని మీరు చెప్పడం సరైనది కాదు.
    అందుకు మాలాంటి అజ్ఞానులకు ఆ అర్హత లేదు.
    మీలాంటి వారు ఇలా అనకూడదు స్వామీ..🙏🙏🙏
    మీరు అలా అడగడం మాకు చాలా బాధగా ఉంది..

  • @nageshh4074
    @nageshh4074 Год назад

    Grama devmundu ella amavasyaku dunna potulani bali estaru edi entavaraku nijamu ante potulunu bali eyavacha,,?

  • @CostacheAdrian-ch1ry
    @CostacheAdrian-ch1ry 9 месяцев назад

    🤫🤫⚔️⚖️

  • @sreeparvathammaofficial
    @sreeparvathammaofficial 4 месяца назад

    Amma👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌

  • @h.yadaiah5819
    @h.yadaiah5819 Год назад

    Sri matre namaha anedi namama manthrama srimatre namaha anala om Sri matre namaha Ani palakala avarina palaka vaccha cheppandi guruji please reply ivvandi

  • @valikekeshavulu85
    @valikekeshavulu85 Год назад

    Namasthe Swami Entlo Pinamma Chesthar kada Alacheyali Swamigi Chepagalarani nayoka Manave Swamegi

  • @raviteja8137
    @raviteja8137 Год назад

    Sri matree namaha

  • @Nallana1
    @Nallana1 Год назад

    24:30
    Appudu bali oppukunna ammavaru ippudu enduku oppukodu swamy ?
    Devathalu kuda update avutara ?

  • @mamathareddy529
    @mamathareddy529 Год назад

    నమస్తే గురూజీ మీ ఫోన్ నెంబర్ కావలి నేను మీ ఆశ్రమానికి వచ్చి అక్కడే నా చివరి జీవితం గడపాలని అనుకుంటున్నాను సంఘమిత్ర

  • @GovindaRaju-ct3sj
    @GovindaRaju-ct3sj 9 месяцев назад

    ఆశ్రమం లో హుండీ వ్యాపారం బాగా నడుస్తున్నదా స్వామి....
    ఇప్పటికే ఆశ్రమం లో హుండీలు పెట్టి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు అంట కదా...
    స్వామీజీ వేషం కట్టడం ఎలా నేర్చుకున్నారు స్వామి...

  • @shivasakthimahapeetam8591
    @shivasakthimahapeetam8591 11 месяцев назад

    Question mere create chesaru . Answers.mere chepthunaru..... Normal Boy ki antha knowledge undadu

    • @srisrisriadithyaparasriswa7392
      @srisrisriadithyaparasriswa7392  11 месяцев назад

      అయ్యో హర హర,🤣🤣🤣🤣🤣🤣🤣

    • @srisrisriadithyaparasriswa7392
      @srisrisriadithyaparasriswa7392  11 месяцев назад

      కింద కామెంట్స్ చదవండి. ప్లీస్.

    • @Sunil50946
      @Sunil50946 2 месяца назад

      ప్రశ్నలు నేనే అడిగినా మీకు ఏమైనా సమస్యనా ??

  • @mekalamokshagna7935
    @mekalamokshagna7935 Год назад

    MEKALA PEDDOLA EDUKONDALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajukalva5803
    @nagarajukalva5803 Год назад

    Palukulu matram cheppevaaru cheppinatle vuntadi

  • @dsankariachari6388
    @dsankariachari6388 4 месяца назад +1

    Om sri maa tra namaha🙏🙏🙏

  • @srinupaindla1515
    @srinupaindla1515 Год назад +1

    🙏

  • @pv.chalapathirao4581
    @pv.chalapathirao4581 11 месяцев назад

    🙏🙏🙏🇮🇳

  • @gaddameedieswar7472
    @gaddameedieswar7472 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @Raghavendarsannilabhogaram
    @Raghavendarsannilabhogaram Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @avanthiavuti6340
    @avanthiavuti6340 Год назад

    🙏🙏

  • @smpgtraditionalayurvedic8936
    @smpgtraditionalayurvedic8936 4 месяца назад

    🙏

  • @swayamprabharavula5838
    @swayamprabharavula5838 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @suriboenasreenu169
    @suriboenasreenu169 11 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏