Veera Natyam by Sri Chepuri Mannepellaiah Chary garu and his team

Поделиться
HTML-код
  • Опубликовано: 17 сен 2024
  • on Vishwakarma legendary awards ceremony by Vishwakarma knowledge centre // Vishwanadhula Pushpagiri //

Комментарии • 16

  • @chakracharykondra6014
    @chakracharykondra6014 5 месяцев назад +1

    జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ

  • @renukasaidesigner7891
    @renukasaidesigner7891 2 года назад +1

    Jai Vishwakarma vishwabrahmma

  • @narsimhacharychiluvoju1633
    @narsimhacharychiluvoju1633 3 года назад +2

    జై విశ్వకర్మ భగవాన్ కీ జై

  • @puttojumurali8071
    @puttojumurali8071 Год назад +1

    జై విశ్వకర్మ నేనమః

  • @kranthiambula2335
    @kranthiambula2335 2 года назад +1

    🙏🙏🙏

  • @chepurinaresh7568
    @chepurinaresh7568 3 года назад +1

    Chepuri Naresh here ❤️

  • @rvchary8668
    @rvchary8668 3 года назад +1

    mana Kala gopadi

  • @chandrashekharchary6019
    @chandrashekharchary6019 5 лет назад +2

    సూపర్ ..ఇది ఎక్కడ ..విశ్వకర్మ మిత్రమా...
    విశ్వకర్మ భగవాన్ కి జై...

  • @manchaprasad9604
    @manchaprasad9604 3 года назад +1

    Jai viswakarma Jai

  • @tvsatyam7961
    @tvsatyam7961 3 года назад +1

    Jai vishwa karma

  • @srigayathreepeettam8103
    @srigayathreepeettam8103 Год назад +1

    దయచేసి విశ్వబ్రాహ్మణులార ఇలాంటివి ప్రోత్సహించ వద్దు.మనం వైదిక బ్రహ్మ మతస్థులము.
    ఇది వీరశైవ ( జంగమ, బలిజ, లింగాయత్ )శూద్ర సాంప్రదాయము.
    వీరశైవులు వారికి పౌరాణిక శివుడే గొప్ప అందుకని వారు విష్ణువును తిడుతూ తనకు తాను పౌరుషంగ వీరభద్ర పలక పట్టి ఖడ్గాలను చెప్పి ఈ శివుడికన్నా నాశరీరం గొప్పకాదు ఈ శూలంగుచ్చుకోని చూయిస్తా అని నారశూలలు
    చంపలకు గుచ్చుకోవటం.. (పూర్వంలో ఖడ్గం చెప్పి తలలు, కాల్లు, చేతులు నరికేసుకునేవాల్లు. దీనికోసం శ్రీశైల దేవస్థానం లో స్వామి ముందు "వీరశిరోమండపం" అని ఆ కాలం రాజులచేత నిర్మింప జేసారు జంగమ (లింగాయత్ ) పండితారాధ్య పీఠాధి పతులు).
    వేదం " యజ్ఞో వై విష్ణుః " అని చెప్పింది. యజ్ఞం అంటె అగ్ని లో హవిస్సులివ్వటం. వీరశైవం వైదిక విరుద్ద మతం. అందుకే వారు ఈ అగ్ని మా శివుడికన్న గోప్పకాదు అని తెలుపుటకు వేద ప్రతిపాదితమైన అగ్నిని తొక్కి చూయిస్తాం అని అగ్ని గుండాలు తొక్కుతారు. ఇంకా వారు చేసే వైదిక విరుద్ద చేష్టలు చాలాఉన్నాయి.
    మనకు కంచి కాళికాంబ కులదేవత అవ్వటం దానితో పాటు కమఠేశ్వర స్వామి(లింగ స్వరూప శివుడు ) పూజించటం, ఇదే సమయంలో వీరశైవ సాంప్రదాయాన్ని అనుసరించటం ఇదేదో అట్రాక్షన్ గా బాగుందని అందరూ ఆచరింటం జరుగుతుంది. అలా తరాలు మారి విశ్వకర్మ ణుడిని, కంచి కాళమ్మను మరిచి విరభద్ర ఖడ్గాలను చెప్తూ ...వీరభద్రస్వామిని ఇంటి దేవుడుగా మార్చుకున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు.
    కాబట్టి పక్కనున్న వైదిక విరుద్ద మతం నుండి ఇవన్నీ దిగుమతి అయినాయి.
    కాబట్టి బ్రహ్మమతాన్ని అనుసరించాలని కోరుతు
    (విశ్వబ్రాహ్మణ కుల జగద్గురు పీఠం)
    శ్రీమత్ నందికొండ జగద్గురు కాలహస్త్యాచార్య గురుపీఠం.
    పీఠాధీశ్వరులు
    జగద్గురు శ్రీశ్రీశ్రీ శ్రీకాంతేంద్ర గురు స్వాములవారు.
    Hyderabad.

  • @YohanuPantamgi
    @YohanuPantamgi Год назад +1

    దయచేసి మీ ఫోన్ నెంబర్ కామెంట్ చేయండి

  • @polojulokesh6590
    @polojulokesh6590 3 года назад +1

    Jai Vishwakarma ✊

  • @brahmendraroyal
    @brahmendraroyal 5 лет назад +1

    Jai jagadguru