@@SUMANKUMAR-of3cp nenu mana rajyangam athukula bontha annane kani vere rajyangam ni pogada ledu....inko mata nenu Anna ee Mata mana school pilala books lo unnade
U both explained very clear & we got some idea on these topic thank q both of u sir & Madam. మీరు చెప్పింది విన్న తర్వాత ఒకటి బాగా అర్దయిపోయింది మన ఇండియా లో అలాంటి growth జరగడం అసాధ్యం because మన ఇండియా లో ఉన్న population,politics,castes,religions, education, constitution.భారతప్రభుత్వం, ఇప్పటి నుంచే జాగ్రత్త వహించాలి. ఉచితంగా ఇచ్చే ఏ పథకం అయినా ప్రజల తమ కాళ్ళ మీద నిలబడేలా ఉండాలి. ఉచిత పథకాల పై కంట్రోల్ ఉండాలి.
నాని చౌదరి ఉచిత పథకాలు అనేవి ప్రభుత్వ చేత కా ని తనము ప్రభుత్వం అందరికి జీవనొపా ది, ఉద్యోగ,ఉపాది అవకాశాలు కల్పించా ల్సిన భాద్యత ప్రభుత్వంది అవి చేయ లే నపుడు వారికి నిరుద్యోగ భృతి ఇచ్చివారి ని బావి దేశ పౌరులు ను కాపాడాలి?ఎవ డు అడిగాడు ఉచితాలు ఇమ్మని,అందరి కి చదువులు ప్రీగా చేయగలిగి నప్పుడు నీవు ఉచితాలు ఏమీ ఇవ్వ వలసిన పని లేదు ?ప్రభుత్వానికి ఇవి చేత కానపుడు ఏడ్చేపిల్లాడి కి ఎలక్కాయ ఇచ్చినట్లు ఈ ఉచితాలు అంటు అది అందరికి లేదు గా తెల్ల రేషన్ కార్డు వున్న వారికి సంవత్సర ఆదాయం తక్కువ వున్న వారికి అది,ఇద ని గీతగీసి, కొందరికిఇచ్చి చేతులు దులు పు కుంటు న్నారు ? చట్టాలు నిఖఛ్చిగా అమలు ఐనపుడు దేశం బాగు పడతాది ? మోదిగారు ఏడా దికి కోటి ఉద్యోగాలు అన్నారు ఏదీ ? నల్లధనం 15 లక్షలు వేస్తా ను అన్నారు ? జగన్ గారి మీద లక్షల కోట్ల ఆర్థిక నేరాలు వున్నాఇ, 40,000కోట్ల ఆసుథలు ఇ డి సీజ్ చేసినది 110,12 ఏళ్లు అవుచున్నది ఆ ఇంతవరకు విచారణకు రాలేదు కేసులు ఆయన ఇపుడు ముఖ్య మంత్రి, బిజెపి కి దగ్గర ? ఎట్ట మరి ?
'నిభందనలు' పాటించడం, 'సామాజిక భాద్యత' గా 'ప్రవర్తించడం' అనేవి మనుషుల 'దృక్పధం ' లో నుండి 'సహజం' గా రావాలి ! 'భారత' ప్రజల లో వీటి గురించి ఇసుమంత 'లక్ష్యం' లేక పోవటానికి 'రాజ్యాంగం' లేదా . నిభందనలు' పట్ల , 'సంక్షేమం' పట్ల అవగాహాన లేకపోవడం గాదు - 'భయం' లేకపోవడమే ! దీని కారణం గానే 'ప్రజల' లో 'అదుపు' లేని 'స్వార్ధ భావనలు'/ 'అనైతిక' ప్రవర్తనలు ! 'చెడిపోయిన' ప్రజల నుండి, అలాంటి 'నాయకులు', మరియు తగువిధమైన 'అనాగరిక రాజకీయాలు' ! మిమ్మలని మీరు పాలించుకోండి (డెమో క్రసీ) అంటే, దాని విలువను కూడా 'ప్రజలే' తగ్గించేశారు ! పేరుకే 'ప్రజాస్వామ్యం' ('గుర్రం' పగ్గాలు చేతిలోనే వున్నాయి, కానీ, 'గుర్రమే' 'గోతి' లో ఉంది ) ! వేరే దేశాలకు వెళ్ళినప్పుడు, ఆయా విషయాలలో 'భారత' ప్రజలు ఎలా 'ఆలోచిస్తారు' లేదా 'ప్రవరిస్తారు' అని పోల్చి చూసుకుంటే, 'జింబో' (అనాగరికం) నగర ప్రవేశం (నాగరికం)' అన్నట్లు ఆశ్చర్యం ! 'సంస్కృతి' 'సాంప్రదాయాల' (వేషాలు, 'పండుగలు' / 'వివాహాలు' / దేవాలయాలు వీటికి మాత్రమే ) కు పెద్ద పీట వేసి సరిపెడతారు ! చిన్న పిల్లలు లాగా ప్రవర్తించే , ఈ ప్రజల లో 'భయం కలిగించి' 'భాద్యత' గా ప్రవర్తించే 'పెద్దవాళ్ల' లాగా మార్చే 'గంభీరమైన' పరిపాలన రావాలి ! 'అప్పుడే' మనుషులు' గా మారతారు ! అందుకే ఆ దేశాలు అలా ఉండి , ప్రజలు 'సమాజం' / 'దేశం' పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తూ,, సంతోషం గా జీవిస్తున్నారు ! కనీసం, ఇతర దేశాల కు వెళ్ళిన వాళ్ళైనా, 'మంచి' పౌరులు' గా అవుతున్నారు !
జెర్మన్స్ దగ్గర ఉన్న ముఖ్య గుణం , అలవాటు ... టైము సెన్స్ , punctuality . అన్నీ టైము ప్రకారం చేస్తారు. పనిచేసే గంటల్లో నిబద్ధత తో పనిచేస్తారు. ఆషామాషీగా పనులు చెయ్యడం అనేది ఉండదు. ప్రతీదీ పర్ఫెక్ట్ గా చెయ్యడానికి ప్రయత్నిస్తారు. ఈ లక్షణాలు మనం నేర్చుకోదగ్గవి. బహుశా రెండు ప్రపంచ యుద్దాలలో వాళ్ళు పడిన కష్టాలే వాళ్ళని రాటు చేశాయి.
హలో అండీ, మీ వీడియో లు రెగ్యులర్ చూస్తున్నాను, కానీ మొదటిసారి కామెంట్ వ్రాస్తున్నాను. ఇతర వ్యక్తుల వీడియోలలో లేనిది, మీ వీడియోలలో ఉండేది, ప్రత్యేకత ఏమిటంటే, "కంటెంట్ మరియు presentation"; వివరంగా చెప్పాలంటే, రిసెర్చ్, డెప్త్, విశ్లేషణ, etc etc. Overall superb!
You couple made fir each other yo urxdailogues so clear and particularly madam voice so delight and clear . Very usefull topics your being choosing. Thank you. God bless you.
Really Nice to know the governance of Germany I planing to setup a bussiness consultancy services in Germany. We started in in India.. Now We are expanding to all over the globe. Any Help would be much appreciated.
మి జర్మన్ వీడియోస్ చాలా బాగుంటుంది అక్కడ పోలసీ గురించి చాలా బాగా చెప్తున్నారు నా కోతరని జర్మన్ లో సెట్టెల్ ఆయన అబ్బాయికి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను మీకు కోటి దన్య వాదాలు
Hii deepu garu.. found your channel recently & im binge watchin' all your videos,they're very informative. Just a small request or feedback- "Pls dont interrupt Satish, while he's speaking. He seems so enthusiastic and excited while sharing & speaking the information". Thanks, Your new subscriber. 👍
Expecting more AND more vedeos PERTAINING to GERMANY. U educating AWARENESS KNOWLEDGE on GERMANY to PUBLIC at large especially telugu PEOPLE. I like both of you for YOUR nice COORDINATION like mindedness. 👌✌
In europian countries rules are framed and followed strictly. But in india rules and law is good but not followd by peoples and politicians. Very high population is one of the reason.
Yes 👍 Very peaceful life's.. But.. maximum Indian ppl అక్కడ అస్సలు ఉండలేరు.. అంత too much discipline మనోల్లకి ఎందుకు నచ్చుతుంది..! ---------------------------------------------- డబ్బులున్న వారికి ఇండియానీ మించిన స్వర్గ ద్వామం ఈ భూమి మీదనే లేదు.. (ఫెసిలిటెడ్ కంట్రీ) లీగల్ రిలేటెడ్ ఆల్ థింగ్స్ పబ్లిక్ చేతుల్లోనే ఉండటం ప్రపంచదేశాల్లో ఎక్కడ పాజిబుల్..!! లేబర్ చీప్.. మర్డర్స్ చీప్.. డబ్బులు పారేస్తే PM కూడా మనకి కావాల్సింది వింటారు.. మీడియానీ కొనచ్చు లేదా ఛానెల్ పెట్టుకోడానికి ఈజీ పర్మిషన్స్.. క్రిమినల్స్ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు.. కోడల్ని చంపినా కేసు క్లోజ్ చేయించవచ్చు.. అల్లుడిని నరికిన కేస్ ఫైల్ చేయరు.. డబ్బులకి పనిచేసే బానిసలే గాదు ప్రాణాలు ఇచ్చేసే జనాలు రెడీగా ఉంటారు.. క్లినికల్ ట్రయల్స్ కి ఎలుకలనీ కొనీ ఉపయోగిస్తారు.. కానీ మనుషులని ఫ్రీగా కొట్టుకొస్తారు.. ( అడిగేవారే ఉండరు ) కూతురి పెళ్లికి తులం బంగారంతో మంగళ సూత్రం చేయించలేని వాడూ, వంద ఏకరాలు సొంత డబ్బుతో కొని.. బంగారముతో గుడిని నిర్మించేవాడు ఒకే ఊరిలో వుంటారు.. దేశసంప్రదాయాలు కాపాడే బాధ్యతను మిడిల్ క్లాస్ తప్పకుండా చూసుకుంటుంది.. పేదవాళ్లు ధనవంతులకు తప్పకుండా ఉపయోగ పడుతారు.. పవర్ ఉన్నొడి మాటా అందరూ వినాల్సిందే.. మళ్ళీ ఇండియాలో పవర్ అంటే.. అదీ డబ్బే కానవసరం లేదు.. మతమూ - జెండర్ కూడా ఆల్ టైం పవర్ ప్లే చేయగలవు.. ఫిమేల్స్ మీద ఇండియన్ సొసైటీకి సానుభూతి మాత్రమే వుంటుంది At the same time మేల్స్ మీద రెస్పెక్ట్ గానీ, పాంపరింగ్ గానీ తప్పకుండా వుంటుంది 😷✅
Hi deepu garu...belated Happy ugadi,vedio lo mee coordination chala nachindi maaku..meeru cheppetappudu satish garu calm avtaru..satish garu matladutunte meeru calm ipotaru..super coordination..both are sharing information equally..vedios regular ga pettandi..meeru regular ga post cheyakapoina..late iena manchi information gather chesi vedios post chestaru..keep it up..maaku kuda alane nachutundi
In our country say self-employed people evade paying tax as they are not in the tax net. I am aware road side vegetable vendors, pakoda makers and some such people who are very rich do not pay tax. Do such people evade tax in Germany.
I see your comments all the time.. I made lot of videos on Germany.. pls check.. There are positives and negatives of any system and culture.. It’s all about understanding them and seeing at what we can take away from that.. India or US or Canada or Germany.. what ever is the country, they need to learn from mistakes and move forward
@sateesh, meeru Russian and Ukraine war gurinchi explain chesaru, meeku the best knowledge undi.. meeru individual ga edaina research chesi present cheyandi.. monthly one video.. so Mee channel grow 🪴 avutadi.. we will support..
ఇండియా లో జర్మనీ కంటే గొప్ప రాజ్యాంగం, చట్టాలు ఉన్నాయి. కాని రాజకీయ నాయకులు, ప్రజల్లో నిరక్షరస్యత వల్ల కాస్త వెనకబడి ఉంది.
Mana rajyangam athukula bontha
Rajyamgam lo konni lopalu unnai( its natural)
Kani savaranalu chese avakasam icharu
Ee dharidrulu vaarikanukoolanga cheskonte vaarem chestaru
@@badullabishaikllabi జర్మనీ రాజ్యాంగం రెండు సార్లు కూలి పోయింది.
@@SUMANKUMAR-of3cp nenu mana rajyangam athukula bontha annane kani vere rajyangam ni pogada ledu....inko mata nenu Anna ee Mata mana school pilala books lo unnade
Okasari chadivothe baguntundi nenu English and social cheppe teacher ni sir
మీ ఇద్దరి మద్య మంచి coordination ఉంది. Overlapping లేకుండ చక్కగా చెబుతున్నారు. Keep it up.
చాలా అద్భుతమైన వివరాలు అందించారు. మీ నుండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలని ఆశిస్తున్నాము.
If you're eligible, మీకు రావాల్సింది ఎవరూ ఆపలేరు..
If you're not eligible, మీకు రాకూడనిది ఎవరూ ఇవ్వలేరు..
Great German system.. 🙏👍
చాలా మంచి విషయాలు తెలిపి మన దేశంలో ఎలావుండలి అని ఎప్పుడు జరుగుతుంది.
U both explained very clear & we got some idea on these topic thank q both of u sir & Madam.
మీరు చెప్పింది విన్న తర్వాత ఒకటి బాగా అర్దయిపోయింది మన ఇండియా లో అలాంటి growth జరగడం అసాధ్యం because మన ఇండియా లో ఉన్న population,politics,castes,religions, education, constitution.భారతప్రభుత్వం, ఇప్పటి నుంచే జాగ్రత్త వహించాలి. ఉచితంగా ఇచ్చే ఏ పథకం అయినా ప్రజల తమ కాళ్ళ మీద నిలబడేలా ఉండాలి. ఉచిత పథకాల పై కంట్రోల్ ఉండాలి.
నాని చౌదరి
ఉచిత పథకాలు అనేవి ప్రభుత్వ చేత కా ని తనము ప్రభుత్వం అందరికి జీవనొపా ది, ఉద్యోగ,ఉపాది అవకాశాలు కల్పించా ల్సిన భాద్యత ప్రభుత్వంది అవి చేయ లే నపుడు వారికి నిరుద్యోగ భృతి ఇచ్చివారి ని బావి దేశ పౌరులు ను కాపాడాలి?ఎవ డు అడిగాడు ఉచితాలు ఇమ్మని,అందరి కి చదువులు ప్రీగా చేయగలిగి నప్పుడు నీవు ఉచితాలు ఏమీ ఇవ్వ వలసిన పని లేదు ?ప్రభుత్వానికి ఇవి చేత కానపుడు ఏడ్చేపిల్లాడి కి ఎలక్కాయ ఇచ్చినట్లు ఈ ఉచితాలు అంటు అది అందరికి లేదు గా తెల్ల రేషన్ కార్డు వున్న వారికి సంవత్సర ఆదాయం తక్కువ వున్న వారికి అది,ఇద ని గీతగీసి, కొందరికిఇచ్చి చేతులు దులు పు కుంటు న్నారు ?
చట్టాలు నిఖఛ్చిగా అమలు ఐనపుడు దేశం బాగు పడతాది ? మోదిగారు ఏడా
దికి కోటి ఉద్యోగాలు అన్నారు ఏదీ ? నల్లధనం 15 లక్షలు వేస్తా ను అన్నారు ?
జగన్ గారి మీద లక్షల కోట్ల ఆర్థిక నేరాలు వున్నాఇ, 40,000కోట్ల ఆసుథలు ఇ డి సీజ్ చేసినది 110,12 ఏళ్లు అవుచున్నది ఆ ఇంతవరకు విచారణకు రాలేదు కేసులు ఆయన ఇపుడు ముఖ్య మంత్రి, బిజెపి కి దగ్గర ?
ఎట్ట మరి ?
'నిభందనలు' పాటించడం, 'సామాజిక భాద్యత' గా 'ప్రవర్తించడం' అనేవి మనుషుల 'దృక్పధం ' లో నుండి 'సహజం' గా రావాలి ! 'భారత' ప్రజల లో వీటి గురించి ఇసుమంత 'లక్ష్యం' లేక పోవటానికి 'రాజ్యాంగం' లేదా . నిభందనలు' పట్ల , 'సంక్షేమం' పట్ల అవగాహాన లేకపోవడం గాదు - 'భయం' లేకపోవడమే ! దీని కారణం గానే 'ప్రజల' లో 'అదుపు' లేని 'స్వార్ధ భావనలు'/ 'అనైతిక' ప్రవర్తనలు ! 'చెడిపోయిన' ప్రజల నుండి, అలాంటి 'నాయకులు', మరియు తగువిధమైన 'అనాగరిక రాజకీయాలు' ! మిమ్మలని మీరు పాలించుకోండి (డెమో క్రసీ) అంటే, దాని విలువను కూడా 'ప్రజలే' తగ్గించేశారు ! పేరుకే 'ప్రజాస్వామ్యం' ('గుర్రం' పగ్గాలు చేతిలోనే వున్నాయి, కానీ, 'గుర్రమే' 'గోతి' లో ఉంది ) ! వేరే దేశాలకు వెళ్ళినప్పుడు, ఆయా విషయాలలో 'భారత' ప్రజలు ఎలా 'ఆలోచిస్తారు' లేదా 'ప్రవరిస్తారు' అని పోల్చి చూసుకుంటే, 'జింబో' (అనాగరికం) నగర ప్రవేశం (నాగరికం)' అన్నట్లు ఆశ్చర్యం ! 'సంస్కృతి' 'సాంప్రదాయాల' (వేషాలు, 'పండుగలు' / 'వివాహాలు' / దేవాలయాలు వీటికి మాత్రమే ) కు పెద్ద పీట వేసి సరిపెడతారు ! చిన్న పిల్లలు లాగా ప్రవర్తించే , ఈ ప్రజల లో 'భయం కలిగించి' 'భాద్యత' గా ప్రవర్తించే 'పెద్దవాళ్ల' లాగా మార్చే 'గంభీరమైన' పరిపాలన రావాలి ! 'అప్పుడే' మనుషులు' గా మారతారు ! అందుకే ఆ దేశాలు అలా ఉండి , ప్రజలు 'సమాజం' / 'దేశం' పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తూ,, సంతోషం గా జీవిస్తున్నారు ! కనీసం, ఇతర దేశాల కు వెళ్ళిన వాళ్ళైనా, 'మంచి' పౌరులు' గా అవుతున్నారు !
Good information great country 👍
Nenu canada lo unta but i addicted for your videos simple nd clear information epudu bore kottadhu videos 😁😁😁
💕 from Germany 🇩🇪
జెర్మన్స్ దగ్గర ఉన్న ముఖ్య గుణం , అలవాటు ... టైము సెన్స్ , punctuality . అన్నీ టైము ప్రకారం చేస్తారు. పనిచేసే గంటల్లో నిబద్ధత తో పనిచేస్తారు. ఆషామాషీగా పనులు చెయ్యడం అనేది ఉండదు. ప్రతీదీ పర్ఫెక్ట్ గా చెయ్యడానికి ప్రయత్నిస్తారు. ఈ లక్షణాలు మనం నేర్చుకోదగ్గవి.
బహుశా రెండు ప్రపంచ యుద్దాలలో వాళ్ళు పడిన కష్టాలే వాళ్ళని రాటు చేశాయి.
Thank you, good information, this is how a society should behave
Nicely explained the political situation and good prevailing benefits to people. Well said sri Satish garu and Deepamadhavigaru
అద్భుతముగా వివరించారు.
మీ వీడియోస్ చాలా neat గా ఉంటాయి. I never seen any controversies
A very good information and it is useful also.
The video on "Politicians in Germany" is very good. It is clearly depicted where we are lacking and why countries like Germany are developed.
prajala batti politics mastaru. mana desam lo kulam, matham issues. corruption is too large among public and politicians. so, no hope.
You guys explained very well , thanks for educating both Telugu states people , please keep sharing .
Very well explained 👏,the true meaning of democracy.
I understand that India🇮🇳 should also follow the same....
Excellent system.....
Thanks for your time to explain all points, it is not easy to make 30 min informative video.
Super explanation sir.
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
హలో అండీ, మీ వీడియో లు రెగ్యులర్ చూస్తున్నాను, కానీ మొదటిసారి కామెంట్ వ్రాస్తున్నాను. ఇతర వ్యక్తుల వీడియోలలో లేనిది, మీ వీడియోలలో ఉండేది, ప్రత్యేకత ఏమిటంటే, "కంటెంట్ మరియు presentation"; వివరంగా చెప్పాలంటే, రిసెర్చ్, డెప్త్, విశ్లేషణ, etc etc. Overall superb!
Good video.Thank you Satish and Dipu.
This is very insightful. Looking for more videos like this.
Good to listen
Good vedeo
Tnx
You couple made fir each other yo urxdailogues so clear and particularly madam voice so delight and clear . Very usefull topics your being choosing. Thank you. God bless you.
Your USP is your unique content coverage . A very well appreciable job I got slowly interested into your videos .
Thanks 😊🙏
చాలా చక్కగా చెప్పారు.
Excellent pair. Goodluck
So sweet of u both, keep it up 🙏 Chala manchi vedious chesthunnaru
Hi Deppu and Sathis ,I am watching your videos like movies🤩, Knowing many things. very informative .Thank you, Love, from Africa.
Really Nice to know the governance of Germany I planing to setup a bussiness consultancy services in Germany. We started in in India.. Now We are expanding to all over the globe.
Any Help would be much appreciated.
మంచి వీడియో.ప్రభుత్వం అంటే దేవుడు.అంటే దేవుడు మార్గంలో అందరూ నడుస్తున్నారు.మంచిది.
మి జర్మన్ వీడియోస్ చాలా బాగుంటుంది అక్కడ పోలసీ గురించి చాలా బాగా చెప్తున్నారు నా కోతరని జర్మన్ లో సెట్టెల్ ఆయన అబ్బాయికి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను మీకు కోటి దన్య వాదాలు
Nice explanation both of u
Ur such nice persons
Information is wealth you sparing ur valuable time to share knowledge
Hatsoff to u.....
Great political system. I was expecting this video from you so many months back . thank you so much n pls do some episodes like this
Very good information
Hii deepu garu.. found your channel recently & im binge watchin' all your videos,they're very informative. Just a small request or feedback- "Pls dont interrupt Satish, while he's speaking. He seems so enthusiastic and excited while sharing & speaking the information".
Thanks,
Your new subscriber. 👍
Good information madam and sir🙏
Good Information
Hi, your content is very informative.
Could you please do a comprehensive video on cover letter and resume in Germany format.
Than q deepu garu and sir for detailed
information.
Very good explanation sir
Super message brother
Expecting more AND more vedeos PERTAINING to GERMANY. U educating AWARENESS KNOWLEDGE on GERMANY to PUBLIC at large especially telugu PEOPLE. I like both of you for YOUR nice COORDINATION like mindedness. 👌✌
Very nice video sir and madam. Good explanation.
Great Germany and good explanation
Super your vedio. Just randemly i saw.
In europian countries rules are framed and followed strictly. But in india rules and law is good but not followd by peoples and politicians. Very high population is one of the reason.
ప్రజలు + ప్రభుత్వ అధికారులు, నాయకులు కలిసి దేశం అభివృద్ధి చేయాలి
Chala baga chepparu..18.14 laughed 😊..
really happy to here such good things andi, when all the rules will implement in India .. we are really looking for such a changes
Hello mam evale subscribe ayyanu ..mee videos n information super 😍🙏
My India also should become like this. I Sincerely feel it.
Govt & public , enkaa konni videos,
Vere,vere vishaayaala gurinch,
cheyyagalaru. tq for the informatic
videos.👍👍😀.
Be lated happy ugadhi wishes deepu both of u happy always with good health wealth happiness to both of u deepu
Thank u , good information , Japan very good
Nice couple..
Good information.
Nicely Explained. Congrats on your new Role.
Thanks 😊
Superb 👍
ఒకప్పుడు జాత్యాహంకారానికి పేరుగాంచిన జర్మనీలో ఇంత గొప్ప మార్పు
Yes 👍
Very peaceful life's..
But.. maximum Indian ppl అక్కడ అస్సలు ఉండలేరు..
అంత too much discipline మనోల్లకి ఎందుకు నచ్చుతుంది..!
----------------------------------------------
డబ్బులున్న వారికి ఇండియానీ మించిన స్వర్గ ద్వామం ఈ భూమి మీదనే లేదు.. (ఫెసిలిటెడ్ కంట్రీ)
లీగల్ రిలేటెడ్ ఆల్ థింగ్స్ పబ్లిక్ చేతుల్లోనే ఉండటం ప్రపంచదేశాల్లో ఎక్కడ పాజిబుల్..!!
లేబర్ చీప్.. మర్డర్స్ చీప్.. డబ్బులు పారేస్తే PM కూడా మనకి కావాల్సింది వింటారు.. మీడియానీ కొనచ్చు లేదా ఛానెల్ పెట్టుకోడానికి ఈజీ పర్మిషన్స్..
క్రిమినల్స్ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు.. కోడల్ని చంపినా కేసు క్లోజ్ చేయించవచ్చు.. అల్లుడిని నరికిన కేస్ ఫైల్ చేయరు..
డబ్బులకి పనిచేసే బానిసలే గాదు ప్రాణాలు ఇచ్చేసే జనాలు రెడీగా ఉంటారు..
క్లినికల్ ట్రయల్స్ కి ఎలుకలనీ కొనీ ఉపయోగిస్తారు.. కానీ మనుషులని ఫ్రీగా కొట్టుకొస్తారు.. ( అడిగేవారే ఉండరు )
కూతురి పెళ్లికి తులం బంగారంతో మంగళ సూత్రం చేయించలేని వాడూ, వంద ఏకరాలు సొంత డబ్బుతో కొని.. బంగారముతో గుడిని నిర్మించేవాడు ఒకే ఊరిలో వుంటారు..
దేశసంప్రదాయాలు కాపాడే బాధ్యతను మిడిల్ క్లాస్ తప్పకుండా చూసుకుంటుంది..
పేదవాళ్లు ధనవంతులకు తప్పకుండా ఉపయోగ పడుతారు..
పవర్ ఉన్నొడి మాటా అందరూ వినాల్సిందే.. మళ్ళీ ఇండియాలో పవర్ అంటే.. అదీ డబ్బే కానవసరం లేదు.. మతమూ - జెండర్ కూడా ఆల్ టైం పవర్ ప్లే చేయగలవు..
ఫిమేల్స్ మీద ఇండియన్ సొసైటీకి సానుభూతి మాత్రమే వుంటుంది
At the same time మేల్స్ మీద రెస్పెక్ట్ గానీ, పాంపరింగ్ గానీ తప్పకుండా వుంటుంది 😷✅
@@monanethi503 F... F....F....(frustration)
నిర్బంధవిద్య ను మనం అలవర్చుకోవాలండి...
అదే దీనికి మందు.
Tq information akka
Excellent rules sir
Good video, more videos.
Superb
Hi deepu garu...belated Happy ugadi,vedio lo mee coordination chala nachindi maaku..meeru cheppetappudu satish garu calm avtaru..satish garu matladutunte meeru calm ipotaru..super coordination..both are sharing information equally..vedios regular ga pettandi..meeru regular ga post cheyakapoina..late iena manchi information gather chesi vedios post chestaru..keep it up..maaku kuda alane nachutundi
Happy Ugadi andi and thanks for the message 😊
100% Canada lo lagane undhi, Canada is the most organized country on this planet , us 🇺🇸 is nothing infront of Canada organizing things
Wow .. super
In our country say self-employed people evade paying tax as they are not in the tax net. I am aware road side vegetable vendors, pakoda makers and some such people who are very rich do not pay tax. Do such people evade tax in Germany.
No.. percentage of people paying tax is very high here
Superb 🥳🎉 please do more awareness videos 😍👍
Chala bagundi...akkada....mana India lo kuda elanti chattalu teste bagundu....
nice information
Thankyou for best info.
India lo court system chala darunam akka,....
వారి జాత్యాహంకారం మనకు.....
మన ప్రజాస్వామ్యం వారికి.....
అంటూ ఇటూ బదిలీ అయ్యిందన్నమాట..
దీనంతటికి ముఖ్య కారణం....చదువు-సంధ్య.
అదన్నమాట.
మొత్తంమీద జర్మనీ వెళ్ళడమనేది...
తాతయ్య వాళ్ళ ఇంటికి లా కాకుండా
తాతగారింటికి లా వుంటుందన్నమాట..
Good message sir
Good information 👌
mi explanation super Andi ...
Nice
Unskilled works jobs kosam oka. Video cheyandi akka
Very good message 👍🏿👍🏿👍🏿👍🏿
చాలా బావుంది
Super 🙏
Madam dhaya chesi koncham mee sound volume ni penchandi sariga vinapadatam ledu
Nice👏👏👏
Nice information akka
You have given very informative video. I have one doubt, I will come to Germany for doing job. In this case can I do my higher studies?
Germany doesn’t have any visa issues or restrictions.. you can switch to study visa if you want to study.. as simple as that 😊
You always come up with good content and present the same effectively. Keep going. Mee iddaru narration kuda chala baguntundi 👌
But all said and done Deepu garu this country is very very conservative and the system really works very slow
I see your comments all the time..
I made lot of videos on Germany.. pls check..
There are positives and negatives of any system and culture..
It’s all about understanding them and seeing at what we can take away from that..
India or US or Canada or Germany.. what ever is the country, they need to learn from mistakes and move forward
@sateesh, meeru Russian and Ukraine war gurinchi explain chesaru, meeku the best knowledge undi.. meeru individual ga edaina research chesi present cheyandi.. monthly one video.. so Mee channel grow 🪴 avutadi.. we will support..
Sure 👍. Will make more going forward
Sir it looks like dominating ur mrs. She is a good communicator. Let her compleate the topic…
మేడమ్ జర్మనీ లో క్రైమ్ రేటు గురించి చెప్పండీ
Super
What we paid, they are giving back in various ways is it?
Could you please talk about religious beliefs of Germans? Just to know the facts and truth... Thank you all.
Akka Germany lo laga Government India lo kuda ayyo janaalu unnare anadam alochisthe kanisam Germany anthalaa kakunna edo kontha baagu padathaam
Germany City tour videos cheyandi pls.
of Couse .. becoz of less population .. all the things happened..but in india we have 130 Cr population, this is the biggest challenge in india