ఆముదపు గింజలు వేయించి పొడి చేసి, కల్లు కలిపి పూలవబెట్టి కొంచెం పెస్తిసైడ్ కలిపి మాటికి కుందాలలో చిన్నవి అక్కక్కడ పెడితే లింగాకర్షణ బుట్టలు లాగ పనిచేస్తాయి.
Ivi asalu nivarincha levu.manam pedithe saripodu aa urilo polam unna vallu andaru pettali.idi only maga puruguni matrame akarshistundi.idi asalu work out kadu
మంచి రిజల్ట్ వచ్చింది ఈ ట్రాప్ తో
💐💐
ఆముదపు గింజలు వేయించి పొడి చేసి, కల్లు కలిపి పూలవబెట్టి కొంచెం పెస్తిసైడ్ కలిపి మాటికి కుందాలలో చిన్నవి అక్కక్కడ పెడితే లింగాకర్షణ బుట్టలు లాగ పనిచేస్తాయి.
ఇది పని చేస్తుంది
వన్ వీక్ కి 2 పురుగులు పడుతున్నాయి
I want 5 traps how to get
Anna mastu Pani cheatundi
💐💐💐
Any body please tell me where can i get the plants
CONTACT nearest Agriculture Officer
డబుల్ రేట్ అమ్ముతున్నారు చార్వి ఇన్నోవేషన్ కంపెనీ 600only
Palvancha ki dealer ekkada
ఉద్యానవన శాఖ వాళ్లని కలవండి
ఇవి ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుపగలరు
Flip cart lo Search Cheyandi Vasthayi
థాంక్యూ సార్
Ekkada dorkuthai address pettandi
Anni Festicidies Lo dorukuthundi
Ivi asalu nivarincha levu.manam pedithe saripodu aa urilo polam unna vallu andaru pettali.idi only maga puruguni matrame akarshistundi.idi asalu work out kadu
మోసం seyakandi
మోసం