Vijayawada Floods: 30 Lakhs Worth Products Washed Away in Floods |

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • Vijayawada Floods: 30 Lakhs Worth Products Washed Away in Floods | @SakshiTV
    #vijayawadafloods #aprains #sakshitv
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Комментарии • 120

  • @agkanth
    @agkanth Месяц назад +57

    ముందుగా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయ లేదు, కాబట్టి ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం సహకరించాలి, 😢

    • @gopinath4119
      @gopinath4119 28 дней назад

      Flood water ki early intimation vundhadu andi.

    • @ShankarReddy-xh7qi
      @ShankarReddy-xh7qi 28 дней назад +2

      ​@@gopinath4119 Gate లు ఎత్తిన అధికారులు, ఎత్తిచ్చిన అధికారులు ప్రజలకు mike announcement చేయవలసిన భాధ్యత ఉంది....

  • @TuglaqHussain
    @TuglaqHussain Месяц назад +48

    Amaravati - The River Capital of Andhra Pradesh

    • @phanikumar8985
      @phanikumar8985 29 дней назад

      తుగ్లక్ నాకొడక

  • @PRSM2302
    @PRSM2302 Месяц назад +17

    బాబుని నమ్మితే ఇంతే నో అమరావతి నో విజయవాడ .....

  • @nareshg8544
    @nareshg8544 Месяц назад +12

    ఈసారి వెళ్లి వైజాగ్ లో బిజినెస్ మొదలెట్టు అన్న... మన కాపిటల్ వైజాగ్ ఎ

    • @gopinath4119
      @gopinath4119 28 дней назад +1

      Appudu hudhud 2 vusthe, you people will blame Governament again for natural causes

  • @Nationlover11
    @Nationlover11 Месяц назад +47

    బుడమేరు నిజాలు....
    ఇప్పుడు చంద్రబాబు IT సెల్ తనతప్పు వేరే వారిమీద వెయ్యడానికి తప్పుడు ప్రచారం, ఈ విధంగా తన వారి ద్వారా చేయిస్తున్నాడు...
    1.తెలుగు దేశం పార్టీ 20 సంవత్సరాలు పాలించారు.అందులో చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి..NTR 6 సంవత్సరాలు. చంద్రబాబు 4 వ సారి ముఖ్యమంత్రి...తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి అంటే 1983 నుండి బెజవాడ కు తెలుగుదేశం పార్టీ వ్యక్తి MP గా ఉన్నాడు, ఒకసారి మాత్రం లగడపాటి ఉన్నాడు...ఈ తెలుగు దేశం వాళ్ళ అడ్డ అని చెప్పుకొనే విజయవాడ కి వీళ్ళు చేసింది ఏమి లేదు.
    2.NTR కానీ చంద్రబాబు కానీ, బెజవాడ వరదల కోసం ఒక్క ఆలోచన కూడా చెయ్యలేదు..జగన్ రిటైనింగ్ వాల్ కట్టించక పోతే కృష్ణ లంక ప్రజలు ఎంతమంది చనిపోయి ఉండే వాల్లో మొన్న వరదలికి...
    3.ఇదంతా మరచి, WHATSAPP GROUPS లో తప్పుడు ప్రచారం చేసి, తమ తప్పు కప్పిపుచ్చుకోవాలని చూస్తుంది, చంద్రబాబు ప్రభుత్వం, ఎల్లో మీడియా...
    అసలు నిజం..
    1.బుడమేరు డైవర్షన్ కెనాల్ మీద పవర్ ప్లాంట్ నిర్మించాలి అని,AP genco 1994 లో ap ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది...అయితే, 1995 లో NTR కి వెన్నుపోటు పొడిచి, అధికారం చేజిక్కిచుకోవడం లో సహకరించిన ఆంధ్ర జ్యోతి పత్రిక రాధాకృష్ణ కు , చంద్రబాబు ఈ పవర్ ప్లాంట్ ను కట్టబెట్టారు..రాధాకృష్ణ కు చెందిన active power కు చంద్రబాబు ఏప్రిల్ 13, 1998 లో అనుమతి ఇచ్చారు.ఆ తర్వాత, దాని సామర్థ్యం పెంచుతూ ఒక్కోటి 700 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లకు, ఫిబ్రవరి 15,1999 లో అనుమతి ఇచ్చారు.
    2.. అయితే 2005 లో బుడమేరు కి 70వేల క్యూసెక్కుల వరద రావడం తో, విజయవాడ మునిగింది..అప్పుడు వైఎస్ఆర్, ఒక నిపుణుల కమటీని వేస్తే, వారి సిఫార్సు ల ప్రకారం, జి.కొండూరు మండలం, గొంటుముక్కల వద్ద , వెలగలేరు పై మరో రెగ్యులేటర్ నిర్మించి, 20 వేల క్యూసెక్కుల నీటిని, కృష్ణ నది లోకి పంప డానికి డైవర్షన్ ఛానల్ తవ్వకం వగైరా..ఈ పనులకు గాను అప్పటి సీఎం వైఎస్ఆర్ రు.241.45 కోట్ల కు , 12 ఆగస్టు 2008 న అనుమతి ఇచ్చారు.ఈ లోగా, కృష్ణ డెల్టా ఆధునీకరణ లో భాగం గా, ఎనికేపాడు నుండి కొల్లేరు లో కలిసే బుడమేరు ను అభివృద్ది చేసారు...బుడమేరు డైవర్షన్ కెనాల్ ను ఆధునికరిస్తే, ఆంధ్రజ్యోతి రాధకృష్ణ కు చెందిన పవర్ ప్లాంట్ ను తొలగించాలి..అందుకని, ఆగస్టు 29, 2009 నాడు, రాధాకృష్ణ పవర్ ప్లాంట్ కు ఇచ్చిన NOC నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను ప్రభుత్వం రద్దు చేసింది.ఆ వెంటనే September 2 2009 నాడు వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదం లో మరణించడం తో, ఈ పనులు ముందుకు సాగలేదు.రాధాకృష్ణ తన పలుకుబడి తో యాదా విది గా పవర్ ప్లాంట్ నడుపుకొంటున్నాడు..
    3.చంద్రబాబు, ఈ డైవర్షన్ కెనాల్ పనులు చేస్తే రాధాకృష్ణ పవర్ ప్లాంట్ మూసివేయ్యా వలసి వస్తుంది అని 2014-19 మధ్య అధికారం లో ఉన్న , విజయవాడ ప్రజల ప్రాణాలకన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ముఖ్యం కనుక, ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
    4.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 లో వచ్చిన వెంటనే కరోనా మహమ్మారి 2 సంవత్సరాలు ఉంది.అప్పుడు ప్రజలను కాపాడడం తోనే సరిపోయింది...ఆ తర్వాత బుడమేరు డైవర్షన్ కెనాల్ పనుల మీద దృష్టి పెట్టారు..ఇందులో భాగంగా, తిరిగి జనవరి 6, 2021 నాడు, రాధాకృష్ణ పవర్ ప్లాంట్ కు NOC, జగన్ ప్రభుత్వం రద్దు చేసింది...అప్పుడు, చంద్రబాబు, నానా యాగీ చేశాడు.దీని మీద హై కోర్టు కి వెళ్ళి stay తెచ్చుకొన్నారు...దాంతో ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ పనులు ఆగిపోయాయి...
    5.బుడమేరు డైవర్షన్ కెనాల్ పనులకు, కనీసం 2021 లో చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అడ్డుపడకుండా ఉంటే, ఇప్పుడు విజయవాడ మునిగేది కాదు ..

    • @GSR207
      @GSR207 Месяц назад +3

      good explanation

    • @PavanKumar-hx8wf
      @PavanKumar-hx8wf Месяц назад

      విజయాడలో ఉన్న పవర్ ప్లాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది VTPS జనలన్ని అందులో విజయవాడలో ఉన్న జనాన్ని ఎరోల్లని చేస్తున్నారు మీరు

    • @puvvadiashok2461
      @puvvadiashok2461 Месяц назад +1

      Nice information sir ❤

    • @kiran8716
      @kiran8716 29 дней назад

      Vtps (Coal based)is different. Active power plant (water based) is different.

  • @buchibabub1189
    @buchibabub1189 Месяц назад +7

    Inka Kirana shop valla paristhi darunam gaa vuntundi...Nothing can be used

  • @anegamingff2249
    @anegamingff2249 Месяц назад +7

    Dheni batti Vijayawada konni roju ami konakudadhu

  • @IdamakantiSai
    @IdamakantiSai Месяц назад +27

    Inko sari capital city anaku ayya

  • @aadireddy-o8l
    @aadireddy-o8l Месяц назад +7

    Good work from sakshi

  • @msri-yv4qe
    @msri-yv4qe Месяц назад +17

    Gvt should pay

    • @drkk3199
      @drkk3199 28 дней назад

      It is tax money.

  • @bestdeals8481
    @bestdeals8481 27 дней назад +1

    50% ఆఫర్ లో అమ్మెయ్యండి లాస్ లేకుండా పెట్టుబడి అయిన వస్తుంది....సంతోష పడాలి రోజులన్నీ మనవి కాదు...

  • @ysatish91
    @ysatish91 Месяц назад +2

    Very good

  • @RakeshM-hx1rk
    @RakeshM-hx1rk Месяц назад +2

    Ikkada insurance egurinchi matladutunna konthamandiki teliyandi entante natural calamities/disasters ki insurance claim cheyalemu. Insurance company vachi evaluate chesi claim chesesariki time padutundi. Voorike blindga comment cheyoddu.

  • @sairamsatvik4046
    @sairamsatvik4046 29 дней назад +1

    Ayya ayya 😢...

  • @VinodKumar-cw9yo
    @VinodKumar-cw9yo 26 дней назад

    ipudu baga .... ....... AP Janalu

  • @tejeshkumar9703
    @tejeshkumar9703 Месяц назад +1

    very sad

  • @manoharpothala2491
    @manoharpothala2491 29 дней назад +1

    Encroach all water bodies, roads, canal & river banks and weep every year. I think he is well educated, the weather department had given a warning in advance that more than 20 cms of rain in your area.

  • @MangipudiParameswararao-ko7fn
    @MangipudiParameswararao-ko7fn 28 дней назад

    God must help you sir

  • @agkanth
    @agkanth Месяц назад +2

    No early warning is issued, so the government should cooperate to recover from this situation.

  • @rajasekharreddynarapureddy7080
    @rajasekharreddynarapureddy7080 Месяц назад

    Best of luck,me business 6 months lo ippati varaku chesina daninkante ekkuva chestharu , cool ,surely manchi future untadi,hope for the best

  • @alexro8059
    @alexro8059 23 дня назад

    Insurane chasuko pothaaa alaaa ? Very bad

  • @rajashekhar8608
    @rajashekhar8608 28 дней назад

    Very Sad😮

  • @riteinfo2422
    @riteinfo2422 Месяц назад

    Developing country sir. Let us not worry!

  • @PMKReddy-q4g
    @PMKReddy-q4g 29 дней назад +1

    Govt employees are failure, Disaster recovery system failure in this incident, no proper drills, really we very sad brother, i pray god to give you strength to recover mentally & finacially

    • @gopinath4119
      @gopinath4119 28 дней назад

      What will Disaster recovery system will do stright away? It takes time even for them to help

  • @Chinni-sl4io
    @Chinni-sl4io 28 дней назад

    Insurance untadi kada stock ki ?

  • @RajulaRaoGangula
    @RajulaRaoGangula Месяц назад +1

    Insurance ledha

  • @JarvisWymer-v4u
    @JarvisWymer-v4u 29 дней назад

    Hayes Mountains

  • @kalyankumar8421
    @kalyankumar8421 Месяц назад +1

    First of all sorry for the loss. It is your mistake not insure the stock dont blame govt for all the things.How any govt can alert when they donot know.

    • @RakeshM-hx1rk
      @RakeshM-hx1rk Месяц назад

      IMD alerted the govt on 29th and BDC engineers informed the collector,VJA commissioner on Saturday about floods. Do you know how much it costs to get the insurance and premium, renewals, and terms and conditions etc.., natural disasters/calamites ki insurance claim avvadu, you would have seen our OK sir movie Gopala gopala. So insurance also won't help. Please have some facts while defending the govt blindly

    • @ShankarReddy-xh7qi
      @ShankarReddy-xh7qi 29 дней назад +1

      Mike announcement could have done before and after lifting gates... So that people could have taken precautionary actions to protect their investments...

  • @malayadriyadav2294
    @malayadriyadav2294 Месяц назад

    🙏🙏🙏😢😢😢

  • @sparkspark-tn6sc
    @sparkspark-tn6sc Месяц назад

    Next time ki insurance tesukondi sir aa governments help cheayavu genuine persons ki only they help big business mans

  • @kolabalaram3659
    @kolabalaram3659 Месяц назад +1

    Insurance endhuku renewal cheyyaledhu ante? Ee situation expect cheyyaledhu anta

    • @bhavishyakumar5891
      @bhavishyakumar5891 Месяц назад

      Mali varadalu rakunte insurance waste avtadi kada anduke chesi undadu ala unaru janalu insurance is mandatory now a days

  • @Knl86-10
    @Knl86-10 27 дней назад +1

    ముందే చెప్పా..నా డెస్క్ టాప్ మీద 'సాక్షి ' కనబడితే చాలు అమ్మనా బూతులు తిడతా. ఎందుకో తెలుసా జర్నలిజం ఎప్పుడూ కన్స్ట్రక్టివ్ గా ఉండాలి గానీ నీలా డిస్ట్రక్తివ్ గా ఉండకూడదు. జర్నలిజం అంటే ఇదేనేమో అనే భ్రమని యువతరం పెంచుకుంటారు. ఏడుపు, నిరాశ, నిస్పృహ, అసహనం, అసూయ, ద్వేషం, అబద్ధం ఇదేనా నీ బహురూపం? ఇడీ అమీన్, హిట్లర్, ముసోలినీ, రాస్పుటిన్, జార్, ఇరాన్ షా వంటివాళ్ళ లాగా ఎప్పటికీ అధికారం చలాయించాలనే నిరంకుశత్వం ప్రజాస్వామ్యం లో కుదరదు. ప్రజలు గెంటేశారు. తిరిగి వాళ్ళని గెలుచుకునే మార్గం ఇదైతే కాదు. ఎవరూ హర్షించరు.

  • @Amanullah-jc5fu
    @Amanullah-jc5fu Месяц назад +4

    So sad sir
    Malli meru pick up avvalani korukunthunnanu 🥹

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 24 дня назад

    అయితే నీకు ఇప్పుడు 30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలంటూ అంతే ప్రజల ప్రాణాలు పోతుంటే బాధ లేదు, షాప్ కి ఇన్సూరెన్స్ చేయించి ఉండాలి కదా, దాని ద్వారా కొంత వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఉత్త పుడు ప్రతి ఒక్కళ్ళు ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టి బిజినెస్ చేస్తారు మరి ఇప్పుడు ఎందుకు చేయరు అన్న. అప్పుడైతే జనాలు డబ్బులు ఇప్పుడైతే మీ డబ్బులు అంతేగా..

  • @dthanuja
    @dthanuja Месяц назад

    Insurance undali appudu chalavaraku help avuthundi

  • @vickyrvijay
    @vickyrvijay 29 дней назад

    He should had gone for insurance. Next time try insurance.

  • @jafferhussain429
    @jafferhussain429 Месяц назад

    Where are MLA MP gram panchayat department officers government

  • @suryateja5153
    @suryateja5153 Месяц назад

    Andukey insurance tiskovali shop ki

  • @ravichaparala4996
    @ravichaparala4996 28 дней назад

    11 seats vochhina paytm batch ki buddhi radhu...mee epudupula valana next time evi kuda ravu...11 star will become 1 star in 2029, advance congrats jaggu bhai...

  • @scube6748
    @scube6748 Месяц назад

    alert chesundalsindhi amber alert phones ki. Insurance undi untye kastha better ga undedhi kani evaru uhinchanantha ga jarigindhi, vere us lanti desalalo house, shop insurance lekapothe opukoru gvt valu

  • @7hillskamunuri796
    @7hillskamunuri796 Месяц назад +1

    దేవినేని అవినాష్,ఎంపీ నాని మీకోసం ఎంత కష్ట పడ్డారు. వారి పాపం మీకు తగిలింది

    • @kalyankumar8421
      @kalyankumar8421 Месяц назад

      s. athe ga, mari, kama pisachula gang

    • @gopinath4119
      @gopinath4119 28 дней назад

      Ohh a area lo vallaku vote vasina valla paristhiti anti?

  • @srikanthdharmapuri3451
    @srikanthdharmapuri3451 28 дней назад

    Renewal cheyinchi vuntey ippudu claim chesukuney vallu thappu meedi as per process velli vuntey meeku govt nundi funds vacheyvi meeru chesina thappuki natural ga vatitho polisthey elaga idi evvaru emi cheyalenidi madi juice shop motham munigindi ippudu emi cheyaleni situation

  • @khadeermd3515
    @khadeermd3515 Месяц назад

    Government munde guess chesi alert chesi unte konthaina safe ayedi

  • @Loveyourlif10
    @Loveyourlif10 Месяц назад

    Bank people know they will do insurance .they will get income but people who has product without insurance they should get income.bank people are always liers. Always do good for common people.

  • @GameOnTrue
    @GameOnTrue Месяц назад +2

    కరకట్ట రాక్షస మాయ

  • @BabuSyamPeyyala
    @BabuSyamPeyyala 23 дня назад

    ఎప్పటికైనా అమరావతికి వరద ముప్పు ఉంటుందని ఎప్పుడో వైఎస్ జగన్ సూచించారు.
    ఇది వాస్తవమని నేడు వచ్చిన వరద ఒక సాక్ష్యం.

  • @srikanthsaikam6513
    @srikanthsaikam6513 Месяц назад

    Yevaru apartment konakandi

  • @ramuyanamala1253
    @ramuyanamala1253 28 дней назад

    deeniki gvt ivvali

  • @classicphotographyvijayawa5694
    @classicphotographyvijayawa5694 28 дней назад

    ఇంకా షాప్ కొంచెం ఎత్తులో ఉండటంవలన తక్కువ నష్టమే జరిగింది. ఎక్కడి సరకు అక్కడే కనబడుతుంది బయటికి పోలేదు కదా?...మునిగిందంటున్నారు? సాక్షి ని కావాలనే పిలిచి వాడు చెప్పినట్లు చెప్పడం కరక్ట్ కాదు. అమరావతి కి నీ షాప్ సింగ్ నగర్ కి సంబంధం ఉందా ? సరకు ఇన్సూరెన్స్ కి పెట్టుకుంటే రికవరీ వస్తుంది.

  • @ramakrishnagoli1517
    @ramakrishnagoli1517 Месяц назад

    E sir Naku telusu chala manchi Pearson

    • @kalyankumar8421
      @kalyankumar8421 Месяц назад

      kaani insurance cheyyali kada. Aids treatment free kada ani, aa rogam techu komu ga.

  • @sivadeepa5946
    @sivadeepa5946 28 дней назад

    Mee laga evaru expect chaeyalaedu

  • @durga4439
    @durga4439 Месяц назад +1

    Amaravati ki budameru ki sambandam enti ?
    Prati vakaru capital meda comment cheyadam.

    • @bramesh83
      @bramesh83 29 дней назад

      Yes exactly, asalu sambhandham ento mari🤔, Capital Amaravati gurinchi comments peduthunnaru🤦

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 Месяц назад +1

    కడిగేసి ఎండబెడితే ఎం కాదు

  • @bulasukumarsingh9476
    @bulasukumarsingh9476 29 дней назад

    Manachi rajadhani vastnudi varadalato

  • @kmr-ft9bf
    @kmr-ft9bf Месяц назад

    mainr oada lo kotha ga furniture shop pettaru. ayana valluku kooda chala loss aiuntundi. papam

  • @sravankumarjt3216
    @sravankumarjt3216 28 дней назад

    Jai cbn❤

  • @venkatsiebel
    @venkatsiebel Месяц назад +1

    CBN vission lo people communication ledu

  • @AsharafAli-n8l
    @AsharafAli-n8l Месяц назад

    budameru vantena unexpected ka kulite ala red alert chestaru

  • @vdrishyam6744
    @vdrishyam6744 Месяц назад

    MANAA AMAARAAVAATEE LOO
    MANAA AABUU GARUU PK GARUU
    LOOKASH ANAA VUNAARUU
    MEE NASTAANEE
    AA ..3..RUU VADEE TOO SAHAA ESTAARUU...DONT EORRE SIR .....

  • @MrKiran9726
    @MrKiran9726 28 дней назад

    Esakshi vadi ki hyd lo vardhalu gurtuku ravu, akkada varshalu vachi nasta poleda

  • @Marsman2025
    @Marsman2025 Месяц назад +2

    Kamma kamma mana kapital amravati TDP

  • @trendingvideos6915
    @trendingvideos6915 Месяц назад

    మరి యాక్టర్స్ ఇచ్చే money ఏం saripdhi

  • @vinayreddy902
    @vinayreddy902 Месяц назад

    Budameru ki gates unnai😅

  • @asaaprabhat3489
    @asaaprabhat3489 29 дней назад

    అమరానది😂😂

  • @rayalaseemakurrodu
    @rayalaseemakurrodu Месяц назад

    Manusulu potha vunte... Vastuvulu poyàya.. illu kali edusta vunte okadu veedu

  • @NKS1982
    @NKS1982 28 дней назад

    శవాల పైన పేలాలు ఏరుకోండి

  • @AnjiAnji-vu6ie
    @AnjiAnji-vu6ie 28 дней назад

    ❤😂❤❤❤❤❤❤❤❤❤

  • @PSKR36
    @PSKR36 28 дней назад

    Floating capital of AP..😂

  • @nagarjunagaddam5624
    @nagarjunagaddam5624 28 дней назад

    Manchi chesina jagan ni tappudu pracharam nammi vodinchaaru... Ippudu anubhavistunnaaru janaalu... Inkaa inkaa ei 5 years lo ilaantivi chaalane chustaam...

    • @gopinath4119
      @gopinath4119 28 дней назад

      So last time Jagan ki vote vyyatam valla Coronavirus vuchi prajalini champindha?

  • @jrcr4004
    @jrcr4004 Месяц назад

    babu

  • @sivanaik3645
    @sivanaik3645 Месяц назад +5

    బెంగళూరులో వరద వచ్చింది..
    చెన్నై మునిగిపోయింది
    ముంబై మునిగిపోయింది
    హైదరాబాద్ మునిగింది
    ప్రకృతి వల్ల నీళ్లు రావడం సహజం ...
    ఎక్కడి నుండి వచ్చారా మీరంతా యక్షి టీవీ, పేపర్, శవాల పార్టీ
    రాష్ట్ర పరువు తీస్తున్నారు...
    పెట్టుబడులు రాకపోతే ..
    నీ కళ్ళు చల్లగా ఉంటాయి ...
    రాష్ట్రం నీళ్లలో మునిగిపోతే మీకు ఆనందం...
    రాజకీయం చేస్తారు
    రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డు పడతా ఉంటారు...
    అమరావతి మీరు ఎంత విషం కక్కుతూ ఉంటే అంత డెవలప్ అవుతుంది

    • @jaisreeram--
      @jaisreeram-- Месяц назад +4

      అయన కష్టం, బాధ తెలియ చేస్తున్నాడు అంతే.. అమరావతిని ఏమి అనలేదు

    • @ysreddystudies1997
      @ysreddystudies1997 Месяц назад

      Pichhida news vinu first

    • @gopinath4119
      @gopinath4119 28 дней назад

      @@jaisreeram-- He is taking about Sakshi TV and below comment warriors

  • @Nani94937
    @Nani94937 Месяц назад

    Cbn gadini nammithe evaraina enthe

  • @vijaykumarreddyyannam3503
    @vijaykumarreddyyannam3503 Месяц назад

    Cbn sanka nakandi

  • @mannenaga
    @mannenaga Месяц назад

    70 ఏళ్ల యువకుడు మా సీఎం సార్. AP JAC Bopparaju Venkateswarlu Praises AP CM Chandrababu. Jai Jagan . Stop spreading fake news anna. Please tell some words to us anna to stop spreading fake news. AP Government is working good.

  • @syamd4852
    @syamd4852 29 дней назад

    Electric company vaalu items nee return tisukovali

  • @sreenivassreenu3548
    @sreenivassreenu3548 26 дней назад

    Very bad to see..

  • @sreenivassreenu3548
    @sreenivassreenu3548 26 дней назад

    Failure of govt..at least..they have to inform.

  • @SaveHumanlife
    @SaveHumanlife 29 дней назад +1

    ఊకో ఊకో బాల రాజు

  • @jagannp843
    @jagannp843 Месяц назад

    2016 lo business peti bhagane samparinchi vuntavu gadha, ni avasaralaku nuvu business pettinavu, mali navuru na konpa antavu emira, prajaladhaggara bhagane dhochukunnavugadha

  • @Marsman2025
    @Marsman2025 Месяц назад +1

    Kamma kamma mana kapital amravati TDP

    • @kalyankumar8421
      @kalyankumar8421 Месяц назад

      reddy naa leka christian aaa? chritian aithe reddy enduku, sankari jaati

  • @Marsman2025
    @Marsman2025 Месяц назад +1

    Kamma kamma mana kapital amravati TDP

  • @Marsman2025
    @Marsman2025 Месяц назад +1

    Kamma kamma mana kapital amravati TDP

  • @Marsman2025
    @Marsman2025 Месяц назад +1

    Kamma kamma mana kapital amravati TDP