ఎందుకు sir live మధ్యలోనే ఆపేస్తారు ? మేము ఎలాగూ అక్కడికి రాలేని పరిస్థితి లో ఎంతో ఆసక్తితో live లో పాల్గొంటుంటే మీరు ఇలా చేయడం వలన మాకు ఎంతో నిరాశతో కూడిన బాధ కలుగుతుంది. దీనివల్ల ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు ముందుగానే ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది కదా అని మా అభిప్రాయం. మా మనవిని ప్రేమతో స్వీకరిస్తారని దీనిపైన ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను.
Blessed kids,pata chala bagapadaru. Prabhuva nike mahima ghanata. Doctorgari message wonderful thankyou.
మంచి వాక్యం చెప్తున్నారు మేడం
ఎందుకు sir live మధ్యలోనే ఆపేస్తారు ? మేము ఎలాగూ అక్కడికి రాలేని పరిస్థితి లో ఎంతో ఆసక్తితో live లో పాల్గొంటుంటే మీరు ఇలా చేయడం వలన మాకు ఎంతో నిరాశతో కూడిన బాధ కలుగుతుంది.
దీనివల్ల ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు ముందుగానే ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది కదా అని మా అభిప్రాయం. మా మనవిని ప్రేమతో స్వీకరిస్తారని దీనిపైన ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను.