నేనుచిన్నఫ్ఫుడు జనగామ పట్టణంలో ఉన్నప్పుడు మా స్కూలు వాళ్లు కొలను పాక తీసుకుని వెళ్లారు. (60 సంవత్సరాల క్రితం). అప్పుడు అంతా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేది. జైన టెంపుల్ లో వాళ్లు మాస్కులు ధరించి ఉండేవారు. సోమేశ్వర ఆలయం కూడా చూసాము. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు ధన్యవాదాలు 🙏🙏🙏
చాలా చక్కగా వివరిస్తూ చూపించారు, ధన్యవాదాలు..అన్న అన్న విగ్రహాలు, దేవాలయాలు, కోటలు ధ్వంసం అయ్యాయి అని చెప్పకండి, ఎవరు ధ్వంసం చేసారో చెప్పండి...మనకు మన పిల్లలకు తెలియాలి ఈ విషయాలు...
చాలా అరుదైన వీడియో చేశారు మిత్రమా, చాలా ధన్యవాదాలు. భారతదేశ ప్రాచీన ఆధ్యాత్మిక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలం శ్రీ కొలనుపాక మహా క్షేత్రం. దీనికి ప్రచారం తక్కువగా ఉంది. ఇప్పుడు వెలుగులోకి తెచ్చి,చాలా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఓం నమః శివాయ.
Thanks.. కానీ అక్కడున్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిని వీడియోస్ తీయనియడం లేదు... వీడియోస్ తీయనియకుంటే అందరికీ ఎలా తెలుస్తుంది.... మేమే అతి కష్టం మీద వీడియో తీసామ్
💥 Bro. , చాళుక్యులు, kakatiyalu శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పురాతన విగ్రహాలు కొలనుపాక మ్యూజియంలో అద్భుతంగా చిత్రీకరించి చూపించారు. మ్యూజియం లోని ప్రతి ఒక్క విగ్రహము ఒక కళా ఖండము. 💥 💥అలాగే 4000 సంవత్సరంల కాలంనాటి సోమేశ్వర దేవాలయము మరియు 2000 సంవత్సరంలో నాటి జైన మందిరం ఇవన్నీ చాలా బాగా చూపించారు. వెళ్లి చూడలేని వారందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది బ్రదర్.💥 ❤️మీ వీడియోలు చాలా బాగుంటున్నాయి. Keep it up. All the best. 💥👌👍🙏
వీరశైవ ధర్మం పుట్టింది కొలనుపాక లోనే...స్వయం భూ శ్రీ సోమేశ్వర మహాలింగము నుండి జగద్గురు శ్రీ రేణుక భగవత్పాదులు ఉద్భవించి,అగస్త్య మహాముని కి ఇష్టలింగ ధారణ,శివయోగ తత్వం బోధిస్తారు. అదే వీరశైవ ధర్మం. ఇది చాలా ప్రాచీనమైనది. అక్కడ రేణుకాచార్యులవారు అష్టాదశ వర్ణాల వారికి లింగధారణ చేసి, వారికి వారి వారి వర్ణానికి సంబంధించిన మఠాలు ఏర్పాటు చేశారు. దీనికి ఇప్పుడు అక్కడ ఉన్న అష్టాదశ మఠాలు నిలువెత్తు సాక్ష్యాలు గా కనిపిస్తాయి. వీలైతే మరో వీడియో లో వాటిని చూపించే ప్రయత్నం చేయగలరు. కొలనుపాకను భూదేవి భ్రూమధ్య స్థానంగా వర్ణిస్తాయి శైవాగమాలు.ఓం నమః శివాయ.
నాలుగు యుగాల చరిత్రగల స్వయం భూ శ్రీ సోమేశ్వర స్వామి ద్వారా వీరాశైవ ధర్మం జనించింది. మేమంతా ఈ పుణ్య historical , > 4,000 years old temple ని 23rd,Dec 2023 న దర్శించుకోగలిగేము.🙏🏼🙏🏼🙏🏼
Ok... అక్కడ ఉన్న వారిని ఎవరిని అడిగినా... మాకు తెలియదు దొరికిన విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారని చెబుతున్నారు... అక్కడున్న విగ్రహాల పేర్లు కూడా సరిగా ఎవరికీ తెలియడం లేదు.. నేనే సొంతంగా రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను...
నేనుచిన్నఫ్ఫుడు జనగామ పట్టణంలో ఉన్నప్పుడు మా స్కూలు వాళ్లు కొలను పాక తీసుకుని వెళ్లారు. (60 సంవత్సరాల క్రితం). అప్పుడు అంతా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేది. జైన టెంపుల్ లో వాళ్లు మాస్కులు ధరించి ఉండేవారు. సోమేశ్వర ఆలయం కూడా చూసాము. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు ధన్యవాదాలు 🙏🙏🙏
చాలా చక్కగా వివరిస్తూ చూపించారు, ధన్యవాదాలు..అన్న
అన్న విగ్రహాలు, దేవాలయాలు, కోటలు ధ్వంసం అయ్యాయి అని చెప్పకండి, ఎవరు ధ్వంసం చేసారో చెప్పండి...మనకు మన పిల్లలకు తెలియాలి ఈ విషయాలు...
చాలా అరుదైన వీడియో చేశారు మిత్రమా, చాలా ధన్యవాదాలు. భారతదేశ ప్రాచీన ఆధ్యాత్మిక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలం శ్రీ కొలనుపాక మహా క్షేత్రం. దీనికి ప్రచారం తక్కువగా ఉంది. ఇప్పుడు వెలుగులోకి తెచ్చి,చాలా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఓం నమః శివాయ.
Thanks.. కానీ అక్కడున్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిని వీడియోస్ తీయనియడం లేదు... వీడియోస్ తీయనియకుంటే అందరికీ ఎలా తెలుస్తుంది.... మేమే అతి కష్టం మీద వీడియో తీసామ్
Sarasvati amma vari vigrahamu malachina aa shilpi ki namassulu. Meeku chala thanks bro.
ఇది మా స్వగ్రామం చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
Akkada night stay cheyyadaniki veeluntada anna
వీర నారాయణ కోవెల గురించిన వీడియో పెట్టిన సంతోషం👌
Thanks for video i visited this place in my childhood .........near ragapuram I came for my uncle marriage it's sweet memories 😍😍🥰🥰
మీరు వీడియో చూపించారు కృతజ్ఞతలు కాని చాలా తొందరగా పరుగులు తీస్తున్నట్లు చూపించారు నిదానంగా ఐతే బాగుంటుంది
💥 Bro. , చాళుక్యులు, kakatiyalu శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పురాతన విగ్రహాలు కొలనుపాక మ్యూజియంలో అద్భుతంగా చిత్రీకరించి చూపించారు. మ్యూజియం లోని ప్రతి ఒక్క విగ్రహము ఒక కళా ఖండము. 💥
💥అలాగే 4000 సంవత్సరంల కాలంనాటి సోమేశ్వర దేవాలయము మరియు 2000 సంవత్సరంలో నాటి జైన మందిరం ఇవన్నీ చాలా బాగా చూపించారు. వెళ్లి చూడలేని వారందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది బ్రదర్.💥
❤️మీ వీడియోలు చాలా బాగుంటున్నాయి. Keep it up. All the best. 💥👌👍🙏
Thanks
Super bro chala bhagundhi video
Nice video, good information 👍
kalanpaka My Village TQ brother
Telangana is having very good historical heritage. Due to islamic rule all the valuable temples either destroyed or neglected.
Yes
What a wonderful temple. Visited today this temple/museum along with Jain temple. Must visit place to explore Hindu culture.
it is shraman jain cultue, not filthy hindu culture
@@esotericwanderer6473get lost useless fellow. Seems you are filthy minded.
@@esotericwanderer6473it's Hindu museum. One Jain idol kept there beside. Get lost you beggar.
Super 👍👍👍🤩🤩🤩
Superb video
Thanks 👍
Supperr baaaaaa
ఈ ఊరు లో నేను 2002 లో టీచర్ గా పని చేశాను..9 months .. అప్పటి లో అది నల్గొండ జిల్లా బోర్డర్..
Very good information . T Q
So powerful temple
వీరశైవ ధర్మం పుట్టింది కొలనుపాక లోనే...స్వయం భూ శ్రీ సోమేశ్వర మహాలింగము నుండి జగద్గురు శ్రీ రేణుక భగవత్పాదులు ఉద్భవించి,అగస్త్య మహాముని కి ఇష్టలింగ ధారణ,శివయోగ తత్వం బోధిస్తారు. అదే వీరశైవ ధర్మం. ఇది చాలా ప్రాచీనమైనది. అక్కడ రేణుకాచార్యులవారు అష్టాదశ వర్ణాల వారికి లింగధారణ చేసి, వారికి వారి వారి వర్ణానికి సంబంధించిన మఠాలు ఏర్పాటు చేశారు. దీనికి ఇప్పుడు అక్కడ ఉన్న అష్టాదశ మఠాలు నిలువెత్తు సాక్ష్యాలు గా కనిపిస్తాయి. వీలైతే మరో వీడియో లో వాటిని చూపించే ప్రయత్నం చేయగలరు. కొలనుపాకను భూదేవి భ్రూమధ్య స్థానంగా వర్ణిస్తాయి శైవాగమాలు.ఓం నమః శివాయ.
అక్కడ వీడియోస్ తీయనియడం లేదు సార్...
మరమ్మత్తులు అన్నీ పూర్తయిన తరువాత అనుమతించ వచ్చు.
Tq bro good information 🙏🙏🙏
Knrao
Super ana
My village is kolanupaka
Super tempets
kolanupaka Naa janmastalam TQ bro
Bekkallu sdpt jilla lo kala ramalingeshavara alyam chupinchagalru
గుడి చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ 👌👌👌👌👌👌👌👍👍🎉👍 హర హర మహాదేవ శంభో శివ శంభో శంకరా 🔱🔱🔱🔱🙏🙏🙏🙏🙏🙏🍀🍀🍀🍀🌼🌼🍀🌺🌺🌺🌺🌼15/07/2024🍀🍀🍀🍀🌺🌺🌺🌼🌼
Tanks,anba,My, village
Super anna superrrr
Thanks 👍👍
om namah shivaya
Very nice video bro. Jain temple news coverage kosam video tiyali. Evariki contact avvalo cheppandi please.
Very Good
Om namahshivaya
Nice bro.. almost you are covering all Telangana temples..can you please try AP temples as well
Ok
👍👍👍❤️❤️❤️✋✋✋
👌👌👌👌🥰
We
A..AA Kalam lo Unna Veera vanitha
❤❤❤
🙏🙏🙏👌👌👌
4 yugalanati devalayamu anaga satya Krupa treat dwapara yugamunati devalayamu shashanamu kaladu Polababurao Bhongir
Om
Near to open flots available in 3km to kolanpaka
నాలుగు యుగాల చరిత్రగల స్వయం భూ శ్రీ సోమేశ్వర స్వామి ద్వారా వీరాశైవ ధర్మం జనించింది. మేమంతా ఈ పుణ్య historical , > 4,000 years old temple ని 23rd,Dec 2023 న దర్శించుకోగలిగేము.🙏🏼🙏🏼🙏🏼
Bro ma village Edhi
To day iam darshnam shivyaya
Kani temple ni pattichikone Valle leru entha manchi temple.
Donate chysee vallu e temple ki manchi chysthe better
ధ్వంసం చేయబడ్డాయి అని చెప్పండి
Jeen Mata Murti lali
Feeling so sad to see the bad condition of such marvelous temple 😢 🛕 Why govt is so careless about Sanatan History 😢 chi ..
Anna entry ticket price
free
Pl.obzerve dress code.
Duck kadhu dinosaur sir adhi
That is veera Rudramamba statue
చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు..
Not bath mosali enugu neetiloki pote musali pattukunte vishnumurthy japadutaadu
Ok
నేను ఈ రోజు పోయి వచ్చాను
prathi veegraham vivaralu meeru thelusukoni maku vivaristhe inka baguntadi
Ok... అక్కడ ఉన్న వారిని ఎవరిని అడిగినా... మాకు తెలియదు దొరికిన విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారని చెబుతున్నారు... అక్కడున్న విగ్రహాల పేర్లు కూడా సరిగా ఎవరికీ తెలియడం లేదు.. నేనే సొంతంగా రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను...
వీడియో బాగుంది బ్రదర్ కానీ మీరు విగ్రహాలను తకడమే బాగా లేదు అందరూ చేతులతో తాకితే ధ్వంసమైన విగ్రహాలు మరింత పాడవుతాయి.
బాతు కాదు మొసలి
Ok
super bro ...nice video i sent 40 rupee...For making and effort to this video
Thanks
Om namah shivaya