పులి మీద స్వారీ చేసినోడే దమ్మున్నోడు .. Prof Nageshwar Analysis on Hydra | Revanth Reddy | 99TV

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 76

  • @raghavareddy4480
    @raghavareddy4480 2 месяца назад +41

    ఈటెల అన్న నువ్ ఎందుకు పార్టీ మారినవ్ తెలియదా అవే అక్రమాలు అవే అవినీతి మరి బీజేపీ లోకి వెళ్ళగానే పునీతుడవైనవా ఇంకా మాట్లాడుతున్నావ్

    • @chandshaik2234
      @chandshaik2234 2 месяца назад +1

      Aviniti akramastulu kudabettinode party marutadu ruling party needalo safe 😂

  • @nagarajuchitathuru7359
    @nagarajuchitathuru7359 2 месяца назад +5

    Revanth anna....Great doing....Go-ahead....యుగానికి ఒక్కడే పుడతాడు...ధర్మాన్ని నిలబెట్టడానికి....ఈ యుగానికి మీరే....ధర్మో రక్షతి రక్షితః

  • @perkanarsingamnarsingam9154
    @perkanarsingamnarsingam9154 2 месяца назад +10

    జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్

  • @ramachandrareddyg7580
    @ramachandrareddyg7580 Месяц назад +3

    Revanth anna grate.nageswararao garu grate

  • @htvkulluru7722
    @htvkulluru7722 2 месяца назад +9

    Revanth is correct

  • @shashanksurisetty6563
    @shashanksurisetty6563 2 месяца назад +14

    విడు. కబ్జా దారులు. కి. సపోర్ట్. చేస్తున్నాడు

  • @nageswararaomutyala2725
    @nageswararaomutyala2725 2 месяца назад +16

    Chi chi t.bjp close BJP, BRS close revanth Reddy real hero.

  • @avunuriramesh954
    @avunuriramesh954 2 месяца назад +11

    రాజేందర్ గారూ hydra నువ్వు వ్యతికిస్తున్నావా అది చెప్పు ముందు మూసుకొని కూసోండి సార్ brs వున్నప్పుడు అడగడం చేతకాలేదు బీజేపీ brs ఒక్కటే అని మరోసారి నిరూపిటామాఔతుంది

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 2 месяца назад +1

    ఇది ప్రజల సమస్య కాదా. ఫించన్ తాత్కాలికం. హైడ్రా దీర్ఘ కాల ప్రయోజనం

  • @bharathm522
    @bharathm522 2 месяца назад +2

    Revanth and Ranghanath garu are great. God bless you both R & R.

  • @kummarimadhu6818
    @kummarimadhu6818 2 месяца назад +2

    We support RR

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 2 месяца назад +3

    రాజేంద్ర.. ఇది నీ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమె....

  • @prabhakararaovadavalasa6107
    @prabhakararaovadavalasa6107 2 месяца назад +2

    ❤❤❤❤❤ it's a gentle analysis Professor garu 🎉🎉🎉🎉😢😢😢😂😅😊❤❤❤❤❤

  • @syams84
    @syams84 2 месяца назад +9

    Asalu BJP ki oka stand unda...okokkaru oko maata matladtaaru

    • @bharathm522
      @bharathm522 2 месяца назад

      BJP is confused party under Modi and Shah Gujjus.

  • @G2nesh2s
    @G2nesh2s 2 месяца назад +2

    పులి మీద నుంచి దిగితే తినేస్తుంది..ఆ విషయం లో జాగ్రత్త వహించాలి.

  • @Kuppiliganesh-zy5mh
    @Kuppiliganesh-zy5mh 2 месяца назад +2

    పార్టీ నాయకులతో ఏం సంబంధం ఉంది సార్ ప్రజల అభిప్రాయం సేకరించండి సార్ మెజార్టీ ప్రజలు అట్లా చేసే వాళ్ళు కొట్టమన్నారు

  • @raghavareddy4480
    @raghavareddy4480 2 месяца назад +10

    ఈటెల రాజేందర్ గారికి ఒక ప్రశ్న కలెక్టర్ పర్మిషన్ ఇచ్చాడు ghmc పర్మిషన్ ఇచ్చింది అంటున్నావు మరి తెలంగాణ ఎందుకు వచ్చింది అదే భూమి ఆవే వనరులు అవే ప్రజలు మరి తెలంగాణ ఎందుకు వచ్చినట్లు అధికారులను బెదిరించి ఆశ చూపి తెచ్చుకున్న అనుమతులతో ఎల్లకాలం చెల్లవు అలాగే ఉద్యమంలో సమైక్య పాలకులు అణచివేతకు యువత లొంగలేదు అలాగే ఇపుడు రేవంత్ అన్న కూడా ఎవ్వడికి లొంగడు

  • @abdulazeez1966
    @abdulazeez1966 2 месяца назад +2

    ఈటెల రాజేందర్ నీ అక్రమాలు బయట పడకుండా బీజేపి పార్టీ లోకి చేరినవు. కాని Hydra వల్ల నీ బాగోతం బయటపడుతాదని Hydra ను వ్యేథిరికిస్తున్నావు.

  • @shivab7835
    @shivab7835 2 месяца назад +1

    Next nuvve anna etela, harish

  • @rajendarreddy2020
    @rajendarreddy2020 2 месяца назад +3

    All are equal before LAW.....
    Stop political drama.....

  • @ravindralakumalla3798
    @ravindralakumalla3798 2 месяца назад +2

    ఈటెల కూడా తెలివి లేకుండా బుద్దిమంతుడిలా మాట్లాడుతున్నాడు... హరీష్ రావు ఇండ్యుకేషన్ కాలేజీలు ఎలా కులుస్తారు అన్ని సిగ్గు లేకుండా అంటున్నాడు, మీకు కాలేజీ కడుతున్నపుడు తెల్వదా అది చెరువులో ఉందని...

  • @svr-prasadk2781
    @svr-prasadk2781 2 месяца назад +1

    రాజకీయం పార్టీ లా ముక్య ఉద్దేశ్యం ఒకరిపైన ఒకరు కేసు లు పెట్టుకోవడమే

  • @bharathm522
    @bharathm522 2 месяца назад +2

    Etala we all know what you are saying. Please stop politics. You are all unfit for this society.

  • @punreddyvenkat
    @punreddyvenkat 2 месяца назад +3

    Only mafia and binami sampadana unna vallu matladutunnaru ippudu

  • @PrasadAitha
    @PrasadAitha 2 месяца назад +2

    BJP worst party'

  • @arjunpoliparthi4334
    @arjunpoliparthi4334 2 месяца назад +2

    Sir, BJP+BRS=1

  • @KoradaNageshnagesh
    @KoradaNageshnagesh Месяц назад +1

    Cheruvulu akraminchi kotlu sommu prajalu nundi dochukunnaru e KCR , Etela villa manusulu purthiga dochukoni dabbulu dobbaru ..... Hyderabad lo varadhalu appudu chudaledu TRS government vachinakane varadhalu vachayi......Revanth Reddy manchi decision tisukunnadu , daring leader ante ilane undali

  • @maddubkiran3387
    @maddubkiran3387 2 месяца назад +3

    Veellu lands dobbesaru fear avutunnaru.

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 2 месяца назад

    ☝👍💐😊

  • @yourchoice2984
    @yourchoice2984 2 месяца назад

    ఈటెల రాజేందర్ 😢

  • @punreddyvenkat
    @punreddyvenkat 2 месяца назад +2

    Nee talakaya ekkada pettukuntav Rajendra

  • @rajeshadepu977
    @rajeshadepu977 Месяц назад

    Revanth is saving environment ... eetala please be quiet... no politics

  • @ramayyasvp9817
    @ramayyasvp9817 2 месяца назад +1

    Brutally occupaid, to know the fact he needs 40yrs...everyone knows from begging about risk whoever in ftl area...

  • @rajeshadepu977
    @rajeshadepu977 Месяц назад

    Lakes are public property.. enjoyed by leaders.. recover with fine they alone enjoyed ..

  • @saitejy385
    @saitejy385 2 месяца назад +3

    Akramala gurinchi neeve matladala Rajendra sigguledu matladaniki

  • @krishnan998
    @krishnan998 Месяц назад

    Hydra ku full protection ivali government ranganath sir ki full security kalipinchali jagrataga chusukovalasina responsibility government de

  • @దుర్యోధన
    @దుర్యోధన 2 месяца назад

    ప్రభుత్వం భూమి పంచకూడదు

  • @ramakrishna2823
    @ramakrishna2823 2 месяца назад +6

    1947 లో ముప్ఫై కోట్ల జనాభా,2025 నాటికి నూట యాభై కోట్లు.దేశంలో భూమి అదే భూమి.మరి పెరిగిన జానాభాకు భూమి ఎక్కడ తెస్తారు.పట్టాభూములన్నింటినీ జాతీయం చేసి,ఆకాశ హార్మ్యాలు కట్టించి పేద,మధ్యతరగతి వారికి గృహ వసతి ఏర్పాటు చేసి తర్వాత కొంపలు కూల్చాలి

    • @srikanthreddy6192
      @srikanthreddy6192 2 месяца назад +1

      Farm house lu , college s ,function halls lo pedalu vunnara

    • @bharathm522
      @bharathm522 2 месяца назад

      N Convention lo ee pedalu vunaru. It all starts from us the people.

  • @rajeshadepu977
    @rajeshadepu977 Месяц назад

    Leaders drainage water are drinking normal people... due to lakes kabja

  • @pallamalyadri4153
    @pallamalyadri4153 2 месяца назад

    If jagan construction is there
    Hence, professor change is attitude.
    . Paytm karo

  • @srinivasrao676
    @srinivasrao676 2 месяца назад

    Sir evaru against kadu. Common people ki nyayam ela chestharu chepali kada

  • @RavindraYasani-yj5hn
    @RavindraYasani-yj5hn 2 месяца назад

    Etela rajender nuvvu pedda sodi ayinavu ninnu mp ga gelipinchi public thappu chesaru

  • @Traveller735
    @Traveller735 2 месяца назад

    Saamanya prajalu kabja cheyaru.
    Nee lanti politicians chestaaru

  • @Evprasad-i5n
    @Evprasad-i5n 2 месяца назад

    Trs prabhutvam anumatulu ichhindi 10 years trs vundikada

  • @gauthamkatpally5348
    @gauthamkatpally5348 2 месяца назад

    Veeedi bondhaaaaaaa

  • @kumarChowdary143
    @kumarChowdary143 Месяц назад

    వీడికి ఎక్కడ కబ్జా చేసుడా

  • @srikanthreddy9300
    @srikanthreddy9300 2 месяца назад

    Meeru Manchin cheyaru verevallanu cheyaniyaru

  • @sridharreddy6726
    @sridharreddy6726 2 месяца назад

    Next ni varaku vastadi emo chusuko

  • @rajunaikbanoth2668
    @rajunaikbanoth2668 2 месяца назад

    Ni chitta motham bayataki vasthundi

  • @BhaskarraoMalka
    @BhaskarraoMalka 2 месяца назад

    Nee akramalu bayataku vasthadi ani nee bada

  • @PrinceM-p6q
    @PrinceM-p6q 2 месяца назад +1

    6 gurantees runa mafi unemployment side cheyadamki valmiki scam ni side cheydanki hydra show...oscar performance istunaru...dammu unte 1 day lo at a time anadrvi political leaders vi kulcheyandi dammu unte

  • @lifeisfun329
    @lifeisfun329 2 месяца назад

    Saaru vishleshana peru tho baagane jokutunnadu.. eeyanaku teliyademo.. akkada kaali li unna meekem raadhu 😂😂

    • @localboyriyansh4185
      @localboyriyansh4185 2 месяца назад

      Nv bjp జోకుడు batch పక్కా 😂

  • @chandshaik2234
    @chandshaik2234 2 месяца назад

    Revant Anna puli meeda kaadu bulldozer Pina swaari chestundu
    Eppati varaku puli ekkada kanipinchaledu mari meeru ekkada chusaro pulini 😢

  • @shivab7835
    @shivab7835 2 месяца назад

    Meru tappu matladutunaru

  • @rajusiramdas1748
    @rajusiramdas1748 2 месяца назад

    రామోజీ ఫిల్మ్ సిటీ లో ఉన్న చెరువులు మాయం అయినాయి..
    అది గుర్తుకు రాలేదా ఈ జర్నలిస్ట్ లకి..
    రామోజీ ఫిల్మ్ సిటీ కూల్చక పులి మీద స్వారీ అని భజన చేయండి...సారు...

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 2 месяца назад

    ఇది ప్రజల సమస్య కాదా. ఫించన్ తాత్కాలికం. హైడ్రా దీర్ఘ కాల ప్రయోజనం