Hi. Mam. కొత్తిమిర ఎక్కువ గా ఉంది. ఏం చేయాల అని చూస్తే మి vdo కన్పించి, నచ్చి, ట్రై చేసా.. సూపర్ గా వచ్చింది. మా husband ki నచ్చి ఇంకా వేయమని తిన్నారు. Thank you soo much
మేము తాలింపులో పప్పులు వేయము మేము కొంచము బెల్లము వేస్తాము మీ పచ్చడి చూస్తే చాలా బాగా ఉంది. కొత్తిమీర పచ్చడి చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూపించి నందుకు థాంక్స్అండి 👌🙏
Hello mam . Nenu me vedio chusi kotimra chetny try chesa.... super ga kudirindi. Andariki nacchindi.❤ Me chetny 🔗 Link share kuda chesa.👍 Tq mam for the tasty tasty chutney😊.
మెంతులు 1 స్పూన్ ఆవాలు 2 సపోన్ వేపాలి పౌడయి చేసుకోవాలి కొత్తిమీర నే కోలుచుకొని తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసే అందులో కొత్తిమీర నే వేపాలి చింత పండు నానబెట్టుకొని పులుసు తీసుకోవాలి Kaday తీసుకొని ఆయిల్ చింత గుజ్జు వేసుకొని ఉప్పు వేసుకొని గ్యాస్ మీద కలుపుకోవాలి దగ్గర పడ్డాక off చెయాలి మేజెలిన ఆయిల్ నే వేసుకొని అందులో వన్ టీబీ స్పూన్ సెనగ పప్పు, ఆవాలు వన్ స్పెషల్,మినపప్పు వన్ స్పెషల్ 6 yendu మిర్చి వెల్లుల్లి కరివేపాకు పోపు baga వేపాలి మిగిలనవి మిక్స్ patti లాస్టులో అవపిండి కారం వేసి ఏ pastelo baga కలపాలి లోడట్ పోపు veyali
Hi. Mam. కొత్తిమిర ఎక్కువ గా ఉంది. ఏం చేయాల అని చూస్తే మి vdo కన్పించి, నచ్చి, ట్రై చేసా.. సూపర్ గా వచ్చింది. మా husband ki నచ్చి ఇంకా వేయమని తిన్నారు. Thank you soo much
😂😂😂😂
Gud job👍
ప్రతిసారి కొత్తిమిర తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళు అందరికీ పచ్చడి చేసి ఇవ్వమంటున్నారు ఈ క్రెడిట్ మీకే
మేము తాలింపులో పప్పులు వేయము మేము కొంచము బెల్లము వేస్తాము మీ పచ్చడి చూస్తే చాలా బాగా ఉంది. కొత్తిమీర పచ్చడి చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూపించి నందుకు థాంక్స్అండి 👌🙏
Wow yummy😋😋😋 chutney recipe tq so much👌👌💐💐💐
Thank you
Thank you
Wow super ga chepparu i like this కొత్తిమీర పచ్చడి ❤
😊
Nice recipe 😋
Thank you
Thank you
సూపర్ అండి కొత్తిమీర పచ్చడి ఇలా చేస్తే చాలా బాగుంటుంది
మీ వంట మీరు చెప్పే విధానం చాలా బాగుంది మేడం 🙏
సూపర్ 👌
Superrrrrr👌👌👌
Thank you
Super ga chesarandi kothimeera pachadi❤. Memu try Chestamu.
Hi andi nenu try chesthanu im 7th month pregnant e recipe chusthy cravings vasthunnai Try chesi Taste cheyalu😋😋😋
మీరు చేసి చూపించే వంటు చాలా బాగున్నాయి అండీ!
Super kothimira pachadi
Thank you
Super
Thank you
ఇంగువ వేస్తే flavor బాగుంటుంది 😊
Suparo super sister my mouth watering to taste it immediately.😋😋😋😋😋
Thank you
Hi andy ,,Mee explanation super andy,vintunte thinali anipinchindi...yammy...tq for your delicious recipe...
Very nice preparation method very clear 👌
Thank you
Baavundhandi chooddaaniki ❤
Thank you
❤❤¹1111❤😊😊@@kritikasvantalu
Nice 👌
Wow super nenu try chesanu super vachindi..... Thank you. Mam
Super 👌
Try chesarandi super ❤
Hello mam . Nenu me vedio chusi kotimra chetny try chesa.... super ga kudirindi. Andariki nacchindi.❤ Me chetny 🔗 Link share kuda chesa.👍 Tq mam for the tasty tasty chutney😊.
Thank you so much
Superb 👌
Mouth watering pachidi
nice sister chala baga chesi chupincharu
Thank you
Hi mam super ga chasear❤ nanu try chesanu super super
Chala Bagundhi 👌
Thank you
Super 🎉
Yummy yummy 😋 l will try
Hi madam how r you? Wow super recipe and healthy nen compulsary try chestanu👍
Iam fine Thank you
Lovely recipe- thank you!!
Very tasty 😋😋
Super explanation superb
Thank you
Hello hi sister wow good video sharing 🇮🇳🙏🤝👍🥰
Thank you
జస్ట్ ట్రైడ్ సూపర్ గ వచ్చింది మేడం 🙏🙏🙏
Hi Aandi nenu try chesanu super undi 😋😋😋😋😋😋😋😋 Thank you Aandi
Thank you
So yummy👌👌
Thank you
Nenu kuda every year ilage 2,3 kgs pacchadi chesi maa pillalaku istuvuntanu. Nenyte koddiga jaggery add chesta. Inka ruchi anipistundi .
Bellam Ela veystaru. Antey entha kothimera ku entha bellam vadali
Madam garu chesina quantity ki aithe 2 teaspoons bellam vesukondi. Saripotundi.@@srilakshmip6443
Chala bagundi
Thank you
Super nenu try chestsnsndi
Thank you for sharing this recipe ma’am. Regards from Australia. Gary.
Mouthwatering
Superrrrr
Thank you
chaala oil vaadaru anta lekundane nenu chesanu bagane stock cheyyachhu
సూపర్
Maa amma ni gurthuchesav akka thanks 🙏🏻
Thank you so much
I will try Andi 😋
Kottimira preparationbahundi
Thanks for rxbiting
V nice&tasty🤤😋
👌👌👌
Super 😋😋👌👌👌🤤
Recipe Was Yummy
Nice 🎉 Thank you
Nice medam
Ow so yami 🥰. 👌
Thank you
Super.super
Wowwwww! Mouth watering. I like the way you explained.
Thank you
Awesome 👏🏽
Thank you
I very like it 😋
Super andi nenu khachithanga try chestha
Thank you
Hi❤superb naku chala istam 😊
Thank you
Yummy 😋 oil chala undiga
So nice recipe 😋
Thank you
Super🎉
Thank you
Super akka
Nenu try chesta
Suppor andi🎉🎉
Super super
Super
Tq amma
Superb andi i wil try it
Thank you
Finishing matram adhirindhi akka 😂 notlo water falls 💦💦💦🌊🌊 coming..... Super ga chepparu
Akka super
Hi supper undi andi😮
Thank you
Hi andi nice work
Notlo water vasthunnaye
Naku chala estam
Nice
మీరు చెప్పిన ఈ పచ్చడి చాలా బాగుంది. మీకు వీలైనంత తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించండి.ఆయిల్ న్ని తెలుగులో నూనె అంటారు
Thank you mam🎉
Wowww
Thank you
Super, fantastic, thank you for your good recipee
yammy
Naku me voice manchiganipisthadhi andi😊
Thank you
I like this pickle
Tnx done
Thank you
New subscriber
Good 👍
Pachhadi super kani meeru sink lo padina kotimeera tirigi vadadam nachhaledu adi paraveyavachhu kada
Yummmy
మెంతులు 1 స్పూన్
ఆవాలు 2 సపోన్ వేపాలి
పౌడయి చేసుకోవాలి
కొత్తిమీర నే కోలుచుకొని తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసే అందులో కొత్తిమీర నే వేపాలి
చింత పండు నానబెట్టుకొని పులుసు తీసుకోవాలి
Kaday తీసుకొని ఆయిల్ చింత గుజ్జు వేసుకొని ఉప్పు వేసుకొని గ్యాస్ మీద కలుపుకోవాలి దగ్గర పడ్డాక off చెయాలి
మేజెలిన ఆయిల్ నే వేసుకొని అందులో వన్ టీబీ స్పూన్ సెనగ పప్పు, ఆవాలు వన్ స్పెషల్,మినపప్పు వన్ స్పెషల్ 6 yendu మిర్చి వెల్లుల్లి కరివేపాకు పోపు baga వేపాలి మిగిలనవి మిక్స్ patti లాస్టులో అవపిండి కారం వేసి ఏ pastelo baga కలపాలి లోడట్ పోపు veyali
Tq
Mixy veyakunda kalapavachhaa
మేము చింతపండు, బెల్లం ఉడక pedutamu
😋😋👌
నాకు పచ్చళ్ళు అంటే ప్రాణం సిస్టర్ మీరు ఎట్లా ఉన్నారు నేను బాగున్నా మీరు బాగున్నారా
Chintha pandu hot water tho kadagaali
Yenni days nilava untundi
Antha spr andi,kaani chinthapandunu kadagaledhandi,but recipe spr....
Thank you
Mam, talimpu cool avakunda veste any problem?
నిజమే నేను లొట్టలు వేసుకుని మరి తిన్నాను