[CC] జపం చేయడానికి శరీరం సహకరించడం లేదా ? How to sit long for Meditation ?
HTML-код
- Опубликовано: 5 фев 2025
- #prasadthota #vastavam #mantrajapa
How to sit for long periods of time for meditation? | గంటల తరబడి కూర్చోవడం కష్టం గా వుందా ? |
Prepare body fit for meditation.
Channel Vision:
To explore Sanatana Dharma, universal energy to find out the secrets of god's creation and quest for the truth.
Facebook Page:
/ vastavamdevotional
Your videos are good and clearing some general doubt's ,for spiritual activities.
Thank you 🙏
నమస్తే. మీ videos చాలా నెలల నుంచి రావడం లేదు. వాస్తవాలకు దగ్గరగా ఉండే మీ videos చాలా మందికి ఉపకరిస్తాయి.
🙏
Surya namaskaralu chesthey chaalu ankunta sir,.meeru cheppina positions anni almost cover avthai
Hi Sir , you are very straight to the point , explained very clearly . My heartful namaskaralu to your feet
🙏
Suryanamaskaram is the best yoga
All are nice videos, clarified most of the doubts regarding mantra sadana. Thank you
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
అవును కరక్టే. 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
Clear my doubt sir
Very nice much useful video
నమస్కారము సర్. నేను విజయవాడ దగ్గరలో నుండి సార్.. మీరు u.s లో ఉండి చేస్తున్న వీడియోస్ చాలా inspiring గా ఉంటున్నాయి సర్.. సార్... మనలో చాలామందికి జపసాధన చెయ్యాలని ఉంటుంది. కానీ 25 to 35 years వయస్సు ఉన్నవారు జపసాధన చేయాలంటే సంసారం చేయకూడదు. సాధారణంగా ఆ వయస్సు వారు సంసారాన్ని వదలాలి అంటే భయముతో సాధనల జోలికి వెళ్ళరు. కాబట్టి సంసారంతో సంబంధం లేకుండా వుండే జపసాధనలు, ప్రస్తుత పరిస్థితులకు అనుసరించి వుండే నియమ, నిబంధనలు తెలియచేయగలరు. అలాగే ఒక జపసాధన చేయాలి అంటే 1 ఇయర్ నుండి ఎంతైనా పట్టవచ్చు. అప్పటి వరకు నియమాలు తెలియచేయగలరు. సార్ దీనిని నేను below మీడియం ఏజ్ వారికి ఉపయోగపడే విధముగా ప్రశ్నించాను. తప్పకుండా వివరాలు తెలియచేయగలరు.... ధన్యవాదములు.....సర్.
చక్కటి ప్రశ్న ... ఆ వివరాలతో ఈ రోజు వీడియో చేస్తాను
Tappakunda cheyandi sir tq
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
గృహంలో ఉంటు సిద్దేశ్వర స్వామి వారి అనుగ్రహం తీస్కొని సంసారం చేస్తూ సాధన చాలా మందే చేస్తున్నారు..
ఒక్కసారి పురశ్చరన అయ్యాక మామూలుగానే జప సాధన చేస్కోవచ్చు..
స్వామి జపమాల తప్పనిసరిగా ఉపయోగించాల
శుభోదయం సార్ దయచేసి మంత్రోపదేశం చేయండి
ఏ మంత్రం చేయాలనుకుంటున్నారు ?
జై శ్రీ రామ్
ఓం శ్రీ మాత్రే నమః
Sir, please give guidance to retired people, keeping their age n health factors in view
Thank you sir this video is very useful for us 🙏🙏
Make a video on kalabhairava astakham
Sir,pls suggest me who can help me to learn digbandana mantras..I am doing kamalatmika mantra sadhana
Very useful topic
Nice video sir
Meeru antha sepu kadalakunda kurchoni dyanam cheyyagalaru🙏
Good
Thanks you sri for your reply
👏👏👏 useful information for every one
Hi sir oka malla tho 2,3 gods mantra sadana cheyavacha
Matangi
Mantram sadhana kosam
Meru use chese mantram?
సార్ మంత్ర సాధకులకు ఇంద్ర పరీక్షలు ఉంటాయా?ఉంటే ఎలాంటి పరీక్షలు ఉంటాయో ఒక వీడియో చేయండి సార్
దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్
నమస్తే ధన్యవాదాలు
శ్రీ మాత్రే నమః 🙏
Sir please give manthropadesamsirsir
Meeru baaga cheptunnaru.siddhaguru mantram aavasyakata konchem cheppagalara.Guruvugaru endulku istaaru ee mantram.
గురు మంత్రం జపిస్తే గురు అనుగ్రహం కలుగుతుంది
@@vastavam itsra mantram siddhinchaalanna Guruvu anugraham vundaali.naaku inkonchem clarity ivvandi especially Siddhagurumantram.
ఓం నమో కాలభైరవాయ నమః 🙏🙏🙏💐🌺🌹🌼🌸. నమస్కారం స్వామి
🙏
Sir USA lo unna mana devotional facts baga chepthunnaru
🙏
So nice
Duty purpose shave chestanu japam daily chesta but daily headbath cheyala health problem vastai ga
But oka stitivachaka mantrasakthi perigaka a pains anipivu,,,,
Asalu japam ekkada cheyyali cheppagalara plz, suppose in kasi if i want to do where in kasi? Secret place where no 1 comes or in an ashram?
Prasad gaaru nenu okachota koorchoni cheyyalenu kaani prathi pani chesetapudu continuous gaa naa manasulo mantra Japam jaruguthundhi idhi sari ina paddathe antara
Nenu roju syamala dandakam chaduvutunanu
Thanx
Matangi Ammavaru Madigala kula Devata ani evero cheppaga vinnanu nijam aite andaru cheyyavcha ammavarini
Meeru anni gantalu ashanamlo kurchutunaaru?reply please
🙏🙏
సర్,
యోగ ఆసనాలు ..esp.. చక్ర ఆసనకి భుజంగాసనం ముందు ప్రాక్టీస్ చేసి భూజలలో శక్తి పెరిగాక చేయాలి...వేరే ప్రాబ్లమ్స్ రాకుండా చుస్కొని చేయాలి..ముందు ఎవరైనా యోగా గురువు గారి దగ్గర నేర్చుకొని చేయటం ఉత్తమం..
Mari arthritis problem vundi koorcholeni vallu ela andi
Sir Naku matamvesi kurchovataniki kallu saharinchavu kurchilo kurchuni.cheyyotcha cheppandi sir
Yes, you can use a chair
Today only i saw some of your videos..they are very inspiring.. please clear some doubts..i want to do matra japam but i have work until 9 a.m...can i do japam after that time.did we have to pay anything for meet kurthalam suddeswara swamy... where can i check availabile timing. Can you give any assistent phone number...i seriously want to go.
Sir, nenu hanuman mantra sadana time lo kallu thimmirlu ekkuthunnai, 30 min minchi kurcholekapothunna. Please edaina upayam theliya cheppa galaru
మంత్ర సాధన చేసేవాళ్ళు అరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి రోజూ యోగాభ్యాసం లేదా నడక లాంటి వ్యాయామాలు చేస్తే ఇలాంటి సమస్యలు రావు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaaram sir meeru young people ki middle age vaariki cheppaaru 64,65 vaariki heartpatients ki spondlites ,sugar vaariki elaa sir kastam meeda 90 mi kurchoni cheyavachhu
శరీరం సహకరించినంత వరకు చెయ్యగలరు
Sir nenu kuda ceyyali willing vundi Naku full details evvandi sir
మీరు ఎవరైనా సిద్ధ గురువు దగ్గరికి వెళ్ళండి . మీ పరిస్థితిని బట్టి గురువులు మీకు మంత్రోపదేశం చేయగలరు.
Sir నాకు తెలిసి సుఖాసనం అంటే మనము మామూలుగా భోజనానికి కూర్చునే పద్ధతి కాదు ఒక కాలుని వేరొక తొడ పైన పెట్టుకోవాలి అనుకుంటా
Sir, meru early morning 3.30am ki lechi japam chesaru kada sir, mari nidranu ala apukunnaru sir cheppandi, andariki vupayogapaduthundi sir.
దైవ సంకల్పం ఉంటే పొద్దునే లేచేస్తం...అలారం లేకుండానే మెలకువ ఓస్తుంది..
మెలకువ వచ్చాక మనమే శక్తి తెచ్చుకొని లేచి ధ్యానం చేస్కోవాలి..
ఒక పని చేయండి..ముందు రోజు పడుకొనే ముందు గురువు గారిని ధ్యానం చేస్కొడానికి శక్తి ఇవ్వండి అని ప్రార్థించండి..మికే మెలకువ ఓస్తున్ది...
నాకు పొద్దున్న లేవడం mission impossible. కానీ సంకల్పం ఉంటే అమ్మ వారి దయ వల్ల లేవగలుగుతాము
ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఒక గంట వ్యాయమం చెయ్యిలి
తొందరగా పడుకుంటే....తొందరగా లేవొచ్చు....మా గురువు గారు 9 కి లేస్తారు...3 కల్లా మెలకువ వస్తుంది....అని చెప్తారు....
Alaagee mantra devata daya kanaa mundu guruvulu daya daakshinyaaku vundaali meeku guru Krupa kaligindi kotla lo okariki jarugutundi ,mNtr saadhana guruvugaaru paper lo ela xheppaaro alaagee chestunnaanu ippatiki 19 months aindi oka punaruchharana aindi 9 laks daatipoyaanu , andarikee guruvulu Krupa vundadu adi comman lakshala mandi guruvugaari upadesam teesukunnaaru entamandi meeda guruvugaari drusti prasarinchindi adi poorvajanma sukkrutam devata anugraham mantrasidhhi kaliginaa kalagaka poyinaa saadhana cheyaali tappadu puraanaalu pariseelisee okka guruvu konta mandikee anugrahinxhaaru adi Nanna satyam
🙏
How many lashs should we do matra
That depends on your mantra and you will have to do until you attain siddhi.
Iam first'like
Thank you 🙏
Sir japam nilabadi cheyyocha..?
కాళ్ళు నొప్పిపుట్టినప్పుడు లేదా బాగా నిద్ర వస్తున్నప్పుడు లేచి నిలబడి కాసేపు జపం చేసి మళ్ళీ ఆసనం లో కూర్చో వచ్చు అని ఒక సిద్ధ గురువు గారు చెప్పారు . కానీ నడుస్తూ జపం చేయ కూడదు
మీ వీడియోస్ ఎందుకు రావట్లేదు చెప్పండి సార్ ప్లీజ్
ఆ దేవత సంకల్పిస్తే త్వరలో చేస్తానండి. శ్రీ మాత్రే నమః 🙏
🙏🙏🙏🙏🙏
Mathangi devi ki eh mathram japisthu undali sir..inni videos lo naaku ekada eh mathram japinchali annadhi kanapadaledhu
Manthram annadi Guru mukhatha ha vupdesam theesuko aali. Video choosi cheyyakoodadu
Sir pyna na coment ki reply ceppandi sir
చూసానండి ... త్వరలో ఆ వివరాలు చెప్తాను
thanks u so much sir
🙏
sir i have one doubt ....recent ga videos chustuna .....amma mantra videos vintu dhyanam chaiocha sir ...so please suggest me sir
ధ్యానం లో కేవలం శ్వాస మీద ధ్యాస వుండాలి ... జపంలో మంత్రం ఉచ్చరించాలి లేదా స్మరించాలి .. మంత్రం వింటూ చేయడం సరి కాదు
@@vastavam tnq sir
రబ్బర్ దాని మీద కూర్చుంటే పనికి రాదు అంటున్నారు సార్..దర్భసనం మే వాడాలి అంటున్నారు..మా ఊరి గుడిలో..తెలియజేయగలరు..
Chair lo ey asanam veysukovi
Chair లొ మీ అనుకూలం బట్టి సుఖాసనం లేదా ఆసనం లేకుండా కూడా కూర్చో వచ్చు .
సార్ వయసు ఎక్కువ వుండే వాళ్ళు వెన్నెముక ఆసనాలు చెయ్యడం మంచిదేనా
తగు జాగ్రత్తలతో చేయవచ్చు
hi sir manam japam chestunte focus peruguthundha?
Yes, that’s the ultimate goal of any form of meditation
@@vastavam thank u sir really u r great sir antha sepu japam cheyalante mamul vishayam kadhu
Namasthe sir me videos chala useful ga unnayi sir naaku anthaga thelugu radu nadi kannada yedayna spelling mistake unte kshaminchandi naku lalitha amma vari upasana cheyalani chala rojulinichi anukuntunanu naku saraina clarity ledu ye Time lo cheyyalani intlo daytime or night time please dayachesi chappandi sir🙏🙏🙏
The best time is early morning after 3:30 and before sunrise.
Sir naku syamala Devi mantropadesham kavali pls tq..
మీ దగ్గర్లో ఎవరైనా సిద్ధ గురువు వుంటే వెళ్ళి కలవండి
నమస్కారం అన్నయ్య గారు..
🙏
నమస్కారం సార్
మీరు ఎక్కడ ఉంటారు
US
How many hours we have to do japam
That depends on your target and comfort. Usually 3 - 6 hours a day
Sir minnalni oka important question adagali
Koncham mee contact number pampandi
Please email to vastavam2016@gmail.com
Thank you sir
🙏🙏🙏
Thank you sir
🙏🙏🙏
🙏
🙏🙏