నాగార్జున సాగర్ నిర్మాణం విషయంలో ఇన్ని కుట్రలా| Nagarjuna Sagar Dam history|Muktyala Raja Story

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 76

  • @madanmohan5910
    @madanmohan5910 3 месяца назад +35

    ముత్యాలరాజా వారికీ తెలుగు ప్రజలందరూ జీవితాంతం రుణపడి ఉంటారు. రాజా వారికీ శతకోటి ప్రణామములు. 👍🙏🌹

  • @valluruvenkatasambamurthy1304
    @valluruvenkatasambamurthy1304 3 месяца назад +29

    రాజవారి కృషి చాలా గొప్పది. తెలుగువారికి ప్రాతః స్మరాణీయుడు. 🙏🏻🙏🏻🙏🏻🌹🌹💐💐

  • @tsr9chanel94
    @tsr9chanel94 3 месяца назад +29

    కనీసం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ముత్యాల రాజ వారి విగ్రహం ఆవిష్కరించి ఆయనకి ఘనమైన నివాళులర్పించాలి....

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 3 месяца назад +54

    నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని ఈరోజున మనం గర్వంగా చెప్పుకుంటన్నాము. ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఎంతో కృషి వున్నదో మీవీడియో ద్వారా తెలుసుకున్నాము. ధన్యవాదాలు. 🙏 మీ వీడియోలో ఎంతోమంది మహామహులు మేధావులప పేర్లు వినపడినవి అప్పటి కేంద్ర ప్రభుత్వం అంతగా కలిసి రాకపోయినా గాని వారంతా ప్రజలకోసం ఎంతో అంకితభావంతో పనిచేసారు కనుకనే ప్రాజెక్టు పూరికాగలిగింది. వాళ్ళు ఖాళీ చేసి తమకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను కూడా స్వచ్ఛందంగా త్యాగం చేసిన ఆ ప్రాంత ప్రజలు ప్రశంశనీయులు. అందరికన్నా మిన్నగా రాజా వాసిరెడ్డి వారు ప్రతి స్థాయిలోనూ ప్రభుత్వాలతోను అధికారులతోను సమన్వయం చేసుకుంటూ తన వ్యక్తిగత హోదాను ప్రక్కన బెట్టి సంపదలను, ధానాన్ని త్యాగం చేశారు కాబట్టి అధికారులు ప్రాజెక్టు పూర్తి చేయగలిగారు. నేడు ఆఫలితాలను మనం అనుభవిస్తున్నాము. ఈరోజున అటువంటి త్యాగాలు, బాధ్యతలు స్వీకరించేవారు లేనందున పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగడంలేదు. కాలయాపన, ప్రజాధనం వృధా తప్ప ప్రయోజనం లేకుండా పోయింది. వ్యక్తిగత రాజకీయాలతో ప్రాజెక్టును భ్రష్టు పట్టిస్తున్నారు. నాయకుల తీరుతో రోత పుట్టిస్తున్నారు.

    • @dilip6419
      @dilip6419 3 месяца назад

      తప్పుడు వీడియోలు పెట్టి చరిత్రను వక్రీకరిస్తున్నారు.

  • @SkillDevelopment-w6t
    @SkillDevelopment-w6t 3 месяца назад +4

    ముత్యాల రాజా వారికి...శత కోటి వందనాలు
    ఆంధ్ర ప్రజలు మీకు జీవితాంతం రుణపడి వున్నారు.....మీరు చాలా గ్రేట్....

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 3 месяца назад +8

    మీకు ధన్యవాదాలు, చాలా మంచి విషయాలు తెలియజేశారు.

  • @raghuinturi9741
    @raghuinturi9741 3 месяца назад +5

    రాజా గారిని మరచి పోకూడదు, వారికి జోహార్లు🎉🙏

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 3 месяца назад +3

    జయహో ముక్త్యాల రాజా గారు.

  • @Joshuanaren
    @Joshuanaren 4 месяца назад +11

    ఇలాంటి విషయాలు ఏవరో ఒకరు మాకు తెలియజేస్తేనేగా ఈ జనరేషనకు తెలిసేది tq bro

  • @parthasarathiprathipati2474
    @parthasarathiprathipati2474 3 месяца назад +9

    Mukthyala Rajah a real modern Bhagiratha of Telugu states🎉

  • @rkr130
    @rkr130 3 месяца назад +13

    Mutya raja garu a great person and visionary leadership

  • @ramireddy2001
    @ramireddy2001 3 месяца назад +8

    Madhi muktyala Raja vlge we all be proud

  • @AhmedKhan-hk5iu
    @AhmedKhan-hk5iu 3 месяца назад

    చాలా విషయాలు చెప్పారు... విలువైన సమాచారం ఉంది..

  • @shivaduvvuru
    @shivaduvvuru 3 месяца назад +3

    Great. It is unfortunate that we forget great people like this even though Raja garu did all this for benefit of people and not for fame.

  • @crazyworld5725
    @crazyworld5725 3 месяца назад +1

    Thank you for ....this . video..
    For.. admin...for good information..for this genaration..🙏

  • @krishna150582
    @krishna150582 3 месяца назад +7

    1955 సంవత్సరం నుండి పోలవరం ప్రాజెక్ట్ ఆపటానికి జరిగిన కుట్రలగురుంచి కూడా తెలియపర్చండి.

  • @durgaprasadp3225
    @durgaprasadp3225 3 месяца назад +7

    Hats of to muthyala Raju garu.let us fight unitedly for vizag steel and polavaram like tamils

  • @karunasagarmallela6065
    @karunasagarmallela6065 3 месяца назад

    Many many thanks sir for explaining the then position and situations and efforts made by His highness Vasireddy garu ( he deserves that tittle for his sincere efforts and donations

  • @parribhaskar8256
    @parribhaskar8256 2 месяца назад

    నిజముగా రాజావారు మీకు ఎవరు సాటి రారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @MrPoornakumar
    @MrPoornakumar 3 месяца назад +15

    ఎవరో ఒక ఆంధ్రుడు అమితంగా చొరవ (డబ్బులుపెట్టి) తీసుకుంటేనేగాని యే ప్రాజెక్ట్ పూర్తవదని విశదమైంది. ఎప్పటికైనా సకలాంధ్రులు ఏకతాటిపై నిలబడి ఒకేకంఠంతో అడిగి, ఒక్క ప్రోజెక్ట్ సాధించగలరా?

  • @nageswaraop8256
    @nageswaraop8256 3 месяца назад +2

    Raja Garu greatest man of Great India

  • @MadineniR
    @MadineniR 3 месяца назад +2

    Mukthyala Raja gaariki Bharatha Rathna prakatinchali.

  • @vhn8346
    @vhn8346 3 месяца назад +6

    అలాంటి గొప్పవ్యక్తి ఇప్పుడు వుంటే ఇప్పటినాయకులు ATM GAA వాడేసుకుంటారు

  • @anasapurapuvijayasaradhi2194
    @anasapurapuvijayasaradhi2194 3 месяца назад +4

    మీరు ఇచ్చిన వివరాలు కు మా అభినందనలు.

  • @shaikmoulali2065
    @shaikmoulali2065 3 месяца назад

    Good information

  • @chandrareddybuduru3437
    @chandrareddybuduru3437 3 месяца назад +2

    ముత్యాల రాజా వారి నిలువెత్తు విగ్రహం ఈ డాం పై గుర్తింపు పెట్టండి

  • @mekalasubbarao1525
    @mekalasubbarao1525 3 месяца назад +1

    గుర్రం మల్లయ్య ప్రాజెక్టు కోసం ఎంతో కష్ట పడ్డారు

  • @sandersdev
    @sandersdev 3 месяца назад +2

    Facts, results, dynamism and acheivement is what Muktyala Raja was about. Besides contributing to Nagarjuna Sagar, he offered to give 300 acres land if state or central government sets up a university or any large educational institute.(But those days were different and governments were slow)
    Anyway, when something good happens, there will always be some people whingeing and complaining and there will be some smooth talking pseudo or self proclaimed intellectual with equally pseudo theories behind them. Facts, results, achievements doesn't matter to them. And if by hook or crook they get into power their results will be - well just look at Kaleswaram and what happened to Polavaram between 2019-2024. Such people should step out of misery and let people to get along.

  • @SRIDATHKOMMINENIAdmin
    @SRIDATHKOMMINENIAdmin 3 месяца назад +1

    johar Muktyala King

  • @Pramod-on5wu
    @Pramod-on5wu 3 месяца назад +1

    Ma village Raju garu

  • @dondapatiramamurthi2488
    @dondapatiramamurthi2488 22 дня назад

    రాజా మరియు ఆయన శ్రీమతి ప్రతినిధ్యం వహించిన జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆయన ఆనవాళ్లు ఏమీ లేవు

  • @parribhaskar8256
    @parribhaskar8256 2 месяца назад

    రాజా వారి విగ్రహామ్ పెట్టారా లేదా ఇప్పటిదాకా పెట్టాక పోతే అ మహనుభావుడి విగ్రహం పెట్టండి 🙏🌹

  • @mbsgrao400
    @mbsgrao400 3 месяца назад +2

    సి ఎస్ రావు గారు , తరవాత రిటైర్ అయి , విజయవాడ ఎంపీ గా గెలిచి సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ అయ్యారు

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 3 месяца назад +1

    👍

  • @sudhakarnaidu8586
    @sudhakarnaidu8586 3 месяца назад +3

    రాజా వారి విగ్రహాన్ని పెట్టారా ? లేదా వాడి కుశ్హిత బుద్ధిని చేరుకొన్నాడా ?

  • @ramanjaneyuluyalamanchili3766
    @ramanjaneyuluyalamanchili3766 3 месяца назад +2

    We shouldn't forget Mutyala raja garu

  • @rccreations8289
    @rccreations8289 3 месяца назад +2

    Maa ammamma chinnappudu ma muttamma vallu nagarjuna sagar kattadam lo pani chesaru

  • @mbsgrao400
    @mbsgrao400 3 месяца назад +1

    మీరు చెప్పిన దానికి కలుపుకో వలాడినది ,; ఉమ్మడి మద్రాస్ రాసిరాం లో , ప్రాజెక్ట్ కోసం , ప్రతిపాదన , ప్లేస్ కోసం , అల్లాడిన వారిలో ప్రకాశం గారితో పాటు తెన్నేటి విశ్వనాథం , గారు కూడా ( విశాఖ వరైన కూడా ) కృషి చేశారు . అప్పుడు ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు రహస్యంగా మన సి ఎస్ రావు గారు ( చీఫ్ ఇంజనీర్ , ఇరిగేషన్ , సెంట్రల్ గవర్నమెంట్ ,) వారిని రహస్యంగా కలిసి , వివరించి , ఒప్పించి , సెలవు పెట్టించి మరీ , తీసుకు వచ్చి , ముత్యాల రాజవరిచ్చిన జీపులో పిగలిగిన దూరం ప్రయాణించి , తరువాత నడిచి ( సీఎస్ రావు గారితో తెన్నేటి , పొట్టి శ్రీరాములు మొదలైన నాయకులున్నారు , ) నందికొండ కి దగ్గర దాకా వెళ్లిన తరువాత ఆంధ్రులకి అదృష్టం లేదని వెనక్కి మరలుతూ , అక్కడ పశువుల కాపరిని కృష్ణ నది రెండు కొండల మధ్య నుండి పారుతున్నాదా ? అని అడిగితే , అతను 10 మైళ్లకు ఎగువున నందికొoడ దగ్గర అలవుంటుంది అని చెప్పగా , ఉత్సాహoతో అక్కడికి నడిచి వెళ్లి , సంతసించిన సి ఎస్ రావు గారు రఫ్ వేసుకుని , ఢిల్లీ వెళ్లి రిపోర్ట్ తయారు చేసి , రహస్యంగా తెన్నేటి గారికి అందచేస్తే , వారు మద్రాస్ లో ప్రకాశం మొదలైన నాయకులకి , ముత్యాల రాజ గారికి , అక్కడ నుండి ఇంజనీర్స్ ( సి ఎస్ రావు గారి పేరు లేకుండా ) అందించి వారు వేసింట్లు చూపి మరి పార్లమెంటులో నెహ్రూ గారి దృష్టికి తీసుకెళితే , వారు రాష్ట్రమోదం ( నిజం స్టేట్ , మద్రాస్ కి పంపితే , ) రాజగోపాలాచారి కుట్రతో పడకేయించారు , అప్పుడు మన తెలుగు వాళ్ళకో రాష్ట్రం కావాలని , దానికోసం ఆమరణ నిరాహార దీక్ష తప్పదని అనుకుంటుoటే , పొట్టిశ్రీ రాములు ( నెల్లూరు ) ముందుకొచ్చి నేను రెడీ అని మొదలు పెట్టితే, అది లెక్కలోది కాదని రాజగోపాలాచారి తంత్రం తో కాంగ్రెస్ నాయకులను కట్టడి చేసి ప్రాముఖ్యత లేకుండా చేస్తే , ప్రకాశం మొదలైన వారు కాంగ్రెస్ ను వీడిన్నారు . చివరికి 56 రోజుల దీక్షణాంతరం పొట్టి శ్రీరాములు మరణoతో 1952 లో ఆంధ్ర రాష్ట్రం , సాగర్ కల కోసం నిజాం రాష్ట్రం లో కొంత భాగం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడి నాగార్జున సాగర్ ఏర్పడి మన నాయకుల కల నెరవేరింది .

  • @veera6520
    @veera6520 3 месяца назад +1

    🎉
    u

  • @pvnumsastry6930
    @pvnumsastry6930 3 месяца назад +1

    IT IS DESIGNED BY MOKSHGUNDAM VISWSWARAISH

  • @budigesandhya8875
    @budigesandhya8875 2 месяца назад

    mukthayala rajavari sagar dyam

  • @prasad7553
    @prasad7553 3 месяца назад +1

    Nagarjunsagar made contractors billionaires.

  • @budigesandhya8875
    @budigesandhya8875 2 месяца назад

    sagarki ma ammamma thathaya rallu thattalu mosharu

  • @apparaokurakula556
    @apparaokurakula556 3 месяца назад

    52లక్షలు ఎవరిని అడ్డం పెట్టు తెచ్చిండు

  • @ramanakumaridamodara5389
    @ramanakumaridamodara5389 2 месяца назад

    WHY MUKTAYALA RAJA VARI VIGRAHAM PETTALEDU THAT IS TELUGU PEOPLES! NOW ATLEAST BOTH THE TELUGU STATES SHOULD TAKE INTIATIVE FOR HIS ME.ORIAL.

  • @ramanjaneyulugoddu314
    @ramanjaneyulugoddu314 3 месяца назад +2

    ,, రాయలసీమ ప్రజల సమాధుల పైన కట్టిన ప్రాజెక్టు. తెలుగు ప్రజలు అంటే కేవలం గుంటూరు కృష్ణ జిల్లాలు. , మద్రాస్ ను అప్పనం గా తమిళనాడు కు అప్పచెప్పిన ఘానులు కోస్తా నాయకులు. కృష్ణ పెన్న ప్రాజెక్టు నీళ్ళు ఆరవ వాండ్ల కు పోతాయనే ఆపద్దాలు ఆల్లి కుట్రలు చేసి రాయల సీమ ప్రజల ను శాశ్వతం గా కరువు కాటకాలు లో ముంచిన ప్రాజెక్టు నాగార్జనసాగర్. సిగ్గు లేకుండా ఆపద్దాలు.
    ఆ కాటకాల విషాద బొమ్మాలు దత్త మండలం లొవి.
    కోస్తా కి గోదావరి ఉంది.
    మీ అంతా స్వార్థ పరులు భూమి మీద మరొకరు లేరు.

    • @Fielder-q3s
      @Fielder-q3s 3 месяца назад +2

      Seema kunikoru dacoits seperate state thisukoni denygeyandi ra

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool 3 месяца назад +1

      ​@@Fielder-q3sఎవర్రా ఖునికొర్లు , డెకాయిట్లు ? అసలు తెలంగాణ విడిపోవడానికి కారణమే ఆంధ్ర అహంకారము , వాళ్ళ భాషను , మా సీమను అన్యాయం చెయ్యడం వల్లనే

  • @mohang4267
    @mohang4267 3 месяца назад

    Mutyalacrsja garu ki gurthimpu inhaled Congress

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 3 месяца назад +7

    ఈప్రాజెక్టు నిర్మాణానికి నిజాం పది టన్నుల బంగారాన్ని ఇచ్చిన విషయం చాలామందికి తెలియనట్లుంది . ఇంకోవిషయం ! ముందు నిర్ణయించినట్లుగా కాకుండా కే ఎల్ రావు లాంటి " ఉద్దండులు " ఆంధ్రప్రాంతానికి ఎక్కువ లాభసాటిగా ప్రాజెక్ట్ స్థలాన్ని క్రిందికి జరిపి నిర్మించారు !ఇది చరిత్ర ! అంటే చెరిగిపోని నిజం ! ప్రాజెక్ట్ కింద ముంపు ప్రాంతం మాత్రం తెలంగాణకు చెందిందన్న సత్యం మాత్రం ఎవరి నోటా వినబడదు ! వాళ్లకు రాజాగారు మాత్రమే గుర్తుండిపోయారు !

    • @livebharathstudios
      @livebharathstudios  3 месяца назад +1

      ప్రాజెక్టుల విషయంలో నిజాం హయాంలో జరిగిన పనుల గురించి కచ్చితంగా మరో స్టోరీలో చెబుతామండి. కామెంట్ చేసినందుకు, సూచన చేసినందుకు ధన్యవాదాలు.

    • @shiva-s1r
      @shiva-s1r 3 месяца назад +2

      ఇలాంటి విషయాలు ఆంధ్ర వారి నుంచి ఆశించడం మర్చిపోవాలి. మంచి జరిగితే మాది చెడు జరిగితే మాది కాదు అనే వారు .

    • @venkanna1
      @venkanna1 3 месяца назад

      అప్పుడు నిజాం నవాబు పాలనలో తెలంగాణ ప్రజలు అజ్ఞానంగా ఉండిపోయారు, , రోజులు మారాయి తెలంగాణ ప్రజలు చైతన్యం అయ్యారు కాని ఎం లాభం ప్రాజెక్ట్ ను పైకి జరుపాలెం గద, శ్రీశైలం కి గండికోట్టి (SLBC ) నల్గొండ కు తీసుకపోవడమే ఇప్పుడు అదే జరుగుతుంది కాని గత 10 సం కచ్చారా అడ్డుపడ్డాడు....... ఇప్పుడు మల్లి పనులు స్టార్ట్ అయ్యాయి చూడాలి..

    • @venkataraotamatapu-jv1bo
      @venkataraotamatapu-jv1bo 3 месяца назад +5

      మీకు అంతగా తెలిస్తే మీరూ ఒక వీడియో చేసి పెట్టండి నిజాలు మాత్రమే చెప్పండి ప్రాంతీయభేదాలు సృష్టించకండి. ఎన్నాళ్లు ఆంధ్రావారిని బూచిగా చూపి పబ్బం గడుపుకొంటారు.

    • @shiva-s1r
      @shiva-s1r 3 месяца назад

      @@venkataraotamatapu-jv1bo రోషం పొడుచుకుచ్చిందా , ప్రాజెక్ట్ కావాలని కిందకు జరిపారు అది నిజం. ముంపు అంత తెలంగాణలో ఉంది మీకు తెలిసిన చెప్పరు. మా కర్మ ఏంటంటే ఇప్పటికీ మాకు రావాల్సిన నీళ్లు పంచమంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అసలు రాయలసీమకు కృష్ణా నీళ్లు ఎలా తీసుకెళ్తారు

  • @ARP6274
    @ARP6274 3 месяца назад

    బ్రిటిష్ వారు సర్వే చేసి ఫైనల్ చేసిన శ్రీశైలం,ie సిద్దేశ్వరం ప్రాజెక్టు ను నిలుపుదల చేసి నాగార్జున సాగర్ నిర్మించారు.దీని వల్ల రాయల సీమ వారికి యిప్పటికీ అన్యాయం జరుగుతూనే వుంది.దీని పై రాయల సీమ వారు విడియో చెయ్యండి.

  • @ydayakarreddy7967
    @ydayakarreddy7967 3 месяца назад

    you are talking about krishna pennar project is abad project you are all educated rayalaseema people are innocent

  • @chennau
    @chennau 3 месяца назад

    Congress party veldurthy mandalam ki anyyan chesindi, pakkana project unna use ledu. Varikapudisala vastee yemina use untundi