నమస్తే. మీ వీడియోలు చాలా రోజుల నుంచి యూట్యూబ్ నాకు రికమెండ్ చేస్తూనే ఉంది. కానీ నేనెప్పుడూ వాటిని చూడలేదు. ఈరోజు అనుకోకుండా మీ ఇంటర్వ్యూ ఒకటి చూసా. మీరు మాట్లాడే విధానం, జీవితాన్ని అర్థం చేసుకున్న విధానం. మనిషి ఆలోచనపై మీకున్న క్లారిటీ నిజంగా ఈ సాయంత్రం అంతా నన్ను ఆలోచింపజేసింది. ఇప్పుడున్న జీవితమే కొత్తగా అనిపిస్తుంది. నాకు తెలిసిన విషయాలను మీరు కొత్తగా చెబుతున్నట్లు అనిపిస్తుంది. మీ ఇంటర్వ్యూలB వీడియోలు నా ఆత్మీయులకు అందరికీ ఫార్వర్డ్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్కటి మీ పాత వీడియోలు చూస్తూ ఉన్నా. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. 🙏
ఆయనేమీ రాసారో నేను చదవలేదు . కాని భరత్ గారిలో స్వచ్ఛత నన్ను అక్కర్శించింది . కొన్ని హృదయాలు తెరచిన పుస్తకాలు. అవి చదివి ఏముందో తెలుసు కోడం కన్న వాటి సౌ రభాలు ఆంధ్రపత్రిక ను అద్దు కున్న కునేగా మరికొళున్దు వలె దూరం నుంచి కూడా ఆస్వాదించి ఆనంద పడ్డం ఓక స్థితి.
హాయ్ "రీసా గారు".. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. "living life on my own terms" అడ్జస్ట్ అవ్వకూడదు.. కాంప్రమైజ్ అవ్వకూడదు.. అర్థం చేసుకోవాలి.. ఇది ఒక్కసారి అర్థమైతే లైఫ్ లో గట్టుమీద పడతామని కాదు.. కొన్ని విషయాలు నిరంతరం వర్తిస్తది.. వంట చేస్తున్నారనుకోండి అది every day చాలెంజ్ అది.. 25 ఏళ్లు కరెక్ట్ గా వంట చేశారు.. ఈరోజు కరెక్ట్ గా వంట చేయలేదు.. criticize చేస్తారు అంతే.. Accept చేయాలి.. Yes.. నేను తప్పు చేశాను.. ఏదో మిస్టేక్ జరిగింది. మళ్లీ రేపు కరెక్ట్ గా చేస్తాను.. లైఫ్ అనేది every day.. every minute.. ఒక కొత్త చాలెంజ్ తీసుకొని వస్తది. every breath know we take is a challenge.. మళ్లీ బయటకు వస్తదో లేదో తెలియదు కదా.. it's a fact.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
Your is YOU life: This movement Acceptency (Correction of mistakes ) No udjestment no compramise Be "Undestand " finally life is Like ♋ Kharlo ya marlo.
💐🙏
me voice lo magic undandi risa gaaru....
really ఆలోచించాల్సిన విషయమే
రిసా మాటలను నమ్మవచ్చు, ఆచరించి ఆనందంగా ఉండే ప్రయత్నం చేయొచ్చు. సొంతంగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. మీతో నే మీరు ఉంటారని గమనించండి. 🙏🏻
నమస్తే. మీ వీడియోలు చాలా రోజుల నుంచి యూట్యూబ్ నాకు రికమెండ్ చేస్తూనే ఉంది. కానీ నేనెప్పుడూ వాటిని చూడలేదు. ఈరోజు అనుకోకుండా మీ ఇంటర్వ్యూ ఒకటి చూసా. మీరు మాట్లాడే విధానం, జీవితాన్ని అర్థం చేసుకున్న విధానం. మనిషి ఆలోచనపై మీకున్న క్లారిటీ నిజంగా ఈ సాయంత్రం అంతా నన్ను ఆలోచింపజేసింది. ఇప్పుడున్న జీవితమే కొత్తగా అనిపిస్తుంది. నాకు తెలిసిన విషయాలను మీరు కొత్తగా చెబుతున్నట్లు అనిపిస్తుంది. మీ ఇంటర్వ్యూలB వీడియోలు నా ఆత్మీయులకు అందరికీ ఫార్వర్డ్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్కటి మీ పాత వీడియోలు చూస్తూ ఉన్నా. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. 🙏
ఎన్ని మెళుకువలు విన్నా...సమయం సందర్భం వచ్చినప్పుడు విన్నది ఒకటి చేసింది ఒకటి... విన్నదంతా ఏమైపోతుందో 😢 అలోచన వేరు ఆచరణ వేరు
మనమెవరో ఆచరణ లో తెలుస్తుంది
@@KanthRisa మరీ విన్నదంత ఏమై పోతోంది..... mind ki ఎక్కడం లేదా
@@suma4298 aacharinchi choodali
Adhe manishi naijam ...enni melukuvalu vinna badha lo unnavade manishi ...ala Leni vaadu maharshi
Baga chepparu sirrrr👏
బాగుంది .🙏 నేర్చుకుంటూనే ఉండాలేమో జీవించడము లో మెళకులవ లు .🙏
ఆయనేమీ రాసారో నేను చదవలేదు . కాని భరత్ గారిలో స్వచ్ఛత నన్ను అక్కర్శించింది . కొన్ని హృదయాలు తెరచిన పుస్తకాలు. అవి చదివి ఏముందో తెలుసు కోడం కన్న వాటి సౌ రభాలు ఆంధ్రపత్రిక ను అద్దు కున్న కునేగా మరికొళున్దు వలె దూరం నుంచి కూడా ఆస్వాదించి ఆనంద పడ్డం ఓక స్థితి.
Ne matalu vinte Inka nidrapotaru..
.
Understanding the Situations and Accepting the Reality is the solution to all problems.
అంతే
హాయ్ "రీసా గారు".. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. "living life on my own terms" అడ్జస్ట్ అవ్వకూడదు.. కాంప్రమైజ్ అవ్వకూడదు.. అర్థం చేసుకోవాలి.. ఇది ఒక్కసారి అర్థమైతే లైఫ్ లో గట్టుమీద పడతామని కాదు.. కొన్ని విషయాలు నిరంతరం వర్తిస్తది.. వంట చేస్తున్నారనుకోండి అది every day చాలెంజ్ అది.. 25 ఏళ్లు కరెక్ట్ గా వంట చేశారు.. ఈరోజు కరెక్ట్ గా వంట చేయలేదు.. criticize చేస్తారు అంతే.. Accept చేయాలి.. Yes.. నేను తప్పు చేశాను.. ఏదో మిస్టేక్ జరిగింది. మళ్లీ రేపు కరెక్ట్ గా చేస్తాను..
లైఫ్ అనేది every day.. every minute.. ఒక కొత్త చాలెంజ్ తీసుకొని వస్తది. every breath know we take is a challenge.. మళ్లీ బయటకు వస్తదో లేదో తెలియదు కదా.. it's a fact.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
హై అన్న... మంచి వివరణ... అట్లాగే ఆధ్యాత్మికత అంటే ఏమిటి?
Nee sahaja స్థితులలో జీవించడం
@@KanthRisa అడిగిన వెంటనే సందేహాని తీర్చారు... ధన్యవాదాలు
@@shashiknowledgeentertainme6116 🙏
Thank you sir
❤ Swamy
ఊడ్డున కూర్చున్నావు.
గయ్యాళి పెళ్ళాం తో ఉంటే
సర్వం బోధ పడుతుంది తత్వం
I understand
🙌☮
👌🙏🙏
Ek niranjan....em telustundi vedavaki
Your is YOU
life:
This movement
Acceptency (Correction of mistakes )
No udjestment no compramise
Be "Undestand "
finally life is Like ♋
Kharlo ya marlo.
🙏🙏🙏
Great job master 👍
Music chalaaaa bavundi risa garu
Please only music and patalatho oka vedio cheyagalara
Ok
Hiiiiii sirrrr 💐💐💐💐💐💐
Hi Risa garu 🙏🏻
what is spirituality
Spirituality is sate of mind and beyond conscioness
నమస్తే Risa గారు 🙏
Namaste
Miru chadivina nisargadatta books name's, details, akada available unayo pedatara sir, telugulo dorakatledu.
నవోదయ లో ఉందట
ONE TUTOR SAYS.
Rishi....monna mee mamayya situation lo kopam natinchaavaaa...manasulo aa brahma kumari samsta patla kopam manasulo ledaa...naaku alaa vunda kundaa vundam kashtam gaa vundi...
నాకు ఏ కోపమూ లేదు.. ఎవరి జీవితం వారే నిర్మించుకోవాలి. కానీ బందించకూడడు. కోపం లేకుండా fight చేయడం ఒక art
@@KanthRisa, well said
SADGURU AND KRISHNAMURTHY SAID FROM EXPERIENCE: KO PHILASOPHY:
Risa ninnu parcheyam chesinaa ee RUclips ki ee srustiki paadabi vondanam
మీకు కూడా
IF YOU WANT TO LEARN VOILIN, YOU NEED ( GANA NEPATHYAM) THEN ONLY YOU CAN. TRUE?.
Risa garu! Is it available in తెలుగు( book)
9:16 daggara enti anna ala anesav okkasare
S🙏🌄
Hi Risagaru 🙏🙏🙏
Hello
@@KanthRisa 😌
Hi risa❤
నీకే ఇంగ్లీష్ రాదు నీకు ఇంగ్లీష్ ఛానల్ ఎందుకు అన్న
పోయెలోపు తోచింది హాయిగా చెయ్యి
Noru musuko....
Nee problem yenti amma,
🙏