APARAAJITHA VB KATHALU - 4 || బేతాళుడు చెప్పిన చిత్రమైన ఓ అపరాజిత కథ ...?

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • #Telugukathalu #BethalaKathalu #VikramarkaKAthalu#
    చిన్నప్పుడు చందమామలో ఎంతో ఇష్టంగా చదివే వాళ్లము. దూరదర్శన్ వారు కూడా ఈ కథలును సీరియల్ గా చూపించేవారు. వారమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ, ఆ టైములో కరెంటు పోకూడదని గట్టిగా దేవున్ని ప్రార్థిస్తూ వేచి చూసే వాళ్లము.
    ఇప్పుడు 100 చానెల్స్, వెయ్యి సీరియల్స్ చూసే జనరేషన్కి ఆ innocent pleasure అస్సలు అర్ధం కాకపోవచ్చు.
    కానీ ఈ కథలు ఉత్తి వినోదం కోసమే రాసినవి కాదు. ఈ చిన్న కథలలో పెద్ద నీతులు దాగి వుంటాయి. భారతీయ సంస్కృతిలో పురాణ కథలలో వినోదంతో పాటు విద్యా, విజ్ఞానం కూడా వెదజల్లడం మామూలు విషయం.
    అందుకే “వెన్నతో పెట్టిన విద్య” అనే పదానికి అంత లోతైన అంతరార్ధం వుంది. నిన్న చూసిన సినిమా ఇవాళ గుర్తు వుండదు. కానీ ఈ కథలు? ఎన్నో యుగాలుగా గుర్తుండి పోయినవి.
    విక్రమార్క -బేతాళ కధలు దాదాపు 2500 సమత్సరాల క్రిందట మహాకవి సోమదేవ్ భట్ట సంస్కృతంలో వ్రాసిని “బేతాల్ పచ్చీసి” పై ఆధారించబడినవి. పచ్చీసీ అన్న పేరుబట్టి మొదటిలో ఇవి 25 కథల ద్వారా తెలియచేసిన నీతులని నమ్ముతారు.
    కాని విక్రమార్కుడు, బేతాళుడు ముఖ్య పాత్రల ఆధారంగా కొన్ని వందల కథలు రాసారు.
    ఉజ్జయిని మహారాజు విక్రమార్కుడు తెలివైన వాడని, అనుభవగ్నుడని, అసమాన విజ్ఞాన విచక్షణ గల వాడని పేరు పొందాడు.
    ఆయన రాజనీతి, యుక్తి, సమస్యస్ఫూర్తి మూలంగా ఆ యుగంలో బాగా ప్రఖ్యాతి చందేరు.
    విక్రమార్కుడికి రోజు ఒక యాచకుడు ఒక పండు పంపించేవాడట. ఆ పండు కొస్తే, అందులో రోజూ ఒక మణి వుండేది. ఈ విషయం ఆశ్చర్యజనకంగా అనిపించి రాజుగారు ఆ యాచకుడిని కలవాలనుకున్నారు. యాచకుడు నెలలో 14వ రోజున అర్ధరాత్రి ఒక స్మశానంలో వంటరిగా వస్తే కలుస్తానని కబురు పంపించాడు. ఈ వింత ఏంటో తనే తెలుసుకోవాలని విక్రమార్కుడు యాచకుడిని కలిసాడు. ఆ యాచకుడు ఒక చెట్టుమీద వేళ్ళాడుతున్న ఒక శవాన్ని తీసుకుని రమ్మని, ఇలా చేస్తే యాచకుడికి అపారమైన క్షుద్ర శక్తి వస్తుందని యాచించాడు. వెతికి తీసుకుని వస్తానని మాట ఇచ్చాడు విక్రమార్కుడు.
    అలా చెట్టుమీంచి దింపిన శవంలో బేతాళుడు వున్నాడు. బేతాళుడు విక్రమార్కుడితో ప్రయాణం చేయడానికి ఒప్పుకుంటాడు కాని, ఒక్క నిబంధన పెడతాడు. దారిలో విక్రమార్కుడు మాట్లాడ కూడదు. మౌనంగా ఉండాలి దీనికి విక్రమార్కుడు ఒప్పుకుంటాడు.
    ఇలా తీసుకుని వెళ్తుంటే బేతాళుడు చిన్న కథ చెప్పి, అందులో ఒక క్లిష్టమైన ప్రశ్న అడుగుతాడు. దానికి జవాబు తెలిసినా నోరు మెదలకపోతే విక్రమార్కుడి తల బద్దలైపోతుందని హెచ్చరిస్తాడు. విక్రమార్కుడు జవాబు చెప్తే బేతాళుడు మౌనభంగం కలిగినందుకు శిక్షగా మళ్ళీ తానూ చెట్టు మీదకి యెగిరి వెళ్లి పోతాడు. అలాగని జవాబు చెప్పకపోతే తల బద్దలైపోతుంది.
    ఇలాంటి పరిస్థితిలో ప్రతి సారి విక్రమార్కుడు జవాబు చెప్తాడు, బేతాళుడు శవంతో పాటు యెగిరి పోతాడు.
    మహాకవి సోమదేవ్ భట్ట రాసిన “బేతాళ పచ్చీసి”లో చివరికి 25వ కథ అంతంలో విక్రమార్కుడు జవాబు చెప్పకుండా ప్రయాణం పూర్తీ చేసి ఆ యాచకుడి దగ్గిరకి బేతాళుడిని చేర్చుతాడు.
    Namasthe...!
    Welcome to Telugu RUclips Channel
    Here You can Find More Interesting Videos in Telugu
    About Aliens Devils Ghosts Hidden Secrets not only This you can find Histories Mysterious Ancient Technology in India or in this World and also you can find Top Countdown videos like Top10 Top20 Top30 in Telugu I will give you Entertainment with knowledge in Telugu unknown facts in Telugu Amazing facts in Telugu Interesting facts
    ► Subscribe Our Channel for Amazing and Interesting facts videos in Telugu

Комментарии • 280

  • @ybhagyalakshmi875
    @ybhagyalakshmi875 3 месяца назад +3

    నా చిన్నప్పుడు విన్నాను మళ్ళీ ఇప్పుడు వింటూ వున్నా చాల సంతోషంగా ఉంది

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg 2 года назад +2

    చాలాబాగుంది సార్ చిన్నప్పుడు విజయావారిచందమామలో చదివేవాళ్ళు కానిఒక్కకధజ్ఞాపకములేదు
    మీరుఇలాచేసినందుకు ధన్యవాదములు అన్నికధలువేయండిtqమిత్రులకు🙏🏻👍👍👍🙏🏻

  • @sunandasravanthi4563
    @sunandasravanthi4563 4 года назад +1

    Nijanga ilanti kathalu ippati generation ki avasaram
    Nice

  • @dvijaykumar2219
    @dvijaykumar2219 4 года назад +6

    కధ చాలా బాగుంది. ఇలానే మీరు మంచి కధలు చెప్పండి.

  • @atikelagunddumohan9949
    @atikelagunddumohan9949 2 года назад +1

    అన్నా మీరు అలా చెప్తుంటే అలా వినాలని అనిపిస్తుంది

  • @kollimivennala1558
    @kollimivennala1558 4 года назад

    Miru kadhaa cheppe vidanam chaala chaala bagundhi miru chebuthunte Inka vinalanapisthundhi

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 года назад +5

    పరకాయ ప్రవేశం తెలియని వారికి పరిచయం చేసినట్లే
    కథని చాలా స్పీడ్ గా చక్కగా చెప్పారు, కొంతమంది బోర్ ఫీల్ అయ్యే అవకాశం లేకుండా చెప్పారు
    భేతాళ కథలలో స్పార్క్ లేనివి చాలా తక్కువ, వాటిలో ఇదొకటి, భేతాళ కథలంటే విపరీతమైన ఇష్టంతో ఈ విషయం చెప్పాను, లేదా మీరు కథని ఏమన్నా ఎడిట్ ఐనా చేసుండాలి. అన్యధా భావించకండి, కథ మాత్రం మంచి కథ

  • @mvtejavarun4794
    @mvtejavarun4794 4 года назад +32

    నా చిన్నతనంలో ఇలాంటి కథలు విన్నాను మళ్ళీ ఇన్నాళ్ళకి మీ చానల్ ద్వారా వినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్

  • @vbhuvankumarbhuvan7739
    @vbhuvankumarbhuvan7739 4 года назад +25

    చాలా బాగుంది 🙏ధన్యవాదాలు🙏 🌸💚🌷గురూగారు🌺💞

  • @Mallesh-301
    @Mallesh-301 4 года назад +1

    Nice ga chepparu.. Sir.. I like bhethala... Kathalu

  • @sindhusuvarnam6365
    @sindhusuvarnam6365 2 года назад +1

    Naku Chala estam

  • @vanithadevarapalli4478
    @vanithadevarapalli4478 4 года назад +4

    I love betala vikramarka katalu very very very much.
    Thanks for doing such type of wonderful videos sir.

  • @busichittibabu8758
    @busichittibabu8758 2 года назад

    Chaaalaa thanks brother

  • @sunilnagabansasunilnagaban5915
    @sunilnagabansasunilnagaban5915 4 года назад +1

    Bagundi sir kadha

  • @chitrabhanu3129
    @chitrabhanu3129 2 года назад

    Kids nundi peddavalla varaku Chala use full brain sharp avtundi kuda thank u this channel

  • @santohigandi2515
    @santohigandi2515 3 года назад +1

    Super thank you sar

  • @boddukrishnamurthy6115
    @boddukrishnamurthy6115 4 года назад

    Bethala vikramarka Kathalu super Sir

  • @imrannawaz8922
    @imrannawaz8922 4 года назад +2

    Kallu musukoni vinte oka cinema madiriga anipinchindi ... nice collection,👌👏👏👍

  • @J2_09yyyy
    @J2_09yyyy Месяц назад +1

    Chala bagundi Andi 🎉

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 3 года назад

    ne voice bagundhii nuyuchaypayy vedanamkudaa challabaguntundii

  • @lakshmipathiraovejendla3461
    @lakshmipathiraovejendla3461 2 года назад +1

    Very good, sir

  • @rajavarapumalleshwari1441
    @rajavarapumalleshwari1441 4 года назад

    Chala bagunay

  • @guntupallinavmi2477
    @guntupallinavmi2477 4 года назад +8

    నాకు చాలా ఇష్టం అయిన కథలు బేతాళ కథలు చాలా రోజుల తర్వాత మళ్ళీ అచ్చమైన తెలుగు వింటున్నాను ధన్యవాదాలు మీకు

  • @Fakepokeemon
    @Fakepokeemon 3 года назад

    Katha Chala baagundhi

  • @mvrameshbabu
    @mvrameshbabu 4 года назад +63

    మీరు కథ చెప్పే విధానం బాగా మార్చు కోవాలి..లేకపోతే మీరు చెప్పేవిధానం ఒక పేపర్ చదువుతున్నట్లుగా ఉంది... మీరు చెప్పే కథ ఎదుటి వారికి అర్ధం అవ్వాలంటే చెప్పే విధానం చాలా బావయుక్తంగా ఆకట్టుకోవాలి..నా మాట లోని అర్ధం గ్రహిస్తారు అని అనుకుంటున్నాను... ఏది ఏమైనా ఈ ఛానల్ చాలా ఆలస్యంగా చూస్తున్నందుకు చాలా బాధగా ఉంది..

    • @B-positive.always
      @B-positive.always 4 года назад +5

      నేను కూడా మీలాగే ఆలస్యంగా ఈ ఛానెల్ గురించి తెలుసుకున్నాను కానీ మీరు చెప్పిన మాటతో ఏకీభవించను ప్రతి కథ నాకు చాలా క్లారిటీ గా అర్దం అవుతుంది. ఒక బుక్ చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు ఈ వీడియో చూస్తున్నంతసేపు....

    • @dsrao1962
      @dsrao1962 4 года назад +1

      Correct Ramesh babu garu. The reading styele should improve.

    • @516rajeshbisai7
      @516rajeshbisai7 4 года назад

      antha problem emi ledu meru peddavaru kabatti miku koncham problem avuthundi okk,maku ok edi I'm 18

    • @dharmadisaikumari8672
      @dharmadisaikumari8672 4 года назад +1

      Avunu andi nikamgane

    • @nirmalavundurty7015
      @nirmalavundurty7015 2 года назад

      అవును

  • @kasivajalanarasimha6046
    @kasivajalanarasimha6046 4 года назад +60

    మీరు చెప్పే విధానం కథకే అందాన్ని తెస్తుంది 🙏👌

  • @ypalemapm5264
    @ypalemapm5264 4 года назад +2

    Chinna Nati kathalu gurthu chesaru. Thank you go ahead😍

  • @kuntumallaravi4310
    @kuntumallaravi4310 Год назад

    Chala bagundi

  • @sivatarak2935
    @sivatarak2935 4 года назад

    Cheppe vidhaanam baagundi .. Great

  • @balakrishnacreativefilms9209
    @balakrishnacreativefilms9209 4 года назад +1

    Sir supar thanku

  • @anagonianjanna672
    @anagonianjanna672 2 года назад

    Supar 👏

  • @OHO15815
    @OHO15815 2 года назад

    Hi chala bagunnai

  • @kanakadurgagoteti9230
    @kanakadurgagoteti9230 4 года назад

    Chinnappudu maa tatayya story cheppinatlanipinchindhi superrr

  • @mdurgarao5525
    @mdurgarao5525 4 года назад +2

    Super 👌🏽👌🏽

  • @jahapanaking7329
    @jahapanaking7329 4 года назад +3

    మీ వాయిస్ చాలా బాగుంది, కథ చెప్పే విధానం అంతకన్నా చాలా బాగుంది 👌

  • @mystyle2844
    @mystyle2844 4 года назад +1

    మీరు చెప్పే పద్దతి బాగుంది సార్

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 4 года назад +2

    Very good moral interesting stories which preach wisdom of life

  • @skbadani8460
    @skbadani8460 4 года назад +1

    Chalaa bagundi katha .. chivari ki ..katha loni neethi... nijam inka bagundi...

  • @gopalreddygopal02
    @gopalreddygopal02 3 года назад

    Super oice sar

  • @prasadas6682
    @prasadas6682 4 года назад +1

    I like chandamama kadhalu

  • @teachingadvisory
    @teachingadvisory 4 года назад +75

    I'm 25 years old but i still love Vikram and betal stories

  • @palletoorijabardasth7983
    @palletoorijabardasth7983 3 года назад

    Your voice is your +point bro super voice

  • @kaliprasadchowdhary3259
    @kaliprasadchowdhary3259 4 года назад +2

    Excellent 👌 explaination baaga clearga chebutunnaru

  • @tharunireddy547
    @tharunireddy547 4 года назад

    Chala chala baga chepparu sir.....kalla mundu pathralu kanipinchay🙏🙏

  • @rraj9805
    @rraj9805 4 года назад

    katha vikramarkudiki cheppinattu baga chepparu

  • @phanicherukuri1769
    @phanicherukuri1769 4 года назад +1

    Chala Telugu kathala channels chusa Kani miru chala Baga chepthunnaru mi voice Chala clarity ga clear ga vundi

  • @anoohyanagula1342
    @anoohyanagula1342 2 года назад

    Super sir

  • @vinodkumarcherakapu8126
    @vinodkumarcherakapu8126 2 года назад

    Elanti kathalu peddhavallaki mathrame kadhu pillaku kuda chupusthe manchidi

  • @rakhigoud3221
    @rakhigoud3221 4 года назад +7

    Super story brother

  • @sudhakarpolani
    @sudhakarpolani 4 года назад +1

    తెలుగు లిపి ఎవరూ నేర్చుకోవటం లేదు . నేర్చుకున్నా ఎవరూ ఉపయోగించటం లేదు . ఈ పరిస్థితి లో తెలుగు సాహిత్యం మరుగున పడిపోయింది . సంస్కృతీ సాంప్రదాయమూ మరుగున పడిపోయింది . ఈ విధంగా శ్రవణ రూపంలో ఆ సాహిత్యాన్ని అందరికీ చేరవేస్తున్నారు . గుడ్డి కంటే మెల్ల మేలు . మీ ప్రయత్నం బావుంది

  • @dandubabu1942
    @dandubabu1942 Год назад +1

    E katha inko rendu chanel vallu chepparu kani me antha intrest anipinchaleu anna

  • @lrvadlamani9261
    @lrvadlamani9261 3 года назад

    Thanks a lot after so many YEARS I am gpinh through all CHANDAMAMA STORIES. EXCPT BODHISATWA KATHALU

  • @laksmig9095
    @laksmig9095 4 года назад +2

    Thanks

  • @devendraboggavarapu9739
    @devendraboggavarapu9739 4 года назад +2

    I.. love stories

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 9 месяцев назад

    Kasimajili kadhalu chesukondi with pictures chalabaguntayi lenghty series vastayi.!!.

  • @syamprasaddola7109
    @syamprasaddola7109 4 года назад +1

    Nice explanation

  • @bhavanisunkara9130
    @bhavanisunkara9130 4 года назад +1

    Super story sir tq

  • @janakisita9861
    @janakisita9861 4 года назад +2

    Beautiful story nice voice brother

  • @nirmalagoka2610
    @nirmalagoka2610 4 года назад +2

    Nice 👍🏼

  • @Mrsolo-il4mo
    @Mrsolo-il4mo 4 года назад +1

    Super 😍 sir 👌

  • @shivaraju597
    @shivaraju597 4 года назад +1

    Sir kathalu super enka chala kathalu chepandi mi voice chala bagundhi

  • @johneejohnee1803
    @johneejohnee1803 4 года назад

    Reediding style super

  • @ramakrishnakotichukkala5613
    @ramakrishnakotichukkala5613 4 года назад +8

    Your tacking styles is next level I like it

  • @Lakshmiprasanna-s2p
    @Lakshmiprasanna-s2p 4 года назад

    Manchi kathalu chepthunnaaru sir

  • @divadvmr3739
    @divadvmr3739 3 года назад

    Meru cheppe vidanam maku nachindi

  • @yakobugaddam5502
    @yakobugaddam5502 3 года назад

    ❤️

  • @aharikrishna4863
    @aharikrishna4863 4 года назад +1

    Good story

  • @marrimuralikrishna6260
    @marrimuralikrishna6260 4 года назад +3

    Great speech continues videos

  • @kalavathikala3753
    @kalavathikala3753 4 года назад +2

    Good story s

  • @subbaraokaku946
    @subbaraokaku946 6 месяцев назад

    🙏🙏🙏🙏👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳

  • @dalavai1
    @dalavai1 4 года назад +1

    good., need more creative talent questionable similar stories.

  • @chukkasantoshreddy3383
    @chukkasantoshreddy3383 2 года назад

    Maa నాన్న స్వీట్ మామురి

  • @nithinladu8972
    @nithinladu8972 2 года назад

    🙏🌹🙏

  • @anuireddy80
    @anuireddy80 4 года назад

    So nice

  • @ravipavan1383
    @ravipavan1383 4 года назад +3

    మంచి ఆలోచన

  • @sunithapillalamari2550
    @sunithapillalamari2550 4 года назад +1

    Nice...

  • @tangirama
    @tangirama Год назад +1

    T.Ramamurty.✍🏻🧜‍♀️

  • @bhaskararaorevuru7552
    @bhaskararaorevuru7552 2 года назад

    very good

  • @vasuvoy12
    @vasuvoy12 4 года назад +3

    Wonderful narration sir

  • @sivaprasadsalina8143
    @sivaprasadsalina8143 4 года назад

    Super

  • @lavakusamamidipalli1139
    @lavakusamamidipalli1139 4 года назад +1

    Nice Love story super sir

  • @ssujatha2640
    @ssujatha2640 2 года назад

    Very good storytelling

  • @TOMandJERRY1989
    @TOMandJERRY1989 4 года назад +1

    బాగా చెప్పారు... ధన్యవాదాలు..

  • @shaikkaleel8482
    @shaikkaleel8482 4 года назад +1

    SUPAR O

  • @rambabugorripati6508
    @rambabugorripati6508 4 года назад

    ఈ కథలు చాలా బాగుంటాయి

  • @narendrarachakonda20
    @narendrarachakonda20 4 года назад

    Nice story. Super.🙏

  • @gajjalasrinivasulareddy1966
    @gajjalasrinivasulareddy1966 4 года назад +4

    Continue

  • @santhosh6017
    @santhosh6017 4 года назад +1

    Superb

  • @kommavenkatesh4785
    @kommavenkatesh4785 4 года назад +3

    Mi voice chalabaga
    Nacchindi

  • @seenusrinivaskld9273
    @seenusrinivaskld9273 4 года назад +2

    👌👌👌👌👌👌👌👌

  • @manchuvishnumanchuvishnu7290
    @manchuvishnumanchuvishnu7290 3 года назад

    I'm new subscriber bro

  • @rakeshrakhi2874
    @rakeshrakhi2874 4 года назад +7

    thanks for the stories !!!!

    • @rakeshrakhi2874
      @rakeshrakhi2874 4 года назад

      I like so much your Mahabharatam "aswardhama episode" also sir 👌 !!!!! I knew that's 100% your voice !!!!

  • @saibaba6257
    @saibaba6257 4 года назад +2

    Good thinking thankyou

  • @varanasidurga5551
    @varanasidurga5551 4 года назад +3

    Chinnappudu ee books age 6 nunde chadivatam valla Telugu suluvuga rayatam vachesedi. Ippudu ma akka pillalu Telugu radu. Ipati generation kids ilanti books chadavali.

  • @HanmanthuHanmanthu-w5d
    @HanmanthuHanmanthu-w5d Год назад

    Mottam kathalu pettandi sir

  • @venkatkadam5331
    @venkatkadam5331 Год назад

    Manchi katha
    Mache katha

  • @user-IL1EL
    @user-IL1EL 4 года назад +4

    Actually this is a very nice love story I neverheard it is like everything is fair to get in love & war

    • @PraveenKumar-zc8ou
      @PraveenKumar-zc8ou 4 года назад

      In love should not do cheating but in war we can do

    • @user-IL1EL
      @user-IL1EL 4 года назад

      Nanda kishore I mean to get that guy . She didn’t loved his beauty but him

    • @user-IL1EL
      @user-IL1EL 3 года назад

      @@PraveenKumar-zc8ou yup that is after getting love

  • @gangaiahdyagala7427
    @gangaiahdyagala7427 4 года назад

    Nice bro

  • @brmgdarshithnandhan7437
    @brmgdarshithnandhan7437 4 года назад +1

    Me voice 👌👌

  • @madhavmadhav3849
    @madhavmadhav3849 4 года назад +1

    I love. Story s. 💞💞💞