ప్రతిరోజూ సంపాదించేలా ఆకు కూరల సాగు | ATM Model Farming | Naveen Shah
HTML-код
- Опубликовано: 7 фев 2025
- ప్రతిరోజూ సంపాదించేలా ఆకు కూరల సాగు | ATM Model Farming | Naveen Shah @Raitunestham
#raitunestham #naturalfarming #atmmodelfarming #agriculture #farming @Raitunestham
ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం అడిమిల్లి గ్రామానికి చెందిన నవీన్ షా... ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆకు కూరలు సాగు చేస్తున్నారు. ఏటీఎం మోడల్ సాగుతో ప్రతిరోజూ ఆదాయం అందుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయం పై తోటి రైతులకి అవగాహన కల్పిస్తూ.. సహజ సాగు విస్తరణకు కృషి చేస్తున్నారు. సాగు విధానాలను ఇలా వివరించారు.
-------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • భూమిలో బంగారు పంటలు - ...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham