జన్‍ధన్‍ యోజనతో పదేళ్లలో జరిగిన మేలేంటి | How People Benefited from Jan Dhan Yojana || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 66

  • @d.lokanadharaju6546
    @d.lokanadharaju6546 4 месяца назад +16

    This is a big proud. Example Regular account holders money cut through annually charges says. What will do middle class holders

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 4 месяца назад +60

    ఈ టీవీ వారు ద్వారా నేను ప్రధాన మంత్రి గారి ని ఓ ప్రశ్న అడగాలని అని అనుకున్నాను ఈ జన్ ధన్ యోజన పథకం ప్రభుత్వ పధకాల డబ్బు ను వారి వారి ఖాతాల్లో వెయ్యడం మాత్రమే కాదు విదేశాల్లో సంపన్నులు మరియు ఆర్ధిక నేరస్తులు దాచుకున్న నల్ల ధనాన్ని వెనుక కు తెచ్చి ప్రతీ భారతీయుడి ఖాతా లో అక్షరాల పదిహేను లక్షల రూపాయలు వేస్తాం అని చెప్పారు ఒక సారి ఈటీవీ ఆ పాత వీడియో ని పరిశీలించి ఆ సంగతి ఏమైంది ఎంత వరకు వచ్చింది నేనైతే పది సంవత్సరాలు గా వేచి చూస్తున్నాను కానీ ఆ పని జరగ లేదు ఎందుకు మోడీ గారు ఈ మాట నిలబెట్టు కో లేక పోయారు చాలా మంది ఈ కోరిక తీరకుండా నే చనిపోయిన వారు ఉన్నారు మోడీ గారు మాత్రం మూడో సారి ప్రధాన మంత్రి అయ్యారు ఓ సారి ఈవిషయం మీద నాకు ఉన్న అనుమానాలను తీరుస్తా రు అని నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పే తెలుగు వారి అభిమాన న్యుస్ చానల్ అయిన ఈ టీవీ వారిని సవినయంగా కోరుకుంటూ ఉన్నాను 🙏🌹🙏

  • @lavanyaabburi-z1x
    @lavanyaabburi-z1x 4 месяца назад +17

    ఇప్పటి వరకు నాకు జనధన్ అకౌంట్ గురించి తెలీదు.

  • @k.451
    @k.451 4 месяца назад +12

    నేను బ్యాంకు కు వెళ్లి అడిగితే జనధన్ ఖాతాలు లేవు అన్నారు.

    • @gandamallajaha9223
      @gandamallajaha9223 4 месяца назад +4

      Okka bank manager gariki touch lo unna vallaky loans estunnaru

    • @k.451
      @k.451 4 месяца назад

      @@gandamallajaha9223 అవును 100%

  • @BALARANGAIAHANNA
    @BALARANGAIAHANNA 4 месяца назад +1

    Tq etv ap🎉

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 4 месяца назад

    💐Jai 👍🇮🇳👌 Modiji 👍🇮🇳👌💐

  • @settipeddanaganna
    @settipeddanaganna 4 месяца назад

    Nane degre clamass stunning ❤🎉 damo redy md dree sk contion❤😂🎉

  • @chinnigarimadhu1267
    @chinnigarimadhu1267 4 месяца назад +9

    ఒక రూపాయి కూడా రాలేదు

  • @Gangadara_8106
    @Gangadara_8106 4 месяца назад +1

    A/c lo Gout nundi 1rupi koodaa jama kaledhu yendhuku entha chesthunnaru

  • @tadikondabutchiraju1422
    @tadikondabutchiraju1422 4 месяца назад +1

    నేను కూడా వెళ్లి జన్ ధన్ యోజన ఖాతా గురించి అడిగితే ఇప్పుడు లేవని గత నాలుగు సంవత్సరాల కిందటే అన్ని బ్యాంకులు నాకు చెప్పారు😅😅😅

  • @K.venkatesweruluK.venkatesweru
    @K.venkatesweruluK.venkatesweru 4 месяца назад +2

    వావారుద్రాపుయవాటాములేదు. West

  • @Subbu-darling783
    @Subbu-darling783 4 месяца назад +1

    బ్యాంకుకు వెళితే వాళ్లని అడిగితే ఒటి మాటలు అంటున్నారు సార్😢

  • @shabuddhinshake5317
    @shabuddhinshake5317 4 месяца назад +1

    Ma adapaduchu 0 accounts avida heart attack tho chanipoyaru avidaku bhima vastunda thyliyaparchndi please

  • @anvarbasha1897
    @anvarbasha1897 4 месяца назад +2

    Jandhan.khatalo.10.Thsound.Kadukada.1.Thsound.Kuda.Evvaledu

  • @lingareddysukanya9554
    @lingareddysukanya9554 4 месяца назад +1

    Zero to balance account ga change

  • @GsrinuGsrinu-k9s
    @GsrinuGsrinu-k9s 4 месяца назад

    కొన్ని అకౌంట్లు సమస్యలు ఉండే డబ్బులు రావట్లేదు

  • @SnikhilReddy2002
    @SnikhilReddy2002 4 месяца назад +2

    Jai bjp Jai modi jai hindu jai shree ram

  • @chittemmak3848
    @chittemmak3848 Месяц назад

    Okka rupai melu kooda jaragaledu naaku

  • @nirmalajyothibalusupalli452
    @nirmalajyothibalusupalli452 4 месяца назад +1

    Naku 10 years 330/- cut chsi eppudu cutt cheyataledu mari naku 10 years cutt chesina amount ekkada peda valla sommu balisina vallaku istaru antey

  • @KakelliSymon
    @KakelliSymon 4 месяца назад

    కేంద్ర ప్రభుత్వం జీరో ఎకౌంటు స్టేట్ బ్యాంక్ లో చేయించారు కాని బ్యాంకు వాల్లు జీరో ఎకౌంటు దారులను అవమానిస్తున్నారు లెక్క చేయడం లేదు హీనంగా చూస్తున్నారు ప్రధాని నుంచి ఏ మైన డబ్బులు పడితే బ్యాంకు వారు మెసేజ్ పంపిడం లేదు అడిగితే జీరో ఎకౌంటు కు ఎ ఇన్ఫర్మేషన్ ఇవ్వము మీరు ఎ వారికైనా కంప్లైంట్ ఇచ్చుకోండి అంటూనారు ప్రధాని గారు ఈ విషయంలో బ్యాంకులతో మాట్లాడి మేసేజ్ ల పంపాలని ఆదేశాలు ఇవ్వాలి

  • @VSuvarnachary
    @VSuvarnachary 4 месяца назад

    eppati varaku oka rupae kuda raledhu sir

  • @KMani-i9p
    @KMani-i9p 4 месяца назад

    🙏🙏🙏🙏q

  • @s.shylajashaylu6839
    @s.shylajashaylu6839 4 месяца назад

    Karona kalam lo 500 vaysharu modi Garu Andhariki 😊

  • @Mohanbehara-n5r
    @Mohanbehara-n5r 16 дней назад

    జనధన్ అకౌంట్ వలన ఏ విధంగా లాభం మాకు కాలేదు.. బ్యాంకు వాళ్ళు ఏ విదంగా సహాయం పడలేదు ఆర్ధిక సహాయం ఇవ్వలేదు మార్గం చెప్పండి... నమస్తే 🙏

  • @KethaSuseela
    @KethaSuseela Месяц назад

    ఓవర్ డ్రాప్ లేదని చెప్పారు సార్

  • @swamyswamy8077
    @swamyswamy8077 4 месяца назад +4

    Modiji ki melu bank la ku melu jarigindi tapa prajalaku emi ledi

  • @MadhuIndu
    @MadhuIndu 4 месяца назад +1

    Naku 12 Rupees cut chesaru eppudu cut kavat ladu

  • @gravi6217
    @gravi6217 4 месяца назад

    100000lakxalu.akada.u nai.sir

  • @nazmaShaik-t9d
    @nazmaShaik-t9d 4 месяца назад +1

    Account open chessy five years avutundi Kahani Eppadi Varak jandhan padakkam Nandi Rs 1 Kuda raledu Modi Rs 1 Kuda veya ledu shram card nandikonda Rs 1 raledu Anta fake

  • @lakshmik4695
    @lakshmik4695 4 месяца назад

    Pedda lake labam pedalake labam Madyy tarGate vallake eame ledu

  • @swamyswamy8077
    @swamyswamy8077 4 месяца назад +1

    Overdraft enta mandiki icharu anta doop

    • @vizaghkurrodu
      @vizaghkurrodu 4 месяца назад

      Over draft aa bokka aa adhi ivvadam ley bank vallu

  • @niharikaniharika8120
    @niharikaniharika8120 4 месяца назад

    Jan dhan yojana padakam nundi yadhi ladhu rupe dabit card valid date iypoindhi kotha card evvadam ladhu evvamanta kotha cardu ravatladu antunnaru bank vallu care chayamladhu

  • @KoteshwaraoKottapalli
    @KoteshwaraoKottapalli 4 месяца назад

    😂😂❤

  • @settipeddanaganna
    @settipeddanaganna 4 месяца назад

    Yahi reddy biotechnology BJP vip❤😂

  • @vankeshwaramdevaswamy7698
    @vankeshwaramdevaswamy7698 4 месяца назад +1

    జన్ దన్ ఖాతాలు తెరిచి పది సంవత్సరాలు అయింది ఇప్పటికి ఒక్క రూపాయి కూడా పడలేదు

  • @VamsiPalamgi
    @VamsiPalamgi 4 месяца назад +1

    0

  • @marypasala2917
    @marypasala2917 2 месяца назад

    Karona vachinappudu 2000 vachinavi

  • @paangidivyakumari8043
    @paangidivyakumari8043 4 месяца назад

    West 100 kuda runam evvaru

  • @sreedevi5680
    @sreedevi5680 4 месяца назад

    Banks ki tappa maakemi upayogam ledu.

  • @swethachinnu7081
    @swethachinnu7081 4 месяца назад

    No more use by this scheme
    It is like one of d scam

  • @kalamumapathi6239
    @kalamumapathi6239 4 месяца назад

    Vest Jan dana pathakam Mari karona timlo gas esthamani kuda elaydu Anta mosam

  • @srik8966
    @srik8966 4 месяца назад

    Ek rupee nahi aya mera account...kya jandhan

  • @settipeddanaganna
    @settipeddanaganna 4 месяца назад

    Older bjp canara a tm national ❤😂

  • @Bharath99999
    @Bharath99999 4 месяца назад +2

    Jan dan katha dabba account ra Naina

  • @Iloveindia0948
    @Iloveindia0948 4 месяца назад

    O melu👎

  • @shaikshafi5585
    @shaikshafi5585 4 месяца назад

    Naku oka Rupee sahayam kuda raledhu

  • @LovaRaju-oy8ip
    @LovaRaju-oy8ip 4 месяца назад

    Fraud Yojana mamani Dabbi Saru

  • @Pimaheshwar-q3l
    @Pimaheshwar-q3l 3 месяца назад

    Jan dhan Big fraud.
    I have this account.
    But no use.
    Only publicity.

  • @venkataramasubbaiahsubbaia842
    @venkataramasubbaiahsubbaia842 4 месяца назад

    Wast

  • @shaikshafi5585
    @shaikshafi5585 4 месяца назад

    Edhi mosam anukunta