గురువు గారు ఇంతటి ప్రముఖమైన దేవాలయాలు గురించి మాకు తెలియజేసినందుకు మీకు ధాన్యవాదాలు గురువు గారు, చిన్న విషయం ఏమిటి అంటే ప్రతి శనివారం స్వామి వారి అభిషేకం ఉదయం 06:00 నుండి 07:00 వరకు జరుగుతున్నది అంటా గురువు గారు. నేను స్వామి వారి అభిషేకం కోసం వెళ్లినపుడు అభిషేకం అప్పటికే అయిపోయింది. Timing 06:00 am - 07:00 am
వెళ్లి వచ్చాను...నా స్వామి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు...సీతమ్మ తల్లి పెళ్లికూతురు లా ముస్తాబు అయ్యుంటుంది....ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు చాలా సేపు స్వామి వారిని అలా చూస్తూ ఉన్నా...అక్కడ పూజారి తో కాసేపు మాట్లాడుతూ ఉన్నా.....ఎంత బాగుంటారు అంటే స్వామి వారు అక్కడే నిల్చుని నా మాట వింటున్నట్లు....కనిపిస్తారు...అంత వైభోగం గా ఉంటారు
చాలా ఆనందం గా వుంది మేము రాములవారి గుడి కి దగరిలోనే వుంటునము...ఆలయం లో విష్వక్సేను లు వారు వుంటారు. చాలా రామానుజవారికి అడుగుండ...అకాడేమనకి తీర్థం ఇస్తారు...అభిషేకం లో స్వామి ని చూడాలి మన రెండు కళ్ళు చాలవు సన్నని నడుము వంపు తిరిగి ...అబ్బా ఎంత బాగుంటారు.... నేను చిన్నప్పుడు ఆ ఆలయం లో ఆడుకునేదని...చాలా పెద్ద రాగి చెట్టు వుంది..కింద లక్ష్మీదేవి స్థంభం లాగా వుంటుంది. ఎపుడు పసుపు కుకుమలతో కళ కళఆడుతూ వుంటుంది....నాకు పట్టరాని ఆనందం గా వుంది.... చాలా...చాలా ధన్యవాదాలు మీకు......
గురువు గారూ, నేను ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడల్లా శ్రీ రామాలయం ఆలయాన్ని సందర్శిస్తాను మరియు ఎదురుగా హనుమాన్ దేవాలయం కూడా ఉంటుంది ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి మీ వీడియోకి ధన్యవాదాలు జై శ్రీ రామ్ 🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🙏 గురూజీ మీరు చెప్పేటప్పుడు మీరు పొందుతున్న అనుభూతిని చూసి మాకు అంతే అమితనందంగా ఉందండి శిరస్సు వంచి పాదాభివందనం మీకు మరియు మీరు చేసే ఈ సేవకు 🙏 జై శ్రీ రామ్
నేను చాలా సంవత్సరాల ముందు ఎవరో రాముడి గుడి ఉంది చాలా బాగుంటుంది అని చెప్తే వెళ్ళాను, అలాంటి రాముడిని, గుడి ని వేరే ఎక్కడా నేను చూడలేదు, ఇప్పటికీ దాదాపు 12 సంవత్సరాలు అయ్యింది, నాకు ఆ గుడి లో చూసిన రాముడి రూపం కళ్ళ ముందే ఉన్నట్టు ఇప్పటికీ అనిపిస్తుంది, అంత గా గుర్తుండిపోయింది, ఇంత విశేషమైన గుడికి వెళ్లినందుకు చాలా సంతోషం గా అనిపిస్తూ ఉంది ఈ సారి వెళ్ళినప్పుడు మీరు చెప్పినవన్నీ గమనిస్తాను...🙏
Santhanam ananduku naku gurtochindi. Nenu 2015 lo Sri rama navami roju kalyanam chusi ramaya thandrini next year Rama navimi lopu conceive avaali ani dandam petkuna. Adrushtam yentante 2016 Sri Rama Navami roju naku papa putindi. Jai Sri Ram🙏
గురువుగారు మీరు చెప్తుంటే మేమే స్వయంగా వెళ్ళి చూసినట్లు అనుభూతి కలిగింది, మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా వుంది, మీకు మా తరపున శత కోటి ధన్యవాదాలు గురూజీ,🙏🙏
Swami గారు నిన్న దర్శనం చేసి ఇప్పుడు మీ e video చూడటం న అదృష్టం ఇప్పుడు అక్కడ కోదండ రామ స్వామి బ్ర్మోత్సవాలు గురు గారు ఇది నా రాముడు ఇచ్చిన అదృష్టం స్వామి
శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః
జై శ్రీ రామ్ నమస్కారం గురు గారూ . గురువు గారు నా పేరు లేష్మ ప్రియ నేను ప్రస్తుతం ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాను. మీ వీడియోస్ అన్నీ నేను చుస్తుంటాను మీరు చాలా మంచి విషయాలను చెబుతున్నారు..గురువు గారు మీరు చేసిన ఈ కోదండ రామస్వామి ఆలయం గురించిన వీడియో నాకు చాలా బాగా నచ్చింది మీరు ఈ వీడియోని టెలికాస్ట్ చేసిన కొన్నాళ్లకి నేను తిరుపతి వెళ్ళాను అక్కడ రాములవారిని దర్శించుకున్నాను ... నాకు అంతటి దివ్య మూర్తి నిలువెత్తు రూపాని చూసినప్పుడు ఏంతో పట్టలేనంత ఆనందం కలిగింది ఆ స్వామిని అమ్మవారిని చూసి దర్శించుకుని తిరిగి ఇంటికి వచ్చాక నేను స్వామి వారిని ఏ తీరుగా ఐతే చూశాను అదే విధంగ బొమ్మ గీసాను..నేను ఆర్టిస్ట్ నీ గురు గారు ఆ స్వామిని చూశాక నేను ఆ మూర్తి రూపాని బొమ్మగా వేసాను..రాములవారి దయవల్ల బొమ్మ చాలా బాగా వచ్చింది...నాకు భద్రాచలం సీతారాములవారు అంటే ఏంతో ఇష్టం గురు గారూ..చిన్నతనం నుండి ఆయన బొమ్మలు గీస్తూ , కీర్తనలు వింటూ పెరిగాను...ఇప్పుడు మీరూ రాములవారి గురించి చేస్తున్న వీడియోలు నాకు రాములవారి గురించి మరింత ఎక్కువగా తెలుసుకుంటున్నాను...ఇంతటి మంచి విషయాలను చెబుతున్న మీకు ధాన్యవాదాలు గురువు గారు... గురువు గారు నాది ఒక చిన్న విన్నపం మీరు భద్రాచలం రాములవారి గురించి ఆయన క్షేత్ర వైభవం గురించి ఒక మంచి వీడియో ను తీయండి...జై శ్రీ రామ్ 🙏🏻
గురువుగారికి పాదాభివందనం 🙏🏻 ఈ ఆలయం మేము దర్శించాము గురువుగారు ఇక్కడ నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది గురువుగారు నాకు ఒక బాబు పాప ఉన్నారు బాబు 7th, పాప 4th చదువుతున్నారు నాకు పూజలు చేసుకోవడం చాలా ఇష్టం నాతో పాటు పాప పూజకి వస్తుంది నేను చెప్పే శ్లోకాలు చెపుతుంది కాని మా బాబుని నేను ఎంత ప్రయత్నం చేసినా పూజ గదిలోకి తీసుకెళ్లలేకపోయాను అయితే క్రిందటి శ్రీరామనవమి మరుసటి రోజు మా బాబు రాను అని మొండికేసినా ఎలాగోలా తీసుకెళ్ళాను స్వామి దర్శనం తర్వాత స్వామి వారిని చూస్తూ ముందు భాగంలో కూర్చున్నాము మా పాప శ్రీరామ రామ రామేతి చెప్పడం ప్రారంభించింది ఇక్కడే నేను అనుకోని అద్భుతం చూశాను మా బాబు అమ్మా నాకు కూడా శ్లోకం నేర్పించు అని అడిగాడు అక్కడే గుడిలో శ్లోకం నేర్చుకున్నాడు ఇప్పుడు రామకోటి రాయడం ప్రారంభించాడు నా ఆనందానికి అవదుల్లేవు గురువుగారు మా పిల్లలు ఈ మహా యజ్ఞం పూర్తి చేసేలా దీవించండి గురువుగారు ఈ గుడిలో అభిష్టాలు నెరవేరుతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కృతజ్ఞతలు గురువుగారు
గురువుగారు నమస్కారం చాలా చక్కగా కోదండరామ స్వామి గురించి చెప్పారండి అయితే ప్రస్తుతం స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి అయితే ఇక్కడ స్వామి వారి యొక్క కళ్యాణం నవమి రోజు కాకుండా తర్వాతి రోజుల్లో చేస్తారు కాబట్టి దాని యొక్క ఆంతర్యం ఏమిటో వివరించగలరు ధన్యవాదములు
మేము కోదండ రామాలయాన్ని దర్శించుకున్నాము ఆలయ విశిష్టతలు అంతగా మాకు తెలియదు ధన్యవాదాలు మీరు చెప్పిన ఆంజనేయ స్వామి గుడి వెనక రామచంద్ర స్వామి పుష్కరిణి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది
చాలా సంతోషముగా ఉంది స్వామి గారూ మీరు ఒకసారి మా ఊరికి రండి ..కాణిపాకం వరసిద్ధి వినాయకాయ స్వామి...అలాగే అర్థగిరి ఆంజనేయ స్వామి అలాగే మ ఊరి లో రామాలయం ఉంది ..మా ఊరిలో ఉన్న రామాలయం కూడా జాంబవంతుడు కట్టిన దేవస్థానం ఒక సారి రండి.....మరీ మరీ కోరుతున్నా ... please please please please
"Good evening, Nanduri Garu. Yesterday, while I was in Tirupati, I had an extraordinary experience. Despite the crowd at Konda Ramaswamy temple, I couldn't visit, but I felt a strong connection with Lord Sri Rama. On my way to Kapil Threetham, the road closure led us through a market where Ramayan slokas played, and suddenly, I saw a fully decorated Lord Hanuman to my left. Then, just as quickly, I turned right and saw the majestic gopuram. It felt like a divine assurance that Rama never leaves the hands of His devotees."
Maadhi Tirupati andi , chinnapatnundi ee ramulavaru gudi antey naku chala estam. Ee madhya sri rama chanting start chesanu first day ney alayam lo vunna swami varini kalalo darshinchukunna 🙏🏻eppudu mee video chusthuney edupuvachesindhi.. chala goppa vishayalu chepparu 🙏🏻
Thank you guruv garu. Kodanda Ramaswamy alayam lo enni viseshalu unnai ani teliyakundane nenu velli dharshinchukunnanu... Maa college rojullo evenings saradaga friends tho velle vallam, memu mudduga ramalayam ani piluchu kune valla, yentha bhada tho vellina gudi lopala adugu pettina ventane manasu telika ayipoyedi... Maa ramayyanu chusthe anandam tho kallalo neellu vachevi❤ Proud to be a Tirupatian❤. Esari holidays ki amma vala entiki velinappudu thappakund meru cheppina anni viseshalu gamanisthu alaya darshanam chesukuntanu. Alage vishwaroopa dharshanam n ABHISHEKAM also. Thank you again guruv garu. Sri Mathre Namaha.. 🙏🙏🙏
I am from tirupati I have spent my childhood playing in that Ramaya temple during my summer vacation I'm very happy to hear that temple's great history from your clear-cut explanation thanks to you.
ఆరొవ స్టెప్ లో చెప్పిన హనుమాన్ విగ్రహం పైన కట్టిన గూడు తీసేస్తే బాగుండు.. ప్రతి రోజు రాత్రి ఆ పారిజాత వృక్షము ఎన్ని నామాలు జపించిందో ....ఎన్ని పూజలు చేసిందో , తన పూలతోటి ....jai sree ram.
గురువుగారు, మేము తిరుపతి లోనే ఉంటున్నాము. ఈ రామాలయంకి తరచుగా వెళుతుంటాము. కానీ ఈ గుడిలో ఇన్ని విశేషాలు ఉన్నాయని మాకు తెలియదు. ఇన్ని విలువైన విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదములు 🙏
We are from tirupati. Anytime i feel disturbed in my mind i will go to ramuluvaru temple.. u will get pleasant mind.. Anjaneyama swamy temple 100 mts dhuram lo ramuluvari gudi ki opposite lo chala pedda anjaneyama swamy gudi undi..very powerful swamy
గురువుగారు మేము ఈ మద్యనే వెళ్ళము కాని ఇవి ఏమి చూడలేదు ఈసారి తప్పకుండ చూస్తాము మా యాత్రలో అసలు రాముల వారి ఆలయం చుద్దాం అనే లేదు అనుకోకుండా రాములవారి దర్శనం అయ్యిందీ ఈసారి వెళ్లినపుడు మీరు చెప్పిన అన్నీ చూడాలి గురువుగారు మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్తున్నామీకు 🙏🙏🙏🙏
శ్రీనివాస్ గారికి నమస్కారములు.చాలా నిగూఢమైన మంచి.విషయాలు.మాకు దరి చేరుస్తున్నందులకు... కానీ తిరుమల లో మీరు గృహ యోగం కలగాలంటే తిరుమల ఆలయం.లో గంధం అర దగ్గర ఒక దగ్గరకు వెల్లమన్నారు.కానీ కొద్దిరోజులకే అక్కడ టీటీడీ వారు రోప్స్ కట్టి ఎంత.బతిమిలాడినా పంపడం లేదు సర్
i am the native of tirupathi i already visit this temple many times but i dont know its speciality.Thanks for your explanation guruvu garu i am blessed to know about you and please do many videoes and make us aware of may unknown things i will always suppourt you😊😊😊🙏🙏☝☝
Chla correct ga chparuu guruvu garu ekada vunaa ramayya ni chuste automatic ga kantlo nunchii nilluu ostadii antha manoharam ga vuntaruu mana sita ram lakshamulu🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ 10:49 విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోన్నమః తిరుపతి కి ఎన్ని సార్లు వెళ్ళినా సాధారణం గా మనకు తెలియని కోదండ రామాలయం లోని ఆలయ విశేషాలను, ఆధ్యాత్మిక విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. జై శ్రీ రామ్. ఓం నమో వేంకటేశాయ..👏👏👏
Thank you for sharing this Guruji . We have been visiting Kodanda Rama Alayam since last decade . It calms my heart , we make it a point to visit every time . This is superb place , helps develop sattva Guna and removes papa of devotees .
Guru gariki padhabhi vandhanalu 🙏memu next Friday velthunam e video e time lo vachinanduku chala happy ga undhi aa bhagavantude chepinchademo chala santhosham ga undhi 🙏🙏Sri mathre namah.
నమస్కారం నండూరి గారు. ఒంటిమిట్ట కోదండరామాలయం గురించి వీడియో చేసి అందరికీ తెలియచేస్తారని మనవి. చాలా మహిమాన్విత ప్రసిద్ధ క్షేత్రం, ఇక్కడా గర్బ గుడిలో ఆంజనేయ స్వామి ఉండరు . వనవాస సమయంలో రాములవారు ఈ ప్రదేశాన్ని సందర్శించారు.ఇక్కడా పండువెన్నల్లో కళ్యాణం జరుగుతుంది . ఇలాంటి ఈ ఆలయానికి ప్రత్యేకమైన విషయాలు ఎన్నో ఉన్నాయి.. కడప జిల్లలో వుంది ఈ ఆలయం
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ ಜೈ ಶ್ರೀ ಮಾತಾ 🌹🌺🙇🙏🙏🙏🙇🌼🌻🌺ನಾವು ಈ ಹಿಂದೆ ಹೋಗಿದ್ದೇವೆ ಈ ವಿಶೇಷಗಳು ನಮಗೆ ತಿಳಿದಿಲ್ಲ ನಿಮ್ಮ ದಯೆಯಿಂದ ಎಲ್ಲವೂ ತಿಳಿದೆವು ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮಿ 🌼🌻🌺🙇🙏🙏🙏💐ಪ್ರಭು ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ರಾಜ ರಾಮಚಂದ್ರ ಮಹಾರಾಜ ಕೀ ಜೈ ಜೈ ಜೈ ರಾಮ ಭಕ್ತ ಹನುಮಾನ್ ಕೀ ಜೈ ಜೈ ಜೈ 🌺🌻🌼💐🌹🍌🥥🙇🙏🙏🙏🙇
నమస్కారం గురువు గారు, నిన్ననే స్వామి వారి దర్శనం చేసుకున్న. ప్రదక్షిణం చేస్తూ, స్తంభ ఆంజనేయస్వామికి నమస్కారం చేసి, మనస్సలో ఇక్కడ ప్రత్యేకం ఏమిటా అనుకున్న. ఈ రోజు మీరు నివృత్తి చేశారు. ఇప్పటికీ చాలా సార్లు వెళ్లా ,కాని రామానుజచార్యుల వారి పైన గణేశుడిని గమనించలేదు. ఈ సారి దర్శనం చేసుకుంటా. గురువు గారు అలాగే గుడి బయట, బ్రిటిష్ కాలంలో వారు ఒక పంపు కూడా పెట్టారు. పాతబడటం వల్ల పేరు కనపడలేదు.
గురువుగారికి పాదాభివందనాలు నేను తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించిన కాలేజీలో చదువుకున్నాను కోదండరామ స్వామి వారి ఆలయానికి ఎదురుగానే మా హాస్టల్ ఉండేది ప్రతి రోజు అక్కడ దర్శనం చేసుకుని సాయంత్రం ప్రసాదం తీసుకునే వాళ్ళం ఆ ప్రసాదం అమృతంలా ఉండేది ఈ ఆలయం గురించి గురువుగారి నోట వెంట వినటం ఆనందంగా ఉంది జైశ్రీరామ్
Nanduri garu ee ramalayam lo present bhramhostavalu jaruguntundhi iroje ratostavam iyndhe ventaney meru ee ramalayam gurinchi video cheydam yadruchukam
When I was young around 10 yrs age .. we were staying in south mada street just adjacent to this temple .. every day night around 8.30 I used to be in temple in front of lord with pujari garu and security to perform pavalimpu seva and lock the doors of temple and then used to go home … it was a joy to watch Brahmotsavam in front our house . Blessed to be there with My Lord Rama and Ammavaru at that young age 🙏
Gurugaru, we will visit this temple everytime we go to tirumala but doesn't know these things, next time definitely we will remember these things and see it
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు 1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు 2. నరసింహ కవచం నియమాలు ఏమిటి ? 3. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ? 4. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు గురువు గారి పాదాలకు నమస్కరం
గురువు గారు ఇంతటి ప్రముఖమైన దేవాలయాలు గురించి మాకు తెలియజేసినందుకు మీకు ధాన్యవాదాలు గురువు గారు, చిన్న విషయం ఏమిటి అంటే ప్రతి శనివారం స్వామి వారి అభిషేకం ఉదయం 06:00 నుండి 07:00 వరకు జరుగుతున్నది అంటా గురువు గారు. నేను స్వామి వారి అభిషేకం కోసం వెళ్లినపుడు అభిషేకం అప్పటికే అయిపోయింది. Timing 06:00 am - 07:00 am
వెళ్లి వచ్చాను...నా స్వామి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు...సీతమ్మ తల్లి పెళ్లికూతురు లా ముస్తాబు అయ్యుంటుంది....ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు చాలా సేపు స్వామి వారిని అలా చూస్తూ ఉన్నా...అక్కడ పూజారి తో కాసేపు మాట్లాడుతూ ఉన్నా.....ఎంత బాగుంటారు అంటే స్వామి వారు అక్కడే నిల్చుని నా మాట వింటున్నట్లు....కనిపిస్తారు...అంత వైభోగం గా ఉంటారు
చాలా ఆనందం గా వుంది మేము రాములవారి గుడి కి దగరిలోనే వుంటునము...ఆలయం లో విష్వక్సేను లు వారు వుంటారు. చాలా రామానుజవారికి అడుగుండ...అకాడేమనకి తీర్థం ఇస్తారు...అభిషేకం లో స్వామి ని చూడాలి మన రెండు కళ్ళు చాలవు సన్నని నడుము వంపు తిరిగి ...అబ్బా ఎంత బాగుంటారు....
నేను చిన్నప్పుడు ఆ ఆలయం లో ఆడుకునేదని...చాలా పెద్ద రాగి చెట్టు వుంది..కింద లక్ష్మీదేవి స్థంభం లాగా వుంటుంది. ఎపుడు పసుపు కుకుమలతో కళ కళఆడుతూ వుంటుంది....నాకు పట్టరాని ఆనందం గా వుంది.... చాలా...చాలా ధన్యవాదాలు మీకు......
నేను వెళ్లి దర్శించుకున్న కానీ నాకు ఈ విషయం తెలియదు....ధన్యవాదాలు మీకు
ధన్యులం. ఇకపై ఆ తిరుమలేషుని అనుగ్రహం పొంది తిరుపతి వెళ్తే..ఆ కోదండ రామయ్యను కూడా అనుగ్రహించమని, అమ్మ సీతమ్మ తల్లికి వేడుకోవాలి. జై శ్రీ రామ్
గురువుగారు నమస్కారం చాలా చక్కగా చెప్పారు అదేవిధంగా ఒంటిమిట్ట క్షేత్ర విశిష్టతను అక్కడ కళ్యాణం యొక్క విశిష్టతను తెలియజేయగలరు ధన్యవాదములు
గురువు గారూ, నేను ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడల్లా శ్రీ రామాలయం ఆలయాన్ని సందర్శిస్తాను మరియు ఎదురుగా హనుమాన్ దేవాలయం కూడా ఉంటుంది ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి మీ వీడియోకి ధన్యవాదాలు జై శ్రీ రామ్ 🙏
శ్రీనివాస్ గారు చెప్పినది తిరుపతి లో ఉన్న కోదండ రామాలయం సర్
Address please
Temple adress please 🙏🙏🙏 sir please 🙏🙏
@@meerkvision8959 TQ sir
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ మాత్రేనమః 🙏
గురూజీ మీరు చెప్పేటప్పుడు మీరు పొందుతున్న అనుభూతిని చూసి మాకు అంతే అమితనందంగా ఉందండి
శిరస్సు వంచి పాదాభివందనం మీకు మరియు మీరు చేసే ఈ సేవకు 🙏
జై శ్రీ రామ్
నేను చాలా సంవత్సరాల ముందు ఎవరో రాముడి గుడి ఉంది చాలా బాగుంటుంది అని చెప్తే వెళ్ళాను, అలాంటి రాముడిని, గుడి ని వేరే ఎక్కడా నేను చూడలేదు, ఇప్పటికీ దాదాపు 12 సంవత్సరాలు అయ్యింది, నాకు ఆ గుడి లో చూసిన రాముడి రూపం కళ్ళ ముందే ఉన్నట్టు ఇప్పటికీ అనిపిస్తుంది, అంత గా గుర్తుండిపోయింది, ఇంత విశేషమైన గుడికి వెళ్లినందుకు చాలా సంతోషం గా అనిపిస్తూ ఉంది ఈ సారి వెళ్ళినప్పుడు మీరు చెప్పినవన్నీ గమనిస్తాను...🙏
గుడ్ ఈవెనింగ్ నండూరి గారు , నిన్న తిరుపతిలో ఉన్న నాకు కోదండరామ దేవాలయాన్ని సందర్శించడం చాలా ఇష్టం
తిరుపతి నుంచి రాత్రి స్వామి వారి కొండను చూస్తే వైకుంఠంలో కి ద్వారం ఉన్నట్టు అనిపిస్తుంది మహా అద్భుతమైన దృశ్యం
Santhanam ananduku naku gurtochindi. Nenu 2015 lo Sri rama navami roju kalyanam chusi ramaya thandrini next year Rama navimi lopu conceive avaali ani dandam petkuna. Adrushtam yentante 2016 Sri Rama Navami roju naku papa putindi.
Jai Sri Ram🙏
JAI SRISEETHARAMACHANDRAPRABHUJI🌹🌹🙏🙏🌹🌹🚩🇮🇳🚩
అవును గురువు గారు చాలా అద్బుతమైన ఆలయం 🙏🙏🙏చాలా అద్భుతంగా ఉంటుంది 😊
గురువుగారు మీరు చెప్తుంటే మేమే స్వయంగా వెళ్ళి చూసినట్లు అనుభూతి కలిగింది, మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా వుంది, మీకు మా తరపున శత కోటి ధన్యవాదాలు గురూజీ,🙏🙏
Swami గారు నిన్న దర్శనం చేసి ఇప్పుడు మీ e video చూడటం న అదృష్టం ఇప్పుడు అక్కడ కోదండ రామ స్వామి బ్ర్మోత్సవాలు గురు గారు ఇది నా రాముడు ఇచ్చిన అదృష్టం స్వామి
శ్రీ విష్ణుశ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ శ్రీ శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి మీ పాద పద్మదములకు నానమస్కారాలు
శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః
ప్రతి శనివారం వెళ్లి స్వామివారిని దర్శించుకుని రామ రక్షా స్తోత్రం పఠించి ప్రశాంత వాతావరణంలో కూర్చొని రావడం నాకు అలవాటు
నేను 10 క్లాస్ ట్యూషన్ వెళ్లి మధ్యలో బ్రేక్ ఇచ్చి వారు కొత్తవీధిలో అక్కడ నుండి శ్రీకోదండ రామ స్వామి వారి దర్శనం చేసుకొని వచ్చే వాళం
Which sir tuition me also from tpt.
చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ జయచంద్ర రెడ్డి,నగేష్,కిషోర్ sir ఇప్పుడు జపాన్ లో ఉన్నారు. ఇప్పడు స్కూల్ వరదరాజు నగర్ లో వుంది ట్యూషన్ లేదు కొత్తవిది లో.
జై శ్రీ రామ్ నమస్కారం గురు గారూ .
గురువు గారు నా పేరు లేష్మ ప్రియ నేను ప్రస్తుతం ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాను. మీ వీడియోస్ అన్నీ నేను చుస్తుంటాను మీరు చాలా మంచి విషయాలను చెబుతున్నారు..గురువు గారు మీరు చేసిన ఈ కోదండ రామస్వామి ఆలయం గురించిన వీడియో నాకు చాలా బాగా నచ్చింది మీరు ఈ వీడియోని టెలికాస్ట్ చేసిన కొన్నాళ్లకి నేను తిరుపతి వెళ్ళాను అక్కడ రాములవారిని దర్శించుకున్నాను ... నాకు అంతటి దివ్య మూర్తి నిలువెత్తు రూపాని చూసినప్పుడు ఏంతో పట్టలేనంత ఆనందం కలిగింది ఆ స్వామిని అమ్మవారిని చూసి దర్శించుకుని తిరిగి ఇంటికి వచ్చాక నేను స్వామి వారిని ఏ తీరుగా ఐతే చూశాను అదే విధంగ బొమ్మ గీసాను..నేను ఆర్టిస్ట్ నీ గురు గారు ఆ స్వామిని చూశాక నేను ఆ మూర్తి రూపాని బొమ్మగా వేసాను..రాములవారి దయవల్ల బొమ్మ చాలా బాగా వచ్చింది...నాకు భద్రాచలం సీతారాములవారు అంటే ఏంతో ఇష్టం గురు గారూ..చిన్నతనం నుండి ఆయన బొమ్మలు గీస్తూ , కీర్తనలు వింటూ పెరిగాను...ఇప్పుడు మీరూ రాములవారి గురించి చేస్తున్న వీడియోలు నాకు రాములవారి గురించి మరింత ఎక్కువగా తెలుసుకుంటున్నాను...ఇంతటి మంచి విషయాలను చెబుతున్న మీకు ధాన్యవాదాలు గురువు గారు... గురువు గారు నాది ఒక చిన్న విన్నపం మీరు భద్రాచలం రాములవారి గురించి ఆయన క్షేత్ర వైభవం గురించి ఒక మంచి వీడియో ను తీయండి...జై శ్రీ రామ్ 🙏🏻
గురువుగారికి పాదాభివందనం 🙏🏻 ఈ ఆలయం మేము దర్శించాము గురువుగారు ఇక్కడ నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది గురువుగారు నాకు ఒక బాబు పాప ఉన్నారు బాబు 7th, పాప 4th చదువుతున్నారు నాకు పూజలు చేసుకోవడం చాలా ఇష్టం నాతో పాటు పాప పూజకి వస్తుంది నేను చెప్పే శ్లోకాలు చెపుతుంది కాని మా బాబుని నేను ఎంత ప్రయత్నం చేసినా పూజ గదిలోకి తీసుకెళ్లలేకపోయాను అయితే క్రిందటి శ్రీరామనవమి మరుసటి రోజు మా బాబు రాను అని మొండికేసినా ఎలాగోలా తీసుకెళ్ళాను స్వామి దర్శనం తర్వాత స్వామి వారిని చూస్తూ ముందు భాగంలో కూర్చున్నాము మా పాప శ్రీరామ రామ రామేతి చెప్పడం ప్రారంభించింది ఇక్కడే నేను అనుకోని అద్భుతం చూశాను మా బాబు అమ్మా నాకు కూడా శ్లోకం నేర్పించు అని అడిగాడు అక్కడే గుడిలో శ్లోకం నేర్చుకున్నాడు ఇప్పుడు రామకోటి రాయడం ప్రారంభించాడు నా ఆనందానికి అవదుల్లేవు గురువుగారు మా పిల్లలు ఈ మహా యజ్ఞం పూర్తి చేసేలా దీవించండి గురువుగారు ఈ గుడిలో అభిష్టాలు నెరవేరుతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కృతజ్ఞతలు గురువుగారు
మీకు శత కోటి ధన్యవాదాలు..మాకు తెలియని చాలా విషయాలు చెప్తున్నారు. ఆ శ్రీ రామ అనుగ్రహం మీకు కూడా కలగాలి అని ప్రార్థిస్తున్నాను
దక్షిణా మూర్తి స్తోత్రమ్ గురుంచి వివరించండి
No
దయచేసి దక్షిణామూర్తి స్తోత్రం వీడియో చేయండి... శ్రీ మాత్రే నమః
ప్రణామములు గురువు గారికి
గురువు గారు శ్రీ రంగం టెంపుల్ గురించి చెప్పండి దయచేసి గమనించగలరు 😢😢😢న
Already chesaru chala Adbhutham ga untundi plz search lo type cheyandi
Memu guruvu gaari video chusi Sri Rangam vellamu🙏🏻🙏🏻🙏🏻
🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏
🙏శ్రీ మాత్రే నమః🙏
టెంపుల్ చాలా పెద్దగా వుంది. 2021 లో మేము తిరుమల వాలంటరీ సేవకి వెళ్ళాము అప్పుడు మాకు అక్కడే duty వేశారు. స్వామి కూడా చాలా పెద్దగా వున్నారు.
గురువుగారు నమస్కారం చాలా చక్కగా కోదండరామ స్వామి గురించి చెప్పారండి అయితే ప్రస్తుతం స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి అయితే ఇక్కడ స్వామి వారి యొక్క కళ్యాణం నవమి రోజు కాకుండా తర్వాతి రోజుల్లో చేస్తారు కాబట్టి దాని యొక్క ఆంతర్యం ఏమిటో వివరించగలరు ధన్యవాదములు
నేను చాలాకాలము చూశాను.కాని ఈ విషయం తెలియదు.చాలా మంచి వివరాలు తెలియచేసిన కృతజ్ఞత లు.నమస్కారములు.
Ippudey darshinchukuni vachamu ... E video kanipinchindi... Chala santhosham gaa undi guruvugaaru...
తప్పకుండా darshanam చేసుకోవాలి యెన్ని సార్లు అనుకున్న kudaratam లేదు Ramula వారి అనుగ్రహం to ఈ సారీ అయిన లభించు గాక ❤❤❤❤❤
గురువు గారు🙏
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్నా పెద్దఅమ్మా తల్లి దేవాలయం గురించి వీడియో చేయండి.
మేము కోదండ రామాలయాన్ని దర్శించుకున్నాము ఆలయ విశిష్టతలు అంతగా మాకు తెలియదు ధన్యవాదాలు మీరు చెప్పిన ఆంజనేయ స్వామి గుడి వెనక రామచంద్ర స్వామి పుష్కరిణి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది
జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్
చాలా సంతోషముగా ఉంది స్వామి గారూ మీరు ఒకసారి మా ఊరికి రండి ..కాణిపాకం వరసిద్ధి వినాయకాయ స్వామి...అలాగే అర్థగిరి ఆంజనేయ స్వామి అలాగే మ ఊరి లో రామాలయం ఉంది ..మా ఊరిలో ఉన్న రామాలయం కూడా జాంబవంతుడు కట్టిన దేవస్థానం ఒక సారి రండి.....మరీ మరీ కోరుతున్నా ... please please please please
Nanduri srinivas garu i am blessed to have this video . Because i love lord Rama a lot
Long waiting for this video guruvu garu..thnq so much swamy.. earlier when I go to this temple i used to get tears
"Good evening, Nanduri Garu. Yesterday, while I was in Tirupati, I had an extraordinary experience. Despite the crowd at Konda Ramaswamy temple, I couldn't visit, but I felt a strong connection with Lord Sri Rama. On my way to Kapil Threetham, the road closure led us through a market where Ramayan slokas played, and suddenly, I saw a fully decorated Lord Hanuman to my left. Then, just as quickly, I turned right and saw the majestic gopuram. It felt like a divine assurance that Rama never leaves the hands of His devotees."
Maadhi Tirupati andi , chinnapatnundi ee ramulavaru gudi antey naku chala estam. Ee madhya sri rama chanting start chesanu first day ney alayam lo vunna swami varini kalalo darshinchukunna 🙏🏻eppudu mee video chusthuney edupuvachesindhi.. chala goppa vishayalu chepparu 🙏🏻
అడ్రస్ పెట్టండి
Thank you guruv garu. Kodanda Ramaswamy alayam lo enni viseshalu unnai ani teliyakundane nenu velli dharshinchukunnanu... Maa college rojullo evenings saradaga friends tho velle vallam, memu mudduga ramalayam ani piluchu kune valla, yentha bhada tho vellina gudi lopala adugu pettina ventane manasu telika ayipoyedi... Maa ramayyanu chusthe anandam tho kallalo neellu vachevi❤ Proud to be a Tirupatian❤. Esari holidays ki amma vala entiki velinappudu thappakund meru cheppina anni viseshalu gamanisthu alaya darshanam chesukuntanu. Alage vishwaroopa dharshanam n ABHISHEKAM also.
Thank you again guruv garu.
Sri Mathre Namaha.. 🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః ,,,మా తిరుపతి కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భంలో ఇంత గొప్ప వీడియో పెట్టినందుకు ధన్యోస్మి గురువు గారు
Yours way of explanation is great sir. God bless you your family.
I am from tirupati I have spent my childhood playing in that Ramaya temple during my summer vacation I'm very happy to hear that temple's great history from your clear-cut explanation thanks to you.
శ్రీరామ చంద్రమూర్తి, తిరుపతిలో , జాంభవంతుడు నిర్మించిన గుడి, వెంకన్న తండ్రి రూపంలో మహాద్బుతం🙏🙏🙏
ఆరొవ స్టెప్ లో చెప్పిన హనుమాన్ విగ్రహం పైన కట్టిన గూడు తీసేస్తే బాగుండు.. ప్రతి రోజు రాత్రి ఆ పారిజాత వృక్షము ఎన్ని నామాలు జపించిందో ....ఎన్ని పూజలు చేసిందో , తన పూలతోటి ....jai sree ram.
గురువుగారు, మేము తిరుపతి లోనే ఉంటున్నాము. ఈ రామాలయంకి తరచుగా వెళుతుంటాము. కానీ ఈ గుడిలో ఇన్ని విశేషాలు ఉన్నాయని మాకు తెలియదు. ఇన్ని విలువైన విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదములు 🙏
We are from tirupati. Anytime i feel disturbed in my mind i will go to ramuluvaru temple.. u will get pleasant mind..
Anjaneyama swamy temple 100 mts dhuram lo ramuluvari gudi ki opposite lo chala pedda anjaneyama swamy gudi undi..very powerful swamy
హనుమాన్ జయంతి కి హనుమ జయంతి కి వత్యాసము వివరణ ఇవ్వండి దగ్గర్లో స్వామివారి జయంతి వస్తుంది మేము సందిగ్ధం లో ఉన్నాము దయచేసి రిప్లై ఇవ్వండి
మ కోదండరామలయం గురించి చెపినందుకు చాల కృతజ్ఞతలు గురువు గారు
ఓం గురుభ్యోనమః 🇮🇳🙏🇮🇳
గురువుగారు మేము ఈ మద్యనే వెళ్ళము కాని ఇవి ఏమి చూడలేదు ఈసారి తప్పకుండ చూస్తాము మా యాత్రలో అసలు రాముల వారి ఆలయం చుద్దాం అనే లేదు అనుకోకుండా రాములవారి దర్శనం అయ్యిందీ ఈసారి వెళ్లినపుడు మీరు చెప్పిన అన్నీ చూడాలి గురువుగారు మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్తున్నామీకు 🙏🙏🙏🙏
Jai shree Ram Jai bajarang Bali, aa Swamy ni chuste Naku chala anandamga undi aroju,aite chusina roju entho anandamga undi aa Ramudu chuste
శ్రీనివాస్ గారికి నమస్కారములు.చాలా నిగూఢమైన మంచి.విషయాలు.మాకు దరి చేరుస్తున్నందులకు... కానీ తిరుమల లో మీరు గృహ యోగం కలగాలంటే తిరుమల ఆలయం.లో గంధం అర దగ్గర ఒక దగ్గరకు వెల్లమన్నారు.కానీ కొద్దిరోజులకే అక్కడ టీటీడీ వారు రోప్స్ కట్టి ఎంత.బతిమిలాడినా పంపడం లేదు సర్
💐ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీరామ జై హనుమాన్ 🙏🚩
Swamy we are visited the Temple 7 years ago 🙏🙏🙏
8:33 గురువుగారు చెప్పుతూ ఉంటే అబ్బో ఎంత హాయిగా ఉందొ మనసుకి
i am the native of tirupathi i already visit this temple many times but i dont know its speciality.Thanks for your explanation guruvu garu i am blessed to know about you and please do many videoes and make us aware of may unknown things i will always suppourt you😊😊😊🙏🙏☝☝
Chla correct ga chparuu guruvu garu ekada vunaa ramayya ni chuste automatic ga kantlo nunchii nilluu ostadii antha manoharam ga vuntaruu mana sita ram lakshamulu🙏
గురువుగారు నమస్తే
ఈ ఆలయంలో మీరు చెప్పిన విశేషాలతో పాటు శ్రీరామచంద్రమూర్తి ధనస్సు కి ఆరు గంటలు ఉంటాయి. చాలా విశేషం.
One of my favorite temples in Tirupati. As you said, Rama is very attractive. Jai Srimannarayan.
Guruvu garu, we are going to Tirumala today and very fortunate to go through this video. We will definitely visit this temple Sir 🙏🙏🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ 10:49 విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోన్నమః తిరుపతి కి ఎన్ని సార్లు వెళ్ళినా సాధారణం గా మనకు తెలియని కోదండ రామాలయం లోని ఆలయ విశేషాలను, ఆధ్యాత్మిక విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. జై శ్రీ రామ్. ఓం నమో వేంకటేశాయ..👏👏👏
Thank you for sharing this Guruji . We have been visiting Kodanda Rama Alayam since last decade . It calms my heart , we make it a point to visit every time . This is superb place , helps develop sattva Guna and removes papa of devotees .
🙏🙏Jai Sriram...
Charithra Kallaku Kattinattuga chepparu Guruvu Garu ...
Anduke Kabolu Kallu rendu Chemma gillaye ...Ollu Jaladarinchindi ....Miku Vandanalu🙏🙏
Guru gariki padhabhi vandhanalu 🙏memu next Friday velthunam e video e time lo vachinanduku chala happy ga undhi aa bhagavantude chepinchademo chala santhosham ga undhi 🙏🙏Sri mathre namah.
నమస్కారం నండూరి గారు.
ఒంటిమిట్ట కోదండరామాలయం గురించి వీడియో చేసి అందరికీ తెలియచేస్తారని మనవి.
చాలా మహిమాన్విత ప్రసిద్ధ క్షేత్రం, ఇక్కడా గర్బ గుడిలో ఆంజనేయ స్వామి ఉండరు . వనవాస సమయంలో రాములవారు ఈ ప్రదేశాన్ని సందర్శించారు.ఇక్కడా పండువెన్నల్లో కళ్యాణం జరుగుతుంది . ఇలాంటి ఈ ఆలయానికి ప్రత్యేకమైన విషయాలు ఎన్నో ఉన్నాయి..
కడప జిల్లలో వుంది ఈ ఆలయం
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ ಜೈ ಶ್ರೀ ಮಾತಾ 🌹🌺🙇🙏🙏🙏🙇🌼🌻🌺ನಾವು ಈ ಹಿಂದೆ ಹೋಗಿದ್ದೇವೆ ಈ ವಿಶೇಷಗಳು ನಮಗೆ ತಿಳಿದಿಲ್ಲ ನಿಮ್ಮ ದಯೆಯಿಂದ ಎಲ್ಲವೂ ತಿಳಿದೆವು ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮಿ 🌼🌻🌺🙇🙏🙏🙏💐ಪ್ರಭು ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ರಾಜ ರಾಮಚಂದ್ರ ಮಹಾರಾಜ ಕೀ ಜೈ ಜೈ ಜೈ ರಾಮ ಭಕ್ತ ಹನುಮಾನ್ ಕೀ ಜೈ ಜೈ ಜೈ 🌺🌻🌼💐🌹🍌🥥🙇🙏🙏🙏🙇
నమస్కారం గురువు గారు, నిన్ననే స్వామి వారి దర్శనం చేసుకున్న. ప్రదక్షిణం చేస్తూ, స్తంభ ఆంజనేయస్వామికి నమస్కారం చేసి, మనస్సలో ఇక్కడ ప్రత్యేకం ఏమిటా అనుకున్న. ఈ రోజు మీరు నివృత్తి చేశారు. ఇప్పటికీ చాలా సార్లు వెళ్లా ,కాని రామానుజచార్యుల వారి పైన గణేశుడిని గమనించలేదు. ఈ సారి దర్శనం చేసుకుంటా. గురువు గారు అలాగే గుడి బయట, బ్రిటిష్ కాలంలో వారు ఒక పంపు కూడా పెట్టారు. పాతబడటం వల్ల పేరు కనపడలేదు.
Memu tirupati lo unapudu every week vellevallam. Chala baguntundi Temple.
ఆ దేవ దేవుని దయవల్ల చూసాము , కాని ఆ దేవదేవుని దయవల్ల ప్రతినెలా తిరుమల వెళ్లి దర్శించుకో కల్గుతున్నాను
ఇపుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి గురువు గారు
గురువుగారికి పాదాభివందనాలు నేను తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించిన కాలేజీలో చదువుకున్నాను కోదండరామ స్వామి వారి ఆలయానికి ఎదురుగానే మా హాస్టల్ ఉండేది ప్రతి రోజు అక్కడ దర్శనం చేసుకుని సాయంత్రం ప్రసాదం తీసుకునే వాళ్ళం ఆ ప్రసాదం అమృతంలా ఉండేది ఈ ఆలయం గురించి గురువుగారి నోట వెంట వినటం ఆనందంగా ఉంది జైశ్రీరామ్
Adenti guruvu gaaru Jambavanthula swami vaaru aa alayamlo kanisam okka chotulo aina leeru... Anni anjaneya swami vaare unnaru.
శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం
వేదాద్రి లక్ష్మినరసింహస్వామి వారి ఆలయం గురించి చెప్పండి గురువుగారు
ನಾವು ತಿರುಪತಿಗೆ ಹೋಗಿದ್ದಾಗ ಶ್ರೀ ರಾಮಾಲಯ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಿದ್ದೆವು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guruvugaru 🙏 Vishnu sahasra Naamam nd Lalitha sahasra Naamam roju rendoo okesari chadavacha guruvugaru. Health problem vasthe doctors okkokaru okkoti cheparu apudu Black magic vala ani thelisindi rojurojuki nadavalekunda ayipoyanu so meeru chepinatuga nenu 25 days ga Vishnu sahasra Naamam chaduvuthunnanu 11 days rojuku 3times tharvatha 1time ipudu lalitha sahasranamam kooda modalupettanu vasantha navratri sandarbhanga rendu okesari okati tharvatha okati chaduvuthunnanu ayipogane naku enthooo relaxga nd brain lo nd body matham vibrations osthunay gurugaru chala happy ga untundi. meeku koti koti kruthagnathalu guruvgaru🙇
Nanduri garu ee ramalayam lo present bhramhostavalu jaruguntundhi iroje ratostavam iyndhe ventaney meru ee ramalayam gurinchi video cheydam yadruchukam
Guruvu garu, maadi Tirupati..Prasthutham vundedi Bangalore lo. Ee aalayam ante makentho istam..Vaikunta ekadasi roju rojuana kuda dharsinchamu.Theliyani vishayalu chepparu..chala santhosham..Dhanyavadalu 🙏
Sri Matre Namaha🙏🙏🙏
Nenu ee tmple ki frequent ga velthuntaa guruvu garuu ekada vunde serenity nka yekada vundadu❤❤❤ jai srii ram 🙏🙏🤍💙
జై శ్రీ రామ్ 🙏
జై శ్రీ రామ్ 🙏
జై శ్రీ రామ్ 🙏
Thank you for giving the knowledge of this temple..
అమ్మానాన్న నా నమస్కారాలు 🙏,,నేను నిన్ననే వచ్చను తిరుమల నుండి,,ఈసారి వేళ్లినపుడు తప్పకుండ వేళ్లి దర్శనం చేసుకుంట నాన్నగారు
Memu maa childhood lo temple ki vellinamu prasadam chala pedda temple thank you guruvu garu for the information
Dhanyavadamulu. Intakalam ee gudi puratanamainadani matram telusu. Aalaya vishishtatha , viseshalu chakkaga vivarincharu
Thank you gurugaru..whenever I plan to go to Tirupati, few days before i will get your videos. I feel it’s a blessing
When I was young around 10 yrs age .. we were staying in south mada street just adjacent to this temple .. every day night around 8.30 I used to be in temple in front of lord with pujari garu and security to perform pavalimpu seva and lock the doors of temple and then used to go home … it was a joy to watch Brahmotsavam in front our house . Blessed to be there with My Lord Rama and Ammavaru at that young age 🙏
Swami naa illu aa ramulavari theru veedilo ne.., ee video chusi chala santoshanga anipinchindi!!
Gurugaru, we will visit this temple everytime we go to tirumala but doesn't know these things, next time definitely we will remember these things and see it
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు
1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు
2. నరసింహ కవచం నియమాలు ఏమిటి ?
3. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ?
4. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు
గురువు గారి పాదాలకు నమస్కరం
నేను ఉగాది కి ఈ ఆలయానికి వెళ్లాను స్వామి. ఈ వీడియో చూశాక పులకరించి పోయాను.
Sir I am proud to say he is my brother sir do a series on this temple
Ninna ne nenu vellivacha kodandaramaswamy temple ki iam very happy 😊
Sri Gurubyonamah 🕉, Guruvugariki paadabivandanaalu 🙇♀️, జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు 💐, Regards, Kabir Raju
Yesterday we visited this temple. Very beautiful vigraha of rama, sita, lakshmana.
A must visit place
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
ఏమిటి హనుమా బాగున్నవా. ఈ రోజు నీ పుట్టిన రోజు కదా ఈ వాక్య౦ దగ్గర నా మనసు ఆన౦ద౦తో పొ౦గిపోయి౦ది గురువు గారు
నాకు కూడ చాల బావుంది 😅
Chinnapatinundi aadutu paadutu tirigina aalayammm, kannatandritho maatladinanta trupti😊😊😊😊
శ్రీరామ రామేతి రమే రమే మనోరమో సహస్ర నామ తాతుల్యం రామ నామ వరాననే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
7:11 visakhapatnam hanumanta waka daggara elaane untundi🙏🏻💐
మీవల్ల నా దారి మారింది.. గురువు గారు 🙏🙏🙏