సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్రతకడం చాలా కష్టంగా ఉంది 20 సంవత్సరాలకు పెరగాల్సిన భూముల రేట్లు ఇప్పుడే పెరిగాయి దీనికి కారణం ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే... అంటే ఈ రాష్ట్రంలో కోటీశ్వర్లు మాత్రమే బ్రతకాలన్నామాట... మధ్యతరగతి ప్రజలు అందరు వారియొక్క ఆశలు కోరికలు చంపుకుని బ్రతకాలి. ఈ చెత్త ప్రభుత్వాల నుండి ప్రజలకు ఎప్పుడు విముక్తి లభిస్తుందో ఏమో
ఇల్లు కొనకుండా, ఆ డబ్బు బ్యాంకులో ఫిక్స్ చేయండి. ఆ వడ్డీతో happygane వుండచ్చు. మరి ఇల్లు స్వంతంగా వుండా లంటారా. అయితే మీ స్వంత వూళ్ళో సిటీ కన్నా బాగా తక్కువగా వుంటాయి కదా. అక్కడ రిటైర్ అయిన తర్వాత చిన్నది కట్టుకోండి. Ok. Economy very imp. పిల్లలకు బాగా చెప్పండి.
ఒక పక్క కార్పొరేషన్ స్కూల్ ఫీజు లు ఒకరికి సంవత్సరానికి లక్ష దాకా వుంది...హాస్పిటల్ కి వెళ్తే 2000 ఖాళీ చేయనిదే పంపరు...అద్దె 15000 ఇంకా తిండి ఎం తినాలి ఈ ఖర్చులకి ఎక్కడి నుండి తేవాలి? ఇంకా అలాంటప్పుడు ప్రతి ఒక్కడు ఒక విజయ్ మాల్యా కావాలి
అన్ని స్కూల్స్ ఫీజులు చాలా చాలా పెంచేశారు హాస్పిటల్ కి వెళ్లాలంటేనే భయమేస్తుంది ఎందుకంటే ఫీజులు విపరీతంగా పెంచేశారు ధరలు విపరీతంగా పెరిగిపోయిన ఇవేమీ ఎవరికీ పెట్టవు చివరికి మానవ జన్మ డబ్బులు సంపాదించే మెషిన్స్లా తయారు కావాల్సి వస్తుంది లక్షాధికారులు ఉండగా ఏ గొడవ ఉండేది కాదు ఈ కోట్లు కోట్లు వచ్చాకనే దేశం ఇలా ఎవరికీ కూడా సంతృప్తి లేకుండా తగులాడుతోంది ఎన్ని కోట్లు ఉన్నవాళ్లకైనా ఇంకా ఇంకా సంపాదించాలని ఆశ ఇదే మానవ జన్మ అనుకుంటున్నారు చాలామంది
Steel prices decreased, aluminium prices decreased and copper prices slightly decreased since last 1 year and more downfall for next 3-6 months, therefore transfer those benefits to customer. Govt. Should restrict high rise construction to 15 floors for residential apartments. This will decrease land price and cost of construction too.
ఎందుకంటే హైదరాబాద్ వూరి అవతల ప్లేస్ ని కూడా హైదరాబాద్ సిటీ లో అని చెప్పేసి అమ్మేస్తున్నారు...100 km దూరం కూడా హైదరాబాద్ అంటే ఎలా...నెలకి 50000 జీతం వచ్చేవాడు ఇల్లు కొనలేని పరిస్థితి...కానీ హైదరాబాద్లో జాబ్ అని రేషన్ కార్డులో పేర్లు కొట్టేస్తారు...మిడిల్ క్లాస్ వాడు ఇంకా కిందకు పోతున్నాడు...నెలకు లక్ష వస్తే మిడిల్ క్లాస్ అనేలా వుంది ఇప్పటి పరిస్థితి...ఇద్దరు పిల్లలు వుండి ఒకరే సంపాదన అయి అది కూడా 50 వేలు అయితే ఇంకా ఇల్లు ఎలా కొనాలి?
అసలు టాక్సలు gst లు అన్ని కొన్న కస్టమర్ మీదే వేస్తుంటే వీళ్ళు కట్టినట్లు చెప్పటం. చాలా గొప్ప గా ఉంది పూర్వ రోజుల్లో రిటైర్డ్ అయ్యాక ఇల్లు కట్టుకునేవారు ఇవాళ బట్టలు కొన్నట్టు కొంటుంటే ఎందుకు పెరగవు దానికీతోడు బ్యాంక్స్ లోన్స్ విపిరితంగా ఇస్తున్నాయ్. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు డబ్బు ఉంటేనే కొనేవారు ఇవాళ అప్పు తీరలేక చస్తూ పాడుపనులు చేస్తున్నారు
Sudden down fall due to sudden increase of Rates of flats. They should bring down rates by atleast by 10% plus bargaining of 5%. Builders increased rates substantially
Suppose let's think we bought a commercial plot of 500sq yds at 2l per sqyd tell me how is it viable, 10cr land investment 3cr construction total 13cr can we get rent of 13l don't know why people are going mad at properties waste to buy plots at this cost
After telecasting this news, in saakshi newspaper published as "boom in real estate". With this what is the credibility of the group I can't understand. Please maintain credibility.
Correct cheppav bro.. nenu Andhra ne.. kani maa donganakodulu ki duraasa ekkuva.. em lekunda inkokadi paisal ela dobbalo Baga alochistharu.. Ikkada alanti na kodulule.. job kosam hyd vachina akkada ma chetha na kodukule.. Sukham ledu
People should form housing cooperative society n Government should exempt them from Registration and GST ( or least give 50% discount) then only prices can come down
Monthly 2 lakhs.pay.saving year ku 12 laks. Emi vostundi now a days 1 cent vostundi. Loan theesukonte kanthulaku saripothundi. So 2 lakhs officer ku kastam. Then evaru kontunnaru antha dabbu petti. Artham kaavadam ledu. 1999 lo 5 cents with house 6.5 lakhs ayindi. Now same stalam 18 to 20 lakhs. Building lekunda stalam cost. Whitd. B. Money aduthondi. Anni business la kante mosagallu. Real estate gallu baaaga earn chestunnaru. Middle class means2 the lakhs per month now.
Aina devudu srustenchina bumini amma mani yavadu cheppadu veellki okkadeke 10 or 100 ekraalu unde kante bhumi meeda unna prate okkareki okko sonta ellu unte enta baaguntunde😔😔
People who invested in open plots are suffering a lot almost 80% to 90% are In dispute and i'm the courts of law ......when they brought everything was clear with known peosons but later after some years disputes will arise
Rent lu maku chalaa takuve ipoinai le kakpothe schools , college s la fee lu intlo samanlu avi evi ani Theda lekunda billl s u evani katukuntu sachipotunte nka house konalaaa adi e fake real estate lanjodkulu estm ochinatu rate lu petti kotlu lakshlu nokkeste memu konalaaaa na bongu konta anduke elage untadi epdu avadu kontadu muskovali real estate ofc lu anni.govmt permission pakka ga Este thapa konodu govmt kuda chalaaa checkg lu chesi evali 😎😎😎😎
అవునులే,, KCR మొన్న తెలంగాణ లో ఒక ఎకరా భూమి అమ్మితే, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ఎకరాలు కోనవచ్చు అన్నాడు కదా,,, ఆర్థిక మాంద్యం వస్తే దేశం మొత్తం వస్తుంది, వాస్తు చుసుకోని తెలంగాణ కీ మాత్రమే వస్తుందా, ఆర్థిక మాంద్యం వస్తే ముందు మునిగేది ఆంధ్రప్రదేశ్
Most of the ads that follow telugu stories in You tube are in Hindi. A sizeable chunk of the viewers do not understand that language. Thus the very purpose of inserting these ads is defeated. . It seems it is a part of Hindi imposition on non Hindi viewers.
Hyd llo real estate growth ledu...... How much percentage growth last ten years. ...realtors are cheating.... Andhral lo 2000 percentage increase Telangana lo 200 % 10 years paduthundii.....invest in hyd waste
Sure brother we want jagan again AP CM, alloted jagananna small units to poor, whereas no comparision to any state. It's great with full transperancy. No place to poor in telangana.
EDI Ela unna tha changing trend in the world and the recent effect on some it employees will effect the real estate business. Some people are telling that due to the recession the prices of houses will fall down in future throughout world.
If any body looking for affordable property (2Bhk Flat ) 65 to 70 Lakh Search in East Hyderabad @Uppal Bhagath There are wide roads in this layout like 60 ft 80 ft
Hahaha true. Today morning I got a call from real estate broker. He is that there is a beautiful flat with lake view which is in high demand but he can block it for me if interested. 😂😂😂 After reading your comment, I remembered that.
Hyderabad lo chuttu pakkala bumulu Hyderabad Telangana public sotha capital city . Ekkada Hyderabad chuttu pakkala vunna prathi sent bumi ne telangana public Hyderabad house rents kattalani valla ku prathi sent government lands sales cheayakunda poor telangana public ke dabal bed room lu government katti evvali . Central government bumu poor people echela help chayali
Hyderabad loni chuttu pakkala sent bumi ne telangana state public kosamu Hyderabad lo vunna nirupedala ke dabal bed room lu central government kalipichukoni free ga dabal bed room lu telangana public ke evvali
సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్రతకడం చాలా కష్టంగా ఉంది
20 సంవత్సరాలకు పెరగాల్సిన భూముల రేట్లు ఇప్పుడే పెరిగాయి దీనికి కారణం ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే...
అంటే ఈ రాష్ట్రంలో కోటీశ్వర్లు మాత్రమే బ్రతకాలన్నామాట... మధ్యతరగతి ప్రజలు అందరు వారియొక్క ఆశలు కోరికలు చంపుకుని బ్రతకాలి.
ఈ చెత్త ప్రభుత్వాల నుండి ప్రజలకు ఎప్పుడు విముక్తి లభిస్తుందో ఏమో
ఇల్లు కొనకుండా, ఆ డబ్బు బ్యాంకులో ఫిక్స్ చేయండి. ఆ వడ్డీతో happygane వుండచ్చు. మరి ఇల్లు స్వంతంగా వుండా లంటారా. అయితే మీ స్వంత వూళ్ళో సిటీ కన్నా బాగా తక్కువగా వుంటాయి కదా. అక్కడ రిటైర్ అయిన తర్వాత చిన్నది కట్టుకోండి. Ok. Economy very imp. పిల్లలకు బాగా చెప్పండి.
Neelanti vallu poling lo palgonnappudu
ఒక పక్క కార్పొరేషన్ స్కూల్ ఫీజు లు ఒకరికి సంవత్సరానికి లక్ష దాకా వుంది...హాస్పిటల్ కి వెళ్తే 2000 ఖాళీ చేయనిదే పంపరు...అద్దె 15000 ఇంకా తిండి ఎం తినాలి ఈ ఖర్చులకి ఎక్కడి నుండి తేవాలి? ఇంకా అలాంటప్పుడు ప్రతి ఒక్కడు ఒక విజయ్ మాల్యా కావాలి
Bale cheppaaru
అన్ని స్కూల్స్ ఫీజులు చాలా చాలా పెంచేశారు హాస్పిటల్ కి వెళ్లాలంటేనే భయమేస్తుంది ఎందుకంటే ఫీజులు విపరీతంగా పెంచేశారు ధరలు విపరీతంగా పెరిగిపోయిన ఇవేమీ ఎవరికీ పెట్టవు చివరికి మానవ జన్మ డబ్బులు సంపాదించే మెషిన్స్లా తయారు కావాల్సి వస్తుంది లక్షాధికారులు ఉండగా ఏ గొడవ ఉండేది కాదు ఈ కోట్లు కోట్లు వచ్చాకనే దేశం ఇలా ఎవరికీ కూడా సంతృప్తి లేకుండా తగులాడుతోంది ఎన్ని కోట్లు ఉన్నవాళ్లకైనా ఇంకా ఇంకా సంపాదించాలని ఆశ ఇదే మానవ జన్మ అనుకుంటున్నారు చాలామంది
Mana brathukulu inthe 😔
Entha chettuku anthegaali muregedhaannybatty karchupedathaaru.
Simple other countries velipoyi money earn chesukovaali edhe logic edhe formula for earning money not in India to become rich
Average price in Bangalore 5500 and Chennai 5000.The reason for High price,There is 20% Tax for KTR.
Lol
Recession and Inflation will give a knock out punch to the Real Estate.
Very good news and advice in it. Think Twice before you spend.
America lo kuda antha prices levu kadhara.
Steel prices decreased, aluminium prices decreased and copper prices slightly decreased since last 1 year and more downfall for next 3-6 months, therefore transfer those benefits to customer. Govt. Should restrict high rise construction to 15 floors for residential apartments. This will decrease land price and cost of construction too.
ఎందుకంటే హైదరాబాద్ వూరి అవతల ప్లేస్ ని కూడా హైదరాబాద్ సిటీ లో అని చెప్పేసి అమ్మేస్తున్నారు...100 km దూరం కూడా హైదరాబాద్ అంటే ఎలా...నెలకి 50000 జీతం వచ్చేవాడు ఇల్లు కొనలేని పరిస్థితి...కానీ హైదరాబాద్లో జాబ్ అని రేషన్ కార్డులో పేర్లు కొట్టేస్తారు...మిడిల్ క్లాస్ వాడు ఇంకా కిందకు పోతున్నాడు...నెలకు లక్ష వస్తే మిడిల్ క్లాస్ అనేలా వుంది ఇప్పటి పరిస్థితి...ఇద్దరు పిల్లలు వుండి ఒకరే సంపాదన అయి అది కూడా 50 వేలు అయితే ఇంకా ఇల్లు ఎలా కొనాలి?
Yes correct ga chepparu
20000 vache vala paristhithi enti
Only God can help the poor.
ఇవి ఏమీ వర్తించవు మనకు .. land prices increased 3 to 4 times with in the last 5 years here ..
Day by day costs are increasing. As a middle class person we can't buy standalone also😔
Dont buy.. stay on rent.. Simple..
@@shivaji856 evaru adagaru nenu advice evameni. Own house is an emotion.
@@mahalakshmi694 lol...such a big advice he gave...he is equal to newton
అసలు టాక్సలు gst లు అన్ని కొన్న కస్టమర్ మీదే వేస్తుంటే వీళ్ళు కట్టినట్లు చెప్పటం. చాలా గొప్ప గా ఉంది పూర్వ రోజుల్లో రిటైర్డ్ అయ్యాక ఇల్లు కట్టుకునేవారు ఇవాళ బట్టలు కొన్నట్టు కొంటుంటే ఎందుకు పెరగవు దానికీతోడు బ్యాంక్స్ లోన్స్ విపిరితంగా ఇస్తున్నాయ్.
ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు డబ్బు ఉంటేనే కొనేవారు ఇవాళ అప్పు తీరలేక చస్తూ పాడుపనులు చేస్తున్నారు
Work from home use chesukuni mana village or hometown lo ne vundam... Quality life enjoy cheddam... Aa pollution.. Rat race... manaku vaddu...
Enthakalam babu WFH
Sudden down fall due to sudden increase of Rates of flats. They should bring down rates by atleast by 10% plus bargaining of 5%. Builders increased rates substantially
Standalone flats are better 30lakhs to 40lakhs super ga design chesukovchu
Suppose let's think we bought a commercial plot of 500sq yds at 2l per sqyd tell me how is it viable, 10cr land investment 3cr construction total 13cr can we get rent of 13l don't know why people are going mad at properties waste to buy plots at this cost
After telecasting this news, in saakshi newspaper published as "boom in real estate". With this what is the credibility of the group I can't understand. Please maintain credibility.
But our salaries not gone up
Anni units ekkuva unte rate taggali kada
Hyderabad lo ekada real estate pandipoyindi sir.. chepandi.. 3yrs nunchi one flat apartment lo konali anukuntunana sir
Hi mam what about maintenance of appartments
Entha budget lo kavali mam miku alane area cheppandi
Ekkada sir
Anni crores lo ne unnay rates anni
Independent house lu ithe asalu kanpadatla
Nice information
Sft price is more and add on floor rise & etc
Then how it's cheaper in Bangalore.
Every week demand goes up and down in hyd realestate
Ekkada padipoyayira? Okka paisa thagginchatamledu builders.
All ready realestate ...........
Not affordable to the middle class.
Andra reyalters valley e dopidi
Correct cheppav bro.. nenu Andhra ne.. kani maa donganakodulu ki duraasa ekkuva.. em lekunda inkokadi paisal ela dobbalo Baga alochistharu.. Ikkada alanti na kodulule.. job kosam hyd vachina akkada ma chetha na kodukule.. Sukham ledu
People should form housing cooperative society n Government should exempt them from Registration and GST ( or least give 50% discount) then only prices can come down
Jagan anna vala Hyderabad lo flat rates increase ayendhi
Mari Chennai and Bangalore lanti places emanna takkuva anukontunnara
Monthly 2 lakhs.pay.saving year ku 12 laks. Emi vostundi now a days 1 cent vostundi. Loan theesukonte kanthulaku saripothundi. So 2 lakhs officer ku kastam. Then evaru kontunnaru antha dabbu petti. Artham kaavadam ledu. 1999 lo 5 cents with house 6.5 lakhs ayindi. Now same stalam 18 to 20 lakhs. Building lekunda stalam cost. Whitd. B. Money aduthondi. Anni business la kante mosagallu. Real estate gallu baaaga earn chestunnaru. Middle class means2 the lakhs per month now.
Aina devudu srustenchina bumini amma mani yavadu cheppadu veellki okkadeke 10 or 100 ekraalu unde kante bhumi meeda unna prate okkareki okko sonta ellu unte enta baaguntunde😔😔
Middle class vallaki plots reserve Chayandi valle pls
Only real estate is notes only way to invest money .....try there r many more option to invest amd make money ....
People who invested in open plots are suffering a lot almost 80% to 90% are In dispute and i'm the courts of law ......when they brought everything was clear with known peosons but later after some years disputes will arise
Rent lu maku chalaa takuve ipoinai le kakpothe schools , college s la fee lu intlo samanlu avi evi ani Theda lekunda billl s u evani katukuntu sachipotunte nka house konalaaa adi e fake real estate lanjodkulu estm ochinatu rate lu petti kotlu lakshlu nokkeste memu konalaaaa na bongu konta anduke elage untadi epdu avadu kontadu muskovali real estate ofc lu anni.govmt permission pakka ga Este thapa konodu govmt kuda chalaaa checkg lu chesi evali 😎😎😎😎
ఇది సాథారణం..అమ్ముదామంటే అడవి.కోందామంటే కోరివి.అమ్మితే 1 లక్ష అదే కోంటే 1.5 నుండి 2 లక్షలు.
తే
Too much hype in real estates
Supply is more ...no sales..!
అవునులే,, KCR మొన్న తెలంగాణ లో ఒక ఎకరా భూమి అమ్మితే, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ఎకరాలు కోనవచ్చు అన్నాడు కదా,,, ఆర్థిక మాంద్యం వస్తే దేశం మొత్తం వస్తుంది, వాస్తు చుసుకోని తెలంగాణ కీ మాత్రమే వస్తుందా, ఆర్థిక మాంద్యం వస్తే ముందు మునిగేది ఆంధ్రప్రదేశ్
21 Floor s good
Most of the ads that follow telugu stories in You tube are in Hindi. A sizeable chunk of the viewers do not understand that language. Thus the very purpose of inserting these ads is defeated. . It seems it is a part of Hindi imposition on non Hindi viewers.
Hyd llo real estate growth ledu......
How much percentage growth last ten years. ...realtors are cheating....
Andhral lo 2000 percentage increase
Telangana lo 200 % 10 years paduthundii.....invest in hyd waste
😂😂
Asalu ap lo amakale levu kada bro
Istam vachinatlu cost penchitey alaney vuntundi
We want Jagan to be AP CM so that Hyderabad will not have any competition in terms of real estate or employment or investments 😂😂😂
Sure brother we want jagan again AP CM, alloted jagananna small units to poor, whereas no comparision to any state. It's great with full transperancy. No place to poor in telangana.
EDI Ela unna tha changing trend in the world and the recent effect on some it employees will effect the real estate business. Some people are telling that due to the recession the prices of houses will fall down in future throughout world.
If any body looking for affordable property (2Bhk Flat ) 65 to 70 Lakh Search in East Hyderabad @Uppal Bhagath
There are wide roads in this layout like 60 ft 80 ft
But it is near Musi?
@@krishnaprasadvavilikolanu8844 more than 500 meters away.
Okka 2bhk konnalante1 cr pettali
Land rate government penchithe ela lands asalu enduku peragala , andaru rates penchithe gruha pravesam chese panthulu emanna takkuva tintada, catering kuda anthe , paint vesevallu kuda penchitaru
next srilanka?
Abnormal price increase
Real-estate mafia.manam konaalante super place antaaru manam ammalante evaru konaru kastam ammadam antaaru.
Hahaha true. Today morning I got a call from real estate broker. He is that there is a beautiful flat with lake view which is in high demand but he can block it for me if interested. 😂😂😂 After reading your comment, I remembered that.
Lake view ante domalu untay ani ardm
2000sqft 35lks ki padali gachibowli to airport Rd lo....barren lands k8 oorike rates penchi mafia chesaru dagulbajis
West 🔥worst 🔥west 🔥
Fake ga matladakandi
KTR handle hyd real estate 🙄
ఏమిటి బ్రహ్మీ ఏమిటిది పడిపోయిన ఇల్లు అమ్ముతున్నరా
Oner అమ్మడే anthaa బ్రోకర్ పెత్తనం.
Houses waste
Land price penchinavallani fasak cheyali
అవునవును..... హైదరాబాద్ లో పడి పోయి ఏపీ లేస్తున్నాయి...నీ ..తు..సిగ్గు లేకుండా చెబుతున్నారు
ఈ తప్పుడు న్యూస్లు ఎందుకు.
Orai samullara minute to minute news meeku kavali,ina polalu,stalalu,jobs padutuntayi lestunatayi ,me news choosi janlu estimate chesetlu rudditaru em channels ra meevi silent ga undaka,janalni champaka
Hyderabad lo chuttu pakkala bumulu Hyderabad Telangana public sotha capital city . Ekkada Hyderabad chuttu pakkala vunna prathi sent bumi ne telangana public Hyderabad house rents kattalani valla ku prathi sent government lands sales cheayakunda poor telangana public ke dabal bed room lu government katti evvali . Central government bumu poor people echela help chayali
ఎవడికి తెలుసు
Hyderabad loni chuttu pakkala sent bumi ne telangana state public kosamu Hyderabad lo vunna nirupedala ke dabal bed room lu central government kalipichukoni free ga dabal bed room lu telangana public ke evvali
Middle class tax kadata untaru aa dabbulu poor ki icheyali Adena Mee idea?? Ippudu cheyalanukunte enni jobs unnayo telsa
బ్రోకర్లు తగ్గిస్తారా.
Emi cheppavu ra swami ap gurinchi konchem cheppu varthalu cheppadam lo mere top ra babu
Jai janasena ✊🤙