ఎంత మంది నంబర్ అడిగినా ఇవ్వటం లేదు కనీసం responce కూడా లేదు, మీ views కోసం కాకుండా అందరికీ ఉపయోగ పడేలా కనీసం ఫోన్ నంబర్ ఇస్తే బాగుంటది అని మా మనవి.🙏🙏🙏🙏
Only Few people teach others to Live/Earn from their experiences.., Special Thanks to this Farmer D Shiva Naga Malleswar Rao , who shared valuable information..👍👍👍👍.
వ్యవసాయం తో సంతోషం గా వుండే రైతులలో ఏకైక రైతు శివ నాగ మల్లేశ్వరరావు గారు.పంట ఎలా పం డించాలో బాగా చెప్పారు ఇలాగ పంటలు పండిస్తే ఆత్మ హత్యలు తగ్గుతా యి.పంట నష్టం, రుణమాఫీ అనటం వల్ల అమరావతి రైతుల భూములను ప్రభుత్వం తీసుకోవటం వల్ల రైతుల పరిస్థితి అయోమయం లో వుంది.మంచి మనిషి పక్షులు కూడా తినాలి కదా?అన్నారు.అందుకే భగవంతుడు దయ వల్ల సంతోషం గ వున్నారు
Super demonstration is so good it's creat an interest to others. Brother long live.it is a spiritual program.not only agriculture.there is no words to appreciate him.my dear brother hearty congrats to you
Manchi mata chepparu ayya pakshulu ki kuda aharam kavali vataliki kosam vadaladam adi chala Manchi vishayam andhuru teluskovali e bhumi Manavulu ke kadhu ani jeevulu ki samanam
రైతు రైతులకు నష్ట పోయి విధముగా మాట్లాడుతూ ఉండటం సరి కాదని నా అభిప్రాయం నాది 5 ఎకరాలు రెండు బోర్లు కూడా ఉన్నాయి మంచినీటి సౌకర్యం మీరు ఒక్క సారి మద్దతుగా వచ్చి మాకు సలహాలు సూచనలు తెలిపింది
అన్నా మీ వ్యవసాయం. ఏ విదానానికి చెందినది 2)మీరు కృషివరులా /కృషివర విషయజ్ఞానులా 3)మీరు నాటిన మొక్కలు మీమాటలలో టిష్యు, హైబ్రెడ్, జన్యు, వివరించారు కాత ప్రారంబ దశ న్నారు పెట్టుబడి 1లక్ష మాత్రమే అన్నారు మొక్కల ధర,, భూమి చదును మొక్కల రవాణా, నాటకము, నీటితడులు,, కంచె,, ద్రవ, గణ జీవామృతం తయారీ, నూర్పిడి, అమ్మకాలు కూలీల, దున్నకాల ఖర్చులు 1k. తో సాధ్యమా? 4)సున్నా ఖర్చు అంటూ 1k చెప్పి అంకెర గారడీలో ఆదాయం అదిరే చెప్పారు ప్రస్తుత పరోస్తితుల లో మీలాంటి. వారు ఈ రంగానికి చాలా అవసరం
చెప్పినతీరు వినసొంపుగా ఉంది.రైతు మంచి విషయ పరిఙానం కలిగి విశాలదృక్పధంతో పర్యావరణ సృహతో మాట్లాడాడు.
శమీవ్రృక్షం పై సాంప్రదాయం గురించి చాలా బాగా చెప్పారు,
మీ నాలెడ్జ్ కి హ్యాట్సాఫ్ సార్.. రైతులు అందరూ మిమల్ని ఫాలో అయితే సూసైడ్స్ ఉండవు... 🙏
చాలా బాగా వివరిస్తున్నారు. ప్రతీరైతు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి అని కోరుకుంటున్నాను.
చూడడానికి నికార్సయిన రైతు గా ఉన్నారు. వివరించడమేమో అచ్చు వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉంది.
Entha chaduvukunna Mee hard work knowledge mundu vest. Meeru Chala great anna.
ఎంత మంది నంబర్ అడిగినా ఇవ్వటం లేదు కనీసం responce కూడా లేదు, మీ views కోసం కాకుండా అందరికీ ఉపయోగ పడేలా కనీసం ఫోన్ నంబర్ ఇస్తే బాగుంటది అని మా మనవి.🙏🙏🙏🙏
మీరు చాలా భాగా చేపారు అన్న, మీ ఫోన్ నంబర్ చెప్ప గలరా కొత్తగా వ్యవసాయం చేసేవాళ్ళు కి మీరు చా లా స్ఫూర్తి అన్న నేను జాయిన్ అవ్వలని అనుకుంటున్నాను
చాలా బాగా వివరించారు, ఉపయోగపడే వీడియో
He sounds like very knowledgeable farmer and great human being.
chala bhagaa explain chesaaru. good to happy farmers all over INDIA. 🙏
Maku daggaralo vunnattythey me thotaki rooju vachi mokkaliki water posi koiragayalu kosi meku help chesedanni. Me planning chala bagundi
Wow. how the hell people dislike this video, this is an amazing education for all who wanted to do farming. Awesome explanation
అన్న, మేము ఎంత సంపాదించిన మీల ఉండలేము. రైతే రాజు
Meru chala manchi varu correct plan chasaru and pakshilu gurinchi alachintunaru me life time plan its good
శమీ వృక్షం.... మీరు చెప్పింది కరెక్ట్
Only Few people teach others to Live/Earn from their experiences..,
Special Thanks to this Farmer D Shiva Naga Malleswar Rao , who shared valuable information..👍👍👍👍.
Verrryyyyy happy to see a Farmer as a business magnet 🤞🤞🤞👍👌👍🙏
"Bharatha desham prapancha deshalaku oka dikhsuchi la maaredhe mana veda la valla" well said👏
Mi planing super super sir 🙏🌱 raithu lu andaru mi laga alochinchali..prakruthi vyavasayam cheyali 👌👌👍
Thanks for explaining the main points about different types of plants
వ్యవసాయం తో సంతోషం గా వుండే రైతులలో ఏకైక రైతు శివ నాగ మల్లేశ్వరరావు గారు.పంట ఎలా పం డించాలో బాగా చెప్పారు ఇలాగ పంటలు పండిస్తే ఆత్మ హత్యలు తగ్గుతా యి.పంట నష్టం, రుణమాఫీ అనటం వల్ల అమరావతి రైతుల భూములను ప్రభుత్వం తీసుకోవటం వల్ల రైతుల పరిస్థితి అయోమయం లో వుంది.మంచి మనిషి పక్షులు కూడా తినాలి కదా?అన్నారు.అందుకే భగవంతుడు దయ వల్ల సంతోషం గ వున్నారు
Avunu great
చాల చకగా వియారించరు ధన్యవాదాలు
Challa Baga Chesaru.
You are Inspiration for Many Farmer's who love Natural Farming Sir ❤👌🙏🙏
అన్న మీ వివరణ చాల బాగుంది. మేము ఎంత చదివిన ఎంత సంపాదించిన మీల ఉండలేము. రైతే రాజు
Naku ala pandinchalani undi bhumi ledu 😔
తక్కువ భూమిలో ఎన్నిరకములు పంటలు పండించు కోవచ్చును.వివరించిన విధం చాలా బాగుంది.క్రియేటర్.all the బెస్ట్.
Uncle You are completely business man.really you are great uncle
Mana crop.manake compost gaa convert chesukovadam ane idea super andi
Adbhutam Tammudu ye netlu veyyoddu rythu meeda prapancham bratu ku tundi avi pakshulu /manushulu.God bless you and your family.
Meeku chala knowledge vundhi
👌🏻👌🏻
pakshula gurinchi and itharula gurinchi alochisthunna meeru chala goppavaru :)
Anna only few has that ability to look deep into the nature and understand better. You're blessed by nature keep going GOOD LUCK
Very nice presentation Anna
Hi Sir mee alochana vidhanam chala nachhindi & very hard working and agriculture
Sir meeru super. Birds gurinchi kida alochincharu. Mee alochanalu anni manchivi. Live and let live God bless you.
Very good Nagamalleswar rao.
Baga cheppavu. Bast of luck chinna.
Super person , great ideas nice rithanna
Planned agriculture. చక్కగా చెప్పారు
unbelivable knowledge. hats off
Super demonstration is so good it's creat an interest to others. Brother long live.it is a spiritual program.not only agriculture.there is no words to appreciate him.my dear brother hearty congrats to you
Meru great sami chala chakaga sagu chesthunav meru motham ani rakalu mokkalu mi polam lone vunnai
అన్న మీరు చాలా గ్రేట్
Bagundhi Anna... Superb
Very good practical explanation. 🙏🙏
Very nice information. Especial thanks to farmer. Good explanation about agriculture
చాలా మంచి విషయాలను వెల్లడించారు ధన్యాదాలండీ
Manchi mansu to cheese pani andariki Manchi chestundi good
సూపర్ అన్న
సూపర్. చాలా. బాగా. ఉంది. గుడ్. సర్
I appreciate the farmer like any thing.
👌👌👌👌👏👏
Nejam Bro #శ్రీకారం Movie Looo Laa Gaa చెయ్యండి #సూపర్ All The Best #Sir
excellent explanation. very motivational
Excellent ga chepparu,
Chala bagakastapadi chestunnaru.software engineers kooda waste me sampadhana pure air thoo anadhamuga jeevithanni gaduputhunnaru
Wow what a planning bro nice 👍
Dhongalu gurinchi bagachepparanna
Very happy to see this video. Great farmer great person definitely blessed soul Jai Jawan Jai Kisan
Manchi mata chepparu ayya pakshulu ki kuda aharam kavali vataliki kosam vadaladam adi chala Manchi vishayam andhuru teluskovali e bhumi Manavulu ke kadhu ani jeevulu ki samanam
Super ga cheppavu anna
రైతు రైతులకు నష్ట పోయి విధముగా మాట్లాడుతూ ఉండటం సరి కాదని నా అభిప్రాయం నాది 5 ఎకరాలు రెండు బోర్లు కూడా ఉన్నాయి మంచినీటి సౌకర్యం మీరు ఒక్క సారి మద్దతుగా వచ్చి మాకు సలహాలు సూచనలు తెలిపింది
చాలా bagha agricultural organic farm guru hi explain chysar.
Chala baga matladutunaru,great wrk andi ,pls encourage farmers hard wrk
A Beautiful life begins with A Beautiful mind🌹🙏
Super anna water apple ruchi gurinchi chala baaga cheparu fresh 😋😗😙😚😶🙄😍🤔
Hands off Anna really your great farmer back bone of the nation
Excellent annagaru
One of the best videos and explanations anna
Very nice explaination and suggestions 👌👌
Chala baga chepparu vari anubavala dwara Chala visayalu telusu kunnamu👍👍🙏🙏
అన్నా మీ వ్యవసాయం. ఏ విదానానికి చెందినది 2)మీరు కృషివరులా /కృషివర విషయజ్ఞానులా 3)మీరు నాటిన మొక్కలు మీమాటలలో టిష్యు, హైబ్రెడ్, జన్యు, వివరించారు కాత ప్రారంబ దశ న్నారు పెట్టుబడి 1లక్ష మాత్రమే అన్నారు మొక్కల ధర,, భూమి చదును మొక్కల రవాణా, నాటకము, నీటితడులు,, కంచె,, ద్రవ, గణ జీవామృతం తయారీ, నూర్పిడి, అమ్మకాలు కూలీల, దున్నకాల ఖర్చులు 1k. తో సాధ్యమా? 4)సున్నా ఖర్చు అంటూ 1k చెప్పి అంకెర గారడీలో ఆదాయం అదిరే చెప్పారు ప్రస్తుత పరోస్తితుల లో మీలాంటి. వారు ఈ రంగానికి చాలా అవసరం
మీరు చేపె మాటలు బాగ వునయి మి పొన్ నంబర్ ఈ యండి
Danyavadalu Andi mikupadabivandanlu
Nuvvu super peddayana excellent
Every plant and bird says though you with public. You are a great former, scientist, naturalist and you have helping nature ,ideal of good society.
15:59 superrr sir
Good
You are thinking technically
Good adviser like a scientist
కొత్త ఆలోచన కలిగింకవు handsaf farmar
Raithu cheppi natlu ayoushadha mokkalu kuda pechali fucher lo world wise yantho dimand untundi prathi raithu mokka guruchi telukoni undali apude manchi profits vasthayee
Great sir meeru hat's of....🙏🙏🙏🙏
Meeru super bro... Me matalu chala bagunnai
Anna miru ento vishayaparignanam to maatladaru.
Mi farm chala pandla chetla to chaala baavundi.
Very inspiring 🙏
Thank you sir paksulu kosam alochincharu
🙏Raithe Raju ✊Mila andhru raithulu alochiste Indian chala develop avuthundhi sir 🙏
Excellent farmer ... Jai kisaan
నమస్సులు శివమహోదయా. మిమ్మల్ని కలుసుకోవాలని ఉన్నది.
Mi manasu chaala manchidhi annaya.
Very Nice to see this Sir
Good explanation and good job 👍👍
excellent explanation n super farmer
Very good Anna. Congratulations.. Thank you..
Chala manchi information echaru
Hi friends nadhaggara kuragayalaki avasaramaina arganic mandhulu alag ek mamidi thotaki anni rakala pandla chetlaki kavalasina anni rakala arganiki jeevamruthalu ammabadunu
Appreciate your knowledge anna... ur model for the modern world
55-om namasivaya sirrrr, SAVE TREES sirrrr, God bless you sir, congratulations sir
Vere leval anna nuvvu super👌
Anna nilanti raithulu unte raithu raju avuthadu ni alochana bagundhi raithulu oka group ayi group ga farming chesthe raithu minchina job vere undadhu
Good farmer god bless you
U said serve our birds... Superb fidha hogaya my
Annadatha Sukheebhava. Meeru mee kutumbam arogyamtho kala kalamu brathakali.
Super planing 👍
Super ur field is so beautiful