సంతోష గీతం పాడెదను యేసూ నీ ఘనతను చాటెను (2) స్తోత్రము చెల్లింతును నీ కీర్తి వినిపింతును (2) ||సంతోష|| నా ప్రార్ధన నీవెపుడు - త్రోసివేయలేదు నా యెద్ద నుండి నీ కృపను - తీసివేయలేదు (2) నా విజ్ఞాపన అళించావు నా మనవి అంగీకరించవు (2) ||సంతోష|| సమృద్ది ఉన్న ప్రదర్శన - నన్ను చేర్చినావు తొట్రలకుండ స్థిరముగను - నిలువబెట్టినావు (2) ననుగ పరిశీలించావు నిర్మలునిగా రూపొందించావు (2) ||సంతోష||
సంతోష గీతం పాడెదను
యేసూ నీ ఘనతను చాటెను (2)
స్తోత్రము చెల్లింతును
నీ కీర్తి వినిపింతును (2) ||సంతోష||
నా ప్రార్ధన నీవెపుడు - త్రోసివేయలేదు
నా యెద్ద నుండి నీ కృపను - తీసివేయలేదు (2)
నా విజ్ఞాపన అళించావు
నా మనవి అంగీకరించవు (2) ||సంతోష||
సమృద్ది ఉన్న ప్రదర్శన - నన్ను చేర్చినావు
తొట్రలకుండ స్థిరముగను - నిలువబెట్టినావు (2)
ననుగ పరిశీలించావు
నిర్మలునిగా రూపొందించావు (2) ||సంతోష||
Female voice super
Praise the lord
Wonderful feelings song 4:04