CM Jagan Speech At Pulivendula Public Meeting | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 23 апр 2024
  • CM Jagan Speech At Pulivendula Public Meeting | Ntv
    #cmjagan #pulivendula #ntvtelugu
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

Комментарии • 20

  • @kirankumar2969
    @kirankumar2969 Месяц назад +7

    Today Jagan powerful speech super asalu

  • @sudheerreddyn12
    @sudheerreddyn12 Месяц назад +4

    8lakhs majority conform in pulivendula ❤❤

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 Месяц назад +1

    Very, very EXILENT speech by HONORABLE CM MR.YS JAGAN in pulivendula.

  • @raobk7605
    @raobk7605 Месяц назад +2

    Well good speech CM Garu God bless you and your family and YCP Government ❤❤❤❤❤❤❤❤❤

  • @tonyThote
    @tonyThote Месяц назад +1

    Jai Jagan anna super speech

  • @Jafferpeer
    @Jafferpeer Месяц назад +1

    పులివెందుల ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఈ వైయస్సార్ ఫ్యామిలీ కి ఎన్ని సంవత్సరాలుగా మీరు ఆదరిస్తున్నారు కానీ వీల్లుపులివెందుల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం . ఒక నియోజకవర్గం నుంచి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ఆ ప్రాంతమంతా అభివృద్ధిలో ఎంతో ముందంజలో ఉంటుంది కానీ పులివెందుల మాత్రం రాష్ట్రంలో చాలా ప్రాంతాల కంటే వెనుకబడి ఉంది. దీని కారణం వైయస్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ పైన మీ యొక్క నమ్మకం ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకునే వాళ్ళు మంచి పదవులు అనిపిస్తున్నారు కానీ మిమ్మల్ని మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఆ ఫ్యామిలీ మెప్పు పొందడం కోసం మీరు ఓటు వేస్తే రేపొద్దున మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది.. ఒక్కసారి ఆలోచించి జనసేన తెలుగుదేశం పార్టీకి ఆదరించండి.

  • @mukkuhariprasad4575
    @mukkuhariprasad4575 Месяц назад +2

    మా జగనన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలన్న, ఏది ఏమైనా గులకరాళ్ళ ఆపరేషన్ 14 మంది వైద్య బృందంతో చాలా బాగా జరిగింది, మన వల్ల రాష్ట్రంలో గుంతలు లేని రోడ్డు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, అందరికీ ఉద్యోగాలు వచ్చి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయిన వాళ్లు, ఎన్ని లక్షల మందికి డిడ్కో ఇల్లు, చాలా బాగా చేశావు కదా అన్న, చెల్లెలు వీధిలో తిరుగుతుంది, అమ్మ చూస్తే అమెరికాలో ఉంది పోయినసారి బాబాయ్ బలయిపోయాడు అన్న ఈసారి ఈసారి మనకు సింపతి పెరిగే తట్టు ప్లాన్ చెయ్ అన్న 😡

    • @Uday_76
      @Uday_76 Месяц назад

      మన బాబుగారూ అంతే కదా తన కులం కోసం రాజధాని అంటాడు.ఎలక్షన్ ఆరునెలలు ఉన్నాయనగా అన్నా కాంటీన్ లూ ఓపెన్ చేస్తాడు అక్కచెల్లెళ్లకు రుణమాఫీ అని సంవత్సరానికి ముష్టివేసినట్లు రెండు వేలు ఇచ్చి మళ్ళీ దానికి పాలాభిషేకాలు ఆడబిడ్డలచేత. చంద్రబాబు ఎన్నికల జిమ్మిక్కులు చాంతాడంత.

  • @user-hl5bx9zg1x
    @user-hl5bx9zg1x Месяц назад +2

    తలకు వేసుకోండే స్టిక్కర్ పెరికేయి అసహ్యంగా వుంది

  • @chandrasakher2027
    @chandrasakher2027 Месяц назад

    1:30

  • @sivareddykarri9440
    @sivareddykarri9440 Месяц назад +1

    వైయస్సార్ గారు బిజెపికి వ్యతిరేకంగా పోరాడారు జగన్మోహన్ రెడ్డి బిజెపి సంక నాకుతున్నాడు

  • @sunny787
    @sunny787 Месяц назад

    entaina chusi chusi chadavalante chala kashtam...

  • @Seeku-zd2vf
    @Seeku-zd2vf Месяц назад +1

    Jai.jai,jai.jagan.super,super,jagan

  • @mukkuhariprasad4575
    @mukkuhariprasad4575 Месяц назад +3

    అన్నా మన పార్టీకి పెద్ద డ్యామేజ్ చేస్తున్నావు నువ్వే కదా అన్న, మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంత బాగా పనిచేశారో మీరు ఎంత బాగా బటన్లు నొక్కారు నువ్వే ఉండాలన్న ముఖ్యమంత్రిగా 😡 చూసింది చదివే దానికి పలుమార్లు చూస్తావు కదా నా పేపర్ ని 😡

    • @dqsalman2514
      @dqsalman2514 Месяц назад

      పవన్ కళ్యాణ్ అట్లే చదువుతాడు అసలు పేపరే చూడండి

  • @sivareddykarri9440
    @sivareddykarri9440 Месяц назад

    స్టిక్కర్ తీసేయండి ముఖ్యమంత్రి గారు చూడడానికి బాగోలేదు

  • @chandrasakher2027
    @chandrasakher2027 Месяц назад +1

    ఛీ ఈ ఛండాలం చూడలేక పోతున్నాం రా బాబూ

    • @timmasrinu
      @timmasrinu Месяц назад

      Poye cbn di chudu😂😂😂😂

  • @PotalaVideesha-vp1hk
    @PotalaVideesha-vp1hk Месяц назад

    ✊✊✊✊❤️❤️❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @venkata232
    @venkata232 Месяц назад

    Pulivendhala untea pirikithanamu.,. Oorundharu paradhaalu kattukoni thiruguthaaru.