Sir, విశృంఖలత, జవాబుదారితనం లోపించడం, తప్పులు చేయడం తప్పు కాదు అనేలా సమాజం, ఆనందం, సంతోషం, సుఖం, thrilling ఇలాంటివి అన్నీ వారికి దొరికే చోటు కోసం...వీటికి అవే దారులు అన్నట్లు సమాజం ఉంది. సమాజమంతా అదే దారిలో వెళ్తూ ఉండటం, మంచి పాత్రలు, చెడు పాత్రలు ఉంటే... చెడు పాత్రలే నేడు ఆదర్శంగా తీసుకుంటున్నారు. Hero పాత్ర కన్నా Villan పాత్రలే బాగా ఉంటున్నాయి. ఇక సహ జీవనం, అక్రమ సంబంధాలు తప్పు కాదు అనే ధోరణి, ఇష్ట పడితే ఎవరితోనైనా శృంగారం right అనే court లు... ఇంకా ఎందరో మహానుభావులు, మేధావులు ఇచ్చే తోడ్పాటు.
Pushpa లాంటి సినిమాలు...జగన్ లాంటి అవినీతి రాజకీయపరులు....exposing చేసే హీరోయిన్స్.... యువతను చెడగొట్టే సినిమాలు.....commercial engineering colleges అవినీతి పేరెంట్స్....విచ్చలవిడి తన్నాన్ని encourage చేసే సమాజం...self respect లేని యువత ఇలాంటివి ఇంకా చాలా
A very beautiful exposition and explanation of a present day pressing problem. Both Ethics and Civics teaching is not there in our Education system hijacked by both Sri Chaitanya and Narayana pvt institutes. Students creative intelligence is going to the drain. Even Maths is being byhearted bu students of these institutes. See the faces of kids coming out of these institutes at nightfall and you will understand the gravity of the situation. People who do not know what EDUCATION is all about have hijacked Education towards money making.
oka 10 yrs back sitting ante peddaga prachaaram lo ledu. kaani cinemaalu, web series punyama ani ipudu holiday aite sitting, break up aina love accept chesina, b'days ki, dinaalaki, ttaddinalaki ila prati occasion ki sitting veyyali. Adi common aipoyindi. Entha dooram vachaamante every weekend sitting undaalsinde, adi majaa, masthi ante. Roju illuu shubram chesukovadam kaasta kashtame kaani ala vadileste matti paalavutundi. Ava lakshanaalu kuda anthe.
Youth are attracted to easy money with the influence of social media No focus on delayed gratification and expecting instant gratification on everything in life which is not possible
వలస జీవులు తప్ప, స్థిర నివాసం ఏర్పరుచుకున్న అందరికీ పలు రకాల ఆర్థిక భద్రత కలిగి ఉండడం. అలాగని వలస జీవుల పిల్లలకు దురలవాట్లు లేవని కాదు. మొదటి వారికి సుఖం వల్ల, రెండో వారికి అసహనం వల్ల.
Good morning sir, chala baga chepparu sir.. enka koncham extended videos cheyandi sir..all points cover chesthu on social structures and social activity ...e time lo e topics youth much needed sir. Thank you sir.
Someone is addicted to something. You are addicted you learning New things that is good but others addicted to other things. I believe don't addicted to anything, Everything should be in our control what I feel.
ఇండియాను మించిన అవినీతి దేశం ఎక్కడా లేదు. విద్య - వైద్య ప్రవేటీ కరణ వలన పెట్టుబడి దారులకు ఒక అమోఘమైన స్వర్గం, అదేవిదంగా సామాన్యులకు ఒక అమానవీయ నరకంతో పోల్చదగిన రెండు వేర్వేరు సంస్కృతులు ఇక్కడ నెలకొన్నాయి. ఈ రెండు ఇంకా శిశు ప్రాయం లోనే ఉన్నాయి.....
Present society lo nenu taaganu smoke cheynu ante ado pedda neram lo chustunnaru 10 members lo 9 alcoholic and alcohol kuda marumula village lo kuda dorukutundi even school pillalu kuda taagi vastunnarante nammutara
some how, people used to say same thing 40 years back, 20 years back. Now also same. after 20 years also same "why Youth is going Astry ?. Somebody is wrong.
Sir is this not natural thing that mind is always searching for new things and wandering infinitely? If that is true, why should we artificially try to stop this natural wandering nature and focus it on something?? The question is between choosing natural method or artificial method.
సినిమాలు వల్ల నాశనం అవుతున్నారు. సినిమాలు బాగా encourage చేస్తుంది గా best example పుష్ప 1, పుష్ప 2 smagling మూవీ కి మన ఇండియన్ govt అవార్డు ఇవ్వడం అంటే indirect ga ప్రభుత్వాలు ఇలాంటి మూవీస్ ను encourage చెయ్యడం చాలా చెండలం......
Teachers, lecturers, professors emi nerpincha kunda.. makenti ani vadilesi jeethalu theesu kovadam.. Parents govt.. gamanichaka povadam.. Society lo edo oka upaadi easy ga thvaraga dorakaka povadam..
Media okati thaylusukovali lkg sutudent fees antha presant indialo chatta prakaram nyayama drugs nayram alchcohela madhu government ki adhayam mandhu government amuthundhi adhi ela public ki labam
గురువు గారు చక్కని ఉదాహరణ లతొ వాస్తవ పరిస్థితిని ప్రభోతాత్మకమం మనస్సు లకు హత్తు కోనేలాగున వివరించారు
సరియైనది చెప్పేవారేకాని..... సరైన దారిలో తోడుగా తీసుకొని పోయేవాళ్ళు లేరు కాబట్టి 😢😢😢😢😢
నైతిక విలువలు లోపించడం ముఖ్యకారణం.కార్పొరేట్,రాజకీయ రంగాల భ్రష్టత్వమే సమాజ పతనానికి మూలకారణం
కేవలం ఫోన్స్...వల్ల...
ఒక దశ దిశ లేకుండా పోతున్న దేశం సర్ మనది. ప్రభుత్వానికి ఆదాయం కోసం మందు అమ్ముకోవాలి. అది లేకపోతే దేశానికి రోజు గడవదు.
ఇది అంతానికి ప్రయాణం
మీ లాంటి విశ్లేషకుల వీడియోల వల్ల కూడా మంది యువత పెడదారిన పడుతున్నారు అని నా అభిప్రాయం...
Addiction to knowledge👍👍
Sir,
విశృంఖలత,
జవాబుదారితనం లోపించడం,
తప్పులు చేయడం తప్పు కాదు అనేలా సమాజం,
ఆనందం, సంతోషం, సుఖం, thrilling ఇలాంటివి అన్నీ వారికి దొరికే చోటు కోసం...వీటికి అవే దారులు అన్నట్లు సమాజం ఉంది.
సమాజమంతా అదే దారిలో వెళ్తూ ఉండటం,
మంచి పాత్రలు, చెడు పాత్రలు ఉంటే...
చెడు పాత్రలే నేడు ఆదర్శంగా తీసుకుంటున్నారు.
Hero పాత్ర కన్నా Villan పాత్రలే బాగా ఉంటున్నాయి.
ఇక సహ జీవనం, అక్రమ సంబంధాలు తప్పు కాదు అనే ధోరణి, ఇష్ట పడితే ఎవరితోనైనా శృంగారం right అనే court లు...
ఇంకా ఎందరో మహానుభావులు, మేధావులు ఇచ్చే తోడ్పాటు.
నిజం చెప్పారు
Money important but not more than life and happiness
Gratitude sir🙏🙏
Pushpa లాంటి సినిమాలు...జగన్ లాంటి అవినీతి రాజకీయపరులు....exposing చేసే హీరోయిన్స్.... యువతను చెడగొట్టే సినిమాలు.....commercial engineering colleges అవినీతి పేరెంట్స్....విచ్చలవిడి తన్నాన్ని encourage చేసే సమాజం...self respect లేని యువత ఇలాంటివి ఇంకా చాలా
Sollu apura puka😂
Main Instagram Reason Reels
Avanni intaku mundu kooda vunnayi
Abbo politics lo nijayeeti parulu untara bro😂😂
Tdp broker
Balijasena pawala kootami sankarajati kootami
Every generation thinks that the next generation is going astray.
Govt ఏమీ చేయలేరు. వారికి పదవి కావాలి, ప్రజల లో మార్పు రావాలి.
మనిషి దురాశ, selfish mentality.
No athics no morality want's money, power.
A very beautiful exposition and explanation of a present day pressing problem. Both Ethics and Civics teaching is not there in our Education system hijacked by both Sri Chaitanya and Narayana pvt institutes. Students creative intelligence is going to the drain. Even Maths is being byhearted bu students of these institutes. See the faces of kids coming out of these institutes at nightfall and you will understand the gravity of the situation. People who do not know what EDUCATION is all about have hijacked Education towards money making.
భారత దేశంలో కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం కావటం వల్ల యువత కి చిన్నతనం లో వచ్చే సద్బుద్ధి రాదు
తల్లి తండ్రుల అదుపు లేక పోవడం, అతి ప్రేమ, తండ్రి సంపాదించే అవినీతి సొమ్ము, IT లో విపరీత సంపాదన 😂😢😅 ???
1:30😅""_ addiction To learning 👌👏"" Tq Sir
Sir,
ఇదే కదా సరి అయిన దారి!!!🙂🙂😄
Mindfulness meditation
Your analysis too!
Main Reason Instagram Reels
oka 10 yrs back sitting ante peddaga prachaaram lo ledu. kaani cinemaalu, web series punyama ani ipudu holiday aite sitting, break up aina love accept chesina, b'days ki, dinaalaki, ttaddinalaki ila prati occasion ki sitting veyyali. Adi common aipoyindi. Entha dooram vachaamante every weekend sitting undaalsinde, adi majaa, masthi ante.
Roju illuu shubram chesukovadam kaasta kashtame kaani ala vadileste matti paalavutundi. Ava lakshanaalu kuda anthe.
Youth are attracted to easy money with the influence of social media
No focus on delayed gratification and expecting instant gratification on everything in life which is not possible
వలస జీవులు తప్ప, స్థిర నివాసం ఏర్పరుచుకున్న అందరికీ పలు రకాల ఆర్థిక భద్రత కలిగి ఉండడం. అలాగని వలస జీవుల పిల్లలకు దురలవాట్లు లేవని కాదు. మొదటి వారికి సుఖం వల్ల, రెండో వారికి అసహనం వల్ల.
Good morning sir, chala baga chepparu sir.. enka koncham extended videos cheyandi sir..all points cover chesthu on social structures and social activity ...e time lo e topics youth much needed sir. Thank you sir.
Revolution of rising frustration well ❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹 said
పాలకులకి కావాల్సింది ఇదే.! యువత అనుసరిస్తుంది కూడా ఇదే. యధా రాజ తథ ప్రజా.
ప్రజలకి క్రిటికల్ థింకింగ్ లేదు. అందుకే ఇలా జరుగుతుంది
Someone is addicted to something. You are addicted you learning New things that is good but others addicted to other things. I believe don't addicted to anything, Everything should be in our control what I feel.
కట్టడి లేక పోవడం, యువతకు భయం కలిగించక పోవడం వల్ల, పొలిటీషియన్ లు యువతను చెడు కార్యాలకు ఉపయోగించు కోవడం, సినిమా ఇండస్ట్రీ యువతను... ప్రభావం ఉంటుంది
Nice sir
❤
ఇండియాను మించిన అవినీతి దేశం ఎక్కడా లేదు. విద్య - వైద్య ప్రవేటీ కరణ వలన పెట్టుబడి దారులకు ఒక అమోఘమైన స్వర్గం, అదేవిదంగా సామాన్యులకు ఒక అమానవీయ నరకంతో పోల్చదగిన రెండు వేర్వేరు సంస్కృతులు ఇక్కడ నెలకొన్నాయి. ఈ రెండు ఇంకా శిశు ప్రాయం లోనే ఉన్నాయి.....
Ekkada kontha mandi prajale vedavalu.aa vedavalaki adyakshudu vedave vuntadu.aa vedavalu adhikaramlo vunnapudu vedava panule jarugutayi.manchi panulu yenduku jarugutayi.adhikara marpidi jarigina chedipoyina vyavasthanu gadilo pettadam antha suluvu kadhu.
Present society lo nenu taaganu smoke cheynu ante ado pedda neram lo chustunnaru 10 members lo 9 alcoholic and alcohol kuda marumula village lo kuda dorukutundi even school pillalu kuda taagi vastunnarante nammutara
Due to politicians ....and political system
☝👍💐🙏😊
High taxation, no savings
About ssa kgbv teachers????????
ఇంకా నయం మోడీ వల్ల అంటాడు ఏమో అనుకున్న
some how, people used to say same thing 40 years back, 20 years back. Now also same. after 20 years also same "why Youth is going Astry ?. Somebody is wrong.
Because of Social media
There are no role models around
Shirt cut easy money. Social media etc.
Anti social activities gurinchi report cheste, vaallaki report chesinavaallevaro ventane telisipotundi. Ela?
Sir is this not natural thing that mind is always searching for new things and wandering infinitely? If that is true, why should we artificially try to stop this natural wandering nature and focus it on something?? The question is between choosing natural method or artificial method.
సినిమాలు వల్ల నాశనం అవుతున్నారు. సినిమాలు బాగా encourage చేస్తుంది గా best example పుష్ప 1, పుష్ప 2 smagling మూవీ కి మన ఇండియన్ govt అవార్డు ఇవ్వడం అంటే indirect ga ప్రభుత్వాలు ఇలాంటి మూవీస్ ను encourage చెయ్యడం చాలా చెండలం......
Main Reason Instagram Reels 😂
Teachers, lecturers, professors emi nerpincha kunda.. makenti ani vadilesi jeethalu theesu kovadam..
Parents govt.. gamanichaka povadam..
Society lo edo oka upaadi easy ga thvaraga dorakaka povadam..
Too much population and over crowded urbans
Well said i am same learning kick
చదివితే ఉన్న మతి పోయి
E desa rajakiya nayakulki dhammuntay close linkar shop arogya barath lay dhantay vaste ee charchaa
సినిమా పిచ్చి కూడా
Adi police ki telise jarugudhi
Adi kuda vesaname id inka danger
భారతం లో కృష్ణుణ్ణి చదివితే మరి .fiction story lu చెప్పకండి sir.
Unemployment
Media okati thaylusukovali lkg sutudent fees antha presant indialo chatta prakaram nyayama drugs nayram alchcohela madhu government ki adhayam mandhu government amuthundhi adhi ela public ki labam
Paytm professor meeku laga youth ki Paytm ledu ga andu ke Dari tapputundi
Yadha raaja thadha prajaa
Mir zu
Neelantolla valla
Pani lekha
True sir brain rot
Neeku Paytm vyasanam vundhi