సామాన్య ప్రజలు ఖర్చు పెట్టాలి అనుకున్న కూడా జిఎస్టి రూపంలో అన్ని విధాలుగా కొల్లగొడుతుంటే ఇంకా ఎక్కడ ప్రజలు ఖర్చు పెడతారు. అధిక మంత్రి నిర్మల సీతారామన్ గారి ఆర్థిక విధానాలు మామూలుగా లేవు. ఖర్చు పెట్టినా పెట్టకపోయినా ప్రజల సొమ్మును ఎలా గుంజేయాలి అనే విషయంలో ఈవిడ దిట్ట
@@Kingsrinivas-jn4kvfirst cutdown. Benefits of politicians like MO and MLA salaries and pension scheme and travelling expenses govt sector should be more responsible 90% govt employees they won’t work without bribe if they did mistake should be removed from job if all things done automatically economic growth will resolve like Dubai strict rules
గిల్లితే గిల్లించు కోవాలి - ఇది మోదీ, నిర్మలా సీతారామన్ పాలసీ. ఇంకా వాళ్ళని మీరు దేశాన్ని చాలా బాగా నడిపిస్తున్నారు సార్ అనాలి. ఏమైనా విమర్శిస్తే దేశద్రోహి గా ముద్ర వేస్తారు.
సార్ మనం ఇంట్లో గంజి తాగిన ఎవరు ఏమి అడగరు స్కూల్ ఫీస్ కట్టకపోతే ఇంటి అద్ది కట్టకపోతే బ్యాంకు వాడికి emi కట్టకపోతే ఆస్పత్రిలో బిల్లు కట్టకపోతే వేసుకునే బట్టలు బాగోకపోతే పదిమంది అడుగుతారు సార్😂😂😂
The main problem with the FMCG foods is to much sugar food colours and preservatives which damages health a lot so many upper middle class in urban cities due to the health awareness that not willing to spend money on it
BJP ఇటువంటి వార్తలు ఒప్పుకోదు, మోడీ గారు పాలన బ్రహ్మాండంగా వుంది అని వాదిస్తారు లేదా వాట్సప్ యూనివర్సిటీ లో ప్రాచీన చరిత్ర చెబుతారు, నిత్యావసర ధరలు నిరుద్యోగం ఉపాధి గురించి చచ్చినా చెప్పారు, అన్ని బ్రహండం భజగోవిందం అంటారు తప్ప ఇటువంటి వాటిని గురించి మాట్లాడాదు, లేదా జై శ్రీరామ్ అంటే అన్ని సమసిపోతాయి అది నేటి భారతం.
Where is the money to spend. Every thing has gone for tax. GST on Insurances, GST on death cremation, GST on loans etc. The govt policy is pay to us and pay to God.
100 రూపాయల సినిమా టికెట్ ని 1000, 2వేలు, 3 వేలు పెట్టి కొంటున్నారు. మద్యం సేవించడానికి ఖర్చుపెడుతున్నారు కేవలం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇదంతా ఎలా సాధ్యం అయింది మరి?
మీ కష్టానికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను! నేనొక చిన్న ప్రశ్న అడగాలి: నా దగ్గర USDT ఉన్న SafePal వాలెట్ ఉంది, నాకు seed phrase ఉంది. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). నేను వాటిని Binance కు ఎలా పంపగలను?
తినే పదార్థాల మీద టాక్స్ ఉన్నట్టే భవిష్యత్తులో పోయే వ్యర్ధాల మీద కూడా టాక్స్ ఉంటుంది అందుకే నిర్మల సీతారామన్ ఎలా వదిలేయకండ్రా బాబు పోయే వ్యర్ధాల మీద రేపు కొలిచే మరి టాక్స్ వేస్తుంది.😂😂😂
"అభిప్రాయాన్ని" కూడా వ్యక్తం చెయ్యలేని "నిస్సహాయ" స్థితిలో ఉన్న "దేశ ప్రజల" అభిప్రాయాలను మీ "చర్చ" ద్వారా మీరు తెలియచేసినందుకు "దేశ" ప్రజలందరి తరుపున మీకు "ధన్యవాదాలు"-"కృతజ్ఞతలు" తెలియచేస్తున్నాము.🙏🙏🙏
Sir, I fully agree with you. But you must have definitely noticed that there is a shift in moving to spend on luxury. In my childhood, ordinary busses were filled first and moving to express busses if not ordinary busses was not available.
ఎవరు చెప్పారు స్వామి, ప్రజలు తక్కువ ఖర్చు చేస్తున్నారని. చదువుకునే పిల్లలు ఇద్దరు వున్న ఇంట్లో, తల్లిదండ్రులు బట్టలు కనుక్కోడానికి భయపడుతున్నారు. నడివయసు దాటిన దంపతులు వైద్యానికి భయపడుతూ బ్రతుకుతూ వున్నారు. ఖర్చు పెట్టడానికి ఇవి రెండే వాళ్లకు కనపడేవి.
GST pannulu policy makers include congress and opposition members. 30% tax on petrol is by states. Why blame FM. If it is reduced by 10%, automatically prices will come down. It should be included in GST.
ఇండస్ట్రీ కి ఇస్తున్న రాయితీలు తీసేసి ఆ వచ్చిన ధనం తో ఒక ఇండిపెండెంట్ బాడీతో ఇండస్ట్రీస్ పెట్టించాలి దానిలో వచ్చిన ఆదాయం దామాషా పద్ధతి ప్రకారం ఆయా సంస్థల కు పంచిపెట్టాలి
గబ్బర్ సింగ్ పన్ను తీసివేసి Money transaction మీద 1% పన్ను వేస్తే ధరలు తగ్గి నియంత్రణ ఉంటాయి, 5k లేదా 10k కంటే ఎక్కువ చెల్లించే వాటిమీద డెబిట్ కార్డు లేదా UPi ద్వారా జరిపితే ముఖ్యంగా పాఠశాలలు హాస్పిటల్స్ పన్నులు చెల్లిస్తారు ఇప్పుడు 10% కూడా చెల్లించటం లేదు, ఇలాగ చేస్తే ప్రతి ఒక్కరూ బ్యాంకుల నుంచి డబ్బులు ఖర్చు చేస్తారు కాబట్టి ఒకరు ఒక సారి మాత్రమే పన్ను చెల్లిస్తారు కాబట్టి ధరలు నియత్రణలో ఉంటాయి. ఇప్పుడు పన్నులు మీద పన్నులు వేస్తున్నారు
Sir actual ga govt deeni positive sign ga chupistadi. Ela ma time lo people are spending more ani. Deeni manam inko angle lo chuste inflation high undi janala daggara dabbulu levu free ration istunna kuda intha karchu chestunnaru ante entha load janala meeda padtundo chudachu
Sir, First Read Income Tax Act, 1962 & GST Act, 2017 and also get the knowledge of Taxation in Different Countries and then Comment. Companies have to pay taxes on profits not on Turnover. And only Business related Expenses will be deducted not personal expenses of owners. There is a logic for giving ITC to Companies. That you will understand only if you read the Act. I can't explain everything in the comment. Without having the knowledge of the Taxation system, please don't comment. Either Read the Acts or Consult with Chartered Accountants.
కొంపదీసి మౌడీ రౌడీ కారణమని రాజీనామా చేయమంటారా..దేశం అధోగతి పాలైంది UPA rule లో policy paralysis వలన....నిన్నగాక మొన్న మరణించిన మౌన్మోహన పాలనలో అన్న రఘురాం రాజన్ వ్యాఖ్యలకి మీరేమంటారు.... మీలాంటి వారికి జాతీయ శక్తుల ప్రభుత్వం మారాలీ....పైగా మీడియా పై చీదటం....ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ అవుతోందనా....పేపర్ పేదరికం తగ్గిందనా....
నెలకి ఐదు లక్షలు సంపాదించినవారు తన సంపాదనలో 5% మాత్రమే ఆహారానికి ఖర్చులు చేస్తారు కానీ కూలి పని వారు తన 300 రూపాయిల కూలిలో కిరాణా కోసం 100, హెల్త్ కోసం 100,పిల్లల చదువులకోసం 100, ఖర్చు చేస్తాడు, బియ్యం గవర్నమెంట్ ఇస్తుందిగా హ్యాపీగా పని చేసుకుంటాడు హ్యాపీగా ఉంటాడు.
ఆదాయపు పన్ను + వస్తూ సేవల ఖర్చు కలిపితే, ప్రభుత్వం దాదాపు 65% ప్రజల దగ్గరినుండి కలెక్ట్ చేస్తోంది. ఇంకా ప్రజలందగ్గిర ఖర్చు పెట్టడానికి మిగిలేది ఏంటి? రాజకీయ నాయకులు, ప్రభు అధికారులు మరియు ప్రభుత్వ కాంట్రాక్టర్ మాత్రమే సంపాదిస్తున్నారు. సామాన్య ప్రజల పరిస్థితి అస్సలు బాగోలేదు.
Sir ji you have told clearly how GDp effects.why not govts thinking about Amarth Sen economics who got Nobel prize. We need finance shall be economists person.then only we must develops
Swiggy, Zomato లో పేదవాడు ఐతే Order పెట్టడు. మధ్యతరగతి వాడు & ధనవంతుడు.. వీళ్ళు మాత్రమే పెడతారు. కానీ! Delivery boys అందులో పని చేసేటోళ్లు మాత్రం పేద వాళ్ళు. మీరు ఇలాంటి నినాదాలు ఇచ్చి వాళ్ళ కడుపులు కొట్టకండి.. Pls.. Economy grow అవ్వాలంటే ఖర్చు పెరగాలి. ఖర్చు పెరగాలంటే ఆదాయాలు పెరగాలి. ఆదాయాలు పెరగాలి అంటే! ముందు ఐతే ఉపాధి ఉండాలి. మీరు ఆ ఉపాధినే నాశనం చేసేలా ఉన్నారే.🙂. మీరు చెప్పినట్లు Savings పెంచడం మూలంగా ఆర్థిక భద్రత ఉంటుంది. కానీ! ఖర్చు తగ్గించి Savings పెంచుకోకుండా.. ఆదాయం పెంచుకుని Savings పెంచుకోండి.. అప్పుడు FD లు & RD లు చెయ్యండి.. ఆ డబ్బుని bank లు Corporates కి అప్పుగా ఇస్తాయి. వాళ్ళు ఆ డబ్బు ని invest చేస్తారు. అప్పుడు ఇంకొంత మందికి ఉపాధి దొరుకుతుంది.🙂.
My mistake is voting for BJP. Inhuman taxes and GST on salaried people. Next time i will not vote for BJP. Every salaried person has to re-think for next term
ఒక కారు కొంటే అది నానో ఐతే వాడు చవక బారు స్టేటస్ అవుతాడు.అదే బస్ లోనో రైల్లో నో వెడితే కామన్ మ్యాన్ అవుతాడు కానీ చవక బారు అవ్వడు.కారు కొని బడ్జెట్ పద్మ నాభం బిరుదు పొందడం కన్నా బస్ బెటర్.అలాగే ఒక చిన్న ఇల్లు కట్టుకుని తనో పేద వాడిగా లేదా చిన్న వాడిగా గుర్తింపుని పొందెకన్న కాస్త లక్సరి విల్లా లో వుంటూ షో చెయ్య వచ్చు తన ది కూడా హై స్టేటస్ అని. ఇండియా అన్నది స్టేటస్ డ్రైవన్ మార్కెట్. పక్కోడికన్న ఎక్కువ అని చూపించుకునేందుకు చేసే ప్రయత్నం కాకుంటే పెళ్లి ల్లు అంత ఖర్చు పెట్టీ అప్పుల పాలు అవుతారు.అదే రోజు వారి జీవితంలో రాత్రి మిగిలిన అన్నం రేపు పులిహోర అవుతుంది.అది కూడా బిచగడికి పెట్టే స్థితి లేదు.
First GST anedi only over Rs:20 lakhs business turnover unnavalake vartistundi annaru, ippudu annam lo salt unte GST, Hair cut, nail cut, ninchunte tax, padukunte tax, popcorn tax, salt vesukunte tax, sugar vesukunte tax, inka mundu mundu sugar patients ki vontlo sugar vuntundi kada extra sugar ki tax Fasting tax Post lunch tax, tinnadi aragaka potey GST, Stool ki Urine ki Kuda GST. chachipote kuda tax. better e upi transactions anni manesi cash payments chesukunte melu.
Em growth ayyindi schools, hospitals emaina develop ayyaya.Tax payers ku emaina retirement benefits unnaya. Vande bharath rail nu 14 times inagurate chesthe development aipoinattena.
Everyone wants to invest in real estate. Everyone is buying lands and plots and earning 25% Per Annum without doing any work. And this appreciation can easily be hidden from Income Tax.
Don't cry on rich and hardworking people who created their own path and became millionares. We should get inspired from them. Andaram kastapadadaam, andaram edugudaam. Tappu chesina vaadini matram vadaladdu, taata teedham. Prasinche hakkunu vodaladdu, enta pedda vaadaina sare, especially politicians and public servants.
సామాన్య ప్రజలు ఖర్చు పెట్టాలి అనుకున్న కూడా జిఎస్టి రూపంలో అన్ని విధాలుగా కొల్లగొడుతుంటే ఇంకా ఎక్కడ ప్రజలు ఖర్చు పెడతారు. అధిక మంత్రి నిర్మల సీతారామన్ గారి ఆర్థిక విధానాలు మామూలుగా లేవు. ఖర్చు పెట్టినా పెట్టకపోయినా ప్రజల సొమ్మును ఎలా గుంజేయాలి అనే విషయంలో ఈవిడ దిట్ట
Okey sister Anna 🙏 PROSPORSE to get it now continue solvation of yours intellectuality.
@@Kingsrinivas-jn4kvfirst cutdown. Benefits of politicians like MO and MLA salaries and pension scheme and travelling expenses govt sector should be more responsible 90% govt employees they won’t work without bribe if they did mistake should be removed from job if all things done automatically economic growth will resolve like Dubai strict rules
@@PrasnicheGalam okey Anna 🙏 PROSPORSE to get it now continue solvation of Indian cinema on occasion manufacturers faith memeda yunnadi
True. BJP ఆర్థిక విధానాలు మామూలుగా లేవు. ప్రజల సొమ్మును ఎలా గుంజేయాలి అనే విషయంలో BJP దిట్ట
🎉❤😅😊🎉❤🎉❤🎉❤( ˘ ³˘)♥( ˘ ³˘)♥
గిల్లితే గిల్లించు కోవాలి - ఇది మోదీ, నిర్మలా సీతారామన్ పాలసీ. ఇంకా వాళ్ళని మీరు దేశాన్ని చాలా బాగా నడిపిస్తున్నారు సార్ అనాలి. ఏమైనా విమర్శిస్తే దేశద్రోహి గా ముద్ర వేస్తారు.
😂😂😂 yes ...
Anthega anthega....
జీతాలు 5 శాతం పెరుగుతుంటే ద్రవ్యోల్బణం 15 శాతం ఉంటుంది ఇంకా ఎలా ఖర్చు పెడతారు.
5% ఆ ?
ఎక్కడ బాబు?
ఎవరికి బాబు??
Yes what you said correct, it is all corporate looty
@@azharuddinmohammad8663not corporate corruption,but government corruption.
@@hidayathsd485
It's BJP loot
సార్ మనం ఇంట్లో గంజి తాగిన ఎవరు ఏమి అడగరు
స్కూల్ ఫీస్ కట్టకపోతే
ఇంటి అద్ది కట్టకపోతే
బ్యాంకు వాడికి emi కట్టకపోతే
ఆస్పత్రిలో బిల్లు కట్టకపోతే
వేసుకునే బట్టలు బాగోకపోతే
పదిమంది అడుగుతారు సార్😂😂😂
ఖర్చు తగ్గించకపోతే ఇక అడుక్కు తినాల్సి వస్తుంది 😂
Gst ki భయపడ్డారు... థాంక్స్ టు నిర్మల సీతారామన్...😂😂 ఇంక్రిమెంట్ 4% , inflation 10%...
True. Thanks to BJP
Yes, we need congress
10 kaadu...food inflation chala yekkuva undi..more than 20% undi.
Modi Government vacchaka, everything has become Costly....
Jai Ho Modiji 🙏🏻🙏🏻
వేత్తనాలు పెరగడం లేదు కానీ ఇల్లీగల్ లాభాలు బాగా పెరుగుతున్నాయి.. హౌలే గాళ్ళు అందరు జమా అయ్యారు.
BJP ప్రజలదగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తము ఖర్చు పెటించాలని చూస్తుంది.అందరు Money save చేయండి మీ కుటుంబాన్ని రక్షించుకొండి
This is correct, Meeku emaina aithe evvaru aadukoru, Save money save life.
The main problem with the FMCG foods is to much sugar food colours and preservatives which damages health a lot so many upper middle class in urban cities due to the health awareness that not willing to spend money on it
గత కొద్ది కాలంగా మేము కూడా ఖర్చులు కూడా తగ్గించుకున్నాం .... ఇక మీదట కూడా ఇలానే ఉంటుంది
BJP ఇటువంటి వార్తలు ఒప్పుకోదు, మోడీ గారు పాలన బ్రహ్మాండంగా వుంది అని వాదిస్తారు లేదా వాట్సప్ యూనివర్సిటీ లో ప్రాచీన చరిత్ర చెబుతారు, నిత్యావసర ధరలు నిరుద్యోగం ఉపాధి గురించి చచ్చినా చెప్పారు, అన్ని బ్రహండం భజగోవిందం అంటారు తప్ప ఇటువంటి వాటిని గురించి మాట్లాడాదు, లేదా జై శ్రీరామ్ అంటే అన్ని సమసిపోతాయి అది నేటి భారతం.
ఇలా అంటే నిన్ను దేశద్రోహి అంటారు బ్రో
Konni oppulu konni tappulu.e govt andarini 100% satisfy cheyaledu.konni kavalante konni vodulukovali.2014 mundu india 2024 india,growth only matter .
నిజమే బ్రదర్ మీరు చెప్పింది.
Thanks sir. You are the middle class ambassador.
Where is the money to spend. Every thing has gone for tax. GST on Insurances, GST on death cremation, GST on loans etc. The govt policy is pay to us and pay to God.
హెల్త్ ఇన్సూరెన్స్ పై gst, జీవిత బీమా కి కూడా gst, రోగమొస్తే మెడిసిన్ కొంటె gst. ఇంకా ఎలా బతికేది sir
Gali pilisthe kuda tax antadi future lo
No 8th pay commission
High inflation low income leads to low purchaging power
High GST rates on all items
Maakem kavalo maa valla elect aina government ki artham kaakapovadam ma duradrustam.
కేంద్రాన్ని వికలాంగులకు పెద్దవాళ్ళకు తలో కోటి రూపాయలు ఇవ్వమని చెప్పండి అప్పుడు ఖర్చు పెడతాం
100 రూపాయల సినిమా టికెట్ ని 1000, 2వేలు, 3 వేలు పెట్టి కొంటున్నారు. మద్యం సేవించడానికి ఖర్చుపెడుతున్నారు కేవలం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇదంతా ఎలా సాధ్యం అయింది మరి?
GST తో కన్స్యూమర్ గూడ్స్ ధరలు పెరిగినందువలన.
ఫ్రీ గా అన్నీ కావాలి, ఎవడి అయ్యా సొమ్ము ఇస్తారు.... టాక్స్ లేకపోతే
మీ కష్టానికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను! నేనొక చిన్న ప్రశ్న అడగాలి: నా దగ్గర USDT ఉన్న SafePal వాలెట్ ఉంది, నాకు seed phrase ఉంది. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). నేను వాటిని Binance కు ఎలా పంపగలను?
తినే పదార్థాల మీద టాక్స్ ఉన్నట్టే భవిష్యత్తులో పోయే వ్యర్ధాల మీద కూడా టాక్స్ ఉంటుంది అందుకే నిర్మల సీతారామన్ ఎలా వదిలేయకండ్రా బాబు పోయే వ్యర్ధాల మీద రేపు కొలిచే మరి టాక్స్ వేస్తుంది.😂😂😂
Increment in wages is very less compared to inflation.
"అభిప్రాయాన్ని" కూడా వ్యక్తం చెయ్యలేని "నిస్సహాయ" స్థితిలో ఉన్న "దేశ ప్రజల" అభిప్రాయాలను మీ "చర్చ" ద్వారా మీరు తెలియచేసినందుకు "దేశ" ప్రజలందరి తరుపున మీకు "ధన్యవాదాలు"-"కృతజ్ఞతలు" తెలియచేస్తున్నాము.🙏🙏🙏
Poor becoming poorer and rich becoming richer. This is K shape market
It is correct
హౌస్ రెంట్స్ దారుణంగా పెరిగాయి
Sir, I fully agree with you. But you must have definitely noticed that there is a shift in moving to spend on luxury. In my childhood, ordinary busses were filled first and moving to express busses if not ordinary busses was not available.
30% టాక్స్ అంటే , మొత్తం 15 లక్షల మీద టాక్స్ కాదు.... 15లక్షల సంపాదన దాటిన పైన ఉన్న ఆదాయానికి చెల్లించే టాక్స్ 😂😂😂
ఎవరు చెప్పారు స్వామి, ప్రజలు తక్కువ ఖర్చు చేస్తున్నారని.
చదువుకునే పిల్లలు ఇద్దరు వున్న ఇంట్లో, తల్లిదండ్రులు బట్టలు కనుక్కోడానికి భయపడుతున్నారు.
నడివయసు దాటిన దంపతులు వైద్యానికి భయపడుతూ బ్రతుకుతూ వున్నారు.
ఖర్చు పెట్టడానికి ఇవి రెండే వాళ్లకు కనపడేవి.
సార్ మీరు చాలా చక్కగా చెప్పారు సార్ సార్ మీరు చాలా చక్కగా చెప్పారు సార్
Nammalakka Finance minister use less
GST pannulu policy makers include congress and opposition members. 30% tax on petrol is by states. Why blame FM. If it is reduced by 10%, automatically prices will come down. It should be included in GST.
ఇండస్ట్రీ కి ఇస్తున్న రాయితీలు తీసేసి ఆ వచ్చిన ధనం తో ఒక ఇండిపెండెంట్ బాడీతో ఇండస్ట్రీస్ పెట్టించాలి దానిలో వచ్చిన ఆదాయం దామాషా పద్ధతి ప్రకారం ఆయా సంస్థల కు పంచిపెట్టాలి
Naa valla kavatle ee appulu karchulu 😭 sachipovali anipistundhi 😭😭
This true 😊
గబ్బర్ సింగ్ పన్ను తీసివేసి Money transaction మీద 1% పన్ను వేస్తే ధరలు తగ్గి నియంత్రణ ఉంటాయి, 5k లేదా 10k కంటే ఎక్కువ చెల్లించే వాటిమీద డెబిట్ కార్డు లేదా UPi ద్వారా జరిపితే ముఖ్యంగా పాఠశాలలు హాస్పిటల్స్ పన్నులు చెల్లిస్తారు ఇప్పుడు 10% కూడా చెల్లించటం లేదు,
ఇలాగ చేస్తే ప్రతి ఒక్కరూ బ్యాంకుల నుంచి డబ్బులు ఖర్చు చేస్తారు కాబట్టి ఒకరు ఒక సారి మాత్రమే పన్ను చెల్లిస్తారు కాబట్టి ధరలు నియత్రణలో ఉంటాయి.
ఇప్పుడు పన్నులు మీద పన్నులు వేస్తున్నారు
ఉచితాల కొరకు చేతులు చాపుతూ పొదుపు లేదా పిసినారి తనం అబ్బింది.
మీరూ ఉపాధి తో బ్రతికే వీడియోలు చేయరు. చేయమని అభ్యర్దన
takkuva karchu emi cheyadamledu ,cinemalu 1100 crores datutunnayi collections
Gst increases upto 50 percent..
Government gives job's
Then problems will be solved
❤🎉😊❤okey sister Anna aall if you
Okey🎉❤
No to govt jobs. Ban them. Thieves
U don't know subject
No jobs in future by government
Save Money Save life
Sir actual ga govt deeni positive sign ga chupistadi. Ela ma time lo people are spending more ani.
Deeni manam inko angle lo chuste inflation high undi janala daggara dabbulu levu free ration istunna kuda intha karchu chestunnaru ante entha load janala meeda padtundo chudachu
Sir, First Read Income Tax Act, 1962 & GST Act, 2017 and also get the knowledge of Taxation in Different Countries and then Comment.
Companies have to pay taxes on profits not on Turnover. And only Business related Expenses will be deducted not personal expenses of owners.
There is a logic for giving ITC to Companies. That you will understand only if you read the Act.
I can't explain everything in the comment.
Without having the knowledge of the Taxation system, please don't comment.
Either Read the Acts or Consult with Chartered Accountants.
First you study the society and come up with proper figures
High taxes crushing middle class 😢
@rkc342 Tax Rates in India are not that much high if you do proper tax planing
common man salary is not increasing according to the inflation rate.
కొంపదీసి మౌడీ రౌడీ కారణమని రాజీనామా చేయమంటారా..దేశం అధోగతి పాలైంది UPA rule లో policy paralysis వలన....నిన్నగాక మొన్న మరణించిన మౌన్మోహన పాలనలో అన్న రఘురాం రాజన్ వ్యాఖ్యలకి మీరేమంటారు.... మీలాంటి వారికి జాతీయ శక్తుల ప్రభుత్వం మారాలీ....పైగా మీడియా పై చీదటం....ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ అవుతోందనా....పేపర్ పేదరికం తగ్గిందనా....
There is chance the money is going into stock market or MFs
Monthly retail investment is increasing very fast even in Month on Month basis
Sir
Explain about credit card s
నెలకి ఐదు లక్షలు సంపాదించినవారు తన సంపాదనలో 5% మాత్రమే ఆహారానికి ఖర్చులు చేస్తారు కానీ కూలి పని వారు తన 300 రూపాయిల కూలిలో కిరాణా కోసం 100, హెల్త్ కోసం 100,పిల్లల చదువులకోసం 100, ఖర్చు చేస్తాడు, బియ్యం గవర్నమెంట్ ఇస్తుందిగా హ్యాపీగా పని చేసుకుంటాడు హ్యాపీగా ఉంటాడు.
ఆదాయపు పన్ను + వస్తూ సేవల ఖర్చు కలిపితే, ప్రభుత్వం దాదాపు 65% ప్రజల దగ్గరినుండి కలెక్ట్ చేస్తోంది. ఇంకా ప్రజలందగ్గిర ఖర్చు పెట్టడానికి మిగిలేది ఏంటి? రాజకీయ నాయకులు, ప్రభు అధికారులు మరియు ప్రభుత్వ కాంట్రాక్టర్ మాత్రమే సంపాదిస్తున్నారు. సామాన్య ప్రజల పరిస్థితి అస్సలు బాగోలేదు.
EXPENDITURE..IS..3TIMES....BUT..INCOME..LOW..
నిర్మల ఎలా భరిస్తుంది, ఇంత పెరిగిన రేట్స్ ని? ఆమె కూడా ఒక సామాన్య మధ్య తరగతి గద!
Jai BJP
Jai Shree Ram
Nuvu Gst penchu ko nenu asalu konadame manesta....saving dazi antaru e trend ni..😊
Zomato and Swiggy kuda account loki teesukondi sir
Nenu raithu bazaar lone vegetables konta, offers unnappude battalu konukunta..
Don't worry politician and IAS's officers r enjoying thr life.....😂😂😂
Who told, wrong concept
How Pushpa collect 2000crores….
తెలంగాణ లో 50% కుటుంబాల్లో ఫుడ్ కు 10% liquor కు 20% పడుతున్నారు, బట్టలకు 25%,
5% yekkuva ayindi...ante appu ye kada...😂
నువ్వెక్కడ సర్వే చేసినవ్
హైదరాబాద్ లో ₹150000 లు సాలరీ వస్తే చేతికి వచ్చేది ₹ 105000 లె మాత్రమే. ఖర్చులు పోను మిగిలేది ఎంత?
Sir ji you have told clearly how GDp effects.why not govts thinking about Amarth Sen economics who got Nobel prize.
We need finance shall be economists person.then only we must develops
Sir రేట్స్ పెరుగుతున్నాయి
జాబ్స్ లేవు
జీతాలు పెరగడం లేదు
Luxury items అస్సలు కొనకండి
ధరలు పెరగడం.. ఇన్కమ్ తగ్గడం
సారు...manufacturing రంగం పెరిగి ఒక hub గా మారాలంటే.... పరిశ్రమల కు రాయితీలు ఇవ్వాలి కదా.. అప్పుడే కదా పెరుగుతున్న యువత కు ఉద్యోగాలు వస్తాయి 😮😮
Meerut cheppindi correct sir
Swiggy, Zomato api intlo fresh food thinte sagam health, money will save..
Sir even if we do, vegetables cost chudandi.. kirana saamanle monthly 10 to 20% rate lo increase avutnnayi
walking chesthe inka health bagupaduthundi. kaani emil chestham India lo footpaths levu nadavalante
@@pramodkarnekanti3935 vegetables rate ekkuva ani .. Bayata food thini hospital bill petalem kada andi.. But individuals choice...
Swiggy, Zomato లో పేదవాడు ఐతే Order పెట్టడు. మధ్యతరగతి వాడు & ధనవంతుడు.. వీళ్ళు మాత్రమే పెడతారు. కానీ! Delivery boys అందులో పని చేసేటోళ్లు మాత్రం పేద వాళ్ళు. మీరు ఇలాంటి నినాదాలు ఇచ్చి వాళ్ళ కడుపులు కొట్టకండి.. Pls.. Economy grow అవ్వాలంటే ఖర్చు పెరగాలి. ఖర్చు పెరగాలంటే ఆదాయాలు పెరగాలి. ఆదాయాలు పెరగాలి అంటే! ముందు ఐతే ఉపాధి ఉండాలి. మీరు ఆ ఉపాధినే నాశనం చేసేలా ఉన్నారే.🙂. మీరు చెప్పినట్లు Savings పెంచడం మూలంగా ఆర్థిక భద్రత ఉంటుంది. కానీ! ఖర్చు తగ్గించి Savings పెంచుకోకుండా.. ఆదాయం పెంచుకుని Savings పెంచుకోండి.. అప్పుడు FD లు & RD లు చెయ్యండి.. ఆ డబ్బుని bank లు Corporates కి అప్పుగా ఇస్తాయి. వాళ్ళు ఆ డబ్బు ని invest చేస్తారు. అప్పుడు ఇంకొంత మందికి ఉపాధి దొరుకుతుంది.🙂.
My mistake is voting for BJP. Inhuman taxes and GST on salaried people. Next time i will not vote for BJP. Every salaried person has to re-think for next term
Time to change govt
It is not possible to increase mid cls income,bcz they mostly work in private sector
ఒక కారు కొంటే అది నానో ఐతే వాడు చవక బారు స్టేటస్ అవుతాడు.అదే బస్ లోనో రైల్లో నో వెడితే కామన్ మ్యాన్ అవుతాడు కానీ చవక బారు అవ్వడు.కారు కొని బడ్జెట్ పద్మ నాభం బిరుదు పొందడం కన్నా బస్ బెటర్.అలాగే ఒక చిన్న ఇల్లు కట్టుకుని తనో పేద వాడిగా లేదా చిన్న వాడిగా గుర్తింపుని పొందెకన్న కాస్త లక్సరి విల్లా లో వుంటూ షో చెయ్య వచ్చు తన ది కూడా హై స్టేటస్ అని.
ఇండియా అన్నది స్టేటస్ డ్రైవన్ మార్కెట్.
పక్కోడికన్న ఎక్కువ అని చూపించుకునేందుకు చేసే ప్రయత్నం కాకుంటే పెళ్లి ల్లు అంత ఖర్చు పెట్టీ అప్పుల పాలు అవుతారు.అదే రోజు వారి జీవితంలో రాత్రి మిగిలిన అన్నం రేపు పులిహోర అవుతుంది.అది కూడా బిచగడికి పెట్టే స్థితి లేదు.
GST AND ALL OTHER TAXES ARE THE REASON. Govt is charging more than 25 taxes
First GST anedi only over Rs:20 lakhs business turnover unnavalake vartistundi annaru, ippudu annam lo salt unte GST, Hair cut, nail cut, ninchunte tax, padukunte tax, popcorn tax, salt vesukunte tax, sugar vesukunte tax, inka mundu mundu sugar patients ki vontlo sugar vuntundi kada extra sugar ki tax Fasting tax Post lunch tax, tinnadi aragaka potey GST, Stool ki Urine ki Kuda GST. chachipote kuda tax. better e upi transactions anni manesi cash payments chesukunte melu.
No one could not taking about GST increase.
Konni oppulu konni tappulu.e govt andarini 100% satisfy cheyaledu.konni kavalante konni vodulukovali.2014 mundu india 2024 india,growth only matter .
Em growth ayyindi. Specific ga numbers cheppu
Niku subject teliyadu
Chala low spending vundi due to high taxes .
Em growth ayyindi schools, hospitals emaina develop ayyaya.Tax payers ku emaina retirement benefits unnaya. Vande bharath rail nu 14 times inagurate chesthe development aipoinattena.
Social media lo dabbalu kottadam tappa govt em chesindi ledu. Road meedikekkithe toll tax, ekkada spend chesina tax, inkonni rojulaithe swasa teesukunte kuda lekkakatti vasool chese tattunnaru.
Middle class people very suffering gst
Prastutam income anta emi nd credit bills ke pothundi. Inka karchem untadi.
Mana daridhram sir. India ki use ayye education kuda lakhs kattali chadivinchali...😢
EMI ... Bajaj finance la barina padaru
Everyone wants to invest in real estate. Everyone is buying lands and plots and earning 25% Per Annum without doing any work. And this appreciation can easily be hidden from Income Tax.
Govts ki and political parries kimovies vala meda and opposition parties meda vuna. interest peoples meda vuntadhu
Every month price's hiking in food and medicine etc
GOVT..POLICIES...NOT..GOOD..CENTRAL..STATES..
ఖర్చు లు ఎక్కువ
Because more unemployment
10:13 good cover driver
Anni bane vunnay kani.. meeru mee videos quality improve cheyyandi sir.
I am South INDIAN I better than east west north
Modi effect,అసలు ఉంటేగా ఖర్చు పెట్టడానికి world 4th largest economy,but purchase index is life time low how its possible??😂😂😂
BJP answer- All this is done by George Soros …😅
No rahul gandhi, sonia gandhi, pv narasimha rao, manmohan etc.
Don't cry on rich and hardworking people who created their own path and became millionares. We should get inspired from them.
Andaram kastapadadaam, andaram edugudaam. Tappu chesina vaadini matram vadaladdu, taata teedham.
Prasinche hakkunu vodaladdu, enta pedda vaadaina sare, especially politicians and public servants.
Modi + Adani growth = Tax Tax Tax
REMOVE..PENSIONS..RICE..GAS..CURRENT..FREE..SO..REMOVE..PEOPLES..
because of GST
enduku karchu pettali
సర్, అసలు ఉన్న ద్రవ్యోల్బణానికి
సెంట్రల్ గవర్నమెంట్
రిలీజ్ చేస్తున్న కన్స్యూమర్ ప్రైస్ index కి పొంతన ఉందా
దాని మీద వీడియో చేయండి
Prajala chetilo dabbulu levu especially AP lo. No schemes no income😂😂😂😂😂
Ruling chesey VEDHVVALU ala vunnaru ippudu...
India debt chepu
😢😢😢
Tax tax tax .....taxamma taxooo levivadi daggara dhochi unna vadiki pette tax ... Idhi mana desam lone sadhyam😂😂😂
Earnings kuda takkuva cheyali, enta ekkuva earn chesthe antha ekkuva tax pothundi😢
Minimum wages ani govt rule pass cheyali.
Bill pass ite minimum 10k pedtaru😂