సర్వదేవతలకొలువు బొమ్మలకొలువు|నిత్యకళ్యాణం పచ్చతోరణం మనఆనందనిలయం|గతవైభవం రావాలనే కోరికతీరుతోంది

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • This Unlocking Hidden Delights: Court of Toys for Full Entertainment video is a great way to have fun and learn at the same time!
    Court of toys is a great place to have fun and learn all about different kinds of toys! In this video, I'll show you everything you need to know about court of toys, from the entrance fee to the types of toys available. After watching this video, you'll be able to enjoy your time at court of toys even more!
    #Dasara2023
    #ammamaatavlog
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

Комментарии • 494

  • @ushaberu3170
    @ushaberu3170 11 месяцев назад +22

    మీరు ఔదార్యం చాలా గొప్పది jayagaru. పూర్వ సుహాసినిలపట్ల మీరు అభిప్రాయాలూ చాలా ఆచరణీయాలు highneck మీకు suit అయ్యింది.బొమ్మలకొలువు నిజంగా శ్రీచక్రాన్ని పోలివుంది. చాలా బాగుంది .

  • @durgapula3106
    @durgapula3106 11 месяцев назад

    అమ్మ మీరు చెప్పిన మాట చాలా గొప్ప మాట అమ్మ పుట్టుకతో వచ్చినవి పువ్వులు బొట్టు గాజులు నిజమే అమ్మ మనకు ఇవి పుట్టుకతో వచ్చాయి మీకు పాదాభి వందనం 🙏🙏🙏 బొమ్మల కొలువు చాలా బాగుంది అమ్మ 👌👌👌👌👌

  • @shaikshamshad1529
    @shaikshamshad1529 11 месяцев назад

    Amma nuvvu చెప్పిన ఒక మాట నాకు గుండెకు హత్తుకుంది
    నా కళ్ళు చమర్చయి
    పుణ్య స్త్రీ లే బొట్టు,పువ్వులు
    గాజులకి అర్హులు కాదు, స్త్రీ రూపం దాల్చిన ప్రతి ఒక్కరికీ బ్రతినంత కాలం అర్హత ఉంది అని నొక్కి చెప్పిన నీ గొప్ప మనసుకు నా పాదాభి వందనం తల్లీ
    Love you maa

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 11 месяцев назад

    Jaya garu 🙏🌹 Chala manchiga Bommala koluvu video upload chesaru andi 🙏🌹 Chala great 🙏🌹 Eswari Venkat

  • @balaeswaramma1719
    @balaeswaramma1719 11 месяцев назад

    అమ్మ పుర్వసూహశీనులగురించిబాగాచెపప్ప్పరుఅమమ్మ

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 11 месяцев назад

    Amma bommala కోలువు chala కలర్ ఫుల్ 👌🏼👌🏼🙏🏻🙏🏻🙏🏻

  • @ratnaprabhagullipalli1362
    @ratnaprabhagullipalli1362 11 месяцев назад

    100 percent I agree with you

  • @DurgaPrasad-ok7gv
    @DurgaPrasad-ok7gv 11 месяцев назад

    Sister
    Sakala devata krupa kataksha siddirastu

  • @boddudhanalaxmi1383
    @boddudhanalaxmi1383 11 месяцев назад

    Kavya ma chelli adigidhi memali 🤗

  • @usharanimeka3100
    @usharanimeka3100 11 месяцев назад +16

    చీర, బ్లౌజ్ చాలా బాగుంది జయా, బొమ్మల కొలువు భలే బాగుంది. నిజమే బొట్టు, గాజులు, పువ్వులు పుట్టుక వచ్చాయి. నేను ఇదే నమ్ముతాను జయా. 👌👍

  • @k.annapurna5539
    @k.annapurna5539 11 месяцев назад +25

    బొమ్మలు కొలువు చాలా బాగుంది. ఓంశ్రీ మాత్రేనమః

  • @syamaladevi1633
    @syamaladevi1633 11 месяцев назад +17

    Madam, no words to express...Bommala koluvu and your valuable words about ladies...🙏🙏. Hats off to your positivity ....Meeku anni suit avuthayi....Lakshmi Devi la untaru !

  • @PremaGayakuduAkula_
    @PremaGayakuduAkula_ 11 месяцев назад +12

    బొమ్మల కొలువు చాలా చాలా బాగుందండి
    చిన్నపిల్లల డాన్స్ కూడా చాలా బాగుంది
    మీ వివరణ అన్నిటికంటే ఇంకా బాగుంది
    🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕

  • @nallagatlalakshmisailaja4028
    @nallagatlalakshmisailaja4028 11 месяцев назад +28

    మీ శారీ చాలా బాగుంది అమ్మ గారు బొమ్మల కొలువు చాలా చాలా బాగుంది అమ్మ గారు ఓం శ్రీ మాత్రేనమః🙏🙏

  • @giridevi4723
    @giridevi4723 11 месяцев назад +1

    Bommala koluvu chalabagunthi akka nice👌super👌💅

  • @nvskantham6658
    @nvskantham6658 11 месяцев назад +3

    బొమ్మలకొలువు చాలా బాగుంది జరిగారు .మీరు కూడా చాలా బాగున్నారు ..హైనెక్ బ్లౌజు చాలా బాగా నప్పింది మీకు .అలాగే కుట్టించుకోండి .బ్లౌ జు ఎక్కడ కొన్నారు వివరం పెట్టండి ‌బొమ్మలకొలువుకు మీరన్నట్లు గా ప్రత్యక్షంగా రాలేకపోయినా, వచ్చినట్లుగా నే భావన కలిగింది మాకు .మీ చీర కూడా చాలా బాగుంది.

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 11 месяцев назад

    తులసెమ్మదగ్గర irugu porugu వాళ్ళతోనే paint tho ముగ్గులు పెట్టించండి.

  • @siddhugamingyt4425
    @siddhugamingyt4425 11 месяцев назад +1

    Hi Amma 🙏 Chala bagudi Amma bommala koluvu 🙏🙏🙏🙏👏👏👏👏 Amma mi blouse and saree super ga vundi Amma👌👌👌👌miku chala bagudi Amma Mi lifestyle mi Super Amma👌👌👌❤️ love you so much ❤️ Amma ❤️❤️🥰❤️🥰❤️🥰❤️🥰🌹🌹🌹🌹🌹🌹🌹🦜🦜🦜🦜🦜🦜🦜🦜🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄💖💖💖💖💖

  • @NagapavanikommanaKommana-pi2jh
    @NagapavanikommanaKommana-pi2jh 11 месяцев назад +9

    బొమ్మల కొలువు చాలా బాగుంది అమ్మ

  • @laxmigayatri1332
    @laxmigayatri1332 11 месяцев назад

    అమ్మ ఈ విగ్రహాలు అన్నింటికీ పూజలు చేస్తారా ఇంట్లో అన్ని విగ్రహాలు ఉంటే తప్పనిసరిగా పూజలు అభిషేకాలు చేయాలంట కథ

  • @abhiram8893
    @abhiram8893 11 месяцев назад

    చాలా చాలా బాగుందమ్మా బొమ్మలు కొలువు ఎంత కష్టపడి చేసి ఉంటారో మీ కష్టం కూడా కనిపిస్తుంది తల్లి

  • @bhargavichary7346
    @bhargavichary7346 11 месяцев назад

    బొమ్మలకొలువు chala adbhuthanga undandi maku chala adrushtam kaligincharu dhanyavadalu jayagaru

  • @Bhavanisaisuma
    @Bhavanisaisuma 11 месяцев назад +1

    మీరు ఏమి చేసినా బాగుంటుంది ❤. రెండు కళ్లు చాలలేదు బొమ్మల కొలువు చూడటానికి, మీ బ్లౌస్ చాల బాగుంది మీకు. ముత్తయిదువుల గురించి వివరించారు, మాటల్లేవ్❤
    God bless you Jayagaaru ❤

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 11 месяцев назад

    Namskaram amma 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻🌷chala bagumdi amma mee bommala koluvu 👌🏻👌🏻Aanmda nilayamlo pilla la aat patalatho Aanmdalu versaye 🥰🥰🥰🥰👌🏻👌🏻👌🏻👌🏻👌🏻beautiful saree and beautiful blouse 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🥰🥰🥰🥰🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻

  • @prasanthim7090
    @prasanthim7090 11 месяцев назад

    Bommmalakoluvu chala bagundhi ,,,,mee saree & blouse super,,,,

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 11 месяцев назад

    High neck so beautiful. Winter season okay but summer it’s suffocating
    Mee bommalakoluvu bagundi.

  • @Tripurasundari45
    @Tripurasundari45 11 месяцев назад +1

    అమ్మ ఈ పేరు మా బాబు ది నేను మీ వీడియోలు మొదటి నుంచి చూస్తున్నాను నాకు మీ రంటె చాలా ఇష్టం మిమ్మలిని చూసి ధైర్యంగా ఉండటం నేర్చు కుంనాను అమ్మ మీరు పూజలు చేస్తారు కదా మీ ఇష్ట దైవం ఎవరు please చెప్పండి

  • @vijayalaxmi3658
    @vijayalaxmi3658 11 месяцев назад +2

    Ending lo song, video editing excellent 👌👌👌 amma
    Video మొత్తానికి హైలైట్🎉🎉

  • @vasantalatav1818
    @vasantalatav1818 11 месяцев назад

    Amma bommala koluvu perantum super amma. 👌🙏Me saree blouse challa bavundi..🙏🌹🙏🌹🙏🌹

  • @satyabhadri
    @satyabhadri 11 месяцев назад

    Aunty బొమ్మల కొలువు ఛాలా బాగుండీ mi
    ఇంటి పక్కనే నేను ఉంటే bujji, krishana laga Paticpate cheedanine
    But chuse మాత్రం ఛాలా సంబరపడిపోయాను
    Ma uncle గారు ఛాలా nirasam ga ఉన్నారు Aunty
    మీరు ఎప్పుడు annanmda నీలయం lo happy ga undalani govindunni korukotunnanu❤❤❤❤❤😊

  • @krishnapriyapriya6415
    @krishnapriyapriya6415 11 месяцев назад +1

    Nice amma the words what you said sbout widow is 100 percent genuine but no body is following specially women

  • @siddantapusuvarna9073
    @siddantapusuvarna9073 11 месяцев назад

    Mi pooj విధానం bgun di mi saree blouse chala bgundi

  • @shcreations2018
    @shcreations2018 11 месяцев назад

    Hai Amma nice video 👌👌👌👌 manchi visayaiu chepparu thelisina visayam Aina Mee voice tho vinte chala baguntundhi Amma ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 bay Amma. ❤na,,,,,,,,

  • @lakshmisarada_vlogs
    @lakshmisarada_vlogs 11 месяцев назад

    Uncle gaari health jagratha gaa choosukonidi...dull gaa kanipisthunnaru. Busy gaa undi dont neglect health ..

  • @swapnap3124
    @swapnap3124 11 месяцев назад

    Amma Bouls 560 naLeka 5060na clarityivvandi Maa

  • @jyothipyapily6703
    @jyothipyapily6703 11 месяцев назад

    Hi amma namaste bomalakoluv chala chala bagunidi amma very beautiful ma no words ma very nice ❤,,,🙏🙏🙏👌👌

  • @shcreations2018
    @shcreations2018 11 месяцев назад

    Hai Amma saree super 💗💗💗 Amma bommala koluvu chala bagundhi ome sri mathreya namaha nice video 👌👌👌 👌👌,,🙏🙏🙏🙏🙏🌹 bai ammaaaaaaaa

  • @poojithareddy5099
    @poojithareddy5099 11 месяцев назад +1

    Amma Sri Lalitha panchakam

  • @santhakumaribusani6209
    @santhakumaribusani6209 11 месяцев назад

    Jayagaru devathaluandaru mee andanilayaniki digivacharu bommlakoluchalabaguidi

  • @lalithabhavani8615
    @lalithabhavani8615 11 месяцев назад +2

    🙏🏼🙏🏼🙏🏼thanks Amma,ur words about a single women got tears in my eyes,but....more than a men...women are treating very badly against a women...as i experienced

  • @kumariu1464
    @kumariu1464 11 месяцев назад

    Naa peru kumari
    Memu Hyd lo vuntaam
    Amma... Bho Mala koluvu chala,chala bavundi.

  • @taruntej2286
    @taruntej2286 11 месяцев назад

    Hi peddamma Vijayadashami jayammaku jayam bommalakoluvu ma andariki intha beautifulga chala grandga cheyesaaru chupincharu very nice love you peddamma ❤🙏🏡🦜🦜🦜🦜🥥🥥💐🌹👌

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 11 месяцев назад +16

    ఛాల భగూందీ అమ్మ ఓం శ్రీ మాత్రే నమః 🙏🏼🌹🙏🏻

    • @jayalakshmi1591
      @jayalakshmi1591 11 месяцев назад

      Bommala koluo chala bagunadi amma stand enta avinda amma😮

  • @ndsagar2005
    @ndsagar2005 11 месяцев назад

    ❤ very nice chala bavundi. Last nighty to dasara poorti ayyindi. Mari ladies antenatakada. Rest teesukondi jayagaaru. Rest ga koorchunnappude inka panels gurtuku vastai. OK jarattandi. N vijayalakshmi

  • @aparnarani7384
    @aparnarani7384 11 месяцев назад

    Amma Nanna Happy Dasara.meeru eppudu santhoshanga arogynga vundalani ammavarini vedukuntunnanu.

  • @aparnarani7384
    @aparnarani7384 11 месяцев назад

    Amma Nanna Happy Dasara.meeru eppudu santhoshanga arogynga vundalani ammavarini vedukuntunnanu.

  • @aparnarani7384
    @aparnarani7384 11 месяцев назад

    Amma Nanna Happy Dasara.meeru eppudu santhoshanga arogynga vundalani ammavarini vedukuntunnanu.

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 11 месяцев назад

    Bommalakoluvu. Super amma..mee saree chala bagundi amma❤❤❤

  • @baratamrajeswari2990
    @baratamrajeswari2990 11 месяцев назад

    బొమ్మలకొలువు చాలా చాలా బాగుంది❤❤🎉మీ శారి చాలా బాగుంది👌👌జయ గారు మీ blouse చాలా బాగుంది చాలా బాగా చెప్పేరు ladies కోసం 👏👏👏❤❤🎉🎉

  • @soumyatenematam1735
    @soumyatenematam1735 11 месяцев назад

    Correcta cepparu bartha vellahane anni vadulukovalani ledu. Hats up.

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 11 месяцев назад

    Hello madam chala bagundi akkuvaga amicheppalo theliyatam ledu antha bagundi

  • @savithrib9550
    @savithrib9550 11 месяцев назад

    Chala chala bavundi bommala koluvu meeru chala chala adrushta vanthulu jayagaru avvaraina oppukovalsina nijam chala chala santhosham kaligindi bommala koluvu chusi thankyou

  • @chayalaxmigatla2104
    @chayalaxmigatla2104 11 месяцев назад +3

    आपका प्यार हमेशा सदाबहार खिलते कमल कि तरह फैलाना है यही दुआ करती हुं फुलोफलो‌ परिवार सहित

  • @mangatayaruemks7212
    @mangatayaruemks7212 11 месяцев назад

    Hima namastye bommala koluvuchalabaunndamma happydasara

  • @karanamanuradha1546
    @karanamanuradha1546 11 месяцев назад

    Bommalakoluvu stand simplega mudduga vundi jayagaru

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 11 месяцев назад +1

    Chaala bagundi jayammagaru. Next year ఇంతకంటే ఇంకా బాగా chesukovalani korukuntunnanandi . ❤❤❤

  • @padmalap9632
    @padmalap9632 11 месяцев назад +1

    Amma Super ga Decaretion Chesaru Amma Meru Collector la Unnaru Amma బ్లౌజ్ వల్ల amma చాలా bhagunnaru అమ్మ

  • @swapnaswapna3125
    @swapnaswapna3125 11 месяцев назад

    Blouse chala baga undhandi mee back side kanipisthunnappudu eppudu round ga chala baga kanipisthundhi

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 11 месяцев назад

    Nijamgane chaala Santhoshapaddanu kannulapanduga jarigindi perantam pillalu aa vathavaranam antha baagundi mee blouse chaala baagundi👍👏🎊🎊🤗👌👌

  • @nageswarin4896
    @nageswarin4896 11 месяцев назад

    Bommala koluvu chala bagundi jaya garu mee cheera super blouse chakkaga kudirindi maku andariki chupincharu chala santosam meeku danyavadalu jaya garu

  • @madhavipeyyeti3495
    @madhavipeyyeti3495 11 месяцев назад

    Amma chala bagundi, nenu mee vedios chusi chala anandisthanu. Bommala stand yekkada konnaru yentha aindi,

  • @krishnageetha1056
    @krishnageetha1056 11 месяцев назад

    Jaya garu namaste. Bommala koluvu chala bagundi andi. Mee sari chala bagundi andi. Meeku baga suit aindi andi.

  • @revathierra5961
    @revathierra5961 11 месяцев назад

    Meru emichepina correct ga untundi puja chalabaundi

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 11 месяцев назад

    Bommala koluvu chalaa colourgul ga undi... Mee blouse kuda bagundi

  • @lakshmipenumalli1696
    @lakshmipenumalli1696 11 месяцев назад +2

    బొమ్మలకొలువు చాలా చాలా బాగుంది అమ్మ 👌👌👌👌👌👌❤️❤️❤️❤️

  • @anuradhachandana8373
    @anuradhachandana8373 11 месяцев назад

    Hai jaya garu high neck blouse lo chala decentga dignified ga unnaru. Elage continue cheyyandi chala baga suit ayyinadi.saree kattukunnaduku chala thanks chala happy ga undi.afternoon function ki vellanu andukane ippudu varaku video chudalekapoyanu. chudalekapoyanu.

  • @kanakaparuchuri5542
    @kanakaparuchuri5542 11 месяцев назад

    Peddama miru ntha Manchi Mata chepparu bottu gurunchi Nakul chala nachindi Amma

  • @kasivisweswararaoventrapra3088
    @kasivisweswararaoventrapra3088 11 месяцев назад

    అమ్మ బొమ్మ లకఒలఉవఉ చాలాబాగుంది మిజాకెటుచాల చాలా బాగుంది అమ్మ పూర్వ మఉతఐదఉవలగఉరఇంచఇ

  • @chayalaxmigatla2104
    @chayalaxmigatla2104 11 месяцев назад +2

    अति उत्तम अद्भुत नजारा देखने को मिला है बहुत खूबसूरत है धन्यवाद आपका प्यार

  • @roopav1393
    @roopav1393 11 месяцев назад

    Talle ke beddale prapancham amma endaru vacheena kuturulu kavallannaru supper ❤❤❤❤

  • @gchowdeswari2234
    @gchowdeswari2234 11 месяцев назад

    Namaste Amma bommala koluvu chalabagundi

  • @likiteshpebbili1293
    @likiteshpebbili1293 11 месяцев назад

    Amma matallev kallu 2 echada devudu annatlu anpinchindi enka Este bagunedanipinchindi ante 2 kallu challedu chuddamiki

  • @gangadegala8031
    @gangadegala8031 11 месяцев назад

    Blouse elaney kutinchukondi, e blouse lo meru a eng age la kanipisthunanri

  • @SwethaSuresh12
    @SwethaSuresh12 11 месяцев назад +1

    Chala bagundhi Amma alage free ayinapudu ala songs neripichandi memu pooja chesukunapudu padukuntamu 🙏

  • @SailajaChatharajupalli-pi2iv
    @SailajaChatharajupalli-pi2iv 11 месяцев назад

    Amma 3 stoves use cheyavacha koncham reply eyandi amma

  • @karanamanuradha1546
    @karanamanuradha1546 11 месяцев назад

    Jayagaaru mee abhipram chala unnàthamga vundi you are very great

  • @shobharani8318
    @shobharani8318 11 месяцев назад

    Super vadhina bommlakoluvu

  • @DeviMandapati-w2k
    @DeviMandapati-w2k 11 месяцев назад

    Bommalu koluvu. Chala bagundi amma om sri. Durga matre. Namaha

  • @sandhyaranich4297
    @sandhyaranich4297 11 месяцев назад

    Amma bommala koluvu perantam anny chala bagunnai andulo meeru vesukunna blowse haie neck chala bagundi venukanundi yenthabagunnaro matallo cheppalenu ma jayammagarena anipinchindi nijamga nijam

  • @rajaleela7004
    @rajaleela7004 11 месяцев назад

    Jaay garu purvaa suvasinulabpatla mee abhiprayam chala bagundi.corrct ga chepparu.naaa abhiprayam kuda adr mana pichi janalu ki ivanni pattavu evaryna pravachana karulu chepte vasllaki nachutundemo.hilight mee maatalu.

  • @vidyaippli628
    @vidyaippli628 11 месяцев назад +4

    Cute bommala koluvu, chala baagundamma🎉🎉🎉😊

  • @srikanyatammana614
    @srikanyatammana614 11 месяцев назад

    Blouse kuda link pettandi

  • @sudann7334
    @sudann7334 11 месяцев назад

    Chala baga chepparamma, bhartha lekapothe bottu pettakudadu ilanti pichi nammakaalu povali… chala Chala nachindi, bhartha pothe vallu chesina thappenti vallani veru ga chudataniki… andaritho samaname

  • @Madhupraveen14
    @Madhupraveen14 11 месяцев назад

    Chala Baga chesaru Amma pillala tho chala sandadiga undi... from madhu

  • @chotuyathi8442
    @chotuyathi8442 11 месяцев назад

    Amma 2commet pettuto unnanu Amma nanna nurellu santhoshaga udhali amma

  • @geethareddy4442
    @geethareddy4442 11 месяцев назад

    Chala baaga chesaru aunty super totally antha setting bavndi

  • @kondalahari7451
    @kondalahari7451 11 месяцев назад

    Bommala koluvu lo stand ekkada konaru amma center lo steps stand details pettandi amma

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 11 месяцев назад

    దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే

  • @devisaritha9136
    @devisaritha9136 11 месяцев назад

    Amma chalabagundi Amma Tirupati.

  • @gnmaths.1984
    @gnmaths.1984 11 месяцев назад

    High neck and bommala koluvu rendu bagunnai

  • @sudharanig810
    @sudharanig810 11 месяцев назад

    చాలా బాగుంది అమ్మ బొమ్మల కొలువు చీర బ్లౌజ్ బాగుంది అమ్మ నేను కూడా అక్కడే ఉన్నాను అనిపించింది అమ్మ చాలా బాగుంది అమ్మ 👌🏻👌🏻👌🏻🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 ఉంటా అమ్మ

  • @sridevikondragunta5771
    @sridevikondragunta5771 11 месяцев назад +1

    Hi

  • @kumpatlajayalakshmi6710
    @kumpatlajayalakshmi6710 11 месяцев назад

    ❤❤Amma meeru chakkaga.chesaaru.Meeku Anni suitayyindi.Ila.andharini kalupukono povadame oka chakkani anubhuthi.Eppudu challaga devuvudu assesilitho vundalamma❤❤❤❤❤❤

  • @prasannasrinivas2002
    @prasannasrinivas2002 11 месяцев назад

    Astalakshmi mukhalam Ekkada konnarandi .. Naku chaala nachos konukkovali ani undi Anduke adiga andi

  • @p.vijayalatha6303
    @p.vijayalatha6303 11 месяцев назад

    Uncle garu koncham chikki nattu vunnaru Amma

  • @arunaayalasomayajula
    @arunaayalasomayajula 11 месяцев назад

    Bommala koluvu chalabagundi madam 🙏🙏🙏

  • @renukadevi9848
    @renukadevi9848 11 месяцев назад

    Thalli mee samskaraniki padabhivansanalu

  • @Yojidevdaksh
    @Yojidevdaksh 11 месяцев назад

    Chala bagundhi bommala koluvu and meeru kuda chala Bagunnaru

  • @nagavenisridhar2569
    @nagavenisridhar2569 11 месяцев назад

    🙋👆👌🌹shatha kothi vandhanallu akka

  • @ravikiran4093
    @ravikiran4093 11 месяцев назад

    Bommalakoluvu chala chala bagundi Amma