Chandrababu's Post Responsibilities Before Becoming A CM | Jagan | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 17 май 2024
  • Chandrababu's Post Responsibilities Before Becoming A CM | Jagan | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @firsttelugu7164
    #Chandrababu #Jagan #Redtv

Комментарии • 307

  • @kamalarao3074
    @kamalarao3074 14 дней назад +12

    బాలాజీ గారు చదువుకున్న వ్యక్తి, జ్ఞానవంతుడు అనుకున్నాము పైన ఆ రాతలు చూస్తంటే ఈయన అజ్ఞానుడు అనిపిస్తుంది

  • @krishnagoalla23
    @krishnagoalla23 14 дней назад +46

    జర్నలిస్టుఅని చెప్పుకొనే మీరు ఒకవైపు ఎలక్షన్ కమిషన్ను,మరోవైపు ముఖ్యమంత్రి పదవిని కించపరుస్తూ మాట్లాడడం మంచిదికాదు. రిజల్ట్స్ రాకముందే మీ అశాస్త్రీయ మైన అసంబద్ధమైన ఊహాగానాలతో జనాలను కన్ఫ్యూజ్ చేయడం వల్ల మీ క్రెడిబిలిటీని మీరే కోల్పోతారు.

    • @MrSikuma
      @MrSikuma 14 дней назад +1

      don't speak trash

    • @krishnagoalla23
      @krishnagoalla23 14 дней назад

      @@MrSikuma For trash people like you, everything looks like trash

    • @krishnagoalla23
      @krishnagoalla23 14 дней назад

      @@MrSikuma Everything looks like trash to a trash

    • @ramkikrishna9603
      @ramkikrishna9603 13 дней назад

      Your currect bro....

  • @lakshminarayananadipalli7411
    @lakshminarayananadipalli7411 14 дней назад +23

    అరేయ్ చంద్రబాబునాయుడు కూడా అమెరికా వెళ్లాడు ఇక్కడ లేడు ఆయన కూడా కోర్టు అనుమతి తీసుకొని వెళ్ళాడు అదే జగన్ వెళితే ఏం వాగుతున్నారు మీరు బాలాజీ గారు

  • @dhavileswarapupadmapriya1275
    @dhavileswarapupadmapriya1275 14 дней назад +8

    అన్నం తిన్నవాడిలా ప్రవర్తించాలి

  • @user-sy4dk1zf8m
    @user-sy4dk1zf8m 14 дней назад +27

    జగన్ గారు లండన్ జంప్ అంటున్నారు... చేతులు ఎత్తేసిన... వైస్సార్సీపీ నాయకులు ఏంటి సార్ ఇది మీరు జరలిజం లో చేస్తున్నారా అతను పారిపోయే వ్యక్తి కాదు

    • @NagenderRaoChakilam
      @NagenderRaoChakilam 14 дней назад

      సిగ్గుందా జగన్ గారి గురించి ఎలా మాట్లాడుతారు TDP వాళ్ళు ఎంత వెధవలో తెలీదా

  • @user-lu3fu2ft1e
    @user-lu3fu2ft1e 14 дней назад +14

    అవును మన బొకేశం ఎక్కడున్నాడు??
    ఎవరికి చెప్పకుండా ఎక్కడకి జంప్??
    ఎవర్ని కలుస్తున్నారు??
    దాన్ని కవర్ చేయడానికి జగన్ మీద డ్రామా అంతా..అంతేగా😂😂😂

  • @srinivasg5483
    @srinivasg5483 14 дней назад +8

    ఈ బ్బలాజీ కి చిప్ గయా

  • @PraveenKumarCreations
    @PraveenKumarCreations 14 дней назад +6

    ఓర్నీ భలేగా ఉన్నార్రా..... మీరు 😂😂😂😂

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 14 дней назад +16

    జర్నలిస్టు లు నిజాలు మాట్లాడాలి.ఊహాగానాలు చేయొద్దు.ఎలక్షన్ కమిషన్ చంద్ర బాబు చెప్పినట్లు నడుచుకుంటుందని మీరు చెప్పడం పెద్ద జోక్ అయితే ,ఎన్నికల ఫలితాలు రాకుండా ,ఎవరు సిఎం అవుతారో తెలీకుండా చంద్ర బాబు అనుకుంటే ప్రభుత్వాలని స్తంభింప చేయగలడు అనడం ఇంకా పెద్ద జోక్ .

  • @gnithyananadangnithyananad9772
    @gnithyananadangnithyananad9772 14 дней назад +9

    CBN become mental health 😅

  • @paramkusamparthasarathi1857
    @paramkusamparthasarathi1857 14 дней назад +18

    Dear Balaji you are losing your credibility due to misleading and false thumbnails.

  • @ravindraburre3366
    @ravindraburre3366 14 дней назад +11

    CBN also America Jump,

  • @Praja1986
    @Praja1986 14 дней назад +2

    జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. వీటిని పట్టించుకునే నాధుడే లేడా. దాడులు జరగకుండా గవర్నమెంట్ ఒక జీవో తీసుకురావాలి. అంతవరకు జర్నలిస్టులు ఎవరో వార్తలు రాయకూడదు. అని నా అభిప్రాయం

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 14 дней назад +16

    Fake

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 14 дней назад +3

    NO BODY CAN DEFEAT SRI YS JAGAN MOHAN REDDY CM GARINI IN THE EXISTING POLITICS OF AP STATE GENERAL ELECTIONS OF 2024..PEOPLE'S VOICE MEJORITY

  • @arungone77-co3bn
    @arungone77-co3bn 14 дней назад +2

    అన్ని ఊహించుకోవటం అంతే...కౌంటింగ్ జరగని...wait చేయాలి కదా

  • @ranin474
    @ranin474 14 дней назад +5

    Ent doctor ni kalavandi sir

  • @gopalakrishnarajualluri323
    @gopalakrishnarajualluri323 14 дней назад +3

    మనము మాటలు గౌరవము గా ఉండాలి

  • @varahalababubuddharaju5112
    @varahalababubuddharaju5112 14 дней назад

    సీబీన్ తెలివైన వాడు, బజ్యతగా వ్యవహారిస్తున్నాడు. వందేమాతరం 🙏🇮🇳👏

  • @karthik2644
    @karthik2644 14 дней назад +13

    Jagan winning 🙏 for poor people

    • @sai-yd7pg
      @sai-yd7pg 14 дней назад +3

      Button Nokudu money can give by anybody after taking loan from Banks 🏦🏦🏦

    • @remoremo1847
      @remoremo1847 14 дней назад

      Poor poor Ani jagan gaadu mi gudantha denguthunnadu😂

  • @thummapudisuman3212
    @thummapudisuman3212 14 дней назад +18

    అబ్బా ఐతే సీఈసీని ఎందుకు మార్చలే

  • @user-do9fs7mm5j
    @user-do9fs7mm5j 14 дней назад +3

    Tdp oddipovadam pakka

  • @Hajarath-ih7cp
    @Hajarath-ih7cp 14 дней назад

    Super🖐 super sar chennai

  • @venkateswararao9440
    @venkateswararao9440 14 дней назад

    wrong analysis. jagan before elections applied for london visit, naidu with family went USA, where it is said in some youtubers that he is meeting his PA srinivas who was prime accused in skillscam. see how EC actions on post poll violence ordered sit, transferred many police officers. please give proper analysis.

  • @user-mm6uc6ii6o
    @user-mm6uc6ii6o 13 дней назад

    Ec ని cbn guide చేస్తే CS ని ఎందుకు మార్చలేదు. IG ని చివర దాకా ఎందుకు మార్చలేదు.

  • @anandaraokanneganti6979
    @anandaraokanneganti6979 14 дней назад +1

    Opposition leader have also role in democratic setup. Dont be biased. Speak fairly my dear.

  • @JK-un9jm
    @JK-un9jm 14 дней назад

    Sir okkati gurthupettukondi, jagan garu gelichina gelavakapoina dhairyam ga eshurkune vyakthi. But babu gariki padavi lekapothe ekkadaleni kopam, irritations vasthai and okavela padavi vunte prajalani lekka cheyadu and neevchanga chusthadu. Miru difference thelusukuni matladandi.

  • @Rajendra-el1uu
    @Rajendra-el1uu 14 дней назад

    Dear Balaji, don't worry so much, time will take care of the situation.

  • @malkaribhagavan7060
    @malkaribhagavan7060 14 дней назад +1

    ఇంతవరకు శ్రీ చంద్రబాబు నాయుడు గారు షాడో ముఖ్యమంత్రిగా అధికారాలు చెలాయించినాడా ఏమిటి చంద్రబాబు నాయుడు మాటలు విని అధికారులు ఎవరికి ద్రోహం జరిగింది

  • @sankarPasupureddy
    @sankarPasupureddy 14 дней назад

    According to my knowledge CBN is not guiding the system ,I think he expidite the process of development.

  • @samueljohnson9730
    @samueljohnson9730 14 дней назад +1

    Balaji sir,THE HEAD LINE OF YOUR VIDEO IS NOT GOOD! JAGU 4:22 LONDON JUMP!!!!???HE IS NOT ESCAPED.THERE IS NO SUCH NECESSITY.

  • @pranitapal
    @pranitapal 14 дней назад

    Sir Ji
    Jangan must this elections.
    This is only built only by media

  • @skm4217
    @skm4217 14 дней назад

    Meeru meru journizm LAga meeru plan cheyyandi sir.

  • @jeevankumar2441
    @jeevankumar2441 14 дней назад

    Where is bhologadu now

  • @munagaladhanumjaya7221
    @munagaladhanumjaya7221 14 дней назад +8

    CBN కి గెలుస్తాను అని గ్యారంటీ ఉంటే టైం వస్తే చెయ్యకుండా ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి ఎవరికి MLC ఎవ్వలో , కార్పొరేషన్ చైర్మన్ ఎవ్వాలి అని ఆలోచించకుండా పనికిమాలిన మాటలు ఎందుకు

  • @sriramakrishnasuryaagencie8670
    @sriramakrishnasuryaagencie8670 14 дней назад +1

    ఎంత ఇచ్చారు ? మీకు అసలు సిగ్గు ఉందా 😊

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 14 дней назад +2

    Fake headlines

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 14 дней назад +1

    Legal System Loo CBN Sir ki, PATTU Vundatam Yeenti swaami? Legal System Loo, Jagan Sir Kooda Expert Kadhaa, CM Ayina Tharwaatha, Anni Cases Vundi Kooda Okka Saari Kooda Court ki, Vellaleedhu, State development, Ni Gaaliki Vadhileesi personal Issues Laloo, Courts Daggara Gattigaanee Nilabaddaaru Kadhaa, Nuvvu, Wrong Anthaa, One Side ki Laakkuni Poothunnaavv.

  • @sridattaraghunathababu6833
    @sridattaraghunathababu6833 14 дней назад

    మీరు చెబుతున్న విషయాలు ఎంత వరకు నిజం --

  • @KNSPRAO
    @KNSPRAO 14 дней назад

    What is the thumb mail? What is your opinion?

  • @nageswararaomajeti1334
    @nageswararaomajeti1334 13 дней назад

    నువ్వు సూపర్

  • @ramanaraobikki1256
    @ramanaraobikki1256 14 дней назад

    As per your analysis if CBN hold influence on CEC why Chief Secretary continue

  • @srikrishnaippili4613
    @srikrishnaippili4613 14 дней назад

    Good 🎉

  • @srinivasaraochinnam5090
    @srinivasaraochinnam5090 14 дней назад

    అరె జర్నలిస్ట్ అని చెప్పుకొనే బదులు వైసీపీ కార్యకర్త అని చెప్పుకో

  • @user-fh3eo4ge8y
    @user-fh3eo4ge8y 14 дней назад

    అన్న టీవీ మీడియా వాళ్ళు మీకు డబ్బులు అవసరమైతే రాజకీయ నాయకుల దగ్గర పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల వారి దగ్గర డబ్బులు అడ్డుకోండి అంతేగాని ఏ రాజకీయ నాయకుడిని కించపరిచే మాటలను మాట్లాడి ఇబ్బంది పెట్టకండి వాళ్ళు సొంత విషయాల మీద ఏ దేశాల కైనా వెళ్లొచ్చు ఏ రాష్ట్రాల కైనా తిరగవచ్చు వాళ్ళు అంతమాత్రాన మీకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పి పోయినట్లు వాళ్ళు పారిపోతున్నారు దాచుకుంటున్నారు అని ఒకరి మీద ఒకరికి చెప్పకండి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు వాళ్లకు ఉంటాయి మీరు తప్పుడు ప్రచారాలు మానండి.

  • @settisrinivasulu1772
    @settisrinivasulu1772 14 дней назад

    హలో sir....chandrababu అమెరికా కి జంప్ అయ్యాడు ... అంత నీచుడు చంద్రబాబు...

  • @KNSPRAO
    @KNSPRAO 14 дней назад +1

    Is Balaji is infavour of CBN? He is loosing his credibility

  • @ssmurty6028
    @ssmurty6028 14 дней назад +1

    Babu steps 100%correct

  • @janardhanraoarumura3105
    @janardhanraoarumura3105 14 дней назад

    ముసలోడు ఆరోగ్య వంతుడు కాకపోతే జైల్లో నాటకాలు. అడారు

  • @user-jv1yr6lm2j
    @user-jv1yr6lm2j 14 дней назад

    Yallow media effect ala chupisthundi

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 14 дней назад +1

    Ruling Cheeseevaadiloo Efficiency Vundaali Kaani Opposition party Loo, Vunna CBN Sir, Yeemi Cheeyagaladu?.

  • @satishkbonthu
    @satishkbonthu 14 дней назад

    Palana meeda Pattu kosam gelavaka munde paripalana modalettadam lo emi thappu ledu. Nijaniki adhikarulu babu garini brathimalaranta adhikara paggalu chepatta mani.

  • @mannepallivenkateswarlu2682
    @mannepallivenkateswarlu2682 14 дней назад

    He does what a responsible citizen should do during crisis or natural calamities.That is not acting as cm.Dont be biased.

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe 14 дней назад

    Very good repeat again'

  • @venkatraju7974
    @venkatraju7974 14 дней назад +1

    Are you journalist?

  • @ravikumarlukka878
    @ravikumarlukka878 13 дней назад

    ఇలాంటి సలహాలు ఇచి వెంకయ్యనాయుడు ని ఉపరాష్ట్రపతి ని చేశాడు..

  • @sandeepreddy744
    @sandeepreddy744 14 дней назад

    June 4th na matladukundham......

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 14 дней назад +1

    Jagan Sir, Ruling Looniki Vachhina Time Loo, Modiji, CBN Sir, Ni Oppose Cheesaadu Kadhaa, Ante, Above, Four years, Modiji, CBN Sir, Opposite Gaanee, Vunnaaru Kadhaa, India Loo, Yey CM, Modiji, Ni, Yekkuva Saarlu Kalavaleedhu, But, Ee, Above 4,Years, Laloo, Jagan Sir, Modiji, Ni, Vaalla BJP Party CM, La Kannaa, Yekkuva Saarlu Kalisaadu Kadhaa, State development ki, Yeemi Issues, Maatlaadukunnaaroo, Ippativarakoo Delhi Loo, Open Gaa, Okka Press Meeting Ayina Jagan Sir, Pettaadaa?. Ee, Issue Gurinchi Nuvvu Yenduku Maatlaadadam Leedhu, Only, One Side Analysis, Lu, Chebhuthunnaavv.

  • @sankararao2459
    @sankararao2459 14 дней назад

    వైసీపీ paytm బ్యాచ్ లో చేరిన ప్రతి ఒక్కడు ఇలానే మాట్లాడతాడు. ఈ సోళ్లంతా జూన్ 4 వరకే లే
    నువ్వెలాగా జెర్నలిస్టు అయిపోయావు. రాష్ట్రం లో ప్రతిపక్ష నాయకుడుకు బాధ్యత లేదా. చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చెయ్యటం వల్లే జగన్ ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar2096 14 дней назад

    Biden garu pramana sweekaram Americalo cheyinchinaruga bathroomlo sir

  • @gdrreddy1508
    @gdrreddy1508 13 дней назад

    బాబు 2019 నుండి కూడ తనే CM అన్నట్లుగానే ఫీల్ అవుతున్నాడు

  • @pavanroadlines8684
    @pavanroadlines8684 14 дней назад

    Mr Journalist mee survey lo Mr CBN garu How many seats won You are expected Mr Babu CM Mr Jagan will not won Mr YS Jagan Mohan Reddy AP CM garu Public Mind about thinking 🤔🤔

  • @pavanroadlines8684
    @pavanroadlines8684 14 дней назад

    Election commission dtama under Central Govt or MR CBN Mr Balali you sre under estimation is wrong on 4th evening dibate petti evvaru CM

  • @saitradeskothakota-xc1un
    @saitradeskothakota-xc1un 14 дней назад

    అంత పస లేదు ఈ analysis లో; constitutional గా decisions చేస్తే ఎవరూ ఆపలేరు.

  • @venkatsivaraviprasad3604
    @venkatsivaraviprasad3604 14 дней назад

    You’re losing credibility by these thumbnails…

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 14 дней назад

    Babu votami bhayam tho ee kutralu chestunnaru state lo police officers change koraku durmargam allarlaKu main cause. Babu abaddani nijam cheyalani chustadu

  • @RameshBasavani
    @RameshBasavani 14 дней назад

    రెడ్ టీవీ ని రెడ్ లిస్ట్‌లో పెట్టండి

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 14 дней назад

    ఈ బాలాజీగాడికే ప్రపంచంలోని అందరి విషయాలు తెలుస్తాయి.
    కారణం వీడు వారి కొంపల్లో మంచాల కింద దూరి సేకరించటం వీడి ప్రత్యేకత.

  • @BharathiKitchen-yq6ps
    @BharathiKitchen-yq6ps 14 дней назад

    వయసులో పెద్దవారు రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి గురించి మీరు ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదు

  • @ajaymithragurindapalli782
    @ajaymithragurindapalli782 14 дней назад

    దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారు CBN ni ఉద్ధేశించి చేసిన కామెంట్స్ 100% కరెక్ట్ అనిపిస్తున్నది.

  • @skm4217
    @skm4217 14 дней назад

    Meeru change avutunnru.

  • @user-tw4mi2ue1j
    @user-tw4mi2ue1j 14 дней назад

    Babu amrica yallipoyadu pa srinuvasto jump

  • @madanasettiramu1249
    @madanasettiramu1249 14 дней назад

    Iam waitingggggg

  • @mdpasha6848
    @mdpasha6848 14 дней назад

    This channel handling to TDP and pawan kalyan fans....

  • @reddy4789
    @reddy4789 13 дней назад

    Abdul Kalam gaaru Kalalu kanamannarandi kathalu 10nga mana ledu andi

  • @venkateswarluyerra6391
    @venkateswarluyerra6391 14 дней назад

    Are saying the courts are wrong,giving the judgements against the wrong policies of the government.

    • @somag6810
      @somag6810 14 дней назад

      oka judgement cheppu..ye policy correct kaadhani judgement vachindho okati cheppu chaalu.

  • @tataraobotta2200
    @tataraobotta2200 14 дней назад

    Deepam aaripoye mundu ilage prakasa vantham ga velugu thundata !
    Adhikara dhaham chache Dhaka theera dhata kada !

  • @pavankumar-sx1nc
    @pavankumar-sx1nc 14 дней назад

    Dear Balaji you are losing your credibility by giving false information and false thumbnails

  • @Thetruthteller121
    @Thetruthteller121 14 дней назад

    జగన్ లండన్ వెళ్ళాడు..... చంద్ర బాబు లోకేష్ ఎందుకు అమెరికా వెళ్ళాడు 😂😂😂

  • @bhaskarraomalla7143
    @bhaskarraomalla7143 13 дней назад

    Veediki bhalega thelisioiyindi.Mari Chandrababu America enduku velladu. Ethagadiki Chandrababudi chala istam.

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 14 дней назад

    Ap High court laga India lo ekkada ledu ani cheppu brother.judge lu longe vaaru untey , CBN alane chestaru 😂😂😂😂

  • @nehamahanthi687
    @nehamahanthi687 13 дней назад

    ఇతడు పూర్తిగా ఈ మధ్య వైసిపి చంద్రముఖి ఆవహించినట్టు videos చేస్తున్నాడు...
    సినీ జర్నలిస్టు అనుకున్నాం..
    కానీ అన్ని politics కోసం చేస్తున్నాడు..
    CM పోస్టులో వుండి ఫారిన్ టూర్లు ఇక్కడ అల్లకల్లోలం పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఆయన aatleast చూస్తున్నాడు రాష్ట్ర పరిస్థితులు..
    అంత పెద్ద రాజకీయ ఉద్దండిడ్ని చేసేస్తున్నాడు.చేసేస్తున్నాడు ఏంటి?
    ఆయన ప్రతిపక్షంగా వున్న ప్రజల బాధల్ని,నివారణ చర్యలనీ ఎప్పుడూ చేస్తూనే వుంటాడు.
    That is CBN...

  • @krishnachaganti9573
    @krishnachaganti9573 14 дней назад

    మరి సిఎస్ జవహర్ రెడ్డి ని ఎందుకని మార్చలేదు. అనేకమార్లు సి ఎస్ జానకి రెడ్డి మార్చమని కోరిన ఈసీ మార్చలేదు. ఈసీ చంద్రబాబు మాటలే వినేటట్లు అయితే మరి ఎందుకు జవహర్ రెడ్డిని మార్చలేదు?

  • @sekherkottapalli3658
    @sekherkottapalli3658 14 дней назад

    Aditoriam distruction cbn cheyyamannada

  • @chsomashekarshekar1286
    @chsomashekarshekar1286 14 дней назад

    TDPJAI🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲

  • @brammeswarijavvaji4581
    @brammeswarijavvaji4581 14 дней назад

    Heading too much over ga vundi😂😂

  • @kotlamadhavi5455
    @kotlamadhavi5455 14 дней назад

    ఇప్పుడు జర్న జర్నలిజం అని పేరు పెట్టుకుని పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పనిచేస్తున్నారు

  • @harshakanuri931
    @harshakanuri931 14 дней назад +2

    That is C B N right administration, Jai cbn Jai jansena BJP save A P

  • @paramkusamparthasarathi1857
    @paramkusamparthasarathi1857 14 дней назад

    How do you use the word Jump? Are you sure cm won't return? If he returns as scheduled will you eat your words and what else?

  • @nakkathiru
    @nakkathiru 14 дней назад

    Cheste koncham use ayye videos chy ledante muskuni kuchooo

  • @murhyd3366
    @murhyd3366 14 дней назад

    Ante...CBN abaddalu chepparu kada for bail.... Alanti politician avasarama State ki?

  • @skm4217
    @skm4217 14 дней назад

    RISHI KOND ISSUE KUD SAME.

  • @user-pm1om5fu3s
    @user-pm1om5fu3s 14 дней назад

    Why the pils because of violation of service rules. You are narrating against CBN. AP people are observing your interviews

  • @swarnaanand793
    @swarnaanand793 14 дней назад

    Dami garu mee inner feelings thelusthunnai psychologists unnaru jagratha confirm cheyaddu.

  • @sambasivaraoindla9484
    @sambasivaraoindla9484 14 дней назад +1

    You are wrong.

  • @sudhamangaalwala6435
    @sudhamangaalwala6435 14 дней назад

    .నీ యబ్బ. Results రాలేదు. టిడిపి గెలిచినట్లు, సిబిఎన్ C.M. గా ప్రమాణం చేసినట్లు, ఊహించుకొని బ్రతుకు.
    మరిచి పోయా, నీకు కూడ ఒక ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చినట్లు చెపితే బాగుండేది. విశ్లేషణ BALANCED గా ఉండాలి. అన్నీ నీకే తెలిసినట్లు మాట్లడుతున్నాడు.

  • @samueljohnson9730
    @samueljohnson9730 14 дней назад

    Vidio is having no subject. Why unnecessary comparison between cbn& jagan?

  • @ramanareddy4173
    @ramanareddy4173 14 дней назад

    Hyderabad total population is 1.1 crores people. only 70 lakhs people hyd voters and how come 1.5 crores came from Hyd. Intha budhi leni argument inkto vundadu. Probably less 3 lakhs may have gone to AP. rest all FAKE

  • @vasps7472
    @vasps7472 14 дней назад

    Whats that heading? Wrong false/fake heading. You're fake reporter. Who os attacking and who is managing agencies ? You didn't know?

  • @mailarijanardhana5252
    @mailarijanardhana5252 14 дней назад

    jagan podicchindhi yemi
    ledhu babayini thappa andralo
    🇨🇮 swathantra bharathadesamlo vunnama
    anipisthundhu eppudu ground loki vachichudandi