BRS MLCs Joined Congress | Chandrababu At Hyderabad | Sonu Sood At Kumari Aunty Stall | V6 Teenmaar

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • BRS MLCs Joined Congress | Chandrababu At Hyderabad | Sonu Sood At Kumari Aunty Stall | V6 Teenmaar
    Watch Teenmaar Full Episode
    • CM Revanth-PM Modi | K...
    మాకు ఇవి కావాలె..
    • CM Revanth, Bhatti Vik...
    గిదేం లెక్క సారు..?
    • BRS Chief KCR Comments...
    మొనగాళ్లకు వెల్కమ్
    • T20 world Champion Tea...
    చెకింగులు..వార్నింగులు
    • Ministers Sudden Inspe...
    సైన్మలు తీస్తడా..?
    • AP Deputy CM Pawan Kal...
    జిల్లా పేరు మారినట్టే..
    • Mulugu District To Be ...
    ఆషాడం అడ్డంకి
    • Congress High Command ...
    లోడుకు లక్ష లంచం
    • DCMS Manager And Cashi...
    15 రోజుల్లో 9 కూలినయ్
    • 9 Bridges Collapsed In...
    అంతా నకిలీ..
    • SOT Police Raids On Fa...
    మూడోసారి...
    • Hemant Soren Takes Oat...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Комментарии • 291

  • @sshankar992
    @sshankar992 3 месяца назад +220

    V6 మీ పై మాకు చాలా నమ్మకం ఉంది....కానీ కాంగ్రెస్ వచ్చాక మీ వార్తలు వాళ్ళకి అనుకులంగా ఉంటూ...ప్రజా & నిరుద్యోగుల మీద అస్సలు లేదు మీ ఫోకస్

    • @Rbg1333
      @Rbg1333 3 месяца назад +21

      అధికారం లో ఉన్న వారికే భజన చేసే ఛానెల్స్

    • @NareshNaresh-eo6fv
      @NareshNaresh-eo6fv 3 месяца назад +10

      Ur wrong

    • @bnarsimulubnarsimulu6548
      @bnarsimulubnarsimulu6548 3 месяца назад +5

      Meeru cheppindhi chala correct anna

    • @EagerRhino-yq1ol
      @EagerRhino-yq1ol 3 месяца назад

      ​@@Rbg1333😊

    • @bharathiyudu7743
      @bharathiyudu7743 3 месяца назад

      ​@@NareshNaresh-eo6fvu r wrong go look every day news 🗞️ of them

  • @kharikrishna596
    @kharikrishna596 3 месяца назад +163

    అరేయ్ v6 వార్తలకు, అక్కడ నిరుద్యోగుల గురుంచి పట్టింపు లేదు కానీ, కుమారి ఆంటీ కావాలి వీళ్ళకి,

    • @jessuganesh9041
      @jessuganesh9041 3 месяца назад +17

      Hi

    • @MakemSrinu
      @MakemSrinu 3 месяца назад +7

      2:30

    • @SunnySunny-gl3mb
      @SunnySunny-gl3mb 3 месяца назад +9

      Welcome to V6 congress news 🗞️📰

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz 3 месяца назад +5

      10 సంవత్సరాల క్రితం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు మొది
      మరి మొది నీ &* ఇక్కడిBJP MLA MP లను ఎందుకు అడుగుతా లేరు మీ నిరుద్యోగులు మీకు సపోర్ట్ చేస్తున్నా వారు ఎందుకు భయం వేస్తుంది మీకు

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz 3 месяца назад +1

      T న్యూస్ చానల్ చూడు

  • @siddhudevarakonda8988
    @siddhudevarakonda8988 3 месяца назад +33

    నిజంగానే రియల్ హీరో సోను సూద్ సార్

  • @rameshbomma4085
    @rameshbomma4085 3 месяца назад +130

    వార్తలను వారికి నచ్చినట్టు మార్చి చెప్పడంలో V6 వారు సిద్ధహస్తులు.

    • @poosalashyamsunder826
      @poosalashyamsunder826 3 месяца назад +10

      Mana mla Vivek garu ey party lo unte ah party ke mana news unttai

  • @mallampallisocialmedia9326
    @mallampallisocialmedia9326 3 месяца назад +51

    తీన్మార్ వార్తలు అని కాకుండా కాంగ్రెస్ వార్తలు అని పెట్టుకోండి.... కాంగ్రెస్ భజన...

  • @tendulkar-4182
    @tendulkar-4182 3 месяца назад +113

    .... రాబందుల కు స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్

    • @SuBo550
      @SuBo550 3 месяца назад +4

      Hyd seperate state kosam akkada unna people poratam cheyyali.. hyd is not part of TG. Its a islamic state. Rabandhula.. wait chey konni rojulu hyd vallu TG vallani rabandhulu antaru. Ma taxulu tini bathukuthunnaru ani..

    • @jairamnayak2307
      @jairamnayak2307 3 месяца назад +1

      సూపర్ అన్నా

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz 3 месяца назад +3

      BJP లో చేరిన ఆణిముత్యలు
      దేశం కోసం దర్మామ్ కోసం మా
      😂😂😂😂

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 3 месяца назад

      రాబందులు కాదు వాళ్ళు hyd lo పెట్టుబడులు పెట్టడం వలనే హైదారాబాద్ అభివృద్ధి చెందింది చంద్రబాబు గారు సిఎం గా వున్నపుడే తెలంగాణలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి అప్పట్లో ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించేవారు కేసీఆర్ సిఎం వచ్చినంక ఎంత మందికి వచ్చాయి జాబ్ లు

    • @komatimahendhar1744
      @komatimahendhar1744 3 месяца назад

      😂😂

  • @rschannel6997
    @rschannel6997 3 месяца назад +36

    మీ V6 కి పోయె కాలం దగ్గరా వచ్చించి రా నాయనా
    మరి దారుణంగా తయారు అయింద్రు
    ఏమి వార్తలు చెప్తున్నారు మీరు మొత్తం
    టీఆర్ఎస్&బీజేపీ
    చేస్తే తప్పుడు పనులు కాంగ్రెస్ చేస్తే కరెక్ట్ కదా
    సిగ్గూ ఉందిలి కొంచం అయిన
    తెలంగాణ అని పేరు చెప్పటం కాదు
    ఉన్నది ఉన్నట్టు చూపించండి
    చాలా మంది మీ మీద
    నమ్మకం తో V6 చూస్తున్నారు
    జై తెలంగాణ జై హిందు....🚩🚩🚩🚩

  • @Naag---216
    @Naag---216 3 месяца назад +23

    వార్తల కన్న V6 back గ్రౌండ్ భజన వార్తలే బాగున్నవి !! 👆

  • @prathanjalkommu8080
    @prathanjalkommu8080 3 месяца назад +11

    Pure కాంగ్రెస్ ఛానెల్

  • @boinaprashanth609
    @boinaprashanth609 3 месяца назад +11

    only v6 news Congress party news 😂😂

  • @black__story_25
    @black__story_25 3 месяца назад +10

    Welcome back to Congress News 😂😂

  • @Maheshgoud25
    @Maheshgoud25 3 месяца назад +7

    Thanks to v6 for care about unemployees😊

  • @dsrvirals8075
    @dsrvirals8075 3 месяца назад +12

    పింఛన్ల గురించి కలెక్టర్ ఆఫీస్ ముందు గొడవలు చేస్తుంటే ఆ వార్తలు మాత్రం చూపెట్టండి

  • @allvideos7520
    @allvideos7520 3 месяца назад +67

    కానీసం ఇంటర్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారికే గవర్నమెంట్ ఉద్యోగం అని చట్టం చేసిన తర్వాత నే ఉద్యోగం ఇవ్వాలి ప్రభుత్వం

  • @anjan98sri64
    @anjan98sri64 3 месяца назад +24

    Hammaya ivvala V6 lo unemployment meeda news chaduvu thunnaru 😅

    • @nshravankumar7311
      @nshravankumar7311 3 месяца назад +4

      Cm respond ayyadu bro... So news lo kuda chepthunaru 😂

  • @vamshirapolu143
    @vamshirapolu143 3 месяца назад +5

    Congress v6 channel ki jai

  • @vadithyasrikanth6927
    @vadithyasrikanth6927 3 месяца назад +16

    Pakka congress party news tv edhii

    • @KrishnaMohan-yc4lw
      @KrishnaMohan-yc4lw 3 месяца назад

      In trs ruling What about TNEWS and tv9 BROTHER 😜 it’s politics take it easy😅

  • @KrishnaMohan-yc4lw
    @KrishnaMohan-yc4lw 3 месяца назад +3

    In this news 3 headlines is rocking 🎉
    1:- mlc joined congress ❤❤
    2:- babu sir came to Hyderabad after long time, happy to see him back with same attitude ❤❤❤, last 10years trs dint gave respect to cbn.. finally he came happy happy happy🎉🎉🎉
    3:- real hero came to Hyderabad SONU DARLING YOU DID MANY THINGS IN LOCKDOWN… Salute to Sonu darling ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @latestnews8135
    @latestnews8135 3 месяца назад +6

    Schalorships release please ts government😢😢

  • @Varshini437
    @Varshini437 3 месяца назад +6

    Brs ఎమ్మెల్యే mlc మీద పెట్టే దృష్టి నిరుద్యోగుల మీద పెడితే బాగుంటది

  • @nagarajugundu8786
    @nagarajugundu8786 3 месяца назад +2

    V6 lo Vivek sir matter daily pakka ga untadi

  • @nishanthakula
    @nishanthakula 3 месяца назад +11

    TGSPSC dhaggara jarigina goduve chupinchatledu enti ra babu v6lo

  • @PraveenGoudsaab
    @PraveenGoudsaab 3 месяца назад +9

    కాంగ్రెస్ పార్టీ v6ని కొన్నది 🫤

  • @m.saicharan1714
    @m.saicharan1714 3 месяца назад +2

    ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండెనేట అనుకుంటారు 😂😂😂😂😂😂😂😂

  • @kothasrinivas1145
    @kothasrinivas1145 3 месяца назад

    I Like your Bhajana.

  • @user-nitishnayak
    @user-nitishnayak 3 месяца назад +1

    Great HONBLE SiR

  • @Veeraswamy-kk7sk
    @Veeraswamy-kk7sk 3 месяца назад +2

    🎉🎉🎉🎉🎉

  • @bhupeshMudavath
    @bhupeshMudavath 3 месяца назад

    Love from yadadrigutta ❤

  • @saikumar1484
    @saikumar1484 3 месяца назад +3

    ఎవలు ఎవలు కాంగ్రెస్ వార్తలు రాగానే Skip చేస్తున్నారు

  • @madansuresh1107
    @madansuresh1107 3 месяца назад +5

    Why CBN and Pawan kalyan news everyday in teenmaar🤔

    • @Dholak2.0official
      @Dholak2.0official 3 месяца назад

      అంటే తెలంగాని ఆంధ్రలో కలపాలి కదా గురు శిష్యులు కలిసి😂😂😂😂

  • @powerpatel3205
    @powerpatel3205 3 месяца назад +5

    Congress❌v6

  • @Naithamsomu
    @Naithamsomu 3 месяца назад +4

    జులై 7వ నెల ఇంకొక్క ఐదు నెలలు గడిస్తే సంవత్సరం క్యాలెండర్ మరి జాబ్ క్యాలెండర్ సోది చెప్పడం వి6 వార్తలు

  • @kashinathb6926
    @kashinathb6926 3 месяца назад +6

    Vivek anna enni party lu marchindoo adee kuda cheppu anna

  • @rathanshannu2721
    @rathanshannu2721 3 месяца назад +2

    Making sure people think water scarcity in irrigation is due to Aaana devudu 🤣

  • @dspchintu
    @dspchintu 3 месяца назад +6

    I like pspk

  • @ramesha9748
    @ramesha9748 3 месяца назад +7

    రాహుల్ గాంధీ హిందువులను అన్న మాట చూపించలేదు v6 😢

  • @Naag---216
    @Naag---216 3 месяца назад +3

    తెలుగోడు గొప్పొడు కావాలంటే తెలంగాణ గడ్డమీద నుండే ఐతాడు, అదే తెలంగాణ పవర్ !!✍️👍👆

  • @RajuPanadhi
    @RajuPanadhi 3 месяца назад +3

    Congress varathalu ani pettuko😂

  • @shivamani420
    @shivamani420 3 месяца назад +3

    Kcr కాక నేర్పిన విద్య నే MLA ల జంపింగ్

  • @tendulkar-4182
    @tendulkar-4182 3 месяца назад +4

    పార్టీ ఫిరాయింపుల చట్టం రావాలి ❤

  • @vattikotimunna2850
    @vattikotimunna2850 3 месяца назад +10

    V6 ఛానల్ చెప్పే అక్క రోజు ని కూలి ఏనుతా అక్క రోజుకు 150 ఈసుతారా నీకు ఊక నిమలాగా పత్తి ఎరా పో అక్క రోజుకు 300 ఈసుతారు ఊక నిమలాగా

  • @allvideos7520
    @allvideos7520 3 месяца назад +26

    10 సంవత్సరాల క్రితం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగలు ఇస్తాను అన్నాడు మొది
    మరి మొది నీ &* ఇక్కడి BJP MLA MP లను ఎందుకు అడుగుతా లేరు
    మీ నిరుద్యోగులు
    మీకు సపోర్ట్ చేస్తున్నా వారు
    మీకు ఎందుకు భయం వేస్తుంది

  • @MuneerShareef-f5k
    @MuneerShareef-f5k 3 месяца назад +3

    Mungi poye titanic scamgress😂😂😂dantla ekutuna jack lu 😂😂😂

  • @MUQADDARKAsikandar-s1g
    @MUQADDARKAsikandar-s1g 3 месяца назад

    సూపర్ V6

  • @srikanthpunna8081
    @srikanthpunna8081 3 месяца назад +1

    పార్టీలు మారితే ఎలక్షన్లు పెడితే అప్పుడు ఎవరు పార్టీలు మారరు

  • @krishnabussa4314
    @krishnabussa4314 3 месяца назад

    Super medam you're analisis meeru maatala styles superb

  • @shivakrishna8001
    @shivakrishna8001 3 месяца назад +1

    మీకు కుమారి ఆంటీ వార్తలు కావాలి నిరుద్యోగుల కష్టాలు కనిపియ్యాడా 😡😡😡😡😡

  • @shivakrishna8001
    @shivakrishna8001 3 месяца назад +2

    బ్రోకర్ న్యూస్ కి v6 న్యూస్ స్వగతం 😅😅😅😅

  • @bajjurinagabhooshanam4435
    @bajjurinagabhooshanam4435 3 месяца назад +7

    ప్రజలు దేవుళ్ళు ఆంటే ప్రజలు ఓట్లు వేసి పదవీ బాధ్యతలు అప్పగించారు 🎉🎉🎉 ప్రజ సేవ చేసి మెప్పిస్తే వారే మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తారు గుళ్ళు గోపురాలు దర్శనం చేస్తే 🎉🎉🎉 గెలిచార 🎉🎉🎉

  • @AbhiramKokku
    @AbhiramKokku 3 месяца назад +3

    Congress ❌actors✅

  • @tendulkar-4182
    @tendulkar-4182 3 месяца назад +7

    ఉచితాలు వద్దు... స్కూల్ ఫీజుల నియంత్రణ ముద్దు ❤

  • @allvideos7520
    @allvideos7520 3 месяца назад +22

    మాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి
    మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి ఇదే నా
    మా నిరుద్యోగులకు
    మా ఉద్యోగులు
    ఉన్న నీతి నిజాయితీ
    లక్షల్లో జీతం తీసుకుంటూ

    • @kadaganchiashok4982
      @kadaganchiashok4982 3 месяца назад +1

      ❤😊❤q❤

    • @ChennellaVenkataratnamma-qy2le
      @ChennellaVenkataratnamma-qy2le 3 месяца назад

      🎉🎉🎉

    • @ChennellaVenkataratnamma-qy2le
      @ChennellaVenkataratnamma-qy2le 3 месяца назад

      మా రాహుల్ గారికి స్వాగతం,

    • @allvideos7520
      @allvideos7520 3 месяца назад +2

      @@SLKH1903 ఇలా రోడ్ల పైన ఉద్యోగం కోసం దర్నలు చెసే బదులుగా మీరు కుడా పొలిటిషన్ గా మరిపొండి చేతనైతే మీరే మీ నిరుద్యోగులకు ఉద్యోగలు ఇవోచ్చు 3 నెలలోనే 2 లక్షల ఉద్యోగాలు

    • @allvideos7520
      @allvideos7520 3 месяца назад +1

      @@SLKH1903 మీ పిల్లలను మీ స్కూల్లో చదివించండీ అంటే ఎక్కడ లేని భాద గా ఉంది మీకు &*మీ ఉద్యోగులకు మీ నిరుద్యోగులకు ఎందుకు అంటే మీ గవర్నమెంట్ టీచర్లుకు పాఠాలు సరిగా చెప్పాడం రాదు కొందరికి వచ్చిన చెప్పారు మీ విద్య బొదనా మీద మీకే నమ్మకం లేదు కాబట్టి

  • @smart_prem7115
    @smart_prem7115 3 месяца назад +1

    Jai power start

  • @VEDHAVLOGS1
    @VEDHAVLOGS1 3 месяца назад +2

    అరేయ్ మీరు కేసీఆర్ ను ఎంత విమర్శించిన తెలంగాణ ఐకాన్ కేసీఆర్ రా

  • @srujanbharupati514
    @srujanbharupati514 3 месяца назад +1

    V6 కాంగ్రెస్

  • @duddelahariprasad4147
    @duddelahariprasad4147 3 месяца назад +1

    భక్తి అన్నది నెత్తికెక్కి మెదడు అన్నది మోకాళ్ళ లోకి వస్తుంది జై భీమ్ జై ఇన్సాన్

  • @pullarithirupathi9152
    @pullarithirupathi9152 3 месяца назад +5

    ప్లీజ్ పోస్టుపోన్ DSc వరుసగా ఎగ్జామ్స్ పెడితే ఎలా వ్రాయాలి group1ప్రిలిమ్స్ TET HWO DEO ఇంకా జరుగుతోనే ఉన్నాయి మరి ఈ సమయంలో DSC ఎలా వ్రాయాలి మేడం మేము మానసికంకగాఒత్తిడి చచ్చిపోవాలని ఉన్నది దయచేసి DSC పోస్టుపోన్ చేసి మాకు సమయం ఇవ్వాలి మా కర్మ ఉన్న పోస్టులకు పోటీపాడుతాం ప్లీజ్ పోస్ట్ ఫోన్ Dsc Dsc Dsc ప్లీజ్ తీన్మార్ తరుపున మీరన్న కోదిగా మా పైన దయాదలిసి ప్రభుత్వం కు రిక్వెస్ట్ ఎవ్వడి మేడం ప్లీజ్ పోస్టుపోన్ Dsc Dsc🙏🙏🙏🙏🙏

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 3 месяца назад +1

    Jai sonu ji thank you 🎉🎉

  • @ernalashanker2904
    @ernalashanker2904 3 месяца назад +1

    ఎలక్షన్ రిజల్ట్స్ చూసినాక ప్రజలకు గెలిచారు అనుకున్న ఈ జంపింగ్ చూస్తే రాజకీయ నాయకులు గెలిచారని పిస్తుంది 😢😔

  • @kiraneerla1717
    @kiraneerla1717 3 месяца назад +7

    జోకూడు వార్తలు ...

  • @srinivaspilli8456
    @srinivaspilli8456 3 месяца назад +3

    Miku nirudyogulu kanapadara......

  • @NareshRathod-o5m
    @NareshRathod-o5m 3 месяца назад +7

    Congeries news sigu leda

  • @MPRSS8861
    @MPRSS8861 3 месяца назад

    Today better news

  • @ReddyReddyBai-ss8xq
    @ReddyReddyBai-ss8xq 3 месяца назад

    Revanth Reddy is king ❤❤❤❤❤❤❤❤
    Before 10 yders Fan ❤❤❤❤

  • @shivamamindla359
    @shivamamindla359 3 месяца назад +1

    Full support v6 revanth raddy sri ki

  • @dayyalasrinivas1551
    @dayyalasrinivas1551 2 месяца назад +1

    😊😊😊

  • @KethavathLalitha-jq4yx
    @KethavathLalitha-jq4yx 3 месяца назад

    Jai revanth cm sir Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress

  • @shekarkothapeta1
    @shekarkothapeta1 3 месяца назад

    Jai Telangana ❤

  • @pram-u6t
    @pram-u6t 3 месяца назад +1

    V6 vallu please awareness penchandi, Oil tanker padipote daggariki prajalanu velloddu, serious agni pramadam jarige pramadam undi.

  • @BabubhaiTelangana
    @BabubhaiTelangana 3 месяца назад +3

    DSC postpone plz

  • @tendulkar-4182
    @tendulkar-4182 3 месяца назад +15

    BRS - భూకబ్జా రౌడీ సమితి

  • @maddelasrinivas7686
    @maddelasrinivas7686 3 месяца назад +1

    Mo మొక్కలు కాదు ప్రజాధనం దోపి

  • @kiraneerla1717
    @kiraneerla1717 3 месяца назад +5

    అవి బతుకుల

  • @kuntigorlanareshyadav2726
    @kuntigorlanareshyadav2726 3 месяца назад +6

    BRS rip 😢😊

  • @SwapnaThota-w5o
    @SwapnaThota-w5o 3 месяца назад +2

    Anna meeru unempolment dharna gurichi ivvatam ledhu endhuku meeru meediya Kada

  • @KethavathLalitha-jq4yx
    @KethavathLalitha-jq4yx 3 месяца назад

    Jai revanth cm sir Jai Congress Jai Congress

  • @vislathasrinuvas2921
    @vislathasrinuvas2921 3 месяца назад

    👌❤️❤️💐🙏

  • @vadithyasrikanth6927
    @vadithyasrikanth6927 3 месяца назад +3

    Waste v6

  • @TheArunkumarPatel
    @TheArunkumarPatel 3 месяца назад

    ఓ నిద్రపోతున్న తెలంగాణ సోదరులారా మేలుకోండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులను మళ్ళీ తెలంగాణకు రానివ్వకండి🙏ఆలోచించండి ఆలోచించండి 🙏🙏

  • @gangadharimadhu8981
    @gangadharimadhu8981 3 месяца назад

    V6 news ❌ congress news ✅

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 3 месяца назад +6

    Mla లు పార్టీ మారితే అడిగే హక్కు trs కు లేదూ....

  • @devenderkasarapu9695
    @devenderkasarapu9695 3 месяца назад +2

    West v6

  • @prakesh3889
    @prakesh3889 3 месяца назад

    V6 news ❌ congress news✅

  • @manglahemram7997
    @manglahemram7997 3 месяца назад +1

    V6 Congress

  • @swamyakkam8145
    @swamyakkam8145 3 месяца назад +3

    Congress &Brs=Dongale, only avakasam

  • @vanjaribhagyalaxmi4688
    @vanjaribhagyalaxmi4688 3 месяца назад +3

    Nirudoyugulaku nayamu cheyandi

  • @ts08vlogs24
    @ts08vlogs24 3 месяца назад

    Full power cuts on Congress rolling

  • @prashanthsagar6178
    @prashanthsagar6178 3 месяца назад +1

    KTR next in jail with your sister 😂😂😂 n spoons

  • @aravindgoud1426
    @aravindgoud1426 3 месяца назад

    Congress news only v6

  • @narsimluk6798
    @narsimluk6798 3 месяца назад

    V6 news ❌ Congress news

  • @chanducompitativeexams4184
    @chanducompitativeexams4184 3 месяца назад +1

    Meeru kuda ippudu evaro okaru chanipoyedaaka chesthunnaru

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 3 месяца назад

    Hi akka supar

  • @dreamboydilip1623
    @dreamboydilip1623 3 месяца назад

    V6 news will be Congress party news

  • @RajeshM-ki1ef
    @RajeshM-ki1ef 3 месяца назад +1

    Kcr becoming mad day by day

  • @devidevika5237
    @devidevika5237 3 месяца назад

    ఓట్లు ఐనా తరువాతనే కదా హిందువులను హిందూ దేవ్వుళ్లను తప్పుగా మాట్లాడింది

  • @shaa840
    @shaa840 3 месяца назад

    అమ్మి డెన్ తెలంగాణ నీ ఆంధ్ర కి

  • @satyanarayanasripathi1656
    @satyanarayanasripathi1656 3 месяца назад

    😊😊😊😊😊

  • @shaikZakeer-fx1qm
    @shaikZakeer-fx1qm 3 месяца назад

    Shaik. Zakiroddin ❤

  • @GNarsimulu-xj7qr
    @GNarsimulu-xj7qr 3 месяца назад

    Hi❤❤❤❤❤❤

  • @ShaikhAbdurrouf
    @ShaikhAbdurrouf 3 месяца назад +1

    Rahul Gandhi ❤