మిని రైస్ మిల్లు యొక్క లాభాలు ఈ వీడియో తెలుసుకోండి. || how much profit we get in mini rice mill?

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #miniricemill
    #DstonerRiceMill
    #joykisan
    "ఇలా ధాన్యము వేస్తే ఆలా బియ్యం"
    "ఇంటివద్దనే బియ్యం ఆడించుకోవచ్చు"
    "ఒకటే మిల్లు అనేక విధాలుగా ఉపయోగం"
    ఈ ఆధునిక కాలంలో
    👉మధ్య తరగతి కుటంబాలకు ఉపాధి కలిగించే
    చిన్న పాటి యంత్రాలు,
    👉శ్రమను తగ్గిస్తూ,లాభాన్ని పెంచుతూ వ్యవసాయమును సులభతరం చేస్తూ రైతులకు ఉపయోగపడే వివిధ పనిముట్లు ,
    👉గ్రామీణ, పట్టణ కుటంబాలకు అందుబాటులో వుంటూ,ఆరోగ్యం కలిగించే చిన్న మిల్లులు ఎన్నో వస్తున్నాయి.
    రైతులకు,
    మధ్యతరగతి కుటంబాలకు
    ఇంటి దగ్గర చిన్న వ్యాపారం
    చేయాలను కొనే వారికి
    6N40 రైస్ మిల్లు
    ఇదొక మంచి ఉపయోగకరమైన మెషిన్.
    ఈ ఒక్క మిల్లులోనే
    #దాన్యమును రైస్ గా
    ఇంకా సామలు, కొర్రలు, రాగులు,అరికలు, గోధుమలుకు పై పొట్టును తీసి శుభ్రపరుస్తుంది.
    కాంబో మిల్లు లో అయితే
    #తడి రైస్ ను పిండిగా
    #మిర్చిను కారముగా
    #పసుపు కొమ్ములు ను పసుపుగా
    #రాగులును పిండిగా
    #జొన్నలను పిండిగా
    ఇతర ఏ వస్తువనైనా పిండిగా, నూకగా చేసుకోవచ్చు
    #ఈ మిల్లు ద్వారా ఆదాయం,ఆరోగ్యం
    #ఆదాయం
    ఒక రైతుకు 4 ఎకరాలు పొలము ఉండి 150 బస్తాలు పండితే తన దాన్యమును ఈ మినీ రైస్ మిల్లు ద్వారా రైస్ గా చేసుకుని హోల్ సేల్ గా అమ్ముకుంటే 30-50% ఎక్కువ లాభము పొందవచ్చు.
    మరియు ఆ 150 బస్తాలు దాన్యము తో వచ్చే 50 బస్తాలు చిట్టు + తవుడును అమ్మగా ఇంచుమించుగా సగము పెట్టుబడి వచ్చేస్తుంది. అంటే కేవలము తవుడు +చిట్టు అమ్మడం ద్వారా 50% పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది..అదే గ్రామములో పెట్టుకుని 10 మంది రైతుల దాన్యము అడిస్తే వారికి ఎక్కడికో మిల్లు కొరకు వెళ్లకుండా వారికి రవాణా,శ్రమ తగ్గుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత తక్కువ ధాన్యము అంటే అంత ఆడుకునే సదుపాయము ఈ మినీ రైస్ మిల్లు లో ఉంటుంది.మిల్లు గలవారికి మంచి ఆదాయం ద్వారా ఉపాది కలుగుతుంది.
    ఇంకా చెప్పాలంటే ఒక గ్రామములో 1,2 ఎకరాలు ఉండే ప్రతి రైతు ఈ మిల్లు తీసుకొని రైస్ గా మార్చి
    రైస్ ,తవుడు అమ్ముకొని దాన్యము కన్నా మంచి లాభం పొందవచ్చు.
    #ఆరోగ్యం :
    పూర్వం మన వారు ధాన్యమును దంచి తినేవారు, అందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, కోటింగ్ అస్సలు ఉండదు కాబట్టి చాలా ఆరోగ్యము గా వుండే వారు. ఇప్పుడైతే పెద్ద పెద్ద మిల్లుల లో ఆడించి రావడం ద్వారా ప్రోటీన్స్ పోతున్నాయి, వాటికి కోటింగ్ ఇవ్వడం వలన చాలా అనారోగ్యములు వస్తా వున్నాయి. ఈ మిల్లు మనకు కోటింగ్ లేకుండా నేచరల్ గా ఎంత పోలిష్ అవసరమో అంత పెట్టుకొని, ఎప్పుడు కావాలంటే అప్పుడు మన సొంత ధాన్యము ఆడించి తినవచ్చు.
    ఈ మినీ రైస్ మిల్లులో తవుడు చిట్టు కలిపి పెద్ద మిల్లు కంటే మూడు రెట్లు ఎక్కువ వస్తుంది ఇందులో వచ్చే తవుడు కూడా పశువులకు మంచి ఆరోగ్యం.
    ఈ మిల్లులు రైతులకు, మధ్యతరగతి కుటంబాలకు, నిరుద్యోగ యువకులకు, ఆర్గానిక్ మిత్రులకు చాలా ఉపయోగం.మీరు 10 కేజీ లు ధాన్యము తీసుకొని వచ్చి
    మొదట చూసి నిర్ణయం తీసికోండి.
    సంప్రదించండి:
    #జాయ్ కిసాన్ మెషినరీ
    RTC కాంప్లెక్స్ దగ్గరలో,
    రిలయన్స్ బంక్ ప్రక్క రోడ్,
    వెంకటేశ్వర మార్కెట్,
    రాజమండ్రి

Комментарии • 13