గ్రేట్ జాబ్ మామా ❤️ అన్నదాత సుఖీభవ కొత్త ఆలోచనలతో కొత్త సంవత్సరం కొత్త ఆలోచన చాలా బాగుంది🎉🎉🎉🎉 అంజి మామ వీడియో చాలా బాగుంది👌🏽👌🏽👌🏽👌🏽👌🏽 అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంజి మామ
న్యూఈయరని తాగి,తందనాలుఆడేదానికంటే ఆసరా లేనివారిని మనకు చేతనైనంత ఆసరాఇవ్వడం మంచి ఆలోచన యువతలోఇలాంటిమార్పురావాలని,మానవసేవయే,మాధవసేవ అని భావించే సంస్క్రుతి మనది ఆదిశగా అందరూ ఆలోచిస్తారని కోరుకుందాం.👌👍
అంజి మామ మంచి ఆలోచన మామ నిధి తాగి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు 31st రోజు 50 మంది కి సాయం చేయడం అందరిని ఆలోచన చేసే మంచి స్టోరీ తీసినవ్ మామ అల్ ది బెస్ట్ అందరి కి ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలాంటి ఆలోచన ఎవ్వరూ చేయలేదు నువ్వు కేక మామో 🎉❤❤❤❤
ంఃఛంచంజజజ ఈ చిత్రం ద్వారా ❤❤❤❤❤ ంఔఝ నెల రద❤❤❤❤ఔఃఔ❤ః❤ట❤❤టః❤ః❤❤ట❤ట❤ఠ❤ః❤ః❤ః❤ఃః❤ః❤ః❤ః❤ః❤❤ః❤ః❤ః❤ః❤ఃఆప❤శ❤శ❤శ❤❤ పని ధృ❤ఝ❤ పొడి❤ట❤❤ ఫిష్ టాట్ ళఢఢ❤❤శ లేదు ఓం ఎ❤ట దీంతో గోవిందా గోవింద గోవిందా ❤❤❤❤❤❤❤❤❤❤
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు, కొత్త సంవత్సరం పేరుతో డబ్బులు వృధా చేసే ప్రతి ఒక్కరికి భూమి మీద పుట్టిన మనిషికి ఈ వీడియోతో మానవత్వంను గుర్తు చేసారు మీ బృందం ❤❤❤ మాటలు లేవు వర్ణించడానికి
నమస్తే అంజి మామ మన కడుపు నిడడం కన్నా ఒక్క పూట అన్నం కోసం ఎంతో కష్టం పడుతున్నారు, వాళ్ళు కు ఒక్క పూట కడుపు నింపడం చాలా మంచిది దేవుడు తో సమానం అంజి మామ నువ్వు గ్రేట్ మామ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Good job Anji mama and team. 👏👏great idea to give food and bedsheets for the help less people's ...🙇♂👏👏 good luck for your new videos in 2025.. And wish you happy new year for you Anji mama ...🎉🎉👑😇💐
Anji mama nuvu alochinchinattu mem eppud alochinchaledhu dosthi eppud gurthukuradu 31st dawat ki tappa atlanti dosthan undi manchi gunapatam chepinav mama anji mama thoppu
సూపర్ అంజి మామ గారు మీరు ఇలాంటి వీడియోస్ చేస్తూ ఇంకా ముందుకి సాగి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నో రోజులుగా మీరు మంచి మంచి వీడియోస్ ని తీశారు ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి వీడియోస్ ని తీసి ప్రజలను ప్రేక్షకులను ఎల్లవేళలా అందించాలని కోరుకుంటూ సతీష్ సుమన్ టీవీ సిద్దిపేట❤❤❤❤
గ్రేట్ జాబ్ మామా ❤️ అన్నదాత సుఖీభవ కొత్త ఆలోచనలతో కొత్త సంవత్సరం కొత్త ఆలోచన చాలా బాగుంది🎉🎉🎉🎉 అంజి మామ వీడియో చాలా బాగుంది👌🏽👌🏽👌🏽👌🏽👌🏽 అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంజి మామ
ఎక్సలెంట్ అంజి మామ మన కడుపు నిప్పుకోవడం కాదు పదిమంది కడుపు నిపడం అనేది గ్రేట్ 👌
New year ke nipudu kadhu daily nipali 🎉
@@creativeworld9075nuvvu chai ra vedava prathi comment kinda ni lolli antra
@@creativeworld9075 Daily nimpali ante Ambani or adani antha rich ayyi vundali. Meeru enni sarlu lenollaki help chesirru?
Hi
great job mama❤ అన్నదాత సుఖీభవ కొత్త ఆలోచనలతో కొత్త సంవత్సరం కొత్త ఆలోచన చాలా బాగుంది
న్యూఈయరని తాగి,తందనాలుఆడేదానికంటే ఆసరా లేనివారిని మనకు చేతనైనంత ఆసరాఇవ్వడం మంచి ఆలోచన యువతలోఇలాంటిమార్పురావాలని,మానవసేవయే,మాధవసేవ అని భావించే సంస్క్రుతి మనది ఆదిశగా అందరూ ఆలోచిస్తారని కోరుకుందాం.👌👍
అంజి మామ నువ్వు సొంతంగా చైనా పెట్టినవ్ గాని నీ సైడ్ క్యారెక్టర్స్ మొత్తం వాళ్ళ దాంట్లో యాక్టింగ్ ఫీల్ అనేది లేదు
Anjimama ante i mathram helping Cheyale mama ❤❤❤ thanks anjimama and team ❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అంజి మామ మంచి ఆలోచన మామ నిధి తాగి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు 31st రోజు 50 మంది కి సాయం చేయడం అందరిని ఆలోచన చేసే మంచి స్టోరీ తీసినవ్ మామ అల్ ది బెస్ట్ అందరి కి ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలాంటి ఆలోచన ఎవ్వరూ చేయలేదు నువ్వు కేక మామో 🎉❤❤❤❤
ంఃఛంచంజజజ ఈ చిత్రం ద్వారా ❤❤❤❤❤ ంఔఝ నెల రద❤❤❤❤ఔఃఔ❤ః❤ట❤❤టః❤ః❤❤ట❤ట❤ఠ❤ః❤ః❤ః❤ఃః❤ః❤ః❤ః❤ః❤❤ః❤ః❤ః❤ః❤ఃఆప❤శ❤శ❤శ❤❤ పని ధృ❤ఝ❤ పొడి❤ట❤❤ ఫిష్ టాట్ ళఢఢ❤❤శ లేదు ఓం ఎ❤ట దీంతో గోవిందా గోవింద గోవిందా ❤❤❤❤❤❤❤❤❤❤
Anjimama Natural Acting.Superb Performance ❤
నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి Thank You Anji Sir
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు, కొత్త సంవత్సరం పేరుతో డబ్బులు వృధా చేసే ప్రతి ఒక్కరికి భూమి మీద పుట్టిన మనిషికి ఈ వీడియోతో మానవత్వంను గుర్తు చేసారు మీ బృందం ❤❤❤ మాటలు లేవు వర్ణించడానికి
అంజి మామ నువ్వు ఎంతైనా సూపరే❤
మంచి సందేశం ఇచ్చారు విడియో ద్వారా అంజి గారు ❤
అంజి maa adavance happy న్యూ year❤❤❤💐💐💐
ఒక రోజు మత్తు కోసం ఎంత ఖర్చు పెడతాం ఆలా వెస్ట్ ఖర్చు పెట్టకుండా ఇలా చేయడం సూపర్ ఉంది అంజి మామ సూపర్ ఆడువాన్స్ హ్యాపీ న్యూఇయర్
Nuvu daily tinaku 2 days oksari tinu vere valaku daily petu
Kadupu Ninda Thina key Okaputa veray Vala kadupu Nimpu poyedi m ley @@creativeworld9075
@@creativeworld9075 Nuvvu pedtunnavo ledo kani, anni posts kinda vuchita salahalu matram istunnav andariki.
Ivanni videos lo vuntaay real life lo kashtam😌😌
మామ నువ్వు సూపర్ ట్విస్ట్ అదిరింది 👍🤝🙏
అంజి మామ నువ్వు సూపర్... ❤️❤️❤️❤️🙏
Nice gesture for the year ending ❤❤❤❤❤❤
Good think brothers present need for society, Good message for society
Anna super .,..... hart touching video Anna..,.
Chala bagundi anna mee video Eedhe vidhanga peda vallaku sayam cheyandi anna❤
After watching this video some people will be change this new year there ideas and they also try to help people ....
Good job mama👍
Defferent type of 31st dawath super excellent
Super Idea Mama your great 😍😍😍
జిందగీ మే క్యా మిల్తా హే.. జీనే వాలేకో రోటీ.. మర్నె వాలేకో మట్టి.. సూపర్ అంజి మామ 🤝🤝
Last ki chala Baga nachindi mi alochana grt
Mama super your helping nature super mama ❤
Editing with contrast colors is good in background
Great Job Anji and Team ❤❤❤
అంజి మామ వీడియో సూపర్👌. మీకు మి కుటుంబ సభ్యులకు కొత్త సంవత్సర శుభకాంక్షలు💐 from Newzealand
Climax expect cheyaledu. Beginning nundi last varaku bagundi. Kudos to writer
నమస్తే అంజి మామ మన కడుపు నిడడం కన్నా ఒక్క పూట అన్నం కోసం ఎంతో కష్టం పడుతున్నారు, వాళ్ళు కు ఒక్క పూట కడుపు నింపడం చాలా మంచిది దేవుడు తో సమానం అంజి మామ నువ్వు గ్రేట్ మామ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Tqs మామ
నువ్వు సూపర్ అన్న నిజంగా పంచిర అన్న
మామ నీవు ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను మమ నీకూ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి మామ 🙏🙏🙏🙏
Anji Maaa maa super ❤❤❤❤
Akasham lo mama chandhammama
Bhulokamlo chandhammama @anjimama 😂❤
Great job Anji mama ❤❤❤
Super Great Concept Has Taken By AnjiMama Garu / At Last Help Chasaru Kadha poor people ki its good to see ❤❤ |
Super Anji mamma 🙏🙏
God bless u super anji mama
Video Supper Vundhi Mama
Superb anji mama osm ❤❤
Superb anji mama
Super very nice anna so good job bro God bless you👌👌👌
Super videos all tem ❤😂😂😂🎉
Manchi think anji mama garu ❤❤❤❤
Super Anji mama super plan👌👌👌❤️❤️❤️🥰🥰🥰 advance happy new year🎉🎉🎉💥💥💥
Good job team members
Anji mama ur great 🙏
మానవసేవే మాధవసేవ అంజి మామ సూపర్ సూపర్
Video very very very super Anjana mama 👍🙏🤝👌👌👌👌👌🤝👍
అంజి మామ యాక్టింగ్ వేరే లేవల్ అంతే l like this vedieo
Superb good job anna
Anji mama super video ❤
Mama super 👌🔥❤
Good job Anji mama and team. 👏👏great idea to give food and bedsheets for the help less people's ...🙇♂👏👏 good luck for your new videos in 2025.. And wish you happy new year for you Anji mama ...🎉🎉👑😇💐
super entertaining video anji mam ❤❤
Upcoming sarpanch lambadi pally🎉🎉
Last lo super mama.thaagi vuccha posthe pothadhi.kaani vallaku Chala help chesaru
Thanks for reply mama
అంజి మామ సూపర్ హెల్పింగ్
E video chusi okaraina vala party lo 10% donate chesina santhosham
Keep doing mavaless videos😂😂❤
Mamaaaa superbbbb video nice thaght...chala bagundi video
చాలా మంచి పని చేసిర్రు అంజి మామా అండ్ టీమ్ ❤
మామ చూడానికి నాటు కోడి లెక్క ఉంటాడు కానీ,మనసు మాత్రం వెన్న❤
Super ✅✅✅✅✅annadatha sukhibhava
Malanti vallaku super msg mama.Manchi concept.Advanced Happy New year m team Andariki
🎉🎉🎊🎊🎂🎂🙏🙏🙏🍺🍻🥂
వీడియో అంటే ఇలా ఉండాలి అంజి మామ 🎉🔥
Super mama meeru okka saari kothagudem ki raavali
Super Anji mana
Great job anji Mama anji mamaki oka like veskondi🎉
Nice video bro 👌👌👌
సూపర్ మామ ఏ youtube లో చేయలేను సాయం నువ్వు చేశావు🎉🎉❤❤
సూపర్ హీరోస్ అంజి మామ మీరు ఇలాటి ఆలోచిన రావడం చాలా గొప్ప విషయం
Anji mama aaa kollame thittina shorts pettu mama❤
Great anji mama team
అంజిమామ nice వీడియో
Nice concept mama.
సూపర్ 👍
Super video 👌🏻👍🏻💙💙
Super anji mama❤❤❤❤😂🎉🎉🎉
Geart mama ❤❤
Anji mama nuvu alochinchinattu mem eppud alochinchaledhu dosthi eppud gurthukuradu 31st dawat ki tappa atlanti dosthan undi manchi gunapatam chepinav mama anji mama thoppu
Andharu neelaa unte entabaguntundhi , నేను మీలాగే చేస్తాను
నిండైన మనసు
సూపర్ మామ ఇట్లాంటి సేవ ఎవరు చేయలేరు కానీ నువ్వు చేస్తున్నావ్ సూపర్ ఐ లవ్ యు మామ❤🙏🏻🙏🏻✊🏻💪🏻🫶🏻
Love you mama ❤
సూపర్ మామ గ్రేట్ జాబ్
Super idea mama and your team members advance Happy New year❤❤🎉
Super anna❤❤❤
సూపర్ అంజి మామ గారు మీరు ఇలాంటి వీడియోస్ చేస్తూ ఇంకా ముందుకి సాగి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నో రోజులుగా మీరు మంచి మంచి వీడియోస్ ని తీశారు ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి వీడియోస్ ని తీసి ప్రజలను ప్రేక్షకులను ఎల్లవేళలా అందించాలని కోరుకుంటూ సతీష్ సుమన్ టీవీ సిద్దిపేట❤❤❤❤
సూపర్ అంజి మామ 👌👌
Manchi alochana anji mama great job.
Thalla location bagundi
Chala manchi pani Mama
సూపర్ msg Vunna video mama ...
Super nice Anji mama garu 😂🤣🤣 super super super nice comedy 😂 God bless you mama and super helping videos ela chayalani korukunna 😊❤
Anji mama superb
అంజి మామ నీకు శతకోటి 🙏🙏 సూపర్ 👌 మంచి ఆలోచన 👌👌మామ నీకు 100000/: మార్కులు మామ నువ్వు పాస్ ఐనవ్
మంచి ఆలోచన అంజన్న. వేలకు వేలు పెట్టి దావత్ లా పేరుతోని వృధా ఖర్చు చేసేదానికన్నా ఇలా చేస్తే నలుగురుకి సహాయంగా ఉంటుంది
మెదలు నుంచి నవ్వుతున్నాను చివరిగా గండె బరువెక్కి కళ్ళళ్ళోనుంచి నీళ్ళు బయటికి వచ్చినయ్.