Badrinath Yatra -2024/Exploring Uttarakhand | బద్రీనాద్ యాత్ర/ In telugu/G V Rambabu

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024

Комментарии • 40

  • @mshankar5593
    @mshankar5593 3 месяца назад +1

    👌👍👏🙏🙏🙏🙏❤️

  • @satyaveni1983
    @satyaveni1983 3 месяца назад

    🌹🙏🙏🙏🙏🌹

  • @kvrsgupta631
    @kvrsgupta631 2 месяца назад

    Jai shree ram 🙏

  • @trinesh1436
    @trinesh1436 3 месяца назад

    Rambabu you greate

  • @srilakshmi5972
    @srilakshmi5972 Месяц назад

    Manchi video andi🙏

  • @sitaramkurella3941
    @sitaramkurella3941 3 месяца назад

    Excellent

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 месяца назад

    HANUMAN TEMPLE Adbhutam ga vuntundi 🙏💜🙏💖🙏🕉️🌷💐
    JAI HANUMAN

  • @Rama_devi861
    @Rama_devi861 3 месяца назад +2

    🙏🏻🙏🏻🙏🏻mana asramam Raamanujaya &peda(big)jeyar Swami Asrmamu,

  • @narenderrachala5330
    @narenderrachala5330 3 месяца назад

    Very nice and thanks 🙏, jai Badrinath and Kedarnath, Jai sriram & om namasivaya 😊

  • @GUBBALAVENKATARAMBABU-xp1tr
    @GUBBALAVENKATARAMBABU-xp1tr 3 месяца назад

    Thanks!

  • @SriDevi_P
    @SriDevi_P 3 месяца назад

    Supar andi chala kastapadutunnaru all the best

  • @latha7477
    @latha7477 3 месяца назад +1

    అంకుల్ గారు
    మీరు చూపించిన ఫోటో పాత బదరీనాథ్ ఆలయం కాదoడి. అది హేమ్‌కుండ్ సాహిబ్ అండీ, ప్రపంచం లోనే ఎత్తైన గురుద్వారా అండి. ఉత్తరాఖండ్ రాష్ట్రం లోనే ఉంది అండీ

  • @dharmeshkelawala8567
    @dharmeshkelawala8567 3 месяца назад

    Nice video ram babu

  • @pandurajreddy3156
    @pandurajreddy3156 3 месяца назад

    Very nice vlogs of chardham. Iam resently subscribed your(our) channel.god bless you

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 месяца назад

    NAR_ NARAYANA, VISHNU SWAROOPAM, KRISHNA, BADRI VISHAL KI JAI HO 🕉️🕉️🕉️💖🙏💜🌷🌷🌷🎊🎉🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🥥🥛🍯👸👸🐈

  • @spandanaj7014
    @spandanaj7014 3 месяца назад

    Bhadrinadh ku reagisrastion compulasry na lekuna velavacha

  • @ShivapuramRaja
    @ShivapuramRaja 3 месяца назад +1

    పరమేశ్వరుడు కాదు శ్రీమహావిష్ణు.... 🙏🙏

    • @RamSpiritualTraveller-vd6eg
      @RamSpiritualTraveller-vd6eg  3 месяца назад

      నాకు అలవాటు" హర హర మహాదేవ్" అని. బదరినాథ్ క్షేత్రం దైవం నారాయణుడు అని ఐడియా ఉంది.
      Thank you for suggestion

  • @bpurushottam859
    @bpurushottam859 3 месяца назад +1

    అన్న వైజాగ్ నుంచి low budget లో కేదర్నాథ్,బద్రీనాథ్ రెండు వెళ్ళడానికి ఒకరికి ఎంత ఖర్చు అవుతుంది. సెప్టెంబర్,అక్టోబర్ లో వెళ్ళడానికి బావుంటాదా?

    • @kusumasaraswathi3330
      @kusumasaraswathi3330 3 месяца назад

      Memukuda September lo vellali anukuntunnamu gidenc ivvagalaru

    • @RamSpiritualTraveller-vd6eg
      @RamSpiritualTraveller-vd6eg  3 месяца назад

      Budget మన చేతిలో పూర్తిగా వుండదు అని చెప్పగలను. Seasonబట్టి రేట్లు మారుతూ ఉంటాయి. మేము 30000.00 అనుకోని వెళ్ళాము కానీ nearly 50000.00 అయ్యింది. Budjet లో అంటే unseason లో try చెయ్యాలి.Finally minimum Rs30000.00 అనుకోండి. My openion
      Thanq

    • @bpurushottam859
      @bpurushottam859 3 месяца назад

      thank you

  • @Harryishp
    @Harryishp 3 месяца назад

    Oka video కంటే next video Inka baga chesukuntu munduki veltunnaru - Harish

  • @guruprasadkacham7752
    @guruprasadkacham7752 3 месяца назад +1

    బద్రీనాథ్ హోటల్ కి పోయి అక్కడ ఒక ఫోటో చూపించి అది పురాతనమైన బద్రీనాథ్ ఆలయం అని చెప్తున్నారు దాని కిందనే క్లియర్ గా రాసి ఉంది హేమ కుందు సాహిబ్ జి మీరు కామెంట్ చేసేటప్పుడు పూర్తిగా వివరాలు తెలుసుకొని మాట్లాడండి

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 3 месяца назад

    మీరు బద్రీనాథ్ దేవాలయము దగ్గిరకు వెళ్లి, వచ్చారు. బద్రినాథుని విగ్రహ దర్శనం, సేవ చూపించటం కుదరదా ! పరమేశ్వరుడు అని పరమ శివుడిని అంటారు. శ్రీ బదరీనాథుని శ్రీమన్నారాయణుడు అంటారు. పరబ్రహ్మ అని ఆ కనపడని దైవాన్ని, ఆయన త్రిమూర్తులలో ఎవురి నైనా, పిలుస్తారు. తేడా గమనించగలరు.

    • @RamSpiritualTraveller-vd6eg
      @RamSpiritualTraveller-vd6eg  3 месяца назад

      ఆలయం లో వీడియో చాలా కష్టం. అర్చకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అందువల్ల చూపించలేక పోతున్నాను

  • @virankumarvishnumulkala6823
    @virankumarvishnumulkala6823 3 месяца назад

    🙏🙏🙏

  • @trinesh1436
    @trinesh1436 3 месяца назад

    Sir Naku dharsan bagyam Mee ru kalpinchaali I am poor om namah sivaaya

    • @RamSpiritualTraveller-vd6eg
      @RamSpiritualTraveller-vd6eg  3 месяца назад

      పరమేశ్వరుడు ని అడగండి మనసారా. తప్పకుండా తీరుతుంది.
      శివాయ నమః