From Lawyer to Politics: How Nadendla Baskar Entered the Political Area

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 5

  • @vennapusaaravindanatharedd5823
    @vennapusaaravindanatharedd5823 10 дней назад

    🎉nijam Cheppinaru thankyou pedda ayana

  • @DSivaRamiReddy
    @DSivaRamiReddy 5 дней назад

    Anchor garu Chala knowledgeable ga unnaru.

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 10 дней назад +1

    మీరు ప్లిడర్ గా మా భూసేకరణ కోసం మా నాన్న గారు సర్పంచ్ గా మీ ద్వారా స్టే మంజూరు చేసారు. అది మా మామయ్య
    మాజీ ఎం ఎల్ సి పీరుకట్ల వెంకటప్ప ల నాయుడు సూచనలు తో మీ వద్దకి వచ్చాడు మా నాన్న మా మామయ్య కూడా
    బి ఏ బి ఎల్ శ్రీకాకుళం లో ప్రాక్టీస్ చేసారు
    ఆ తరువాత ఇందిరా కాంగ్రెస్ ఆమదాలవలస టికెట్ మా మామయ్య కిచ్చారు స్వల్ప తేడా తో ఓటమి మీరు చెన్నారెడ్డి గారు ఈ టికెట్ ఇచ్చారు.
    తూరుపు కాపు కులం ఈయన మీ సహచర మిత్రుడు గౌ. భాస్కరరావు గారు
    వీరి కుటుంబం రాజకీయం లో వున్నారు
    వీరి కుమారుడు మీ కుమారుడు స్పీకర్ గా వున్న ప్పుడు పీరుకట్ల విశ్వ ప్రసాద్ ఎం ఎల్ సి గా కూడా చేసారు సార్.

  • @lakshminarasimharajusayyap1161
    @lakshminarasimharajusayyap1161 11 дней назад +1

    వెన్ను పోటు పొడవచ్చని ప్రపంచానికి చాటి చెప్పిన మహామనిషి.

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 10 дней назад

    రాజకీయ అవగాహన ఉన్న నాయకుడు