గురువుగారు నమస్కారం,మేము దక్షిణం వైపు అద్దెకి ఉంటున్నాము,ఇక్కడకి వచ్చినా,6 నెలలు బాగానే ఉంది తదుపరి నుండి పని చేసిన అన్ని నష్టాలే,అప్పులు అయ్యి,తీర్చలేక పోతున్నా,,రెప్ల్ ఎవ్వగలరు
సార్ గురువుగారు మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ప్లాన్ చాలా బాగుంది సార్ ఇది మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అన్ని రూములు కంటే సౌత్ వెస్ట్ కార్నర్ రూము పెద్దది ఉండాలన్నమాట ఈ విషయం చాలా బాగా చెప్పారు సార్ నేను చాలా బుక్స్ లో చదివాను మీరు చెప్పింది కూడా 100% కరెక్ట్ సార్ సౌత్ వెస్ట్ కార్నర్ మాస్టర్ బెడ్ రూమ్ అనేది పెద్దది ఉండాలనేదే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న సిద్ధాంతం ఇప్పుడున్న కొంతమంది వాస్తు చెప్పే వాళ్ళకి తెలియదు సౌత్ వెస్ట్ కార్నర్ పెద్ద రూమ్ ఉండాలనేది మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ నమస్కారం సార్
Sir నేను 10yrs క్రితం మీరు చెప్పినట్లు same to same తేడా లేకుండా గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టాము చాలా హ్యాపీ గా వున్నాం. 2yrs క్రితం పైన duplex వేశాం ఓపెన్ కిచెన్ 2nd option వాయవ్యం లో పెట్టాం ఓపెన్ కిచెన్(opening తూర్పు ఈశాన్య హల్ లోనికి) వల్ల ఉత్తర దిశ ముఖం తో వంట చేయాల్సి వచ్చింది మాకు దేవుని దయ వల్ల అంతా హ్యాపీ గానే వుంది పైన ఓపెన్ కిచెన్ facing ఉత్తరం నుండి వంట చెయ్యవచ్చా
Sir No it's wrong . If Main Entrance for any House or plot is South Facing it is called Gaja Plot as per Viswakarma Prakash,Mayamath,Mansar,& Manusyalaya Chandrika . *Note : For Simha Ayam Plots only The Main Door Entrance shall be in North Direction ,East Direction,, West Direction ,.But Discarded South Main Entrance .
ఆగ్నేయ సింహద్వారం ఇంటికి ఏవిధమైన జాగ్రత్త లు తీసికోవాలో తెలియ చేయ ప్రార్థన.అపార్టుమెంట్లో ఫ్లాట్ కాదు.ఇంటికి నాలుగు వైపులా ఖాళీ స్థలం ఉంది.తూర్పు ఉత్తరాలలో స్థలం,పడమర దక్షిణాల కన్న ఎక్కువ గాను పల్లంగాను ఉంది.బిల్డరు కట్టగా కొన్న ఇల్లు
మాది ఇళ్లు సైజ్ 12/75 సౌత్ రోడ్ ఈస్ట్ 2ఫీట్ గల్లీ ఇచ్చాము రూం సైజ్ 8/13 3రూమ్స్ కిచెన్ వాయువ్య దిక్కున పెట్టం ఇందులో స్టౌ ప్లాట్ ఫామ్ మధ్యలో ఏర్పాటు చేసి ఈస్ట్ దిక్కున చూస్తూ వంట చేయవచ్చా పూజ గది యెక్కడ ఉండాలి చెప్పండి
ఈశాన్యంలో గది పెట్టమన్నాడు కదా అక్కడ మన దేవుడు గది పెట్టుకోవచ్చు నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజు మా హోమ్ ఇచ్చార మా ఇంటికి సౌత్ ఫేస్ గురువుగారు చెప్పినట్టే సెంటర్ లో
గురువు గారికి నమ్కారములు. దక్షణ ముఖ ద్వారం, ఉత్తరం నందు బయట టాయ్లెట్ వచ్చు విధంగా, పొడవు 34 అడుగులు వెడల్పు 17 అడుగులు గల స్థలం నందు సింగిల్ బెడ్ రూం,కిచెన్,హల్, మరియు పూజకి అనువుగా బడ్జెట్ లో మంచి ప్లాన్ దయచేసి ఇవ్వగలరు
దక్షిణంలో షెటర్ ఉన్నది మరియు రోడ్ ఉంది నైరుతిలో వంటగది ఏర్పాటు చేయ వచ్చు na లేదా ఏ దిక్కున ఏర్పాటు చేయాలి వేరే మార్గం లేదు ఇల్లు దిర్గచటురశ్రకరం లో ఉంది
వైఎస్సార్ జగన్ గారు ఇచీన కాలీ స్థలం 16/20 ఈ ప్లాన్ చేపారా గూరువుగారూ తూర్పు/పడమర దిక్కున ఉన్న ఇల్లు పర్వాలేదు కోంతమన్దీకీ ఉత్తరం/దక్షణం ఉన్న ఇల్లు వచ్చాయి మీరు చేపీనవీ ఏకూవాప్లేసు ఉన్న ఇల్లు ప్లాన్ ఇప్పుడూ మీరు చేసే ది ప్రతీఓకరీకి ఉపయౌఘంగా ఉటాదీ సార్ దాయచేసీ 16/20 ఉత్తరం /దక్షిణం ఉన్న ఇల్లు ప్లాన్ గురించి గీసి చేపండీ నమస్కారం
గురువుగారు ఆ పేరు శ్రీనివాస్ నాకు డేట్ అఫ్ బర్త్ లేదు నాకు దక్షిణం వైపు ప్లాటుఉంది 40fit రోడ్ ఫేస్ 55fit ఫ్లాటు ఉన్నది నేను దీన్ని ఏవిధంగా నిర్మించుకోవాలి నా పేరు పై ఎప్పటినుంచి గృహం కట్టుకోవడానికి మంచిది నేను త్వరలో బిల్లు నిర్మించాలి అనుకుంటున్నాను దయచేసి నాకు మంచి సొల్యూషన్ ఇవ్వగలరని నా యొక్క ప్రార్థన
గురువుగారు నమస్కారం,మేము దక్షిణం వైపు అద్దెకి ఉంటున్నాము,ఇక్కడకి వచ్చినా,6 నెలలు బాగానే ఉంది తదుపరి నుండి పని చేసిన అన్ని నష్టాలే,అప్పులు అయ్యి,తీర్చలేక పోతున్నా,,రెప్ల్ ఎవ్వగలరు
Meeru Cheppinatuvanti Suchanalu chala Amogam Guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu garu maa illu same meeru cheppinatte undi, aithe dkshina compund wall ki gate pettukobacha, cheppagalaru
సార్ గురువుగారు మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ప్లాన్ చాలా బాగుంది సార్ ఇది మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అన్ని రూములు కంటే సౌత్ వెస్ట్ కార్నర్ రూము పెద్దది ఉండాలన్నమాట ఈ విషయం చాలా బాగా చెప్పారు సార్ నేను చాలా బుక్స్ లో చదివాను మీరు చెప్పింది కూడా 100% కరెక్ట్ సార్ సౌత్ వెస్ట్ కార్నర్ మాస్టర్ బెడ్ రూమ్ అనేది పెద్దది ఉండాలనేదే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న సిద్ధాంతం ఇప్పుడున్న కొంతమంది వాస్తు చెప్పే వాళ్ళకి తెలియదు సౌత్ వెస్ట్ కార్నర్ పెద్ద రూమ్ ఉండాలనేది మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ నమస్కారం సార్
Sir నేను 10yrs క్రితం మీరు చెప్పినట్లు same to same తేడా లేకుండా గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టాము చాలా హ్యాపీ గా వున్నాం. 2yrs క్రితం పైన duplex వేశాం ఓపెన్ కిచెన్ 2nd option వాయవ్యం లో పెట్టాం ఓపెన్ కిచెన్(opening తూర్పు ఈశాన్య హల్ లోనికి) వల్ల ఉత్తర దిశ ముఖం తో వంట చేయాల్సి వచ్చింది మాకు దేవుని దయ వల్ల అంతా హ్యాపీ గానే వుంది పైన ఓపెన్ కిచెన్ facing ఉత్తరం నుండి వంట చెయ్యవచ్చా
Guruji East South corner (2 side road ) bit plan explain cheyyandi🙏🙏
Sir No it's wrong .
If Main Entrance for any House or plot is South Facing it is called Gaja Plot as per Viswakarma Prakash,Mayamath,Mansar,& Manusyalaya Chandrika .
*Note : For Simha Ayam Plots only The Main Door Entrance shall be in North Direction ,East Direction,, West Direction ,.But Discarded South Main Entrance .
పదమర సింహద్వారానికి కూడా పెట్టకుడదని అగస్త్య ఉవాచ
Need one clarification, In a south facing plot, if kitchen is placed at south east, then we to have car parking space, kindly give your inputs
Guruvu garu east facing door pettala
Mi vastu super sir
Ma house same plan lo undi guruvu garu
Swami nenu na ardika paristi bagoleka dakshna faceing lo 2.5 cents lo 21*55 lo thesukunna nu illu katta vacha
ఆగ్నేయ సింహద్వారం ఇంటికి ఏవిధమైన
జాగ్రత్త లు తీసికోవాలో తెలియ చేయ ప్రార్థన.అపార్టుమెంట్లో ఫ్లాట్ కాదు.ఇంటికి నాలుగు వైపులా ఖాళీ స్థలం ఉంది.తూర్పు ఉత్తరాలలో స్థలం,పడమర దక్షిణాల కన్న ఎక్కువ గాను పల్లంగాను ఉంది.బిల్డరు కట్టగా కొన్న ఇల్లు
గురువుగారు... డ్రైనేజీ (మనం వదిలే వ్యర్ధాలు) ని, మనం వంట చేసుకొనే ఆగ్నేయం మూల వదలవచ్చా...? ఇది ఎంతవరకు సమంజసం ? తెలియజేయగలరు.
ధన్యవాదములు
Sir
నమస్కారం నేను దక్షణ ముఖం ఖాళీ స్థలం ఉంది సైజు 18*60 దక్షణ రోడ్ ఉంది
Very well explained
మాది ఇళ్లు సైజ్ 12/75 సౌత్ రోడ్ ఈస్ట్ 2ఫీట్ గల్లీ ఇచ్చాము రూం సైజ్ 8/13 3రూమ్స్ కిచెన్ వాయువ్య దిక్కున పెట్టం ఇందులో స్టౌ ప్లాట్ ఫామ్ మధ్యలో ఏర్పాటు చేసి ఈస్ట్ దిక్కున చూస్తూ వంట చేయవచ్చా పూజ గది యెక్కడ ఉండాలి చెప్పండి
Rent house lo metlu potu vundi bedroom lo aa intlo vundocha Leda only 2 roms bedroom and kitchen vundi
25×36 south place 25 south road. Nenu ellu kattukovacha please answer evvandi sir
Sir US lo SW attached garage undi. Main door S4 and opposite lo back door undi. Meeru cheppinatlu NE living room undi. Garage SW lo undacha?
Chala baga chepparu guruvugaru north west lo kitchen house wife healthproblem n family problem vastayi ani antunnaru nijamena sir please reply
Keep it in WNW...but not NW
👌chala baga chepparu guruvu garu🙏
❤
?,
Sir, south east lo dwaram vundi, vayuvyam lo kitchen vundi, east face lo vanta cheyoccha
Agneyam vanta always because of agni
నా నక్షతం భరణి నేను ఏ ఫెసింగ్ లో సింహ ద్వారo పెట్టాలి
N,P Nems vallu Dhakshinam fese konavaccha cheppandi Pl
గురువుగారు మీరు వివరించిన ప్లాన్లో పూజగది ఎక్కడ పెట్టుకోవాలి
ఈశాన్యంలో గది పెట్టమన్నాడు కదా అక్కడ మన దేవుడు గది పెట్టుకోవచ్చు నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజు మా హోమ్ ఇచ్చార మా ఇంటికి సౌత్ ఫేస్ గురువుగారు చెప్పినట్టే సెంటర్ లో
@@veeranjikuppagiri1995 ground floor ah medhi ledha first floor ah andi maku first floor planning kavali
@@veeranjikuppagiri1995 lo
Pooja room cheppandi sir
గురువు గారికి నమ్కారములు. దక్షణ ముఖ ద్వారం, ఉత్తరం నందు బయట టాయ్లెట్ వచ్చు విధంగా, పొడవు 34 అడుగులు వెడల్పు 17 అడుగులు గల స్థలం నందు సింగిల్ బెడ్ రూం,కిచెన్,హల్, మరియు పూజకి అనువుగా బడ్జెట్ లో మంచి ప్లాన్ దయచేసి ఇవ్వగలరు
Sir 45podavu 15vedalpu vundi south face plan choppagalara
మీరు గీసిన డ్రాయింగ్ లైట్ గా ఉండటం వలన కనబడటం లేదు.
దక్షిణంలో షెటర్ ఉన్నది మరియు రోడ్ ఉంది నైరుతిలో వంటగది ఏర్పాటు చేయ వచ్చు na లేదా ఏ దిక్కున ఏర్పాటు చేయాలి వేరే మార్గం లేదు ఇల్లు దిర్గచటురశ్రకరం లో ఉంది
Guruvu garu puja mandiram ekkada
గురువు గారు దక్షిణ ముఖం ఇంటికి మరుగుదొడి గుంత ఎక్కడ పెట్టుకోవచ్చు
Vayuvyam lo' pettukovachu..
West facing Sanyasi Rao పేరు కి సూట్ అవుతుందా
వైఎస్సార్ జగన్ గారు ఇచీన కాలీ స్థలం 16/20 ఈ ప్లాన్ చేపారా గూరువుగారూ
తూర్పు/పడమర దిక్కున ఉన్న ఇల్లు పర్వాలేదు కోంతమన్దీకీ ఉత్తరం/దక్షణం ఉన్న ఇల్లు వచ్చాయి మీరు చేపీనవీ ఏకూవాప్లేసు ఉన్న ఇల్లు ప్లాన్ ఇప్పుడూ మీరు చేసే ది ప్రతీఓకరీకి ఉపయౌఘంగా ఉటాదీ సార్
దాయచేసీ 16/20 ఉత్తరం /దక్షిణం ఉన్న ఇల్లు ప్లాన్ గురించి గీసి చేపండీ నమస్కారం
Thank you Guruvugaru
bagachypparu tq
Very well explained sir thank you so much sir
నా పేరు వెంకటేశ్వర్లు... ఏ ముఖ ద్వారము మంచిది..
East facing to kattukovacha guruvu gaaru
బాగా చెప్పారు సర్,
Cf
TCU have to g
Pooia gadhi yekada pettali andi
Sir Thaq u
Sir north door lekunda east door petti west kitchen pettavachha
Thanks sir..
పూజ రూము ఎక్కడ అయ్యా??
ఆయం అంటే... చెప్పగలరు
గురువు గారు 20x40 south face చెప్పగలరు 🙏
guruvgaru 30x60 south face house plan cheppandi
Where is puja room?
Sar namaset
South Side road vunte housesouthb pallam avuthe em cheyali.
South faceing house 12x55 house plan chypadi guruji
Old house gurnchi cheppandi sir
My main gate is in south.kitchen is in north.is it good
Super
ఉత్తరే వృషభం సింహం సంయుక్తం మరణం ధ్రువం- అంటే ఉత్తర గృహం,దక్షిణ సింహద్వారం కి సింహయం,వృషభం పెట్టకూడదు
Gidise vinna vadiki em cheputharu samobovana adukkutineyveddavallara
వంటగది వాయువ్య గది సాధ్యమే కాని వంట చేయడానికి ఏ ముఖం ఉత్తమమైనది,
Always east
గురువుగారు ఆ పేరు శ్రీనివాస్ నాకు డేట్ అఫ్ బర్త్ లేదు నాకు దక్షిణం వైపు ప్లాటుఉంది 40fit రోడ్ ఫేస్ 55fit ఫ్లాటు ఉన్నది నేను దీన్ని ఏవిధంగా నిర్మించుకోవాలి నా పేరు పై ఎప్పటినుంచి గృహం కట్టుకోవడానికి మంచిది నేను త్వరలో బిల్లు నిర్మించాలి అనుకుంటున్నాను దయచేసి నాకు మంచి సొల్యూషన్ ఇవ్వగలరని నా యొక్క ప్రార్థన
Any link of fibonacci series to vastu ??
South facing Home puja room'
Both room ఈశాన్యం
Bed room ఆగ్నేయం ఉండకూడదా
Both are not correct bro.. bathroom Vayuvyam lo' pettukovachu.. bed room Nyruthi lo pettukovachu..
Pl Guruji tell me about 18x50
size southface building vastu.
Apartment main gate south side and flat face east unte teeskovacha sir ?
What did u decide,??
Pooja room sir..?
Mari ee programs chudatamu enduku
Vedu pettina I tube ki hide kuda evvaoedu west
Sir SSEast lo main door undi, WS lo home , ante bed room place ki entrance door unte problem untunda
Please send cell number
Lines are not clear take care in ur coming videos.....use black or blue pen for vidibility
Sar maa illu dakshanam mukam unnadi sar vedelupu 10fitu podau 12fitu unnadi sar mari machidena sar 🙏🙏🙏🙏🙏🙏
Grilsu vaastu prakaaran pettala
Bathroom lo choopudu addam edishalo undali
SIR. MEERU. MARKER. BLUE. LEDHA RED. VADANDI. MEERU. CHUPISTUNNA. MAP. POINTING. VISON SARIGGA LEDHU. SIR
Devuni room chepaledhu
Sir, meeru plan isthaara
Yes
Sir plz dakshanam vaipu 17.5 ×50 house plane kavali mimmalini ela contact avvali sir
50*30south plan 50south face kavali
DakSheenam kadu nayana dakshiNam..
Guruvugaru 30 -42 plan cheppandi south face5
🙏
Sir 11×30 south &north plan cheppagalara please
Namaste guru garu ma place sige 17*64
South face kichen తూర్పు ఈసాణ్యం పెట్టుకోవచ్చా. డౌట్ క్లియర్ చెస్తారని ఆశిస్తున్నానా
Asalu kitchen yeppuduuu esanyam lo pettakudadhu
Eeshanyam lo pettakoodadhu..
పూజ గది ఎక్కడ అంటే గుడికి వెళ్లాలా లేక చర్చికి వెళ్లాలా మసీదు కు వెళ్లాలా
ఇది కూడా వాస్తు 😄😄😄😄😄
27*23south planing sir
Puja room cheppaledu
Flat door southwest Conner
Sir me address evvandi house plan gurinchi contact chestanu
కృష్ణ సీఎం నేను
Govt.hoùse sout h face how to maiñtainè
😊😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️
Z
Medi ardam kavatam ledu.
9
H
1st dikkulu chupinchu🤦
వాస్తు లేదు
Puja gadhi cheppaledhu😂😂
X< Y.. Hahaha😂🤣😹