Journalist Raghu Explain Konda Surekha And KTR Controversy | hero Nagarjuna Tweet Against Surekha

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2024

Комментарии • 1,2 тыс.

  • @abbaganivenkateshwarlu5374
    @abbaganivenkateshwarlu5374 Месяц назад +230

    కొండా సురేఖను ట్రోల్ చేస్తే, అసలు నాగార్జున ఎందుకు స్పందిస్తాడు. అతని కి ఎం సంబంధం రఘు గారు. ఇలాంటి ఏనాలసిస్ చేస్తే మీ మీద ఉన్న గౌరవం పోతుంది.

    • @swethachary9020
      @swethachary9020 Месяц назад

      Vadedho cinema chestey andaru enduku chudali vadi cinema ki manam enduku dabbulu pettali

    • @rajurkraju
      @rajurkraju Месяц назад +18

      నీకేమైన తెలివి ఉందా, నాగార్జున కుటుంబం గురించి కొండా సురేఖ మట్లాడితే ఆయన గౌరవంగా మాట్లాడాడు. ఒక మహిళ ఇంకో మహిళ గురించి చులకనగా మాట్లాడితే మంత్రి పదవినుంచి తొలగించాలి.

    • @praveereddy5200
      @praveereddy5200 Месяц назад +1

      Asalu inko clip undi adi pettaledu mana toli velugu

    • @Narsimha-bt9lm
      @Narsimha-bt9lm Месяц назад

      వీడు పనికిమాలినోడ
      కేటీఆర్ కు రకుల్ ప్రీత్ సింగ్ కల్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేయలేదా అదే చేపించింది ఎవరు చేసుంటారు మరి గుంపు మేస్త్రి చేపించు ఉంటాడు గా

    • @bbrmedia6300
      @bbrmedia6300 Месяц назад

  • @venkatnarayana3526
    @venkatnarayana3526 Месяц назад +89

    శ్రీచైతన్య కాలేజీల వ్యవహౕరాల మీద వీడియోలూ పెట్టండి. అమాయకులూ బలి అవుతున్నారు😢

  • @NareshB-mc5cr
    @NareshB-mc5cr Месяц назад +177

    ఆమె మీద జరిగిన ట్రోల్ కి నాగార్జున కుటుంబానికి సంబంధం ఏంటి

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz Месяц назад +1

      ఆమే ను ఏలా ట్రొల్ చేశారో ట్విటర్ టిల్లు బ్యాచ్ వాళ్ళు &* సెమ్ సమంత ను కూడ వేదీంచడు అని చెప్పుతూంది ఆమే

    • @hramu629
      @hramu629 Месяц назад +22

      రఘు గాడు కాంగ్రెసు ది జోకుతాడు కదా వాడి ఇంట్లో వాలా గురుంచి మాట్లాడిన నాగార్జున రెస్పాన్డ్ కావాలా

    • @Gogolegameshbharat
      @Gogolegameshbharat Месяц назад

      ​​@@hramu629అంతేగా bro ఈ రఘు గాడు కూడా పెద్ద లోఫర్ గాడు ఉన్నాడు

    • @etv001
      @etv001 Месяц назад +2

      He lost my trust bad analysis

    • @etv001
      @etv001 Месяц назад

      Stop mixing all talk to point

  • @pochaiaherrolla249
    @pochaiaherrolla249 Месяц назад +60

    ఫస్ట్ టైం నాలెడ్జ్ లేకుండా మాట్లాడటం చూస్తున్న రఘు గారు

    • @Narsimha-bt9lm
      @Narsimha-bt9lm Месяц назад

      వీడికి ఎప్పుడు లేదు నాలెడ్జి వీడియో పనికిమాలినోడ వాల్ ట్రోల్ చేస్తే ఏం మాట్లాడు నిన్న కొండ సురేఖ గారు ఏ రకంగా మాట్లాడారు ఆ మాటలు చూసి సభ్య సమాజం సిగ్గుపడుతుంది దుమ్మెత్తి పోస్తున్నారు ఆడవాళ్లు ఒక ఆడది ఉండి ఇంకో ఆడ కూతురు మీద ఇలాంటి నిందలు వేస్తారా తనకు ఒక బిడ్డ ఉంది కదా

    • @ask7729
      @ask7729 Месяц назад

      Support cheste sponcer chesta annaru anukunta..... Viluvalu Leni Rajakiyalu ... Ammudupoye Patrikalu ....

  • @kalakuntlasatheesh6625
    @kalakuntlasatheesh6625 Месяц назад +145

    Konda surekha గారిని మంత్రివర్గం నుంచి తక్షణం తొలగించాలి

    • @1xloverravi617
      @1xloverravi617 Месяц назад +9

      Total govt ni dissolve cheyali bro.okadi దగ్గర కూడా మ్యాటర్ లేదు

    • @acca4950
      @acca4950 Месяц назад +1

      TG Pappu ktr gaadu TG Pappu ktr gaadu TG Pappu ktr gaadu TG Pappu ktr.. raku rao😅😅

    • @kaushiksiddha9698
      @kaushiksiddha9698 Месяц назад

      ​@@acca4950 Flow lo Mee amma akka peru kuda pettela unav

    • @1xloverravi617
      @1xloverravi617 Месяц назад

      @@acca4950 పప్పు ఎవడు బీహార్ (ap) lo awadini adigina cheputunadu.ee 6 months lo meeru ap ki chesindhi zero.5 ఇయర్స్ లో కూడా zero ne untadi

    • @nuunetiraazu1961
      @nuunetiraazu1961 Месяц назад

      ​@@acca4950abhe appu gaadu yevvadu bhe.. Raithu Bandhu yendhi ra..

  • @nageshkathula833
    @nageshkathula833 Месяц назад +12

    ఇంకా ఎంతకాలం కాంగ్రెస్ భజన చేస్తావు రఘు?

  • @chmahesh4671
    @chmahesh4671 Месяц назад +73

    Raghu me Analysis one side ga chepparu meru congress man ani proof avuthundi

  • @kishore_goud_madagoni
    @kishore_goud_madagoni Месяц назад +51

    ఒరిజినల్ ఇంకో వీడియో ఉంటది అది కూడా పెట్టు. వీడికి కేసీఆర్ ను తిట్టడం , కాంగ్రెస్ ని లేపడం మాత్రమే తెలుసు... ఏదో ఒక రోజు నీకు కూడా జ్ఞానోదయం అవుతుంది లే.. ఇప్పటికే చాలా U tube channels ప్రభుత్వానికి రివర్స్ అయ్యవి... ఇంకో 4 సం" లలో నీకు కూడా జ్ఞానోదయం అవుతుంది అని ఆశిస్తున్న..

    • @Narsimha-bt9lm
      @Narsimha-bt9lm Месяц назад

      వీడు ఒక చెత్త గాడు అన్న వీనికి ఎప్పుడు కాదు వీడు మా జిల్లా వాడని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది విన్నంత పనికిమాలినవాడు ఇంకొకడు లేడు
      దొంగ వచ్చి నేనే దొంగ అని చెప్పినా కూడా నువ్వు దొంగ కాదురా నువ్వు దొర వి చాలా మంచోడివి అని చెప్తాడు అలా క్రియేట్ చేస్తాడు మీడియాల అలాంటి లఫూట్ గాడు వీడు
      వీనికి జ్ఞానోదయం కలిగేది ఏముంది
      ఆల్రెడీ ఒక అమ్మాయి విషయంలో వీడి గురించి వీడియోలు వచ్చాయిగా

  • @naresh9998.k
    @naresh9998.k Месяц назад +105

    ప్రజల సమస్యల రూట్ పక్కకి పోతున్నవి..

  • @anonymousk9728
    @anonymousk9728 Месяц назад +112

    Very bad journalism Raghu .

    • @sudheerkotla709
      @sudheerkotla709 Месяц назад +7

      Journalism ekkadundhi brother present ga rulling party media opposition party media thappa journalism eppudo poyindi

    • @journalistgovardhan5018
      @journalistgovardhan5018 Месяц назад +1

      His follow yellow Journalism

    • @miralasrinivas6022
      @miralasrinivas6022 Месяц назад

      మీరు t న్యూస్ మంచి ఛానల్ చుడండి

    • @venkanna1
      @venkanna1 Месяц назад

      పోయి T న్యూస్ లేదా ఫార్మ్ హౌస్ న్యూస్ విను

    • @rakeshrao6203
      @rakeshrao6203 Месяц назад +1

      Veedu journalist kaadu just youtuber

  • @bala.raju4249
    @bala.raju4249 Месяц назад +78

    హైడ్రా పక్క దారి పట్టాలి అంతే

    • @bala.raju4249
      @bala.raju4249 Месяц назад

      ఎదుగా కాంగ్రెస్ గుండారౌడీ డైవర్శన్ పాలిటిక్స్

  • @veeraanjaneyulu8558
    @veeraanjaneyulu8558 Месяц назад +57

    తెలంగాణ అభివృద్ధి గోవిందా గోవిందా

  • @anandjoy7129
    @anandjoy7129 Месяц назад +48

    Wow raghu bayya
    Chanal muskovalasina time daggarlo undhi 😂😂😂

    • @praveenreddy4340
      @praveenreddy4340 Месяц назад +1

      😅😂 nijam a Q news nv ....dukanam bandh cheskondi

  • @naresh879
    @naresh879 Месяц назад +24

    Raghu garu meeru ila issue matladakunda edo divert chesetattu matladdam assalu baledu..entha KTR meeda kopamunte matram ila tappu matladina vaarini venakesuka ravadam tappu..malli Nagarjuna movie industry respond avadu issues meeda ani matladdam chala tappu...

  • @parshuram7805
    @parshuram7805 Месяц назад +11

    Raghu Anna ,sureka matladina mottam video chupinchakunta cut chesi chupisthunnav ,andhukura

  • @manikantabandla3923
    @manikantabandla3923 Месяц назад +11

    I don't understand why Nagarjuna should respond to comments regarding the character assassination of any women? That's not his duty. That's an individual's personal interest. This shows how a person supporting a party can't resist himself when something goes against.
    Bro it's better you step out of journalism. Have some sense when you speak.

    • @asrikant1033
      @asrikant1033 Месяц назад

      ruclips.net/video/J2mIHao96Gg/видео.html

  • @pprajachannel2959
    @pprajachannel2959 Месяц назад +40

    మినిస్టర్ నుండి ఇమ్మీడియేట్లీ తొలగిచండి

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 Месяц назад +11

    రఘు గారు నాగార్జున సహాయం చేసినట్టు వినలేదు సరి కానీ ఈ విషయంలో నాగార్జున చెప్పింది నీజమే మీరు కూడా మద్దతుగా మాట్లాడాలి

  • @rajurkraju
    @rajurkraju Месяц назад +8

    అమ్మా కొండా సురేఖ గారు మీరు కేటిఆర్ గురించి వంద మాట్లాడండి, కాని ఇతర మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు.

  • @KaveriArjun
    @KaveriArjun Месяц назад +3

    రఘు మీరు సీతక్క గురించి మాట్లాడుతున్నారు ఆమె ఇక్కడ ములుగు జిల్లాకు ఎలాంటి మంచి చెయ్యలేదు

  • @mksminiga8509
    @mksminiga8509 Месяц назад +12

    Raghu bro ఎవడో cmt పెడితే feel అవుతుంది hidra బదితుల పట్టించుకొని మంత్రి గురించి మీరు మాట్లాడడం వెస్ట్ అనుకుంటా

  • @ShekarChepuri-d4h
    @ShekarChepuri-d4h Месяц назад +49

    హైడ్రా ఇష్యు ను డైవర్ట్ చేయడానికి సునీల్ కనుగొలు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి, కొండా సురేఖ ఆడుతున్న డ్రామాలు ఈ విషయం ఈ వార్తలు చదువుతున్నా బ్రోకర్ రఘు కి కూడా తెలుసు

  • @CHANDRAIAHCHANDRAGIRI
    @CHANDRAIAHCHANDRAGIRI Месяц назад +36

    ఒక మహిళా మంత్రి మాదమేక్కి అనే మాట మాటాడింది అంటే ఆమె యొక్క సుగుణం బయటపడింది

  • @ramakrishnayadav1735
    @ramakrishnayadav1735 Месяц назад +5

    రఘు గారు ఏదైనా పని కావాలంటే మి ఇంట్లో ఆడవారిని కూడా అలానే పంపిస్తారా..ఆమె ఎం అనాది అరడమితలేద..

  • @anandbabu9295
    @anandbabu9295 Месяц назад +20

    I'm not happy with your analysis 😔

  • @matooridasharatha4946
    @matooridasharatha4946 Месяц назад +3

    మీ అనాలసిస్ రోజు చూస్తాను బాగా ఉంటాయి కానీ ఈ రోజు మీ అనాలసిస్ మాత్రం తప్పుదారి పట్టించేలా ఉంది మంత్రి గారు విడాకుల విషయమే కాకుండా మరో విషయాన్నీ కూడా ప్రస్థావించింది దాన్ని పక్కదారి పట్టించేలా మీ వ్యాఖ్యలు ఉన్నాయ్.

  • @sandeepreddy4622
    @sandeepreddy4622 Месяц назад +22

    కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, కొండ సురేఖ మద్దతుదారులు మొదట రకుల్ ప్రీత్ సింగ్, తర్వాత సమంత. తెలంగాణ హ్యాండ్లూమ్ చీరల ప్రోత్సాహం కోసం ప్రభుత్వం మంత్రిగా ఉన్న కేటీఆర్ అధికారికంగా సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అప్పుడు కాంగ్రెస్ వారి నీచమైన తంతు మొదలైంది, కేటీఆర్‌ను ఎదుర్కొనడం కోసం వ్యక్తుత్వ హత్య ప్రక్రియ మొదలుపెట్టింది.
    మహేష్ బాబు లేదా ఏదైనా మగ నటుడు ప్రోత్సాహం చేస్తే ఎవరు చీరలు కొనుగోలు చేస్తారు? అందుకే ప్రభుత్వం సమంతను ఎన్నుకుంది, ఆమె అప్పటికి ప్రముఖ నటి. కాని కాంగ్రెస్ దీనిపై అత్యంత నీచమైన ఆరోపణలు చేయడం ప్రారంభించింది.

    • @kkrmba
      @kkrmba Месяц назад +3

      Ido congress channel

    • @Narsimha-bt9lm
      @Narsimha-bt9lm Месяц назад

      అవును అన్నగారు కరెక్ట్ మీరు చెప్పేది

    • @sandeepreddy4622
      @sandeepreddy4622 Месяц назад +1

      @@kkrmba avunu telusu before elections like real journalist antu colour ichi spreading negativity on BRS KCR .congress gelchaka joined congress in presence of revanth reddy.

    • @seethasravani8263
      @seethasravani8263 Месяц назад

      Yes

    • @seethasravani8263
      @seethasravani8263 Месяц назад

      తెలంగాణ విడాకుల శాఖ మంత్రి కొండక్కా నిన్న ఒక వీడియో చూశాను దాంట్లో ఈ కొండక్కా సమంతను నాగచైతన్యను డిమాండ్ చేస్తుంది.. ఏంటంటే మీరు ఎందుకు divorce తీసుకున్నారో ప్రజలందరికీ చెప్పాలంట..🤣🤣🤣 ప్రజలందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు అంట అందుకే కొండక్కా పూనుకొని ఇలా చేసిందంట.. రేవంత్ రెడ్డి దేవాలయ శాఖను ఎత్తేసి, తెలంగాణ విడాకుల శాఖ పెడితే మేలేమో

  • @gundeanilgunde7404
    @gundeanilgunde7404 Месяц назад +13

    ఒరేయ్ రఘు అన్న ఎందుకన్నా ఈ కాంగ్రెస్ పలుకుతున్నావ్ అంతో ఇంతో నీ వెలుగు అంటే కొంచెం వెలుగునిస్తదేమో అనుకున్నా నువ్వు కూడా వీళ్లకు వంటకాలు పట్టినట్టు రైకల్ రెడ్డికి ఎందుకన్నా సపోర్ట్ చేస్తున్నావ్ వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ రా అన్న మా నిరుద్యోగ ఎటు పోయినాయి అన్న దాని గురించి ప్రశ్నించే అన్నా జర జరగాని రైకల్ రెడ్డి ప్రశ్నించే అన్న కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలేసి బజార్ లో పెట్టు

  • @KNarasimhaSwamy1
    @KNarasimhaSwamy1 Месяц назад +3

    Why should Nagarjuna respond for trolls on konda Surekha. He is not a political leader. When Konda Surekha comments on Nagarjuna family, definitely he will respond. I dont understand why you question Nagarjuna...

  • @venkatnarayana3526
    @venkatnarayana3526 Месяц назад +3

    సినీమా వాల్లను డ్రగ్స్ పేరుతో రోడ్డు మీదకీడ్చినపుడు రుజువు కాలేదని కేసులూ మూసేసినపుడు సినీమావాల్లు ఎక్కడ 😢😮

  • @crazyboys-xi1hg
    @crazyboys-xi1hg Месяц назад +13

    మన రాజన్న వీడియో మొత్తం పెట్టు అన్న నీ మీద ఉన్న గౌరవం కూడా అవుతుంది అన్న రోజు రోజుకి

  • @Truthwillwin..
    @Truthwillwin.. Месяц назад +16

    నాగార్జున గారు వారి కుటుంబం పై వస్తున్న ఆరోపణలు ఎదురుకుంటున్నప్పుడు సమర్ధిం చక ఇలాంటి పిచ్చి విశ్లేషణలు చేసి నీ విలువ పోగొట్టు కోకు రఘన్న.
    ఇజ్జతి తీసుకోకు

  • @jaisreeram7791
    @jaisreeram7791 Месяц назад +3

    Asalu 2015 lo N Conversion Demoslish started and and stopped in between and in 2017 chai and Samantha Got Married .. So i didn’t understood when KTR asked ? if in 2015 why did she married ? If she asked 2018 ( After marriage ) Then why did he stop demolish during 2015 ?

    • @seethasravani8263
      @seethasravani8263 Месяц назад

      Uneducated people does not need logic..they need only emotions

  • @JOLi1991
    @JOLi1991 Месяц назад +6

    రైతు రుణమాఫీ ఇంకా కాలేదు రైతు భరోసా ఇంకా రాలేడు దాని గురించి మాట్లాడండి ఈ రండల గురించి అవసరం లేదు

    • @malelasharathkumargoud4434
      @malelasharathkumargoud4434 Месяц назад

      ఏక్కడున్నావు బ్రో.... రుణమాఫీ ఎప్పుడో ఐ నావి పైసలు తెచ్చుకున్నాం కూడా... కాని వారు ఎవరిని సంప్రదించాలి అనే విషయం క్లియర్ గా చెప్పారు

  • @CharyGCharyG
    @CharyGCharyG Месяц назад +11

    కొండ సురేఖ నీచమైన బాష మాట్లాడింది... బిరెస్ నీచులు

  • @alijalabalaraju309
    @alijalabalaraju309 Месяц назад +38

    కొండా సురేఖ గారిని నాగార్జున గారిని లైవ్ తీసుకో అన్న garu

  • @PanduPalle
    @PanduPalle Месяц назад +1

    Raghu vilan Samantha vishayam thisuku ravadam thappu

  • @journalistgovardhan5018
    @journalistgovardhan5018 Месяц назад +3

    కొందరు పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోతున్నారు ....అంటే మీరు చెప్పేది రకు..ల్ ప్రీ..త్ సిం..గ్ గురించేనా 😂

  • @bala.raju4249
    @bala.raju4249 Месяц назад

    ముస్కోరా పూకులో తొలివెలుగు ఛానల్ గతంలో కొండా సురేఖ అనకొండ వ్యక్తిగత ఆరోపణలు చేశారు దానిగురించి కూడా మాట్లాడు మాట్లాడితే టుసైడ్ సమంగా మాట్లాడు దొబ్బెయ్ రఘు

  • @రైతువెలుగు
    @రైతువెలుగు Месяц назад +2

    అంటే జనాలకు మంచి చేయకుండా వాళ్ళ ఫ్యామిలీ ఎవరు పడితే వాళ్ళు తిట్టినా ఏమని కూడదా నీ విశ్లేషణ తగలెయ్య

  • @fy8xp
    @fy8xp Месяц назад +6

    ఓరయ్యా.. ఇదంతా ముసలోళ్ళ పెన్షన్లు,, ఆరు గ్యారంటీల అరకొరల మోసాలు బైటకు రాకుండా కాంగ్రెస్, బీఆరెస్ చేసే నయా డ్రామాలు.. వీటికోసం నువ్వు నీ భజన వీడియోలు

  • @King_prince1373
    @King_prince1373 Месяц назад +16

    Video baaga ledu. 10 minutes of my time wasted watching this.

  • @srinivasburla5683
    @srinivasburla5683 Месяц назад +8

    అన్నా నీ శ్రీనిధి ఎపిసోడ్ ఏమైంది అన్న

    • @AdepuBharath-m9s
      @AdepuBharath-m9s Месяц назад

      Vadi Daggara paisal dengi vuntadu close chesadu

  • @babubablu2981
    @babubablu2981 Месяц назад +16

    పిచ్చి రాజకీయం ఇలాంటి రాజకీయాలు చేయకూడదు

  • @Satya_780
    @Satya_780 Месяц назад +3

    వీడు (రఘు) ఎంత ఎదవో ఇప్పుడు అందరికి అర్థం అయింది

  • @palanativenkataramana2628
    @palanativenkataramana2628 Месяц назад +12

    Raghu sir we respect you a lot but ….We never expected this from You…..Thank you

  • @nareshkasula9636
    @nareshkasula9636 Месяц назад +10

    Raghu Anna evari work valu cheyali andhari work lo fingure pettakudafu

  • @eagleviews8970
    @eagleviews8970 Месяц назад +2

    ఆమె మాట్లాడింది పూర్తిగా విననట్టు ఉన్నాడు అన్న

  • @devendervasala871
    @devendervasala871 Месяц назад +8

    Orginal video play chey

  • @seethasravani8263
    @seethasravani8263 Месяц назад

    జఫ్ఫా అసలు ఏం మాట్లాడుతున్నావ్ రా.. సురేఖ , సీతక్కను రోలింగ్ చేసింది brs పార్టీ అయితే నాగార్జున ఎందుకు స్పందించాలి.. నాగార్జునకు వాళ్ళు ఎవరో కూడా అసలు తెలిసి ఉండరు .

  • @gajulashekar8743
    @gajulashekar8743 Месяц назад +17

    అరే వాళ్ళ ఇంటి సమస్యను రచ్చకు ఎక్కించాల్సిన అవసరం లేదూ... మాకు న్యాయం చేయమన్నపుడు స్పందించండి..... అంతే కానీ వాళ్ల కుటుంబం గురుంచి మీకు అవసరం లేదూ

  • @ramesh4280
    @ramesh4280 Месяц назад +3

    ఏం matladuthunnavu raghu politics వాళ్ళని lagoddu అని వాళ్ళే అంటున్నారు వాళ్లెందుకు అవుతారు వేరే వాళ్ళని అంటే సురేఖ ఎంత దారుణంగా మాట్లాడింది ఒక అమ్మాయి కాదు cinema industry అందర్నీ annadi నాగార్జున peru పెట్టింది this is not right way to analyse

  • @arjunakkinapally
    @arjunakkinapally Месяц назад +1

    King rajakiya nayakudu kaadu

  • @Sushambupathi143
    @Sushambupathi143 Месяц назад +5

    Em matladuthunaru ra ayya? Nagarjuna em samandam nuvu chepu ra konda ni trolls chesthey ?

  • @VenuGopal-777
    @VenuGopal-777 Месяц назад +2

    అన్న గారు కొండా సురేఖ గారు ఏతే మాట్లాడిందా ఎన్ కన్వర్షన్ గురించి కొండా సురేఖ మాట్లాడుతూ మీ కోడల్ని పంపియకపోతే అనుకుంటే ఇంకా చెప్పింది కదా ఆ వీడియో ఎందుకు ప్లే చేయలే అన్నగారు కరెక్టు సమాచారాన్ని ఇవ్వండి

  • @RaaM99
    @RaaM99 Месяц назад +6

    Samantha case veyyali sureka paina

  • @balusagar4926
    @balusagar4926 Месяц назад +2

    రెండు పార్టీ ల మధ్య లో గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి మధ్య లో నాగార్జున ఫ్యామిలీ ఏమిచేసింది నువ్వు మాత్రం కాంగ్రెస్ కి సపోర్ట్ చేయ్

  • @Glory84663
    @Glory84663 Месяц назад +13

    Congress channel ani pettu anna channel peru

  • @gowthamisiddu1059
    @gowthamisiddu1059 Месяц назад

    మీరు కరెక్ట్ గా చెప్పారు, కేవలం సినిమా విషయాలకి తప్ప వేటికి రెస్పాండ్ కారు ఈ సినిమా వాళ్ళు.. సినిమా ఇండస్ట్రీ లో తప్పు జరగట్లేదా....ప్రజలకు ఇబ్బంది కలిగిన పట్టదు మీకు.. మీకు మీ ఇండస్ట్రీ సక్కగా ఉండాలి

  • @Sathishkumar-qr4os
    @Sathishkumar-qr4os Месяц назад +7

    ఒక్క మంత్రి హోదాలో ఉండి మీరు ఇలా మాట్లాడటం చాలా దౌర్బాగ్యం కొండ గారు

  • @nerellasrikanthgoud167
    @nerellasrikanthgoud167 Месяц назад +1

    వెస్ట్ ఫెలో వేరే వీడియో చూపించు రా

  • @sridevi1966
    @sridevi1966 Месяц назад +27

    Nuve congress kada

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz Месяц назад +2

      నీవు BRS నా

    • @RAMESH-fn1bl
      @RAMESH-fn1bl Месяц назад

      ​@@RaviKumar-vw3zznuvvu erripuku vi😂😂

  • @rage1372
    @rage1372 Месяц назад +1

    unsubbing this channel after this horrible take on this issue

  • @srikanthsrcl
    @srikanthsrcl Месяц назад +13

    Nv super anno miku subscription తగ్గుతుంది.

    • @nayakamsuresh8767
      @nayakamsuresh8767 Месяц назад

      Subscribers Thaggudu.kaadu report kottali..

    • @kaushiksiddha9698
      @kaushiksiddha9698 Месяц назад

      Vaadooo chuthey gaadu vaanidoo subscription. E okka video chaalu veedentha bewars gaadoo ardam aindhi

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 Месяц назад

    very good రఘు గారు మీ విశ్లేషణ చాలా బాగుంది.... మంచి వ్యాఖ్యానం ఉంది.మీ వార్త ఉత్తమం.జర్నలిస్టులు అందరూ మీలాగ వార్తలు ఇవ్వాలి... TQ very much 🙏🙏

  • @GaneshKumar-fv6he
    @GaneshKumar-fv6he Месяц назад +5

    డైవరషన్ పాలిటిక్స్ తూ

  • @eagleviews8970
    @eagleviews8970 Месяц назад +1

    అన్న మీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకోకండి... ఆమె అన్న మాటలను సమర్థించడానికి ప్రయత్నించడం మంచిగా లేదు...

  • @abhicuty2567
    @abhicuty2567 Месяц назад +3

    Hello Boss video editing chala bagundi ame inka goranga matladindi nuvvu edit chesi pedite nuvvu journalist vi kavu nuvvu kuda e roju teenmar mallana laga fake ani artamaindi waste andaru journalist melage dabbuku kosame chedtunatu unaru chi

  • @Abhi.291
    @Abhi.291 Месяц назад +1

    రఘు గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా నీమీద ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మీ తండ్రిగారు స్పందించరా

  • @ShankerModugumpally
    @ShankerModugumpally Месяц назад +3

    సురేఖ మేడం మాట్లాడింది కూడా నిజమే అని పిస్తుంది నాయకులు రాజకీయం చేయండి కుటుంబాల జోలికి వెళ్లకండి సంసారాలను ఆగం చేయకండి విడకొట్టకండి

    • @chandrareddy1807
      @chandrareddy1807 Месяц назад +1

      ఆమె చేసింది కూడా అదె కదా!

    • @seethasravani8263
      @seethasravani8263 Месяц назад

      సివిల్ కేసులలో ట్యాపింగ్ రికార్డ్స్ ను ఎవిడెన్స్ గా కోర్టు ఒప్పుకోదు.. ఒకవేళ సురేఖ ఓవరాక్షన్ చేసి ట్యాపింగ్ రికార్డును ప్రజల ముందు పెట్టిన కూడా , అది ఇంకో పెద్ద కేసు అవుతుంది.. ఆవిడకు ఎవిడెన్స్ లు ఇచ్చిన స్టేట్ ఐజి సస్పెండ్ అవుతాడు. కేంద్ర నిఘావర్గాలు అతని మీద చర్యలు తీసుకుంటాయి. చట్టం దృష్టిలో వ్యక్తిగత ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.. కోర్టు కొండా సురేఖకు మొటికాయల, చంప దెబ్బ నా, చెప్పు దెబ్బ న అనేది తర్వాత డిసైడ్ చేస్తారు.. కొండా సురేఖకు కోర్టు నుంచి ఆశీర్వచనాలు అయితే కచ్చితంగా ఉండవు.. ఇతరుల ప్రైవసీని హరించినందుకు ,🤣🤣

  • @bknaresh1106
    @bknaresh1106 Месяц назад +2

    Naga Chaitanya ,Samantha విడాకులు అయ్యాయి గా నాగార్జున కి ఎంటి సంబందం..

  • @papaiahnagani9930
    @papaiahnagani9930 Месяц назад +4

    Superb Raghu Anna

  • @srenunagapuri290
    @srenunagapuri290 Месяц назад +2

    రఘు అన్న నువ్వు కరెక్ట్ 100%

  • @MohdShaheed-o3i
    @MohdShaheed-o3i Месяц назад +4

    Real journalist raghu anna🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @PraveenKumar-en8mj
    @PraveenKumar-en8mj Месяц назад +2

    ముందు నువ్వు సరిగ్గా మాట్లాడటం నేర్చుకో విడు కాదు నాగార్జున గారు అను

    • @littlegamers2971
      @littlegamers2971 Месяц назад

      దేనికి అనాలి వాడిని వాడి చరిత్ర మొత్తం నీచం. క్రిమినల్స్ తో అంట కాగితం జైలు కి వెళ్లి పరామర్శించిన ఎదవ వాడు. N కన్వెన్షన్ చాలదా వాడి బతుకులు ఏంటో తెలియటానికి. వాడంత స్వార్ధపరుడు ఇండస్ట్రీ లోనే లేడు

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 Месяц назад +2

    నిప్పు లేనిది పొగరాదు

  • @Rajkumar0-k7m
    @Rajkumar0-k7m Месяц назад +2

    100% correct✅

  • @ravinderreddy1355
    @ravinderreddy1355 Месяц назад +12

    Nuv Congress aaaa

  • @pottodachandana6604
    @pottodachandana6604 Месяц назад +1

    Drugs case lo tollywood peddalu chala mandi unnaru. Asalu vallanu vadilesi amayakulanu irikincharu.

  • @kranthit7194
    @kranthit7194 Месяц назад +4

    కొండా సురేఖ మాట్లాడింది correcte కదా దానిలో తప్పు ఏముందో నాకు అర్దం కావడం లేదు.

    • @seethasravani8263
      @seethasravani8263 Месяц назад

      సివిల్ కేసులలో ట్యాపింగ్ రికార్డ్స్ ను ఎవిడెన్స్ గా కోర్టు ఒప్పుకోదు.. ఒకవేళ సురేఖ ఓవరాక్షన్ చేసి ట్యాపింగ్ రికార్డును ప్రజల ముందు పెట్టిన కూడా , అది ఇంకో పెద్ద కేసు అవుతుంది.. ఆవిడకు ఎవిడెన్స్ లు ఇచ్చిన స్టేట్ ఐజి సస్పెండ్ అవుతాడు. కేంద్ర నిఘావర్గాలు అతని మీద చర్యలు తీసుకుంటాయి. చట్టం దృష్టిలో వ్యక్తిగత ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.. కోర్టు కొండా సురేఖకు మొటికాయల, చంప దెబ్బ నా, చెప్పు దెబ్బ న అనేది తర్వాత డిసైడ్ చేస్తారు.. కొండా సురేఖకు కోర్టు నుంచి ఆశీర్వచనాలు అయితే కచ్చితంగా ఉండవు.. ఇతరుల ప్రైవసీని హరించినందుకు ,🤣🤣

    • @cuteangelnishu6216
      @cuteangelnishu6216 Месяц назад

      Naku kuda.
      Surekha yekkada Samantha ni thappu ga describe cheyaledhu.
      KTR Samantha ni yetla vaadukovali ani try chesado, Nagarjuna yetla N convention dabbu pogottuko kudadhu ani Kodalu nu paduko pedadham anukundao cheppindhi.
      Surekha cheppindhi Nijamo, abaddamo kaani Samantha gurinchi okka maata kuda thappu ga matlada ledhu aame

  • @vissvekanth
    @vissvekanth Месяц назад +1

    KTR, KCR. ఫోన్ టాపింగ్ అన్నారు.. అసలు చప్పుడే లేదు.అంతా బూటకమేనా..ఆవిడేదో బాధలో ఆక్రోశంతో మాట్లాడింది.మధ్యలో నాగార్జున కుటుంబం గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు.

  • @ganeshvdc4266
    @ganeshvdc4266 Месяц назад +1

    Respond aithe meeku endukante e vishyalu antaru kakapothe enduku respond kale antaru manalni leda mana family ni evaraina annappure kada manam involve autham emchepthunnav boss nuv nii meeda respect poindi

  • @hemanthbandari2691
    @hemanthbandari2691 Месяц назад

    Correct Raghu Garu......Vallu Respond Avaru they are Against to #Telangana

  • @miralasrinivas6022
    @miralasrinivas6022 Месяц назад

    డ్రగ్గు రావ్ నీ లోపల వేస్తె రాష్టం ప్రజలు ఆరోగ్యాంగా ఉంటారు

  • @BS-dx2il
    @BS-dx2il Месяц назад +7

    అస్సలు ఒక్కరి జీవితం గురించి ఇలా మాట్లాడడం సరియైనది కాదు రాజకీయ నాయకులు మీరు మీరు చూసుకోండి

  • @Venkatav9
    @Venkatav9 Месяц назад

    Ayya raghu garu adhe mana intlo vaalani ante tellisedhi......aa pain

  • @rishi6870
    @rishi6870 Месяц назад +1

    Congress agent

  • @nerellasrikanthgoud167
    @nerellasrikanthgoud167 Месяц назад +1

    అరేయ్ రఘు గా

  • @jaganchivirala5673
    @jaganchivirala5673 Месяц назад +1

    నువు One side support చేస్తున్నట్లు క్లియర్ గా అర్ధం అవుతుంది ..... ఛీ...

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 Месяц назад

    Raghu గారు ఈ కొండా సురేఖ గారికీ ఎట్టి పరిస్థితి లో సపోర్ట్ చెయ్యకూడదు....

  • @athinarapukumarsagarathina81
    @athinarapukumarsagarathina81 Месяц назад +2

    అరే రఘు నీ అక్క నీ చెల్లి గురుచి మాట్లాడితే తెలుస్తది రా

    • @Narsimha-bt9lm
      @Narsimha-bt9lm Месяц назад

      వీనికి అక్క చెల్లెలు లేరు అనుకుంటా

  • @mudugantibhaskarreddy3943
    @mudugantibhaskarreddy3943 Месяц назад +1

    Raghu carectar kolpoku

  • @BoardmytripTelugu
    @BoardmytripTelugu Месяц назад

    Konda surekha garu cheppindi 💯% nijam .... Anduke andaru response ayyarau

  • @Followingmysoul
    @Followingmysoul Месяц назад +2

    Anna, full video chudandi vere channels lo vasthundhi

  • @ramesh2222
    @ramesh2222 Месяц назад +1

    Brs party niku anyayam chesindi ani job lo nundi thisindhi vallenani thittadam ok gani vallameedha kopam tho nuv femous aey u tube channel pettukoni bane sampadhistunnav ga anna okaside undadam manesi prajala kosam kotladu manchi chestav ani ashistunnam

  • @HarshaToorandtravels
    @HarshaToorandtravels Месяц назад

    రఘు గారు ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి నువ్వు అసలైన జర్నలిస్టులు అయితే ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి

  • @venkanna1
    @venkanna1 Месяц назад +1

    కొండ రైట్... డ్రామాకు మనసాక్షి లేదు..

  • @malyag651
    @malyag651 Месяц назад

    KTR made mistake but minister Surekha garu should not talk against 3rd person family matters and ladies.
    She can talk about KTR sister & wife if she wants.

  • @d.thirupathid.thirupathi2944
    @d.thirupathid.thirupathi2944 Месяц назад +1

    రాజకీయ నాయకులు రాజకీయం గురించి మాట్లాడండి. ఇటు ప్రజలు, హైడ్రా, ఉద్యోగాల గురించి, ప్రజలను డైైవర్ట్ చేయకండి . ముందు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళను లోపల వేస్తే అన్నీ బయటకు వస్తాయి.,,,,

  • @pothugantiveerachary
    @pothugantiveerachary Месяц назад

    అయ్యినదానికి కానీదానికి ఒక KTR, KCR లు రెస్పాండ్ అయ్యితే కాంగ్రెస్ కి KTR కి అర్థం ఉండదు....