నమస్కారం సురేష్ గారు 🙏💐 చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది కనీసం లోకేష్ గారు అయినా ఆలోచన చేస్తే బాగుంటుంది 🤔🤔🤔🤔
@@VEMURISATYANARAYANAతెలిసి తెలియక మాట్లాడతాం ..తప్పు సార్.... అసలు బాబు గారి ఆలోచనలు వాళ్ల లోకేష్ గారి మీద నమ్మకం తగ్గుతుంది అని అంటున్నారు...మీరేమో అంత లోకేష్ చేశారు అంటున్నారు... ఫుల్ పవర్ లేదు లోకేష్ కి ... cbn గారు బీజేపీ ,jsp ఉచ్చులో పడ్డాడు.... పవన్ గారి హైడ్రామా లు చూస్తున్నాము కదా .. తన 5 శాఖల గురించి చెప్పాడు.. పక్కోడి శాఖలలో వెలు పెట్టి హైడ్రామా క్రియేట్ చేస్తున్నాడు... cbn ki తెలియ లేదు.. అంత నేనే చేస్తున్నాను అని ఫీలింగ్...
టిడిపి నీ బ్రతికించే ధె పవన్ బొక్కలో పడేశారు అప్పుడు ఎక్కడకు పోయారు మీ లాంటి వారు టిడిపి అధికారంలోకి వచ్చాక విర్రవీగు తారు, అలా చేసి cbn గారిని పడు చేసినారు
బాబు గారు యిలానే ఉంటే మళ్లీ భూతం బయటికి వస్తుంది, వీళ్ళని ప్రసన్నం చేసుకుంటే 2029 లో ఈజీ గా గెలవచ్చు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఎ రోజు యాలా ఉంటారో తెలియదు, ఏదో ఒకరోజు టీడీపీ కి దెబ్బ కొట్టి బయటకు పోతారు, వాళ్ళు పెద్దగా ఏమి నష్టపోరు, నష్టపోయేది టీడీపీ and ఏ రాష్ట్ర ప్రజలు, కాబట్టి బాబు గారు ఈ అతి తగ్గించుకుని టీడీపీ కార్యకర్తల కష్టాన్ని, లోకేష్ నాయకత్వాన్ని నమ్ముకుంటే మంచిది అని నా అభిప్రాయం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
ఎందుకు కాకినాడ షిప్ లో బియ్యం టిడిపి పార్టీ హస్తం వేల కోట్లు దోచుకుంటున్నారు పయ్యావుల అల్లుడు హస్తం ఉంది ఇంకా ఏమి కావాలి చెప్పండి టిడిపి పార్టీ వాళ్ళ కు డబ్బు లు కావాలి అధికారం కావాలి ఓట్లు మాత్రం జనసేన పార్టీ వాళ్ళ వి కావాలి 😂😂😂😂😂
సురేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, టీడీపీ అధిష్ఠానం ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తిగా పార్టీ నేతలు అందరినీ కలుపుకొని చర్చించి నిర్ణయం తీసుకోవాలి. నిర్భంధ విషయాలకు లోనై ఇలాంటి నిర్ణయాలు డేంజర్ బెల్స్. నాయుడు, బెంగళూరు
టీడీపీ కార్యకర్తలు ఓటు వేసే వరకే ఆలోచించాలి. తరువాత పార్టీ గురించి ఆలోచించ కూడదు. అంతవరకే అయితే ఏ దరిద్రం ఉండడు. ఎక్కువగా పార్టీ గురించి ఆలోచించ కూడదు. ఓటు వేసి మరిచిపోయి సంతోషంగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.
ఇవన్నీ కాదు సార్ బాబు గారు ఒకనిర్ణయం తీసుకున్నారు అఅంటే దానివేనుక ఏదో బలమైన కారణం ఉంటుంది అది రాష్ట్ర ప్రయోజనం కావచ్చు మరేదైనా కావచ్చు బాబుగారి నిర్ణయం మాకు శిరోధర్యం ✌️
ఏది చేసినా ఆలోచిస్తే చేస్తాడు బాబు కాకపోతే ముందు గతంలో చేసిన అక్రమాలను బయటకు తీసి అక్రమార్కులను శిక్షించాలి ప్రభుత్వంలో కూడా అక్కడక్కడ అక్రమాలు చేసే దానికి ఆస్కారం ఉంది వారిని కూడా కట్టడి చేయాలి.
నిజమే ప్రతిపక్షం లో ఉన్నప్పుడు కార్యకర్తలు కావాలి అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలు అవసరం లేదఁ tdp ని మోయ వలసిన అవసరం లేదు కార్యకర్తలు కి tdp అబి మా నిగా చెప్పు తున్నా ను worst రాజకీయం నడుస్తున్నాయి మన స్టేట్ లో
ఇంక CBN గారు పార్టీని బీజేపీ వాళ్ళకో, జనసేనా వాళ్ళకో అప్పచెప్పిస్తే మంచిది. మంచివాడు మా బాబు అంటుంటే ఇలా చేస్తున్నాడు ఏమిటీ? మోడీ చేతిలో ఇరుక్కుపోయాడు.
You are very correct Suresh garu. You are expressing the opinion of true TDP party workers and sympathisers without any bias. Keep it up. The drawback of CBN is he doesn't recognise true party workers and leaders and he believes who backstab him. His selection of candidates for many posts proved wrong many times. I can't understand his mentality though he is a great visionary and leader in developing the State, he doesn't do good to the party.
What you said is very true and correct. Those who sacrificed for the party in difficult times should be recognised and rewarded. They should not be neglected at any cost,whatever the reason may be. Thanks for your genuine update.Please keep it up.
meetra darmam ani okati vuntasheli adi follow avuthunnaru aina ee comments pettevallaki emitelusuley adi ayina ardhamkani vallaki cheppi emi vupayogam le ikkanennu unta - jaihindu jai bharath.
WHEN GOVERNMENT IS WORKING WITH ALLIANCE. CBN ALSO SHOULD TAKE OPINIONS FROM ALLIANCE. OTHERWISE AP STATE CAN NOT GET FUNDS FROM CENTRAL. CBN AIM IS NOT ONLY TDP AND HE SHOULD THINK ABOUT STATE DEVELOPMENT. WITH OUT ALLIANCE TDP WILL NOT GET POWER. CBN SHOULD SATISFY THE ALLIANCE AND DEVELOPMENT. IT IS NOT EASY TO RUN THE GOVERNMENT CBN SHOULD OBEY FOR CERTAIN THINGS
సురేష్ గారు మీరు అంటే గౌరవం కాని పార్టీకి బయటకి చెప్పలేని కొన్ని విషియాలు ఉంటాయి అవి అధినేతకి లేకపోతె లోకేష్ కె తెలుస్తాయి అందువలన కొన్ని విషియాలు వదిలేయండి
Nagababu ki. Mp or. Mlc ivvandi. Minister vaddu. .vermakastapadaleda tyagam cheyyaleda. PK Intha swardaparudu anu ko ledu. , dy cm ne. Bedirinchi tisukunnadu. Papam CBN.
మన మిత్రులందరికీ 🙏 నాగబాబు గారు టిడిపి యాంటీ అయినా అక్కున చేర్చుకుంటుంది టిడిపి 🌹 చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తా అన్నారు ది గ్రేట్ కూటమి ఒక సిటీగా పర్లేదు ప్లీజ్ రిక్వెస్ట్ ఐ యాం A లక్ష్మణ్ దట్ ఇస్ సిబిఎన్ 🎉
నాగబాబు ని మంత్రివర్గంలోకి తీసుకుంటే కూటమి ప్రభుత్వానికి ముందు ముందు తిప్పలు తప్పవు.......ఎంతో మంది జనసేస యంయల్ఎ లు ఉండగా పవన్ కళ్యాణ్ యంయల్ఎ కూడా కాని తన సొంత అన్నకు మంత్రి పదవి ఎలా ఇస్తాడు.
మీ విశ్లేషణ, రమేష్ గారి విశ్లేషణ చూసాను. On the face of it.. ఇద్దరూ కరక్టే. కానీ, బయట ఉండి విశ్లేషించడం పార్టీని నడపడం ఒకటి కాదు. చంద్రబాబు గారి ఎన్నిక నాకు కూడా అసంతృప్తి కలిగించింది. ఇప్పటి రాష్ట్ర పరిస్తితులలో.. రాష్ట్రాన్ని నడపడం అంటే ముళ్ళ కంపమీద నుండి బట్ట తీసినట్లే! అందుకు కావలసిన జాగ్రత్తను define చెయ్యలేము. దానిని practical గా handle చెయ్యడం తప్ప. TDP కి బయట శతృవులతో పాటు అంతర్గత శతృవులు కూడా ఉన్నారు. బయట వారి గురించి అవగాహన ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోగలం. కానీ కనిపించని శతృవులని ఎదుర్కోవడం ఎంతో కష్టం. ఇటువంటి పరిస్తితులలో కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంది. వేచి చూడాలి. ఓపిక పట్టాలి. అంతర్గతంగా సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ బాహాట విమర్శలు చేస్తేఅవి చేటు చేస్తాయి.
సీబీన్ మేధావా, లేకపోతే బ్లాక్ మెయిల్ కు లొంగిపోతున్నారా, అడ్మిస్ట్రేషన్ ఒక్కటే గాదు కార్యకర్తల మనోభావాలు, కష్టానష్టాలు కూడా ఆలోచించండి గౌరవ మాన్యశ్రీ సీఎం గారు 🙏🙏🙏🙏
నిజాన్ని నిర్భయంగా చెప్పటం లో మీకు మీరే సాటి సార్. 👌👌👍👍🙏🇮🇳
టీడీపీ యిచ్చిన రాజ్యసభ సభ్యులు మళ్ళీ వీళ్ళు పార్టీమారిపోవడంఖాయం! యిలాంటి కప్పలకు పదవులు యిచ్చారు!
నమస్కారం సురేష్ గారు 🙏💐
చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది
కనీసం లోకేష్ గారు అయినా ఆలోచన చేస్తే బాగుంటుంది 🤔🤔🤔🤔
ఇక్కడ బాధాకరం ఏమిటంటే మస్తాన్ రావు అంటే మళ్ళీ ఇస్తే రాజీనామా చేస్తా అన్నాడు కాబట్టి తప్పదు ఇంకోటి సాన కి ఇవ్వటమే ఛండాలంగా వుంది. ఇది లోకేష్ ఇచ్చాడు
Edi antha chesanadi Lokesh.
@@VEMURISATYANARAYANAతెలిసి తెలియక మాట్లాడతాం ..తప్పు సార్.... అసలు బాబు గారి ఆలోచనలు వాళ్ల లోకేష్ గారి మీద నమ్మకం తగ్గుతుంది అని అంటున్నారు...మీరేమో అంత లోకేష్ చేశారు అంటున్నారు... ఫుల్ పవర్ లేదు లోకేష్ కి ... cbn గారు బీజేపీ ,jsp ఉచ్చులో పడ్డాడు.... పవన్ గారి హైడ్రామా లు చూస్తున్నాము కదా .. తన 5 శాఖల గురించి చెప్పాడు.. పక్కోడి శాఖలలో వెలు పెట్టి హైడ్రామా క్రియేట్ చేస్తున్నాడు... cbn ki తెలియ లేదు.. అంత నేనే చేస్తున్నాను అని ఫీలింగ్...
@@sureshbogisetty4233 ponile ani chestunte. Kodi. Mutton shop mundhu Toda kottinattu chestundhi. Chivariki kodi kura avvadam khayam.
లోకేష్ అనే అతను మరింత నీచమైన పనులు చేస్తాడు.. ఇప్పుడు జరిగే వాటికి కారణం లోకేష్ మాత్రమే..
CBN గారు, మరీ ఇంత లొంగి బ్రతక నవసరం లేదు.
టిడిపి నీ బ్రతికించే ధె పవన్ బొక్కలో పడేశారు అప్పుడు ఎక్కడకు పోయారు మీ లాంటి వారు టిడిపి అధికారంలోకి వచ్చాక విర్రవీగు తారు,
అలా చేసి cbn గారిని పడు చేసినారు
సురేష్ గారు మీరు చంద్రబాబు గారికి సలహాదారుడిగా పనిచేయడం కరెక్ట్.
అలా ఐతే మీడియా వాళ్ళు చాలా మంది ఉన్నారు..
CBN గారు ఆలోచన చెయ్యాలి
అందరి నిర్ణయాలు తీసుకోవడం మంచిది
PK black mail chestunnadu. Ade. Lokesh ante dobbeyyi anevadu 135. MLAs unnayi. Tdp ki.
బాబు గారు యిలానే ఉంటే మళ్లీ భూతం బయటికి వస్తుంది, వీళ్ళని ప్రసన్నం చేసుకుంటే 2029 లో ఈజీ గా గెలవచ్చు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఎ రోజు యాలా ఉంటారో తెలియదు, ఏదో ఒకరోజు టీడీపీ కి దెబ్బ కొట్టి బయటకు పోతారు, వాళ్ళు పెద్దగా ఏమి నష్టపోరు, నష్టపోయేది టీడీపీ and ఏ రాష్ట్ర ప్రజలు, కాబట్టి బాబు గారు ఈ అతి తగ్గించుకుని టీడీపీ కార్యకర్తల కష్టాన్ని, లోకేష్ నాయకత్వాన్ని నమ్ముకుంటే మంచిది అని నా అభిప్రాయం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
TDP Congress tho bjp tho kalavochu
Jana Sena votlatho gelichi meeru comments
ఎందుకు కాకినాడ షిప్ లో బియ్యం టిడిపి పార్టీ హస్తం వేల కోట్లు దోచుకుంటున్నారు పయ్యావుల అల్లుడు హస్తం ఉంది ఇంకా ఏమి కావాలి చెప్పండి టిడిపి పార్టీ వాళ్ళ కు డబ్బు లు కావాలి అధికారం కావాలి ఓట్లు మాత్రం జనసేన పార్టీ వాళ్ళ వి కావాలి 😂😂😂😂😂
Meeru ilage edusta undandi Asalodiki tikkaregutadi! Malla jaganreddy vachi mee muddi pagalagodatadu. CBN ki anneetelusu evarikemi ivvalo.
జనసేన మద్దతు లేకుండా టీడీపీ 120 సీట్లు పైనే గెలుచుకునేది అందులో డౌటులేదు @@kotaiahsunkara
మీరు సూపర్ అన్న సామాన్య కార్యకర్తల వాణి మీరు బాగా చెబుతారు సూపర్ అన్న
రాజ్యసభ సభ్యులు గురించి ఇంతకుముందు వీడియో లో ప్రస్తావించారు, ఇప్పుడు నాగబాబు గురించి బాగా చెప్పారు 🙏
బాలకృష్ణ సంకర జాతి పార్టీ అన్నాడు జనసేన పార్టీ ని ఇవన్నీ మామూలే 😂😂😂😂
సురేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, టీడీపీ అధిష్ఠానం ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తిగా పార్టీ నేతలు అందరినీ కలుపుకొని చర్చించి నిర్ణయం తీసుకోవాలి. నిర్భంధ విషయాలకు లోనై ఇలాంటి నిర్ణయాలు డేంజర్ బెల్స్.
నాయుడు, బెంగళూరు
సానా సతీష్ కి ఢిల్లీలో పలుకుబడి ఉన్నా అవినీతిలో అగ్రగణ్యుడు అంటారు..
ప్రస్తుతం అలాటి వారే కావాలట😢
Aadu pedha decoit scamar
టీడీపీ కార్యకర్తలు ఓటు వేసే వరకే ఆలోచించాలి. తరువాత పార్టీ గురించి ఆలోచించ కూడదు. అంతవరకే అయితే ఏ దరిద్రం ఉండడు. ఎక్కువగా పార్టీ గురించి ఆలోచించ కూడదు. ఓటు వేసి మరిచిపోయి సంతోషంగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.
టిడిపి వలన ఎక్కువ నష్టపోయింది A B V గారు ఆయనకి ఎటువంటి న్యాయం చేయలేదు
ABV ,Dhulipala Narendra, Devineni uma, pithampuram Varma garu so many people suffered people are there.
abv tdp valana nastapoledu a1 ki vivekaa case appudu support cheyaledane kopam to chesadu
ఇవన్నీ కాదు సార్ బాబు గారు ఒకనిర్ణయం తీసుకున్నారు అఅంటే దానివేనుక ఏదో బలమైన కారణం ఉంటుంది అది రాష్ట్ర ప్రయోజనం కావచ్చు మరేదైనా కావచ్చు బాబుగారి నిర్ణయం మాకు శిరోధర్యం ✌️
వంగవీటి రాధా కీ ఇవ్వాలి
Yes
i think he will get MLC
ఏది చేసినా ఆలోచిస్తే చేస్తాడు బాబు కాకపోతే ముందు గతంలో చేసిన అక్రమాలను బయటకు తీసి అక్రమార్కులను శిక్షించాలి ప్రభుత్వంలో కూడా అక్కడక్కడ అక్రమాలు చేసే దానికి ఆస్కారం ఉంది వారిని కూడా కట్టడి చేయాలి.
సాన సతీష్ ఎవడండి? ఇలాంటి వారికి రాజ్యసభ సీటివ్వడమెంటి.
నిజమే ప్రతిపక్షం లో ఉన్నప్పుడు కార్యకర్తలు కావాలి అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలు అవసరం లేదఁ tdp ని మోయ వలసిన అవసరం లేదు కార్యకర్తలు కి tdp అబి మా నిగా చెప్పు తున్నా ను worst రాజకీయం నడుస్తున్నాయి మన స్టేట్ లో
Meeru correct chepparu sir
Nagababu కి minister post waste సురేష్ గారు చాలా బాధాకరం సర్
ఇంక CBN గారు పార్టీని బీజేపీ వాళ్ళకో, జనసేనా వాళ్ళకో అప్పచెప్పిస్తే మంచిది. మంచివాడు మా బాబు అంటుంటే ఇలా చేస్తున్నాడు ఏమిటీ? మోడీ చేతిలో ఇరుక్కుపోయాడు.
ఎలా చెప్పు 😂😂😂
Mee annalsis correct ga vuntundi Suresh garu
టీడీపీ పార్టీ ని కార్యకర్తల మనోభావాలు పట్టించుకోకుండా కేవలం అదినాయకత్వం తనకు తోచిన విధంగా వ్యవహరించడం దారుణం
You are very correct Suresh garu. You are expressing the opinion of true TDP party workers and sympathisers without any bias. Keep it up. The drawback of CBN is he doesn't recognise true party workers and leaders and he believes who backstab him. His selection of candidates for many posts proved wrong many times. I can't understand his mentality though he is a great visionary and leader in developing the State, he doesn't do good to the party.
నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వగూడదు ఏమి సమర్ధుడైన వాడు కాదు.
CBN కి age ఎక్కువైనది ఆలోచన విధానం మారాలి
I am against TDP after seeing ADANI issue
What you said is very true and correct. Those who sacrificed for the party in difficult times should be recognised and rewarded. They should not be neglected at any cost,whatever the reason may be.
Thanks for your genuine update.Please keep it up.
CBN TDP ని ఏమి చేయాలను కుంటున్నారు!!!
డెవలఫ్ 😢😢😮😮 చేయలని 😢😮
@@sr_kantheti ఒకప్పుడు చరిత్రలో TDP పార్టీ ఉండేదని చెప్పుకొనేలా చేస్తున్నాడు.
CBN sir must think again and must take right decision
I have doubt, whether modi depend on TDP or CBN depend on BJP.Things going awkward way
పార్టీ. సరి అయి న. దారిలో. వెళ్లడం లేదేమో. అనిపిస్తుంది. అలోచించా లి
Ycp lo join ayyi sariaina darilo vellandi happyga.
Super coment
Cbn sir nijamaina TDP karyakarthalanu pattinchukondi sir
❤
Good analysis
Yes..all that said is Pucca truth.
It's shame to TDP Activists. May he (CBN) transfer power to Janasena + BJP(YSRCP) in 2029
You're right sir
I don't understand why CBN coming down to his knees.
అయ్యా సురేష్ గారు, కడుపు మండుతోంది, దారి మారకుంటే, టీడీపీ దారి ఎడారే 2029 లో
Yes
Yes true
Super analysis 👌🙏
True
Yes correct ga chepparu sir
నాగ బాబు గారు ! మీకు పదవి ఇవ్వక పోతే బతక లేరేమిటండి? మీరు ఏం మంచి పనులు చేసారు.
ఇక్కడ 2019 నుండి అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం నాయకులు ఏమి చేశారు. మళ్ళీ అధికారం కోల్పోయి కష్టాలు అనుభవించడానికి రెడీగా వుండండి.
@@mullapatisivashankar4685 janese will loose with Naga Babu. Naga Babu is cast based politican only for Kappu, Radha garu is 100 times better
Meeru ee comment pettakapothey brathakalerandhi meeru evariki voye vesaru andi.
Aithey kapu caste votes matram kavala
meetra darmam ani okati vuntasheli adi follow avuthunnaru aina ee comments pettevallaki emitelusuley adi ayina ardhamkani vallaki cheppi emi vupayogam le ikkanennu unta - jaihindu jai bharath.
టిడిపి ఇలానే రానున్న రోజులలో ఇలానే చేస్తే 2029 ఎలక్షన్స్ లో టిడిపి కి పార్టీ కార్యకర్తలే అన్నీ రకాలుగా తీర్పు చెబుతారు
Well said
WHEN GOVERNMENT IS WORKING WITH ALLIANCE. CBN ALSO SHOULD TAKE OPINIONS FROM ALLIANCE. OTHERWISE AP STATE CAN NOT GET FUNDS FROM CENTRAL. CBN AIM IS NOT ONLY TDP AND HE SHOULD THINK ABOUT STATE DEVELOPMENT. WITH OUT ALLIANCE TDP WILL NOT GET POWER. CBN SHOULD SATISFY THE ALLIANCE AND DEVELOPMENT. IT IS NOT EASY TO RUN THE GOVERNMENT CBN SHOULD OBEY FOR CERTAIN THINGS
Your views and news are correct..
సురేష్ గారు మీరు అంటే గౌరవం కాని పార్టీకి బయటకి చెప్పలేని కొన్ని విషియాలు ఉంటాయి అవి అధినేతకి లేకపోతె లోకేష్ కె తెలుస్తాయి అందువలన కొన్ని విషియాలు వదిలేయండి
కార్యకర్తలు దేవుళ్లు, ఏంజరిగినా దేవుళ్లు మాట్లాడకూడదు చూస్తు ఉండాలి 🎉🎉🎉
మంచి ఎనాలిసిస్, మరి cbn నిర్ణయాలు చాలా మందికి నచ్చడంలేదు, అనేది యదార్ధం, సురేష్ గారూ!
Good analasis
BABU
I learnt from my experience
Children ARE Precious
Life is precious
Health is Wealth.
అందుకు ఉదాహరణ సానా సతీష్
Suresh garu, namaste. Mee visleshana baagundi 👍
రాజ్యసభ సభ్యుల ఎంపిక కరక్ట్ కాదు.
100% correct analysis
Excellent analysis sir
ఏంటో ఏమి అర్ధం కాలేదు....ఏమి చేయలేము...
నాకించేస్తారు పార్టీని...😂😂😂
బండబాబుకు మంత్రి పదవి ఇవ్వడం😡😡😡😡😡😡😡😡😡😡😡😡
Tuglak nayala
Avunu 😢😢😢😢
@@ravikiranparnamu6668 నువ్వు తుగ్లక్ నాయాలకు అన్నయ్య వా...🤣
Nagababu ki. Mp or. Mlc ivvandi. Minister vaddu. .vermakastapadaleda tyagam cheyyaleda. PK Intha swardaparudu anu ko ledu. , dy cm ne. Bedirinchi tisukunnadu. Papam CBN.
Avunu appudu nuvvu pakkaney undhi chesavu kadha nevvu cheyppina cbn vinaledhukadha papam.
Super sir
Please continue , we want this.
Pavan kalyan నిజాయితీ యిదేనా
వీళ్ళు నిజంగా, టిడిపి అభిమానులు అయితే, చంద్రబాబు గారి ఇబ్బంది అర్థం చేసుకుంటారు.మోడీ,పవన్ ఆడే రాజకీయాలు తెలియవా?
ఎలా చెప్పు మోడీ గారు ఏమి చేశారు 😢😢😮😮
మన మిత్రులందరికీ 🙏 నాగబాబు గారు టిడిపి యాంటీ అయినా అక్కున చేర్చుకుంటుంది టిడిపి 🌹 చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తా అన్నారు ది గ్రేట్ కూటమి ఒక సిటీగా పర్లేదు ప్లీజ్ రిక్వెస్ట్ ఐ యాం A లక్ష్మణ్ దట్ ఇస్ సిబిఎన్ 🎉
రాధ బాబు కి ఇవ్వకుండా నాగబాబుకు ఇవ్వడం దారుణం
really correct annalyis cbn done misatke must cconsider varalaramaiah. really varalaramaiah is hardworker why cbn done mistake.pls recitified
Sir, I really appreciate the way in which you communicate the whole situation and subject matter. Kudos .!
👍👍👍👍👍👍👍
నాగబాబు ని మంత్రివర్గంలోకి తీసుకుంటే కూటమి ప్రభుత్వానికి ముందు ముందు తిప్పలు తప్పవు.......ఎంతో మంది జనసేస యంయల్ఎ లు ఉండగా పవన్ కళ్యాణ్ యంయల్ఎ కూడా కాని తన సొంత అన్నకు మంత్రి పదవి ఎలా ఇస్తాడు.
అది జనసేన అంతర్గత విషయం బ్రదర్ నాగబాబు జనసేనకు వెన్నుదన్నుగా నిలిచారు.
2014 లోకేష్ గారు గెలవలేదు మంత్రి పదవి ఇచ్చారు 😂😂😂
నాగబాబు కి మంత్రి పదవి weaste
Y bro, Mee TDP ke kavala
❤. super sir
మీరు ఛానల్ లో భలే frank గా కామెంట్స్ చేస్తున్నారు. Keep it up. ముఖ్యం గా సంబంధం లేని thumb nails వుండవు. 👏
100%.correct.chaparu.sir.🎉🎉🎉🎉🎉
ఎందుకేలా జరుగుతుందో అర్థం కావట్లేదు సార్
best analysis for public sri honest information
No more vote to tdp
Super bro keep it up
Mari Balakrishna matladinappudu Chiranjeevi gurinchi
సురేష్ గారు మీరు కూడా ఇప్పుడు దాకా ఏదో టిడిపి ఏదో మేలు చేస్తున్నావు చేస్తున్నారు అనుకున్నాను టిడిపి పుర్లు పెడుతున్నట్టు ఉంది
Yenduku naga babu gurinchi matlaadinandukaa
మీ విశ్లేషణ, రమేష్ గారి విశ్లేషణ చూసాను. On the face of it.. ఇద్దరూ కరక్టే. కానీ, బయట ఉండి విశ్లేషించడం పార్టీని నడపడం ఒకటి కాదు. చంద్రబాబు గారి ఎన్నిక నాకు కూడా అసంతృప్తి కలిగించింది. ఇప్పటి రాష్ట్ర పరిస్తితులలో.. రాష్ట్రాన్ని నడపడం అంటే ముళ్ళ కంపమీద నుండి బట్ట తీసినట్లే! అందుకు కావలసిన జాగ్రత్తను define చెయ్యలేము. దానిని practical గా handle చెయ్యడం తప్ప. TDP కి బయట శతృవులతో పాటు అంతర్గత శతృవులు కూడా ఉన్నారు. బయట వారి గురించి అవగాహన ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోగలం. కానీ కనిపించని శతృవులని ఎదుర్కోవడం ఎంతో కష్టం. ఇటువంటి పరిస్తితులలో కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంది. వేచి చూడాలి. ఓపిక పట్టాలి. అంతర్గతంగా సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ బాహాట విమర్శలు చేస్తేఅవి చేటు చేస్తాయి.
Yes your right Suresh garu keep continuing
సార్ సురేష్ గారు మీగొంతు లో ఏదో ఇబ్బందిగా వుంది అయినా మీరూ వీడియోలు చేస్తున్నారు మీ హెల్త్ జాగ్రత్త సార్ 🙏✌️
చాలా బాగా వివరించారు దగన్యవాదములు
మీరు చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ గా చెప్పారు సార్.
అన్ని పార్టీలు కప్ప లను encourage చేస్తున్న యి
సార్ నమస్తే మీరు చెప్పింది చాలా కరెక్ట్ నాగబాబు ఒక్క పవన్ కళ్యాణ్ అన్న అని ఇవ్వడం తప్ప అతను ఎలాంటి క్వాలిటీస్ లేవు
Yes, u r correct..
Very good analysis sir
నీది గొప్ప తెలుగు తముళ్లు నీతి బాలకృష్ణ ఎన్ని మతాలనుడు బలే నీతి మనది
Visleshana chala bagundhi. Leadership should act according to the mind of party cadre.
సీబీన్ మేధావా, లేకపోతే బ్లాక్ మెయిల్ కు లొంగిపోతున్నారా, అడ్మిస్ట్రేషన్ ఒక్కటే గాదు కార్యకర్తల మనోభావాలు, కష్టానష్టాలు కూడా ఆలోచించండి గౌరవ మాన్యశ్రీ సీఎం గారు 🙏🙏🙏🙏
Cbn sir & pawankalyan sir vision chala great veela iddari combination state future ki chala avasaram prajala support vuntey chalu.
Worst politics.....
చక్కగా విశ్లేషించారు
Jaiyopavan
నాగబాబు కూటమిని చీలుస్తాడు. నోటి వీరేచనాలు ఎక్కువ
Neeku antha kanna ekkuvA