నండూరి గారి వీడియోల్లోనే Best వీడియో - అవధానం అంటే ఏమిటి? | Avadhanam - Best video | Nanduri Susila

Поделиться
HTML-код
  • Опубликовано: 24 авг 2024
  • --------------------------------------------
    A note sent by Nanduri garu, I am pasting here - Rishi
    ఈ వీడియోలో ఒక పొరపాటు దొర్లింది
    "జడలో దోసెడు మల్లెపూలు..." అనే పూరణ శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు చేశారట.
    నేనేమో పొరపాటున దత్తాత్రేయశర్మగారు అని చెప్పాను.
    ఆ విషయం వారి అమ్మాయి @సౌజన్యకొందురి7541 చెప్పాకనే తెల్సింది. వారికి క్షమార్పణలు.
    - నండూరి శ్రీనివాస్
    Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
    1) Nanduri Srinivas Spiritual Talks
    / nandurisrinivasspiritu...
    2) Nanduri Susila
    / @nandurisusila
    3) Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #pravachanalu #pravachanalu
    #GarikapatiNarasimhaRao #avadhanam #vaddipartipadmakar #madugulanagaphanisarma #kopparapukavulu #telugu #ugadi
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and "Nanduri
    Srinivas/Nanduri Susila/Nanduri Srivani ” the family of Nanduri garu or the administrators of the channel are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 136

  • @SOMANCHIMADHAVI
    @SOMANCHIMADHAVI 4 месяца назад +54

    అద్భుతం అలాంటి అష్టవధానమే కష్టంగా ఉంది మన తెలుగు లో గరికపాటి నరసింహారావు గురువుగారు లాంటి సహస్రావధానులు ఉండడం మన అదృష్టం 🙏🏻🙏🏻🙏🏻 జై శ్రీరామ మన పిల్లలకి కూడా నేర్పిస్తే భలే ఉంటుంది 😊

  • @rajudxn1
    @rajudxn1 4 месяца назад +15

    అవధానం ఎంత కష్టమో.. అది కూడా మన తెలుగు భాషకు మాత్రమే సొంతం అని ఇపుడే అర్ఢం అయింది గురువుగారూ...! మీరు వివరించిన విధానం వలన అవధానం ఎంత క్లిష్టమైన ప్రక్రియ అనేది ప్రతీ ఒక్కరికీ అరటి పండు వలిచి పెట్టినట్టు అర్థం అయింది గురువు గారికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, 💐🌱🌿🍒 🙏🕉️🚩

  • @recharla.janakiram
    @recharla.janakiram 4 месяца назад +36

    గురువు గారికి నమస్కారం.
    జై శ్రీమన్నారాయణ
    అవధానం గురించి ఇంత అధ్బుతంగా యూట్యూబ్ లో వివరించింది బహుశా మీరు ఒక్కరే కావచ్చు.
    తెలుగు భాషలో మాత్రమే అవధానం సాధ్యం.
    ప్రపంచంలో వేరే ఏ భాషలో లేదు.
    ప్రతి తెలుగు వాడు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయము.
    శ్రీ గరికపాటి గారు సహస్ర అవధాని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
    జై శ్రీమన్నారాయణ.

  • @triveninakka3258
    @triveninakka3258 4 месяца назад +15

    గురువు గారికి నమస్కారం.
    మేము 8వ తరగతి చదువుతున్నప్పుడు మా తెలుగు మాస్టర్ గారు మా స్కూల్ లో అష్టఅవధానం చేయించారు.
    చాలా ఆశ్చర్యం వేసింది ఎలా గుర్తుపెట్టుకుంటారు ఇవి అన్నీ అని
    వారు సరస్వతి పుత్రులు అని ఇప్పుడు అర్ధం అయింది.

  • @recharla.janakiram
    @recharla.janakiram 4 месяца назад +15

    ఈ సంవత్సరానికి నాకు ఇదే ఉత్తమమైన వీడియో.
    అద్భుతము గురువు గారు.

  • @sunithaakula4818
    @sunithaakula4818 4 месяца назад +5

    చాలా బాగా చెప్పారు గురువు గారు . అందరికీ అర్థం అయ్యే సారి కి , తల తిరిగి వుంట ది . 😂😂😂 అద్భుతమైన వివర నా ......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venikrishnavlogs
    @venikrishnavlogs 4 месяца назад +3

    అద్భుతం నిజంగా అత్యద్భుతం... ఇంత knowledge ఉన్న మహాత్ములు మన దేశంలో... రాష్ట్రము లో....మనతో ఉన్నారా.... అవధానం అంటే ఊహకి కూడా అందని అద్భుతం....మాకోసమే ఈ కాలం లో స్వామి మాకోసం పంపించారు.... వినయంగా నమస్కారాలు సమర్పించుకుంటున్న

  • @shivaram8944
    @shivaram8944 4 месяца назад +4

    మన విద్య గురించి తెలిపే ఇలాంటి వీడియో లు మరిన్ని రావాలి అని ఆశిస్తున్నాం

  • @lalithashankar9509
    @lalithashankar9509 4 месяца назад +3

    Guruvugaru meeru chepthuntene avadhanam gurinchi kallu thirigipothunnayi...asalu avadhanam cheppevallu ....saraswathi puthrulu...vaare kaadu guruvugaru...ee generation vallaki avadhanam gurinchi chepthunna meeku naa sathakoti vandanalu guruvugaru 🙏🙏

  • @Wonderclassics
    @Wonderclassics 4 месяца назад

    అద్భుతం మహాద్భుతం మన వాళ్ళ ముందు కంప్యూటర్లో దిగదుడుపు కానీ ఎలాంటి కంప్యూటర్లు మైండ్ లో ఉన్న మన వాళ్లకి గుర్తింపు దొరకట్లేదు చాలామంది ఉన్నారు వందల వేళల్లో చాలా అద్భుతంగా చెప్పారు మీరు కూడా గొప్పవారే

  • @laxmansindam9524
    @laxmansindam9524 4 месяца назад +6

    గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు చాలా స్పష్టంగా అద్భుతంగా చెప్పారు.🙏🙏🙏🙏🙏

  • @girisankarbh5348
    @girisankarbh5348 4 месяца назад +2

    Elanti video valla maku theliyanivi Anno thelusukuntunnam Sir Enka elanti videos cheyandi 🙏🙏

  • @tve5telugunewsentertainmen944
    @tve5telugunewsentertainmen944 4 месяца назад

    వినడమే కానీ ఇంత విపులంగా ఈరోజు అవధానం గురించి తెలియడం .. ఇంతకు మించి ఏముంటుంది .. ఈ కళా గురించి ముంధే . ఈలా తెలిస్తే ఎంధరో అవధానులు తాయరయ్యేవారు ... శ్రీనివాస్ గారూ .. ధన్యులం .

  • @sreesri6747
    @sreesri6747 4 месяца назад +2

    Sahasravadhani sri Garikapati gariki namaskaram

  • @srinivasthonti4036
    @srinivasthonti4036 4 месяца назад

    నమస్కారం గురువుగారు ఇలాంటి అవధనులను గౌరవించి వీరిని స్కూల్స్ కాలేజెస్ యూనివర్శిటీ లలో ఇలాంటి విద్య బోధకులు పొందలేనందుకు మనా విద్యార్దులు ఎంతో దురదృష్టవంతులు ఇలాటి అవధానులు మనా విద్యార్థులకు గురువులుగా దొరుకలని కోరుకుంటున్నాను మనా దేశంలో రిజర్వేషన్ల వలన జ్ఞానసగరులను మనకు మనా దేశానికి దూరం చేస్తున్నారు రిజర్వేషన్ విద్య వైద్య రంగాల్లో వుండకూడదు అని నమానవి విద్య రని వాడు ఏమి బోధిస్తాడు వైద్యం రని వాడు ఏమి వైద్యం చేస్తాడు అని నామనవి అంతే

  • @asambasivarao7074
    @asambasivarao7074 4 месяца назад +1

    Guruvu Garu avadanam gurinchi Baga chepparu Swami. Avadanam ante enta kastam Ani teliyadu Swami. Avadanulu meeda Inka bakti bavam perigindi Swami. Mana kalalu ki Inka Padma Sri, vibusanam Inka ravali mana Telugu valla ki ravali Swami. Mee padabi vandanamulu.

  • @sujathapodiya1192
    @sujathapodiya1192 4 месяца назад +4

    Maha sahasravadhani Sri Garikapati Narasimha Rao garu chala great 🙏🙏🙏

  • @chandrasekhargrandhi3138
    @chandrasekhargrandhi3138 4 месяца назад

    శుభ కార్యములు జరుపుకొనుటకు తిథులు యెక్క ప్రాముఖ్యత గురించి ఒక్క వీడియో చేయవలసినదిగా కోరుచున్నాము,🙏

  • @digitalkrafter4530
    @digitalkrafter4530 4 месяца назад +1

    Awesome...అద్భుతం గురువు గారు

  • @nareshjampala7140
    @nareshjampala7140 4 месяца назад +1

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏

  • @jahnavi_2706
    @jahnavi_2706 4 месяца назад +2

    This is one of the best video, what an explanation sir🎉

  • @RaviKumar-ny5wl
    @RaviKumar-ny5wl 3 месяца назад

    నందూరి గారికి ధన్యవాదాలు
    మా కన్నడ భాషల్లో కూడా శతావధాని గణీశ కూడా ఉన్నారు
    తెలుగు భాష సరిసమానంగా కన్నడం భాష ప్రజ్వలనతో వేలుగుతున్నదీ మీ మాట వెనుక
    తీసుకొని కృతార్త లు కొనాలి
    వందనములు
    Ravikumar Dibbura hally sidlagjatta taluk

  • @RojaRani-sp3xl
    @RojaRani-sp3xl 4 месяца назад +3

    అబ్బా ఎంత కష్ట సాధ్యమైనది అష్టావధానం అంటే 😮 గురువు గారు anta బాగా వర్ణించి చెప్పారు అండి, మీకు న పాదభివందనాలు స్వామీ.

  • @shivaprasadnursery2577
    @shivaprasadnursery2577 4 месяца назад +3

    Super video

  • @naveenkannaya8512
    @naveenkannaya8512 4 месяца назад +3

    Make an video how become an avadhani .it was good helpful for students and learns and aspiraters for their and liiand believe

  • @swathik4059
    @swathik4059 4 месяца назад

    అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు

  • @hareramadogiparthi7052
    @hareramadogiparthi7052 4 месяца назад +1

    GREAT WONDERFUL MIRACLE JOB DONE BY OUR AVADHANIS💐💐💐🙏🙏💐💐💐

  • @ssri7583
    @ssri7583 15 дней назад

    మా గురువు గారు పద్మాకర్ గారు త్రి భాషా మహా సహస్రావధాని

  • @RavindraKumar-xu9co
    @RavindraKumar-xu9co 4 месяца назад +2

    really informative...much needed

  • @user-fj2om2gy2f
    @user-fj2om2gy2f 4 месяца назад +1

    Already chusa bagundi message guruvu garu

  • @ravindraravi8539
    @ravindraravi8539 4 месяца назад +2

    Guruvugaru 63 nayanars gurinchi videos cheyandi plz.

  • @matchagirinagula3704
    @matchagirinagula3704 3 месяца назад

    Teluguvaru garvinchadagga koddhi mandhilo meerokkaru,,. Proud of Telugu...

  • @BalajiKumarPatnam
    @BalajiKumarPatnam 4 месяца назад

    Nanduri garu excellent clarity about Avadani

  • @naga5583
    @naga5583 4 месяца назад

    Wow.. I did not even know such thing exists 😮. Still surprised that it's not known to wider audience

  • @DineshKumar-nd4es
    @DineshKumar-nd4es 4 месяца назад +1

    ఎస్పీబీ గారు చెప్పినట్టు… తెలుగు వారికి సొంతమైన పద్యాలు వినండి పిల్లలాలి నేర్పండి … పాడేలా చేయండి.. 🙏

  • @user-kz5oc4ps4h
    @user-kz5oc4ps4h 4 месяца назад

    Goppa video sir vintuntene manasu pulakarinchi sambramacharyalalo munchetthuthundi nijam ga chala great garikapati vaaru ayana sahasravadhani🙏🙏🙏🙏🙏

  • @paidimarrigayatri1423
    @paidimarrigayatri1423 4 месяца назад

    Very excellent explanation sir, you always creates interesting, interactive session videos. I'm always. thankful for your videos . Complete Operating System content is good in video that's all come from real-time examples in our education system.

  • @dayarao1555
    @dayarao1555 4 месяца назад

    first time heard this word Avadani,great information.Jai Telugu Thali ki..from malaysia

  • @prabhaps6454
    @prabhaps6454 4 месяца назад +1

    Excellent video sir....I appreciate your hard work in doing such videos....with this art, Telugu language stands unique. I prostrate before the masters who have mastered the art of avandhanam.

  • @chetlapallyshankaraiah1531
    @chetlapallyshankaraiah1531 4 месяца назад

    Stare awards prakatinchali🙏🙏🚩🚩

  • @harichandras
    @harichandras 4 месяца назад +2

    Multi process and multi threading algorithm

  • @Dakshayaniii
    @Dakshayaniii 3 месяца назад

    Meeru english subtitles pedithe, national level ki veltundi.... or project shivoham laga english version cheyyandi. Appudu mee srama khachitanga phalinchi ilaanti mahaniyulu ki puraskaralu andachu

  • @LoukyaLashwik
    @LoukyaLashwik 4 месяца назад

    Guruvu gaari paadapadmamulaku namaskaralu 🙏 Dhanyosmi 🙏🏵️🌺 Mana jaathi Avadhaanulu andariki padhaabhi vandanaalu 🙏🏵️🌼🌺 I have no words... ❤🙏

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 4 месяца назад +1

    Jai Srimannarayana 🙏

  • @kambhampativenkateswararao9902
    @kambhampativenkateswararao9902 4 месяца назад +1

    idi sir mana brand. Okka saari multitasking cheyalsi vasthe ukkiri bikkiri aipothamm. But aa talent manalo daagi undi

  • @CNaveenkumar-sl7lj
    @CNaveenkumar-sl7lj 4 месяца назад

    Guruvu Gari ki padabi vandanalu . Mee valana chala thelusukuntunam . Alage ganapati. Ante emiti chepsndi . Swarnakamalam movie lo undi .so theludukundam Ani. Mana telugu visheshalu ivi

  • @sahithisugandham526
    @sahithisugandham526 4 месяца назад

    నండూరి వారికి ఒక విన్నపం. రామదాసు గారు బందీఖానా లో ఉన్నప్పుడు. రాముడు లక్ష్మణుడు మారువేశంలో వచ్చి నవాబు గారికి రామమాడ లు చెల్లించి రామదాసు గారిని విడిపించారు గదా. రామ మాడ లు ఇప్పటికి ఉన్నాయంటారు. నిజమేనా దీనిపై ఒక వీడియో చేయగలరు.
    మీ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x 4 месяца назад

    🚩🪔🛕🇮🇳🙏🙏🙏
    ఉగాది శుభాకాంక్షలు గురువుగారు

  • @kandhiraju595
    @kandhiraju595 4 месяца назад +1

    Guruvu garu ki padabivandham

  • @sreelakshmigarre2852
    @sreelakshmigarre2852 4 месяца назад +1

    Great🙏

  • @srijarampasula998
    @srijarampasula998 4 месяца назад +5

    🙏🙏🙏🙏🙏

  • @pavansirimalla95
    @pavansirimalla95 4 месяца назад

    అద్బుతం 🙏

  • @pushpanjalivanam2439
    @pushpanjalivanam2439 4 месяца назад +1

    Sir coding classes kuda cheppandi sir entha chakkaga explain chesthunnaro coding language

  • @Dilipviktar11111
    @Dilipviktar11111 Месяц назад

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @sarvanig7291
    @sarvanig7291 4 месяца назад

    Excellent talent of Telugu poets

  • @sivasankar2539
    @sivasankar2539 4 месяца назад

    Nenu 2012 lo SSC pass ayyanu. Maku astavadhanam Ane lession undi adi 8,9 class lo edoka class lo vachindi....appudu vinnanu nenu...appudu anukunna chala kastamaina pani

  • @krr2867
    @krr2867 4 месяца назад

    జయహో జయ జయహో తెలుగు వీర లేవరా తెలుగు గురు బ్రహ్మ లకు పాదాభి నమస్కారములు

  • @girisankarbh5348
    @girisankarbh5348 4 месяца назад

    Sri vishnu rupaya Namahshivaya E video chudatam Ma Adhrustam chala goppa ga varnincharu Avadhanula gurinchi thanku guru Garu ❤🙏

  • @tirupatistars8215
    @tirupatistars8215 4 месяца назад +1

    గురువు గారికి నమస్కారం,,ఈ వీడియో ముందుగానే చూసాము,,మళ్ళీ పెట్టినందుకు ధన్యవాదములు.,,మీరు మాకోసం ఉగాది రోజు పంచాంగ శ్రవణం చెప్పండి గురువు గారు,,ఈ సారి క్రోధి నామ సంవత్సరం పేరుని బట్టి మంచిది కాదు అని వివిధ రకాలుగా వింటున్నాము.మీ లాంటి గొప్పవారి ద్వారా పంచాంగ శ్రవణం వింటే మంచి జరుగుతుంది అని మా నమ్మకం

  • @priyasathunuri7105
    @priyasathunuri7105 4 месяца назад

    Sir how is it possible, really very very very great, and very scholar our Rishi are awesome 😊

  • @jayasreehome5684
    @jayasreehome5684 4 месяца назад

    అవధానులందరికి వందనం 🙏🙏

  • @snehasowmyakapalavoi6826
    @snehasowmyakapalavoi6826 4 месяца назад +2

    🙏🙏🙏

  • @madhureddy4908
    @madhureddy4908 4 месяца назад

    Guruvu gariki paadhabhi vandhanamulu

  • @swarnakesarla1071
    @swarnakesarla1071 4 месяца назад

    Thanks guruvu garu .the great effort u did .we r most lucky to have u guruji.

  • @deviramkushi1999
    @deviramkushi1999 4 месяца назад

    Guruvu gari namaskaram

  • @Dattatreya_Reddy
    @Dattatreya_Reddy 4 месяца назад

    mana telugu goppatanam... entha baga chepparo.... chala bagundi

  • @nirmalathangalapalli5572
    @nirmalathangalapalli5572 3 месяца назад +1

    Entha bagundhi guruvugaru

  • @user-pw3fq9te4n
    @user-pw3fq9te4n 4 месяца назад

    The best video ever in you tube

  • @humpyneeli5535
    @humpyneeli5535 4 месяца назад +1

    🙏🙏🙏🙏

  • @UmaMaheswari-nq5je
    @UmaMaheswari-nq5je 4 месяца назад

    Mi video chusake Vaddiparthi padmakar garu entha goppavaro ardham ayindi🙏🙏

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 4 месяца назад

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @santhoshivuppunutula2045
    @santhoshivuppunutula2045 4 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @laxminarayanatallapaka7407
    @laxminarayanatallapaka7407 4 месяца назад +1

    Challa santosam me video today i got

  • @udhayakumar9079
    @udhayakumar9079 4 месяца назад +1

    Tq sir

  • @bindhukodi945
    @bindhukodi945 4 месяца назад +2

    👍👍👍👍

  • @muraliytm3316
    @muraliytm3316 4 месяца назад

    Speechless 😶

  • @sivareddysubbalaxmi2454
    @sivareddysubbalaxmi2454 4 месяца назад

    నమస్కారం

  • @satyas8342
    @satyas8342 4 месяца назад

    Great video sir

  • @arunakumari2708
    @arunakumari2708 4 месяца назад

    🙏🙏🙏 Sree Mathre Namaha

  • @yash_Kumar942
    @yash_Kumar942 4 месяца назад

    Very nice sir

  • @umadevi-tq7fk
    @umadevi-tq7fk 4 месяца назад

    Srimatre namaha

  • @kasibainl7490
    @kasibainl7490 4 месяца назад

    Wonderful

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 4 месяца назад +3

    మాడుగుల నాగఫణిశర్మ గారు
    వెలుగు అమెరికా నుదుటికి తెలుగుబొట్టు
    నాకు బాగా నచ్చింది
    గరికపాటి నరసింహారావు గారు
    ఏసుక్రీస్తు తనకుమ్మని కోరే ఖురాన్ గ్రంధమున్
    ఇది నాకు బాగా నచ్చింది
    కడిమిళ్ళ వరప్రసాద్
    కొట నరసింహశాస్త్రి
    వంటి వారు చేశారు
    అలాగే కప్పనుగని ఫణివరుండు గడ గడ వణికెన్
    సమస్య
    రాధేయుడు నందినెక్కి రావణుగెల్చేన్
    సమస్య

  • @shobhap127
    @shobhap127 4 месяца назад

    Sri Gurubhyo namaha

  • @vshilpa5407
    @vshilpa5407 4 месяца назад

    Namaskaram guruvu garu garbini srilu avari valla ayina bada padite , aa sapam valaki tagulutunda. Ee topic pina video cheyagalarani ashistunnanu

  • @bhagilakshmi1577
    @bhagilakshmi1577 4 месяца назад +1

    🧐🙏👌

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 4 месяца назад

    Sri matre namaha

  • @ammuluammulu6396
    @ammuluammulu6396 4 месяца назад

    గురువు గారు నమస్కారం.... మా పాప కి 14th months రేపు ఉగాది కదా... మా పాప కి కంకణం కట్టచా(పుట్టినప్పుడు నుంచి ఏ కంకణం కట్టలేదు)...... ఏ చేతి కి కట్టాలి....... plzzzzz reply ఇవ్వండి....e comment ఎవరైనా చూసిన తెలిస్తే reply ఇవ్వండి...

  • @chityalarohit2398
    @chityalarohit2398 4 месяца назад

    Guru gaaru ugadi video lo cheppinattu kaalapurushudu evaru? Chepandi? Evaru Ayana?😊

  • @DrBBP
    @DrBBP 4 месяца назад

    ನಮಸ್ಕಾರ ಗುರುಗಳೇ🙏🙏🙏

  • @pirateking705
    @pirateking705 4 месяца назад +2

    English 😢 enti padyam lo

  • @human8544
    @human8544 4 месяца назад

    Datta pradakshina video link petandi plz sir

  • @ammunithya957
    @ammunithya957 4 месяца назад

    Intlo shivudiki nitya jaladhaarakosam kalasham petti pujinchavacha, plz telapandi guruvugaru.🙏🙏🙏

  • @Gudupu
    @Gudupu 4 месяца назад

    Grama devathalanu yeppudu pujinchali yela pujinchalo step by step cheppara

  • @sowjanyakonduri7541
    @sowjanyakonduri7541 4 месяца назад

    Padyalu wrasina kavi Peru chepithe baguntundi. Variki manam icche kanisa Gawrawam!

    • @NanduriSusila
      @NanduriSusila  4 месяца назад +2

      చెప్పారుగా, వీడియో మొత్తం వినలేదా?
      - Susila

  • @Raghu07107
    @Raghu07107 4 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-vp7mn6su3p
    @user-vp7mn6su3p 4 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻 thirumal

  • @nagarajukamuni880
    @nagarajukamuni880 4 месяца назад

    🙏🙏

  • @suneelsimhadri7471
    @suneelsimhadri7471 4 месяца назад

    Guruvu gaaru, ituvanti avadhanulanu ee kallam lo choodochha? ituvanti poteelu ee kalam lo jarugutaaya? Telusukovalani, veekshinchaalani chala aasakti ga vundi. dhanyavadaalu guruvu gaaru. 🙏🙏🙏🙏🙏🙏

    • @NanduriSusila
      @NanduriSusila  4 месяца назад +1

      బోలెడు జరుగుతాయి.
      మహా సహస్రావధాని Sri గరికపాటి గారు 2000 మందితో అవధానం చేశారు. ఇప్పుడు యువకులు కూడా అవధానం చేస్తున్నారు
      - Susila

  • @ramyasree6431
    @ramyasree6431 4 месяца назад

    Hi sir grahanam mana saidu vunda? Please sir chepandi