నీవే శ్రావ్యసదనము నీదే శాంతి వదనము నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా ” నీవే ” 1.విరజిమ్మే నాపై కృప కిరణం విరబుసే పరిమళమై కృప కమలం “2” విశ్వాసయాత్రలో ఒంటరినై విజయ శిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నను బలపరచి నడిపించే నా యేసయ్యా “నీవే ” 2. నీ నీతి నీ రాజ్యం వెదకితిని నిండైన సౌభాగ్యం పొందుటకు “2” నలిగి విరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా “నీవే ” 3. పరిశూద్దాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా “2” మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా “నీవే “
చక్కని పాట! శ్రావ్యసదనం అంటే అర్థం మీకుతెలుసా? శ్రావ్యము అంటే వినదగిన మాట! అంటే దేవుని వాక్యం! సదనం అంటే పుట్టినిల్లు! అంటే దేవుడే వాక్యనిధి అనీ అర్థం!!!
ఈ ఏడాదికి గాను హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో తాజాగా విడుదలైన ఫీమెయిల్ సాంగ్ సుమధురంగా,అద్భుతంగా వుంది. ఇలాంటి మరెన్నో పసందైన పాటలు వెలువడాలని ఆకాంక్షిస్తున్నాను.
Praise the Lord brother..... Chala aathmiya nadipimpu tho kudina lyrics n vinataniki kuda chala sravyamga, sumadhuramuga undhi song.... Thank you so much for your endless service
యేసన్న అయ్య గారి లా,, ప్రతి ఒక్క సేవకుడు, సేవకురాలు, ఇ లోక శరీర సంబంధాలను , కోరికలను పక్కన పెట్టి ,, పరిశుద్ధమైన సేవ ను దేవునికి చేస్తూ ముందుకు సాగాలి అని నీకు మనవి చేస్తున్న ప్రభువా🙏🙌👏🙇
praise the lord Anna Songs anni అద్భుతంగా ఉన్నవి - వినడానికి బాగున్నవి అన్నా - కొన్ని సాంగ్ పడటానికి వస్తలేవు మరియు Songs ki instruments ఉంటేనే అందం వస్తున్నది. ఇంకా songs andariki అనుకూలమైన రాగాలలో ప్రతి నోట ఇంకా పడగలిగెల - మీరు మాకు songs పడగలరాని మనవి అన్నా... ఇదివరకు songs మేము చర్చ్ లో drum కొట్టుకకుంట్టు పడేవల్లము - 19 years gaa songs వింటున్నాను. అన్న నేను తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి అన్నా..
Song. నీవే శ్రావ్య సదనము
______________
నీవే శ్రావ్యసదనము
నీదే శాంతి వదనము
నీ దివి సంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్యా
" నీవే "
1.విరజిమ్మే నాపై కృప కిరణం
విరబుసే పరిమళమై కృప కమలం "2"
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయ శిఖరము చేరుటకు
నీ దక్షిణ హస్తం చాపితివి
నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి నడిపించే
నా యేసయ్యా
"నీవే "
2. నీ నీతి నీ రాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు "2"
నలిగి విరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి
నా యేసయ్యా
"నీవే "
3. పరిశూద్దాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా "2"
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయా
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి
నా యేసయ్యా
"నీవే "
Super song's anna
GID BLESS YOU BROTHER
God bless you brother🎉❤
❤
@@Hosanna_Nithyajeeva_Ministries Tq sister
నీవే శ్రావ్యసదనము
నీదే శాంతి వదనము
నీ దివి సంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్యా
” నీవే ”
1.విరజిమ్మే నాపై కృప కిరణం
విరబుసే పరిమళమై కృప కమలం “2”
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయ శిఖరము చేరుటకు
నీ దక్షిణ హస్తం చాపితివి
నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి నడిపించే
నా యేసయ్యా
“నీవే ”
2. నీ నీతి నీ రాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు “2”
నలిగి విరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి
నా యేసయ్యా
“నీవే ”
3. పరిశూద్దాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా “2”
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయా
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి
నా యేసయ్యా
“నీవే “
God bless you
Thanks bro❤
Super song
🎉❤
My name is m. Sidhuja song supper
చక్కని పాట! శ్రావ్యసదనం అంటే అర్థం మీకుతెలుసా?
శ్రావ్యము అంటే వినదగిన మాట! అంటే దేవుని వాక్యం! సదనం అంటే పుట్టినిల్లు! అంటే దేవుడే వాక్యనిధి అనీ అర్థం!!!
Telusu
Abhi. ❤❤❤❤❤❤❤❤❤
ఆనాడు దావీదు కీర్తనలు
ఈనాడు హోసన్నా కీర్తనలు 🎉🎉
chala Baundi anna.🎉
హోసన్నా పాటలు విన్నవరదరు మీజీవితాలువెలుగు కలుగునుగాక
ఆమేన్
ఆమెన్❤
Amen
Amen
Amen
ఈ ఏడాదికి గాను
హోసన్నా మినిస్ట్రీస్
ఆధ్వర్యంలో తాజాగా
విడుదలైన ఫీమెయిల్ సాంగ్
సుమధురంగా,అద్భుతంగా వుంది.
ఇలాంటి మరెన్నో పసందైన పాటలు
వెలువడాలని ఆకాంక్షిస్తున్నాను.
నీవే శ్రావ్యసదనము
నీదే శాంతి వదనము
నీ దివి సంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్యా || నీవే ||
1.విరజిమ్మే నాపై కృప కిరణం
విరబుసే పరిమళమై కృప కమలం ||2||
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయ శిఖరము చేరుటకు
నీ దక్షిణ హస్తం చాపితివి
నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి నడిపించే నా యేసయ్యా ||నీవే||
2. నీ నీతి నీ రాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు ||2||
నలిగి విరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా ||నీవే||
3. పరిశూద్దాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా ||2||
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయా
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి
నా యేసయ్యా ||నీవే||
Read more at: christianrythmlyrics.blogspot.com/2024/03/nive-sraavyasadhanamu.html
Copyright ©
ఈ పాటకు మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్ దేవునికి మహిమ కలుగును గాక
దేవునికి.మహిమ.కలుగు.గాక
Song is nice and beautiful song and a great super song and happy new song and help my family members
కృప గురించిన స్పందన నలిగి విరిగిన మా యేసయ్య హల్లెలూయ
Praise the lord annaya మీరూ ఇస్తున్న వాగ్దానము నన్ను ఎంతో బల పరుస్తుంది అలాగే దే వ్ నీ పరిచర్య ఇంకా దేవుడు మేలు చేసిన ఉండష,🙏🙏🙏💐💐💐💐
అద్వితీయ సత్యదేవుడైన యేసయ్యకు స్తోత్రము కలుగును గాక
Praise god nenu ekkuva maa church lo nenu padedi ee sonse kotta songs ichinanduku దేవునికి vandanaalu
Praise the Lord brother..... Chala aathmiya nadipimpu tho kudina lyrics n vinataniki kuda chala sravyamga, sumadhuramuga undhi song.... Thank you so much for your endless service
నా ప్రతి స్పంపదనే ఈ ఆరధన
Praise the lord
ఇంత గొప్ప పరిచర్య, ఇంత చక్కని పాటలు, పరిశుద్దులైన సేవకులను మా తెలుగు ప్రజలకు అనుగ్రహించిన దేవునికే మహిమ ఘనత కలుగును గాక....❤❤❤
Amen 🙏
Glory to God only 💕🎉❤
ruclips.net/video/UAflYs-8veY/видео.htmlsi=h_P6Lchp4wcwtPy9
😂
Amen amen amen
నా విశ్వాస యాత్రలో ఒంటరినైయున్నప్పుడు నీవే నీ దక్షిణ హస్తము చాపి నన్ను ఆదుకొన్నవు యేసయ్యా అందుకే నా ప్రతి స్పందన ఈ ఆరాధన
God blease you chala wandarful unnadi hosanna songs
Amen
👌amen
మన రక్షకుడు నైనా యేసుక్రిస్తుకే సమస్త మహిమ కలుగును గాక... 🙏
Devuniki Mahima kalakar
Praise the lord Anna 🙏🙏🙏🌺🙏🙏🙏
Hosana songs super super super 🎉🎉🎉 praise the lord
నా హృదయార్పణ నీకే యేసయ్య 🙏
Praise The Lord
యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్
Amen🙇♀
Hallelujah👏
ruclips.net/video/UAflYs-8veY/видео.htmlsi=h_P6Lchp4wcwtPy9
Anweshadatta.. Lyrics always memorable
Super song 🎧 👌
Wonderful spiritual super hit song ❤ Manchi RACHANA ❤
Praise tha lord. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌
ruclips.net/video/UAflYs-8veY/видео.htmlsi=h_P6Lchp4wcwtPy9
Hallelujah
Amen praise the lord 🙏🙏🙏
వందనాలండి నేను దేవుని పాటలు పదాలనుకుంటున్నాను
దేవునికి మహిమ కలుగును గాక ❤🎉
Your life’s will be lighted in the name of almighty
Fabulous voice nd lyrics
Sarvya sadanam ante emite meaning..... praise the lord
Amen price the lord 🙏 🙌
Amen, Glory to Lord Jesus Christ🙏🙌
Prise the lord
Amen praise God
Praise the lord 🎉🎉❤❤
ruclips.net/video/UAflYs-8veY/видео.htmlsi=h_P6Lchp4wcwtPy9 0:01
Nice song
Anni paatalu bagunnae
Praise the lord
❤
Super song anna
🎉🎉🎉🎉🎉 super song
Super song❤❤❤❤🕎🕎🕎🛐🛐🛐👋👋👋😊
Praise the lord 🙌🙏🙏
Praise the lord 🙌🙏🙌 thank you
All glori to god
I like hosana ministries songs
Very nice song praise the lord ✝️
❤❤❤,🙏🙏🙏
Praise the lord bradar super song
Amen 🙏🙏
Praise the lord
God bless you all
❤️❤️❤️ good song's 🤝
❤❤❤❤❤🎉
Amen🙇♀️🙏🙏👌👌
❤❤❤
Very nice song
Wonderfull songs amen amen amen
యేసన్న అయ్య గారి లా,,
ప్రతి ఒక్క సేవకుడు, సేవకురాలు, ఇ లోక శరీర సంబంధాలను , కోరికలను పక్కన పెట్టి ,,
పరిశుద్ధమైన సేవ ను దేవునికి చేస్తూ ముందుకు సాగాలి అని నీకు మనవి చేస్తున్న ప్రభువా🙏🙌👏🙇
Praise the lord 🙏 sister, manaki prathi spandana Yesayya matrame
Song veri good
Haman
God Grace whate music 🎵🎵
🙏🙏🙏🙇🙇🙇🙏🙏🙏
Very melodies voice 👍👍👍
❤
PraisetheLord❤
Song super... Awesome lyrics 👌🤩🤩
Very nice composition by god's grace, and God bless you with lots of spiritual listening who will that listening this song
🙏🏻👍🏻👏🏻👌🏻🙇🏻♀️😊🍫
Ee song Wesley anna patunde bagundedi
Praise God
Praise the lord sister
Nice song God bless you 🙏
✝️✝️✝️✝️🙏🙏🙏🙏
Praise God 🙌🙌🙌🙌🙌🙌
Wonderful Singing Sister 👌👌👍👍
😊😊😊😊😊😊😊😊😊😊😊🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Suppor
praise the lord Anna
Songs anni అద్భుతంగా ఉన్నవి - వినడానికి బాగున్నవి అన్నా - కొన్ని సాంగ్ పడటానికి వస్తలేవు మరియు Songs ki instruments ఉంటేనే అందం వస్తున్నది.
ఇంకా songs andariki అనుకూలమైన రాగాలలో ప్రతి నోట ఇంకా పడగలిగెల - మీరు మాకు songs పడగలరాని మనవి అన్నా...
ఇదివరకు songs మేము చర్చ్ లో drum కొట్టుకకుంట్టు పడేవల్లము -
19 years gaa songs వింటున్నాను.
అన్న నేను తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి అన్నా..
🤗🤗🤗🤗🤗🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
👏👏👏
ఈ పాట ఎవరు అందిస్తారో తెలుసా...
pas. రాజు అన్న గారు...
SONG TRACK AVAILABLE IN MY CHANNEL ❤
E song music track link - ruclips.net/video/SebOpfIVO8E/видео.htmlsi=jBpNi4iCijXeFVym
Ee song Track Link: ruclips.net/video/4vLIPP_WR-8/видео.html
Song lyrics ramesh anna
Singer name please
Who's the singer of this song ?
Singer?
Singer name
Sirisha. B