అన్నయ్యా నువ్వు తిను నువ్వు తిను ఫస్ట్ నువ్వు తిను అని అమ్మతో నీవు అన్నమాట అమ్మ పట్ల నీకున్న ప్రేమను చూపింది ఈ వీడియో చూసి చాలా మంది అమ్మను బాగా చూచుకుంటారు నువ్వు గ్రేట్ అన్నయ్యా
Really super sir, I love you sir....Amma eppatiki ammey....modati mudda...meeku offer cheyatam loney amma goppatanam...marosari...rujuvu aiendi....Love you both...
You now a mega Star Cook ... Hats OFF Sir... Though you have fame , money and reached the pinacle of success but still seeing your simplicity and way you enjoying small things of life makes me feel really inspired.....
సోను సూద్ అక్షయ్ కుమార్ ఆనంద్ మహీంద్రా రతన్ టాటా ఇటువంటి ఎంతో మంది పెద్దలు తమకు ఉన్న దానిలో సగానికిపైగా దానాలు చేసిన వారిని చూసిన కంటితో ఇంతకు ముందులా మా మనిషిగా మిమ్మల్ని చూడ లేక పోతున్నా సార్
*Ee Movie BOKDA Heros Nu Entha Tittina SIGGU Radhu* 🤣🤣🤣 _SONUSOOD nu Chusi Nerchukondi_ *Meru CORONA Time Lo People's ku HELP Cheyakapoina Parledhu , Ee BOKADA Lo Videos matram RUclips Lo UPLOAD cheyakandi* 😠😠😠 _Me Movies Release inapudu Vuntadhi Ra Merku_
Na life lo neelanti vyakthini chudaledhu sir.... Oka vyakthi sarigga unty entha mandi... Happy ga untaro mimmalni chusaky ardamaindi😓 oka family ki kondantha support echaru..... God bless u sir
@@ravikrishnathamma6400 ore erripuka neku amina burr a dengindha kojja ruling lo unnavallani ami pikaleka villanu endukura Target chestharu kojja edhavallara
U r real son,,,as I read lot of your interview I remember u said to your mother...u will give her good house and a stove...in which she dont get tears while doing cooking....so I am impressed....I dont know about your fame or actor or other things...but u r good son....u kept your word
The way he shows and explains the process justifies that he has high passion for cooking too.... Hats off Chiru sir...we never know that you have another hidden kitchen skill.... Superb 🤗
Chriu annai, ur cooking is as graceful as ur dance moves, the best part is ur mom gives u first even before she eats... i could see ur true excitement when mother appreciates ur cooking. Love u chiru and warm hugs to ur mom
Amma kosam manam vanta chesi pedithe ammaku sure ga nachuthundhi and intha status undi kuda Amma kosam 10 min and adhi kuda video share cheyatam meru nijanga great sir....Me face lone edo telini prasanthatha untundhi sir.... 🙏🙏🙏
ఎంత ఎదిగిన. అమ్మ దెగ్గర వొదిగి ఉండాలి... love u అన్నయ్య
Anna
Nuvu
Supar
దిష్టి అవుతది మీ ఇద్దరికి. Love you babai😘😘
నిజం
ఈ సృష్టి లో అమ్మ ప్రేమ ఎంత గొప్ప దో మరో సారి రుజువయింది
Hehe. Mee answer 🤣.
Nice bro
ఏసు ప్రభువు రెండవ రాక మొదలు అయ్యింది .. త్వరగా అందరూ క్రై స్తవులుగా మారితే మీరు కాపాడబడతారు .. చూస్కోండి మరి... మోకరిల్లి ప్రార్ధన చేయండి
ఎంత వయసు వచ్చినా సరే తాత/ బామ్మ లము అయినా సరే మన అమ్మ బ్రతికి ఉన్నంత వరకూ మన బాల్యం మనల్ని వీడి పోదు
Jai b j p Jai y c p
ruclips.net/video/pZeMIM3ywuA/видео.html
Amma brathiki unnantha varaku kaadu bro..manam brathiki unnanta varaku..
@@parkfashion9314 ruclips.net/video/DxqvgrL8m2Q/видео.html
Amma ki vandi pette bagyam meku dakkindi meeruchala lacky bayya
అన్నయ్యా నువ్వు తిను నువ్వు తిను ఫస్ట్ నువ్వు తిను అని అమ్మతో నీవు అన్నమాట అమ్మ పట్ల నీకున్న ప్రేమను చూపింది ఈ వీడియో చూసి చాలా మంది అమ్మను బాగా చూచుకుంటారు నువ్వు గ్రేట్ అన్నయ్యా
చీరంజీవీ గారు మీమ్మల్నీ ఇలా చుస్తుంటే చాల చాలా చాలా సంతోషం గా వుంది👌🌼🌼🌼🌹
Kya hal hy Asia jee
పొయ్య పెళ్లి చేసుకో
I have no idea what u said why did this come in my recommended
Sonu sood la help chesthe baagundedi
I am your child hood fan sir... god bless you sir...
అమ్మ పిల్లల్లకోసం యేప్పుడు సపోర్ట్ గానే చెబుతుంధి, బాగలేకున్న కుడా బావుంది అని అంటుంధి, చిరు సర్ మీరు సూపర్
Sorry mother ke poison echinna Anne word okati baledhu brother
It's true
@@SravanKumar-js1zi yes brother naku tappugane anipinchindi kani talli Prema Chala goppadiga manakosam adaina bharistundi
బాగున్నా లేకున్నా తల్లి బాగానే ఉంటుంది అని చెప్తుంది గుర్తుపెట్టుకోండి కొడుకు కోసం ప్రేమగా ఆదరిస్తుంది తల్లి
అమ్మ చేతి తిన్న కూర రుచులు...తిరిగి అమ్మకే వండి పెట్టిన కొడుకు ...కూర రుచులు...ఆ పాత మధురాలు👌👌👌👌👌
ఇంటిలో వాళ్లతో బైటా ఉన్న సమాజాన్ని కూడా చూస్తే చాలా చాలా మంచిది సార్
ఈ తల్లి కొడుకుల ప్రమను. వర్ణించడాని దేవుడు ఇంకా ఎవైన కొత్త పదాలు సృష్టించాలి.ఇప్పుడున్న పదాలు సరిపోవు. జైచీరంజీవ.
అమ్మ మీరు చాలా అదృష్టవంతులు ఎలాంటి కొడుకుని కన్నందుకు anna I feel very happy❤️❤️
Ee
👌♥️💯
🏬🏭
Varalaxmi Yagati అలాంటి కొడుకుని ఇచ్చినందుకు ఆమెకు కొడుకే రుణపడి ఉంటాను మేడం
అమ్మ ప్రేమ,,అనురాగం ఎప్పటికైనా,ఎన్ని జన్మలకైనా అద్భుతం...వర్ణించలేము...ఎవరైనా జన్మనిచ్చిన అమ్మకి జన్మాంతం రుణ పడాల్సిందే...🙏🙏
Wowwww naku chala happy ga anipistundi e video chustunte... Awesome
Really super sir, I love you sir....Amma eppatiki ammey....modati mudda...meeku offer cheyatam loney amma goppatanam...marosari...rujuvu aiendi....Love you both...
కొడుకు ఎంత పెద్ద వారైనా తల్లికి మాత్రం చిన్న పిల్లాడే మెగాస్టార్ 💖💖💖💖
Winning mom heart is like winning oscar... and u won it already.. so gud to see u cooking for amma...
Amma ni Amma chethi vanta ni eppatiki marchipolemu
Megastar is Master but he is a son to mother
Lovely Mother and Son 😍😍😍
Super cook sir l love u soooo much
Lovely Bond 😻😎
Chiru sir Awesome మీ అమ్మ గారి మీద మీ ప్రేమ 😍
చిరు స్టైలే వేరబ్బా 👌👌🌾🇮🇳
మా చిరంజీవి వంట వండితే బాగుండకపోవడం ఏంటి .బిడా రుచి తల్లికి తెలువదా తల్లి రుచి బిడ్డకు తెలవదా?
Nuvvu super chiru Anna
ఎంత ఎత్తు కి ఎదిగినా కూడా చాలా సింపుల్ గా ఉన్న చిరంజీవి గారి చూసి ఎంతో నేర్చుకోవాలి ..అన్నయ్య లవ్ యూ 🙏🙏🌹💕💐💐
Super chiru anna...Your always inseparable & motivated for everyone 👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐thank you for cute & nice video
చాలా బాగా అనిపిస్తుంది సార్ ఈ Corona time మిమ్మల్ని చూస్తుంటే
The person who respect their mother will live longer and achieve great things in life
Abba chiru sir.. Meru dentlo aina megastar anthe... 👌👌👌👌 meru edi chesna ultimate
అయ్యో సార్ మీరు మీ ప్రేమ సూపర్ సార్ ఎంతో ఆనందంగా అనిపిస్తుంది
T
Z
Zzz
చిరంజీవి గారు
తన తల్లి ని బిడ్డల
చూసుకోవడం సూపర్ అండి
You now a mega Star Cook ... Hats OFF Sir... Though you have fame , money and reached the pinacle of success but still seeing your simplicity and way you enjoying small things of life makes me feel really inspired.....
సోను సూద్ అక్షయ్ కుమార్ ఆనంద్ మహీంద్రా రతన్ టాటా ఇటువంటి ఎంతో మంది పెద్దలు తమకు ఉన్న దానిలో సగానికిపైగా దానాలు చేసిన వారిని చూసిన కంటితో ఇంతకు ముందులా మా మనిషిగా మిమ్మల్ని చూడ లేక పోతున్నా సార్
correct...
Chiranjeevi lanti koduku. Prathi familyki vundaali love u
Movies lu Nu MEGA STAR
Family Lu.nu MEGA STAR
Great Annayya
Real megastar 🦁soou sood 🙏
*Ee Movie BOKDA Heros Nu Entha Tittina SIGGU Radhu* 🤣🤣🤣
_SONUSOOD nu Chusi Nerchukondi_
*Meru CORONA Time Lo People's ku HELP Cheyakapoina Parledhu , Ee BOKADA Lo Videos matram RUclips Lo UPLOAD cheyakandi* 😠😠😠
_Me Movies Release inapudu Vuntadhi Ra Merku_
Super video...love this video bcoz of Chiranjeevi garu ..
చిన్న ప్రాణులను తినడానికి నీకు మనస్సు ఎలా వచ్చింది చిరంజీవి, ఆదర్శనంగా వుండాల్సినవాడివి ఇలా జీవ హింస చేస్తే ఎలా?
#చిరంజీవి గారు ఎంత పెద్ద స్టార్ అయినా తన తల్లికి ఆయన ఒక చిన్న పిల్లోడు.... జై #చిరంజీవ
అమ్మ మీద ప్రేమ ఉండాలని చెప్పకనే చెప్పారు సార్.🙏🙏
దేవుడి తర్వాత సర్వం చూసేది అమ్మ నికూ పదాలకు వాందనలు 🙏🙏🙏🙏💐💐💐
Sorry Devudikante mundhe sarvam chusedhi amma..agree!!?
@@DrRajuGuguloth yes
@@DrRajuGuguloth మిత్రమా సూర్య చంద్రులను భూమిని పక్ర్రతిని గాలీ నీరు తల్లి తండ్రులనూ సృష్టించినది దేవుడు కాదు అనగలరా all myeit God
@@rajannasingam1278 aa devudu kuda oka ammaji koduku bro okk
Yes
Super! Every mother will be so happy!
Good video Jai Mega Star Jai Chiranjeeva...
Lucky Mother to see his son as the greatest hero in South Indian Movies
equally unlucky to also see the abuses from trolls
Raghu Kona true
Not the greatest but probably one of the greatest lol
My fav hero Chiru
My fav work Cooking
Both together its like Eye Feast for me
Yes
మీరు చాలా అదృష్టవంతులు అమ్మ గారు మిమ్మల్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నారు అన్నయ్య...
Vaamoo baley baley
S u r right man.
All in one and only megastar
No more words.....Advance happy birthday our mega star chiru sir
First time after long time I liked chiru.. 👍
డిల్లీకి రాజు అయినా, తల్లికీ కొడుకు నే.🙏
Yes
Narendramodi kada 💪
Na life lo neelanti vyakthini chudaledhu sir.... Oka vyakthi sarigga unty entha mandi... Happy ga untaro mimmalni chusaky ardamaindi😓 oka family ki kondantha support echaru..... God bless u sir
Enta edigina amma dagara chinnapati siva sankara vara pradu nay that is mega star
నిజం బ్రదర్
@@ravikrishnathamma6400 adikaram unnavallu am peekutunnaru ...oppo vallu am peekutunnaru ...2015 lo Pawan Kalyan cheppadu yevadu vinnadu .... yeppudu valla meeda padi yedavade
@@ravikrishnathamma6400 ore erripuka neku amina burr a dengindha kojja ruling lo unnavallani ami pikaleka villanu endukura Target chestharu kojja edhavallara
@@ravikrishnathamma6400 రాష్ట్ర సంపద మొత్తం దోచుకున్న కోడుకులు ఏవరో నీకు తేలియదా బ్రదర్
Fish kura chuste Naku noru vurepotundhe👌👌😊😊😊 wow sir always my mega star gareke 👍👍👍👌👌
ఏ బిడ్డ అయిన ఎంత ఎదిగిన ....అమ్మ నాన్న కీ సేవ చేసినప్పుడే ఆ జీవితం ధన్యం....అది మీరు మరోసారి ఋజువు చేశారు.
I Think Dislike Kottinavalu
Amma premani Pondhanivalu Ayindachu So Sad...
Don't Worry Guys Respect Womans And will Get Mother Love By Her...❤️😍
ruclips.net/video/0TgWG8RY4o0/видео.html
U r real son,,,as I read lot of your interview I remember u said to your mother...u will give her good house and a stove...in which she dont get tears while doing cooking....so I am impressed....I dont know about your fame or actor or other things...but u r good son....u kept your word
The person who inspired me lot in each stage of my life since child hood to till now........అన్నయ్య మీరు బాగుండాలి....
ruclips.net/video/BR4UrP5_RHc/видео.html
Chala baaga chesaaru chirangeevigaaru .maku e item teldu oka new food item choopinchinandhuku many many thanks to you .
Super super super super 👏👏👌👏 big fan of u...
4:12 That excitement after mom's verdict 😍😍😍😍😍😍
అన్నయ్య సూపర్ కుకింక్
ఇంకా ఎన్నో పాతకాలపు వంటలు చేయ్యాలి
ప్రతి ఒక్కరు నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి అన్నయ్య, కొడుకు అంటే మా అన్నయ్య చిరంజీవి లా ఉండాలని. థాంక్స్ అన్నయ్య
Son’s matrame na daughters parents ni chusukovadha? Andhuke girl child abortions jaruguthunnayi
Annayya meeru chala lucky.. Amma cheti mudda inka ruchi chustunnaru. You are blessed annayya.. 😋🤩
అమ్మ కి ,అన్నయ్యకి🙏🙏🙏🙏 సూపర్ అన్నయ్య చాలా ముచ్చటగా ఉంది💞💕💞❤️🥰🥰🥰
మొదట వాళ్ళ అమ్మగారు తినకుండా అన్నయ్యకు పెడుతున్నారు చూసారు.. అది తల్లి ప్రేమంటే
🙏🙏🙏🙏🙏
Superbbbb
Mother and son best love.cheeru super
Mother love is always strength to their kid's 💞
Nijamaina koduku chiru
Super sir .. feeling is happy....maa amma yadiki vachindi sir
Great sir prathi manishi amma nu yeppudu happy ga ielaa vunchaalani e video choosi nerchu kuntaarani korukuntunna
I like him because...inti mothaanni nilabettesaaru🙌
నాకు అసలు మెగాస్టార్ కనిపించలేదు. ఒక సామాన్యుడి కకనిపించాడు. గ్రేట్ సర్
Babu athanu manishe mega star anedhi birudhu matrame over acting anduku bro
చిరు sir మీరు super
అసలు అన్నమే లేని అమ్మలు చాలా మంది ఉన్నారు లోకంలో వాళ్ళకి కూడా పెట్టండి మీకు ఆఅ ఆర్ధిక స్థోమత ఉందని అనుకుంటున్న ఇట్లు మీ అభిమానిని
Kudharadhu sir Chala pisanari
మీరు చేసిన చేపల కూరకి అమ్మ ప్రేమ తోడైంది అబ్బా రుచి అదిరిపోయింది సూపర్ సర్ అదృష్టవంతులు అమ్మ చేతి ముద్ద తిన్నారు
Very good mother and son relationship,lucky mother for chiranjeevi sir congrats
A mother is your First friend , your best friend , your forever friend....
ruclips.net/video/Cn2s4iXJs8k/видео.html
@Agasthya Behara e
ఘనకార్యం చేశారు sir
Namaskaram Sir,
Vera level semma, no words.
The way he shows and explains the process justifies that he has high passion for cooking too.... Hats off Chiru sir...we never know that you have another hidden kitchen skill.... Superb 🤗
Kastapadi sampadinchi thalliki vendi kancham lo thinipisthunnaru. Mee janma dhanyam Chiru boss 🙏🙏🙏😍. You’re an inspiring personality.
Sir I am really appreciates you doing such a great job for your mother. 🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰
సోను సుద్ చుసి నేర్చుకోవాలి మన హీరోలు. ఈ లాక్ డోన్ ఏంతో మంది బాధలో ఉంటే వీళ్ళకీ వంటాల గురించి కావాలి.
In each home a son like you will keep parents happy & no more old-age homes . 🙏🙏🙏
ruclips.net/video/JZGSH708-8s/видео.html
Super Chiru garu...
Thanks for your channel sir thankeyou annaya
రియల్లీ సూపర్ అన్నయ్య గారు నేను కూడా మా అమ్మ కి చేస్తాను ఇలాగే
మీరే నాకు ఇన్స్పిరేషన్
Mundhu cheyyali anipinchaledha
Supar
Super
🤣🤣🤣
@@muraliavula6985 correct ga adigaru
Parents vishayalo evaru inspiration vundakudadhu
Hat off to the love which you share with your mom sir . She lucky to have caring son like you
Intha kanna amma ki emi kavali Annaya
So nice
super chiranjeevi garu meru me mother ni chala care tisukovadam chala bagundhi...
Chriu annai, ur cooking is as graceful as ur dance moves, the best part is ur mom gives u first even before she eats... i could see ur true excitement when mother appreciates ur cooking. Love u chiru and warm hugs to ur mom
సూపర్ అన్నయ్య....
కరోనా తో చాలా కష్టాలను గడుపుతున్నాం అందరం
Plz హెల్ప్ చేయండి అన్న
Superb bro.. Baaga adigav.. Entha sepu memu thinnam.. Memu padukunnam anukune vedhavalu vallu.. May God surely will help u people bro..
Bro Chiru annani inka industry vaallani aaa okkati matram adagoddu...Aa okkati ento telusugaaa....ade Helping
@@nareshreddyvenkat 😂😂😂😂😂😂😂😂
Vallu cheyyaru bro li8 teesko
Vallu mana paisal tho paiki ochinavallu manam okka saari thannithey budhi psthadhi
Who will respect and love mom and dad they're really heroes 👍
Great mother great son ...chiru always my hero ❤ ..great actor ❤
Ila chustuntey chaala bagundi...mom kid laga
What a video!!! I really see a mother and son, no matter who they are. My eyes misted over with tears :)
Amma ni అన్నయ్యని చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది
ruclips.net/video/JZGSH708-8s/видео.html
Yes
చాలా బాగుంది సార్ కానీ బయట ఆకలితో ఉన్నవాళ్లు చాలా మంది ప్రజలు ఉన్నారు. సోను సూద్ లాగా మీరుకుడా సహాయం చేస్తే ఇంకా బాగుంటది........
NICE AFFECTION .SUPER SIR.
Sonu sood ...chiru cheysina shamyan lo 10% cheyaledu ..cine field employees ki .
Sonusood .... hudhud, thitli, diviseema thufanulu, blood banks, eye banks, utharakhand floods, Kerala tamilnadu floods, other colamities, others helps from entire life ivanni chesada ??? Chiranjeevi did... ! It's fact and History... Don't blame ...
@@supremeshark9328 dinchinav vaadiki keka bro
Suresh J dichedhi entra vadu emina magallani denguthada enti sarigga reply evvu blood bank pettukoni blood ammukunnaru party pettukoni ammukunnadu chivariki bathuku ela ayindhi
Delhi ki Raju ayina thlliki koduke ani evaru chepparo kani MEGA* Ni chusthunte 😭 Really hat's off sir
సూపర్ అన్నయ్య లవ్ యూ అన్నయ్య
Waiting for acharya movie
What a wonderful meaning full vedio lovely 💐💐💐💐💐💐
Boss is always boss never beat him is simplycity and love and effection to mother
Chiranjeevi- Great son to mother
Sonu Sood- Great son to a Nation
ఆసలు ఏ విషయం లో తక్కువ మీరు..i like you sir
Amma kosam manam vanta chesi pedithe ammaku sure ga nachuthundhi and intha status undi kuda Amma kosam 10 min and adhi kuda video share cheyatam meru nijanga great sir....Me face lone edo telini prasanthatha untundhi sir.... 🙏🙏🙏
Woow Megastar garu, Ur cooking!!! it's very exciting while watching video.....