మా ఇంట్లో బోనల పండుగ - నాటుకోడి కూరా తెలుగు వంట -మందు పార్టీ Natukodi Koora Telugu Bonala panduga

Поделиться
HTML-код
  • Опубликовано: 16 июл 2020
  • ప్రతి పండుగను మంచి ఆహారంతో మరియు కుటుంబంతో ఆనందించండి మా ఇంట్లో బోనల పాండుగ - నాటుకోడి కూరా తెలుగు వంట -మందు పార్టీ Natukodi Koora Telugu Bonala panduga
    పండగ వచ్చిన, సండే వచ్చిన, లేదా ఇంటికి చుట్టాలు వచ్చిన ఇంట్లో కచ్చితంగ పూరి మరియు చికెన్ కర్రీ ఉండాల్సిందే కదా, సో మరి అలాంటి స్పెషల్ అకేషన్స్ కోసం ఒక స్పెషల్ చికెన్ కర్రీ మీ కోసం, ట్రై చేసి ఎంజాయ్ చేయూలండి మరి.
    Chicken poori curry
    Ingredients;-
    Chicken - 1kg
    Dry coconut - 1 piece
    Poppy seeds - 2tsp
    Coriander powder - 2tsp
    Onion - 2 no’s
    Ginger garlic paste - 1tsp
    Turmeric powder - 1/2tsp
    Green chillies - 4no’s
    Tomatoes - 2 no’s
    Red chilli powder - 1tbs
    Pepper powder - 1tsp
    Cumin powder - 1/2tsp
    Mint leaves - 1/2cup
    Coriander leaves - 1/2cup
    Oil - as required
    Salt - to taste
    Water - as required
    Method;-
    Take grill pan put some dry coconut pieces and burnt it.
    Heat a pan put some poppy seeds, and dry roast it.
    Transfer in to a mixie jar, add coconut pieces,some coriander powder
    and grind in to fine powder.
    Heat oil in a pan, add chop onions, some salt, cook it.
    Now add ginger garlic paste, turmeric powder, mix it nicely.
    Add chicken pieces, green chillies, tomato pieces, grinded masala powder
    Red chilli powder, pepper powder, cumin powder, and mix it
    After 2 minutes add water and cook on lid for 15 minutes.
    In the last add mint leaves, coriander leaves.Subscribe - goo.gl/WCdgeV for Every Day New Recipes By Vahchef
    Subscribe - goo.gl/WCdgeV for Every Day New Recipes By Vahchef
    Hindi Channel - bit.ly/2XZMSgO
    Subscribe to my RUclips channel for new fun recipes everyday!
    www.vahrehvah.com
    / vahchef
    Facebook - / vahchef.sanjaythumma
    Twitter - / vahrehvah
    #Poori #Vada #ChickenCurry #vahchef
  • РазвлеченияРазвлечения

Комментарии • 5 тыс.

  • @VahchefVahrehvahTelugu
    @VahchefVahrehvahTelugu  4 года назад +166

    ruclips.net/p/PLcPGv0F2G5CLgiGbLjQeyWJ3abRUyIDqD

    • @gingerstich
      @gingerstich 4 года назад +23

      Sir sincere request. Pls don't promote alcohol.mana culture ni Alagey unchudham. Your channel has a reputation of very noble

    • @gundlapalliprasadlol6051
      @gundlapalliprasadlol6051 4 года назад +8

      Hi...

    • @gingerstich
      @gingerstich 4 года назад +2

      How are you

    • @munnabhai_yt9815
      @munnabhai_yt9815 4 года назад +4

      👍👍👍👍👌👌👌👌👌

    • @arifamohammad3462
      @arifamohammad3462 3 года назад +8

      Tagatam tappu . Miru vanta gurinchi cheppe vidanam bagundi kani tagatam matram bagaledu . miru ela chupiste matram mem mimalni encourage cheyyam

  • @nareshambati503
    @nareshambati503 2 года назад +157

    మనం ఎంత సంపాదించింది అన్నది ముఖ్యం కాదు మనం మన భార్యతో ఎంత సంతోషంగా ఉండమన్నది ముఖ్యం. సూపర్

  • @morumpallenarasimha8460
    @morumpallenarasimha8460 3 года назад +29

    మీరు సూపర్ సర్ మీకు ఇలాంటి భార్య దొరికినందుకు మీరు చాలా అదృష్ట వంతులు

  • @chinnareddysudhirreddy178
    @chinnareddysudhirreddy178 Год назад +13

    మీరు చాలా ఓపెన్ గా ఉంటారు.మీరు,మీ కుటుంబం అంటే నాకు చాలా గౌరవం.మీ భార్య భర్తల అనుబందం ఇలాగే ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.

  • @kaviyarasann5434
    @kaviyarasann5434 3 года назад +312

    ఇదీరా...లైఫ్ అంటే...తెలుసుకోండి రా నాయనా..🙏🏽👌🌷

  • @rajanna6550
    @rajanna6550 4 года назад +1488

    లైఫ్ అంటే ఇలా ఉండాలి సంతోషాలను వెతుక్కుంటూ వెళ్లొద్దు మన చుట్టూ సంతోషాన్ని సృష్టించాలి వారెవ్వా మీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది

  • @kakumanujosephkumar8371
    @kakumanujosephkumar8371 4 года назад +67

    మీరు చేసిన వంట తినడం మేడం గారికి దేవుడిచ్చినప్రసాదం లాంటిది.
    పండగ శుభాకంక్షలు.....sir

  • @chandutvshow6403
    @chandutvshow6403 3 года назад +76

    మంచి భార్య భర్తలు స్నేహితులతో కలిసి ఉన్నారు చాలా సంతోషం బోనాల పండుగ శుభాకాంక్షలు బ్రదర్ మీకు కు

  • @koppukumar1709
    @koppukumar1709 3 года назад +67

    మీరు సూపర్ సార్ మీలాగే అందరు భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటే చాలా బాగుంటది సార్

  • @ravindarvanaparty7703
    @ravindarvanaparty7703 4 года назад +1058

    మీరు మంచి భార్య భర్తలు మీరు 100 సంవత్సరాలు ఇలానే ఉండాలి

  • @bharat.sandhya
    @bharat.sandhya 3 года назад +339

    మీరు కలకాలం ఇలాగే, అన్యోన్యంగా ఉండాలి... ఆ దేవుడి దయతో🙏🤝👍

  • @chinnareddysudhirreddy178
    @chinnareddysudhirreddy178 2 года назад +3

    మీ భార్య భర్తల దాంపత్యం చాలా చూడ ముచ్చటగా ఉంది.భగవంతుడు మీ మద్య అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగేటట్లు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను.మీ దాంపత్యం చూసి చాలామంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా మీలా ఉండడానికి ప్రయత్నిస్తారు.

  • @vinod40096
    @vinod40096 Год назад +11

    మీ దంపతులకు శుభాకాంక్షలు... మీరు కళ్లకు ఆదిదంపతులు నిండుగా ఉన్నారు sir... నిండు నూరేళ్లు ఇలాగే సంతోషం గా ఉండాలి.. 🙏🙏🙏

  • @gunjapadugumahender206
    @gunjapadugumahender206 4 года назад +163

    సూపర్ గా చెప్పారు మీ జోడి సూపర్ మీ దొరసాని ని చూసుకుంటున్న పద్దతి సూపర్
    ప్రతిసారి మీ దొరసాని డైలాగ్ సూపర్.....

  • @Ashok-hg6go
    @Ashok-hg6go 4 года назад +869

    అన్న ఎవడు ఏం అనుకున్న పర్వలైదు.. మన యాస మన భాష తో . మస్తు మాట్లాడినా వో సూపర్

    • @murali2787
      @murali2787 4 года назад +9

      evvadoo yemi anukodu

    • @hemambarakumar5800
      @hemambarakumar5800 4 года назад +8

      Mee yasa Shana ishtamey anna😂😂😂

    • @venuyadav639
      @venuyadav639 4 года назад +2

      @@hemambarakumar5800 avuna anna danyavad

    • @littleman123ist
      @littleman123ist 4 года назад +5

      He is from Kurnool and she is also he is doing fools Telangana

    • @murali2787
      @murali2787 4 года назад +9

      @@littleman123ist Please get away from the regional madness at least now. Its time now to think beyond it

  • @swamybhupathi959
    @swamybhupathi959 3 года назад +7

    Life అంటే మీది...కష్టా,సుఖలతో తోడునీడగా ఉండే మీరు ఇలాగే కలకాలం ఉండాలనీ కోరుకుంటున్నాము..అలాగే మీరే మా రేపటి వివాహబందానికీ ఆదర్శం...

  • @mangipudiprasad762
    @mangipudiprasad762 3 года назад +12

    Dear sir, I am really happy to see this. I am not alcoholic and non- veg but really find happy with both of you

  • @nvenkateshwarlu8308
    @nvenkateshwarlu8308 4 года назад +139

    మీరు చాలా లక్కీ సార్. మీ madam గారు కూడా great women sir. అందరు life partners ఇలా ఉంటే జీవితం ధన్యం. I wish sir and madam మీరు కల కాలం ఇలా సంతోషంగా ఉండాలి అని

    • @GSA446
      @GSA446 4 года назад +4

      🤦🤦

    • @Hemanthkumar-xq9xq
      @Hemanthkumar-xq9xq 4 года назад +7

      On screen ki off screen ki chaala difference untundhi bro

    • @praveenjp3617
      @praveenjp3617 4 года назад +5

      @@Hemanthkumar-xq9xq 🙄idhemana movie ah characters play cheyataki... Happy ga njy chstu taguthunte

    • @iswaryabethapudi6113
      @iswaryabethapudi6113 4 года назад +1

      Kane inka society lo kontamande boys drinking ne tappu ga girls ade kyda pellyna vallu chesteee ado pedha papam charecter meda antaru

  • @ramst9891
    @ramst9891 3 года назад +26

    Anna నువ్వు superb, ఎవడు ఏమి అనుకుంటే మనకు ఏంది, మన తెలంగాణ ఉన్నదే చేపినావు, 99% అందరు ఇట్లనే ఉంటాము..

  • @govindageethikalu3251
    @govindageethikalu3251 3 года назад +1

    వ్వారె వ్వా....తెలంగాణ దెబ్బ...అదిరిందబ్బ... బోనాల పండుగా...మజాకా ... మీ వంటల రుచి కన్నా...మీ అన్యోన్యతకే రుచి ఎక్కువ...మీ భార్యతో కలిసి తాగడం.. ఇలా మీడియాలో చేయడం...నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.. Really Great... మీ ఇద్దరి దాంపత్యం ఇలాగే... మసాలా గారెలా...నాటుకోడి కూరలా...విందుగా, పసందుగా అన్యోన్యంగా సాగాలనీ ఆ దేవుడిని కోరుకుంటాను 😍😍😍👌👌👌💖💖💖👏👏👏😃😃😃👍👍👍

  • @bestlocation4755
    @bestlocation4755 3 года назад +20

    మీలాంటి అమ్మ నాన్న కావాలి best జోడీ god bless you

    • @vijayudutha
      @vijayudutha 3 года назад

      మరి మీ మతం లో మందు బందు కదా?
      మరి మాదాంట్లో కి జంప్ చేయండి.

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 3 года назад +1

      @@vijayudutha ye religion lonu mandu taagamani ledu abaddalu aadamani ledu Amma nannani vadileyamani ledu ammayilni rape cheyamani ledu but evadiki nachinattu vadu vuntunnadu madyalo religion musugulo brathukuthunnadu
      Wallpapers, Whatsaap status la varake religion personal life lo evadistam vaadidi

  • @guru-chanu9585
    @guru-chanu9585 4 года назад +239

    మీరు అసలే famous, ఈ వీడియో తో వరల్డ్ ఫేమస్ అయ్యారు సర్

  • @rajuchintalapudi
    @rajuchintalapudi 4 года назад +171

    మీ రిలేషన్ చాలా బావుంది. ఎదో ఫీల్ గుడ్ మూవీ ల ఉంది.

    • @manasachakri9086
      @manasachakri9086 4 года назад +1

      Nice couple and Anna nice kodi kura

    • @arifshaik6954
      @arifshaik6954 4 года назад +4

      Anta rachha chesestey just feel good movie la unda ? Blockbuster mass movie valladi

  • @venkateshkj190
    @venkateshkj190 3 года назад +15

    Pure hearted and straight forward couples

  • @kittuthegreat1819
    @kittuthegreat1819 3 года назад +7

    Video chala baga chesaru..good to see husband and wife bond..very nice..congratulations and good wishes to you and your family..enjoy!!👍

  • @chandanamejournals-4802
    @chandanamejournals-4802 4 года назад +115

    ' ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది...ఇద్దరం ఒకటై చేయి కలిపితే అలుపెమున్నది' పాట గుర్తకొస్తుంది ఇట్ల చుస్తుంటే మిమ్మల్ని... 😍🥰🕺💃🥰

  • @ramua6111
    @ramua6111 4 года назад +188

    అన్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావ్ వదిన తోని వదినతో వెరీ గుడ్ నీకు హ్యాట్సాఫ్ అన్న

  • @OmPrakash-bi9ue
    @OmPrakash-bi9ue 3 года назад

    meeru cheppe mana yasa bhaasa chala bagundi, examplega elaa unnadi ante oka ayyavaru katha cheppevidamuga chala adbutamuga chebutunnaru, prati okkariki ardamu ayyela chala baga chebutunnaru... ...great vahchefs & family.....meeru cheppe vidanga andaru alane vantakalu chesukovalani aasistunnanu..........danyavaadalu

  • @rojaanilkumar6704
    @rojaanilkumar6704 3 года назад

    Super understanding ,super jodi sir and Mam ,elage yepudu enjoy chestu happy happy long long life elage tintu enjoy chayandi ,very happy to see this episode😁😁

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 3 года назад +200

    ఎంతో మంది జంటలకి మీరు ఆదర్శం అన్న
    మీరిలాగె పది కాలాలు పచ్చగా వర్దిల్లాలి 🙏🙏🙏

  • @creativethinkingnaveen5592
    @creativethinkingnaveen5592 4 года назад +462

    కాకా నువ్వు కేక, ఎవడు ఏమి అనుకుంటే మనకు ఏంది, మన తెలంగాణ ఉన్నదే చేపినావు, 99% అందరు ఇట్లనే ఉంటాము

    • @murali2787
      @murali2787 3 года назад +3

      andariki ishtame

    • @mnmurthy7736
      @mnmurthy7736 3 года назад +4

      భర్త భార్య అంటే మిమ్మల్ని
      చూసి నేరుచు కోవాలి good couple tanks

    • @maithkumar2385
      @maithkumar2385 3 года назад

      🤭

    • @yagnasrecipees5102
      @yagnasrecipees5102 3 года назад

      Ura Keka

    • @SantoshKumar-en4vh
      @SantoshKumar-en4vh 2 года назад

      Bro monna corona time lo alcohol ban chesinappudu telangana lo entha mandhi erragadda chuttu thirigaaru... Alcohol ni encourage cheyyakudadhu bro..

  • @NareshKoli-bw8ev
    @NareshKoli-bw8ev 2 года назад +2

    Anna meeru.. telugu entha chakkaga matladutunnaru meeru great...meeru pratiyokka maatani telugulone chepputhunnanduku meeku chalapedha thanks

  • @krishnae7591
    @krishnae7591 2 года назад +5

    నాటు కోడి సూపర్👌👌 అన్న నిజామాబాద్ ,,, అంకాపూర్ చికెన్ గుర్తు వస్తుంది👍🍻🍻

  • @lalithatingilkar8171
    @lalithatingilkar8171 4 года назад +32

    The words of your father are truly made me to recall the words of my father.
    "Nijamaina magadu intlo bharya pillalatho unnapudu Thaguthadu" Iam already a fan of you, now I became the fan of your parents.

  • @randomst3091
    @randomst3091 4 года назад +12

    The best episode i have ever watch.... Kirak asalu... Telangana slang and bonalu acharam and vantalu... Excelent cheers

  • @raghuraghava2192
    @raghuraghava2192 3 года назад +38

    What a couple... sir, both are made for each other. God bless you both forever and ever. Very happy to see you.

  • @swarnagurrala4613
    @swarnagurrala4613 2 года назад +1

    I tried this curry it's simply excellent. My family members linked so much thank u sir

  • @naidupsr9911
    @naidupsr9911 4 года назад +82

    Chef voice is like telugu movie actor Priyadarshin.... this video is core authentic telangana style

  • @sudheerk4650
    @sudheerk4650 4 года назад +47

    I love telangana people,👍😋😋 from Vizag....lived in Hyderabad...

  • @devarapallisai1822
    @devarapallisai1822 3 года назад +3

    Super party with wife and wife also...drinking superb 👌 enjoy the life guru..

  • @rameshk-vh7lp
    @rameshk-vh7lp 2 года назад +1

    wow.. really happy to see you from many years.. May god give you both a very happy and long life

  • @senthilnathanpalaniswamy3463
    @senthilnathanpalaniswamy3463 4 года назад +131

    Beautiful couple, this is how enjoy life to the fullest from- tamil nadu

  • @karthikramancha6367
    @karthikramancha6367 4 года назад +25

    Feeling great after seeing this video. Made for each other. Live long 100 years.... Kaka nuv keka.. Emanna cheppinava.. Lalajalam karuthunde

  • @noproblemman8736
    @noproblemman8736 3 года назад

    Awesome video .. like watching an hd movie.. excellent keep it up.. Thanks for a wonderful experience.. You rock

  • @raghugundapaneni9333
    @raghugundapaneni9333 3 года назад

    Great respect for you sir 🤗.. Lovely couple 🤗🤗

  • @foodforhealth8130
    @foodforhealth8130 4 года назад +36

    గురువుగారు సూపర్ తెలంగాణ భాష తెలంగాణ వంటలు బిందాస్ ఇంట్లో ఉండి తాగుడు ఐ లైక్ ఇట్

  • @devipriya6301
    @devipriya6301 4 года назад +54

    Chef really Happy to see both of your smile. Charming girl eyes also dazzling. SO CUTE BABY DOLL

  • @nevergiveup-um1ml
    @nevergiveup-um1ml 2 года назад +5

    It appears like heaven, you both understanding is too good. I want to be like you in feature . God bless you❤

  • @nanidev4949
    @nanidev4949 4 года назад +44

    పండగను బాగా ఎంజయ్ చేస్తున్నారు అన్న మాది ఆంధ్ర ప్రదేశ్ మేమెప్పుడూ బోనాల పండగ చూడలేదు అండ్ పోనాల పండగ శుభకాంక్షలు

    • @Karna-ku2jg
      @Karna-ku2jg 4 года назад +6

      హైద్రాబాద్ కి రా అన్నా ఈడ మస్త్ ఐతది బోనాల పండుగ

    • @srinusriram2030
      @srinusriram2030 4 года назад +1

      అయ్యో! చాలా మిస్ అయ్యిండ్రు మరి!!! 😐

  • @swathilingam3492
    @swathilingam3492 4 года назад +49

    Ohhh..god🤣🤣🤣🤣
    What a perfect couple.. nowdays youngsters have to learn lot from u, about healthy, happy and good living relationship.. 👍👍👍

  • @mbalajinaick1383
    @mbalajinaick1383 3 года назад

    నమస్తే సార్. మిమ్మల్ని చూస్తూ అలాగే వుండిపోయాను. చాలా సంతోషం కలిగింది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి చాలా సరదాగా సంతోషంగా వున్నారు. మీ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ మీ లాగే ఉండే ప్రయత్నం చేస్తుంటారు అని నేను నమ్ముతాను. మీరు చాలా మంది దంపతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కనుక మీకు నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు. దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మరియు సుఖసంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జైహింద్.

  • @ramugandreti1336
    @ramugandreti1336 3 года назад

    Super Sir..... This video is very useful to new cookers and bachelor's

  • @RAJA-7678
    @RAJA-7678 4 года назад +21

    సంజయ్ తుమ్మ మీరు చాలా గ్రేట్, మీ స్టయిల్ అఫ్ కుకింగ్ extraordinary.

  • @chinnveeru
    @chinnveeru 4 года назад +47

    Sir, I am a Pure Vegetarian. But I saw your love towards your Wife and Father&Mother . Love you Bro😋😘

  • @gangishettyshivakumar9758
    @gangishettyshivakumar9758 2 года назад +1

    Vammo meeru great sir and madam , life ni yela enjoy cheyaalo cheputhunnaaru Thanku very much, kalmasham leni pair

  • @rameshchandravadrevu6731
    @rameshchandravadrevu6731 3 года назад

    SO LUCKY N HAPPYIEST COUPLE. ASTA AISWARYALATHO KALAKALM VARTHILLADI.

  • @MANAM66RaamS
    @MANAM66RaamS 4 года назад +58

    మా రాగిణి వదిన గారు.. మా అన్న సంజయ్ గారు ఇరువురి దర్శనం... పార్వతి పరమేశ్వరుల లాగా ఉంది. గ్రేట్ కపుల్....

    • @sivakumarjyesta8428
      @sivakumarjyesta8428 4 года назад

      @@bujjivenkat6737 😂

    • @MANAM66RaamS
      @MANAM66RaamS 4 года назад

      @Shiva Ramuddu.... నువ్వు గంగిరెద్దు మొడ్డని చీకుతా అంటే నాకు ఎం అభ్యంతరం లేదు. నేను గంగిరెద్దును అవుతాను.

    • @meenakshis5067
      @meenakshis5067 4 года назад

      Devullatho polusthunnav mental ah?

  • @sompangu5
    @sompangu5 4 года назад +193

    U guys are perfect example of husband and wife this generation should learn how to treat each other

  • @bommalaeshwaribai4635
    @bommalaeshwaribai4635 3 года назад

    Wonderful concept sir, meeru any food variety taste compulsory mee wife kee pedutaruu very very great sir, afcourse naa husband kuda same to same melagey, anyway hat's off to both of you, and keep smiling and enjoyed the day stay live long and god bless you.

  • @tejeshwarkurella8708
    @tejeshwarkurella8708 2 года назад

    When ever I see this video will get a smile on my face super couple 🍻👌🏻😀

  • @meeramore9352
    @meeramore9352 4 года назад +60

    Watching u couple cook together is a treat for eyes n ears... it’s not just cooking show it’s also an entertainment show.... that’s what is special about u people u just make the whole cooking process so enjoyable that we love to watch n be happy preparing ur recipes.... god bless your family with all happiness n health 😊😊😊

  • @user-yj6tb7gh7v
    @user-yj6tb7gh7v 4 года назад +105

    అది లెక్కా గిట్లనే ఉంటది తెలంగాణ అంటే. తినుడు తాగుడు బిందాస్ ఉంటది.

  • @rajeswerkamatam8323
    @rajeswerkamatam8323 3 года назад +2

    మీ జంట చూడ ముచ్చటగా ఉంది సర్ made for each other👌👌

  • @kotturuprabhakar6745
    @kotturuprabhakar6745 3 года назад +4

    అన్న సూపర్. మీ జంట కు ధ్యాన్యవదలు.

  • @ashokgunji2284
    @ashokgunji2284 4 года назад +112

    Best couple ever seen.. this is beauty of life.

  • @sudhakarpasula1280
    @sudhakarpasula1280 4 года назад +123

    మన ఇంట్లో భార్య భర్తలు బీరు తాగితే తప్పేముంది నాటుకోడి సూపర్ అన్న

  • @vinitabalabadra6374
    @vinitabalabadra6374 2 года назад

    Annaiya super meeru endharu antha manchi janta okkarinokkaru ardham chesukovadam unte ekka life antha happyne meeru endharu appatiki elane Happy ga undalani korukintunnanu & Vadhinagaru meerukuda super... video superb... 👌👌💐

  • @ravuricherylasenath6525
    @ravuricherylasenath6525 2 года назад

    You both made my day sending blessings Love 💕 and Prays from Manchester New Hampshire ❤️🙏🙏

  • @BharathKumar-gt1nl
    @BharathKumar-gt1nl 4 года назад +20

    Lovely couple enjoy both ur life with lots of love &blessings 💕

  • @kapilagkapila9669
    @kapilagkapila9669 4 года назад +23

    You both are the most friendly persons without any restrictions.

  • @kravikumar8453
    @kravikumar8453 3 года назад +2

    Great couples hats off to you sir 👍 keep going roccck

  • @madipellyraju7082
    @madipellyraju7082 2 года назад

    Meeru great anna neku nacchinatlu untaru and made for each other anna god bless you both

  • @rameshperumalla8118
    @rameshperumalla8118 4 года назад +49

    అన్న వీడియో మాత్రం మస్తు కిర్రాక్ ఉంది. మీ ఫ్యామిలీ కి బోనాలు శుభాకాంక్షలు....

  • @sravanthisrikanth1182
    @sravanthisrikanth1182 4 года назад +27

    Lovely couple, inspiration to this generation

  • @christophermorrison3326
    @christophermorrison3326 2 года назад

    Best couple and I love you guys cooking and the way you make our mouth water

  • @rajagopalduddumpudi2851
    @rajagopalduddumpudi2851 2 года назад

    Very funny Telangana language with good and delicious Bonala food recipe.Thank you chef.

  • @tanvirishivizag8037
    @tanvirishivizag8037 4 года назад +6

    Lovely family....superb made for each other🥰❤

  • @ez2nandu
    @ez2nandu 4 года назад +26

    God Bless You & Your Family.... You inspired me to learn, how to love my Wife...

  • @parismacharla4174
    @parismacharla4174 3 года назад

    Amazing food lover nd I like ur all recipes

  • @manjulamanju8457
    @manjulamanju8457 2 года назад

    Superb 👍,e sari bonalaku echi padedam.

  • @RajeshBabuinapurapu
    @RajeshBabuinapurapu 4 года назад +47

    👌Sir meeru ఏమండీ సూపర్.... మీ మీద ఇంకా గౌరవం పెరిగింది... HAPPY bonalu.... 🙏

  • @venkatagudimetla5352
    @venkatagudimetla5352 4 года назад +21

    Really superb...I enjoyed this episode. Thank you

  • @sivamovva3838
    @sivamovva3838 3 года назад

    Nice explain about natu kodi
    fine drink..Tq

  • @yashasnookaraju275
    @yashasnookaraju275 3 года назад +1

    Sweet couple .both r loving superb .

  • @madhavishyam9846
    @madhavishyam9846 4 года назад +14

    మేడం గారు సంజయ్ sir super
    Me తెలంగాణ బాషా తో బాగర ఆన్నం కోడి కూర చాలా బాగా చేశారు మేడం మీరు తింట్టుంట్ చాలా సంతోషంగా వున్నది👌👌👌

  • @Devivlogs868
    @Devivlogs868 4 года назад +29

    Made for each other .great couple's.

  • @SureshSuresh-nn5iw
    @SureshSuresh-nn5iw 3 года назад +2

    Annam thine mundhu dhuknama banjeyyale dylog 😄😄👌 super anna

  • @supercrazydesi
    @supercrazydesi Год назад +1

    You are always so happy and enjoy cooking, feeding and eating. I love watching your videos😊

  • @madhuraj3314
    @madhuraj3314 4 года назад +14

    Both are made for each other..... keep on going.....this is life to enjoy and our happiness....

  • @ap31aq3
    @ap31aq3 4 года назад +71

    Truly, both are made for each other Inspiring for all the young couples

  • @varaprasadlakhinanaLV
    @varaprasadlakhinanaLV 3 года назад +10

    Luckiest wife on planet and at the same time luckiest husband .. keep going the same way sir and madam

  • @vittalreddy7445
    @vittalreddy7445 Год назад +2

    Wow such cute couple,he is giving tips for love also 😀😀

  • @NareshNaresh-lc5tk
    @NareshNaresh-lc5tk 4 года назад +13

    ఇది అంటే జీవితం అన్న సూపర్

  • @Happiness_of_art
    @Happiness_of_art 4 года назад +38

    Hi...Mr and Mrs vah shefs I really enjoyed this vedio it's awesome no words to express...may God bless you beautiful couple💑 Have fun...Happy bonalu

  • @peaceiswealth5929
    @peaceiswealth5929 2 года назад

    One of the best experience to have any thing with our family.....it's safe and healthy way .... u have a best life partner

  • @aramu6233
    @aramu6233 3 года назад +1

    Super Sir Meeru Chala chala great Sir......👌👌👌😍😍😍😍

  • @srikanthkuthadi7998
    @srikanthkuthadi7998 4 года назад +6

    It’s very beautiful see this couple are enjoying like no limits .. I liked strong relationship and excellent understanding between them..DORASANI AMMA heartfully smiles and enjoying 👍👏👌😊😀🍾🙏💑

  • @aravind14you28
    @aravind14you28 4 года назад +8

    Kirrac both of you.... couples edi Telangana lekka paddathi gitla untadi....👌

  • @nazeeruddinmohammed7935
    @nazeeruddinmohammed7935 3 года назад

    Nice dish sir ji, I like it. thank you.

  • @AnilReddy328
    @AnilReddy328 4 года назад +60

    A perfect man should respect her wife like this way....super Sanjay gaaru