Tadipatri Ex MLA J.C.Prabhakar Reddy Open Heart With RK | Full Episode || Season-3 ||

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Tadipatri Ex MLA J.C. Prabhakar Reddy Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
    #abnradhakrishna #jcprabhakarreddy #openheartwithrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

Комментарии • 954

  • @RaviRajuBalla
    @RaviRajuBalla Год назад +71

    జేసీ ప్రభాకర్ రెడ్డి సర్ ని ,ఎదో అనుకున్నా కానీ ఈ ఇంటర్వ్యూ లో అయిన మాట్లాడే తీరు ,అయినా లాంగ్వేజ్ బాగా మట్లాడారు ,ఈ ఇంటర్వ్యూ చూసి చాలా మందికి మీ గురుంచి చాల మందికి అర్ధమయితది సూపర్ ఇంటర్వ్యూ సర్

  • @pavankumar0071
    @pavankumar0071 Год назад +21

    ఇప్పటికైనా తెలుసుకోవాలి ధనం జీవితం లో ఒక భాగమే , ధనమే జీవితం కాదు

    • @KishoreKutti-g3d
      @KishoreKutti-g3d 5 месяцев назад

      జగన్ తెలుసుకోడు సస్తే తప్పా

    • @PNYadagiri
      @PNYadagiri 4 месяца назад

      ।।

  • @harireddy4387
    @harireddy4387 Год назад +67

    రెడ్డిగారు యుద్ధం చేసే శక్తి లేనప్పుడు శాంతి గురించి మాట్లాడే హక్కు ఉండదు. మీరు అధికార పక్షంలో వున్నప్పుడు ఈ విధమైన ప్రవర్తన ఉంటే బాగుండేది.

    • @ravichary3359
      @ravichary3359 Год назад +1

      🎉

    • @rajesh8297
      @rajesh8297 Год назад

      ఈ వయసులో యుద్ధం ఏం చేయాలి తమ్ముడు ఇప్పటికే కాసేపు యుద్ధం చేసాం వాడికి దమ్ము ఉంటె ఇద్దరు ఎదురుగా వచ్చి ఫైట్ చెయ్యాలి చేత నాకొడుకు లాగ వేస్ట్ రాజకీయం చెయ్యొద్దు జలగ నాకొడుకు

    • @hariprasadk7983
      @hariprasadk7983 Год назад

      Aa@aaaaaaa@aaaa@aaa@aaaaaaaaaaaaaaaaaaaaaaaa@aaaaaaaaa@a@aaaaaaa

    • @hariprasadk7983
      @hariprasadk7983 Год назад

      Aaaaaaaaaaaaaaaaaaaaaaa

    • @hariprasadk7983
      @hariprasadk7983 Год назад +4

      Aaa@aaaaaaaa@@aaaaa@a

  • @harish2792
    @harish2792 Год назад +97

    Respect 🔥 Watched complete interview without skipping!

  • @nareshdasari3167
    @nareshdasari3167 Год назад +48

    Excellent...Never thought as he is such a good human...

  • @sreedharmaram1981
    @sreedharmaram1981 Год назад +25

    Nice interview with out boring ..His English communications is awesome.

  • @sndigitalmedia1800
    @sndigitalmedia1800 Год назад +6

    Nice... excellent 🎉🎉🎉🎉🎉

  • @hemanth7675
    @hemanth7675 Год назад +66

    First time watching a full interview without skipping.

  • @arasaihgr1398
    @arasaihgr1398 Год назад +106

    In 2005 I went to District science fair to Tadipatri, He personally visited all presentations from all students. I explained him about Nuclear power plant.JC brothers presented a memento to all students(all participants) as a memory. He mentioned that he didn't win a prize during his school days and no student should be upset like that. Hes well educated and knowledgeable person. Just that sometimes his communication misleads his personality.

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 4 месяца назад +2

    RK best interview..👌

  • @vthota24
    @vthota24 Год назад +122

    మీ mindset అద్భుతం గా అనిపించింది sir... మనిషికి commonsense చాలా important... చాలా మంది లో అది లేదు sir ఇప్పుడు

  • @seetaramprasad9919
    @seetaramprasad9919 Год назад +13

    Super 👌

  • @bobbytummala9624
    @bobbytummala9624 Год назад +26

    First time interestingly watching full episode. Excellent JC sir.

  • @nnssrr7543
    @nnssrr7543 Год назад +45

    Jcసార్.... మీరు..
    సినిమాల్లో కి వెళ్తే....మంచి ఆర్టిస్ట్ అవుతారు.భాష, ముఖ కవళికలు బాగున్నాయి

  • @santoshsanthu4240
    @santoshsanthu4240 Год назад +94

    Jc Sir the brilliance in speaking English...!!! 🔥🔥🔥

    • @Naresh0303
      @Naresh0303 Год назад

      Absolutely and I am stunned to hear him talking flawless English... I am very happy and proud that one of our politician speaks an Amazing English wherein current CM can't even understand and forget about talking.

    • @nvaraprasad1569
      @nvaraprasad1569 Год назад +1

      Worst and cheepest leader veedu.

    • @santoshsanthu4240
      @santoshsanthu4240 Год назад +5

      Manchidhi...!!! Mundhu cheapest spelling adhi kadhu chuskondi. 🙌

    • @2dayandhra9000
      @2dayandhra9000 Год назад

      Exllent bro comedy

    • @venkateswarreddy7765
      @venkateswarreddy7765 Год назад +3

      ​@@nvaraprasad1569 interview lo ela English lo matladamanu Pedda reddy ne chudam

  • @nareshnethabommidi1635
    @nareshnethabommidi1635 Год назад +133

    సార్ కి జీవితం మొత్తం అర్థమైపోయింది చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు

  • @Ritu.Family143
    @Ritu.Family143 Год назад +22

    Legend Great person

  • @rajesh8297
    @rajesh8297 Год назад +31

    తాడిపత్రిలో సూర్యుడు చంద్రుడు మన జెసి దివాకర్ రెడ్డి గారు మరియు ప్రభాకర్ రెడ్డి గారు ❤❤

    • @RaviRamavath-h8j
      @RaviRamavath-h8j 10 месяцев назад

      అరేయ్ మా ఊర్లో ఎవరు వుంటారు తాడిపత్రి లో వున్నరు ఒకే వాడికే దిక్కు లేదు

  • @manoharkrishna62
    @manoharkrishna62 Год назад +17

    Well educated politician. Very attractive character

  • @Umakanthonline
    @Umakanthonline Год назад +43

    I love JCP... WoW... his attitude after watching full episode...! 72 years old person talking without fear and honestly! .

  • @santoshgoud846
    @santoshgoud846 Год назад +10

    Nice to watch ..!!! Very much delighted with this interview..!!! 🥹😀

  • @srisurya7865
    @srisurya7865 Год назад +14

    Though he was a factionist, never expected him to speak such a good English

    • @dandalasuman
      @dandalasuman 9 месяцев назад +1

      He studied in Hyderabad Public School

  • @santoshphanikumar
    @santoshphanikumar Год назад +22

    Waiting sir

  • @rajesh8297
    @rajesh8297 Год назад +113

    నిజమైన రాజకీయ వ్యక్తి తాడిపత్రి లెజెండ్ రాయలసీమ సింహం తాడిపత్రి భగీరథుడు ❤❤❤

    • @ksnikhhil1824
      @ksnikhhil1824 Год назад +5

      Avunaa
      Antagaaa yem peekadooo
      Rayala Seema Simham aaa
      Veenanta waste fellow rayala Seema lone ledu

    • @sadiqshaik3713
      @sadiqshaik3713 Год назад

      ​@@ksnikhhil1824oreyyy paytm dog motham telisthyy matladu... 5 rupees kosam ante adakka thinuuu

    • @yaswanreddydevanayaswan5022
      @yaswanreddydevanayaswan5022 Год назад

      @@ksnikhhil1824 నువ్వొక గలీజు గాడివి మతి ఉండి మాట్లాడు జగన్ గాడి లాగా ప్రజల సొమ్ము దోచుకోలేదు తాడిపత్రి ని అభివృద్ధి చేయడమేనా రా సన్యాసి.

    • @RKK9998
      @RKK9998 Год назад

      ఏంటి రాయలసీమ భగీరథుడు ఏ ఒక్క సెంటు కి నీళ్ళు ఇచ్చాడు చెప్పు చాలు చాలు 30 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గా పని చేసారు కదా తాడిపత్రిలో ఏ ఊరికి నీరు ఇచ్చారో రైతులు రైతులకు సాగునీరు కి పోనీ ఆగటానికి నీళ్లు ఇబ్బందిగా ఉంది రా అని పోతే ఈ నా కొడుకులు ఏం మాట్లాడుతారు తెలుసా నువ్వు వేసుకున్న పాయింట్ వేసుకున్నావ్ చీర కట్టుకున్న అని మాట్లాడతారు ఈ నా కొడుకు ఎక్కడ నిలిచారు చెప్తా

    • @lnravichandran6543
      @lnravichandran6543 Год назад +3

      స్వామి... అపర భగరథుడు అంటే ఏంటో ఓ సారి చెప్పు...... ఈ సారి లాస్ట్ ఎలక్షన్స్ dnt wry

  • @dhanunjayaarjun5002
    @dhanunjayaarjun5002 Год назад +4

    Antey Ipudu realise ayyava anna...Dabbu, power and mandhi em cheyaledhani.....Self realisation....😂😂

  • @nitaforvishal
    @nitaforvishal Год назад +15

    Don't judge a book by its cover...perfect example jc Prabhakar reddy garu...always admired him...now it's went more...

  • @prasadfitness11
    @prasadfitness11 Год назад +5

    Change is always good. Awesome ❤

  • @banuprasad2781
    @banuprasad2781 Год назад +4

    SUPER SIR UR ENGLISH WAS EXCELLENT I SAW ANOTHER PART OF JC PRABHAKR REDDY JAI TDP

  • @chandraiahsanthapuri3005
    @chandraiahsanthapuri3005 Год назад +34

    నిజామైన హీరో టైగర్ మిరే సార్ జేసీ బ్రదర్స్ అంటేనే తాడేపత్రి

  • @janardhannadigottu8427
    @janardhannadigottu8427 Год назад +8

    JC Sir U R Sooooooooooooooo great, With open mind

  • @bkotresh9267
    @bkotresh9267 Год назад +3

    Excellent interview sir

  • @physicsforallparvathamsati3936
    @physicsforallparvathamsati3936 Год назад +60

    నాకు జెసి అంటే రౌడీ అనే అభిప్రాయం వుండేది. ఇప్పుడే తెలిసింది. ఆయన ఇంత చదువుకున్నాడు. ఇంత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అని. పెరిగిన రాయలసీమ వాతావరణం అలా మార్చింది. లేకపోతే మనం భారత్ గర్వించేలా మరో స్కాలర్ ను పొందగలిగే వాళ్ళం. లవ్ ❤ this interview. Hat's off JC garu.

    • @syedmazahar6008
      @syedmazahar6008 Год назад +1

      Qwerty

    • @rajesh8297
      @rajesh8297 Год назад +1

      Yess

    • @rajesh8297
      @rajesh8297 Год назад +1

      మేము పెరిగిన వాతావరణం గ్రామంలో భిన్నం situations valla mem ala matladalatam kaani maa lo puttina Satya naadella ekkada unnadu

    • @greninjatrainerwesley5776
      @greninjatrainerwesley5776 Год назад

      😮😮😮😮😮😮😮😮😅😮😅😮😅😅😅😅😮😮😮😮😮😮😅😮😅😮😮😮😮😮😅😅😅😅😅😅😅😅😮😅😮😮😅😅😮😮😅😮😅😮😮😮😅😅😮😮😅😮😮😅😮😮😮😮😮😮😮😅😮😮😮😅😮😅😅😮😮😮😮😮😮😮😮😅😅😅😮😅😮😅😅😅😅😅😮😮😅😮😮😮😅😅😮😮😮😮😮😮😅😅😮😮😮😮😅😮😅😅😮😮😮😮😮😮😅😮😅😮😅😮😅😅😅😅😮😅😮😅😅😮😮😅😅😮😅😮😅😅😅😅😮😅😅😅😮😅😮😮😅😅😮😮😮😅😅😮😮😅😮😅😅😅😅😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😅😮😅😮😮😅😮😅😮😮😮😅😮😅😮😮😮😅😮😮😅😅😅😅😅😅😅😅😅😅😮😅😮😅😮😮😮😅😅😅😅😅😮😅😅😮😮😅😮😅😅😅😅😅😮😅😅😅😅😅😅😮😮😮😅😅😮😮😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😅😅😮😅😅😮😅😮😅😅😅😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😅😮😮😅😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😅😅😮😅😅😅😅😅😅😅😅😮😅 1:22:39 😅😅😅😮😅😅😅😮😅😅😅😅😮😮😅😅😮😮😅😅😮😅😮😮😅😅😅😅😅😮😅😮😅😅😅😅😮😅😮😅😅😅😅😅😅😮😅😅😅😅😅😅😅😮😅😮😅😅😅😮😅😮😮😅😅😅😮😮😮😅😅 1:22:39 😮😅😮😅

    • @khprmaharaj6506
      @khprmaharaj6506 Год назад

      My jc brothers🙏

  • @RajaSheikar
    @RajaSheikar Год назад +38

    JC English comedy అంటున్న paytm కూలీలు, జైలు రెడ్డి తెలుగు చూసి చదవిన ప్రావీణ్యం చూసాక అంతకన్నా comedy ఎక్కడ లేదయ్య... యేసయ్యా😂😂😂😂

    • @sridevireddy9851
      @sridevireddy9851 Год назад +3

      Jagan speaks better than staybabu and pappu babu's. Pappu earned his name through speeches only.

  • @CBNArmy9999
    @CBNArmy9999 Год назад +66

    జై జెసి ప్రభాకర్ రెడ్డి జై తెలుగు దేశం ✌️💛🚴🏻💪🤙

    • @ksnikhhil1824
      @ksnikhhil1824 Год назад

      Avasaram kosam party ni change chese kukka jc gallu
      Mareee vallaki ee TDP support thu Mee bathukulu

    • @nvaraprasad1569
      @nvaraprasad1569 Год назад

      వీడి జీవితం లో gelavadu.

    • @CBNArmy9999
      @CBNArmy9999 Год назад +1

      @@nvaraprasad1569 niyamma pukulo evadu geluchadu 🤣

  • @ramumeterworks490
    @ramumeterworks490 Год назад +7

    జె.సి ప్రబాకరగారు చాలా భాగ మాట్లాడారు,ప్రజలు తరుపున నిలబడ్డనందుకు దన్యవధములు🎉🎉🎉

  • @raul3450
    @raul3450 Год назад +4

    Wonderful attitude and self respect 😎😎😎😎😎

  • @quiet-watcher_
    @quiet-watcher_ Год назад +11

    Somehow I liked this gentleman, just look at his striking confidence, yet another inspiring interview after Teja & Dr. Prathap C Reddy… Thanks OHRK for this.

  • @gangularamalingareddy962
    @gangularamalingareddy962 Год назад +12

    కేతిరెడ్డి చెప్పుతో కొడతాను అన్నాడు నూటికి నూరు శ్యాతాము తప్పే మరి అనంతపురము సాక్షి ఆఫీస్ దగ్గర JC ప్రభాకర్ గారు ఏవిదంగా జగన్ ను వారి అమ్మను ఎలాతిట్టాడో అది కూడా అడిగింటె బాగుండేది

  • @sivasankaraprasad677
    @sivasankaraprasad677 Год назад +6

    సార్, మీరు అన్ని చెక్ పోస్ట్ లలొ జాబ్ వాళ్ళ కు చాలా బాగా చూసు కుంటా రు అని అంట రు ( రెస్పేట్) ఇస్తారు అని అంటారు,

  • @alwaysAMMUboy
    @alwaysAMMUboy Год назад +7

    Impressive sir 🙏🙏🙏🙏

  • @cvijay1434
    @cvijay1434 Год назад +83

    తాడిపత్రి డైనమిక్ లీడర్ జెసి దివాకర్ రెడ్డి గారు

  • @polireddy8380
    @polireddy8380 Год назад +2

    Super sir baga chepparu.

  • @sagarbabukk4143
    @sagarbabukk4143 Год назад +17

    సార్ ఒక్కసారి పరిటాల శ్రీరామ్ గారిని ఇంటర్వ్యూ చేయండి

  • @Pgsreenivasulu
    @Pgsreenivasulu Год назад +19

    Genuine persons రఫ్ గానే ఉంటారు
    జై jc

  • @Pulihara
    @Pulihara Год назад +12

    సార్!!! మీరు అచ్చు జగ్గి వాసుదేవ్ లా ఉన్నారు. నమస్కారం.

  • @kingfisher4174
    @kingfisher4174 Год назад +14

    JC mark interview 🔥🔥🔥

  • @potturuvidyadevi8365
    @potturuvidyadevi8365 Год назад +18

    Actually JCPR was as good a sportsman that one will find normally. He used to spend most of his evenings in the ground in late 70s.And I was witness for it during my childhood. He represented India in basketball.

  • @cbstelugu9924
    @cbstelugu9924 Год назад +8

    Waiting

  • @GSBABUINDIA
    @GSBABUINDIA Год назад +19

    నమస్కారం సార్🙏 వెయిటింగ్ చేస్తున్నాo సార్

  • @sandeepsuram655
    @sandeepsuram655 Год назад +5

    Seethakka ni open heart with rk cheyandi sir 🙏🙏🙏🙏

  • @narasimhantr7947
    @narasimhantr7947 Год назад +16

    Heart full thanks JC prabhakar Reddy sir ❤❤❤ love you

  • @ravireddy3901
    @ravireddy3901 Год назад +1

    Very interesting interview

  • @chukkaajay7617
    @chukkaajay7617 Год назад +12

    Respect and inspiring person 🙏

  • @satyanarayanagurram4703
    @satyanarayanagurram4703 Год назад +2

    Excellent sir

  • @prashanthchitti8042
    @prashanthchitti8042 Год назад +17

    Whatever it ,after this interview 🎉🎉He got some love and respect 🙏

  • @venkatramreddykaila4302
    @venkatramreddykaila4302 Год назад +1

    Excellent interview sir I never ever seened

  • @vikram45999
    @vikram45999 Год назад +3

    Super

  • @happychappy62
    @happychappy62 Год назад +12

    ఇద్దరు ప్రతివతలు పరమాన్నం యమ రుచిగా వoటం అంటే ఇదే మరి 😅😅

  • @vaddivenkateswararao9329
    @vaddivenkateswararao9329 Год назад +5

    Nice interview good information which is not now to me and other people. Shocking to know that JC Prabhakar Reddy is well educated and a post graduate.

  • @DurgaprasadBandaru-ox4et
    @DurgaprasadBandaru-ox4et Год назад +14

    God bless you sir,,,,,

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 Год назад +13

    J.C Prabhakar Reddy sir, speaking from his heart, and his way of narration excellent exemplary interview by R.K

  • @vidyasagarmodi1728
    @vidyasagarmodi1728 Год назад +39

    Today Tadipatri is one of the best municipality in india because of this person kudos to your attitude JC sir

    • @ksnikhhil1824
      @ksnikhhil1824 Год назад +3

      Best municipality in India naaa
      Bro nuvvu India mottam chusava yendi
      Once guntur
      Vijayawada
      Tirupathi
      Madana palle
      Inka chaala vunnai avi anni chusi decide avvu
      Pedda donga veedu
      Mottam municipality money teeskunnadu
      Yem development cheyyaledhu
      Just oka mirrors tho office kattadu antee

    • @vidyasagarmodi1728
      @vidyasagarmodi1728 Год назад +3

      @@ksnikhhil1824 needhi A ooru brother nv cheppina guntoor vijaywada madanapalli avanni above 5 to 10 Lakshmi population they are district head quarters tadipatri below 5 lakhs population okasari AP lo below 5 lakhs population lo unna towns ni choodu pakkaney unna prodhutoor kooda chooda tadipatri Ela untadho politician prathi okkadu dabbulu tintadu brother nenu cheppedhi development gurinchi I hope u understand my point

    • @Redemption945
      @Redemption945 Год назад +2

      ​@@ksnikhhil1824madhanapalli emundhi bhayya anji single roads ga unnayi .tadipatri is pro bro roads vishayamlo aa dividers gani aa greenery Kani cleanness lo gani

    • @Redemption945
      @Redemption945 Год назад +1

      ​@@vidyasagarmodi1728madanapalli above 5 ekkada bro 2 and half kuda undadhu .me tadipatri pro bro nice roads

    • @ksnikhhil1824
      @ksnikhhil1824 Год назад

      @@vidyasagarmodi1728
      Adhee Mee mind set lo development antee
      Collecting money from each and every shop aaa
      Adhee mammullu antaaru gaa Telugu lo alaa collect cheyyadam development aaaa bro
      Just few new roads veesi
      Oka mirrors tho vunna market yard and municipal office kadithee development vachinatte naaa bro cheppu nuvve
      Three lamps area lo park kattadu adi river lo
      What an idea bro Mee leader di
      Just think

  • @srinivasreddy8512
    @srinivasreddy8512 Год назад +12

    Super JC sir

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 Год назад +5

    జెసి బ్రదర్స్ సహజంగా సున్నిత మనస్కులు, చాలా సంస్కార వంతులు. మానవతా విలువలు కలిగిన వ్యక్తులు. ఇప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా బయట హుంకరిస్తూ ఉంటారు. వీరు ఇతరుల దుఃఖానికి స్పందిస్తారు.సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. చాలా diciplined గా ఇతరులకు ఆదర్శంగా జీవించే వారీగా ఈ కాలంలో చెప్ప వచ్చు.

    • @chinthasreenivasreddy6256
      @chinthasreenivasreddy6256 Год назад

      Avuna thalli. Andukena Hyderabad lo RTO officers nu, Jagan nu ammana buthulu thittaru? Chala santosham.

    • @yaswanreddydevanayaswan5022
      @yaswanreddydevanayaswan5022 8 месяцев назад

      ​@@chinthasreenivasreddy6256ఇప్పట్లో జగన్ గాడిని తిట్టడం కాదు చెప్పుతో కొట్టాలి జస్ట్ తిట్టాడు అంతే

  • @saintr5236
    @saintr5236 Год назад +15

    మన తాడపత్రి లెజెండ్ జెసి ⚠️

  • @narayana.d.l.vdakoju8963
    @narayana.d.l.vdakoju8963 Год назад +2

    Super since I watching so many interviews of open heart with rk. But this is extraordinary. See sir looking roughly but his language pluency extremely good. Tq sir

  • @ramireddy9788
    @ramireddy9788 Год назад +32

    మీ ఇద్దరూ భలే శునకానందం పొందుతున్నారే. అంతకన్నా ఇంకా మీకేమి మిగలదురా బాబు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి ఇకనుంచి.

    • @srinivasulu9054
      @srinivasulu9054 Год назад

      Miku milaga

    • @babjibabjan2091
      @babjibabjan2091 Год назад

      Abha avuna nudaghara pettuko valla I aneantatodiva

    • @Pavankalyan0380
      @Pavankalyan0380 Год назад

      2024 election lo Jagan gadi guvva ap people mingutaru ra paytm edava

    • @vinodbodapati2067
      @vinodbodapati2067 Год назад +1

      Aithe kommineni & bijjala chestaru ga roju adi chudu poyi

    • @yaswanreddydevanayaswan5022
      @yaswanreddydevanayaswan5022 Год назад +7

      శూనకానందం అంటే సొంత బాబాయ్ ని సొంత తమ్ముడితో చంపించి. తల్లిని ఒక చెల్లిని తెలంగాణ కి పంపి ఒక చెల్లిని సుప్రీం కోర్ట్ కి పంపి అధికారం చేసే అవినీతి ని ప్రశ్నిస్తే కేసులు మరియు సొంత పార్టీ ఎమ్మెల్యే లు ఎంపీ మీద దాడులు చేయించి టీడీపీ కార్యకర్తల మీద అనవసరపు కేసులు పెట్టించి బాబాయ్ ని అబ్బాయే లేపేస్తే నారాసురా రక్త చరిత్ర అని pk గాడి టీం తో ప్రచారం చేయించుకొని ప్రజలను గొర్రెలను చేసి ఓట్లు వేయించుకొని అధికారం లోకి వచ్చిన మీరా శూనకానందం పొడుతుంది వీల్లా ఇవి జస్ట్ ఒక లైన్ మాత్రమే ఇలా జగన్ గాడి శూనకానందం గురించి ఒకరోజు అంతా చెప్పమన్న చెబుతాను.

  • @Praveengoud98
    @Praveengoud98 Год назад +22

    Tadipatri Gadda....JC Adda 🔥
    Tadipatri has been scammed,drugged,robbed.....etc with some yaddala bandi goons 😂 and now I have been waiting for this since 4 years,damnnn he is the warrior 🔥 we, tadipatrians call him the Dictator 💪
    Proud to be a fan of JCPR❤
    He conquered 😀
    He Delivered 🙏

  • @nnssrr7543
    @nnssrr7543 Год назад +3

    Rk ఎంత రెచ్చగొట్టాలో...అంత రెచ్చగొట్టాడు. అయినా జేసీ బ్యాలెన్స్ గా సమాధానాలు చెప్పారు. ఆర్కె పప్పులు ఉడకలేదు. తెలివి ఏ ఒక్కరి సొంతమో కాదు

  • @naminenivenubabu5754
    @naminenivenubabu5754 Год назад +2

    మాటలు నమ్మ దగినవి గా అనిపిస్తున్నాయి. open హార్ట్ అని పించింది. తనని గమనిద్దాం... ఇంతకు ముందు నేను గౌతమ బుద్దుడిని అని ఎక్కడా చెప్పక పోయినా ఇప్పుడు నేను మారాను అని చెప్పే మాటలు నిజమని నమ్ముదాం...

  • @sobhanampolu3864
    @sobhanampolu3864 Год назад +5

    జగన్ 2024 లో మళ్లీ వస్తే...సన్యాసమే

  • @kalyanapudurgaprasad5313
    @kalyanapudurgaprasad5313 Год назад +2

    Waiting

  • @pathipatiranga8889
    @pathipatiranga8889 Год назад +4

    Wow excellent interview

  • @pavankumarch7323
    @pavankumarch7323 Год назад +1

    Good interview

  • @nnssrr7543
    @nnssrr7543 Год назад +15

    2004 లోరాజ శేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ రాకపోతే జేసీ బ్రదర్స్ ఎక్కడ ఉండేవారో...

    • @satishcruel110
      @satishcruel110 Год назад

      2004 mundu history telsuko bro
      Vallaku appatike own buses Anni vunnai
      Neelam sanjeeva Reddy prime minister ga vunnapudu nundi veella hawa vunnindi

    • @kishoredev6004
      @kishoredev6004 Год назад

      ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా బాగుపడేది

    • @yaswanreddydevanayaswan5022
      @yaswanreddydevanayaswan5022 Год назад +2

      జేసీ బ్రదర్స్ ఎక్కడ వుండరు ఇప్పటి లాగా నే భూమి మీదనే ఉండేవారు కాకపోతే వాడు వైస్సార్ గాడు పావురాల గుట్టలో కుక్కచావు చచ్చాడు ఈ ఇంటర్వ్యూ లో జేసీ గారు ఒక మాట చెప్పారు ఫాక్షన్ తో మొదలయిన బ్రతుకులు పోస్ట్ మార్టం తోనే ముగించబడతాయి మేము ఎప్పుడు రాజకీయాలు మాత్రమే చేసాము ఫాక్షన్ చేయలేదు కాబట్టే 74yrs లో కూడా ప్రతిపక్షం లో పోరాడుతున్నమ్ అని చెప్పాడు కావాలంటే చూసుకో రా.

  • @jaganr9063
    @jaganr9063 Год назад +2

    ఈ తీయని మాటలు అన్ని గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మాట్లాడి ఉంటే బాగుండు

  • @AnilKumar-uy6pu
    @AnilKumar-uy6pu Год назад +60

    జెసి సార్ మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతాడు అని మాకు తెలుసు సార్ కానీ మీరు మన తాడిపత్రి,రాయలసీమ తెలుగు మాట్లాడితే బాగుంటుంది వీలయితే తెలుగు మాత్రమే మాట్లాడండి.

    • @SMR826
      @SMR826 Год назад +4

      anil kumar, neegu English lo nee name rayadam vachu ani maku telsu. nuvvu Telugu lo pettuko nee account name

    • @AnilKumar-uy6pu
      @AnilKumar-uy6pu Год назад +1

      సోదరా నేను జెసి సార్ అభిమానిని,ఆయన భాష సామాన్య ప్రజలకు చేరువ అవ్వాలని నేను ఆ కామెంట్ చేశాను. అంతే కానీ విమర్శించాలని కాదు.

    • @tangiralavenkataharishkumar
      @tangiralavenkataharishkumar 11 месяцев назад

      ​@@SMR826mb

  • @gentalman8889
    @gentalman8889 9 месяцев назад

    Super interview

  • @venkateshneralla9159
    @venkateshneralla9159 Год назад +6

    The man with values great

  • @rajasekhark3827
    @rajasekhark3827 Год назад +3

    Suryaprathap teddy ni meere kadhaa ra champindhi emi theliyanatlu super ga acting cheshunnav ra jc

  • @ravikondapalli9651
    @ravikondapalli9651 Год назад +7

    2 intelligent speaking about Morals

  • @krishnashauzshenikala9240
    @krishnashauzshenikala9240 Год назад

    Best interview

  • @kchittibabu200
    @kchittibabu200 Год назад +21

    జై,, ప్రభాకర్ రెడ్డి

  • @vasuks5616
    @vasuks5616 Год назад +1

    వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి కాశీ యాత్ర చేసినట్టు ఉంది వీడి మాటలు వింటూ ఉంటే.

  • @GuruGuru-ro3rh
    @GuruGuru-ro3rh Год назад +8

    Ippudu unnaa jagan ventrukaa kudaa peekaa leka potunnaru meeku Raja Reddy gurinchi ynduku raa

  • @ERajeshReddy
    @ERajeshReddy Год назад +1

    Powerfull interview by boss

  • @iamtellingthetruth4496
    @iamtellingthetruth4496 Год назад +32

    రెండు పతివ్రతలు కూర్చొని మాట్లాడుకుంటుంనాయి.

    • @naveen7736
      @naveen7736 Год назад +3

      Truth😂ante babai goddali ee kada 😂😂

    • @iamtellingthetruth4496
      @iamtellingthetruth4496 Год назад +1

      @@naveen7736 అది prove అయితే cbi లొపల వేస్తార్లే గాని, మీవాడు బాబా అవతారమెత్తినట్లున్నాడు, రాఖీ కట్టుకుని తలుచుకుంటే వరాలిస్తాడంట, ఆ సంగతి చూడు.

    • @ramannagudemrwody
      @ramannagudemrwody Год назад

      ఎవర్ర మీరంతా 🔥

    • @mustipalliniranjan2124
      @mustipalliniranjan2124 Год назад +1

      Mari nuvvu raa

    • @iamtellingthetruth4496
      @iamtellingthetruth4496 Год назад

      @@mustipalliniranjan2124 ఇంకొక పచ్చ పతివ్రత వచ్చింది 'రా '.

  • @veerareddy49
    @veerareddy49 Год назад

    Super interview Excellent

  • @maheshnayaka1003
    @maheshnayaka1003 Год назад +4

    T- తాడిపత్రి
    D- దివాకర్ రెడ్డి
    P- ప్రభాకర్ రెడ్డి

  • @KondamadaguKannaya
    @KondamadaguKannaya 4 месяца назад

    Nice

  • @sudharshanreddy8526
    @sudharshanreddy8526 Год назад +8

    Excellent JC garu

  • @syvlogworld
    @syvlogworld Год назад +14

    Jai JC

  • @publicadda4592
    @publicadda4592 Год назад +4

    వివేకా నంద రెడ్డి ఆత్మ థో open heart చెయ్యండి సార్..420 జగ్గు భయితో

  • @allipeeradudekula2205
    @allipeeradudekula2205 7 месяцев назад

    మీరు చాలా బాగా మాట్లాడారు రాజకీయాలు వేరు లైఫ్ వేరు...... సూపర్ అన్న

  • @sjcreddy1
    @sjcreddy1 Год назад +8

    చంద్రబాబు పాలిటిక్స్ నుండి పోయినా రోజు మార్పు వచ్చినట్టే

    • @vashapakamadhukar
      @vashapakamadhukar Год назад +2

      Reddy's pothene e ratstralu bagupaduthai😂

    • @nanicdefm7594
      @nanicdefm7594 Год назад +4

      Avunu Anna chandrabu politics nunchi pothe marpu vosthadi... Vision undadhu.. Development undadhu... Kani okatinuntadhi A.p people ante #thuglak#people ani... Greatness of jagan anna

    • @ksnikhhil1824
      @ksnikhhil1824 Год назад

      ​@@nanicdefm7594
      Yem vision
      Yem development
      Party pettina leader ni mosam chesi party lakkoni
      Champeesi
      Cm ayyadu Mee gaddam baaabu
      Vaadi gurinchi nuvvu antunnavaa
      NTR is great leader
      Mee gaddam Babu is worst leader in whole Indian politics

  • @Ravibabai-mg7jv
    @Ravibabai-mg7jv 3 месяца назад

    Super.sir

  • @srikanth-8150
    @srikanth-8150 Год назад +54

    జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గా చూడాలి , ఆయనకీ చాలా తెలివి ఉంది , ఆయనకీ భాధ్యతలు అప్పగిస్తే కనక , he was the no1 misters in INDIA

    • @rajesh8297
      @rajesh8297 Год назад +1

      తానా వారసులకి ఇచ్చిన వారు ఎప్పటికైనా చాలా మంచి వ్యవసాయ శాఖ మంత్రి అవుతారు సో మనం వారి కోసం పోరాడాలి అనంతపురం మరియు తాడిపత్రిలో అయితే ఇంకా అన్నపూర్ రూప రేఖలు

    • @ksnikhhil1824
      @ksnikhhil1824 Год назад +2

      Appudu kaaani vunna farmers inkaa chanipooru
      Tadipathri lo vunna people kee water ivvakunda
      Factories ki ichaaadu
      Inka veedini agricultural minister chesthe vunna Andhra Pradesh kaasta thusss avutundi

    • @jrambati
      @jrambati Год назад

      JC Prabhakar Reddy best , Diwakar Reddy joker and opportunist

    • @chandrachandra6186
      @chandrachandra6186 Год назад +1

      Nee madda

    • @ksnikhhil1824
      @ksnikhhil1824 Год назад

      @@chandrachandra6186
      Then come and taste it bro
      I'm waiting

  • @MangaPalle-y1q
    @MangaPalle-y1q Год назад +3

    Vella old interview chusthe telusthadi JC ante entido😂😂😂..JC brothers tho kuda law follow cheyendu ante jagan challa great..😅when karma hits back see JC Anna Face and attitude 😂😂😂😂

  • @rao-v8s
    @rao-v8s Год назад +5

    It's strange I watched entire video of interview. he has alot of knowledge. They 've seen every thing in life. my prospective of politicians have been changed. 😊

  • @balakrishnadeverasetty1050
    @balakrishnadeverasetty1050 Год назад

    Nice interview