#Vadhilipothunnava

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 9 тыс.

  • @knareshnaresh1915
    @knareshnaresh1915 2 года назад +900

    ప్రేమించిన వాళ్ళను పెళ్లి చేసుకో లేక పోయి బాధ పడుతున్న వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వింటున్న వాళ్లు ఒక లైక్

  • @gurukrishna2521
    @gurukrishna2521 3 года назад +308

    నిజాయితీగా ప్రేమించిన వాళ్ళకి వీడియో సాంగ్ అర్థమవుతుంది సాంగ్ సూపర్ చాలా బాగుంది వచ్చిన వారికి ఒక లైక్ ఇవ్వండి

  • @gangadharkanugu7334
    @gangadharkanugu7334 4 года назад +133

    వదిలి పోతున్నావా...
    నన్ను ఒంటరి చేశావా.....
    గుర్తొస్తున్నావు రా...
    నా గుండెల్లో నిండావురా....
    నిజంగానే ఏడిపించేలా రాశారు... చాల బాగుంది.... ఈ పాటకి హైలైట్ స రి ప స... ఓ ఓ ఓ అధిరి పోయింది.... 👏👍👍👌👌👌👌

  • @udayalatha5788
    @udayalatha5788 2 года назад +34

    నాజీవితంలో ఉన్న ఒకే ఒక ఆనందం నువ్వు.....నువ్వే లేకపోతే ఇక నా దారి చావు...

    • @gvrbgm
      @gvrbgm Год назад +1

      Q👍👍👍👍👍

    • @polurisunitha2674
      @polurisunitha2674 4 месяца назад

      Chi brain less fellow ala ne na chepalsindi chi chi dharyam cheppali gani Ila cheppakudadu artham avtundaa

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 года назад +379

    నిజంగా ప్రేమ ఇంచిన న వాళ్ళు కు తెలుస్తుంది అ భాద సూపర్

  • @neelapraveenkumar6841
    @neelapraveenkumar6841 4 года назад +47

    Hema nice యాక్టింగ్ సూపర్. మీరు ప్రతీ పాటలో లీనమై మీకు ప్రతీ పాటకు ప్రాణం పోస్తున్నారు

  • @Raj-7300-o6l
    @Raj-7300-o6l 3 года назад +269

    ఎవరికైనా ఎదురుగా వున్నప్పుడు తెలీదు
    వాళ్ళ దూరమైన తరువాతే తెలుస్తుంది వాళ్ళ విలువ

  • @Pavankarthikaofficial335
    @Pavankarthikaofficial335 Год назад +265

    లవ్ లో ఫెయిల్యూర్ అయి వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి

  • @singamshankar4778
    @singamshankar4778 3 года назад +824

    ఈ సాంగ్ వింటూ కామెంట్లు చదివేవాళ్ళు ఒక లైక్ వేస్కోండి

  • @shivashankargoud6109
    @shivashankargoud6109 4 года назад +51

    Super song 🎻🎸 Excellent performance ♥️Lucky Hema Goud💕

    • @tnarsimlu4073
      @tnarsimlu4073 4 года назад

      హేమ చాలా బాగా నటించారు రు ఇలాంటి పాట వింటే ప్రతి ప్రతి ప్రేమికుడి గుండె తరుక్కుపోతుంది

    • @nagarajab4353
      @nagarajab4353 2 года назад

      Good👍

    • @pranayvadla2738
      @pranayvadla2738 2 года назад

      Supe song🎶🎶🍉🏠🏘️🏘️

    • @damerlasivaiah3420
      @damerlasivaiah3420 Год назад

      Hii bro siva goud from bapatla

  • @djbasava6888
    @djbasava6888 4 года назад +81

    ఈ సాంగ్ కోసం చాలా గంటలు వెయిట్ చేశా సూపర్ సాంగ్ హేమ అక్క అయామ్ బిగ్ ఫ్యాన్ అక్క అక్క కోసం ఒక లైక్ వేసుకోండి

  • @mokshasai2176
    @mokshasai2176 Год назад +31

    నిజమైన ప్రేమ కి అర్థం చెప్పారు

  • @arunponna1606
    @arunponna1606 4 года назад +40

    Her voice was awesome like melting ..superbb Ashwini garu 💐💐💐

  • @gangagangarajap812
    @gangagangarajap812 4 года назад +9

    చాలా బాగా చేశారు. నిజంగా నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. Excellent. Super

  • @pulipulinder6226
    @pulipulinder6226 3 года назад +55

    సూపర్ లవ్ సాంగ్స్👨‍❤️‍👨💞 💞బ్రో సాంగ్స్ చాలా చాలా బాగుంది బ్రో ఇ పాట వీoటునా వాళ్ళు అందరూ ఒక లైక్ వేసుకొoడి

  • @pdeepikachinni4629
    @pdeepikachinni4629 2 года назад +98

    ఆ బాధ ను భరించడం చాలా కష్టం నరకం కనిపిస్తుంది మన అనుకున్న వారు మనల్లి అర్థం చేసుకోకపోతే మనదే తప్పు అని అన్నపుడు చచిపోవలని అనిపిస్తుంది

    • @smilly123
      @smilly123 Год назад +2

      Aunu

    • @BaluBalu-bu5cw
      @BaluBalu-bu5cw Год назад +2

      Avnu

    • @9naa-manasu-Driver-PHB
      @9naa-manasu-Driver-PHB Год назад +2

      ఆ బాధ అనుభవించిన వారికే తెలుసు
      నా ప్రియురాలి విషయం ఇప్పటికి పిచ్చిగానే ఉన్న
      బాధ,దుఃఖం,
      అసలు
      నాకు నేనే నచ్చడం లేదు

    • @gopiyedukondalukodali2559
      @gopiyedukondalukodali2559 Год назад

      Super😢😢😢😢😞😔😭😭

    • @dasrinarsimulu
      @dasrinarsimulu 10 месяцев назад

      ​@@smilly123😢sorryakkna😢😢

  • @MohanRaj-sn5yk
    @MohanRaj-sn5yk 3 года назад +1604

    ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి మోసపోయిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి..... 😓

  • @polevenkatesh9319
    @polevenkatesh9319 4 года назад +75

    ప్రేమ ఊసులు మానలేని మత్తులో ఉన్న వారికి మాత్రమే సందేశం కనిపిస్తుంది ప్రాణమే పోతుంది

    • @RajeshKumar-uw9dv
      @RajeshKumar-uw9dv 2 года назад

      🥲

    • @RajeshKumar-uw9dv
      @RajeshKumar-uw9dv 2 года назад

      ❤️🙏🤭🤫😉🔥😄🥲❤️🙏😙😉😉😙🤫🤭🤭🤫𝖗❤️🙏❤️❤️

  • @vinaaysaikumar970
    @vinaaysaikumar970 4 года назад +13

    Waiting for more love failure songs lucky hema keep rocking👌👌👌

  • @sweety6061
    @sweety6061 5 дней назад +1

    ఈ సాంగ్ మేల్ వెర్షన్ లో రావాలి అనుకునేవాలు ఓక లైక్ వేసుకోండి....

  • @k.jaipalk.jaipal8011
    @k.jaipalk.jaipal8011 3 года назад +12

    Prathi okaru e song chusthe yedupu vasthundu baya super song bro🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @shaikusman2346
      @shaikusman2346 3 года назад

      Super message bro very excellent message

  • @SN4creation
    @SN4creation 4 года назад +11

    Again again😣 touch of my heart .... Amazing compose ....💖 Superb😘 ...... Really love failures touch deeply ..... 🙏🙏

  • @sriyoutubechannel739
    @sriyoutubechannel739 4 года назад +11

    Super...I love this song.. hema garu keep rocking...✌️✌️✌️💓💓💓

  • @krantikumarboini5459
    @krantikumarboini5459 2 года назад +145

    నువ్వు దురమైనప్పుడు తెలిసింది
    నువ్వు లేకుండా నేను కూడా బ్రతకాగలను అని,నువ్వు ఎవరిని అయిన పెళ్లి చేసుకో ఒక్కసారి నా గురించి వచ్చి ప్రేమగా ఎలా పిలుస్తావో అలా పిలిచి మల్లీ మాయం అయిపో HONEY

  • @kalyanchakravarthy9159
    @kalyanchakravarthy9159 4 года назад +70

    I can never expected this emotion from hema...hadsuff hema.u have a bright future...

    • @boyaveeresh4577
      @boyaveeresh4577 3 года назад +1

      Bveeresh. . B..v.. S..💔💔💘💘💘💘

  • @santhoshgoud8060
    @santhoshgoud8060 4 года назад +27

    చాలా బాగా చేసారు హేమ గారు... కీప్ గోయింగ్ ....

  • @anjinayak7436
    @anjinayak7436 4 года назад +30

    Super.... Hema congrats.... keep it up and move on....

  • @GanduSudarshan
    @GanduSudarshan 3 года назад +268

    ప్రేమకు పుట్టడం తెలుసు కాని, మరణించడం తెలియదు,.

  • @manumanoj3716
    @manumanoj3716 4 года назад +26

    Really super sissy.. Nijamga love failure ainattu undhi... 😫

  • @vidyasagarakaram5255
    @vidyasagarakaram5255 4 года назад +20

    Super video song..👌hemagoud excellent acting😍 Congrats to the team 👌👌👌❤️💐💐

  • @bdoraswamybdoraswamy2183
    @bdoraswamybdoraswamy2183 4 года назад +132

    ఈ సాంగ్ లో ప్రతిసీన్ హైలెట్
    పాడిన వారు చాలాబాగా పాడారు మరియు నటించిన వాళ్ళు ఇందులో జీవించారు
    ఏం చెప్పినా తక్కువే
    So super everyone
    God bless all of you

  • @siva8338
    @siva8338 2 года назад +14

    E song vintunte na lover gurthuku vastunde e pata super bro

    • @lakshmisivakumar6558
      @lakshmisivakumar6558 2 года назад +1

      phdsj
      😢😮😅😊😊😊😊😊😢😢😢😢😢😢🎉🎉😂😢

  • @sujithactorofficialbalgams4075
    @sujithactorofficialbalgams4075 4 года назад +22

    It's Rocking Song superb ra Hema extraordinary Act keep going on All the Best for your Bright Future 👍 own voice dialogue 👌👌👌👌

  • @jshivaram6806
    @jshivaram6806 3 года назад +73

    Your expression's perfecfly matched .song was superb Akka.nice job

  • @chandrakalachandu4065
    @chandrakalachandu4065 3 года назад +34

    True lovers కి ఇలాంటి పాటలు విన్నప్పుడల్లా గుండెల్లో నుంచి నొప్పి పుడుతుంది ఎన్నటికి మరిచిపోలేము

  • @surendrago487
    @surendrago487 28 дней назад +1

    Love from Odisha ❤❤❤

  • @mobilalmobilal5420
    @mobilalmobilal5420 4 года назад +30

    Excelent lyric nd voice
    Superb 🤞🤞🤟🤟

  • @kavyaaa_0548
    @kavyaaa_0548 4 года назад +12

    Hemaa💕...Acting😶was out of words👌👏

  • @khkr.creations
    @khkr.creations 4 года назад +41

    హీరోయిన్... ఆక్టింగ్... కిరాక్... ఈ మధ్యలో కాలం లో తక్కువ సమయంలో యూట్యూ బ్ లో... ఫ్రేమ్ లా కనిపిస్తుంది ❤️ ఇలాగే ఇంకా ఇలాంటివి మరెన్నో... తీయాలని కోరుకుంటున్న 🚩🙏
    మీరు... అతి త్వరలోనే... సినిమాల్లో కనిపిస్తారు 100% ✓✓✓
    From:- #KHKRcreations

    • @kishan6414
      @kishan6414 4 года назад +1

      Hii naresh Anna DKT

    • @devraokanaka2003
      @devraokanaka2003 4 года назад +1

      @@kishan6414 લલવશનશવ રદ થશે નંદ નંદ વિજય નંદ નંદ શશવઝશવ જય વથઝવશયવવલવવ

    • @parsachandrashekar4922
      @parsachandrashekar4922 4 года назад

      Super song

  • @Kamidi.umaraniUmarani-rn7hz
    @Kamidi.umaraniUmarani-rn7hz 6 месяцев назад +1

    Super love fell ur songs

  • @shyamsundarreddy7947
    @shyamsundarreddy7947 4 года назад +620

    లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లో నటించి అలరించాలి అంటే హేమ తర్వాత ఎవరైనా
    super xlent 👌👌🙏🙏

  • @sahu_manis18
    @sahu_manis18 3 года назад +68

    Excellent performance Nani & Hema and hatsoff to Singer and Team..!!

  • @prashanthg78744
    @prashanthg78744 4 года назад +674

    నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికి వదలకు...ఎందుకంటే ఎదో ఒకరోజు తెలుస్తుంది రాళ్ళని పోగు చేస్తూ వజ్రాన్ని కోల్పోయావని nice song 💔💓

  • @madhuriveena3443
    @madhuriveena3443 2 года назад +1

    Chala baga chasaru Hema Garu very nice

  • @bashalovely9210
    @bashalovely9210 4 года назад +22

    Wow beautiful song HEMA elanti vi enka ano thiyalani కోరుకుంటున్నాను

  • @creativeeditzds6530
    @creativeeditzds6530 4 года назад +20

    Mind blowing performance by miss #Hema... Loved your emotional and involved acting💃🌹

  • @thelgekalpana4675
    @thelgekalpana4675 3 года назад +13

    Ee pata vintunte kanta neeru vastundi. Super and excellent Anna. Director music singer acters. Andariki peru peruna dhanyavaadaalu.

  • @TharakNarendar5474
    @TharakNarendar5474 Год назад +3

    I Love This song 💝💝💝
    Ee Song vinte na Love story Gurthuku Vastundhi I love this Song
    Special Thanks to This Song Singer
    Thank you so much Brother
    Love you.........Bro

  • @BMWVenky
    @BMWVenky 4 года назад +96

    అందరికి వందనాలు చాల నాచురల్ గా ఉంది గుడ్ జాబ్

  • @malreddy5439
    @malreddy5439 4 года назад +12

    👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍 సూపర్ సాంగ్స్ చాలా బాగుంది

  • @sprema5866
    @sprema5866 3 года назад +42

    చాలా బాగుంది e song I like this 😍😍

  • @sindhusura6346
    @sindhusura6346 2 года назад +8

    ఎందుకలా ఎక్కువగా ప్రేమిస్తే లాస్ట్ కి ఇచ్చే బహుమతి కన్నీరే మిగులుతుంది

  • @kartheekkartheek8212
    @kartheekkartheek8212 4 года назад +14

    Ending super 👌 hema acting no words super 😍😍

  • @srikanthkallagunta4969
    @srikanthkallagunta4969 3 года назад +11

    Super choreography.....all the best both of all team...

  • @devandlasiva4441
    @devandlasiva4441 4 года назад +157

    ఈ లాంటి పాటలు చూడాలంటేనే చలబాధగావుంది కానీ అనువభావించడం నరకం( హేమ ) మీపర్ఫామెన్ సూపర్ లాస్ట్ లిరిక్ సూపర్

  • @evilvs9145
    @evilvs9145 3 года назад +10

    🔥🔥🔥🔥
    Emotional

  • @jayenderjai7639
    @jayenderjai7639 3 года назад +807

    మన మనసుకు నచ్చినవారు మనతో ఉండకపోవచ్చు..కానీ మన మనస్సులో ఎప్పుడు ఉంటారు...!

  • @satyalasudhakar36
    @satyalasudhakar36 3 года назад +35

    High emotional Love failure love song 😭.. Fantastic Song

    • @bandisuppraja999
      @bandisuppraja999 Год назад

      Ruii❤️🔥🎉🎉🙏🙏👍👍🙏🔥❤️

  • @ramavathbalu2116
    @ramavathbalu2116 4 года назад +375

    హేమ గారు సూపర్ సాంగ్స్
    మీరు చాలాబాగ నటీంచారు
    హేమ గారికి ఒక లైక్ 👍👍
    💐💐👌👌👌😭😭😭

  • @nareshtelu5195
    @nareshtelu5195 2 года назад +76

    నాజీవితంలో ఇలాగే జరిగింది ఒకరికొకరం ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం కానీ విధి మాతో ఆడుకుంది తనకోసం చాలాసార్లు చావాలనుకున్న నేనుచస్తే తను ఒంటరిది అవుతుందని తనకోసమే బ్రతికున్నా ఎప్పటికైనా కలుస్తమని .......

    • @psrinivasarajuraju2392
      @psrinivasarajuraju2392 Год назад +6

      నాది కూడ same naa లైఫ్ లో ట్విస్ట్ ఏంటి అంటే naa lover marrage అన్ని నేనే అయ్యి దగ్గరుండి చేశా

    • @anjansingh4501
      @anjansingh4501 Год назад +4

      Nila undali bro kondhariki love cheyadame telusu pranam antaru pichi antaru kani vadhilesi vellipotharu Ella marchipotharo emo 😭😭😭😭😭😭😭😭😭😭

    • @anjansingh4501
      @anjansingh4501 Год назад +2

      Na life motham e song lage undhi

    • @nandhininandhu6287
      @nandhininandhu6287 Год назад +1

      Nivvu super bro

    • @mraju6834
      @mraju6834 Год назад +1

      Same situation bro

  • @ganithanneruganithanneru8330
    @ganithanneruganithanneru8330 4 года назад +22

    really heard touch song hema garu ❤❤

  • @mandavamshikrishna3616
    @mandavamshikrishna3616 4 года назад +10

    నైస్ బ్రో చాలా బాగుంది విడియో పర్వాలేదు సూపర్ 🖤 గ ఉంది , లవ్ స్టోరీ.

  • @venkatsathelli6538
    @venkatsathelli6538 3 года назад +40

    My heart full damage 😍😍

  • @gollanaveen1983
    @gollanaveen1983 9 месяцев назад +276

    2024 లో కూడా వినే వాళ్ళు ❤

  • @rajusotala9525
    @rajusotala9525 4 года назад +81

    Good performance by both the artists..
    Expecting more videos from Hema
    God bless you, Hema...

  • @davidbhai6168
    @davidbhai6168 4 года назад +35

    Darling super love emotional song tqs....

  • @veereshveeresh887
    @veereshveeresh887 4 года назад +22

    😭😭😭 super wonderful

  • @BidhiGouda
    @BidhiGouda 25 дней назад +1

    Hello Bhai Bhala achha ta nani

  • @stetus_videos_trending
    @stetus_videos_trending 4 года назад +10

    But bro hema tho love success video aithe inka super vuntay and this video also kirrak 😍

  • @malothramdasnayak4528
    @malothramdasnayak4528 3 года назад +23

    Excellent song my darling ❤️ remember

  • @masaramambhi5869
    @masaramambhi5869 4 года назад +21

    Editing and lyrics excellent.

  • @sriramulusriramulu3743
    @sriramulusriramulu3743 3 года назад +1

    Super akka

  • @katamaseenu
    @katamaseenu 3 года назад +99

    నిజాయితీ, ప్రేమ,ఓర్పు,మన అస్త్రశస్త్రాలైనపుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మనను అడ్డుకోలేదు.

  • @gangarajamanjaiah6365
    @gangarajamanjaiah6365 3 года назад +17

    Excellent💯👍

  • @tvscreations5579
    @tvscreations5579 Год назад +40

    ఈ పాట వింటుంటే నా మనసు లో వున్న భాదను చెప్పినటేవుంది i love u bangaram నువ్వు లేకుండా బ్రతకడం చాల కష్టం అవుతుంది నా కోసం ఒక్కసారి రావా బంగారం

  • @Manash0786
    @Manash0786 11 месяцев назад +5

    I am from odisha and a little bit understand telugu but this song is really osm 👍
    Thanks to all song maker and acting also heart touching. .
    Love from odisha bro ❤️❤️

  • @srisrishailam2814
    @srisrishailam2814 4 года назад +48

    I'm. Waiting. For. Your. Love. Failure song. I'm. Your fan. Hemagaru 💖😍

  • @naveench4856
    @naveench4856 4 года назад +32

    Nuv super hema gd acating

  • @laxmisuvvari3786
    @laxmisuvvari3786 3 года назад +38

    Heart touching song sister

  • @JanarajupalliKarthik
    @JanarajupalliKarthik 2 дня назад

    Super,,,Hema congrats keep it up and move on

  • @ssudhakar1724
    @ssudhakar1724 4 года назад +77

    హేమ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ సూపర్ గా నటించావు
    హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @razmeera2196
    @razmeera2196 3 года назад +18

    Song super ...singer editer director everything awesome ❤️❤️👍👍

  • @narasimhavelivela375
    @narasimhavelivela375 4 года назад +24

    Haiiii lucky hema నా లంటి లవ్ failure వాళ్ళ కోసం song's వస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది నా saport నీకు ఎప్పుడు ఉంటుంది మీ నరసింహ గౌడ్ 🙏🙏🙏

    • @manikantatalluri3983
      @manikantatalluri3983 4 года назад

      @@NaveenKumar-xn6kxL990llppp

    • @RaviRavi-iw9dy
      @RaviRavi-iw9dy 3 месяца назад

      😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉😢😮😅😊

  • @pranakiupendra4506
    @pranakiupendra4506 2 года назад +144

    మరిచిపోవాలనుకుంటే అది ప్రేమ ఎందుకు అవుతుంది ..వదులు కోవాలంటే అది మనసు అవుతుందా ...నిజమైన ప్రేమ ఎక్కువుగా ఓడిపోతున్న ప్రేమలే ఎక్కువ ..బాధతో మీ కార్తీక్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @ssudhakar1724
    @ssudhakar1724 4 года назад +21

    హేమ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ సూపర్ గా నటించావు
    హృదయ పూర్వక ధన్యవాదాలు
    మీరు ఈవిధంగానే వీడియో చేసుకుంటా ఏంతో ముందు వేళ్ళని కోరుకుంటున్నా
    ఇట్లు
    Your flowers

  • @teluguabbayi3588
    @teluguabbayi3588 4 года назад +49

    Congratulations whole Team 💐👌 Super Expressions , lyrics, Singer style , music , everything Beatiful 👌💐
    Naku okka chance Ivvandi Sir plz I love Acting 🙏

  • @kankipatisandhya1143
    @kankipatisandhya1143 4 года назад +26

    Act chesinattu ledu hema akka nijam ga feel indi anipistundi exlent super song

  • @VenkatVenkat-w2o
    @VenkatVenkat-w2o 11 месяцев назад +3

    నాకు కూడా ఇలాంటి సిచువేషన్ జరిగింది మర్చిపోవడం చాలా కష్టం మళ్లీ నా కోసం రమ్మని ఒకేసారి కోరుకుంటున్నాను బంగారం ఐ మిస్టర్ యు

  • @mydreamsshortfilmsrrm422
    @mydreamsshortfilmsrrm422 4 года назад +307

    లక్కీ హేమ గారు మీ యాక్టింగ్ సూపర్ నిజంగా లవ్ ఫెయిల్యూర్ అయితే ఏ విధంగా చేస్తారు అలా జీవించారు మైండ్ బ్లోయింగ్ సూపర్

  • @ajaygurram9625
    @ajaygurram9625 4 года назад +12

    Lovely song😍😍😍😍

  • @r.s6152
    @r.s6152 4 года назад +13

    Excellent song 🎶 Hema expressions performance superb 👌👌❤️

  • @BashaAsma-p5d
    @BashaAsma-p5d 4 месяца назад +1

    Super❤

  • @l.sriram6990
    @l.sriram6990 4 года назад +27

    Female song and editing with girl acting 👌👌👌👌

  • @jumbidirajender6852
    @jumbidirajender6852 4 года назад +115

    హేమ మీరు యాక్టింగ్ చేసిన ప్రతీ ఒక్క పాటలో జీవించావు రా
    పాటకు ప్రాణం పోస్తున్నావ్ రా
    చివరి లిరిక్స్ సో సూపర్
    లవ్ యు సాంగ్

  • @anandamsanke1977
    @anandamsanke1977 4 года назад +12

    Hema, super mind blowing performance, love u ,no video enni sarlu chusano hema, nuvu ante pichi naku, nivu ,tiktok chestunapati nuchi

  • @KanakaNk-i4h
    @KanakaNk-i4h 2 месяца назад +1

    Super sister🤕🤕🤕

  • @daretodreamwintoachieve6591
    @daretodreamwintoachieve6591 4 года назад +53

    Istamunna vallu pothe yela gundelu pagilela yedustharo kallaku katinattu chupinchav Ni mind-blowing expressions

  • @nagarajubondanna4611
    @nagarajubondanna4611 4 года назад +16

    You Have bright future hema God bless you keep going

  • @somu5999
    @somu5999 2 года назад +46

    రాత్రి సమయాన గుండెని గాయపర్చిన పాటని వింటు అలా హాయిగా పడుకుందాం....✍✍✍

  • @udayalatha5788
    @udayalatha5788 2 года назад +79

    నీ సంతోషం కోసం నేను చాలా చేసాను..కాని నువ్వు మధ్యలోనే నన్ను వదిలేసి వెళ్లిపోయావు...బ్రతకడం చాలా కష్టంగా ఉందిరా నువ్వు నాతో లేకపోతే....నా నిజమైన ప్రేమకోసం మళ్లీ ఒకసారి రావా.....నీ రాక కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూస్తూనే ఉంటాను...నేనే కాదు నిజంగా ప్రేమించిన ప్రతి ఒక్కరు తన ప్రేమకోసం ఎదురుచూస్తూనే ఉంటారు...ఎందుకంటే మాకు మర్చిపోవడం తెలియదు కదా.....miss you so much bangaram.........