గుత్తి వంకాయ కారం 👌👌, నోటిలో వేసుకుంటే కరిగిపోతుంది 😘

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • గుత్తి వంకాయ కారం👌మసాలా లేకుండా చాలా సులభంగా చేసుకోవచ్చు.
    వంకాయలు -1/2కేజీ
    నూనె -4/5 స్పూన్స్
    పోపు దినుసులు -1 స్పూన్
    ఉల్లిపాయ -1పెద్దది
    పచ్చి మిర్చి -4
    కరివేపాకు -కొద్దిగా
    పసుపు -1/2 స్పూన్
    సాల్ట్ -రుచికి సరిపడా
    కొబ్బరి -1/4 కపప్పు
    జీలకర్ర -1/2 స్పూన్
    కారం -2 స్పూన్స్
    please watch the above video.

Комментарии •