శ్రీశైలానికి ఉత్తరద్వారరహస్యగుడి. chenchu jatara Nallamala. secret of bramaramba cheruvu.

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • శ్రీశైలానికి పూర్వం నాలుగు పురాతన నడక మార్గాలు ఉన్నాయి. శ్రీశైలానికి ఉత్తర ద్వార మార్గం ఉమామహేశ్వరం తో ప్రారంభమవుతుంది. తెలంగాణ ప్రాంత భక్తులు ఎక్కువగా ఈ మార్గాన్ని ఉపయోగించుకునేవారు. ఉత్తర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి అవి నీలిగంగా మార్గం, జాతరరేవు మార్గం.
    నీలి గంగా మార్గం నాగర్ కర్నూల్ వద్ద ప్రారంభమై ఆమ్రాబాద్ మీదగా ఉమామహేశ్వరం చేరుకొని అక్కడ నుండి అప్పాపురం, భౌరాపూరం ,మేడిమల్కల , సంగడిగుండాల నుండి నీలి గంగా రేవును చేరి నదిని దాటి చుక్కలపర్వతం ఎక్కి శ్రీశైలం చేరుతారు.
    ఈ మార్గంలో 14వ శతాబ్దంలో వెలమరాజు అయిన మాదానాయకుడు మెట్లను సత్రాలను నిర్మించారని శాసనాదారం.
    పూర్వం కాలినడకన వెళ్లే భక్తులు ఈ భౌరాపూర్ వద్ద బస చేసి ఇక్కడ సేదతీరేవారు. కారణం ఈ ప్రాంతం పల్లపు ప్రాంతం కాబట్టి నీటి వనరులు ఉండేవి.
    మలిచాళుక్యుల కాలం మొదలుకొని రేచర్లపద్మనాయకుల కాలం వరకు ఇక్కడ భ్రమరాంబ దేవాలయం నిర్మాణం జరిగింది .
    శ్రీశైలం డ్యాం నిర్మాణం జరగడంతో ఘాట్ రోడ్డు భౌరాపూరం నుండి కాక వటవర్లపల్లి నుండి నిర్మాణం జరిగింది. దీనితో బౌరవపురం జాతర మరుగున పడింది.
    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుండి అధికారికంగా చెంచులపండుగ పేరుతో ఈ జాతర మళ్ళీ నిర్వహిస్తున్నారు.
    ప్రతి శివరాత్రి రోజున మాత్రమే చెంచుల తో పాటు సాధారణ భక్తులు కూడా ఈ జాతరకు హాజరవుతారు.
    www.youtube.co...
    www.facebook.c...
    / srinivas_ontariyatrikudu
    mysterious temple in nallamala, secret of #bramaramba cheruvu,hidden temples in srisailam,nallamala forest temple,ontari yatrikudu,Nallamala chenchu jatara,nallamala chenchulu, #chenchu jatara, #bourapurchenchujatara ,nallamala forest,temples in nallamala forest,nallamala forest temples,hidden temple in nallamala forest,temples in nallamala forests,srisailam temple,nallamala temples,mysterious temple in srisailam,shiva temples in nallamala forests,srisailam video

Комментарии • 16

  • @bayyanaresh6524
    @bayyanaresh6524 4 месяца назад +3

    మాకు కూడా మీతో వచ్చే భాగ్యం కనిపిస్తావని కోరుకుంటున్నా 🙏🙏🙏

    • @kcj832
      @kcj832 4 месяца назад

      ,👍

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 4 месяца назад +1

    Super temple

  • @seshukumari1442
    @seshukumari1442 4 месяца назад +1

    Hara hara mahadeva

  • @mohankrishnacmohan9631
    @mohankrishnacmohan9631 4 месяца назад

    Keka thagedhe le 😮🎉🎉❤❤❤🎉🎉🎉. Extraordinary......
    Next level......
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.

  • @bayyanaresh6524
    @bayyanaresh6524 4 месяца назад

    సూపర్ అన్న 👌👌👌

  • @vijayalakshmikurmachalam3666
    @vijayalakshmikurmachalam3666 4 месяца назад

    నిజంగానే చాలా mistik , చాలా మంది చని పోయారు.

  • @saibandla7416
    @saibandla7416 4 месяца назад

    Super ❤

  • @Sha.Goud9
    @Sha.Goud9 4 месяца назад

    Happy weekend అన్న.
    ♥️From bhagyanagar

  • @purna.2.O
    @purna.2.O 4 месяца назад

    ధన్యవాదములు అన్న 🙏💐

  • @kcj832
    @kcj832 4 месяца назад

    Me team' tho join avtam any chance unda bro.. super undi temple ❤

  • @Snarendrababu-p7c
    @Snarendrababu-p7c 4 месяца назад

    Vedios waiting anna

  • @SrinivasNancharla
    @SrinivasNancharla 3 месяца назад

    ఈ సారి లొద్ది మల్లన్న జాతర ఉందా..ఎప్పుడు

  • @ASP2249
    @ASP2249 4 месяца назад

    Super ❤