1989 లో Guntur to Secundrabad via నడికుడి line వేసినప్పుడు నల్లపాడు స్టేషన్ ని బాగా develop చేసారు. Old alignment ( meter guage ) line ఉన్నప్పుడు Guntur Jute mill back side నుండి నేరుగా Bandaarupalli కి ఉండేది. నల్లపాడు touch కాకుండా. New alignment లో Nallapadu వరకు Narasaraopet line ( అప్పటికి అది meatre guage line ) కి parllel గా వేసి నల్లపాడు స్టేషన్ ని పెద్ద HUB గా చేశారు.
@@TechChaitu Guntur Jute mill back side న Broad guage line & Meter guage line cross అయ్యేవి. There is a specific reason for this I will inform you by phone, kindly share your mobile no. దీనికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి Jutemill back side న, both tracks slight గ curve అవుతాయి.
3:45 కాకినాడ - కోటిపల్లి రైలు మార్గం, రెండోప్రపంచ యుద్ధంలో తీసివేయబడింది. ఎందుకంటే జపానీయ విమానాలు కాకినాడపై రెండు బాంబులుకూడా వేశారట. అలాగే వాళ్ళు(జపానీయులు) బలపడి, ఇండియాని కోస్తావైపునుండి ఆక్రమించుకుంటే, ఈ రైలుమార్గం వారికి, భారీ యుద్ధసామగ్రి తరలించేందుకు ఉపయోగపడవచ్చునని అలాచేశారు. నేను కాకినాడలో చదువుకునేప్పుడు, తఱచు పట్టాలులేని రైలు వంతెనని చూసేవాళ్ళం. దీనికెప్పుడు మోక్షమో అని అనుకునేవాళ్ళం. అది బాలయోగిగారి ధర్మమా అని సాకారమైంది. కాని, ఇంకా ఈ కోనసీమ రైలుమార్గం నత్తనడకని సాగుతుంది. కారణం, ఆంధ్రప్రదేశ రాష్ట్రప్రభుత్వం తమవంతు ఖర్చుకిడబ్బు ఇవ్వకపోగా, మార్గానికి కావలసిన భూసేకరణ చేయకపోడంవలన అని తెలిసింది. కులకొట్లాటలు (ఈజిల్లాకి అంబేద్కరుపేరు పెట్టడంవల్ల) ప్రక్కనబెట్టి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఎందుకు ఒత్తిడి తీసుకురారు? ఇలాంటి ఇన్‌ఫ్రా-స్ట్రక్చరు పనులు ఆలస్యమయేకొద్ది, సంవత్సరానికి రెట్టింపు ఖర్చౌతుంది. అంటే యెంతత్వరగా పూర్తిచేస్తే అంతఖర్చుతగ్గుతుంది. నేను విన్నదేమిటంటే, విశాఖపట్టణం కేంద్రంగా రావలసిన "దక్షిణ కోస్తా" (రైల్వే) జోనుకూడా వచ్చేట్టులేదట (దీనికీ పార్టీ రాజకీయాలే కారణమా?). మన ఆంధ్రులు కులకొట్లాటలకి, రాజకీయపార్టీ పోట్లాటలకి తప్పిస్తే, రాష్ట్ర ప్రగతి, ప్రయోజనాలకి పనికిరారా? ఇదేనా (మిగతా దేశమంతా ప్రగతి మార్గంపడితే -) వీళ్ళ ప్రతిభ?
@@srinivasamurthy726 ఈ రెండూ వేర్వేరు. క్రొత్త రైళ్ళు ఎప్పుడైనా వేసుకో వచ్చు. ఒక రైల్వేలైను అనేక ప్రశ్నలకి సమాధానమివ్వాలి. దేశంలో సుదూరతీరాల (పట్టణ/నగరాల)మధ్య దూరం తగ్గాలి. దేశరైల్వే రవాణా వ్యవస్థకి మధ్యలో ప్రధాన అంగం కావాలి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, దేశమధ్యలోనుంది, దాన్నివదిలి లైన్లువేస్తే, చుట్టుదూరమౌతుందికాబట్టి, తప్పనిసరై ఆంధ్రలో రైలుమార్గంవేయాల్సిందే అనేనిర్ణయం కేంద్రం తిసుకోవాల్సివస్తుంది. అదే మోదీ ప్రభుత్వం చేస్తుంది; అందుకే రాష్ట్రంలో రోడ్డురవాణా మెరుగుపర్చి(కొత్త జాతీయ రహదార్లు) రాష్ట్రానికి మేలుచేస్తున్నా రు. దేశ రవాణావ్యవస్థ స్వాతంత్ర్యమొచ్చినప్పు డెలావుందో, ఇటీవలివరకు అలానే వుండింది (ఉత్తరప్రదేశ్, బీహారులాంటి జనసమ్మర్దమైన ప్రాంతాల్లో జనప్రయోజనాలకి వేసినవి తప్పితే-అందుకే రైల్వేలైన్ల సాంద్రత అక్కడెక్కువ). ఇప్పుడలాకాదు. దేశ ఆర్ధికాభివృద్ధికి రవాణావ్యవస్థ మరింత పటిష్టంగా (రోడ్ల, రైల్లైన్ల సాంద్రత మెరుగు పరచి), ముఖ్యంగా రేవులని వృద్ధిచేసి (సరుకెక్కువ-బరువు- రవాణా చేయగలగడం), వాటికి నిరాఘాటంగా అందించే రైల్లైన్లని వేయాలి. దక్షిణాదిరాష్ట్రాల్లోనే- గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబంగాళం, గోవా, పుదుచ్చేరి (ఆంధ్ర పరివేష్టితమైన "యానాం", కేరళ పరివేష్టితమై "మాహే"తో సహా), దామన్-దీయు-దాద్రా నగర్ హవేలి- లో రేవులున్నై. అన్నిట్లోకి శ్రేష్టం ఆంధ్రతీరం. గుజరాతు తీరనిడివి ప్రధమస్థానంలో ఆంధ్రకంటే ముందున్నా, సరాసరి సముద్రంలోకి లేదు - ఆంధ్రలోలాగా. ఆంధ్ర తీరం stretch (తీరం రెండుచివర్ల మధ్యదూరం)ఎక్కువ. అందువల్ల అధిక సరుకు రవాణాకి, పెద్ద ఓడలకి ఆశ్రయంగా ఆంధ్రతీరమే ఎక్కువనిడివిలో, లోతైన రేవులిక్కడేసాధ్యం. వాటికి రైల్లైన్లు అవసరం; అది అడిగినవెంటనే శాంక్షన్‌చేసి, పనులుమొదలెట్టి, పూర్తి చేస్తారు(కేంద్రాన్ని అడిగిచూడండి!). రైల్వేవ్యవస్థ నిర్వహించడానికి అవసరమైన జనసంపత్తి (human resources) నిపుణులు, కౌశల్యంతో పనిచేసేవాళ్ళు ఆంధ్రలోవున్నారు (బాలేశ్వర్ రైలుప్రమాదం -మూడురైళ్ళు గుద్దుకుని, ఒకదానిపైనొకటియెక్కి, మూడొందల ప్రాణాలు తీసినదికారణం ఒడిశా రైలుకార్మికుల skillsలోపమే, అది ఆప్రాంతానికి చెందిన మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పడు). ఇంకాకారణాలున్నైగాని, ఇంతకంటే బలమైనవికావు. ఇవిచాలవా ? ఈవిధంగా టెక్నికల్ గా ఒక "పత్రం" తయారుచేయడం ఆంధ్రులకి చేతకాదు, అంతతెలివిలేదు, పాలిటిక్సునుంచి సమయం దొరకదు (ఏపని ముందు, ఏపని చెత్తపని అనే అవగాహన శూన్యం). కాస్త ప్రముఖస్థానంలో వుండి, కేంద్రం నివేదికలనడిగితే, తమ ఇంటిముందునుంచి డిల్లీకి రైల్లైన్ వేయమంటాడు తప్పితే, సాంకేతికంగా ఆమోదకరమైన సలహా/ఒక్కటి చెప్పలేడు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఏరైల్వేపనికీ రాష్ట్రంవంతు సహాయమందించలేని, ఖర్చు భరించలేనిపరిస్థితి. ప్రస్తుత లైను వేసేందుకు భూమి అందించడం రాష్ట్రంవంతు, ఇప్పుడు నిర్మాణంలోనున్న లైన్లకి భూసేకరణ ఇంతవరకు చేయలేదు రాష్ట్రం. సగంలో మార్పులు-చేర్పులు("మా ఊర్లోంచి వేయండి,లేక ఒద్దు) అనడంతో, రైల్ బోర్డ్ ప్రక్కనపెడుతుంది. తమకిష్టమైతే వేస్తుంది. అంటే విపరీత, రాష్ట్రప్రభుత్వ బాధ్యతారాహిత్యం; ప్రజలకి రవాణాసౌకర్యం అందుబాట్లోకొస్తే వాళ్ళబ్రదుకులు బాగుపడతాయనే ధ్యాసలేకపోడం, "అవిద్య". ఈవిషయాలమీదెవరికైనా పట్టుందా? 24 గంటలూ అసెంబ్లీలో, వీధులవెంట రాజనీతి పర కొట్లాటలనుంచి, ఇలాంటివాటిపై ధ్యాసపెట్టేశ్రద్ధ ఎవరికైనా వుందా? పోనీ సాంకేతికంగా, తార్కికంగా, వినేవాళ్ళని వొప్పించే(అరవాళ్ళలాగా) నేర్పుందా, లోకసభలో కూర్చున్న మనప్రబుద్ధులకి? ఈవిషయంలో వీళ్ళకీ, చదువులేని కూలోడికి ఏమిటితేడా? తనజిల్లాలో, కడపని కలుపుతూ కృష్ణపట్నం రేవుకి రైల్లైను వేసిన వెంకయ్య నాయుణ్ణిచూసి నేర్చుకోండి. అంతేగానీ నీలాగా నిరాశావాద మాటలుచెబుతూపోతే, మనప్రయత్నంకన్నా కేంద్రమేసే భిక్షయే శరణ్యం. ఈమధ్యలో గుజరాతీలు మనరాష్ట్ర ప్రాజక్టులు ఎగరేసుకు పోయి(కృష్ణ-గోదావరి సముద్రజలాల సహజ వాయునిక్షేపం అంబాని పొందినట్టు), వాళ్ళ రాష్ట్ర(గుజరాతీలకి) ఉపాధి "మనగడ్డ"పై కల్పిస్తారు. అశ్విన్ వైష్ణవ్ రైల్వేమంత్రిగా పదవిలోనున్నంతకాలం, మనకి వేరు రైల్వేజోన్ (విశాఖకేంద్రంగా) రాదు. విశాఖ ఒడియావాళ్ళ తూర్పుకోస్తా జోనులోనే వుంటూ, రైల్లైన్లలో ఇప్పటి ఒడియా ఉద్యోగుల జోరు తగ్గదు.
Vizag bhpv - port ki railway line undedi.. 15-20 years back natayyapalem highway meeda railway track clear ga kanipinchedi.. Adi cross chesi anni vehicles vellevi.. Epatiki kuda railway line kanipinstundi highway ki both sides..
I think you forgot one railway line between karepalli and ellandu which is built to transport coal from ellandu to other parts of India but after when coal in ellandu completed this railway line use has stopped but this railway line is not dismantled but it's use has been stopped
The vegendla-tsunduru line is important and should be restored again. This will make it faster between GNT and Chennai.Also there should be new line either from Nallapadu or Vegendla through Chilakaluripeta to Addanki/Darsi. This will help the interior regions of AP which don't have any train services.
కాకినాడ కొటి పల్లి రైలు ఎక్క మరిన్ని వివరాలు అసలు బ్రిటిష్ వారు ఓంగొలు నుంచ్ కాకినాడ కి మైన్ లైన్ సర్వె చెస్తుంటె అప్పటి లొ తమిళిన్స్ ఆంద్రలొని పొర్టు లు అన్ని కలుస్తె ఈ ప్రాంతం తమకంటె బాగ అభివృద్దు చెందుతుంది అని విజయవాడ రాజమండ్రిగ మార్చారుట సదరు విషయం స్పికర్ బాలయెగి గారు కొటిపల్లి రైల్వె లైను పునరుద్దరణకి ప్రయత్నం చెసినపుడు బ్రిటిష ప్లాన్ తియుస్తె తెలిసింది ఆసమయం లొ నెను కొర్టు పనిపై ఆర్ డి వొ ఆపిస్ కె వెళ్ళితె చుపించారు దాని ప్రకారం పొర్టులు కలపక పొవడంతొ కంఫిని కి నష్తం వస్తె బ్రిటిష పార్లమెంట్ లొ డిబెట్ అయుంది దానిని కుడా ప్లాన్ వెనకాల రాసారు ఈ లైన్ వెస్తె ఆంద్రకి కొట్లలొ లాబం వస్తుంది అని రాసారు నాటి వాళ్ళు నెటి పాలకులు నిర్లక్షం వల్ల అవడం లెదు ( చంద్ర బాబు గారు అయుతె రాష్త్రవాట ఇవ్వనె లెదు ఐదు సంవత్సరాలు జగన్ వచ్చక ఎబై కొట్లు ఇచ్చడు)
Macherla to Markapur Rly Stations>HERE IS NO RAILWAY TRACK BETWEEN THESE TWO STATIONS.? IF SCR CAN LINK THESES TWO RLY.STATIONS IT IS VERY SHORTEST RUTE FOR SRISAILAM & NANDYAL & TIRUUPATHI ALSO..!
. మన దేశంలో వందల ఎనభై శాతం ఇప్పటికీ బ్రిటిష్ వారు చేసిన రైల్వే లైన్ లో ఉన్నాయి మనలో పది ఇరవై కిలోమీటర్లు రూట్ అయినా రైల్వే ట్రాక్ ఏసీ స్టేషన్ ఓపెన్ చేసిన ఇది మా ప్రభుత్వ హయాంలో జరిగింది మా ప్రభుత్వ హయాంలోనే జరిగిందని డబ్బా కొట్టుకుంటారు ఇప్పుడున్న దొంగ రాజకీయ నాయకుల కన్నా బ్రిటిష్ వాళ్ళే బెటర్ మన రాజకీయ నాయకులు రేల వందకోట్లు ఇకనుంచి అవినీతి గా సంపాదించి వేరే దేశంలో పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిని మళ్లీ మన దేశంలో కొత్త కంపెనీ రూపంలో పెట్టి లెనోవో ని లేకుంటే చేస్తున్నారు
మీరు చెప్పింది చాలా కరెక్ట్ మన నేతలు నోట్ల కట్టలు తమ దగ్గర చిల్లర నాణాలు ప్రజలకు ఇచ్చే దోరణి లో పరిపాలన సౌలభ్యం చేసుకొని ఇదే అభివృద్ధి అని జనాలకు చూపించారు ప్రజలు కూడా ఓహ్ చాలా బాగా చేశారు అనే ధోరణి లో ఉన్నారు
సాలూరు to బొబ్బిలి రైల్వేలైన్ గురించి మర్చిపోయారు అన్న
Seriously Chala information gathered. anni google map lo kanipisthunnayi even vejandla tsunduru line clear ga kanipisthundhi oka line laga
చాలా మంచి విషయాలు చెప్పినారు. వింటేనేచాలా ఆనందం గా ఉంది సార్
గుంటూరు to బండారుపల్లి , with out touching నల్లపాడు ( మీటర్ గేజ్ లైన్ ) కూడా dismantle చేశారు.
Yellandu To Karepally Junction Railway Line Gurinchi Cheppaledhu
Yeah!!
1989 లో Guntur to Secundrabad via నడికుడి line వేసినప్పుడు నల్లపాడు స్టేషన్ ని బాగా develop చేసారు.
Old alignment ( meter guage ) line ఉన్నప్పుడు Guntur Jute mill back side నుండి నేరుగా Bandaarupalli కి ఉండేది. నల్లపాడు touch కాకుండా.
New alignment లో Nallapadu వరకు Narasaraopet line ( అప్పటికి అది meatre guage line ) కి parllel గా వేసి నల్లపాడు స్టేషన్ ని పెద్ద HUB గా చేశారు.
Thanks for valuable information.. has any proofs please share pramodsena@gmail.com
@@TechChaitu Guntur Jute mill back side న Broad guage line & Meter guage line cross అయ్యేవి.
There is a specific reason for this I will inform you by phone, kindly share your mobile no.
దీనికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి Jutemill back side న, both tracks slight గ curve అవుతాయి.
3:45 కాకినాడ - కోటిపల్లి రైలు మార్గం, రెండోప్రపంచ యుద్ధంలో తీసివేయబడింది. ఎందుకంటే జపానీయ విమానాలు కాకినాడపై రెండు బాంబులుకూడా వేశారట. అలాగే వాళ్ళు(జపానీయులు) బలపడి, ఇండియాని కోస్తావైపునుండి ఆక్రమించుకుంటే, ఈ రైలుమార్గం వారికి, భారీ యుద్ధసామగ్రి తరలించేందుకు ఉపయోగపడవచ్చునని అలాచేశారు. నేను కాకినాడలో చదువుకునేప్పుడు, తఱచు పట్టాలులేని రైలు వంతెనని చూసేవాళ్ళం. దీనికెప్పుడు మోక్షమో అని అనుకునేవాళ్ళం. అది బాలయోగిగారి ధర్మమా అని సాకారమైంది.
కాని, ఇంకా ఈ కోనసీమ రైలుమార్గం నత్తనడకని సాగుతుంది. కారణం, ఆంధ్రప్రదేశ రాష్ట్రప్రభుత్వం తమవంతు ఖర్చుకిడబ్బు ఇవ్వకపోగా, మార్గానికి కావలసిన భూసేకరణ చేయకపోడంవలన అని తెలిసింది. కులకొట్లాటలు (ఈజిల్లాకి అంబేద్కరుపేరు పెట్టడంవల్ల) ప్రక్కనబెట్టి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఎందుకు ఒత్తిడి తీసుకురారు? ఇలాంటి ఇన్‌ఫ్రా-స్ట్రక్చరు పనులు ఆలస్యమయేకొద్ది, సంవత్సరానికి రెట్టింపు ఖర్చౌతుంది. అంటే యెంతత్వరగా పూర్తిచేస్తే అంతఖర్చుతగ్గుతుంది.
నేను విన్నదేమిటంటే, విశాఖపట్టణం కేంద్రంగా రావలసిన "దక్షిణ కోస్తా" (రైల్వే) జోనుకూడా వచ్చేట్టులేదట (దీనికీ పార్టీ రాజకీయాలే కారణమా?).
మన ఆంధ్రులు కులకొట్లాటలకి, రాజకీయపార్టీ పోట్లాటలకి తప్పిస్తే, రాష్ట్ర ప్రగతి, ప్రయోజనాలకి పనికిరారా? ఇదేనా (మిగతా దేశమంతా ప్రగతి మార్గంపడితే -) వీళ్ళ ప్రతిభ?
ఆసలు ఏపీ జనాలు కనిసం కొత్త ట్రైన్ కొసం కూడ డిమాండ్ చేయరు ఇంక రైల్వే లైన్లు కూడానా
@@srinivasamurthy726
ఈ రెండూ వేర్వేరు. క్రొత్త రైళ్ళు ఎప్పుడైనా వేసుకో వచ్చు.
ఒక రైల్వేలైను అనేక ప్రశ్నలకి సమాధానమివ్వాలి.
దేశంలో సుదూరతీరాల (పట్టణ/నగరాల)మధ్య దూరం తగ్గాలి.
దేశరైల్వే రవాణా వ్యవస్థకి మధ్యలో ప్రధాన అంగం కావాలి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, దేశమధ్యలోనుంది, దాన్నివదిలి లైన్లువేస్తే, చుట్టుదూరమౌతుందికాబట్టి, తప్పనిసరై ఆంధ్రలో రైలుమార్గంవేయాల్సిందే అనేనిర్ణయం కేంద్రం తిసుకోవాల్సివస్తుంది. అదే మోదీ ప్రభుత్వం చేస్తుంది; అందుకే రాష్ట్రంలో రోడ్డురవాణా మెరుగుపర్చి(కొత్త జాతీయ రహదార్లు) రాష్ట్రానికి మేలుచేస్తున్నా రు.
దేశ రవాణావ్యవస్థ స్వాతంత్ర్యమొచ్చినప్పు డెలావుందో, ఇటీవలివరకు అలానే వుండింది (ఉత్తరప్రదేశ్, బీహారులాంటి జనసమ్మర్దమైన ప్రాంతాల్లో జనప్రయోజనాలకి వేసినవి తప్పితే-అందుకే రైల్వేలైన్ల సాంద్రత అక్కడెక్కువ). ఇప్పుడలాకాదు. దేశ ఆర్ధికాభివృద్ధికి రవాణావ్యవస్థ మరింత పటిష్టంగా (రోడ్ల, రైల్లైన్ల సాంద్రత మెరుగు పరచి), ముఖ్యంగా రేవులని వృద్ధిచేసి (సరుకెక్కువ-బరువు- రవాణా చేయగలగడం), వాటికి నిరాఘాటంగా అందించే రైల్లైన్లని వేయాలి. దక్షిణాదిరాష్ట్రాల్లోనే- గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబంగాళం, గోవా, పుదుచ్చేరి (ఆంధ్ర పరివేష్టితమైన "యానాం", కేరళ పరివేష్టితమై "మాహే"తో సహా), దామన్-దీయు-దాద్రా నగర్ హవేలి- లో రేవులున్నై. అన్నిట్లోకి శ్రేష్టం ఆంధ్రతీరం. గుజరాతు తీరనిడివి ప్రధమస్థానంలో ఆంధ్రకంటే ముందున్నా, సరాసరి సముద్రంలోకి లేదు - ఆంధ్రలోలాగా. ఆంధ్ర తీరం stretch (తీరం రెండుచివర్ల మధ్యదూరం)ఎక్కువ. అందువల్ల అధిక సరుకు రవాణాకి, పెద్ద ఓడలకి ఆశ్రయంగా ఆంధ్రతీరమే ఎక్కువనిడివిలో, లోతైన రేవులిక్కడేసాధ్యం. వాటికి రైల్లైన్లు అవసరం; అది అడిగినవెంటనే శాంక్షన్‌చేసి, పనులుమొదలెట్టి, పూర్తి చేస్తారు(కేంద్రాన్ని అడిగిచూడండి!).
రైల్వేవ్యవస్థ నిర్వహించడానికి అవసరమైన జనసంపత్తి (human resources) నిపుణులు, కౌశల్యంతో పనిచేసేవాళ్ళు ఆంధ్రలోవున్నారు (బాలేశ్వర్ రైలుప్రమాదం -మూడురైళ్ళు గుద్దుకుని, ఒకదానిపైనొకటియెక్కి, మూడొందల ప్రాణాలు తీసినదికారణం ఒడిశా రైలుకార్మికుల skillsలోపమే, అది ఆప్రాంతానికి చెందిన మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పడు).
ఇంకాకారణాలున్నైగాని, ఇంతకంటే బలమైనవికావు. ఇవిచాలవా ?
ఈవిధంగా టెక్నికల్ గా ఒక "పత్రం" తయారుచేయడం ఆంధ్రులకి చేతకాదు, అంతతెలివిలేదు, పాలిటిక్సునుంచి సమయం దొరకదు (ఏపని ముందు, ఏపని చెత్తపని అనే అవగాహన శూన్యం). కాస్త ప్రముఖస్థానంలో వుండి, కేంద్రం నివేదికలనడిగితే, తమ ఇంటిముందునుంచి డిల్లీకి రైల్లైన్ వేయమంటాడు తప్పితే, సాంకేతికంగా ఆమోదకరమైన సలహా/ఒక్కటి చెప్పలేడు.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఏరైల్వేపనికీ రాష్ట్రంవంతు సహాయమందించలేని, ఖర్చు భరించలేనిపరిస్థితి. ప్రస్తుత లైను వేసేందుకు భూమి అందించడం రాష్ట్రంవంతు, ఇప్పుడు నిర్మాణంలోనున్న లైన్లకి భూసేకరణ ఇంతవరకు చేయలేదు రాష్ట్రం. సగంలో మార్పులు-చేర్పులు("మా ఊర్లోంచి వేయండి,లేక ఒద్దు) అనడంతో, రైల్ బోర్డ్ ప్రక్కనపెడుతుంది. తమకిష్టమైతే వేస్తుంది. అంటే విపరీత, రాష్ట్రప్రభుత్వ బాధ్యతారాహిత్యం; ప్రజలకి రవాణాసౌకర్యం అందుబాట్లోకొస్తే వాళ్ళబ్రదుకులు బాగుపడతాయనే ధ్యాసలేకపోడం, "అవిద్య". ఈవిషయాలమీదెవరికైనా పట్టుందా? 24 గంటలూ అసెంబ్లీలో, వీధులవెంట రాజనీతి పర కొట్లాటలనుంచి, ఇలాంటివాటిపై ధ్యాసపెట్టేశ్రద్ధ ఎవరికైనా వుందా? పోనీ సాంకేతికంగా, తార్కికంగా, వినేవాళ్ళని వొప్పించే(అరవాళ్ళలాగా) నేర్పుందా, లోకసభలో కూర్చున్న మనప్రబుద్ధులకి? ఈవిషయంలో వీళ్ళకీ, చదువులేని కూలోడికి ఏమిటితేడా? తనజిల్లాలో, కడపని కలుపుతూ కృష్ణపట్నం రేవుకి రైల్లైను వేసిన వెంకయ్య నాయుణ్ణిచూసి నేర్చుకోండి.
అంతేగానీ నీలాగా నిరాశావాద మాటలుచెబుతూపోతే, మనప్రయత్నంకన్నా కేంద్రమేసే భిక్షయే శరణ్యం. ఈమధ్యలో గుజరాతీలు మనరాష్ట్ర ప్రాజక్టులు ఎగరేసుకు పోయి(కృష్ణ-గోదావరి సముద్రజలాల సహజ వాయునిక్షేపం అంబాని పొందినట్టు), వాళ్ళ రాష్ట్ర(గుజరాతీలకి) ఉపాధి "మనగడ్డ"పై కల్పిస్తారు.
అశ్విన్ వైష్ణవ్ రైల్వేమంత్రిగా పదవిలోనున్నంతకాలం, మనకి వేరు రైల్వేజోన్ (విశాఖకేంద్రంగా) రాదు. విశాఖ ఒడియావాళ్ళ తూర్పుకోస్తా జోనులోనే వుంటూ, రైల్లైన్లలో ఇప్పటి ఒడియా ఉద్యోగుల జోరు తగ్గదు.
Now the SCR SHOULD KNOW THIS. Good information bro👍
Good information
Thank you
Good
Informative. Nice 👍
Very nice. 👍👍👍🙌
*VERY INFORMATIVE* ❤️❤️❤️
Nice information bro
వేజండ్ల,దర్శి న్యూ రైల్వే లైన్ proposal video, ఒకటి చేయండి brother, వేజండ్ల ➡ప్రత్తిపాడు➡ చిలకలూరిపేట➡ మార్టూరు➡ అద్దంకి➡ దర్శి
Vizag bhpv - port ki railway line undedi.. 15-20 years back natayyapalem highway meeda railway track clear ga kanipinchedi.. Adi cross chesi anni vehicles vellevi..
Epatiki kuda railway line kanipinstundi highway ki both sides..
I think you forgot one railway line between karepalli and ellandu which is built to transport coal from ellandu to other parts of India but after when coal in ellandu completed this railway line use has stopped but this railway line is not dismantled but it's use has been stopped
Bro nenu recentga alp select aya. Vadodara division. Ikada antha hindilo cheptunaru em ardam katledu mee videos chala help ayay. Mee dagara inkemina railway videos unte pettagalara
Thank you
nice information
Namaskaram it is better to re use macherla nagarjuna Sagar to develop tourism tanq
Google maps lo aa markings ela chesthunnav Bro??
Google My Maps ani inkoka application undhi
@@kataruchitraketh OK bro....Thanks👍
The vegendla-tsunduru line is important and should be restored again. This will make it faster between GNT and Chennai.Also there should be new line either from Nallapadu or Vegendla through Chilakaluripeta to Addanki/Darsi. This will help the interior regions of AP which don't have any train services.
Yes correct
@@mallikarjunaraopotharlanka8213 But, who will lis our suggestion?
Nuv Miss ayina rail way line.. Vijayawada station to madhura nagar via Satyanarayana puram station. 2006 varaku lo vundi eppudu ledhu
Bro neku train ante estama leka job raledha ??? Chepu plzzzz
Very interesting 😎
Vinukonda to pedda dornala ku New line construction cheyyali, srisailam piligrims very very useful
Dornakal jn - karepalli-yellandu railway line undi aadi maa mummy vaala chinnappudu travel chesaru
Ok
Do video on Ajmer junction railway station details
Ipudu. Nadustunna. Narrow gauge railway lines. Gurinchi kuda. Chepandi
Ekkada ekkada. Andhubatulo unnayoo
Super
మన వాళ్లకి ఉన్న రైల్వే లైన్లను ఎలా ఉపయోగించు కోవాలో తెలియదు కాని కొత్త లైన్ లు కోసం డిమాండ్ లు బిల్డ్ అప్ లు బాగా ఇస్తారు
కాకినాడ కొటి పల్లి రైలు ఎక్క మరిన్ని వివరాలు అసలు బ్రిటిష్ వారు ఓంగొలు నుంచ్ కాకినాడ కి మైన్ లైన్ సర్వె చెస్తుంటె అప్పటి లొ తమిళిన్స్ ఆంద్రలొని పొర్టు లు అన్ని కలుస్తె ఈ ప్రాంతం తమకంటె బాగ అభివృద్దు చెందుతుంది అని విజయవాడ రాజమండ్రిగ మార్చారుట సదరు విషయం స్పికర్ బాలయెగి గారు కొటిపల్లి రైల్వె లైను పునరుద్దరణకి ప్రయత్నం చెసినపుడు బ్రిటిష ప్లాన్ తియుస్తె తెలిసింది ఆసమయం లొ నెను కొర్టు పనిపై ఆర్ డి వొ ఆపిస్ కె వెళ్ళితె చుపించారు దాని ప్రకారం పొర్టులు కలపక పొవడంతొ కంఫిని కి నష్తం వస్తె బ్రిటిష పార్లమెంట్ లొ డిబెట్ అయుంది దానిని కుడా ప్లాన్ వెనకాల రాసారు ఈ లైన్ వెస్తె ఆంద్రకి కొట్లలొ లాబం వస్తుంది అని రాసారు నాటి వాళ్ళు నెటి పాలకులు నిర్లక్షం వల్ల అవడం లెదు ( చంద్ర బాబు గారు అయుతె రాష్త్రవాట ఇవ్వనె లెదు ఐదు సంవత్సరాలు జగన్ వచ్చక ఎబై కొట్లు ఇచ్చడు)
Thank for the information sir
ee line complete aithe East West districts transport system update aipoyi.
Development & land prizes peaks loki veltayi
Tamil politicians Andhra Pradesh ki chala Anyam chesaru varilo modativadu charavartula Rajagopalachari
You missed Vizianagaram salur railway line
Yup, forgot
@@TechChaitu Yes.... from Salur to Thonam abondened Railway Line.
@@durgaprasad5576 Rail bus is from Bobbili to Salur.....but what about Salur to Thonam Railway line?
Triomech engineering private limited dhaggara oka paadu padina chinna bhavanam undhi patancheruvu lo
Ok
Sir metre gauge gurinchi cheppandi
Bro Vijayawada lo Satyanarayana puram railway line closed now BRTS ROAD
I forgot this line
Now there is no such line
Tsunduru - Vejandla railway line will reduce 45 mints to 1 hour time between (Secendrabad - Guntur - Chennai/Trirupati)
Macherla to Markapur Rly Stations>HERE IS NO RAILWAY TRACK BETWEEN THESE TWO STATIONS.? IF SCR CAN LINK THESES TWO RLY.STATIONS IT IS VERY SHORTEST RUTE FOR SRISAILAM & NANDYAL & TIRUUPATHI ALSO..!
. మన దేశంలో వందల ఎనభై శాతం ఇప్పటికీ బ్రిటిష్ వారు చేసిన రైల్వే లైన్ లో ఉన్నాయి మనలో పది ఇరవై కిలోమీటర్లు రూట్ అయినా రైల్వే ట్రాక్ ఏసీ స్టేషన్ ఓపెన్ చేసిన ఇది మా ప్రభుత్వ హయాంలో జరిగింది మా ప్రభుత్వ హయాంలోనే జరిగిందని డబ్బా కొట్టుకుంటారు ఇప్పుడున్న దొంగ రాజకీయ నాయకుల కన్నా బ్రిటిష్ వాళ్ళే బెటర్ మన రాజకీయ నాయకులు రేల వందకోట్లు ఇకనుంచి అవినీతి గా సంపాదించి వేరే దేశంలో పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిని మళ్లీ మన దేశంలో కొత్త కంపెనీ రూపంలో పెట్టి లెనోవో ని లేకుంటే చేస్తున్నారు
మీరు చెప్పింది చాలా కరెక్ట్ మన నేతలు నోట్ల కట్టలు తమ దగ్గర చిల్లర నాణాలు ప్రజలకు ఇచ్చే దోరణి లో పరిపాలన సౌలభ్యం చేసుకొని ఇదే అభివృద్ధి అని జనాలకు చూపించారు ప్రజలు కూడా ఓహ్ చాలా బాగా చేశారు అనే ధోరణి లో ఉన్నారు
Salur - bobbili railway line undi ga
Second view second comment
Where is railways station in pathancheru
Nandyal nallamala route lo old railway track vundi kada British time di
1st view 1st like
Urs analysis is good. In the same there are abonded Air ports in the state of A. P & Telangana states.
At least people know the facts.
Telangana lo marikal Lin gurinchi chepaledhu brooo
Tsunduru vejandla railway line will ease the traffic on Tenali junction if revived
What about karepalli illend
rly line
Only goods train pass in that route
First macherla railway line our town only
Anna karimnagar to manakondur to Husnabad to jangham video chayandi
Present kakinada-kotipalli train running bro.
Sar dornakal yellandu line famous line marachipo yaaru remember me
Ramagundam old power plant line.
Ramagundam station to Ramagundam B-Power house plant also closed.
Ok
bro chirala lo koda oka line dismantle chesaru
bhadrachalam road to kothagudem tharmall power staion palvancha town old railway line gurinche cheppaledhu
Hai anna
Telugu rashtralu pappu bellalu panchadam manesthe yilanti yenno prajopayoga panulu chepattavachu. Rashtralu tama vata chellinchaka pothe kendramu matram yem chesthundi. Vache yennikalalo ubhaya thelugu rashtralu Telugudesaniki maddathu yichi gelipisthe prajala akankshalu neraverathayi. Leda bhavishyath tharalaku yivvadaniki chippa karra kuda migaladu.
👌👌😊
Re start vejendla chnduru rly lane use short root gnt mas it is possible to connect gnt national wide tanq
Kotipali naspur railway works petu bro
Machela Nalgonda railway line pl. Revive it.
Hi bro
Machilipatna to repalle cheppaledu
Anakapalli - Kothavalasa madya kooda oka Railway undedi anukunta...old (20 years back) maps lo choopinchedi.
Iam from anakapalli kani alanti railway line emi ledu kada🤔
Nijanga unte bagutundhi
AKp-ktv rly line proposal undedi.survey jarigindi.
Eipudu bhel town ship track undhi
What about Railway line between Ongole to Chemakurthi and Podili was also abandoned .
British proposed the Railway line but after independence Indian government has abandoned it
@@davidalexsebastiank6250after independence congress one of the worst party compleatly destroyed Andhra Pradesh state
😮😢🎉
How to track trains
Bro.miru cheppe vatilo chalaa thappulu vunnayi.tenali to vijayawada & tenali chunduru madhya 1972 varaku single line vundedi Edi 1972 lo dubling chesaru.appatinunchi vejandla chunduru chord line vuapayogam loledu.tharuvatha dismantle chesaaru.tssunduru vejandla madyna goods trains& okka circar express maathrame nadichedi.
Yes ippudu Taundur - Vejandla Railway bridge remains ni Manam chudochu
Bro Kerala railway line