చాలా బాగా చెప్పారు ప్రియ గారు, ఫస్ట్ టైం చూస్తున్న మీ వీడియో ని, మాలాంటి ఎంతో మంది అనాలనుకున్నవి, అడగాలనుకున్నవి అన్ని చెప్పేసారు మీరు ....యూత్ కి వాళ్ళ రిలేషన్ చూస్తే ఎలావుందో తెలీదు కానీ మారీడ్ ఉమెన్స్ కి ,పిల్లలు ఉన్న తల్లులకి మాత్రం గుండెలు రగిలి పోయాయని చెప్పచ్చు.. సిగ్గు పడాల్సి వచ్చేది ఈ షోస్ చూస్తుంటే ..ఫ్రెండ్షిప్ అంటే అలాగే ఉండాలని అనుకుంటారేమో భయం కూడా వేసేది..ఆ దరిద్రం చూస్తుంటే.... వాళ్ళు సెలెబ్రిటీలు కాదు డర్టీబ్రిటీ లు...యుద్ధం చేసి వచిన్నట్టు వీళ్ళకి ఊరేగింపు ...చీ చీ చీ... మీరు చెప్పింది చాలా కరెక్ట్ ... 👏👏👏👏
అమ్మ మీరు ఈ సమాజానికి చాలా అవసరం ...మీకు పాదాభివందనం 🙏🏼🙏🏼🙏🏼 చాలా చోట్ల మీరు మాట్లాడాలి 🙏🏼🙏🏼🙏🏼 ఈ సమాజాన్ని మార్చే శక్తి మీకు ఉంది అమ్మ కి ప్రతిరూపం మీరు 🙏🏼🙏🏼🙏🏼
ఇకముందు వచ్చే రియాలిటీ షోస్ లో ఇలాంటి దరిద్రాన్ని కట్ చేసి మేడం చెప్పినట్టు సమాజం లో వ్యక్తి జీవితం నలుగురూ మెచ్చుకునేట్లు వేరొకరికి ఆదర్శం గా ఉండేవిధంగా ముఖ్యంగా యువతని చెడ gottakundaa చూడాలి.మేడం కి థాంక్స్.ఇలాంటి వారు సమాజానికి చాలా వసరం.
🔥🔥👍👍👍this video should reach till bigg Boss staff.wonderful speech 👍 They r doing for money and trp There are only 2 people who work for nation not for money they are:- Soldiers and Farmers 🇮🇳🇮🇳🇮🇳 Jai Hind Jai Bharat
Hatsoff to this episode,reality shows gurinchi baaga chepparu,meeeru nammuthara nenu oka episode kuda chudaledu bcoz promo's chusthene naku Theda ga anipinchindi,but ela qsn cheyalo theleka oorukunnanu,movies vishayam lo kuda ide prob baga Sruthi minchi pothunai.meelanti konni strong voice lu kalisthe kani konthavarakina change raadu,really thank you ilanti oka topic gurinchi matladinanduku priyagariki and Nagaraju gariki
చాలా చక్కగా అడిగారండి. పాచి మొహం ఆడవాళ్ళు అంటే చాలా తిట్టుకున్నాను కానీ మొత్తం విని కరెక్ట్ అనిపించింది అండి. మా పెద్దపాప ఎనిమిదేళ్లు. బ్రేకప్ అంటే ఏంటి అమ్మ అంటే తిట్టి పోసాను. జీవితాలు నాశనం చేసే షోలు కొన్ని.
Madam what ever you said is absolutely correct mam. Very nice and good message to the society. Every one should know and be in our limits when we are in office or outside.
చాలా భాగ చెప్పారు ప్రియ గారు అద్ భూతం.... ఇ లాంటి రియాల్టీ షో లకు నాగార్జున గారు హోస్ట్ గా చేయడం జనాల్ని తపుదోవ పట్టించడమే.....సమాజానికి ఏం చెప్పాలని నాగార్జున గారి అభిప్రాయం ...యువతను చెడగొట్టే ప్రోగ్రామ్ లు చేసి దేశానికి భావితరనికి ఏం మీసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు.
ప్రేమలో ఉన్నప్పుడు మనస్పర్థలు వస్తే విడిపోవడానికి వాళ్ళ ముందు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి.కానీ పెళ్లి తర్వాత కొన్ని సం రాలు గడిచాక మనస్పర్థలు వస్తే విడిపోవడానికి వాళ్ళ ముందు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లల బాధ్యత, కుటుంబం,సొసైటీ,ఒక ఒక వయస్సు వచ్చాక తోడు అంటూ అవసరం ఉంటుంది.ఈ కారణం కారణంగానే భార్యాభర్తల మధ్య ఎన్ని మనస్పర్థలు వచ్చినా సర్దుకుపోవడం జరుగుతుంది....ప్రేమలో ఆప్షన్స్ ఎక్కువ అందుకే బ్రేకప్స్ ఎక్కువ, పెళ్లిలో ఆప్షన్స్ ఉండవు అందుకే బ్రేకప్స్ తక్కువ....
Straight ga point...Perfect ga chepparu mam......Chala clear ga ippati sambhandala gurunchi chepparu.....Manasu chanchalamaindi ...Danni entha control lo pettukuntamo adi mana vichekcshana ...
ముక్కు ముఖం తెలియనివారి నుండీ జాలి సంపాదించుకోవాలనుకోవడం చాల ప్రమాదం....... ఎవరైన బైటివారు ధైర్యం చెబుతారే గానీ ఇంట్లోవాళ్లే దిక్సూచిగా నిలుస్తారు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hants off to you Priya gaaru and nagaraj super interview sir samazam baagundali ante Priya gaari maatalavalle avutundi nagaraj gaaaru good words Priya mam and special tqs to nagaraj gaaaru good questions and good words super
Sincerly i'm taking a bow madam🙏🙏🙏🙏🙏🙏🙏, A WELL KNOWN EXPLENATION MADAM , NOW A DAYS THESE PEOPLE NEED THIS TYPE OF MATURITY AND THOUGHT PROCESS🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సరిగ్గా చెప్పారు మేడం.. వాస్తవానికి మీరు చక్కగా ' ప్రేమ కోరుకుంటుంది' అని అన్నారు... నేను మీ మాట సూటిగా చెప్తున్నా, ప్రేమ కాదు వ్యామోహం, కామం. ఇంకా పచ్చిగా చెప్పాలంటే లంజరికం అంటున్నా...
Thank You Sooo Much Mam nijanga meeru manchi topic meeda chaala chaala baaga vaadinchaaru appude ayipoinda anipinchindi meeru chaaaala strong ga meaning full ga matlaadaru madam maa pillalu aa show ni chaala instanga chusthaaru entha vaddanna vinaru pillalu elaanti shows chusi chedipothunnaru nijanga aa show last lo 3 episodes chushaanu madam chaala asahyam, chiraaku vachindi pillalni baaga thitteshaanu intlo pillalatho baaga godava elaanti shows enduku chestaaro ento madam once again thank you soooo much madam🙏👍❤️ 💐💐💐💐👌👌👌👌🔥🔥🔥
ఒక జంట తేల్చుకున్నది. మరో జంట కూడా త్వరగా తేల్చుకుంటే నెక్స్ట్ రియాలిటీ షో నిర్వాహకులకు అందులో పాల్గొనే వాళ్లకు కూడా బుద్ధి వస్తుంది. నెక్స్ట్ అలా జరగక పోతే బాగుంటుంది. ఆ ముసలోడికి కూడా బుద్ధి, సిగ్గు,లజ్జ రావాలి.
Super priya garu 👏 excellent ga adigaru. Okkokari ki chempa debba kadu… cheppu tho kottinattu adigaru👏👏 hats off to you👌🙏🙏 Siggu tho tala dinchu kovali andaru.
Super mam meeru cheppindi 100ki 100%.chaala carrect Endhukante Elanti Shows run chesetappudu komchem alochinchi cheyali.chala mandi family to chustaru gaa mam.Kanesam big boss nirvahakulu ina cheppaliga show lo vunnavallu avidamga vundalo.Adi amina priya mam elanti show cheyadam kaanna. Close cheyadam chala manchidani naa Abiprayam priya mam and Nagaraju Sir.
Thank you so much for the video. I was thinking about this. I already guessed that Nagaraju garu will do interview about this issue. One thing Priya choudary said about that girl what’s her life would be ani. My opinion is she went in to the show after knowing everything and with her own consent. She didn’t even take anyone’s opinion not even her Mother’s word. Finally she made her mother only feel guilty for saying that. They gave hints many times. Vallaki vichakshana ledu anthe..
Yes truly hatsoff to this discussion & conclusion, excellently said the reality 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 everyone should known & learn 👍👍
Super mam, nijam chepparu, ma husband ilanti reality shows one day kuda chudanivaledu, these are meaning less shows chudakandi antary only movies chudandi antaru, Meru cheppindhi 100%nijam
మేడం వీళ్లు షో కి వచ్చే ముందు మేము కంటెంట్ ఇస్తాము అని చెప్పి వచ్చి ఉంటారు ఎందుకంటే కన్న తల్లి వచ్చి నాకు హగ్ చెప్పటం నచ్చట్లేదు అని చెప్తే కొద్ది క్షణాల్లోనే మళ్లీ హగ్ ఇచ్చింది అంటే అర్థం ఏమిటి మేడం తన జీవితం తనే నాశనం చేసుకుంది ఎంతమంది షో కి వచ్చారు అందరూ అలా చేశారా వీళ్ళ ఒళ్ళు కొవ్వు ఎక్కి చేశారు వాళ్లు కంటెంట్ ఇవ్వమంటే వీళ్లకు బుద్ధి లేదా బయటకు వెళ్ళాక మన భవిష్యత్ ఏంటి మనకోసం ఉన్నవాళ్లు ఏంటి అని తెలియని చిన్న పిల్లల మేడం మీరు ఎక్కడ ఏది జరిగినా ఇలాగే మాట్లాడండి చాలా బాగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి సూపర్ మేడం
Priya madam, this is the first video I saw of your's. I don't know about you. It happened I suddenly saw this video. HATS UP TO YOU for talking such bold words. Now I am your fan. Today's society needs people like you. Youth is not following the values. So called reality shows and some movies are destroying the youth, spoiling them by providing all nonsense. Governments should not permit such things. For all these things only one solution - NAMO
చాలా బాగా చెప్పారు ప్రియ గారు, ఫస్ట్ టైం చూస్తున్న మీ వీడియో ని, మాలాంటి ఎంతో మంది అనాలనుకున్నవి, అడగాలనుకున్నవి అన్ని చెప్పేసారు మీరు ....యూత్ కి వాళ్ళ రిలేషన్ చూస్తే ఎలావుందో తెలీదు కానీ మారీడ్ ఉమెన్స్ కి ,పిల్లలు ఉన్న తల్లులకి మాత్రం గుండెలు రగిలి పోయాయని చెప్పచ్చు.. సిగ్గు పడాల్సి వచ్చేది ఈ షోస్ చూస్తుంటే ..ఫ్రెండ్షిప్ అంటే అలాగే ఉండాలని అనుకుంటారేమో భయం కూడా వేసేది..ఆ దరిద్రం చూస్తుంటే.... వాళ్ళు సెలెబ్రిటీలు కాదు డర్టీబ్రిటీ లు...యుద్ధం చేసి వచిన్నట్టు వీళ్ళకి ఊరేగింపు ...చీ చీ చీ... మీరు చెప్పింది చాలా కరెక్ట్ ...
👏👏👏👏
Yes.. సిస్టర్
Super sis
Super mam
Peddamaru Ramana reddy
Madam, good message
చాలా బాగా మాట్లాడారు ప్రియా ప్రియా గారు మేము చెప్పాలనుకున్న మాటలు అని మీరు చెప్పారు ఈ మాటలు విన్న ఎంతోమంది మారాలి
మేడం చాలా ఓపెన్ గా చెప్పారు. ధన్యవాదాలు నాగరాజు గారు ఈ రకంగానైనా ఈ కార్యక్రమాలపై యువత కి చిన్న ఆలోచన ఐనా వస్తుంది. గ్రేట్ అమ్మా మీరు.
కదా అబ్బా super
అవును నిజమే నండి...
మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడ 100%కరెక్ట్ మేడం 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
థాంక్స్ మేడమ్ చాలా బాగాచెప్పారు 👍👍ఇప్పటికైనా అందరు ఆలోచిస్తే మంచిది
100%%
అమ్మ మీరు ఈ సమాజానికి చాలా అవసరం ...మీకు పాదాభివందనం 🙏🏼🙏🏼🙏🏼 చాలా చోట్ల మీరు మాట్లాడాలి 🙏🏼🙏🏼🙏🏼 ఈ సమాజాన్ని మార్చే శక్తి మీకు ఉంది అమ్మ కి ప్రతిరూపం మీరు 🙏🏼🙏🏼🙏🏼
Deepthi doing good job. After marrige breakup thisukone badhulu mundhee clarity tisukovadam really super.
సూపర్ మేడం గారు చాలా బాగా చెప్పారు, ఇది చూసి celebrity లు అర్ధం చేసుకోవాలి, ఎలా ఉండాలి, చూసిన ప్రేక్షుకలకి మన ప్రవర్తన నచ్చుతుందా లేదా అని.
Supermomthankyou
ఇకముందు వచ్చే రియాలిటీ షోస్ లో ఇలాంటి దరిద్రాన్ని కట్ చేసి మేడం చెప్పినట్టు సమాజం లో వ్యక్తి జీవితం నలుగురూ మెచ్చుకునేట్లు వేరొకరికి ఆదర్శం గా ఉండేవిధంగా ముఖ్యంగా యువతని చెడ gottakundaa చూడాలి.మేడం కి థాంక్స్.ఇలాంటి వారు సమాజానికి చాలా వసరం.
Chala baga chepparu madam
Chupinchadame manchidhi as per my opinion because ela unte entha .nastapothamo chala mandhiki telusthundhi
Cheppevallu alasipotaru ante no one change
100% correct each and every word of her. Society is going towards smashing the youth
అమ్మ చాలా చాలా బాగాచేపారు. సూపర్ గా వివరించారు ఈ వీడియో చూసి 10 మంది అయిన మంచిగా మారారి అనుకుంటున్నాను
me name bagundi sis
@@d.mounika8129 😁😁
😆😆😆
అవును నిజమే....
Peru chala bagundi😀
🔥🔥👍👍👍this video should reach till bigg Boss staff.wonderful speech 👍
They r doing for money and trp
There are only 2 people who work for nation not for money they are:- Soldiers and Farmers 🇮🇳🇮🇳🇮🇳
Jai Hind Jai Bharat
హ్యాట్సాఫ్ 👏👏 chala baga telia chepperu అందరికీ అర్థమయ్యేలా వాళ్ళని వెనకేసుకు వచ్చే వాళ్ళకి chempa debba
Yes
అబ్బా ఏమి చెప్పారు mam సూపర్ 😊 మీ మాటలు వింటుంటే ఏదో పౌరుషం వస్తుంది tq mam😍
Suuupr màm 🙏
Hatsoff to this episode,reality shows gurinchi baaga chepparu,meeeru nammuthara nenu oka episode kuda chudaledu bcoz promo's chusthene naku Theda ga anipinchindi,but ela qsn cheyalo theleka oorukunnanu,movies vishayam lo kuda ide prob baga Sruthi minchi pothunai.meelanti konni strong voice lu kalisthe kani konthavarakina change raadu,really thank you ilanti oka topic gurinchi matladinanduku priyagariki and Nagaraju gariki
Me also
Nenu kuda mam okkasari kuda chudale
Edaina manam nammukunna values,pempakam,ethics ni batti untundi...ae reality show aina...balavanthanga teeskellatledu kada,evari istam aiyi valle velthunnaru,vellina andari jeevitalu nashanam avvavu...bagu padina vallu unnaru...ae show aina,oka pedda platform matrame..danni manchika or cheduka ani everevari thought process ni batti untundi ...edaina..okati cheyalanna,chudalanna,okari istam thone kabatti,nachindi chustaru,nachanidi chudaru,platform ni manchiga upayoginchukunte,unna stayi kanna,pedda stayiki veltaru,leda digachari unnadi pogottukuntaru ...poorthiga manishi alochanalani batti untundi edaina
Sir Priya.Akka.claritigachppindi
@Adilakshmisiri K చాలా మంచి పని చేసావు సిరి గారు....
చాలా చక్కగా అడిగారండి. పాచి మొహం ఆడవాళ్ళు అంటే చాలా తిట్టుకున్నాను కానీ మొత్తం విని కరెక్ట్ అనిపించింది అండి. మా పెద్దపాప ఎనిమిదేళ్లు. బ్రేకప్ అంటే ఏంటి అమ్మ అంటే తిట్టి పోసాను. జీవితాలు నాశనం చేసే షోలు కొన్ని.
👏👏👏థాంక్యూ ప్రియా చౌదరి గారు నా మనసులోని మాటలు మీరు చాలా అద్భుతంగా చెప్పారు 🙏🙏🙏🙏 ధన్యవాదములండీ. ఇలాంటి మాటలు సమాజానికి ఎంతో అవసరం
Super medam 🙏🙏🙏
Extraordinary speech...padi mandi ninnu chusi nerchukuneppude nuvvu celebrity👏....edo million followers vunte chalu thopu anukoni feel avutunnadu...
Super Guidelines and Good words Madam......
డబ్బుంటే వ్యభిచారం ఒక లెక్క....
Super maa manusulo mattalu chepparu
Nagaraju garu thanks for encouraging such topics for the best society
Madam what ever you said is absolutely correct mam. Very nice and good message to the society. Every one should know and be in our limits when we are in office or outside.
Excellent Messagepresented by Priya Choudhary
Loveచేసుకోవచ్చు తప్పులేదు కాని మరీ ఇంత పబ్లిక్ లో అందరూ చూస్తుండగా బొక్కలో రొమాన్స్ చెయ్యడం తప్పు👍
Super
@@harimhkchannel7051 tq
Vallu baritheginchina vallu kabatte, nalugu godala madhyalo jaragalsindi phone lo pedathannaru
@@bandhavimohan6058 avunu kadha
చాలా భాగ చెప్పారు ప్రియ గారు అద్ భూతం.... ఇ లాంటి రియాల్టీ షో లకు నాగార్జున గారు హోస్ట్ గా చేయడం జనాల్ని తపుదోవ పట్టించడమే.....సమాజానికి ఏం చెప్పాలని నాగార్జున గారి అభిప్రాయం ...యువతను చెడగొట్టే ప్రోగ్రామ్ లు చేసి దేశానికి భావితరనికి ఏం మీసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు.
ప్రేమలో ఉన్నప్పుడు మనస్పర్థలు వస్తే విడిపోవడానికి వాళ్ళ ముందు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి.కానీ పెళ్లి తర్వాత కొన్ని సం రాలు గడిచాక మనస్పర్థలు వస్తే విడిపోవడానికి వాళ్ళ ముందు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లల బాధ్యత, కుటుంబం,సొసైటీ,ఒక ఒక వయస్సు వచ్చాక తోడు అంటూ అవసరం ఉంటుంది.ఈ కారణం కారణంగానే భార్యాభర్తల మధ్య ఎన్ని మనస్పర్థలు వచ్చినా సర్దుకుపోవడం జరుగుతుంది....ప్రేమలో ఆప్షన్స్ ఎక్కువ అందుకే బ్రేకప్స్ ఎక్కువ, పెళ్లిలో ఆప్షన్స్ ఉండవు అందుకే బ్రేకప్స్ తక్కువ....
Wah
Prema lo unna options okate pulka adi breakup. Marriage lo options unna kuda responsibility untundi
బాగా చెప్పారండి 💯!
Chaala baaga chepparu..
Straight ga point...Perfect ga chepparu mam......Chala clear ga ippati sambhandala gurunchi chepparu.....Manasu chanchalamaindi ...Danni entha control lo pettukuntamo adi mana vichekcshana ...
Well explained mam...clear ga chepparu...thanks mam🙏🙏👍👍👌👌
The best Video I ever seen from Suman TV...I request keep doing such videos more n more to get at least 1% change in society
Maa hrudayam lo unnavanni maa voice priya choudary gaaru. Hats off madam
చాలా బాగా తెలియజెప్పారు మేడమ్... 🙏🏻🙏🏻🙏🏻👏👏👏🌹🌹🌹
Well said mam...every women has to know in this current society
Villaku buddileda
Not only woman. Man also. No discrimination.
Every woman 👍
Not only women
P pl
Tq for dis video... Endhuku ante chala mandhi yila kudaa frnshp cheyachu ani kothaga try chesthunaru... Chala clear ga cheparu... Tq...
చాలా చాలా బాగా వివరించారు 🙏🙏🙏👌👌
ముక్కు ముఖం తెలియనివారి నుండీ జాలి సంపాదించుకోవాలనుకోవడం చాల ప్రమాదం.......
ఎవరైన బైటివారు ధైర్యం చెబుతారే గానీ ఇంట్లోవాళ్లే దిక్సూచిగా నిలుస్తారు...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great madam. Very well said.
👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼Priya chowdari garu mi valla samajaniki melu jarigalani korukuntunnanu 🙏🏻🙏🏻
Such a beautiful message.... madam...tq for sharing ur knowledge
ధన్యవాదాలు నాగరాజూ గారు.
సమాజానికి ఉపయోగపడే విడియొలు చేస్తున్నారు
Excellent speech mam.
Madam chala manchiga chepparu mam....ee vedio thappakunda youth andharu choodali...
Excellent madam... It's very useful for present youth
మీరు చాలా బాగా చెప్పారండీ. మీరు చెప్పిన ప్రతీ మాట నిజం 👌👌👌
Chala baga chepparu madem tq for judgement 👏🙏
Super ga chepparu meddam🙏🙏🙏
Hatsoff for this episode,
Chala baga cheparu thanks madam
Excellent message and total program is excellent👏👍
Hants off to you Priya gaaru and nagaraj super interview sir samazam baagundali ante Priya gaari maatalavalle avutundi nagaraj gaaaru good words Priya mam and special tqs to nagaraj gaaaru good questions and good words super
Sincerly i'm taking a bow madam🙏🙏🙏🙏🙏🙏🙏,
A WELL KNOWN EXPLENATION MADAM , NOW A DAYS THESE PEOPLE NEED THIS TYPE OF MATURITY AND THOUGHT PROCESS🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala baga chepparu madam
అందరికీ మాట్లాడే చాన్స్ ఇచ్చేసింది దీప్తి సునయన
చాలా బాగా చెప్పారు మేడమ్ గారూ. మీరు చెప్పిన సినిమా కథ తెలుగులో "అంకురం" అనుకుంటా. ధన్య వాదాలు.
10 mandi manatho selfie 🤳 digithe celebrity kaaru 😀 10 mandi mana character ni istapadinapudu valle celebrity ❤️
సరిగ్గా చెప్పారు మేడం.. వాస్తవానికి మీరు చక్కగా ' ప్రేమ కోరుకుంటుంది' అని అన్నారు... నేను మీ మాట సూటిగా చెప్తున్నా, ప్రేమ కాదు వ్యామోహం, కామం. ఇంకా పచ్చిగా చెప్పాలంటే లంజరికం అంటున్నా...
Well said priya chowdary garu
Chala baga chepparu madam prathi vakkaru ilapatiste chala baguntundhi tq
Super ga chepparu Madam Garu 👏👏👏
Superb mam.. absolutely correct.reality shows meda na abiprayam Kuda Ede..e reality show ban cheyali
Thank you madam. Nice episode mam
Super madam baga cheparu
Mam u said exactly wat outside is going on.... The words of u is wright ... Chala baga cheppru
..
Thank You Sooo Much Mam nijanga meeru manchi topic meeda chaala chaala baaga vaadinchaaru appude ayipoinda anipinchindi meeru chaaaala strong ga meaning full ga matlaadaru madam maa pillalu aa show ni chaala instanga chusthaaru entha vaddanna vinaru pillalu elaanti shows chusi chedipothunnaru nijanga aa show last lo 3 episodes chushaanu madam chaala asahyam, chiraaku vachindi pillalni baaga thitteshaanu intlo pillalatho baaga godava elaanti shows enduku chestaaro ento madam once again thank you soooo much madam🙏👍❤️ 💐💐💐💐👌👌👌👌🔥🔥🔥
Madam chaala correct ga chepparu madam
Super msg mam really am inspired u
Very well said madam.
Supe,👌👌👌🙏🙏🙏
Thanks mam chaala bagaa chepparu
Its real.Pls encourage madams speech for little children for save golden future.
Excellent said
ఒక జంట తేల్చుకున్నది. మరో జంట కూడా త్వరగా తేల్చుకుంటే నెక్స్ట్ రియాలిటీ షో నిర్వాహకులకు అందులో పాల్గొనే వాళ్లకు కూడా బుద్ధి వస్తుంది. నెక్స్ట్ అలా జరగక పోతే బాగుంటుంది. ఆ ముసలోడికి కూడా బుద్ధి, సిగ్గు,లజ్జ రావాలి.
😂😂🤣🤣👍👍
చాలా చక్కగా చెప్పారు మేడం.... నాకు తెలిసిన కొందరు టీనేజర్స్ వాడంటే పడి చస్తారు.... ఏంటో ఈ దరిద్రం
Super priya garu 👏 excellent ga adigaru. Okkokari ki chempa debba kadu… cheppu tho kottinattu adigaru👏👏 hats off to you👌🙏🙏 Siggu tho tala dinchu kovali andaru.
Useful speach, good program.👌👌👌
Chala baga chepparu madam 👌👌👌
Supper mem andharu elavunty eavakkaru nayavanchanaki gurikaru prati bandhamlo nijaiti,eatiks vundali
What a speech priya gaaru superb mam
Super mam meeru cheppindi 100ki 100%.chaala carrect Endhukante Elanti Shows run chesetappudu komchem alochinchi cheyali.chala mandi family to chustaru gaa mam.Kanesam big boss nirvahakulu ina cheppaliga show lo vunnavallu avidamga vundalo.Adi amina priya mam elanti show cheyadam kaanna. Close cheyadam chala manchidani naa Abiprayam priya mam and Nagaraju Sir.
Thank you so much for the video. I was thinking about this. I already guessed that Nagaraju garu will do interview about this issue.
One thing Priya choudary said about that girl what’s her life would be ani. My opinion is she went in to the show after knowing everything and with her own consent. She didn’t even take anyone’s opinion not even her Mother’s word. Finally she made her mother only feel guilty for saying that. They gave hints many times. Vallaki vichakshana ledu anthe..
Very well said maam..you read our minds👏
Hats off to u priya garu superb words about present situation
Chala baga chepparu madam 🙏
Mukyanga parents pillala vishayamlo chala carefullga vundali
I like you mam.The way what you said is absolutely correct in present generation
Super andi.. chala Baga chepparu.. nijam ga cheppali ante sunny anduke gelichadu..
Excellent mam, you have wonderful message to society 👏
Publicity VS celebrities em chepparu madam, super hats off
well said madam
Supper ga chepparu madam
Chala chalaaa baga chepparu madam 🙏🙏🙏🙏🙏
Chala baga cheparu mam..
Excellent explain mam 🙏
బాగా చెప్పారు madam , మీలా ధైర్యంగా ఎవరు మాట్లాడలేరు . సమాజానికి మీ లాంటి మార్గదర్శకులు కావాలి.
Yes truly hatsoff to this discussion & conclusion, excellently said the reality 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 everyone should known & learn 👍👍
Tq mam ..good suggestion
Excellent madam. Mr and mrs iyyer movie . It's really wonderful movie.
Naagaraju, superb video 👍👍..but andaramu think chesi maarali humans 👍👍...madam ku meeku thank you sooo soo much 👍🙏🙏🙏
Super mam, nijam chepparu, ma husband ilanti reality shows one day kuda chudanivaledu, these are meaning less shows chudakandi antary only movies chudandi antaru, Meru cheppindhi 100%nijam
మేడం వీళ్లు షో కి వచ్చే ముందు మేము కంటెంట్ ఇస్తాము అని చెప్పి వచ్చి ఉంటారు ఎందుకంటే కన్న తల్లి వచ్చి నాకు హగ్ చెప్పటం నచ్చట్లేదు అని చెప్తే కొద్ది క్షణాల్లోనే మళ్లీ హగ్ ఇచ్చింది అంటే అర్థం ఏమిటి మేడం తన జీవితం తనే నాశనం చేసుకుంది ఎంతమంది షో కి వచ్చారు అందరూ అలా చేశారా వీళ్ళ ఒళ్ళు కొవ్వు ఎక్కి చేశారు వాళ్లు కంటెంట్ ఇవ్వమంటే వీళ్లకు బుద్ధి లేదా బయటకు వెళ్ళాక మన భవిష్యత్ ఏంటి మనకోసం ఉన్నవాళ్లు ఏంటి అని తెలియని చిన్న పిల్లల మేడం మీరు ఎక్కడ ఏది జరిగినా ఇలాగే మాట్లాడండి చాలా బాగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి సూపర్ మేడం
Well said bro
Chala badhagauntundi alochisthe..super ga chepparu
100% every letter,every words,every sentence correct madam,🙏🌅👍🏻
Super ga chepparu madam mee matlathoanina vallu manchi shows
Priya madam, this is the first video I saw of your's. I don't know about you. It happened I suddenly saw this video. HATS UP TO YOU for talking such bold words. Now I am your fan. Today's society needs people like you. Youth is not following the values. So called reality shows and some movies are destroying the youth, spoiling them by providing all nonsense. Governments should not permit such things. For all these things only one solution - NAMO
Neenu kuda idhi varaku ime ni chuda ledhu .ime words chala bagunnai