Only for Brave Hearts ధైర్యవంతులే చూడండి The Kaashi Aghora worship కాశీ అఘోర పూజ
HTML-код
- Опубликовано: 12 сен 2024
- #kasiloagora #aghorapooja #aghorakalimathapuja #kaasi #kaasipooja #kaasiloaghoralu
Unexpectedly, when I went to Kasi, I saw a terrible incident. What is that terrible incident is the Aghora pujas. How are the Aghoras like this? What do they eat? What are their lifestyles? How do the Aghoras perform that puja? how are they? Our Village Van is a special story about the life of those Aghoras.
అనుకోకుండా కాశీ వెళ్లిన నాకు ఒక భయంకరమైన సంఘటన కనిపించింది. అసలు ఆ భయంకరమైన సంఘటన ఏంటి అంటే అదే అఘోర పూజలు. ఇంతకీ అఘోరలు ఏమి తింటారు ? వాళ్ళ జీవన విధానాలు ఏంటి? అఘోరాలు ఆ పూజను ఎలా చేస్తారు? వాళ్ళు ఎలా ఉంటారు? ఆ అఘోరాల జీవనం పైనే మా విలేజ్ వ్యాన్ ప్రత్యేక కథనం.
అఘోర పూజ చేస్తుంటే చూసారు సినిమాల్లో చూడటమే కానీ రియల్ గా చూడటం ఇదే మొదటిసారి మరికొన్ని కాశి ఎపిసోడ్స్ కోసం ఎదురుచూస్తుoటాము థాంక్యూ.❤
Edi kuda TV lo chusinatty kada
?😊😊?😊😊😊😊
ఎన్నో ట్రైబల్ వీడియోస్ ను ఎంతో కష్టం తో మా అందరికి ఇష్టం గా చూపించారు.
కానీ ఈ కాశీ వీడియో మాత్రం అద్భుతం, అమోఘం,,, ఈ వీడియో ను దేవుడు లేడు అనే వారికి,,,, మతం మారిన, మారుతున్న హిందూ సోదరులు కు ఇప్పుడే సెండ్ చేస్తున్నాను,,,, బ్రదర్
మీ దైర్య సహాసాలకు నా ధన్యవాదములు బ్రదర్ 🙏🙏🙏🙏
కాశి విశ్వనాథ ....
🚩❤️.గౌరి ఒక్కతే ఆకాశగంగా ఒక్కతే కాశి ఒక్కతే దక్షిణ కాశి ఒక్కతే
శంబునకు లోకనయకునకు...❤️🚩🎊🎉
సనాతన ధర్మం వర్ధిల్లు గాక..🚩
బ్రదర్ నువ్వు సూపర్... నేను సంవత్సరం క్రితమే కాశీ వెళ్ళాను కానీ ఇన్ని చూడలేదు బ్రదర్ ముఖ్యం గా నీ వాయిస్.... ఆబ్బో., thanku బ్రదర్ మల్లి సవంత్సరానికి మల్లి చూపించావు... 🙏🏽🙏🏽
మంచి వాయిస్ మంచి సమాచారం 🙏❤
Super brow నీ ద్తెర్యం అమొగం అతం కాశీలోని అఘేరాలనిః ద్తెర్యంగ అందరికకి చూపించినందుకు చూసిననాకే అక్షరాలు తప్పిపోతున్నాయి నువ్వు ఎంతద్తెర్యంగ తీసినాఓ అర్థంఅవుతుంది
నమస్తే సురేష్ గారు మీ వీడియో చాలా బాగుంది ఒక విషయం మీరు అక్కడ గమనించండి కాశీలో కాకులు ఉండమంటారు నిజమేనా గమనించండి
ఆశ్చర్యంగా ఉంది సోదర..
మీరు చాల బాగా చూపించారు అండి, మరిన్ని ఎపిసోడ్స్ కోసం వెయిటింగ్
హర హర మహాదేవ శంభో శంకర 🚩🙏🏻🔱
The power of journalism ...🙏
Chala Bagundi kashi chuse bhagayamu kalipincharu swamy
కాశీ వెళ్లి మా కోసం వీడియో చేసినందుకు థాంక్స్ బ్రదర్
👌👌👌💯🆗జై భారత్ జై ఇండియా జై మోడీ
Thankyou mybro miru yinthavivara ngachebuthunte vinataniki anandan gavundi miru yinka manchi videos cheyalani manasarakoruthu mi sodari a n❤❤❤❤
Great job
Chaala manchi video sir maaku teliyani yenno vishayalu e video dwara teleyaya chesaru 💯💯💯💯💯💯💯💯
Attractive interesting vedeo amazing
బ్రో ఒక్క మాట ఒక్క సారి రియాలిటీ లోకి వచ్చి చూడు నిజమైన అఘోరాలు ఉన్నారు నేను నమ్ముతా ఒక్క మాట రెండు గదులు ఉన్నాయి ఓ గదిలో లైటు వుంది ఓ గదిలో లైట్ లేదు వెలుతురు లేని గదిలో ఏదో ఉంది అన్న భయం వెలుతురు ఉన్న గదిలో ఏమీ లేదు అన్న ధైర్యం దీన్ని బట్టి అర్థమైంది ఏంటో తెలుసా మానవుల్లో రెండు ఉంటాయి ఒకటి భయం ఒకటి ధైర్యం అది తెలుసుకుంటే జీవిత సత్యం మనిషే దేవుడు
@@raviravikiran5221 ఆపురో నాయన
👌👌💐💐
Om namah shivaya Hara Hara Mahadeva Amma Durga Bhavani 🙏🙏🌺🌹🙏🙏
Great Vedio 👍👍👍
Arunachala shiva
Om. Namah shivaya
Shivaya namah om
Har har mahadev
Shambo shankara
Eashwara
మీరు అదృష్ట వంతులు అఘోర నీ చూశారు...
Mee daring ki hat's of...Aledo horror movie la undi..auditing,cheppevidhanam,mee voice adbhutam
Anna nuvu great asalu ma kosam entha daring chesav chudu hatsupppp ❤❤❤ bro
Vedio taking oka ఎత్తు అయితే.. baground sound and మీ voice over తో.. వీడియో అదిరిపోయింది..🎉🎉
❤🎉 super maa super Baga chasavu ne dirya ne ke machu kovali maa good 👍
Waiting for kashi videos sir.
ruclips.net/video/hZU1Cp4-248/видео.htmlsi=I4w5K7WUBurVSRcV
Wonderful effort 😊👍👍
మీ విశ్లేషణ బావుంది 🙏🙏🙏
🎉❤om sivooham . Miru rchee voice special effect ❤🎉
Nice video presentation good work keep it up......
Om namah shivaya.
Nenu Subscribe cheyanu nanu Agora dhaggiraki tisukoni vellandi 😍Om Namah Shivaya❤Om Sri Mathre Namaha🙏🙏🙏
Suupar tammudu sureysh chana Baga cheysavu video hara hara mahadev jai kashi
OMHaraHaraMahadev🙏🙏🙏🙏
Excellent video
Agora video super..mi sramaku 🙏 maakoraku risk tisukunnaru..but naaku e matram bhayam anipinchaledu.thank you sir 🤝👌👍💐
My Dear brother
No Aghori will do any activity which is harmful to the life of living bodies
Om Nama siva
Har har Mahadev ❤
Om namasivaya
Om namah shivaya Om namah shivaya Om namah shivaya you are great anna garu
Anna music voice super
🚩హిందూ🚩🙏🙏
చాలా దైర్యంగ పూజ చేస్తుండగా అఘోర దగ్గర వీడియో తీశారు Great. Iam from chinturu i follow your all video's.
Bro superb vedio 💐
Tq u so much anna for doing video for conclusion ❤pedha dout clear aindhi vallandharu yekkadiki vellinru ani
Bro agoralu ela poojalu chestaro chupinchandii
Awesome.never seen this type of video.
Video chaala bagundhi bro nannu agora daggariki teeskellakandi 🤒
వెరీ గుడ్ జాబ్
Real ఆఘోరా ని చాలా risk చేసి చూపించినందుకు ధన్యవాదాలు.
Nice Suresh Bro 😘 I love ❤ ur Voice .... Story Super 😊
Loved it Good luck buddy
🙏🙏🙏🙏
Very nice brother void
🙏🙏🙏🙏🙏🙏🙏
Superb ❤
Good work
Superb broo 👍
I see this video and padhibivandhamulu
Daiamsa. Sambuthulu. Greatpersons
Super bro nice xlent video sup🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Plz i have somuch siggering negative energy 😢valadagriki velte solution dorukutunda
Super suresh
❤❤❤❤❤Good
Super
Superb❤
Nice video sir
Chala Bagundi Brother
Superb video...
Wow excellent video sir .superb
అఘోరాలు డెడ్ బాడీ ను తినరు అని విన్నాను మాంసాన్ని కూడను తినరు
Village van varu inka manchi video lu cheyalani korukundam
Very rare video...i am subscribing 😂😂
Anna mimalni okati adugocha agorathobmatladaraa
Om namah shivaya
ఈ వీడియోకి కదా 1మిలియన్ వ్యూస్ రావలసింది
Bro Varahi Matha Temple chupinche brother
Annaaa super😊😊😊
Eekada Super location sri
We o
ee place ekkadao chepani kasi loo
అగోర పూజ chesinappudu colourful Purple lights పెట్టుకుంటార? లేక effect కోసం meeru ఏమైన పెట్టరా?
Hahahaha last line bagumdi... subscribe chesamu aghora వద్దకు tesuku vellavavaddu
Hara Hara Mahadeva
కాశీ ఓ మధుర అనుభూతి అండి ఆ విస్వేసెరుడు నాకు 3సార్లు దర్శనం ఇచ్చారు
Om namashivaya
Hara Hara mahadeva sambhu Sankara
Your brave person brother
Jai sambo
నువ్వు తోపు బ్రో👋👋👋🙏🙏🙏
Namaste Guru
Super
Chala banguntai anna Mee videos nice
Nice good experience
Pooja chupinchaledemi
Hara Hara mahadeva shampoo Shannara