వందనాలు బ్రదర్ దేవుని కృప వలన మీ ద్వారా మేము సంపూర్ణంగా వాక్యము నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు దాన్నిబట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లుస్తున్నాము. నిజంగా మీరు చెప్పినట్టు వాక్యములో చాలా ఆనందాన్ని పొందుకుంటున్నాము ఇంకా వాక్యానీ పరిశీలించి పరిశోధిస్తున్నాము. వాక్యంతో గడపడం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది.👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤ ఆసా జీవితం ద్వారా చక్కని పాఠం నేర్పారు అన్నయ్యా. ఆసా మెుదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడని ఉన్నత స్థలములు పాడు చేసి, జారత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించి విగ్రహారాధనలో మగ్గిపోతున్న ఇశ్రాయేలీయుల ప్రజలను పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణశక్తితోను యెహోవాను ఆశ్రయించేలా చేసాడని 41 సం"ల పాటు పరిపాలన చేసాడని ముందుగా రాబోతున్న ఉప ద్రవాన్ని దేవుడు అజర్యా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలను రాజైన ఆసాను హెచ్చరించిన దేవుని మాట వినక మనష్యలను నమ్ముకొని దేవుని మాటలను చెప్పిన ప్రవక్తను చెరసాలలో వేశాడని ఆసా జబ్బు పడిన అప్పటికి దేవుని ఆశ్రయింపలేదని చివరి దినాలలో దేవుని వైపునకు తిరగక మరణం పొందాడని గుణపాఠం నేర్పారు అన్నయ్యా. నేటి దినాలలో దేవుని మాటలను విని మా దోషములు కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉండాలని మాకు బుద్ధి నేర్పుచున్న మీకు వందనాలు అన్నయ్యా.👌👌👌👌👌👌👌మెసేజ్
వందనాలు.... సార్... మీరు చెపుతున్న..... యూదా రాజుల యదార్థ సంఘటన వివరణ వల్ల మేము కుటుంబ సమేతంగా ఎంతో..... ఆత్మీయ అభివృద్ధి పొదుతున్నాం.... మీకు వందనాలు....
Excellent Message Ayya garu....I like Your Messages and I heard your messages Always Ayya garu...Jesus Blessed you Abundantly...👌👌👌👌💯💯💯💯💯🌹Glory To God JESUS.🙏🙏🙏🙏🙏🙏🙏
ఆశ :వైద్యుడు, 1 రాజులు :15:9-24, 11దినవృత్తంతములు : 14,15,16 అధ్యాయలు.... వందనాలు పాస్టర్ గారు
God bless you all
Devuni parishudha namanike mahima kalugunu gaka
వందనాలు బ్రదర్ దేవుని కృప వలన మీ ద్వారా మేము సంపూర్ణంగా వాక్యము నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు దాన్నిబట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లుస్తున్నాము. నిజంగా మీరు చెప్పినట్టు వాక్యములో చాలా ఆనందాన్ని పొందుకుంటున్నాము ఇంకా వాక్యానీ పరిశీలించి పరిశోధిస్తున్నాము. వాక్యంతో గడపడం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది.👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤ ఆసా జీవితం ద్వారా చక్కని పాఠం నేర్పారు అన్నయ్యా. ఆసా మెుదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడని ఉన్నత స్థలములు పాడు చేసి, జారత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించి విగ్రహారాధనలో మగ్గిపోతున్న ఇశ్రాయేలీయుల ప్రజలను పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణశక్తితోను యెహోవాను ఆశ్రయించేలా చేసాడని 41 సం"ల పాటు పరిపాలన చేసాడని ముందుగా రాబోతున్న ఉప ద్రవాన్ని దేవుడు అజర్యా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలను రాజైన ఆసాను హెచ్చరించిన దేవుని మాట వినక మనష్యలను నమ్ముకొని దేవుని మాటలను చెప్పిన ప్రవక్తను చెరసాలలో వేశాడని ఆసా జబ్బు పడిన అప్పటికి దేవుని ఆశ్రయింపలేదని చివరి దినాలలో దేవుని వైపునకు తిరగక మరణం పొందాడని గుణపాఠం నేర్పారు అన్నయ్యా. నేటి దినాలలో దేవుని మాటలను విని మా దోషములు కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉండాలని మాకు బుద్ధి నేర్పుచున్న మీకు వందనాలు అన్నయ్యా.👌👌👌👌👌👌👌మెసేజ్
అన్నయ్య మీ మాటలు నన్ను ఎంతగానో ఆదరించాయి. కృతజ్ఞతలు అన్నయ్య. వందనాలు అన్నయ్య
Wonderful shared with 3 friends everybody watching blessed.
వందనాలు.... సార్... మీరు చెపుతున్న..... యూదా రాజుల యదార్థ సంఘటన వివరణ వల్ల మేము కుటుంబ సమేతంగా ఎంతో..... ఆత్మీయ అభివృద్ధి పొదుతున్నాం.... మీకు వందనాలు....
Vandanalu Annayya
🙏🙏🙏 annayya garu 💐💐💐
Devudu mimmalni bahuga deevinchunu gaka
Wonderful msg brother
Good message
Amen
Excellent Message Ayya garu....I like Your Messages and I heard your messages Always Ayya garu...Jesus Blessed you Abundantly...👌👌👌👌💯💯💯💯💯🌹Glory To God JESUS.🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏
వందనాలు ఉపేంద్ర సార్.
👏🏻👏🏻👏🏻
Detailed explanation Anna.
Vandhanalu annayya
థాంక్స్ అన్నయ్య....
Wonderful explanation annayya Garu, vandhanalu annayya Garu, from vizianagaram.
Great Annayya
Wonder full mesagge ayyagaru e mesaage vallana naaku konne question ke answer telesindhe
Ashacomchamlo thapepoe rogamthochanepoyadu butyavaruala chayavadhu ane bothencharu anna🙏
E mesagge valana Manaku vachhe entha peddha samasya ina devune padhalu pattukune vedukovalene ardhamaiyyindhe.
Asajevithamlo vari prajalajivethamlo dhayuneyadhu vesaysamunche pratheveshayamlo purina ordhaymtho puranthaythonu dhayunetho nadecharu chevaraku conchamlo thapepoe asavyathethosanepoyadane alahycharesthu chenaveshayalocuda ashavalythapacudadhuane ahcharincharuanna🙏👌
vandanallu uncle
Exlent message anna
🙏
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍
మీరు చాలా బాగ మెసేజ్ చెపుతున్నారు...నేను ఆశ్యర్య పోవుచు ఉన్నాను...వెంకట్ ....మూలమళ్ళ వనపర్తి జిల్లా....
🙏
God bless you Brother vv Good message prise the Lord
🙏
👏🙏
అన్నయ్య....మెసేజ్ చాలా బాగుంది....నేను చాలా బలపడ్డాను .నా పేరు వెంకట్...మూలమల్ల....వనపర్తి జిల్లా.....
🙏
8 😂4
Amen
vandanamulu anna.